Thursday, April 23, 2026

Out Side Food Reality : బయట తింటున్నారా…!? చావుకు దగ్గర అయినట్టే..!? | Shocking Video MUST Watch

Out Side Food Reality : బయట తింటున్నారా…!? చావుకు దగ్గర అయినట్టే..!? | Shocking Video MUST Watch

Author Name:The Raghu Ganji

Youtube Channel Url:https://www.youtube.com/@TheRaghuGanji

Youtube Video URL:https://www.youtube.com/watch?v=53GSRPR9H9U



Transcript:
(00:01) [సంగీతం] పైకి మేడిపండు తింటే కడుపు పుండు పైకి మేడిపండులాగా ఉంటదిలో తింటే కడుపు మొత్తం రాచపుండు అయితది. అనేక హోటల్లలో అత్యంత అపరిశుభ్రంగా వంట గదులు పెరుగు, పన్నీర్, ఐస్ క్రీమ్, చాక్లెట్, చికెన్, మటన్ ఇలా అన్నింటిని కల్తీ చేస్తున్న ముటాలు ప్రమాదకర రసాయనాలతో ఆహార పదార్థాలు తయారీ వరుస దాడులతో వెలుగులోకి చీకటి కోణాలు ఇగో ఓ సమోసా తయారీ కేంద్రంలో అపరిశుభ్ర పరిస్థితులు కేఫ్ దగ్గర ఆగుతాం.
(00:38) ఏమున్నాయి సమోసాలు ఉన్నాయి తిను ఏడికి పోయినా సమోసాలే కదా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆకలి అవుతుంది ఏం చేయాలి సమోసా చాయ తాగుతున్నాం ఏంది ఏం చేయాలి ఫస్ట్ సమోసాలు రెండు తిన్న తర్వాత నీళ్లుు తాగి చాయ తాగాలి కానీ మనం తినే సమోసా ఇగో ఎంత అద్భుతమైన ప్లేస్ లో తయారవుతుంది చూడండి ఈ చిన్న సమోసాలు ఉంటాయి చూసినారు ఇక అవి ఇ అవి తింటే ఇక నీకు పొరపాటున నీకు ఏమైనా లోపల చిన్న ప్రాబ్లం ఉందంటే అది కూడా బయట పడతది.
(01:04) అంత భయంకరం అది అసలు అది బేసిక్ గా తయారయ్యేదే మైదా ఇవాళ లోపల ఏం పెడతాడో బయట ఏం పెడతాడో దాన్ని తయారు చేసే విధానము వాడు దేవి ఏది మరి అది మనుషుల ఆయిలా అది ఇది మన పశువుల నుంచి బొక్కల నుంచి తయారు చేసిన ఆయిలా లేకపోతే అది ఇంకేం ఆయిలో డాల్డానే మొత్తానికి అయితే ఆ ఆయిల్ ఎట్లా ఉంటది అన్నది తెలుసు కదా మనకి ఎక్కడెక్కడ తయారయిద్ది అన్నది దానికి ఉండదు ఏం లేదు ఎక్కడో ఒక దగ్గర గోడంలో తయారు చేస్తారు ఎక్కడో దగ్గర దాని మొత్తం అన్ని కేఫ్లకు అన్ని టీ టైమ ఇవన్నీ ఉంటాయి కదా వాటికి అన్నింటికి సప్లై చేసుకుంటూ పోతాడు బండి మీద మనం తింటున్నాం వాటిని సో ప్రతిది కల్తి
(01:41) అయిపోయింది ఇప్పుడు మొన్న చూసినాం కదా మనం ఒకడు ఎవడో పెద్ద గోడౌన్ పెట్టి దాన్ని మొత్తం ఏస చేసిండు దాన్ని ఏస చేసి దాదాపు కొన్ని టన్నుల మటన్ని అందులో అన్ని అలా పడేస్తున్నాడు అంటే గొర్రె తచ్చిందనుకో ఫోన్ చేస్తారు అన్న ఒకటి గొర్రె తచ్చింద తీసుకురా అంటే దాన్ని మొత్తం కట్ చేస్తాడు ఆ గోడౌన్లో వేసి పడేస్తాడు ఇఅది ఆ ఫ్రీజ్ అయిపోయి అట్ల ఉండిపోతది ఎవనికి అమ్ముతాడు అదంతా అంటే మొత్తం వైన్ షాప్ల దగ్గర బండ్లకు ఆడ ఈడ మొత్తం అమ్మేస్తాడు.
(02:11) మనం అది తినేదంతా ఎవరు మనమే సో ఇట్లా సచ్చిన గొర్రెలు ఇప్పుడు ఈ పన్నీరు కూడా మొన్న దొరికింది కదా రీసెంట్ గా కల్తి పన్నీరు ఇది చాలా పెద్ద ఎత్తున దొరుకుతున్నాయి. ఇప్పుడు మిల్క్ దగ్గర నుంచి ప్రతిదీ కల్తి ఇప్పుడు హైదరాబాద్లో కోటి లీటర్ల మిల్క్ వాడుతున్నారు దగ్గర దగ్గర కానీ ఇప్పుడు మరి ఉత్పత్తి ఎంత ఉన్నది నాయ అంటే 50 లక్షలకు మించి లేదని చెప్తున్నాయి లెక్కలు గ్యాప్ ఎంత ఉంది ఆల్మోస్ట్ 50 టు 60 లాక్ లీటర్స్ గ్యాప్ ఉన్నది.
(02:37) మరి ఇది ఎట్లా తయారవుతుంది ఇదంతా అంటే కల్తి సింపుల్ ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఇంట్లో గచ్చు శుభ్రం చేసేందుకు వాడే అసిటిక్ యసిడ్ బండలు కడిగేదట ఎసిటిక్ యసిడ్ ఆకట్టుకునే రంగు కోసం పెయింట్స్ లో వాడే టైటానియం ఆక్సైడ్ చిక్కదనం వచ్చేందుకు శుద్ధ పొడి నిజమైన వాసన వచ్చేందుకు మార్కెట్లో వృధాగా పడేసే అల్లం వెల్లుల్లి పొట్టు ఇది మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతున్న నకిలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో జరుగుతుంది.
(03:08) న్న తంతు మీరు దయచేసి పొరపాటున కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట బయటది కొనకండి ఏ ఇది కంపెనీదే కదా ఇది ప్రియా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనో ఇంకోటి ఇంకోటినో కొనకండి ఇప్పుడు మార్కెట్ లో చాలా షాప్స్ లో ఈ అల్లం వెల్లుల్లి పొట్టు తీసినవి కూడా బయట దొరుకుతున్నాయి కదా రెండు కలిపి తెచ్చి మిక్సీలు వేస్తే అయిపోయాయి ఇ కొన్ని షాప్లలో అయితే అక్కడే గ్రైండర్ ఉండి వాళ్ళే అమ్ముతున్నారు.
(03:29) సో అట్లాంటి అట్లాంటిది కొనుక్కునే ప్రయత్నం చేయని షాప్లలో ముఖ్యంగా ఈ చికెన్ సెంటర్లలో కూడా అమ్ముతుంటారు. ఇప్పుడు 200 రూపాయలు చికెన్ అనుకో వాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కనబడతది. అదఒకటి చింపన అనగానే చింపి ఆ కవర్లో వేసిస్తాడు. ఏంద అదంతా చెత్త ఒకరకం కదా పాయిజన్ తో సమానం అది అంతులేని కల్తీ కథకు ఇదొక ఉదాహరణ మాత్రమే పిల్లలు తాగే పాలు మొదలు సాయంత్రం సరదాగా తినే సమోసాలు బిస్కెట్లు పన్నీరు ఐస్క్రీమ్ చాక్లెట్ ఇలా ఒకటేంటి కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా తయారైింది.
(03:57) ఇదేదో ఒకటి రెండు హోటలకు పరిమితమైంది అనుకుంటే పొరపాటే పేరున్న వాటిలో కూడా కల్తీ నిత్యకృతమైంది నిత్య కృత్యమైంది. గతంలో పట్టించుకునే వారు లేకపోవడం అమావాస్యకో పున్నమికో అన్నట్లుగా ఆహార కల్తీ విభాగం అధికారులు సోదాలతో హడావుడి చేసి ఊరుకుండిపోతుండడంతో వ్యవహారం గుట్టుగా సాగిపోతూ వచ్చింది. ఆహార కల్తీని అరికట్టే ఉద్దేశంతో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా హైదరాబాద్ ఫుడ్ అలటరేషన్ సర్వైలెన్స్ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం సోదాలు ముమ్మరం చేయడంతో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి
(04:27) వస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలోనే టన్నుల కొద్ది కల్తి ఆహారం బయటపడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ఆరవ తేదీ వరకు హైదరాబాద్లో స్వాధీనం చేసుకున్న కల్తీ ఆహార పదార్థాల వివరాలు ఎట్లున్నాయి అంటే ఇదిగో ఇదేందిది 22 ఏంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అట 22 టన్నుల అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారట ఏది కల్తి ఇది టీ పొడి 2 టన్నులు చికెన్ మటన్ 17 టన్నులు పెరుగు 2న్నర టన్నులు పన్నీరునాలుగున్నర టన్నులు చిప్స్ 100 కిలోలు పచ్చళ్లు 9 టన్నులు నెయ్యి నూనె ఐస్ క్రీమ్ నాలుగు టన్నలు కోవఐదు టన్లు అంట మొత్తం కల్తిే
(05:07) ఇప్పుడు సజ్జనారు వచ్చిండు ఏదో డ్రైవ్ పెట్టిండు ఇది ఏముంటదండి దొరికితే ఎన్నో ఒక తర పట్టుకుంటారు అయిపోతది. అసలు ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు ఈ కల్తి దాని మీద ఇది చేయడానికి పట్టుకోవడానికి మీరు తెలంగాణలో చూడండి మిగతా 28 రాష్ట్రాలతో కంపేర్ చేసి తెలంగాణలో ఒక్క క్రిమినల్ కేస్ నమోదు కాలే ఒక్క క్రిమినల్ కేస్ ఒకటో రెండో అయినట్టు ఒక్క జైలుకి పోలే ఇంతవరకు ఆహార పదార్థాలను కల్తీ చేయడం అంటే ఏంది ప్రజల ప్రాణాలు తీయడమే ఒక రకంగా ఇది మర్డర్ కేసు తో సమానం అంటే ఇక మనిషిని హత్య చేయడం లాంటిదే ఇది కూడా ఒక్క క్రిమినల్ కేస్ లేదు ఒక్కడు ఇంతవరకు
(05:41) జైలుకి పోలే వాడు కల్తి తీసేస్తాడు నాలుగు రోజులు అధికారుల చుట్టూ తిరుగుతాడు మళ్ళ పర్మిషన్ వస్తది మళ్ళ ఓపెన్ చేస్తాడు ఆ హోటల్ ఆర్ సంథింగ్ ఏదైనా ఎంత ఘోరం ఇది అసలు ఇదగో హైదరాబాద్ గోషా మహల్లో సోదాలు చేసినప్పుడు బయట పడ్డ కుల్లిన మేక తలకాయలు కాళ్ళు పచ్చళ్ల తయారీ కోసం సిద్ధం చేసిన రసాయనాలు ఇవన్నీ ఏంది అసలు మనం ఏం తింటున్నామో అర్థమవుతుందా మనక ఏమన్నా ఇప్పుడు మనము ఇట్లా బయట కొనుక్కొని తినేదే కాదు ఇప్పుడు హోటల్స్ నుంచి మనం బుక్ చేసుకుంటాం వాడు ఎట్లా కుక్ చేస్తాడు వాడు ఏం కలుపుతాడు ఏం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాడు ఏం మసాలాలు వేస్తాడు ఏం ఆయిల్ వేస్తాడు
(06:18) సో కాబట్టి ఇది చాలా అన్నింటికంటే ముఖ్యంగా అడల్టరేషన్ వల్ల ఎవరికీ ఎక్కువ నష్టం జరుగుతది చిన్న పిల్లలు ఉంటారు ఎదిగే వయసులో ఉన్న అమ్మాయిలు ఉంటారు. వాళ్ళకి చాలా చాలా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి పేరెంట్స్ ఆలోచించాల్సింది మీ పిల్లల భవిష్యత్తుని మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బయట ఫుడ్ ని మాక్సిమం ఎంత తగ్గిస్తే అంత మంచిది మాక్సిమం గా తగ్గించడం బెటర్ మీకు నమ్మకం ఉండి ఆడ బాగుంటది అనుకుంటే తప్ప ఎప్పుడో ఒకసారి తప్ప మీరు రెగ్యులర్ గా బయటి ఫుడ్ మీద ఆధారపడి గనుక ఉంటే ఖతమే మీ పనిగా
(07:01) నగరం సహా రాష్ట్ర రాష్వ్యాప్తంగా ఆహార పదార్థాలు సరపరా చేసే కొందరు కల్తీ వ్యవహారాన్ని కుటీర పరిశ్రమలాగా ఒక వ్యవస్థీకృతంగా మార్చేశారు. ఉదాహరణకు ఇటీవల హెచ్ ఫాస్ట్ అధికారులు హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో రెండు సార్లు పెద్ద మొత్తంలో మేక తల కాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాశ్మీర్ నుంచి సరపరా అవుతున్నట్లు దాదాపు నాలుగు నెలలుగా నిల్వ ఉంచినట్లు పెండ్లి ఇతర వేడుకలకు క్యాటరింగ్ చేసే వారికి వీటిని అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది.
(07:25) వీటిని స్వాధీనం చేసుకున్న తర్వాత వచ్చిన దుర్వాసన భరించలేక అధికారులు ముక్కు మూసుకున్నారంటే అవి ఏ స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు ఇటీవల నిర్వహించిన సోదాల్లో అనేక ప్రఖ్యాత హోటల్స్ లో నెలల తరబడి నిలువ ఉంచిన చికెన్, మటన్ ఇతర మాంసాహార ఉత్పత్తులు ఉండడాన్ని గుర్తించి అధికారులు నివ్వెరపోయారు. కల్తి ఆహార పదార్థాలు ఎక్కువగా హోటల్లు క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడయింది.
(07:53) ఈ నేపథ్యంలో హోటల్స్ లో ఎంత ఎంత ఎక్కువగా తింటే అంత త్వరగా అనారోగ్యం పాలవుతారనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. దైనందన జీవితంలో భాగమైన టీ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వంటి వాటిని నకిలి పేర్లతో దుకానాల్లో అమ్ముతున్నారు. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కల్తి ఆహార పదార్థాలు తినడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ముప్పు ఉంటది.
(08:11) ముఖ్యంగా రసాయనాలతో తయారైన పన్నీర్ వంటివి కాలేయం కిడ్నీల పైన తీవ్ర ప్రభావం చూపిస్తాయి. జీర్ణకోశ వ్యాధులతో పాటు క్యాన్సర్ ముప్పు పెరగడానికి కూడా ఇవి కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఏం తాగాలి పాలు ఏం తాగాలంటే తాగకపోవడం కూడా బెటర్ ఏమో నన్ను అడిగితే ఎక్కడైనా మీకు అవకాశం ఉండి ఇడ బాగా దొరుకుతాయి అనుకుంటే తప్ప ఇంక మనం ఆప్షన్ లేదు ఇగా మాదక ద్రవ్యాల కంటే ప్రమాదకరం అని అంటుండు సజ్జనారు సరే సజ్జనార్ ఏం చేస్తాడో ఉన్న అధికారులను పెట్టి ఏదో పని చేయగలుగుతాడు తప్ప రిక్రూట్మెంట్ ఏది ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు దాదాపు 150 200 మంది ఉండాల కనీసం
(08:46) జిల్లాక ఒకడని ఉండాలి కదా కనీసం ఒకే దాదాపు ఇప్పుడున్న అధికారుల లెక్కలు తీస్తే 30 మంది 32 మంది ఎంత మంది ఉన్నట్టున్నారు. అంటే ఒక్కొక్క జిల్లాకి రెండు రెండు జిల్లాలకు మూడు మూడు జిల్లాలకు ఒక్కొక్కరు ఉన్నారు. ఇక ఆయన ఏడ తిరగాలా అసలు అవసరమై దీనికి ఒక ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాల ప్రత్యేకమైన ఒక ఒక డిపార్ట్మెంట్ ఉండాల ఎందుకంటే భవిష్యత్తులో కల్తి అనేది పెద్ద ప్రమాదకరంగా మారబోతున్నది.
(09:13) ఇదగో యూరియాతోని డిటర్జెంట్ తోని పామాయిల్తోని పన్నీర్ తయారు చేస్తున్నారట. సికింద్రాబాద్ లోని ఒక పన్నీర్ తయారీ కేంద్రంలో జరిపిన సోదాల్లో 5600 కిలోల కల్తీ పన్నీర్ దొరికింది. నగరంలోని దాదాపు సగానికి పైగా చిన్న చితక హోటల్లకు ఇక్కడి నుంచే రోజు సుమారుగా 5000 కిలోల పన్నీర్ సరపరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. చుక్క పాళ్లు కూడా ఉండాయట.
(09:33) చుక్క పాలు లేకుండా కేవలం యూరియా దుస్తులుతికే డిటర్జెంట్ పామాయిల్ వంటి వాటితో తయారు చేసిన పాలు వంటివి వాడి కృత్రిమ పన్నీర్ తయారు చేస్తున్నారట ఎవరు ఆర్టిసి ఓకే ఇలా తయారైన పాలతోనే పెరుగు ఇతర పాల ఉత్పత్తులు తయారు చేస్తున్నట్టు వెల్లడయింది. సో అందుకే పేరెంట్స్ ఆలోచించాలి. ఈ ఇది చాలా ప్రమాదకరం ఇది. పిల్లల ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఈ బయట ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
(10:03) అండ్ మీరు ఇంట్లో తయారు చేసుకునే ఇవన్నీ కూడా బయట బుక్ చేసుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ ఇంకోటి ఇంకోటి ఇంకోటి గాని కొంత కష్టపడి ఎక్కడైతే జెన్యూన్ గా దొరుకుతున్నదో అక్కడ మాత్రమే కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి

No comments:

Post a Comment