A huge issue! Girls aren't being brought up properly as girls #parenting #viral #dranantalakshmi
Author Name:Dr. Ananta Lakshmi
Youtube Channel Url:https://www.youtube.com/@dranantalakshmi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=dBeW63zCpEY
Transcript:
(00:01) [సంగీతం] అమ్మ ఇక్కడండి నమస్కారం అమ్మ ఆ ఇప్పుడు మా జనరేషన్ ఇదంతా ఆల్మోస్ట్ ఒక జనరేషన్ లాగా సో మా జనరేషన్ కి యు కమ అండర్ జంజి నో నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ [నవ్వు] ఇక్కడ ఉన్నవాళ్ళం గురించి ప్రీవియస్ సో అదే సో అంటే నేను నేను ఏమంటున్నాను అంటే అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక్క జనరేషన్ వాళ్ళం కదా మాకు చెప్పడానికి మీరు ఉన్నారు.
(00:38) అదే వేర్ యస్ మేము నేర్చుకున్నవి మేము నెక్స్ట్ జనరేషన్ కి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఇందులో ఫస్ట్ నేను నేను పర్సనల్ గా బాధపడే విషయము అమ్మాయిని అమ్మాయిలాగా పెంచట్లేరు అదే పెద్ద ప్రాబ్లం ఎందుకంటే గర్ల్ ఇస్ ద పర్సన్ హూ క్రియేట్స్ మన్కైండ్ అన్నప్పుడు మనం ఎందుకు అమ్మాయి అమ్మాయిని అమ్మాయిలాగా పెంచట్లేదు ఎందుకు మనమే పిల్లల్ని మిస్ గైడ్ చేస్తున్నాం అబ్బాయిలాగా ఉండాలి అలా ఉండాలి అంటే ఎలా పడితే అలా ఉండొచ్చని నేర్పకూడదు కదా ఎందుకు పెంపకం గురించి ఎవరు మాట్లాడటం లేదు ఆడపిల్ల పెంపకం చాలా ఇంపార్టెంట్ మనకి అంటే పొద్దున లేవడం దగ్గర నుంచి
(01:21) చెప్తున్నాను ఎందుకు ఇది మిస్ అవుతుంది ఎఫెక్ట్ ఆఫ్ ఓకిజం ఇప్పుడు ఓకిజం ఈస్ ఇన్ ఓ ఒకప్పుడు చాలా సటిల్ గా చాప కింద నీళ్ళల్లాగా వచ్చింది. దాని ప్రభావం వల్ల ఆడపిల్లలు మగపిల్లల్లాగాను మగపిల్లలు ఆడపిల్లల్లాగాను మేము ఎందుకు ఉండకూడదు అని ఒక క్వశ్చన్ చేసి అబ్బాయిలేమో కులుక్కుంటూ లిప్స్టిక్లు వేసుకుని జడలు వేసుకుని గాజులు వేసుకుని వయ్యారంగా చీరలు కట్టుకు తిరుగుతున్నారు.
(01:49) ఆ అవునమ్మ అదే ఎఫెక్ట్ ఆ అమ్మాయిలేమో మగరాయి ఇళ్లల్లాగా ప్యాంట్లు షర్ట్లు వేస్ తప్పేం లేదు ప్ాంట్లు షర్ట్ ఆడపిల్లలు కూడా వేసుకోలేదు కానీ నెక్స్ట్ ఆడపిల్లలు కూడా వేసుకోవచ్చు అదే నేను అనేది ఆడపిల్లలు కూడా ప్యాంట్లు షర్ట్లు వేసుకోవచ్చు చాలా బాగుంటారు మంచి డీసెంట్ గా ప్యాంట్ షర్ట్ వేసుకున్న అమ్మాయి ఎంత అందంగా ఉంటుందమ్మా ముద్దు ముద్దుగా ఉంటుంది చక్కగా వేసుకోవచ్చు కానీ ఆడతనం లేకుండా పెరుగుతున్నారే అక్కడ సమస్య వచ్చింది దానికి రెండు కారణాలు మ్మ ఒకటి మగపిల్లల్ని మగపిల్లల్లాగా పెంచట్లమ్మ ఎస్ వాళ్ళని ఎదుర్కోవడం కోసం వాళ్ళని ఎదుర్కోవడం కోసం ఆడపిల్లలు
(02:29) మగపిల్లల్లాగా ప్రవర్తించాల్సి వస్తుంది. [ప్రశంస] మగపిల్లల్ని మగపిల్లల్లాగా పెంచండి ఎప్పుడు ఎంతసేపు ఆడపిల్లల్ని ఆడపిల్లల్లాగా పెంచాలన్న పాయింట్ మాట్లాడతారు ఏమిటి మగపిల్లల్ని మగపిల్లల్లాగా పెంచండి. మగపిల్లాడిలాగా ఉన్నవాడు ఎక్కడున్నాడండి ఎక్కడో యోగీ ఆదిత్యనాథ్ లాంటి వాడు తప్ప మగవాడు ఎక్కడ కనపడుతున్నాడు దేశంలో [ప్రశంస] [ప్రశంస] అందరూ అదర్వైస్ థాంక్యూ మమ్ [గురకలు] థాంక్యూ అమ్మ అమ్మ అందువల్ల పెంపకంలో తేడా ఉంది ఆడతనం యొక్క గొప్పతనం పిల్లలకు చెప్పాలి ఎవరికీ అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా చెప్పాలి అబ్బాయి అబ్బాయిలకు కూడా చెప్పాలి
(03:12) ఒరేయ్ నువ్వు పుట్టింది అమ్మకిరా రేపు పొద్దున నీకు పిల్లలు కావాలంటే ఒక అమ్మాయే కావాల్సి వస్తుంది. అమ్మాయి ప్యూర్ గా ఉంటేనే నీకు పుట్టే సంతానం చక్కగా ఉంటుంది. నీ భార్య ఎంత ప్యూర్ గా ఉండాలనుకుంటున్నావో నీ చెల్లెల అలాగే ఉండాలి కదా పక్కింటి అమ్మాయి అలాగే ఉండాలి కదా నెక్స్ట్ జనరేషన్ బాగుండాలంటే నువ్వు సవ్యంగా ఉండాలి అని మగపిల్లల్ని మగపిల్లలాగా ఉండేట్టు పెంచండి అప్పుడు ఆడపిల్లలు ఆడపిల్లల్లాగా ఉంటారు వీళ్ళని అట్లా వాళ్ళని ఇట్లా కాదు అంటే మళ్ళీ పనుల్లో డిఫరెన్స్ ఏమి చెప్పట్లేదమ్మ తప్పనిసరిగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆడపిల్లలు
(03:51) మగపనులు చేయాలి మగపిల్లలు ఆడ ఆడపనులు చేయాలి పనులు చేయడంలో ఏమీ తేడా లేదు పూర్వం నలుడును భీముడు వంటలు చేశారు అందుచేత వంటలు ఆడవాళ్ళ పనిని అలా పక్కన పెట్టేయడానికి వీలు లేదు అన్ని పనులు అందరూ చేయాలి ఒకళ్ళు చేయలేని పనులు కొన్ని ఉంటాయి ఇంకోళ్ళు చేయలేని పనులు కొన్ని ఉంటాయి అవి మాత్రమే వాళ్ళు చేయాలి వాటికి గౌరవం ఇవ్వాలి గౌరవం ఇవ్వడం ఇంట్లో రావాలి ఎక్కడ వస్తుందో నేను చెప్తాను భార్యని ఏ ఇంట్లో భర్త త చులకన చేస్తాడో ఆ ఇంట్లో మగపిల్లలకి లోకంలో ఉన్న ఏ ఆడపిల్ల మీద గౌరవం ఉండదు.
(04:32) [ప్రశంస] మంచి ఉంటుంది అందరిలోనూ చెడు ఉంటుంది ఎవ్వరూ రాసిపోసిన చెడు రాసిపోసిన మంచి ఉండరండి తేడాలు ఉంటాయి కానీ దాంట్లో కూడా విషయం చెప్పగలగాలి పర్వాలేదు అమ్మ అమ్మే అంతే భార్యని పొరపాటును కూడా ఇంట్లో తిట్టకుండా ఉన్న ఇంట్లోనే ఆడపిల్లలు గౌరవం ఎక్కడ రావాలి మార్పు అలాగే తల్లి కూడా ఏం చేస్తుంది కొడుకుని ఒక రకంగా పెంచుతుంది కూతురిని ఒక రకంగా
(05:16) పెంచుతుంది చాలా కుటుంబాల్లో చూశను నేను ఆ ఇళ్లల్లో కూడా తేడా వస్తుంది. కనుక ఎక్కడో ఒక అబ్బాయిలో తేడా ఉంది ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఆ పిల్లాడిని ఒక్కడినే తప్పు పట్టొద్దు. ఆ పిల్లాడి తల్లి తండ్రి తాత నాయనమ్మ అమ్మమ్మ సమాజం అందరూ బాధ్యులు అంటే వాడిని వదిలేయమని చెప్పట్లే మనమందరం బాధ్యత తీసుకుని అటువంటి దుర్మార్గుడు మరొకడు తయారవ్వకుండా మన వంతు మనం కృషి చేయాలి ఎవరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు అండి అందరూ అన్ని చేయలేరు.
(05:48) చేయలేదనేమే మనం ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవ్వక్కర్లే నా వంతుగా నా కొడుకుని బాబు పెంచుతా నా వంతుగా నా కూతుర్ని ఆడపిల్లలాగా పెంచుతా ఎంత అందంగా ఉంటావే జడేసుకుంటే అని చెప్పండి మురిసిపోదు నువ్వు చక్కగా జడేసుకుంటే ముద్దొస్తున్నావు తల్లి పరికిణీ కట్టుకుంటే చూడు ఎంత బాగుందో నీ మీద పద్యం చెప్పాలనిపిస్తుంది అని అంటే ఎట్లాంటి ఆడపిల్ల అయినా చిన్నతనంలో ఒప్పుకుంటుంది కదండీ తల్లికే లేదాయే తనేమో అణచివేతకు గురవుతున్నాను అన్న ఒక ఫాల్స్ భ్రమలో ఉంటుంది అందువల్ల కూతురికి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని ఇప్పటినుంచి పురుషద్వేషం పెంచి పోషిస్తుంది.
(06:33) [గొంతు సవరించుకోవడం] చిన్నతన నుంచి ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి ముందర మనిషి మనిషిలా లాగా ఉండడం మొదలు పెడితే సగం సమస్యలు తగ్గుతాయమ్మ [గొంతు సవరించుకోవడం] మనుషులు మనుషుల్లా లేరు యంత్రాలలాగా కోపిష్టుల్లాగా ద్వేషుల్లాగా పగక్క పట్టిన వాళ్ళలాగా ఉంటున్నారే తప్ప హ్యూమన్స్ లాగా లేరు లెట్స్ బి హ్యూమన్ [ప్రశంస]
No comments:
Post a Comment