Friday, November 22, 2024

 .         🙏 *రమణోదయం* 🙏

*పగబట్టిన వారిని కూడా ప్రేమతో జయించే శక్తి సామర్థ్యాలు, ధైర్యసాహసాలు గలవాడే నిజమైన మునీశ్వరుడు*

*లోకంలో చెడ్డవారు, మంచివారు - అందరూ మనకు*
*గురువులే... చెడ్డవారు తమ చెడ్డ పనుల ద్వారా*
*' నా చెంతకు రాబోకు ' మని బోధిస్తూ ఉంటారు.*
*మంచివారెప్పుడూ మంచివారే కదా... కనుక*
*లోకంలో అందరూ మనకు గురువులవంటి వారే!*

*ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.490)

సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🌹🪷 🦚🕉️🦚 🪷🌹🪷
*స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద |*
*కరుణామృత జలధి యరుణాచలమిది ||*
🌹🌹🌹 🙏🕉️🙏 🌹🌹🌹

No comments:

Post a Comment