*🪷శ్రీ మాత్రేనమః🔱🚩*
🕉️🦚🌹🌻💎💜🌈
*🍁బాధ్యతలను బట్టే పేరుప్రఖ్యాతులు*
*వైఫల్యాలు వచ్చినప్పుడు పక్కవారి మీద నింద* *వేసి,విజయాలను మాత్రం తన ఖాతాలో వేసుకొనే వారు ఎప్పటికీ ఉత్తమ నాయకులు కాలేరు.సమర్థుడైన సారథితన వాళ్ళని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తే,అసమర్ధ నాయకుడు తన హోదాను* *కాపాడుకోవడానికి*
*ప్రయత్నిస్తాడు.*
*మీరు తీసుకొనే బాధ్యతలను బట్టే మీ ఖ్యాతి పెరుగుతుంది తప్ప మీ గొప్పలు,ఘనతలు చెప్పుకొనే విషయాల వల్ల కాదు...నీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించినప్పుడే నీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయేగాని నీ అధికారం నీ హోదా వల్లైతే రాదని గమనించినప్పుడే నువ్వు నిజమైన నాయకుడు అవ్వగలవు..*
*🌄శుభోదయం 🦢*
🕉️🦚🌹🌻💎💜🌈
No comments:
Post a Comment