*_ఎదుటి వారిలో తప్పులు వెతకటం పనిగా పెట్టుకోవడం సరికాదు లోపం లేనివారు ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు..._*
*_లోపాలు చూస్తూ ఉంటే చివరకు మనకు ఏ ఒక్కరు మిగలరు గుర్తుంచుకోండి.!_*
*_తప్పులు పట్టడం ఆపండి. అవసరంలేదు, ఎవరి స్థితి వారిది... గుర్తుంచుకోండి.!_*
*_వీలైతే వారికి ఏది సరైనది ఏది సరికానిది అన్నది నేర్పండి..._*
*_ఓర్పు సహనం నిదానము సమయోచిత బుద్ధితో జీవించడం నేర్పండి..._*
*_మౌనంగా ఉండడం, ధ్యానం చేయడం నేర్పండి..._*
*_ప్రేమ తత్వము, కరుణాతత్వం, సేవా తత్వము, నిస్వార్ధము అన్న గుణములను ప్రతి మానవుడు పెంపొందించుకోవాలి అన్నది తెలిపించండి..._*
*_మౌనం ద్వారా, ధ్యానం ద్వారా ఎటువంటి వారికైనను మార్పు అన్నది సంభవిస్తుంది... మానసిక పరంగాను ప్రకృతి పరంగాను ఉన్నత స్థితికి ఎదగగలుగుతాము...☝️_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🪷🪷🪷 🌹🙇♂️🌹 🪷🪷🪷
No comments:
Post a Comment