నమ్మకపోతే ఇది చూడండి 😱🚨☝️
Author Name:Bro thomas
Youtube Channel Url:https://www.youtube.com/@Brothomas22
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FLQySXUiD3E
Transcript:
(00:00) ఈ పురుగులని అయితే నిజంగా మీరు తినేశారు మీరు తినేశారు అనడానికి రుజువు ఈ వీడియో ఒకసారి ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళ కూడా చూడండి. అలాగే ప్రతి ఒక్కలకి ఈ వీడియోని షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ నాగదలి చెట్టుని ఈ విధంగా రెండు నెలల పాటు ఎండలో పెడతారు. ఆ ఎండలో పెట్టిన తర్వాత దీనిపైన ఒక చిన్న పురుగు అనేది ఫామ్ అవుతుంది.
(00:19) ఆ చెట్టుని తింటూ అది చిన్న చిన్న పిల్లల్ని వదులుతుంది. ఆ పురుగులు వాళ్ళకి కావలసిన విధంగా ఎదిగాయో లేవో అని చెక్ చేస్తున్నారు ఈ విధంగా వాళ్ళకి ఇప్పుడు ఇవి పనికొస్తాయి అని అనుకుంటే వాటిని తీసుకెళ్లి ఒక సన్నటి స్టిక్ సహాయంతో ప్రతి ఒక్క పురుగుని కూడా ఈ విధంగా కలెక్ట్ చేసి నిజంగా వీళ్ళకి ఓపిక ఎక్కువ కదా చిన్న చిన్న వాటికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తయారు చేస్తారు.
(00:37) అలా దానికి ఉన్న పురుగులన్నిటిని కూడా ఒక బౌల్ లో కలెక్ట్ చేసుకొని వాటిని ఎండలో పెడతారు. అలా రెండు రోజులు ఎండిపోయిన తర్వాత వాటిని ఒక బౌల్ లో వేసుకొని వాటిని ఇంకా పౌడర్ గా గ్రైండ్ చేసుకుంటుంది. అలా సన్నగా దాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఫిల్టర్ కి రెడీ చేస్తున్నారు. దీన్ని తీసుకొని వెళ్లి ఇప్పుడు ఇలా వాటర్ లో వేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు వేడి చేయడానికి తీసుకొని వెళ్తారు.
(00:57) ఇలా కొన్ని నిమిషాల పాటు ఇది స్టవ్ పైన పెట్టేసి ఒక స్టిక్ సహాయంతో దాన్ని కలుపుతూ వేడి చేస్తారు. దీన్ని స్టెయిన్ చేయడానికి ఇది రెడీ అయింది అని వాళ్ళకి అనిపించినప్పుడు దాన్ని స్టెయిన్ చేయడానికి తీసుకొని వెళ్తారు. అలా సన్నటి కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని స్టెయిన్ చేసుకుంటారు ఈ విధంగా అలా స్టెయిన్ చేస్తే వచ్చిన మిశ్రమాన్ని దాన్ని మరింత థిక్ గా మార్చడానికి అందులో బేకింగ్ సోడా ఇంకా కొన్ని కెమికల్స్ వేస్తున్నారు.
(01:18) అవి వేసి బాగా థిక్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని కొన్ని గంటల పాటు దాన్ని ఎండలో పెడతారు. ఇది ఇప్పుడు మరింత థిక్ గా మారబోతుంది. దీన్ని ఇప్పుడు 24 గంటల పాటు ఎండలో పెట్టడానికి తీసుకొని వెళ్తున్నారు. అలా 24 గంటల తర్వాత దీన్ని ఒక సన్నటి క్లాత్ తో స్టెయిన్ చేస్తున్నారు ఈ విధంగా ప్రాసెస్ అయితే చాలా బాగుంది నీట్ గా అలా స్టెయిన్ చేసిన క్లాత్ ని తీసుకొని ఎండలో పెడుతున్నారు.
(01:40) ఇప్పుడు ఉంటుంది దీని అసలు మేకింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఒక పాత్రని పొయ్యి పైన ఉంచి దాంట్లో స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ని వేస్తున్నారు. ఇంకా ఇందులో బీ స్వాక్స్ ఇంకా బటర్ ని కూడా వేసి మరిగిస్తారు. ఆ తర్వాత విటమిన్ ఈ లిక్విడ్ ని యాడ్ చేస్తారు. ఏదైతే స్టార్టింగ్ లో పురుగుల్ని మిక్స్ చేసుకున్నారో పౌడర్ గా ఆ పౌడర్ ని ఇందులో వేసి కొన్ని నిమిషాల పాటు దీన్ని బాయిల్ చేసుకుంటారు.
(01:59) ఆ బాయిల్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో కలర్ తో కూడిన ఇంకో పౌడర్ ని కూడా యాడ్ చేస్తారు. ఈ కలర్ యాడ్ చేసి మళ్ళీ బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని బాయిల్ చేస్తూ మిక్స్ చేస్తుంటే ఇప్పుడు చాలా థిక్ గా మారిపోయింది. అలా థిక్ గా మారిపోయిన తర్వాత చిన్న చిన్న ట్యూబ్స్ లలో వాటిని ఫిల్ చేస్తున్నారు. కొన్ని గంటల తర్వాత వాటికి ఉన్న క్యాప్స్ ని ఓపెన్ చేసి ఆ రెడీ అయిన ట్యూబ్స్ లోకి దాన్ని ఇన్సర్ట్ చేసి ఆ విధంగా లిప్స్టిక్ ని తయారు చేసేసారు చూసారా
No comments:
Post a Comment