Monday, August 4, 2025

 "సనాతన ధర్మానికి చావు లేదు!"
"సనాతన ధర్మాన్ని ఎవరూ నశింప చేయలేరు!"
"సనాతన ధర్మం అజరామరం!"
"ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది!"
ఈ చచ్చు కబుర్లు చెప్పేవారికి "ధర్మ స్వరూపం" తెలియనే తెలియదు!
"సనాతన ధర్మాన్ని చంపటానికి ఎవరో ఇతరుల అవసరం లేదు!"
ఆ ధర్మానికి వారసులైన హిందువులే చంపేస్తారు! 
"సనాతన ధర్మాన్ని నశింపచేయటానికి ఇతరులు ఎవరో అవసరం లేదు!"
ఆ ధర్మాన్ని కాపాడాలనే బుద్ధి లేని హిందువులే నశింపచేస్తారు!
అసలు "ధర్మం" ఎలా నిలిచి ఉంటుంది?
ప్రతి వాడూ చెప్పేస్తూ ఉంటాడు అలవోకగా...
"ధర్మో రక్షతి రక్షితః!" అని.
"ధర్మాన్ని రక్షిస్తే రక్షిస్తుంది"
అబ్బే! ఇది మాత్రం ఈ హిందువులకు పట్టదు!
ఆలయానికి ఎలా వెళ్లాలి అనేది తెలియదు... కాదు... పట్టించుకోరు! ఆలయం అంటే గౌరవం లేదు! దాని పవిత్రత తెలియదు.. కాదు.. పట్టించుకోరు!
పురోహితుడిని ఎలా గౌరవించాలి అనేది తెలియదు... కాదు... పురోహితుడు అంటే మన మీద పడి బ్రతికే పరాన్నజీవి! దోపిడీదారు!
ఆ బ్రాహ్మణులు మాత్రం ఎంతమంది ఆ సనాతన ధర్మ మార్గాన్ని పాటిస్తున్నారు?
ధర్మ మార్గాన్ని అనుసరించని వారు ఇతరులు తనను గౌరవించాలని ఎలా ఆశిస్తారు?
హిందువు తీసే సినిమాల్లో ప్రతి విలనూ విభూతి దర్శించి, రుద్రాక్ష మాలలు ధరించే ఉంటాడు! కాళీమాతనో, దుర్గాదేవినో ఆరాధిస్తూ ఉంటాడు.
దేవుడు మనకు కేవలం కష్టాలు, అప్పులు, రోగాలు, బాధలు తీర్చటానికి మాత్రమే ఉన్నాడు.
అదెలా సాధ్యం?
ఆలయ పవిత్రత నశింప చేస్తూ ఉంటే...
ఆలయ శక్తి కేంద్రాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటే...
ఆలయాన్ని దాని పరంపరతో సంబంధం లేని వ్యక్తుల, ప్రభుత్వాల చేతుల్లో పెట్టేస్తే...
చాలు... ఇది చాలు... సనాతన ధర్మాన్ని చంపేయడానికి!
మన కళ్ళని మనవాళ్లే పొడిచేస్తూ ఉంటే...
నిర్లిప్తంగా ... నిస్తేజంగా... నిర్వీర్యంగా... నపుంసకులుగా... ఇలాగే ఉండిపోదాము!
"విధి ఏలా మారుతుంది మనకోసం మనకోసమై?"హిందువులు మైన మనమే పోరాటం చెయ్యాలి.*లేకపోతే భవిష్యత్తులో హిందువులు అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది*.
 స్త్రీలకు రక్షణ లేకుండా పోతుంది 
ఆస్తులు అంతస్తులు మనకోసం మన పిల్లలకోసం కాకుండా ఎడారి మతాలు వాళ్ళ కోసం సంపాదించినట్లు అవుతుంది 
బ్రతుకంతా బానిసత్వాన్ని బ్రతుకుతూ నరకం అవుతుంది 
కష్టం నష్టం తప్ప సుఖం అంటే ఏమిటో తెలియకుండా భయం జీవితం గడపాలి 
*ఆలోచించండి* సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించి కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దామా మనకోసం మన పిల్లలు కోసం *పిల్లలకు భవిష్యత్తు ఇవ్వడం* కోసం

No comments:

Post a Comment