Friday, April 24, 2026

8 Steps To Find Your Purpose | Ikigai & Bhagavadgita | Telugu Geeks

8 Steps To Find Your Purpose | Ikigai & Bhagavadgita | Telugu Geeks

Author Name:Telugu Geeks

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguGeeks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5hh3k3jtDTg



Transcript:
(00:09) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక పవర్ఫుల్ మాట చెప్పారు శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్టితాత్ అంటే మనలో ప్రతి ఒక్కరికి ఒక సహజ సిద్ధమైన నేచర్ ఒక ఇన్హరెంట్ ఫీచర్ ఉంటుంది. దీన్నే స్వధర్మ అని అంటారు. ఒక అగ్ని స్వధర్మం కాల్చడం ఒక నీటి స్వధర్మం ప్రవహించడం అలాగే మీకు కూడా ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది.
(00:32) మనం చేసే పొరపాటు ఏంటంటే పక్కవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి లక్షలు సంపాదిస్తున్నాడని మన నేచర్ కి పడని పనిని అంటే వేరే వాళ్ళు చేసే పనిని బలవంతంగా మనం నేర్చుకుంటాం. పక్కవాడి దారిలో మీరు పర్ఫెక్ట్ గా ఉండడం కంటే కూడా మీ దారిలో కొన్ని లోపాలు ఉన్నా కూడా ప్రయాణించడం మంచిది. ఎందుకంటే వేరేవాడి ధర్మంలో అంటే వేరేవాడు చేసే పనిని మీరు ఫాలో అయితే మీరు ఒక కాపీ మాత్రమే అవుతారు.
(00:54) కానీ స్వధర్మంలో మీరు ఒక ఒరిజినల్ గా ఉంటారు. ఈ స్వధర్మం అనే ప్రాచీన కాన్సెప్ట్ ని జాపనీయులు ఇకిగై అనే ఫ్రేమ్ వర్క్ ద్వారా సైంటిఫిక్ గా కూడా వివరించారు. మీ పర్ఫెక్ట్ కెరియర్ లేదా దారి అనేది ఈ నాలుగు సర్కిల్స్ మధ్యలో ఉంటుంది. మొదటి సర్కిల్ వాట్ యు లవ్ మీరు ఏ పని చేస్తున్నప్పుడు సమయాన్ని మర్చిపోతారు అది పెయింటింగ్ కావచ్చు, కోడింగ్ కావచ్చు లేదా మాట్లాడటం కావచ్చు ఏదైనా అవ్వచ్చు.
(01:15) రెండో సర్కిల్ వాట్ యు ఆర్ గుడ్ ఎట్ అందరికంటే మీరు ఏ పనిని ఈజీగా టాలెంట్ తో చేయగలరు అంటే మీ టాలెంట్ సర్కిల్ అన్నమాట మూడో సర్కిల్ వాట్ ద ఓల్డ్ నీడ్స్ మీ దగ్గర ఉన్న స్కిల్ వల్ల 10 మందికి ఉపయోగం ఉందా మార్కెట్ లో దానికి డిమాండ్ ఉందా అలాగే నాలుగో సర్కిల్ వాట్ యు కెన్ బి పేయడ్ ఫర్ ఆ పని చేయడం వల్ల మీ లైఫ్ లీడ్ చేయడానికి మీకు కావాల్సిన డబ్బు వస్తుందా? ఇక్కడ ఈ నాలుగు సర్కిల్స్ యొక్క సినర్జీని చూడండి.
(01:39) కేవలం మీకు నచ్చిన పని మాత్రమే చేస్తే అది హాబీ అవుతుంది. కేవలం డబ్బు వచ్చే పని మాత్రమే చేస్తే అది ఎప్పటికైనా మీకు బోరింగ్ జాబ్ అయిపోతుంది. స్వధర్మం అంటే ఈ నాలుగు కలిసే చోట ఈ సెంటర్ లో ఉండేదే ఈకిగై అదే మీ స్వధర్మం సో మీ ఇంటర్నల్ బ్లూప్రింట్ మీరు తెలుసుకోవాలంటే ముందు మీరు ఎందుకు పని చేస్తున్నారు అని ప్రశ్నించుకోండి. పక్కవాడిని చూసి ఒక దారిని ఎంచుకుంటే రేపు మీరు సక్సెస్ అయినా కూడా మీలో ఒక వాక్యూమ్ ఉంటుంది ఒక వెలుతు ఉంటుంది అనుకున్నది చేయలేకపోయానని అదే మీ స్వధర్మాన్ని మీరు పట్టుకుంటే మీ పని మీకు ఒక ఆటల హ్యాపీగా మారుతుంది.
(02:12) మన ప్రాచీన గ్రంథాల ప్రకారం ప్రతి మనిషిలో మూడు రకాల గుణాలు ఉంటాయి. మన పర్సనాలిటీ దీని మీదే ఈ గుణాల మీదే ఆధారపడి ఉంటుంది. మొదటి గుణం సత్వగుణం ఏదైనా విషయాన్ని లోతుగా నేర్చుకోవాలి అని అనుకోవడం లైక్ టీచర్స్, రసెర్చర్స్ లేకపోతే మన సైంటిస్ట్లు వీళ్ళందరూ సత్వగుణం ఉన్నవాళ్ళు. రజోగుణం ఎప్పుడు యాక్టివ్ గా ఉండడం ఏదో సాధించాలని కసి మీద ఉంటారు.
(02:32) లైక్ మన పొలిటికల్ లీడర్స్ లేకపోతే బిజినెస్ పీపుల్ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్. అలాగే మూడోది తమోగుణం. అంటే రొటీన్ పనులు చేస్తూ ఉంటారు లేదా బద్ధకంగా ఉంటారు. మీకు ఏ పని సెట్ అవుతుందో తెలియాలంటే ముందు మీలో ఏ గుణం ఎక్కువగా ఉందో గమనించాలి. రాబర్ట్ గ్రీన్ మనందరికీ ఇష్టమైన రైటర్ తను రాసిన పుస్తకం మాస్టరీలో ఒక పాయింట్ ఉంటుంది.
(02:50) యు పోసెస్ ఏ కైండ్ ఆఫ్ ఇన్నర్ ఫోర్స్ దట్ గైడ్స్ యు టువర్డ్స్ యువర్ లైఫ్స్ టాస్క్ అంటే ప్రతి మనిషిలో లోపల ఒక ఇన్నర్ ఫోర్స్ ఉంటుంది. అది మిమ్మల్ని మీ జీవిత లక్ష్యం వైపు నడిపిస్తుంది. మీరు చిన్నప్పుడు ఏ ఆటలాడేవారు ఏ వస్తువులని చూసి మీరు ఎక్సైట్ అయ్యేవారు ఇవన్నీ ఆ ఇన్నర్ ఫోర్స్ మీకు ఇచ్చే సిగ్నల్స్ మనం చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే పక్కవాడిని చూసి ఆ లోపల ఉన్న ఇన్నర్ ఫోర్స్ ని పట్టించుకోకుండా వేరే పనిలో జాయిన్ అయిపోతాం.
(03:14) అక్కడే మన కష్టాలు మొదలవుతాయి. చాలా మందికి అసలు సెట్ కానివన్నీ డబ్బులు వస్తాయి అని చెప్పేసి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నలుగురితో వేరే వాళ్ళతో మాట్లాడడం అంటే భయం అనుకోండి కానీ మీరు సేల్స్ జాబ్ లో జాయిన్ అయితే ప్రతిరోజు మీకు నరకంగా ఉంటుంది. అదే మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా ఒక కోడింగో లేకపోతే రైటింగో ఇలాంటిది ఎంచుకుంటే మీరు అందులో తోపు అవ్వచ్చు.
(03:33) సో మీకు మీరు ఒక రెండు ప్రశ్నలు వేసుకోండి. నేను ఏ పని చేస్తున్నప్పుడు టైం తెలియకుండా అయిపోతుంది. చిన్నప్పుడు నాకు దేని మీద విపరీతమైన పిచ్చి ఉండేది. ఈ రెండిటికి ఆన్సర్ దొరికితే అదే మీ స్వధర్మ. ఆ ఇన్నర్ ఫోర్స్ ని ఫాలో అయితేనే మీరు మాస్టరీ సాధిస్తారు. సో ముందు మీరు ఏ గుణంలో ఉన్నారో చూసుకోండి ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఈ రెండు ప్రశ్నలు వేసుకోండి మీకు అర్థమైపోతుంది.
(03:57) మన ఉపనిషత్తుల్లో నచికేతుడు అని ఒక చిన్న బాలుడి కథ ఉంటుంది. సత్యం తెలుసుకోవడం కోసం ఆయన సాక్షాత్తు యమధర్మరాజు దగ్గరికే వెళ్తాడు. అంత చిన్న వయసులో చావు గురించి తెలుసుకోవడానికి అతను చూపించిన ఆ తెగింపునే మనం ఇప్పుడు మన కెరియర్ లో చూపించాలి. అంటే ఏదైనా కొత్త దారిలో వెళ్ళాలంటే వచ్చే భయాన్ని జయించాలి. ప్రయోగాలు చేయడానికి అసలు భయపడకూడదు.
(04:17) ఎరిక్ రైస్ తన లీన్ స్టార్టప్ పుస్తకంలో ఇదే మాటను చెప్తారు. ద ఓన్లీ వే టు విన్ ఇస్ టు లెర్న్ ఫాస్టర్ దెన్ ఎనీవన్ ఎల్స్ అందరికంటే వేగంగా నేర్చుకున్నవాడే గెలుస్తాడు. అలాగే మీరు ఒకేసారి పెద్ద స్టెప్ వేయక్కర్లే చిన్న చిన్న ప్రయోగాలు చేయండి. ఒకవేళ అది వర్క్ వుట్ అవ్వకపోతే వెంటనే ఇంకోటి ట్రై చేయండి. దీన్ని బిజినెస్ భాషలో బిల్డ్ మెజర్ లెర్న్ అని అంటారు.
(04:39) చాలా మంది వాళ్ళ స్వధర్మం ఏంటో తెలియక ఏ పని చేయరు. నాకు ఏది ఇష్టమో నాకే తెలియదు తెలిసాక స్టార్ట్ చేస్తాను అని ఆగిపోతారు. కానీ నిజం ఏంటంటే మీరు రకరకాల పనులు చేస్తేనే మీకు ఏది నచ్చుతుందో అర్థం అవుతుంది. ప్రయోగాలు చేయకుండా కూర్చుంటే మీరు అక్కడే అలాగే ఉండిపోతారు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే దాని మీద రెండు మూడు నెలలు పని చేయండి సైడ్ ప్రాజెక్ట్ లా పెట్టుకోండి.
(04:58) అది బాగా అనిపిస్తే తర్వాత కంటిన్యూ చేయండి. బోర్ కొడితే ఇంకోటి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ లో వచ్చే ఫెయిల్యూర్స్ ని ఓటం లాగా అంటే ఒక ఫెయిల్యూర్ లా కాకుండా నేను ఏది చేయకూడదో తెలుసుకున్నాను అనే ఒక లెసన్ లా చూడండి. ఈ ఎక్స్పెరిమెంట్ చేసినవాడు తనకంటూ ఒక సొంత దారిని వెతుక్కుంటాడు అందులో డౌటే లేదు. ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంటే కేవలం థియరీ చదవడం కాదు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కానీ మన ఇంజనీరింగ్ కాలేజీలో సీన్ ఎలా ఉంది స్టూడెంట్స్ నాలుగేళ్ళు కేవలం ఎగ్జామ్స్ కోసం చదువుతారు తప్ప బయట ప్రపంచానికి అవసరమయ్యే ఒక్క ప్రాడక్ట్ ని కూడా బిల్డ్ చేయలేకపోతున్నారు. అట్లీస్ట్
(05:24) ఇన్స్టిట్యూట్స్ స్టూడెంట్స్ ని అలాగే ట్రాన్స్ఫార్మ్ చేయలేకపోతున్నారు. అందుకే ఇండియాలో 58 లక్షల మంది ఇంజనీర్లు ఉన్నా మనం Google లేదా Amazon లాంటి ఒక గ్లోబల్ జాయింట్ ని క్రియేట్ చేయలేకపోయాం. సరిగ్గా ఈ ప్రాబ్లం్ ని సాల్వ్ చేయడానికే న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ అయింది. వీళ్ళ అప్రోచ్ లెర్న్ బై డూయింగ్ అంటే మీ ఫస్ట్ ఇయర్ నుండే రియల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ ఏఐ మరియు కోడింగ్ నేర్చుకుంటారు.
(05:45) ఇక్కడ మీకు పాఠాలు చెప్పేది కేవలం ప్రొఫెసర్స్ కాదుగగు క్రెడ్ అండ్ గోల్డ్ మన్ సాక్స్ లాంటి టాప్ కంపెనీల నుండి వచ్చిన ఎక్స్పర్ట్స్ వీళ్ళు మీకు మెంటార్స్ గా ఉంటారు. ఆల్రెడీ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకి ఢిల్లీ బెంగళూర్ ఇంకా పూణేలో సక్సెస్ఫుల్ క్యాంపస్లు ఉన్నాయి. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే సెయింట్ మేరీస్ యూనివర్సిటీ తో కలిసి మన హైదరాబాద్ లోనే వీళ్ళు కొత్త క్యాంపస్ ని లాంచ్ చేశారు అంటే మన తెలుగు స్టూడెంట్స్ టాప్ టియర్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ కోసం వేరే సిటీస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు.
(06:10) అండ్ వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మీరే ఒకసారి చూడండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ లోనే 93% మంది స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ తెచ్చుకున్నారు. ఈ ఫాక్ట్ ని ఐఎం అహ్మదాబాద్ ఆడిటర్స్ కూడా వెరిఫై చేశారు. స్టూడెంట్స్ నెలకు 23,000 నుంచిరన్నర లక్షల వరకు స్టై ఫండ్స్ సంపాదిస్తున్నారు. డిఆర్డిఓ రేజర్ పే అండ్ ఎమర్జెంట్ లాంటి టాప్ ఆర్గనైజేషన్స్ లో వీళ్ళు జాయిన్ అవుతున్నారు.
(06:30) మీకు కేవలం ఒక డిగ్రీ సర్టిఫికెట్ మాత్రమే కాకుండా ఫ్యూచర్ రెడీ ఏ స్కిల్స్ నేర్చుకుంటూ మీ స్వధర్మాన్ని బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి వాళ్ళ వెబ్సైట్ ని ఒకసారి చెక్ చేయండి. మే నెలకి సంబంధించిన స్లాట్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి అండ్ గుర్తుంచుకోండి ఇది మీ కెరియర్ కి ఒక స్మార్టర్ పాత్ అవుతుంది.
(06:49) భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. యోగః కర్మసు కౌశలం అంటే మీరు చేసే పనిలో పూర్తి టాలెంట్ ని సంపాదించడమే అసలైన యోగం. మీరు ఏ పని చేసినా దాన్ని ఒక మొక్కుబడిలా కాకుండా ఒక కలలాగా ఒక ఆర్ట్ లా చేయాలి. ఆ టాలెంటే మిమ్మల్ని వేరే వాళ్ళ నుండి వేరు చేస్తుంది. సక్సెస్ ఇస్ నాట్ అబౌట్ బీయింగ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అట్ వన్ థింగ్ ఇట్స్ అబౌట్ బీయింగ్ వెరీ గుడ్ అట్ ఏ ఫ్యూ థింగ్స్ దట్ వర్క్ వెల్ టుగెదర్ మీరు ఒకే విషయంలో నెంబర్ వన్ అవ్వాల్సిన అవసరం లేదు.
(07:17) మీకు కోడింగ్ వచ్చండి అలాగే దాంతో పాటు మంచి స్టోరీ టెల్లర్ కూడా అనుకుందాం. ఈ రెండిటిని కలిపి మీరు ఒక అద్భుతమైన టెక్ ఇన్ఫ్లయెన్సర్ అవ్వచ్చు. ఈ స్కిల్ స్టాకింగ్ మిమ్మల్ని ప్రపంచంలోనే ఒక యూనిక్ పర్సన్ గా మారుస్తుంది. చాలా మంది ఒకే స్కిల్ నేర్చుకొని అక్కడే ఆగిపోతారు. కానీ మీ స్వధర్మాన్ని ఒక కెరియర్ లా మార్చుకోవాలంటే మీకు ఒకటి కంటే ఎక్కువ స్కిల్స్ ఉండాలి.
(07:35) మీకు కుకింగ్ ఇష్టమైతే దాంతో పాటు వీడియో మేకింగ్ కూడా నేర్చుకుంటే మీరు ఒక మంచి కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. మీకు అకౌంటింగ్ వస్తే దాంతో పాటు పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటే మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అవ్వచ్చు. మీకు ఆల్రెడీ ఉన్న ఒక మెయిన్ స్కిల్ కి ఏ రెండో స్కిల్ కలిపితే మీ వాల్యూ పెరుగుతుందో ఆలోచించండి.
(07:51) ఆ రెండు స్కిల్స్ కలిసే చోటే మీకంటూ ఒక ప్రత్యేకమైన దారి తయారవుతుంది. పక్కవాడు మిమ్మల్ని కాపీ కొట్టాలన్న ఆ రెండు స్కిల్స్ వాడి దగ్గర ఉండవు కాబట్టి మీ దారిలోకి ఎవ్వడు రాడు. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుల వారిని ఒక ప్రశ్న అడుగుతాడు. కృష్ణ మనసు చాలా చంచలమైనది కదా మరి దాన్ని నేను ఎలా కంట్రోల్ చేయాలి దాన్ని మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలి అని అడిగారు.
(08:15) దానికి శ్రీకృష్ణుల వారు చెప్పిన సమాధానం ఏంటంటే అభ్యాసేనుతు కౌంతేయ అంటే కేవలం నిరంతరం ప్రాక్టీస్ అభ్యాసం ద్వారానే మనం ఏదైనా సాధించగలం. ఒక్క రోజులో ఏదీ రాదు కానీ ప్రతిరోజు చేసే ప్రాక్టీస్ మిమ్మల్ని విజేతగా నిలబడుతుంది. జేమ్స్ క్లియర్ తన అటామిక్ హ్యాబిట్ పుస్తకంలో ఒక పవర్ఫుల్ పాయింట్ చెప్పారు. సక్సెస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ డైలీ హ్యాబిట్స్ నాట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ట్రాన్స్ఫర్మేషన్స్.
(08:38) సక్సెస్ అనేది ఏదో ఒక రోజు అకస్మాత్తుగా వచ్చేది కాదు. మీరు ప్రతి రోజు చేసే చిన్న చిన్న పనుల వల్ల వచ్చే రిజల్ట్. మీరు రోజుకి కేవలం 1% మెరుగు పడిన ఏడాది చివరికి మీరు 37 రెట్లు బెటర్ గా తయారవుతారు. చాలా మంది వాళ్ళ సొంత దారిని అంటే ఆ స్వధర్మాన్ని వెతుక్కునేటప్పుడు రిజల్ట్స్ వెంటనే రావట్లేదని బాధపడతారు. ఒక నెల పని చేసి నాకేమీ అవ్వట్లేదని వదిలేస్తారు.
(08:59) కానీ మీ దారిని మీరు చెక్కుకోవడానికి టైం పడుతుంది ఇది గుర్తుంచుకోండి. ఆ ప్రాసెస్ లో ప్రతిరోజు మీరు పెట్టే చిన్న చిన్న ఎఫర్ట్స్ కాంపౌండ్ అయ్యి మీ ఫ్యూచర్ లో మీకు ఊహించని సక్సెస్ ని ఇస్తాయి. మీ గోల్ ఎంత పెద్దదైనా దాన్ని చిన్న చిన్న మొక్కలుగా విడగొట్టండి. ఈరోజు మీరు చేయాల్సింది కేవలం ఆ 1% ఇంప్రూవ్మెంట్ మాత్రమే ఈరోజు మీరు చేయాల్సింది ఒక కొత్త పదం నేర్చుకోవడం మాత్రమే ఈరోజు మీరు చేయాల్సింది మీ స్కిల్ ని కొంచెం ప్రాక్టీస్ చేయడం మాత్రమే ఈ చిన్న చిన్న అడుగులే మిమ్మల్ని మీ స్వధర్మంలో మాస్టర్ గా మారుస్తాయి.
(09:28) మన పురాణాల్లో ముఖ్యంగా యోగ వాశిష్టంలో ఒక మాట ఉంటుంది. మనిషి అభివృద్ధిని ఆపే అతి పెద్ద శత్రువు మత్సరత్వం మత్సరత్వం అంటే జెలసి అసూయ అంటే పక్కవాడికి ఏదో దక్కిందని మనం బాధపడిపోతాం. శ్రీకృష్ణుల వారు గీతలో చెప్పిన నిర్మమత్వం కూడా ఇదే నీ పని నువ్వు చెయ్ కానీ పక్కవాడి రిజల్ట్స్ చూసి నీ దారిని మార్చుకోకు లేదా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు అని దీని అర్థం.
(09:53) రీసెంట్ టైమ్స్ లో నాకు బాగా నచ్చిన ఒక పుస్తకం ద కరేజ్ టు బి డిస్లైక్డ్ ఈ పుస్తకంలో ఒక మంచి పాయింట్ ఉంటుంది. యువర్ లైఫ్ ఇస్ నాట్ సంథింగ్ దట్ యు పాస్ అలాంగ్ టు అదర్ పీపుల్ ఇట్ ఇస్ అబౌట్ లివింగ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ యువర్ ఓన్ వే మన జీవితం పక్కవాళ్ళకి చూపించుకోవడానికి కాదు మనకు నచ్చినట్లు మనం బ్రతకడానికి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పక్కవాడి సక్సెస్ చూసి వాడు ఈ వయసులోనే ఇంత సంపాదించేస్తున్నాడు నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అని మనం కృంగిపోతాం.
(10:18) ఈ భయంతోనే మనం మన స్వధర్మాన్ని వదిలేసి వాడిలా మారాలని ట్రై చేస్తాం. పక్కవాడి అంచనాల కోసం బ్రతకడం మానేసే ధైర్యం మనక ఎప్పుడూ ఉండాలి. ప్రతి ఒక్కరి టైం లైన్ వేరుగా ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఆపిల్ చెట్టు పల్లులు ఇవ్వడానికి పట్టే సమయం మామిడి చెట్టుకి పట్టదు. ఒకవేళ ఆపిల్ చెట్టుని చూసి మామిడి చెట్టు ఏడుతూ కూర్చుంది అనుకోండి అది మూర్ఖత్వమే అవుతుంది.
(10:37) పక్కవాడు వాడి రేసులో ఉన్నాడు మీరు మీ జర్నీలో మీ రేసులో ఉన్నారు సో మీరు చేయాల్సింది వాడితో కంపారిజన్ కాదు నిన్నటి మీతో మాత్రమే ఈరోజు మిమ్మల్ని మీరు పోల్చుకోండి. నిన్నటికంటే ఈరోజు నేను కొంచెం బెటర్ గా ఉన్నానా చూసుకోండి నా స్వధర్మానికి నేను దగ్గరగా ఉంటున్నానా చూసుకోండి ఇదొక్కటి చేస్తే చాలు పక్కవాడి స్క్రీన్ వైపు చూడటం ఆపి మీ పేజ్ మీద మీరు ఫోకస్ చేయండి అప్పుడే మీ సొంత దారి మీకు స్పష్టంగా కనిపిస్తుంది.
(11:03) మన శాస్త్రాల్లో ఆపద్ ధర్మం అనే ఒక గొప్ప మాట ఉంది. అంటే సాధారణంగా మనం ఒక పద్ధతిని ఫాలో అవుతాం. కానీ ఒక ఆపద వచ్చినప్పుడు లేదా కాలం మారినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఆ పద్ధతిని మార్చుకోవడంలో తప్పు లేదు అని అర్థం ఆపద్ ధర్మ ముఖ్యమంత్రి ఆపద్ ధర్మ ప్రధానమంత్రి అని మనం వినే ఉంటాం. ఎప్పుడైనా ఒక పెద్ద మినిస్టర్గా హాస్పిటలైజ్ అయినా ఏమన్నా అయినా కూడా ఆయన ప్లేస్ లో ఇంకొకళ్ళ వచ్చి ఆపద్ ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారన్నమాట.
(11:27) సో ఆపద్ ధర్మ అంటే మీనింగ్ అది. గుర్తుంచుకోండి మీ లక్ష్యం అనేది స్థిరంగా ఫిక్స్డ్ గా ఉండాలి కానీ దానికి వెళ్లే పాతి మాత్రం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. డేవిడ్ అప్స్టన్ తన రేంజ్ అనే పుస్తకంలో ఒక మాట చెప్తారు ఇన్ ఏ వికెడ్ వరల్డ్ రిలైంగ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఏ సింగల్ డొమైన్ ఇస్ నాట్ ఓన్లీ లిమిటింగ్ బట్ కెన్ బి డిజస్ట్రస్ అంటే ఈ రోజుల్లో ఒకే ఒక్క విషయం మీద మొండిగా కూర్చుంటే సరిపోదు ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది.
(11:50) మీరు రకరకాల విషయాల మీద అవగాహన పెంచుకుంటేనే అంటే మీ రేంజ్ ని పెంచుకుంటేనే మార్కెట్ లో వచ్చే సడన్ మార్పులను తట్టుకొని మీరు నిలబడగలరు. కేవలం ఒకే దారిని పట్టుకొని కూర్చోకుండా పరిస్థితులకు తగ్గట్టుగా మీరు మారగలిగే ఫ్లెక్సిబిలిటీ మీకు ఉండాలి. నేను ఇది మాత్రమే చేస్తాను అని ఒకే చోట ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు.
(12:08) కానీ టెక్నాలజీ మారినప్పుడు లేదా మార్కెట్ మారినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. మీ స్వధర్మం అంటే మీ విలువలు మారాల్సిన అవసరం లేదు. కానీ ఆ పని చేసే స్టైల్ మాత్రం మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకి ఒక రైటర్ తన స్టోరీ టెల్లింగ్ ని ఎప్పుడూ వదులుకోడు కానీ కాలం మారింది కాబట్టి ఇప్పుడు పెన్ను బదులు ఏని వాడతాడు.
(12:25) మీరు చేసే పనిలో ఎప్పటికప్పుడు కొత్తగా ఏ మార్పులు వస్తున్నాయని గమనిస్తూ ఉండండి. నేను ఇలాగే ఉంటాను అనే పట్టుదల కంటే కూడా నేను ఇలా అప్డేట్ అవుతాను అనే తత్వం మిమ్మల్ని కాపాడుతుంది. కాలాన్ని బట్టి అప్డేట్ అయ్యేవాడే తన స్వధర్మాన్ని ఎప్పటికైనా కాపాడుకోగలడు. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఒక పవర్ఫుల్ పదం వాడతారు అదే లోక సంగ్్రహం అంటే మనం చేసే పని కేవలం మన పొట్ట నింపుకోవడానికో లేదా మన సంతోషానికో మాత్రమే కాకుండా ఈ సమాజానికి కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి.
(12:55) నీ స్వధర్మం ఎప్పుడైతే 10 మందికి మేలు చేస్తుందో అప్పుడు ఆ పనికి ఒక దైవీకమైన శక్తి వస్తుంది. అదే నిన్ను ఎంతటి కష్టకాలంలో అయినా సరే ముందుకు నడిపిస్తుంది. సైమన్ సినక్ తన స్టార్ట్ విత్ వై పుస్తకంలో ఒక అద్భుతమైన పాయింట్ చెప్తారు. పీపుల్ డోంట్ బై వాట్ యు డు దే బై వై యు డ ఇట్ మీరు ఏం చేస్తున్నారు అనే దానికంటే కూడా మీరు ఆ పని ఎందుకు చేస్తున్నారు అనేదే ముఖ్యం.
(13:17) మీ పని వెనుక ఒక బలమైన కారణం ఒక పర్పస్ ఉంటే అది మిమ్మల్ని ఒక సామాన్య వ్యక్తి నుంచి ఒక లీడర్ గా మిమ్మల్ని మారుస్తుంది. మీ ఎందుకు ఆ వై అనేదే కేవలం స్వార్థం కోసం కాకుండా వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో ఉంటే మీరు చేసే పనిలో మీకు ఎప్పుడూ బోర్కొట్టదు. చాలా మందికి కెరియర్ మధ్యలో ఒక రకమైన వాక్యూమ్ వస్తుంది శూన్యం వస్తుంది.
(13:37) ఎంత సంపాదించినా ఏదో తక్కువైనట్లు వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కేవలం తమ కోసమే అంటే వాళ్ళ కోసమే పని చేస్తారు. కానీ మీ స్వధర్మాన్ని 10 మంది సమస్యలు తీర్చడానికి వాడి చూడండి అప్పుడు మీకు వచ్చే కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది. మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి. నా దగ్గర ఉన్న ఈ స్కిల్ తో నేను కనీసం ఒకరి జీవితాన్నైనా బెటర్ గా మార్చగలనా? ఒక డాక్టర్ తన దగ్గరికి వచ్చే పేషెంట్ ని ప్రేమతో చూస్తే అది లోక సంగ్్రహం.
(14:01) ఒక యూట్యూబర్ తన వీడియోతో ఒకరిలోనైనా ధైర్యం నింపితే అది లోక సంగ్్రహం. మీ పనిలో ఈ పర్పస్ ని వెతుక్కోండి అప్పుడే మీరు మీకంటూ ఒక లెగసీని క్రియేట్ చేయగలరు మర్చిపోకండి. అండ్ ఇలా వీడియో చివరికి వచ్చేసాం ఒకసారి వీడియో ముగించే ముందు ఫాస్ట్ గా రివైస్ చేసేద్దాం. ముందుగా యువర్ ఇంటర్నల్ బ్లూప్రింట్ పక్కవాడి దారిలో కాపీలా బ్రతకడం కంటే కూడా మీ స్వధర్మంలో మీరు ఒరిజినల్ గా ఉండడమే మంచిది.
(14:21) మాస్ట్రీ ఆఫ్ ఆప్టిట్యూడ్ మీలోని సత్వ రజో తమోగుణాల్లో ఏది మీకు సరిపడుతుందో దాన్ని గుర్తించండి. అండ్ మీ ఇన్నర్ ఫోర్స్ ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటారో అప్పుడు ఆ పనిలో మీరు మాస్ట్రీని సాధిస్తారు. ఫియర్లెస్ ఎక్స్పెరిమెంటేషన్ నచికేతుడులా భయాన్ని వదిలి కొత్త దారిలో అడుగు వేస్తేనే మీకంటూ ఒక ప్రత్యేకమైన దారి దొరుకుతుంది. బిల్డింగ్ ద స్కిల్ స్టాక్ మీరు చేసే పనిలో హై టాలెంట్ ని సంపాదించడమే మీరు చేయాల్సిన పని అదే మీ యోగం.
(14:45) రెండు వేరు వేరు స్కిల్స్ ని కలిపి మీకంటూ ఒక యూనిక్ దారిని మీరు ఏర్పరచుకోండి. ద లా ఆఫ్ కాంపౌండింగ్ నిరంతరం ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే మీరు విజేతగా మారుతారు. ఒక్క రోజులో కాకపోయినా ప్రతి రోజు చేసే ప్రాక్టీస్ తో అద్భుతం మీరు సాధించగలరు. డిటాచ్మెంట్ ఫ్రమ్ కంపారిజన్ పక్కవాడి సక్సెస్ తో మీ లైఫ్ ని పోల్చుకోవడం అంటే మీ ఎదుగుదలని మీరే ఆపుకుంటున్నారు అని అర్థం.
(15:04) అడాప్టేషన్ టు చేంజ్ మీ లక్ష్యం ఫిక్స్డ్ గా ఉన్నా దానికి వెళ్లే దారిని కొంచెం ఫ్లక్సిబుల్ గా మార్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. చివరిగా చాప్టర్ 8 ద పర్పస్ బియాండ్ సెల్ఫ్ మీ పని కేవలం మీ పొట్ట నింపుకోవడానికే కాదు 10 మందికి ఉపయోగపడితేనే మీలో ఒక శక్తి వస్తుంది. అదే మీ పర్పస్ సో ఈ వీడియో మీకు మీ పాతిని వెతుక్కోవడంలో ఒక క్లారిటీని ఇచ్చింది అని అనుకుంటున్నాను.
(15:25) మీకు ఈ వీడియోలో నచ్చిన పాయింట్ ఏంటనేది నాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్.

No comments:

Post a Comment