Monday, November 3, 2025

SOCIETY TOWARDS WOMEN || EPISODE 1 || @Dash_Decoded

SOCIETY TOWARDS WOMEN || EPISODE 1 || @Dash_Decoded

https://youtu.be/QdW4nDnSBm4?si=YKXqOmso8m0HBMZz


ఓకే ఓకే రెడీ గాడ్ వన్ టూ త్రీ స్టార్ట్ అందరికీ ఉన్న ఒకటే ప్రాబ్లం పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు ఆడది ఆడదానికే శత్రువు బోవి ఐ హావ్ సీరియస్ ఇష్యూస్ విత్ దిస్ టాపిక్ ఒక బ్లౌజ్ వేసుకొని జస్ట్ హాఫ్ సారీ వేసుకుంటే అది కూడా ఇప్పేసి చూపించేసేయ్ లైక్ లిట్రలీ ఎవరి నుంచి వస్తుంది కామెంట్ దండంత ఎందుకు వాళ్ళలా తయారవుతున్నావ్ ఆహా అది కాదు కామెంట్ నువ్వు నువ్వు మొదలు పెట్టావా నువ్వు మొదలు పెట్టావా అమ్మాయిలు కూడా ఫ్యామిలీని టేక్ కేర్ చేయగలరు. ఎస్ మరి అట్లాంటప్పుడు అబ్బాయిలు కూడా భారం అవ్వాలి కదా వై అమ్మాయిలు మాత్రమే భారం అవుతారు ఈవినింగ్ టైం లో నేను ఫ్రెండ్స్ తో పాటు పార్టీకి వెళ్తా కరెక్ట్ లైక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వన్ థింగ్ ఇస్ కరెక్ట్ మళ్ళీ ఇదే మోగోళ్ళు వేరే పేజీ అమ్మాయిల పేజీలలోకి వెళ్లి సబ్స్క్రిప్షన్ అమౌంట్ కట్టి మరి కట్టి మరి చూస్తారు అబ్బాయిని కూర్చోబెట్టుకొని అమ్మాయి నచ్చిందా అమ్మాయి బాగుందా అని అడిగేవాడు సేమ్ ఆపోజిట్ లో ఉన్న అమ్మాయిని కూడా అబ్బాయే నచ్చాడా చేసుకోవడానికి నీకు ఓకేనా అని కూడా అ తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే గోడను ముట్టుకుంటే గోడకు కూడా నీళ్లు పోయడం వాళ్ళకి బట్టలు ఇయ్యాలంటే ఒక కట్టను తీసుకొని బట్టలు ఇవ్వడం తినాలంటే ప్లేట్ ని ఇలా పడేయడం బికాజ్ దే కాంట్ కట్ ఆహ అన్టచబిలిటీ హాడ్ ఎలా యూస్ చేయాలి ఎన్ని అవర్స్ యూస్ చేయాలి ఎలా వాష్ చేయాలి ఎవ్రీథింగ్ రా ప్రతిది చెప్తే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు నాట్ ఓన్లీ గర్ల్స్ బాయ్స్ కి కూడా చెప్పాలి హలో పీపుల్ నా పక్కన ఎవరున్నారో తెలుసా భవిష్య హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు మనతో ఉన్నారు ప్రణవి అనకలి ఫస్ట్ టైం కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేసింది అనాకలి అని లేదంటే దానికి ఏదో ఒక వంక చెప్పేస్తూ ఉంటది. సో మేమిద్దరం కలిసి ఈరోజు డీకోడెడ్ కి మీ అందరిని వెల్కమ్ చేస్తున్నాము. ఎస్ సో మీలో చాలా మందికి ఈ ఇద్దరు అమ్మాయిలు బాగే అమ్మాయిలు వీళ్ళద్దరు కలిసి కూర్చొని ఏం చేస్తున్నాను అనుకోవచ్చు బేసిక్ గా మేము ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ డీకోడ్ చేయనికే మీ ముందుకు వచ్చేసాం సో ఈరోజు డాష్ డీకోడెడ్ అని ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయనికే ట్రై చేద్దాం. ఫస్ట్ ఈరోజు బేసిక్ గా టాపిక్ ఏంటిదంటే మేమఇద్దరం అమ్మాయిలం కాబట్టి అమ్మాయిల గురించే మాట్లా మాట్లాడుకుందామని డిసైడ్ అయిపోయామగా సో ఈరోజు మనం ఆ డాష్ లో ఏం ఫిల్ చేయబోతున్నాం అంటే అమ్మాయిల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక స్టాండర్డ్ అనేది మనకి మార్క్ చేసి పెట్టారు కదా దాని గురించి ఈరోజు మనం మాట్లాడ మాట్లాడబోతున్నాం ఓకే యా నేనే ఫస్ట్ రేస్ చేస్తాను బికాజ్ నాకు ఇలాంటి ఇష్యూస్ మీద బాగా బాగా ఒపీనియన్స్ ఉంటాయి అండ్ ఐ ఫేస్డ్ ఇట్ అ లాట్ మోర్ అండ్ డెఫినెట్ గా భవిష్య కూడా త్రూ హర్ లైఫ్ జర్నీ ఫేస్ చేసే ఉంటుంది. ఈ సొసైటీ మన మీద ఎక్స్పెక్టేషన్స్ రుద్దడం అనేది నాకు అస్సలకి నచ్చదు అంటే ఈ ఏజ్ వరకే చదువుకోవాలి ఇదే చదువుకోవాలి ఇలాంటి బట్టలు వేసుకోవాలి ఒక మంచి డాటర్ ఇన్ లా అవ్వాలి అంటే ఒక ఇంటికి వెళ్లి మంచి కోడలు అవ్వాలి అది కాకుండా వరల్డ్ లో చేయనికి ఇంకా చానా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 28 ఇయర్స్ అందరికి ఉన్న ఒకటే ప్రాబ్లం పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు ఒకవేళ ఆ పెళ్లి ప్రాపర్ గా నడవకపోయింది అనుకో నువ్వే ఏదో ఒకటి చేసినావ్ అందుకే పెళ్లి నడవలేదు అని అంటారు రైట్ సో నీ ఒపీనియన్ ఏంటిది దీని గురించి భవిష్య యాక్చువల్లీ దట్స్ ట్రూ బేసికల్లీ నువ్వు 28 అంటున్నావ్ నాకు 23 చంపుతారు నన్ను పెళ్లి ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్లిప్పుడు అండ్ పీపుల్ విల్ జడ్జ్ అకార్డింగ్ టు యువర్ బాడీ స్టైల్ నువ్వు చిన్నగా కనిపించా అంటే నువ్వు చిన్న పిల్ల అయిపోతావ్ నువ్వు కొంచెం హైట్ ఉండి కొంచెం బాడీ వెయిట్ గేన్ అవ్వంగానే నువ్వు పెద్ద పిల్ల అయిపోతావ్. ఓకే డిపెండ్ ఆన్ బాడీ ఫ్యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పీపుల్ నేను జడ్జ్ చేస్తారు అలా కూడా పెళ్ళ ఎప్పుడు ఏంటి అని కూడా అప్పుడు కూడా అడుగుతారు ఈ మధ్య ఈ జనరేషన్ లో పిల్లలు పెద్దోళ్ళలాగా కనిపిస్తురు ఆ 2000 కి ముందు బార్న్ అయిన వాళ్ళందరూ పిల్లల్లాగా కనిపిస్తున్నారు అంటే నాకు నేను కొంచెం కాంప్లిమెంట్ ఇచ్చుకుంటున్నాను. బట్ ద ఫాక్ట్ ఇస్ మ్యారేజ్ ఒక్కటే మన లైఫ్ లో ఎజెండా కాదు కదా స్టిల్ హైదరాబాద్ లో మనం మెట్రో సిటీస్ లో ఉండి కూడా స్టిల్ వి హావ్ దిస్ ప్రాబ్లం మన ఇంట్లల్లనే రిలేటివ్స్ మన పేరెంట్స్ ని అడగడం ఇంకా పెళ్లి ఎప్పుడు అమ్మాయిని ఎన్ని రోజులు ఇంట్లో కూర్చోపెట్టుకుంటాం అంటే అమ్మాయి భారమైపోయిందా ఐ డోంట్ అండర్స్టాండ్ సో ఊర్లల్లా ఇంకెంత ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండొచ్చు 18 ఇయర్స్ బిలో 18 ఇయర్స్ కి నాకు ఈ పాయింట్ అసలు ఎప్పుడూ నచ్చదు. ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ మై లైఫ్ అమ్మాయి పుట్టింది ఆర్ అమ్మాయికి పెళ్లి చేసి పంపియాలి ఇదంతా ఒక భారంలో చూస్తారు ఎస్పెషల్లీ ఇండియన్ పేరెంట్స్ అయ్యో ఇప్పుడు అమ్మాయి పుట్టిందా దాన్ని పెంచాలి దానికి ఒకడి నుంచి పెళ్లి చేయాలి ఒకడి నుంచి పెళ్లి చేయాలి పెళ్లి అనేది ఒక పెద్ద భారం ఫీల్ అవుతారు అండ్ దట్ వర్డ్ ఏదైతే ఉందో వై నాట్ అబ్బాయిలు స ఈ జనరేషన్ అమ్మాయిలు ముఖ్యంగా నేను ఆర్ నువ్వు వి ఆర్ టేకింగ్ ఏ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్ కదా ఆ సో అమ్మాయిలు కూడా ఫ్యామిలీని టేక్ కేర్ చేయగలరు. ఎస్ మరి అట్లాంటప్పుడు అబ్బాయిలు కూడా భారం అవ్వాలి కదా వై అమ్మాయిలు మాత్రమే భారం అవుతారు అది కరెక్ట్ ఓకే ఈ క్వశ్చన్ ఎప్పుడూ రేజ్ అవ్వదు అబ్బాయిలకి ఉన్న ప్రివిలెజ్ అమ్మాయిలకి లేదు లేదు అండ్ ఏ తప్పయినా సరే అమ్మాయి మీదనే ఫస్ట్ పడుతుంది తప్పించి అబ్బాయి మీద ఎప్పుడూ పడదు అమ్మాయిని పంపియనికే కోట్లు కోట్లు లక్షలు లక్షలు ఇచ్చి మరి పంపిస్తున్నారు. ఆ అమ్మాయికి ఇష్టమా లేదా అనేది మాత్రం ఎవ్వరు ఆలోచించట్లేదు అడగడు ఎవ్వడు అడగడు అప్పటివరకు ఒక రిలేషన్ లో ఉండి కూడా అరే కట్నం వస్తుంది దౌరీ వస్తుందనో లేదు అంటే ఓకే ఏజ్ వచ్చింది కదా చేసేసుకుందాం అని వాళ్ళ నీడ్స్ కోసం పెళ్ళలు చేసేసుకుంటారు వాళ్ళు రెడీగా ఉంటారు పెళ్లి అంతేగానీ అమ్మాయికి ఇష్టం ఉందా పెళ్లి చేసుకోవడం ఆ పాయింట్ ఆఫ్ టైం కి లేదా తనేం ఫేస్ చేస్తుంది తను ఇన్ఫాక్ట్ అప్పటి వరకు ఉంటే రిలేషన్స్ లో ఉందా తన బ్యాక్ స్టోరీ ఏం నడుస్తుంది ఇద ఇదేమి ఎవ్వడు అడగడు నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏంటిదంటే భవి మనఇద్దరం అమ్మాయిలం కాబట్టి మనకు కూడా ఆ ఫీలింగ్ తెలుసు మ్యారేజ్ అంటే ఎంత భయం అవుతుందో ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా అన్నే ఉంటాయి. ఇప్పుడు ఒక 18 ఇయర్స్ అమ్మాయి లేదంటే అండర్ ఏజ్ మైనర్ అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తారు ఆ అమ్మాయికి ఇల్లుని ఎలా చూసుకోవాలి ఒంట ఎలా చేయాలి ఆ మ్యారేజ్ ని ఎలా మేనేజ్ చేయాలి హ్యాండిల్ చేయాలి ఏ ఒక్కటి తెలియదు. సో తను యక్చువల్గా గ్రో అయ్యే టైంలోనే తనకి పెళ్లి చేసి ఇంకొక ఇంటికి పంపించి తనకి ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే తను యాక్చువల్ గా 27 28 ఇయర్స్ వచ్చేసరికి షి విల్ బి లైక్ లాస్ట్ లాస్ట్ అఫ్కోర్స్ అంత చిన్న ఏజ్ లో పెళ్లి చేయడం పక్కన పెడితే దే విల్ గెట్ కిడ్స్ ఆల్సో ఆ పిల్లలు కూడా వచ్చేస్తారు లైఫ్ అయిపోతది అయిపోతది అండ్ దెన్ వాళ్ళకి కరెక్ట్ గా మెచూరిటీ వచ్చి ఒక అమ్మాయికి మెచూరిటీ ఐ బిలీవ్ దట్ 24 23 24 ఇయర్స్ కి ఒక అమ్మాయి మెచూర్ మెచూర్ గా ఆలోచించగలుగుతది. సెల్ఫ్ డిెసిషన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైం కి తీసుకోగలుగుతది. సో ఆ పాయింట్ ఆఫ్ టైం తన లైఫ్ లో వచ్చేటప్పటికి తనకి ఆల్రెడీ పిల్లలు ఉంటారు తనకు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంటది. షి వాంటెడ్ టు లీడ్ హర్ లైఫ్ తను ఏదో చేయాలనుకుంటది లైఫ్ లో అరే నేను నేను ఇండిపెండెంట్ గా ఉండాలని అనుకోవటమో 27 28 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏవైతే జనరల్ గా జరుగుతున్నాయో లైక్ మారిటల్ అఫైర్స్ గాని వాట్ఎవర్ ఆ పాయింట్ ఆఫ్ టైం కి దాంట్లోకి వచ్చేయొచ్చు ఆ అమ్మాయి బికాజ ఆ ఎందుకంటే చాలా చిన్న ఏజ్లో ఈ ప్రెజర్స్ ఈ మ్యారేజ్ కిడ్స్ ఇవన్నీ చూసి తను ఫెడ్ అప్ అయిపోతది. ఎస్ ఎస్ డెఫినెట్ దే కాంట్ బ్లేమ్ హర్ మోర్ దెన్ పార్ట్నర్ వాళ్ళు ఒక సర్వెంట్ లాగా ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు బికాజ్ ఒక్కసారి పెళ్లి అయిపోయిన తర్వాత ఇప్పుడు మెజారిటీలో 100 లో ఇఫ్ ఐ హావ్ టు గివ్ ఏ పర్సెంటేజ్ ఐ థింక్ వెరీ రేర్ జెంటిల్మెన్ లాగా అరే వైఫ్ ఉంది తనని బయటికి తీసుకెళ్ళాలి వీకెండ్స్ వస్తున్నాయి పిల్లలు ఉన్నారు వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి చలో ఈరోజు ఉండుతుంది కదా నేను కొంచెం హెల్ప్ చేస్తాను స ఈక్వలీ నువ్వు ఎంతైతే వర్క్ చేస్తున్నావో ఈ కన్వెన్ దే ఆర్ వర్కింగ్ బట్ జస్ట్ బికాజ్ ఆ సొసైటీ ఏదైతే ట్యాగ్ ఇచ్చిందో ఆడపిల్ల కాబట్టి బట్టలు ఉతకాలి గిన్నెలు దోమాలి ఇల్లు ఉడవాలి తూడవాలి ఆ పిల్లలని స్కూల్ పంపియాలి వచ్చినా కొంట చేయాలి వాళ్ళ బట్టలు ఐరన్ చేయాలి దిస్ ఇస్ ఆల్ దట్ వాళ్ళు క్రియేట్ చేసిన స్టాండర్డ్స్ ఇన్ఫాక్ట్ ఇదంతా కూడా వాళ్ళు వాళ్ళ బర్డన్ తగ్గించుకోవడానికి ఐ కంప్లీట్లీ అగ్రీ నా మైండ్ లోకి ఇది ఎప్పుడు రాలేదు బట్ దట్ ఇస్ సో ట్రూ నీ పనులు నువ్వు కూడా చేసుకోవచ్చు బ్రో ఆ యా స నువ్వు పెళ్లి కాకముందు నువ్వు ఎక్కడనా ఉద్యోగం చేస్తుంటే బ్యాచిలర్ గా ఉన్నప్పుడు నువ్వు అన్ని పనులు చేసుకున్నోడివి రేపు పొద్దున నీకు పెళ్లయి పెళ్ళం వస్తుంది అంటే తను కూడా వర్కింగ్ ఉమెన్ అయితే తను కూడా వర్కింగ్ చేస్తూ ఉంటే తనకి కూడా నువ్వు హెల్ప్ చేయి ఎస్ ఎందుకు ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయింది నాకు పెళ్ళం వచ్చింది సో నా పనులన్నీ తను చేస్తది అని నువ్వు ఎందుకు అనుకోవాలి నువ్వు బ్యాచిలర్ గా ఉన్నప్పుడు పని చేసుకున్నావు కదా అది బేసిక్ గా పని కాదు అవన్నీ సర్వైవల్ స్కిల్స్ బేసిక్ గా వండుకోవడము బట్టలు ఉతుకోవడం గిన్నెలు దోముకోవడం బికాజ్ మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ప్లేస్ లో అవి చేయగలగాలి అది చేయలేకపోతే లేదు నా భార్య వచ్చే చేస్తది నా అమ్మ వచ్చే చేస్తది అంటే యు ఆర్ గాన్ బాస్ అంతే మ్యారేజ్ ముందు అమ్మాయిని పేరెంట్స్ కూర్చోబెట్టుకొని అబ్బాయి నీకు నచ్చాడా లేదా లేదా నీకు పెళ్లికి రెడీ ఉన్నావా లేదా కాస్త టైం కావాలా డెఫినెట్ గా అమ్మాయి కూడా ఒక రీజన్ ఇస్తుంది కదా మమ్మీకి డాడీకి డాడీ నాకు ఇంకొక వన్ ఇయర్ కావాలి లేదా సిక్స్ మంత్స్ కావాలి దాని తర్వాత డెఫినెట్ గా ఏది లేదు ఐ అగ్రీ విత్ దట్ పాయింట్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే అబ్బాయిని కూర్చోపెట్టుకొని అమ్మాయి నచ్చిందా అమ్మాయి బాగుందా అని అడిగేవాడు సేమ్ ఆపోజిట్ లో ఉన్న అమ్మాయిని కూడా అబ్బాయే నచ్చాడు దట్ ఇస్ వెరీ చేసుకోవడానికి నీకు ఓకేనా అని కూడా అడగాలి. ఐ జెన్యూన్లీ ఫీల్ ఇట్స్ వర్త్ ఆస్కింగ్ ఇప్పుడు ఆడోళ్ళ గురించి మొగోళల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి జెండర్ ఈక్వాలిటీ టైం తో పాటు చాల చేంజ్ అయింది నేను ఎర్లీగా 10 ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆ టైంలో చాలా ఎక్కువనే ఉండే అంతకుముందు ఇంకా ఎక్కువనే ఉండే బట్ టైం తో పాటు కాస్త చేంజ్ అవుతుంది బట్ ఇంకా విలేజెస్ లో బ్యాక్వర్డే ఉంది మోగోళ్ళు ఆడోళ్ళు నాట్ ఈవెన్ ఇన్ విలేజెస్ సిటీలో కూడా ఉంది ఉంది ఉంది ఉంది ఆర్ సం పీపుల్ ఎస్పెషల్లీ మెన్ నేను ఎందుకు పాయింట్ అవుట్ చేస్తాను అంటే ఒక చిన్న చూపు చూస్తారు ఆడోళ్ళ ఏంటి చేసేది ఎందుకు అవసరమా అవసరమా వాళ్ళ పైసలతోని బతికేయాలా దిస్ ఇస్ ద మేజర్ మేజర్ క్వశన్ నేను అంటున్నాను బ్రో నువ్వు సంపాదిస్తున్నాం నేను సంపాదిస్తున్నాం ఓకే నువ్వు నీ ఫ్యామిలీని చూసా నేను నా ఫ్యామిలీని చూస్తా ఓకే ఏంది డిఫరెన్స్ నథింగ్ అంతే నాకు జెండర్ వాలిటిలో ఎక్కడ కోపం వస్తది తెలుసా బవి దస్ వన్ థింగ్ ఆల్వేస్ పీపుల్ విల్ కాంప్లిమెంట్ మీ ఆడపిల్లవైనా మొగోళలాగా రూల్ చేసుకుంటూ వస్తున్నాను అది నేను ఆడపిల్లనే మొగోళలాగ కాదు ఈ మధ్య బాయ్స్ ఇంట్లో కూర్చుంటే అమ్మాయిలు పోయి పని చేస్తున్నారు పని చేస్తున్నారు అండ్ ముందు జనరేషన్ లో అబ్బాయి పుట్టాలి అబ్బాయి పుట్టాలి అని అనుకుంటుండే ఇప్పుడు అబ్బాయిలు పుట్టి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని చూసుకోకుండా ఉంటున్నారు చూడు దే రియల్లీ ప్రేజ అస్ అమ్మాయిలే ఉండాలి ఒక అమ్మాయినైనా పుట్టాలి అప్పుడు కనీసం అమ్మ నాన్నని చూసుకుంటది. ఐ డోంట్ నో ఇది ఎంతమంది అగ్రీ అయితారో లేదో ఐ థింక్ ద పీపుల్ విల్ ఓన్లీ నాట్ అగ్రీ వాళ్ళ ఈగో హర్ట్ అయితది హర్ట్ అవుతది సొసైటీలో ఎక్కడ చూసిన ఇదే బావి అమ్మాయికి పెళ్లయి వెళ్ళిపోయినా సరే వాళ్ళ పేరెంట్స్ ని ఎలా చూసుకోవాలి ఎంతవరకు నేను సపోర్ట్ చేయగలుగుతాను అని అన్ని ఆస్పెక్ట్స్ గా ఆలోచిస్తుంది కానీ అబ్బాయికి పెళ్లి అయిపోతే భార్య వచ్చేస్తే ఓకే నౌ భార్య అన్నప్పుడు అమ్మాయిలే ఓకే మనలాంటి ఒక అమ్మాయే ఇప్పుడు అమ్మాయి చెప్పినంత మాత్రాన డోంట్ లీవ్ యువర్ పేరెంట్స్ అఫ్కోర్స్ రైట్ వాళ్ళు మిమ్మల్ని బెంచ నరు ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే ఆ అమ్మాయిలది కూడా తప్పు అఫ్కోర్స్ మన పేరెంట్స్ ని ఎంతైతే ఇంపార్టెంట్ గా చూసుకుంటున్నామో వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే అంత ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రాబ్లం బోత్ సైడ్స్ బట్ కానీ ఇక్కడ మెజారిటీ ఎవరు ఒక అమ్మాయి ఒక ఇల్లిడ్స్ పెట్టేసి వచ్చింది కాబట్టి కాస్తో కూస్తో మీరు కలిసి ఉండమని నేను అనట్లేదు వాళ్ళ నీడ్స్ గురించి ఆలోచించండి వాళ్ళు ఏజ్ అవుతూ పాటు వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటుంది అప్పుడప్పుడు అలా యాత్రలకి తీసుకెళ్ళండి దానిలోనే ఖుష్ అయిపోతారు లక్షలు లక్షలు స్పెండ్ చేయాలా బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఒక రూమ్లో బంధించేస్తున్నారు ఏదైనా జబ్బు అయితే ఆ తగ్గిపోతుంది అంటున్నారు. దట్ ఇస్ నాట్ డన్ బ్యాక్వర్డ్ ఒకవేళ మన పేరెంట్స్ గురించి ఆ జనరేషన్ గురించి ఆలోచిస్తే సొసైటీ ఏమన్నా అంటే వాళ్ళు వెంటనే ఫీల్ అయిపోవడం వాళ్ళని వాళ్ళు బంధించుకోవడం వాళ్ళు చెప్పింది అరేయ్ వాళ్ళు అనేసిరు కదా ఇది చేయొద్దు అనడం అలా వాళ్ళ మైండ్ సెట్ బట్ ఇప్పుడు జనరేషన్ లో ఎలా అంటే సొసైటీ మనని ఎంతైతే ఆపుతదో మనం అంత పుష్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఆ సొసైటీే మనకి స్ట్రెంత్ ఇస్తుంది అది ఓవర్కమ్ కానికే సో ఇన్ ఏ వే ఇండైరెక్ట్ గా దే ఆర్ హెల్పింగ్ అస్ అవు బట్ అదేదో కాస్త అర్థం చేసుకుంటే ఉంటే అందరూ హ్యాపీగా ఈక్వల్ అపర్చునిటీస్ తోని అందరం ఉంటాం కదా అది ఎవరు ఆలోచించరు. ఈ మైండ్సెట్ విల్ నెవర్ చేంజ్ మెన్ మెనే ఉమెన్ మెనే డెఫినెట్లీ అమ్మాయి అమ్మాయే అబ్బాయి అమ్మాయే సారీ అమ్మాయి అమ్మాయే అబ్బాయి అమ్మాయి కాదు సారీ అమ్మాయి అమ్మాయే అబ్బాయి అబ్బాయే ఎవ్వరికీ వాలే కో ఎక్సిస్టెన్స్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ దాంతో పాటు సొసైటీలో స్టాండర్డ్స్ డిక్టేట్ చేయడం ఆపేసేయండి. దట్స్ ట్రూ ఈ టైం కల్లా ఇంటికి వచ్చేసేయాలి రోడ్ మీద ఈ బట్టలు వేసుకొని నడవద్దు వాట్ సీరియస్లీ ఆ జస్ట్ బవిబి ఇమాజిన్ ఓకే ఒక నార్మల్ బ్లౌజ్ వేసుకుంటే ఆడది ఆడదానికే శత్రువు బవి ఐ హావ్ సీరియస్ ఇష్యూస్ విత్ దిస్ టాపిక్ ఆ లిట్రలీ నువ్వు బీప్ వేసుకుంటావో ఏం వేసుకుంటావో నీ ఇష్టం లిట్రలీ ఒక బ్లౌజ్ వేసుకొని జస్ట్ హాఫ్ సారీ వేసుకుంటే అది కూడా ఇప్పేసి చూపించేసేయ్ లైక్ లిట్రలీ అండ్ ఎవరి నుంచి వస్తుంది కామెంట్ దండం త అయిపోయింది కదా బాస్ నువ్వు నా ఫోటో మీద నా క్యారెక్టర్ గురించి జస్ట్ బికాజ్ నీకు నచ్చలేదని నీ ఈగో సాటిస్ఫై కాలేదు అని నువ్వు కామెంట్ చేసేస్తావా ఇంకో విషయం తెలుసా వాళ్ళని నేను ఫాలో చేస్తూ ఉండరు చేయరు రాండమ్ గా ఒక రీల్ వాళ్ళ ఫేస్ లోకి వెళ్ళింది అంతే బట్ నాకు ఈ ఇష్యూతో చాలా అంటే చాలా రిలేటబుల్ ఉంది. నాకు నచ్చితే నేను చీర కట్టుకుంటా నచ్చలేదు నేను జీన్స్ అండ్ షర్ట్ వేసుకుంటా య ఓకే దిస్ ఇస్ మై కంఫర్ట్ కానీ చీర కట్టుకున్నప్పుడు అరే అందంగా ఉన్నావ్ దేవత అంటారు ఈ మధ్య అది కూడా అంటలేరు బాబి దాంట్లో కూడా వెతుకులాడుతురు అని నీకే ఆగు అంటారు వేర్ యస్ వెంటనే వెస్టర్న్ పిగ్ పెట్టంగానే నువ్వఎందుకు వాళ్ళల్లా తయారవుతున్నావ్ ఆహా అది కాదు కామెంట్ నువ్వు మొదలు పెయ్యావా నువ్వు మొదలు పెట్టావా ఆ ఎవరెవరు మొదలు పెట్టిరు మీకు ఇంక ఇదే నా లిస్ట్ రాసుకోవడం వాట్ ఇస్ మొదలు పెట్టడం అది మా రైట్ మేము ఎలాగన్నా డ్రెస్ అప్ చేసుకుంటాం అది మా ఇష్టం మా కంఫర్టబిలిటీ మా మూడ్ ఎలా ఉంటది మా సిచువేషన్ ఎలా ఉంటది మేము డ్రెస్ చేసుకుంటాం అది మా ఇష్టం ఎవడో మొదలు పెట్టడం ఏంటి ఇప్పుడు నీకు ఫ్రాగ్ వేసుకోవాలని ఉందిరా నువ్వు వేసుకున్నావ్ నాకు జీన్స్ వేసుకోవాలని ఉంది నేను వేసుకున్నా షో కోసం ఇంకోటి ఇంకోట వేసుకోల నాకు ఇది వేసుకోవాలంది నేను వేసుకున్నా కంఫర్ట్ అంతే అంతేగానీ ఆడేదో చేసాడు వీడేదో చేసాడు ఆడు మొదలు పెట్టాడు వీడు మొదలు పెట్టాడు అని మనం చేయం కదా అస్సలికి అంత సీన్ లేదు ఐ హేట్ దిస్ కామెంట్ యు నో వాట్ ఈ జస్ట్ బికాజ్ బట్టల వల్ల లేదా బట్టల వల్ల మనం చేసే జాబ్ వల్ల మనకున్న హ్యాబిట్స్ వల్ల అంటే అమ్మాయి స్విమ్మింగ్ పోతది అనుకో స్విమ్ సూట్ వేసుకుందో అది క్యారెక్టర్ లెస్ క్యారెక్టర్ లెస్ ఈ ఈవినింగ్ టైం లో నేను ఫ్రెండ్స్ తో పాటు పార్టీకి వెళ్తా క్యారెక్టర్ లెస్ లైక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వన్ థింగ్ ఇస్ క్యారెక్టర్లెస్ లైక్ సీరియస్లీ ప్రతి ఒకవేళ మన ఇంట్లో కూడా సొసైటీ మైండ్సెట్ లాగా నువ్వు అమ్మాయివి స్లీవ్లెస్ వేసుకోవద్దు నువ్వు అమ్మాయివి నీకన్నా కిందికి వేసుకోవద్దు ఇలాంటివి చెప్పుఉంటే డెఫినెట్ గా అది కూడా మనకి ఇంకా బంధించినట్టు అయిపోతుంది కానీ మన ఫ్యామిలీ మన మీద నమ్మి మనక ఆ ట్రస్ట్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా మనం అమ్మాయిలం నా ట్రస్ట్ బ్రేక్ చేయం కదా ఇంటి నుంచే కదా మనం బయటికి వెళ్తున్నాం మనం వేసుకున్న డ్రెస్ మన ఫ్యామిలీకి అప్రూవడ్ అంటేబ బయట దునియాకి ఏం ప్రాబ్లం రైట్ ఫస్ట్ ప్రాబ్లం కావాల్సింది ఫ్యామిలీ అంతే లేదా చేసుకున్న హస్బెండ్ అంతే అంతకుమించి ఈ దునియాకి ప్రాబ్లం అవుతది అండ్ మన డ్రెస్సింగ్ సెన్స్ వల్ల మన పేరెంట్స్ ని ఫ్యామిలీ ని కూడా కూడా లాగుతారు లాగుతారు ఎస్ అన్ఫేర్ బాబి లైక్ వెరీ వెరీ అన్ఫెర్ అండ్ మళ్ళీ ఇదే మోగోళ్ళు వేరే పేజీ అమ్మాయిల పేజీలలోకి వెళ్లి సబ్స్క్రిప్షన్ అమౌంట్ కట్టి మరి కట్టి మరి చూస్తారు అండ్ ఐ డోంట్ నో లైక్ ఒడాసిటీ లైక్ సీరియస్లీ కన్సిడర్ అట్లీస్ట్ మై సెల్ఫ్ నేను అన్నీ వేసుకుంటా బాబి జీన్స్ ట్రౌజర్ స్ట్రాక్ అండ్ ఎవ్రీథింగ్ బట్ నాకు లిమిట్స్ తెలుసు ఎక్కడి వరకు వేసుకోవాలి ఏం చేయాలి అనేది ఇంకా దానికి కూడా మీరు వల్గర్ అన్నారనుకో ఐ ఫీల్ వాట్ ఎల్స్ ఆ ఈ స్పెషల్లీ అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చినప్పుడు తలసానాలు స్టిల్ ఐ బిలీవ్ ఫైవ్ డేస్ వ నీడ్ టు ఫాలో ఎవ్రీథింగ్ బట్ అమ్మాయికి అంత కాంప్లికేట్ చేయొద్దు ఐ హావ్ ఏ స్టోరీ బావి యు డోంట్ ట్రస్ట్ మా ఇంట్లో లో వ హావ్ దిస్ రెస్ట్రిక్షన్ ఇట్స్ ఇది చాలా యునో సెన్సిటివ్ టాపిక్ బట్ ఐ వాంట్ టు రేస్ దిస్ థింగ్ అమ్మాయిలకి పీరియడ్స్ వస్తుంది. చిన్నప్పటి నుంచి మనకి ఆ పీరియడ్స్ అంటే ఏంటిది ఎందుకు వస్తుంది ఎలా అయితుంది అది మన బాడీకి ఎలా హెల్ప్ అవుతుంది నో వన్ హస్ ఎక్స్ప్లన్ ఓన్లీ వస్తుంది అంటే పోండి స్నానం చేసేసేయండి. ఇది ముట్టుకోవద్దు అది ముట్టుకోవద్దు ఒక మూలన్నే కూర్చోవాలి అట్లీస్ట్ మా ఫ్యామిలీలో అవి లేవు భవి ఓకే ఐ జస్ట్ జెన్యూన్లీ టేక్ బాత్ ఓకే వి ఫాలో దట్ ఫైవ్ డేస్ టెంపుల్ కి బికాజ్ మా మమ్మీ నన్ను ఫోర్స్ చేసిందని కాదు మా మమ్మీతో పాటు ఈవెన్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ టెంపుల్ కి ఐ డోంట్ లైక్ టు గో బికాజ్ ఆ టైం లో నా ఎనర్జీ లో ఉంటుంది కాబట్టి ఐ జస్ట్ లైక్ టు రెస్ట్ అండ్ సిట్ దొరికేదే అప్పుడు రెస్ట్ నిజం చెప్పాలి అవును ఐ డ ఇట్ ఎవ్రీథింగ్ కానీ ఇప్పటికి కూడా చాల నా ఇంట్లో నాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు గోడను ముట్టుకుంటే గోడకు కూడా నీళ్లు పోయడం వాళ్ళకి బట్టలు ఇయ్యాలంటే ఒక కట్టను తీసుకొని బట్టలు ఇవ్వడం తినాలంటే ప్లేట్ ని ఇలా పడేయడం బికాజ్ దే కాంట్ అంటబిలిటీ లైక్ మీకు ఎవరైనా అలా తెలిస్తే లెట్ అస్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బట్ స్టిల్ అలా ఉంది అండ్ అమ్మాయిలు అలాంటి ఇంట్లలో ఎంత సఫర్ అవుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళ బాధని బయటి వాళ్ళకి వచ్చి ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సి వస్తుంది అండ్చాల చాలా మంది ఇంట్లో అర్థం చేసుకోవట్లేదు కాబట్టి నాకు పెళ్లి చేసేసండి వెళ్ళిపోతా అప్పుడైనా ఫ్రీడం దొరుకుతది దొరుతది ఆ పాయింట్ కి వెళ్తారురా వేరి ఇంటికి వెళ్లి ఫ్రీడం వెతుకులాడుకోవాలనుకుంటురు ఆడ దొరుకుతదో లేదో కూడా తెలియదు అవును ఎవడికి తెలుస్తది బ్రో పిరియడ్స్ అంటే ఏంటి చిన్నగా ఉన్నప్పుడు ఎవడికి తెలియదు అర్థం కాదు కూడా కాన్సెప్ట్ ఏంటి సో వెన్ ఐ గాట్ మెచూర్డ్ ఐ వాస్ లైక్ అమ్మ నేను చచ్చిపోతున్నా నేను చచ్చిపోతున్నా బికాజ్ నీకు తెలియదు కదా నాకు తెలియదు నేను చచ్చిపోతున్నా నాకు బ్లడ్ హౌస్ చేస్ నేను చ్చిపోతున్నాను నేను చ్చిపోతాను అండ్ దెన్ మా అమ్మ కూర్చోబెట్టి నాకు కూల్ గా చెప్పింది ఓనై సి వేర్ యస్ చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ కొన్ని హౌసెస్ లో అలా ఉండదు. ఉండదు ఉండదు ఉండదు వాళ్ళకి తెలియదు కూడా రా ఆ పాయింట్ ఆఫ్ ఏజ్ కి సమీన్ ఇప్పుడుఉన్న ఏజ్ ఇప్పుడుఉన్న టైం కి అయితే నాకు తెలిసి బిలో 13 ఇయర్స్ఏ అవుతారురా ఎవడన్నా సో ఆ పాయింట్ ఆఫ్ టైం కి గర్ల్స్ కి అంత మెచూరిటీ ఉండదు అండ్ దట్ వాళ్ళకి అర్థం కాదు కూడా వాళ్ళ బాడీలో ఏం జరుగుతుంది అసలు ఏమ అవుతుంది అని ఆ పాయింట్ ఆఫ్ టైం లోనే మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేదు అంటే దే మే కాజ్ ఇన్ఫెక్షన్స్ కూడా అవ్వచ్చు హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు ఏమన్నా కావచ్చు సో సో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ థింగ్స్ కి కొన్ని కొన్ని థింగ్స్ కి ఇట్స్ మండేటరీ పీరియడ్స్ వస్తున్నాయా చెప్పండి కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేయండి నాట్ ఓన్లీ ఏ గర్ల్ చైల్డ్ అబ్బాయిల నువ్వు అనింది 13 14 ఏదైతే అంటున్నావో వచ్చే ఒక టూ ఇయర్స్ ముందు వన్ ఇయర్ ముందు స్లోలీ స్టార్ట్ ద కాన్వర్సేషన్ జెంటిల్ గా స్టార్ట్ చేసి యనో అమ్మాయిలక ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది ఇలా మనం గో త్రూ అవ్వాలి ఇది మన హెల్త బెనిఫిట్ బెనిఫిట్ తప్పించి మైనస్ అయితే అసలుకి కా లిట్రలీ ఐ థాంక్ మై మామ్ ప్ాడ్ ఎలా యూస్ చేయాలి ఎన్ని అవర్స్ యూస్ చేయాలి ఎలా వాష్ చేయాలి ఎవ్రీథింగ్ రా ప్రతిది చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు నాట్ ఓన్లీ గర్ల్స్ బాయ్స్ కి కూడా చెప్పాలి. అమ్ అమ్మాయిలకి ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి ఇట్లా అవుతాయి సో ఆ పాయింట్ ఆఫ్ టైం లో వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అన్నది కూడా వాళ్ళకి చెప్ప అరే చాలా మందికి పెళ్లి అయ్యేదాకా అసలుకి తెలియద నేను నేను అయిన ఏజ్లో ఆ మెడికల్ షాప్ కి అడిగితే వాళ్ళు ఒక పేపర్లో రాప్ చేసి బ్లాక్ కవర్ రోడ్లో చుట్టేస్తారు అండ్ ఐ వాస్ లైక్ అచ్చదేమనా తప్పేమో అని మళ్ళీ నేను దాన్ని దాపెట్టుకొని వెళ్తుండే నేను అలాగే వెళ్ళే నేను ఒకవేళ స్లోలీ అది చేంజ్ అయిపోయింది బాబి బట్ దట్స్ హౌ మనం ఇంట్రడ్యూస్ అయినాం ఆ పీరియడ్ ప్ాడ్స్ అవన్నిటి గురించి అండ్ సింపుల్ దీనికి మీరు యస్ ఏ పేరెంట్ గా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని మీ పిల్లలకి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మీ ఇంట్లో అమ్మాయిలు లేకపోయినా మే బి యస్ ఏ మదర్ చెప్పచ్చు మీరు కూడా అది ఫేస్ అయ్యే ఉంటారు కదా జస్ట్ ఎడ్యుకేట్ అబ్బాయిలని ఎడ్యుకేట్ చేయండి అమ్మాయిలని ఎడ్యుకేట్ చేయండి లిట్రలీ అందులో అసలు తప్పే లేదు యా నాట్ ఎట్ ఆల్ తప్పే లేదు బికాజ్ స్కూల్ కి వెళ్తాం కదా మనం స్కూల్ లో ఉన్న టైం లో ఆర్ సీనియర్స్ గాని ఇప్పుడు సిక్స్త్ క్లాస్ సెవెన్త్ క్లాస్ కిడ్స్ అయితే వాళ్ళ సీనియర్స్ గర్ల్స్ అందరూ మెచూర్ అయి ఉంటారు సో వాళ్ళు చూస్తా ఉంటారు కదా లైక్ స్టెన్స్ అవ్వటం ఏదవ్వటం అదేం తప్పు కాదు ఐ థింక్ బి నువ్వు అన్నట్టు ఎడ్యుకేటింగ్ దెమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి ఈజీగా ఇన్ఫ్లయెన్స్ అయిపోతారు. ఇప్పుడు నేను నా చెప్పే ఆడియన్స్ కి కాస్త మంది నన్ను ట్రస్ట్ చేసేవాళ్ళు దే రియలీ అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆ సిచువేషన్ గురించి అలానే నేను నా ఫ్రెండ్ సర్కిల్ లో ఒక మాట చెప్పిందనుకో అరేయ్ ఇది చెప్తుంది కదా కరెక్టేమో తెలియని వాళ్ళు సేమ్ అలానే మీ ఇంట్లో ఒక అబ్బాయో అమ్మాయో ఉంది ఇఫ్ వెన్ యు ఎడ్యుకేట్ దెమ వాళ్ళు వెళ్లి అరే ఇది ఏం లేదురా నార్మల్ే అమ్మాయిలకి జస్ట్ ఎవ్రీ మంత్ అంట వాళ్ళ హెల్త్ మంచిగా ఉండు నీకే అంతకుమించి లేదన్నప్పుడు ఇంకొక అబ్బాయిలు కూడా అరే ఏమ లేదంట లైట్ సీన్ బట్ బట్ చెప్పకుండా అది ఎప్పుడో తెలిసేసరికి అవునా అదే దాన్ని ఒక వేరే ఇంటెన్షన్ గా తీసుకుంటారు సో ఐ థింక్ ఇట్స్ గుడ్ నాట్ క్వశనింగ్ ఆర్ సొసైటీ అది ఏమ ఉండదురా సొసైటీ ఇస్ బిల్ట్ బై మొత్తం కలిస్తేనే కదా సొసైటీ అవుతుంది అది కరెక్ట్ ఇట్ కమ్స్ విత ఇన్ అస్ అంతే మన ఫ్యామిలీ నుంచి మొదలైతే అది బయటకి స్ప్రెడ్ అవుతుంది. మార్పు ఎక్స్పెక్ట్ చేసే ముందు ఐ థింక్ ఇట్స్ హై టైం మనని మనం క్వశ్చన్ చేసుకొని మనం ఎంత సొసైటీకి ఇవ్వగలుగుతున్నాము లేదా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు లేదా అబ్బాయిలకే ఎంత ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాము అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సిందే కంపల్సరీ అండ్ ఐ థింక్ ఒకవేళ మీకు కానీ ఇలాంటి థాట్స్ ఉన్నా లేదా ఇలాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయినా ప్లీజ్ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అప్పటివరకి మేము మళ్ళీ వచ్చేస్తాం అంతే అంతే ఈరోజు డీకోడెడ్ లో మేము డీకోడ్ చేయగలిగింది ఇది ఇంకేమన్నా మీకు అనిపిస్తుంది అంటే కింద కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పేయండి అలా కంటిన్యూ చేస్తుంటే మేము వచ్చేస్తాం వచ్చేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్ కి అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ టాటా బాయ్ బాయ్ బాయ్ బాయ్

No comments:

Post a Comment