Tuesday, April 21, 2026

11 రోజుల్లో నన్ను కాపాడింది ఒక్కటే 🙏చిన్న విషయం అర్థమైతే అదృష్టం 🌹kanthrisa

11 రోజుల్లో నన్ను కాపాడింది ఒక్కటే 🙏చిన్న విషయం అర్థమైతే అదృష్టం 🌹kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ct9avWaVhS0



Transcript:
(00:00) మ్ సో మన YouTube ఛానల్ దాదాపు 11 రోజుల క్రితం హ్యాక్ అయింది. ఈరోజు మార్నింగ్ వచ్చింది. సో హ్యాక్ అయింద ముందు ఎలా ఉన్నామో ఆ తర్వాత అలాగే ఉండి ఇప్పుడు అలాగే ఉన్నామ సో ఎప్పటికీ మారిన దాన్ని సత్యము అంటారు కాబట్టి ఒకవేళ ఈ స్థితి మారలేదు కాబట్టి ఇది సత్యానికి ఒక ప్రతీక ప్రూఫ్ ఉండదు నీకు తెలుస్తది. అయితే నాకు ఇప్పుడు హటాతగా ఒక పద్యం గుర్తొచ్చింది.
(00:32) యోగివేమన సినిమాలో ఆ తను అఖండ బ్రహ్మా బ్రహ్మానందానుభవం పొందుతున్నాను అని చెప్పి వాళ్ళ అన్నగారికి వదిన గారికి వేమన ఒక ఉత్తరం రాస్తాడు. సో చివరిసారి వేమయ్య దర్శనం చేసుకుందామని ఆయన ఇక సమాధి అవ్వబోతున్నాడు మళ్ళ జనాలకు మధ్యలోకి రాడు. అప్పుడు తండోపతండాలుగా వస్తారు. సో వేమన అందరినీ చివరిసారిగా చూస్తాడు అందరూ వేమనని చివరిసారిగా చూస్తారు.
(01:00) అప్పుడు అన్నా వదిన కూడా కాళ్ళ మీద పడతారు. సో వీళ్ళంతా ఒక విషయం అయితే అభిరాముడికి వేమనకి ఒక ప్రత్యేక సందర్భం అభిరాముడికి వేమన మీద ఉంది ఒక ఆవేశం లేదా అటాచ్మెంట్ రాగం వేమనకి ఎవరి మీద లేదు ఇది బ్యూటీ అప్పుడు పోతున్నప్పుడు వేమయ్య అని పిలిస్తే సినిమాలో తీసిన విధానం బాగుంది రియల్ గా అట్లా జరిగిందో లేదో నాకు తెలియదు. అప్పుడు వేమన వచ్చి అభిరాముని చూసి అభిరాముడి చేతులు పట్టుకొని తన చేతుల్లో అభిరాముడు చేతులు తీసుకొని తర్వాత తన చేతులు ఇట్లా ఓపెన్ చేసి చూపించి అభిరాముడు చేతులు ఓపెన్ చూపిస్తే అప్పుడు ఒక పాట పాడతారు చిన్న పద్యం ఎచటి నుండి
(01:43) వచ్చు ఎచటికితావు నిదుర చెందము ఎరుగనేర్చెనేని సర్వముక్తుడగును సర్వము ముతానవును విశ్వదాభిరామ వినురవేమా అని పాడతాడు ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు టచ్డ్ మై హార్ట్ అంటే నువ్వు ఏం తీసుకుని రాలేదురా డాడీ ఏదో తీసుకొని వెంటపోవడానికి మధ్యలో ఏదో వస్తుంది పోతుంది. అంతే దాన్ని చూడు దాంతో బంధం వద్దు అన్న కాంటెక్స్ట్ లో చెప్తాడు అన్నమాట సో ఛానల్ పోయిన తర్వాత ఒక త్రీ డేస్ కంటిన్యూస్ గా ఫోన్ కాల్స్ మాట్లాడడము
(02:28) అన్ని డాక్యుమెంటేషన్ చూడడము నాకు కూడా చాలా విషయాలు తెలియదు అది తీసుకురా ఇది తీసుకురా నా ఛానల్ ఐడియా ఏంది తెలియదు నాకు అది ఎవరో భరద్వాజ్ దాచి పెట్టాడు కాబట్టి లేకపోతే నాకు తెలియదు. ఆ యడ్సెన్స్ నెంబర్ ఏ అకౌంట్ నెంబర్ ఎంత దీనికి పాత పాస్వర్డ్ ఏంది రీసెంట్ గా ఎక్కడి నుంచి లాగి నేను మీ ఐపి అడ్రెస్ ఏంది ఇట్లాంటివన్నీ ఒక్కొక్కటి తెలుసుకుంటూ రకరకాలుగా ఆలోచిస్తూ ప్రశాంతంగా అందరికీ జవాబులు ఇస్తూ అట్లా అండ్ హఫ్ డేస్ గడిచిపోయిన తర్వాత స్పేస్ దొరికింది.
(03:01) అంతవరకు అసలు స్పేస్ లేదు ఎవరో ఫోన్ చేస్తున్నారు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు సైబర్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఆ టీమ్ ని అంతా కలిపి రికవరీ గ్రూప్ ఒకటి ఉంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు. తర్వాత మీ మొబైల్ హ్యాక్ ఏందేమో చెక్ చేద్దాం అని ఒకరు అంటున్నారు. బ్యాంక్ వెళ్లి చెక్ చేసుకోండి అదేమనా హ్యాక్ చేశారు అని ఒకరు అంటున్నారు.
(03:18) ఇక రాదంట ఇట రకరకాల కాంటెస్ట్లు సో వీటన్నిటి మధ్యన కాస్త అందరిగత అలజడి లేకపోయినా ఇటు అటు అటు ఇటు తిరిగి ఇంబాలెన్స్ వల్ల కాస్త రెస్ట్ తీసుకుంటే బాగుండన్న భావన అయితే వచ్చింది. అప్పుడు నాకు ఈ పుస్తకం అనిపించింది. ఇది నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చిన పుస్తకం ఈ పుస్తకం పేరు గురుచరణ సన్నిధిలో దీన్ని రాసిన వాళ్ళ ఇద్దరు విదేశీయులే చార్డ్విక్ అండ్ కోహెన్ సో ఇది రమణ మహర్షి ఉన్న రోజుల్లో అతనితో సహజీవనం చేసిన ఒక వ్యక్తి రాసిన పుస్తకం దీంట్లో ఒక అద్భుతమైన విషయం ఉంది.
(03:57) పర్టికులర్లీ పేజ్ నెంబర్ 120 నుంచి ఆల్మోస్ట్ ఆ 180 వరకు రమణ మహర్షి చివరి రోజుల్లో అతని స్థితి ఎట్లా ఉంది అతని మానసిక స్థితి ఎట్లా ఉంది తను ఎట్లా ప్రవర్తించేవాడు మెల్లగా శరీరం పడిపోతుంటే తను ఎట్లా ఉన్నాడు అనేది వ్యక్తిగతంగా చూసిన వాళ్ళు డే టు డే డేట్లు వేసి మరి రాసిన అకౌంట్ అన్నమాట [గురకలు] అంటే ఎగ్జాంపుల్ 1949 9 11వ తేదీ సెప్టెంబర్ రోజు ఏం జరిగింది అనేది మహర్షి ఈరోజు ఒక తమిళ పద్యం అల్లారు దాన్ని విని ఒక ఆంగ్లం అనేది చాలా సరదా పడి దాన్ని ఆంగ్లంలోకి ఎప్పుడు తర్జుమా చేస్తారని ఆతృత పడుతున్నది. అది సృష్టికర్త మీద స్తోత్రం
(04:42) అనుకున్నది ఆమె కానీ అది ఒక విరేచనకారి అయిన మందు మీద భగవాన్ తన స్వహస్తంతో పెద్ద పెద్ద పంక్తులతో రాసింది ఎందుకంటే అప్పుడు మంగలు మింగుతా ఉన్నాడు ఆయన వద్దుంటున్నా వేస్తున్నారు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నాకు వద్దు నాకు ఆకలి లేదున్నా తిను తిను అని సావకొడతారు కదా అట్లా సో భగవాన్ చిన్న పిల్లవాడు కొత్తగా పద్యం రాసి అందరికీ చూసి సంతోషించినట్లు అందరికీ చూపించి చూపించి తెగ సంబరపడిపోతున్నాడు.
(05:04) అంటే శరీరానికి క్యాన్సర్ ఉంది. కానీ తన యొక్క మానసిక స్థితిలో ఎలాంటి అలజడి లేదు. ఇది ఒక అపూర్వమైన విషయం ఇది ఎవడికి కూడా అర్థం చేసుకోవాల్సిందే లేకపోతే నువ్వు చేసిందే నీకు కొంప ముంచుతది. నువ్వు కొన్నదే నిన్ను భయపెడతది. నా అనుకున్న వాళ్ళే నీకు దూరమై నిన్ను బాధ పెడతారు ఏమో జరుగుతది ఇక్కడ అందుకని సాక్షిగా ఉండటం అన్నది కూడా కొంత తెలియాలి అంటే ఏదైనా ఆలోచన వస్తే దాన్ని పట్టుకొని పని చేయడం ఉంది ఎట్ ద సేమ్ టైం అవసరం లేదు అనుకుంటే ఆలోచనకు స్పందించకుండా ఉండడం కూడా తెలిసి ఉండాలి.
(05:39) ఇందులో చిన్న చిన్న పారాగ్రాఫ్లు ఇప్పుడు చదివిందంతా ఒక రోజు జరిగినదాన్ని ఒక రెండు లైన్లు రాశారు ఆ రోజు జరిగిన ఒక ముఖ్య సంఘటన ఎందుకంటే ఆ రాసిన వ్యక్తిలో కూడా పొద్దస్తమానం భగవాన్ని పట్టుకొని ఉండడు కదా ఇందులో ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ నాకు గుర్తున్నాయి చదివిన కాబట్టి ఇప్పుడు మీ చేయికి ఇట్లా అయింది కదా ఏమనిపిస్తుంది మీకు అని అడిగారు అంటే మీకేమ ఏమనిపిస్తుంది అంటే నాకు చాలా బాధగా ఉంది.
(06:10) అది మీ శరీరం కాదే అని అడిగాడు నా శరీరం ఏదైనా అంటే నీది కాని దాన్ని నువ్వు అనుకోవడం ఎందుకు బాధపడడం ఎందుకు శరీరం ఉన్నదే మరణించడానికి పడిపోవడానికి అని తెలిసిన తర్వాత ఏమిటి బాధ సో చనిపోయే రెండు మూడు రోజుల ముందు వరకు కూడా ఆయన చాలా జోక్స్ వేశారు శరీరం పని శరీరానిది తనకు దానితో సంబంధం లేదు కానీ దానికి ఏమేం కావాలో అంత మిగతా భక్తులందరూ వచ్చి కొబ్బరి నీళ్లుు తాగు గంజి తాగితే మంచిదంట ఆ పెరుగు తాగాలంట ఇట్లా చెప్తుంటే ఒకసారి అవన్నీ తాగి తాగి తాగి చూడు మీ మాట విని నీ శరీరం ఎట్లా
(06:57) సుష్కించిపోయిందో అందుకని మీరు నాకేమి ఇవ్వద్దు మ్ నాకేమైనా కావాల్సిస్తే నేనే అడుగుతాను నేను అడిగే వరకు నాకేమి ఇవ్వడానికి వీలు లేదు అని కటువ చెప్పాడంట. ఇప్పుడు ఆ కటువు ఎందుకు చెప్పవలసి వచ్చింది పక్కవాళ్ళ వల్ల అద ఏ కటుత్వం లేదు. అయినా జనాలు ఉరుక్కోరు. ఎవరో ఒకరికి చెప్పి భగవాన్ అట్లా అంటారు గానీ వెళ్లి ఏదో ఒకటి ఊరికే పక్కన పెట్టండి తాగాలనిపిస్తే తాగదు.
(07:21) ఎవరో గ్లాస్ పట్టుకొని అట్లా నిలబడతారు ఏమిటి కొంచెం కొబ్బరి నీళ్లుు తాగితే బాగుంటది ఎవరు మీరే [నవ్వు] నాకు కావలిస్తే నేను తాగుతాను కదా మీకు కావలిస్తే మీరు తాగండి. కన్నీళ్లు పెట్టుకో నేను తాగితే నీకు సంతోషమా అవునా అయితే ఇయ [నవ్వు] చూడు సో సో క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రాప్ ఫర్ లైక్ దట్ అలా కంటిన్యూస్ గా ఏది అలా ఉంటుంది తాగుతారు ఈగలాగా తగులుతారు కాపోతే ఎంత చేసినా ఒక అంతులేని కంపాషన్ వాళ్ళేం కావాలని చేయట్లే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ రెవరెన్స్ సో చేస్తున్నారు పాపం కానీ అది అట్లా పరిణమించింది.
(08:07) సో చివరికి నడవలేని స్థితి వచ్చింది. కూర్చోలేని స్థితి వచ్చింది. భక్తులకేమో భగవాన్ ఖాళీగా ఉంటే చేతికి సర్జరీ చేద్దాం ఇంకోసారి కోద్దాం దానికి ఈ మందు పెట్టండి ఆ మందు పెట్టండి. ఇతనేమో ఏమి వద్దని శరీరము తన్ను తాను సరిచేసుకుంటున్నప్పుడు మీరు ఎందుకు కలుగచేసుకుంటున్నారు అంటే భక్తి మత్తులో వినరు.
(08:28) ఆ మిమ్మల్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు అంటే ఎవరు మిగిలారు గనుక భూమిమీద అంటే మేమ ఇప్పుడు మీ ఇంట్లో ఎవరనా మిగిలారా ప్రయత్నిస్తున్న మీరు మిగులుతారా ఆ స్పష్టత ఉందా మీకు అసలు ఆ అది అట్లా కాదు భగవాన్ మీరు అట్లా అనకండి మీరు సో ఇందులో ఒకటి మహర్షికి ఆగకుండా కడుపులో తిప్పటము దాని వల్ల వాళ్ళ నీళ్లుు కూడా ఇముడుచుకోలేకపోవడం జరుగుతున్నది ఆహారేచ్చ లేకుండా పోయింది మూత్ర విసర్జన చాలా తక్కువయపోయింది.
(08:56) జబ్బ మీద గడ్డ కొబ్బరికాయ సైజుకి పెరిగిందంట ఇది దానికి అప్పుడు ఒక బట్ట వేశరన్నమాట కవిరాజు అని ఒక వైద్యుడు ఒక ఇద్దరు ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో ఎవరు వచ్చినా వాళ్ళకి చెప్పాలి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. బాడీ ఎవరిది రమణ [నవ్వు] మహర్షిది అతన్ని ఎవరు పట్టించుకోవట్లే నా మాట నెగ్గాలని మంచి ఉద్దేశమే బట్ అది ఇంకేదనా ఊరికే ఆ నిన్న ఫోటోగ్రఫీ చాలా ఫోటోగ్రఫీలో చాలా నిపునుడైన ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ కార్డియన్ బ్రాసన్ ని భగవాన్ ఫోటో తీశారు ఆయన అదే భగవానుని చివరి ఫోటో కావచ్చు నిజంగా అట్లే చివరిగా తీసిన ఫోటో అంటే ఇవన్నీ పక్కన నుండి రాశరన్నమాట సో ఒక వారం నుంచి భగవాన్
(09:41) ఆరోగ్యం ఒకే తీరు ఉన్నది కడుపులో లో తిప్పడం మూత్రం బిగుసుకుపోవడం అడప దడప ఉంటూనే ఉన్నాయి. కానీ ఆరోగ్య పరిస్థితిలో ఏమీ మెరుగు లేదు. అందువల్ల భగవాన్ దర్శనం ఇచ్చేటందుకు బయటికి రావడం లేదు. నిన్న పొద్దున మద్రాస్ రాష్ట్రానికి గవర్నర్ అయిన భావనగర్ మహారాజ వారు వారి సతిమణి వచ్చి భగవాను చిన్న గదిలో దర్శించుకొని ఆశ్రమం ఆలయంలో పూజ జరిపించుకొని తాము కొద్ది వారాల క్రితం పంపిన తెల్ల నెమళ్ళను గురించి వాకప్ చేసి వెళ్ళిపోయారు.
(10:04) అంటే ఆరోజు జరిగింది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలు అయింది. 24 గంటల నుంచి భగవాన్ మూత్రం విసర్జించలేదు. పుండు పెద్దదయ దాని మీద కాలీఫ్లవర్ గుత్తులలాగా గడ్డలు పొటమరిస్తూనే ఉన్నాయి. కవిరాజు గారు ఈ ప్రాంతం కవిరాజయిన డాక్టర్ పరశురామయ్యరకు కేసుని ఒప్పగించి నిన్నే కలకత్తాకు బయలుదేరారు. ఇదంత ఒక డైరీ లాగా ఓవరాల్ గా ఏమిటి ఆ 15వ తేదీ సారీ 15వ తేదీ ఏప్రిల్ అంటే ఇదే నెల 1950 ఆ రోజు భగవానికి ఆల్మోస్ట్ లాస్ట్ మూమెంట్స్ అన్నమాట అంటే భగవాన్ మరణించిన రోజు అది ఆ తర్వాత ఆయన అట్లా అందరి దిక్కు చూస్తూ చూస్తూ అట్లా కళ్ళు మోసారు అంతే సో నేను ఏం
(10:45) చెప్పాలనుకుంటున్నా అంటే మన లైఫ్ లో మనం ఎన్నో సృష్టిస్తాం క్రియేట్ చేసుకుంటాం ఒక ఇల్లు కావచ్చు లేకపోతే బంధువులు కావచ్చు అది అనివార్యం కానీ దాని పట్ల మన వైఖరి మన చేతుల్లో ఉంటది అనేది ఒక అనుభవం ఇప్పుడు నేను చెప్పిన ఎవరికీ అర్థం కాకపోవచ్చు లేదా వీడేదో వెర్రివాగుడు వాగుతున్నాడు అని అనిపించొచ్చు లేదా ఈ ఫిలాసఫీలు మనక ఎందుకు భయ్యా అనిపించొచ్చు అట్లా అనిపిస్తుంది కూడా అయినప్పటికిని ఎవరో ఒకరు మేలుకున్నప్పుడు జీవితం కాస్త సింప్లిఫై అయితది.
(11:18) సో ఇప్పుడు నేను ఈ 11 రోజులు నేను ఏం చేశను అన్నది ఒక బుక్కు రాదా ఇప్పుడు నా సాక్ష్యంగా నా బిడ్డ ఎదురుగా ఉంది కాబట్టి నేను దాదాపు గదిలో ఒంటరిగా ఉన్నాను. దానికి కారణం బయటిక వస్తే ఎవరో ఒకరు ఏదో అడుగుతారు నన్ను ఒక రకంగా చూస్తారు. దానికి నాకు క్వశ్చన్ అంటే వచ్చిందా అట్లా చూస్తారన్నమాట అది కూడా నాకు వద్దు వస్తే వస్తుంది లేకపోతే లేదు.
(11:46) నేను మాట్లాడింది అనుకో ఆ మాటకి ఇంకొక ప్రతి మాట ఏదో వస్తుంది. ఏదో ప్రశ్న అడుగుతారు నేను దానికి జవాబు ఇవ్వాలి నాకే పూర్తి అండర్స్టాండింగ్ లేనప్పుడు నేను ఎట్లా జవాబు ఇస్తాను అది ఆబవియస్ సమగ్రంగా ఉండదు. నా అండర్స్టాండింగ్ సమగ్రంగా ఉంది ఇట్లా రాకపోయినా పర్వాలేదు అంటే ఒప్పుకోరు అట్లా అనొద్దు అట ఎందుకు నెగిటివ్ మాట్లాడ నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు సత్యం అది వచ్చినా ఏమి కాదు రాకపోయినా ఏమి కాదని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నా అయినా అనొద్దు సరే అనను దీనికి ఏం చేయాలి నోరు మూసుకొని నా పని నేను చేసుకోవాలి.
(12:14) సో నాకు తెలిసిన ఎవరెవరైతే మాటి మాటికి ప్రశ్నలు అడుగుతున్నారో వాళ్ళందరికీ ఒక రాత్రి మెసేజ్ పెట్టాను. ఛానల్ వస్తే మీకు తెలుస్తుంది. మీ పని దీని గురించి ఎంక్వైరీ చేయడం కాదు. మీకు దేనితోనా బంధం ఉందా అది పోతే మీరు ప్రశాంతంగా ఉంటారా అది ఎంక్వైరీ చేసుకోండి. హమ్ అవును సో నేను ఆ ఒక ఎంటర్టైన్మెంట్ కాదు నీకు నేను ఒక విషయాన్ని చెప్పాలని ఒక చిరు ప్రయత్నం చేస్తున్నా అలసట లేకుండా అదేంది వచ్చిపోయే వాటి మీద ఇదే సర్పోర్ట్స్ లో వచ్చిపోయే వాటి మీద నీ మానసిక స్థితి ఆధారపడకుండా చూసుకో జీవన్ ముక్తి అంటే అది ఇప్పుడు ఇది రమణ మహర్షికి 100% ఫిట్టి ఈ
(12:55) పుస్తకం సారమే అది ఈ ప్రపంచంలో యోగులు ఎవరు మరణించినా వాళ్ళు ఎందుకు అంత నిశ్చలంగా ఉన్నారు అంటే వాళ్ళ పరిధి చాలా విశాలమైందని తెలుసుకున్నారు. మనం క్రియేట్ చేసుకున్న మూడు నాలుగు విషయాల్లో మనం ఇరుక్కుపోయి దానికి ఏదనా అయితే బాధపడి అట్లా చేసిన వాడి మీద కోప్పడి మానవ సంబంధాలు పనికిరాని మాటలతో తెంపేసుకొని నువ్వు నాకు అక్కర్లేదు నీ వల్లే నేను మోసపో ఎవ్వరి వల్ల ఎవరు మోసపోరు.
(13:20) మన అజ్ఞానమే మనల్ని మోసగించేలా చేస్తది. నువ్వు నీ పని చేసుకో దాంట్లో కోర్ని పట్టుకో నేను పుస్తకంలో ఒక ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నది ఇప్పుడు కూడా చెప్తాది దయచేసి ఒకటే దాని మీద ఆధారపడు ఇది నేను 2009లో రియలైజ్ అయిన విషయం అయినప్పటికి 2014 వరకు ఆచరించలేని విషయం నాకు ఎందుకంటే నాకు ఎటు పోవాలో తెలుస్తలేదు.
(13:49) విషయం అర్థమైంది నాకు కానీ మనం కదలడానికి ఎన్ని సంవత్సరాలు అప్పటికి సాండార్ట్ మొదలైనా ఏదో ఒక బ్లాక్ లాగా నేను ఎక్స్పీరియన్స్ చేశను. 2015 లో అప్పుడు నేను మెల్లగా నా మైండ్ లో ఒక ఫ్రీడమ ఒక లిబరేషన్ ఒక ఫ్లవరింగ్ చూసిన ఇప్పటికి అట్లే ఉందది అదేంది ఖాళీ సమయంలో చాలా విషయాలు నేర్చుకోండి వంట నేర్చుకోండి గిన్నెగడం నేర్చుకోండి ఇంగ్లీష్ నేర్చుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి కుట్లు అల్లికలు నేర్చుకోండి కార్ నేర్చుకోండి ఏదో సాఫ్ట్వేర్ వర్డ్ తెలుగు టైపింగ్ నేర్చుకోండి YouTube ఎలా చేయాలో నేర్చుకోండి ఎడిటింగ్ నేర్చుకోండి.
(14:32) చిన్న చిన్నవి ఇంకొంచెం ఓపిక ఉంది పుస్తకం ఎలా రాయాలో నేర్చుకోండి. ఇంకా ఓపిక ఉంది తక్కువ డబ్బుతో బిజినెస్ ఎట్లా చేయొచ్చు అని ఎంక్వైరీ చేయండి అందులో ఏదో ఒకటి ఒక సంవత్సరం చేసి చూడండి మీ పను ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడండి హటాతగా భూమిమీద అన్ని దారులు మోసుకపోతే మనం బతకడం ఎట్లా ఫిగర్ ఇట్ అవుట్ నేను ఎవ్రీ డే ఆలోచిస్తాను నేను ఒక పళ్ళ బండి పెడదాం అనుకుంటున్నాను అంటే ఎందుకు ఇన్హిబిషన్ ఉండకూడదు అంటే నాకు ఒక పరువు ఉంది నాకు ఒక ప్రతిష్ట ఉంది.
(15:13) ఇంత బతుకు బ్రతికి నేను పళ్ళబడి నమ్మితే నా పరువు ఇజ్జత్ ఏ నీకు ఏ ఇజ్జత్ లేదు బేసికల్ రెండోది ఒక పని చేస్తే పోయే ఇజ్జత్ అసలు ఇజ్జతే కాదు మనకి ఇజ్జత ముక్కులంట ఆ మూడు రకాల విషయాలతో శరీరం సంబంధం కలిగి ఉంది. ఆ తర్వాత ముగిస్తా నేను నేను దీని గురించి ఎలాబరేట్ గా మాట్లాడతా మన శరీరం అందరి శరీరాలు పర్టికులర్లీ అమ్మాయిలవ అయితే ఇంకా ప్రామినెంట్ గా తెలుస్తది.
(15:45) మూడు రకాలుగా వస్తువుల్ని అది క్యారీ చేస్తుంది. లేదా మూడు రకాలుగా వస్తువులతో సంబంధం కలిగి ఉంది అది మొదటిది శరీరానికి తగిలించడం రెండోది తగిలించడం అంటే షర్ట్ు దండ నెత్తికి పెట్టుకునేది ఏదన్నా ఇంకా ఏమేమ తగిలిస్తారు బేట చెప్పులు ఏవన్నీ శరీరానికి తగిలించాం అంటే నీ శరీరానికి అవి వేలాడుతున్నాయి కానీ శరీరం దాన్ని పట్టుకోవాలి ఇది ఫస్ట్ ది దిస్ ఇస్ గుడ్ సెకండ్ స్టేజ్ ఉంది శరీరానికి ఇరికియడం అంటే ఉంగరం దండ వేరు ఉంగరం వేరు ఇప్పుడు శరీరం పట్టుకోలేదు కానీ శరీరాన్ని అది పట్టుకుంది గట్టిగా గట్టిగా మూడవది శరీరంలోకి ఇరగడం ముక్కుపుల్ల
(16:30) ఇంకా మనం చేసే ఏ మనం మన లైఫ్ లోకి వచ్చిన దేన్ని చెట్టలాగా ఉంచుకోవాలి తప్ప మరీ అవసరమైతే ఉంగరణల వరకు తీసుకెళ్లొచ్చు. ఈ ముక్కు కానీ ముక్కు పుల్ల చేసుకోదు దాన్ని డెంట్ పడతది ఆ అంటే అది లేకపోతే ఏదో కోల్పోయిన భావన వస్తది బికాజ్ దట్ బికమ్ పార్ట్ ఆఫ్ యు అందుకని ఏదైనా ఒక పనిని జీవన విధానంగా చేయాలి కానీ దాని ఫలితాన్ని జీవన విధానంగా చేసుకోవద్దు.
(17:01) ఇప్పుడు YouTube జీవన విధానం లైఫ్ అంతా చేయొచ్చు. కానీ YouTube ద్వారా నాకు ఇది జరుగుతది దానికోసం నేను లైఫ్ అంతా చేస్తా అంటే జరగకపోవచ్చు. నువ్వు జీవితకాలం టీ చేయొచ్చు కానీ జీవితకాలం ఇంత సేల్స్ అవ్వాలనుకుంటే జరగకపోవచ్చు కానీ టీ చేయొచ్చు జీవితకాలం పుస్తక రచన చేయొచ్చు కానీ సేల్ అవ్వాలని అనుకుంటే రెస్పాన్స్ రావాలనుకుంటే రాకపోవచ్చు అందుకని ఆపేస్తాం మనం ఈ చిన్న విషయం నేను ప్రాక్టికల్ గా తెలిసిన ఈ 11 రోజుల్లో ఆ అవగాహన అదర్వైస్ నీకు గంట గంట చాలా యుగంలా గడుస్తది.
(17:33) ఆ చాలా ఇంపేషన్స్ వచ్చేస్తుంది. ఒక్క నెగిటివ్ థాట్ చాలు నిన్ను పిచ్చివాడిని చేయడానికి లైఫ్ అంతా వేస్ట్ అనిపియొచ్చు లేదా ఎవరెవరి మీదన కోపం రావచ్చు ఇప్పుడు ఇప్పుడు నేను ఏదో చేస్తున్న లింక్ క్లిక్ చేయడ ఒక ఫ్రెండ్ చేశాడు అతనిత మీద కోపం రావచ్చు అక్కడ ఏదో మాట అనొచ్చు ఆ వ్యక్తి నన్ను ఏదో కొట్టొచ్చు అది ఒక పోలీస్ కేసు కి దారి తీయొచ్చు అసలు లైఫ్ అంతా వేస్ట్ అనిపియొచ్చు అసలు మనుషులని నమ్మొద్దు రా అనొచ్చు ఏదో సినిమాలో ఉంటది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేస్తే అసలు ఆమె మానవ మగజాతినే ద్వేషిస్తది అమ్మాయి ఆ సినిమాలో అంటే ఒకడు మోసం చేశడు కాబట్టి అట్లా
(18:04) ఉంటారు అట్లా అందుకని నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే జీవితాన్ని సరళతరం చేసుకోవడం ముఖ్యము దాంతో పాటు అతి తక్కువ ఆధారపడడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది సూచన సలహ కాదు లేకపోతే ఇలా చేయండి మీరు ఇలా చేస్తే అట్లా అన్నట్లే నేను మీరు ఇలా ఇలా చేస్తే కోటీశ్వరులు అయతారని అట్లా చెప్తలేను డబ్బు ఉండే ఉండకపోని నీ మైండ్ లో బరువు ఉండకూడదు నీ మైండ్ లో ఏమంటారు ఇంప్రింట్స్ ఉండవు ముద్రలు ఇఫ్సబody హస్ ఇంప్రింట్స్ ఆర్సవ వెయిట్ దట్ ఇస్ పులింగ్ హిim డౌన్వాట్ కెన్ అతనే దానికి ప్రాధాన్యత ఇస్తున్నాడని
(18:48) ఇప్పుడు ఎవరన్నా బేవకూఫ్ అన్నారు నువ్వు 10 డేస్ తర్వాత ఆలోచిస్తున్నావ అంటే అన్నవాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు అన్నమాట ఎప్పుడో గాలిలో కలిసిపోయింది దాన్ని మోసుకొని తిరుగుతున్నది ఎవరు ఆ వ్యక్తే సో మనమే ప్రాధాన్యత నేను చెప్పేది అవగాహన కలగడ కలగలేదు అన్నది ఒకటి చిన్న ఒక స్టెప్ తీసుకుంటే దట్ విల్ గో అది వ్యక్తి నా టాపిక్ అది కాదు నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు కంప్యూటర్లో టెంపరరీ ఫైల్స్ క్యాష్ అంటారు కదా డిలీట్ చేయమంటారు కదా డూప్లికేట్ ఇమేజెస్ ఉంటే డిలీట్ చెయి మెమరీ స్పేస్ క్లీన్ అవుతది ఇవన్నీ తెలుసు మనిషికి మరి నీ దమా క్లీన్ చేసుకోవా నీ మైండ్ లోపట ఎన్ని
(19:28) టెంపరరీ ఫైల్స్ ఉన్నాయి ఎన్ని కరప్ట్ ఫైల్స్ ఉన్నాయి ఎన్ని అన్వాంటెడ్ ఫైల్స్ ఉన్నాయి ఎంత క్యాషే ఉంది ఆ ఎన్ని రిపీటెడ్ థాట్స్ ఉన్నాయి ఎన్ని డూప్లికేట్ థాట్స్ ఉన్నాయి ఎన్ని అవుట్సోర్సడ్ థాట్స్ ఉన్నాయి ఎప్పుడన్నా చూస్తే చాలా బాగుంటుంది. అందుకని ఇప్పుడు నేను రాసిన పుస్తకంలో నిన్ను కాపాడేది భూమిమీద రెండే ఒకటి ఎరుక రెండవది నీకు దేనితో సంబంధం కలిగి ఉన్నావో దాని పట్ల కలిగిన సరైన అవగాహన ఉదాహరణకి ఈ బాటిల్ నేను కొన్నాను దీని పట్ల సరైన అవగాహన అంటే ఒకవేళ ఇది నా జీవితం నుంచి వెళ్ళిపోయినా నేను దోసల్లో నీళ్లు తీసుకొని తాగుతాను
(20:13) అనేది సరైన అవగాహన తద్వారా నువ్వు లిబరేషన్ లో నుండి ఆపరేట్ చేస్తున్నావ్. అలాగని ఎలాగో పగిలిపోతుంది నేనే ఎత్తి కింద పడగొట్టట్లే ఏంనా దాన్ని కాపాడదాం కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏదనా మిస్టేక్ జరగొచ్చు. ఆ తర్వాత హరి నాకుఒక మెసేజ్ పెట్టిండు. దాని సారాంశం ఏంది ఆల్మోస్ట్ ఒక మూడు రోజుల తర్వాత వచ్చింది నీ మెసేజ్ అంటే ఒక లెంగ్త్ ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉందది దాంట్లో ఒక్క లైన్ నీ ఛానల్ ఉన్నప్పటికంటే నీ ఛానల్ పోయిన తర్వాతనే నువ్వు జనాలకు బాగా తెలుస్తావ్.
(20:42) సో అది ఒకందుకు మంచిది అయింది అన్నాడు. [నవ్వు] నేను దాన్ని ఎందుకు నెగిటివ్ తీసుకో సత్యం అది నాకు ఒక్కరు కూడా సానుభూతి చూపియాలి ఒక్కరు కూడా దాని అర్థం ఏంది ఐ యమ నాట్ వరీడ్ సింపుల్ నేనే అన్న వస్తుంది ఆ అంటే నేను చింతించడం లేదు బాధించి బాధపడడం నా జీవితంలో అవి లేవు. నేను అడుగుతాను ప్రశ్న కొన్నిసార్లు గంభీరంగా కనబడొచ్చు ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ ఏదైనా అడిగినప్పుడు సీరియస్ నువ్వు నవ్వుకుంటూ వచ్చిన ఎట్లా అడుగుతావ్ ఆబవియస్ గా యు లుక్ సీరియస్ ఎందుకంటే నువ్వు మైండ్ ని అనవసరమైన ఫోకస్ పెట్టాల్సి వచ్చింది కొన్ని విషయాల మీద అందుకని ఇదేమంత పెద్ద విషయం కాదు
(21:18) ఈ మొత్తం కాన్వర్సేషన్ లో ఒక్క విషయాన్ని గోడ మీద రాసుకోండి ఒక్కటే దాని మీద ఆధారపడొద్దు. ఇప్పుడు భర్త ఉన్నాడు ఆధారపడొద్దు అతను సంపాదిస్తున్నాడు నువ్వు ఖాళీ సమయంలో ఏదనా సంపాదించడానికి ఒక ద్వారం ఓపెన్ చేసుకో ఒకటి సంపాదిస్తున్నావ్ ఒక ఆటో ఎట్ అవర్స్ ఇటు 8 అవర్స్ ఖాళీ ఉంది ఇంకొక వన్ అవర్ లో ఇంకేదనా సంపాదన వచ్చింది ఏదనా క్రియేట్ చేసుకో దాంతో పాటు ఉన్న డబ్బుని ఫిక్స్డ్ చేసుకోండి డోంట్ వేస్ట్ మనీ మనం ఇక్కడ ఎవరినో సాటిస్ఫై చేయడానికి బతకడం వేస్ట్ మనం ఇక్కడ స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
(21:51) యు ఆర్ హియర్ టు లివ్ యువర్ లైఫ్ ఓషో ఒక మాట చెప్తాడు లైఫ్ అనేది డ్రామా కాదు డ్రామాలో రిహర్సల్ ఉంటది. లైఫ్ లో రిహర్సల్ లేదు జీవించేసేయాలి అందుకని చింత బాధ ఉందా నువ్వు రిహర్సల్స్ పడతావ్ నాటకం చేయడం అంతే నువ్వు డైరెక్ట్ చేసేసేయాలి అంతే సో ఎప్పుడో లేదఅది ఇప్పుడే సో ఆ అవగాహన అన్ని బాగున్నప్పుడే క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటది అనేది ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ ఇది అట్లా ఉపయోగపడుతది.
(22:24) ఒకటి ఓషో ముందే చదివాను ఒక కోట్ ఇట్ ఇస్ బెటర్ టు నో యువర్సెల్ఫ్ దన్ రిలైవ్ ఆన్ పీపుల్ హ డోంట్ నో దస అంతే కదా ఒక ఆడియో వినిపించింది కదా నీకు ఇగ్నోర్ కర్ణ సీకో అది ఇగ్నోర్ చేయడం అంటే నువ్వు ప్రతిదానికి జవాబు ఇయ్యాల్సిన అవసరం లే ప్రతి ఆలోచన అడ్రెస్ చేయాల్సిన అవసరం లే మనిషి పెట్టే ప్రతి ఎక్స్ప్రెషన్ కి నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.
(22:48) యు ఆర్ హియర్ టు డ యువర్ స్టఫ్ ఉదాహరణకి ఒక చెట్టు ఉంది దాని పక్కనే పెద్ద ధర్ణ జరుగుతుంది చెట్టు కాయలడం మానేస్తా తన పనిలో తాను ఉంటది అంతే ఎవరో వచ్చే చెట్టుని ఊపితే రెండు కాయలు రాలిపడొచ్చు అట్లా ఎవరైనా యోగి అయినా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈ పుస్తకం చదివితే రమణ మహర్షి కూడా కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి రమణ మహర్షి కూడా చాలా కోప్పడ్న సందర్భాలు ఉన్నాయి అంటే ఎదుటి వ్యక్తి వల్ల సందర్భం సందర్భం అంతేగాన ఒక శాశ్వతంగా కోపం ఈ వంశానికి ఆ వంశానికి పడదు ఆ వాళ్ళు మేము పాలలో పడదు ఎంత స్టూపిడిటీ సందర్భంలో ఏదనా కోపం రావచ్చు
(23:26) అందుకని ఓవరాల్ గా ఈ 11 రోజులు అన్నది నథింగ్ చేంజ్డ్ నేను 100% ఎప్పుడు సర్వదా నేను రెడీగా ఉన్నా ఏది లేకపోయినా ఐ బిగిన్ మై లైఫ్ నేను బతకడానికి నా చాలా మినిమలిస్టిక్ లైఫ్ నాది చూడు ఒక టాక్ చేస్తున్న న్న పాద టీ షర్ట్ వేసుకొని ఉంటున్నారు అంటే నాకే నిర్మిషం లేదు ఎవరు ఏమ అనుకుంటారు అంటే అది వాళ్ళ క్రియేటివిటీ అనుకొని [నవ్వు] మనవరం దాన్ని వద్దండడానికి అందుకని నేను తప్పకుండా ఇంకో నిర్వాణ శటకం పుస్తకం పూర్తఅయింది.
(24:01) ఈ 11 రోజుల్లో రీసాల్లో వచ్చిన ఒక పుస్తకం సగం పూర్తి చేశాను. ఇది ఆత్మదర్శనం 2 కింద లెక్క ఓన్లీ రాజమౌలి తీసేది బాహుబలి 2 మేము కూడా రాస్తున్నాం ఆత్మదర్శనంట ఆ తర్వాత ఆ అద్భుతంగా ఉంది చదివి చాలా ఇంకా చిన్న చిన్న మాటలు యాక్చువల్లీ ఆత్మ దర్శనం చదివానని నీకు మెసేజ్ పెట్టా కదా ఆ అవును అది ముందు మామూలుగా మాట్లాడతావు కదా నేను అనుకున్నాను అది నీకు బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ అనుకున్నాను చదువుతున్నాను చదువుతున్నాను నెమ్మదిగా వస్తదేమో అని చెప్పేసి అయిపోయింది బుక్ ఓహో ఇది ఆటోబయోగ కథ వేరు ఆత్మ దర్శనం వేరు అంటే సెల్ఫ్ ని అర్థం చేసుకోవడం అంటే నువ్వు మానసికంగా నగ్నంగా మారడం అంతే
(24:44) అంతకుమించి ఇప్పుడు మీ శరీరం మీద ఏది క్యారీ చేయరు. భర్త ఏదైనా వస్తువు ఇచ్చిన తీసుకెళ్లి కింద పెడతారు కదా అట్లా భర్త ఏదనా ఆలోచన ఇస్తే కూడా తీసి కింద పెట్టేయండి రాత్రి పూట డోంట్ క్యారీ ఇంతే అర్థం ఇది ఎట్లా అన్నది ఇట్ విల్ టేక్ టైం నువ్వు ఇచ్చే ప్రాధాన్యతలు నీకున్న అటాచ్మెంట్స్ నీకున్న ఇన్హిబిషన్స్ రకరకాల ఫోబియాలు నోషన్స్ ధారణలు ఇది పెద్ద పెంటకుప్ప ఇది ఇది మామూలు ఆటల బాడక వాటలు చాలా ఆడుతది అందుకని దాన్ని చూసే స్థితి ఉంది దాన్ని ఉపయోగించుకునే స్థితి ఉంది.
(25:24) అంతేగాన దాంతో ఆ ఇప్పుడు నేను చిన్న ఒక ప్రాక్టికల్ ఎగజాంపుల్ ఇచ్చి బాయ్ చెప్తా మీకు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు నేను దాహం వేసింది నేను నీళ్లుు తాగాలి పట్టుకున్నాను నీళ్లు తాగాను నెక్స్ట్ ఏం చేస్తా చెప్పు పెట్టేస్తా ఆ తర్వాత మూత పెట్టేస్తా ఆ కాదు బట్లో పడి మూతలో పెట్టే మూత పెట్టేస్తా వదిలేస్తా పెట్టిన తర్వాత నెక్స్ట్ చెప్పరా వదిలేస్తా ఆ చెప్పండి మళ్ళీ ఆ ప్రాసెస్ మళ్ళ స్టార్ట్ తాగుతాను అవును ఆగిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా క్యాప్ పెట్టేసి కింద పెట్ట తర్వాత వదిలేస్తా వదిలేస్తా ఇది మంచి ఎప్పుడొచ్చు అట్లా కాకుండా ఇట్లా పట్టుకున్నా ఇప్పుడు ఇది అతుకపోయింది నా
(26:01) చేయికి ఇదే సఫరింగ్ అంటే ఇప్పుడు అతకపోగానే ఇట్లా దొరుకుతాది చూడు ఇదే సఫరింగ్ అంటే అట్లా ఆలోచనలు అతకపోయినాయి మీకు అంతే నేను అతుకపోకుండా చూసుకుంటుంది ఎప్పటికప్పుడు అంతకుమించి ఏమి లేదు ఇప్పుడు ఎవడనా వచ్చి రారా వేదాల గురించి డిబేట్ చేద్దాం అంటే నేను ఫస్ట్ బోర్లా పడి నా వల్ల కాదు సార్ అని పారిపోవడం నాకు రాదు [నవ్వు] నాకే అంటే నేను అటువంటి అర్థం అంత గొప్ప జ్ఞానం లేదు నాకు ఏదైనా నాకు తెలిసింది అక్కడక్కడ కోట్ చేస్తాను చదివాను ఉపనిషత్తులో నాకేం గుర్తులేవు.
(26:29) ఇంతే నువ్వు పట్టుకున్నా కూడా అతికి లేదు కదా అట్లా ఆలోచనలు ఉన్నా కూడా వాటి అటాచ్మెంట్ తాదాత్మత ఉండొద్దు అనేది చెప్పి చెప్పి చెప్పి చెప్పి చచ్చిపోయారు కొన్ని వేల మంది ఏదో రోజు చెప్తున్నా నేను వింటున్నా మీరు కూడా విక్కుతారు అది వేరే సంగతి ఆలోపు [నవ్వు] ఆలోచనలకి మీకున్న లెంక తగేటట్టు చూసుకోగలిగితే మిరాకిల్ జరిగినట్టు ఈ భూమి మీద మిరాకిల్ ఏంది యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ఏ థాట్ మిరాకిల్ ఆఫ్ ద మిరాకిల్స్ ఎవరో నీల మీద నడిచారు అది మిరాకిల్ కాదు ఎవరో గాలిలో ఎగిర అది మిరాకిల్ కాదు.
(27:05) ఇది మిరాకిల్ యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీ థాట్ ఇది నేను చెప్పాలనుకున్నాను. తప్పకుండా 11 రోజుల అయితే ఒక బుక్ రాస్తా. నేను ఒక టైంలో ఆ ఒక 21 డేస్ నేను సైలెన్స్ గా ఉన్నా 21 రోజులు అప్పట్లో బుక్ రాసిన ఏకాదశి ఏకాదశి ఆ 21 రోజులు దాని పేరు ఆ 11 అంటున్నాను 11 కా ఏదో పెట్టొచ్చు ఏదో ఒకటి అట్లా 11 ఏదో లెక్క ఏదేమైనా నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఆ భరద్వాజు అశ్వార్తు తర్వాత చేతన మైథిలి ప్రత్యక్షంగా తర్వాత బాలు టైసన్ కొంచెం
(27:51) దూరంగా ఉన్న మా అమ్మ తేజ హరి ఎవ్వరు ఒక్క మాట కూడా అనలేదు నాకు నెగిటివ్ గా నువ్వు ఎందుకు ఇట్లా పిచ్చి పని చేస్తావ్ ఎందుకు వచ్చినావ్ అది అట్ల ఎవ్వరు ఒక్కరు కూడా బాధ్యతా రహిత్యంగా ఒక్క మాట అనలేదు. ఈదర్ దాన్ని రిస్టోర్ చేయడానికి ప్రయత్నాలు చేశారు లేదా నా ఒరిజినల్ స్టేట్ తెలుసు వీడు గాబరా పడడు అందుకని వాళ్ళు గాబరపడలేదు.
(28:16) ఒక బ్యూటిఫుల్ థింగ్ తర్వాత ఎంతో మంది ఎవ్రీడే మెసేజ్లు పెడుతూ వచ్చారు అన్న ఇంకా కనిపిస్తలేదు. సో నేను ఎప్పుడు రిపోర్ట్ చేస్తూ వచ్చాను ఇలా చెప్పారు ఇలా అవుతుందట నాకు తెలిీదు నేను ఏది ఊహించను ఎందుకంటే వస్తుంది అని నేను గట్టిగా నమ్మాను అనుకో రాకపోతే మళ్ళ నా మైండ్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు అందుకని ఎప్పటిదప్పుడు ఇలా జరిగింది ఇలా అవుతుంది ఇంతే జరిగింది ఇలా వచ్చింది ఇట్లా అయిందట ఇలా జరుగుతుందట ఇట్లా నేను దానినుంచి ఫ్రీగా ఉండి ఆపరేట్ చేశను రంజిత్ కూడా [నవ్వు] ఇది పప్ప నాకు అనిపించింది ఏంటంటే ఈ 11 రోజుల్లో ఏం జరిగిందంటే జస్ట్ ఆ థాట్
(29:00) వచ్చింది ఎండింగ్ నువ్వు చెప్పేసి నాకు చెప్పు అదే 11 రోజుల్లో అంటే నేను నిజానికి కాస్త మైండ్ అనే విషయం పట్ల అవగాహన లేకపోతే వెరీ డిప్రెస్సింగ్ పీరియడ్ ఇది ఎవరికైనా అంటే ఇప్పుడు మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొంత డబ్బు కూడా వస్తుంది. దాన్ని ఉంటే నేను ఏదనా చేయొచ్చు కదా సో అది ప్యూర్ లిబరేషన్ లో చేస్తున్నది అది అంటే నేను అందుకే కొన్ని వేల సార్లు చెప్పిఉంటది మీరు చూడండి చూడపోండి నేను చేస్తా వీడియో అని ఎందుకు చెప్పాను వద్దు బంధం అది నాకు అంతర్గతంగా తెలుస్తుందా చెప్తే ఎవరికన్నా ఒకరికి మేలుకు ఉంటది అంటే నేను ఏదో రోజు నేను చెప్పిన చిన్న
(29:42) చిన్న మాటలని ఆచరించిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు రాసిన పుస్తకాలు మీరు చూస్తారు అవి నా దగ్గర చాలా ఉంది నేను చదివి డిలీట్ చేసేస్తా అంటే ఐ డోంట్ వాంట్ ఈవెన్ దాన్ని కూడా తృప్తి పడాల్సిన అవసరం లేదు. అది అట్లానే జీవించాలి ఏ మరక లేకుండా జీవించాలి మనసు మీద అట్లా మన సైకలాజికల్ గా ఆకాశం అట్లా క్లియర్ ఉండాలి. ఇంత చేసుకొని మనం బాధపడితే వాట్ ఇస్ ద పాయింట్ మనకు అర్థం చేసుకోగలగాలి ఆ తప్పు జరిగింది ఆ పోయింది అవును ఖరాబు అయింది అవును నేనే అండర్స్టాండ్ అంటే గమనం అక్కర్లేదు.
(30:20) కానీ మనం ఏం చేస్తాం అయ్యో ఇట్ల అయింది అయ్యో నాకు ఇట్ల అయింది. నాకే ఎప్పుడు ఇట్లా జరుగుతది నాకు ప్రతి గురువారం ఏదో తప్పు జరుగుతది. [నవ్వు] ఆ రోజు పొద్దున ఎవడి మొహం చూసా రంజిత్ ఛానల్ పోయిన రోజు ఇట్లా ఎవడో చెప్తాడు ఖతం నెక్స్ట్ వాడితో ఫ్రెండ్ షిప్ పోతది. అట్లయతే నువ్వు రోజు నా మొహమే చూసుకో [నవ్వు] అక్క లేదంటే లేదా నాకు అనిపియచ్చు నేను నా ఫేస్ చూసుకున్నా అర్థం కాని కూడా అనిపియచ్చు అట్లా అక్క ఫేస్ చూసుకో ఫస్ట్ అంటే ఇట్లా కరప్ట్ అయితది మైండ్ దీన్ని ఏమంటారంటే గోయింగ్ యస్ట్రే అంటారు ఒక్కసారి ఆలోచన నీ కుక్కలాగా నీ తాడు దిగిందా అది ఎటు పోదో తెలియదు. ఆలోచన
(30:57) అందంటే ఫాస్ట్ [నవ్వు] పోతే అది కొండ ఎక్కి కూర్చుంటది చెట్టు ఎక్కువ రా దుంకుదాం దా అంటది అది తిన్నదాన్ని దాన్ని చెట్లు ఎక్కించింది బాగానే ఎక్కిస్తుంది అది ఎక్కిస్తుంది ఎక్కిస్తుంది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నీ యొక్క మిత్రుడు నీ యొక్క శత్రువు థాటే పడుకున్నప్పుడు మిత్రుడు లేడు శత్రువు లేడు ముందు ఎవరో చిన్న నాకు ఒకరి మీద చాలా కోపం ఉందండి ఏం చేయాలి అంటే ఏమి లేదు ఎంతసేపు తిట్టాలనుకుంటున్నా మినిమం ఐదు నిమిషాలు అంత అంత ఉంది కసి నాకు నిద్రపోయినప్పుడు తిట్టండి పోయి అం నిద్రపోతే అతను వినడు కదా మెలుకులు ఉందా వినకపోతే [నవ్వు] అండ్ హౌ డు యు నో
(31:40) దట్ సంబడీ ఇస్ లినింగ్ రెస్పాండింగ్ ఆ ఇప్పుడు ఉదాహరణకి నేను నన్ను రెస్పాండ్ అవ్వకపోతే వినినట్టే ఆ అందుకని మీ ఆసక్తి తిట్టడం మీద అతని రెస్పాన్స్ గురించి మీరు మాట్లాడలేదు గా అవును ఇది ఒక సిర్లాక్ హోమ్స్ లో తర్వాత ఇది మర్యాద రామందులో కథ ఉంటది కదా ఒక కొత్తగా పెళ్లిన జంట పెళ్లి కోసం అప్పు చేస్తారు. ఒక వ్యాపారి దగ్గర అప్పుడు అతను ఒక పేపర్ రాయించుకుంటాడు ఎన్ని రోజుల్లో తీరుస్తావ్ అంటే పెళ్లి అయింది కదా మళ్ళ వ్యాపారం చేసుకుంటే ఆరు నెలలో తీరుస్తా అంటాడు విన్నారా కథ ఇది వినే ఉండొచ్చు యక్చువల్గా వెరీ ఫేమస్ స్టోరీ ఆరు నెలలో అంటే సరే అని రాసుకున్న తర్వాత
(32:16) ఒకవేళ ఆరు నెలలో డబ్బు ఇవ్వకపోతే నేను డబ్బు తీసుకోను నీ శరీరం నుంచి అర్ధ కిలో మాంసం కోసుకుంటా అంటాడు ఒప్పుకుంటాడు అతను కానీ ఆరు నెలలో ఇచ్చేస్తాను నమ్మకం ఇది ఉంటుంది అయితే అయితే ఆ తర్వాత ఆరు నెలలు అయిపోతది ఆ తర్వాత డబ్బు వస్తుంది ఆయన తీసుకోడు అతను నాకు నేను నీ మాంసం కోసుకుంటా అంతే అతను కిలో కాకుండా ఐదర కిలో మాంసం మనిషి బ్రతకడు ఇంకా ఆరెంజ్ మాంసం కోసుకుంటా అని రాయించుకోడు పేపర్ ఇప్పుడు ఏం చేయాలి మర్యాద రామన్న దగ్గర తీసుకపోతాడు.
(32:52) మర్యాద రామన్న అంటాడు ఏంది విషయం చెప్పు అంటే ఇటు చేత కరెక్ట్ గా చెప్పిండు కదా ఏమయ్యా బుద్ధి లేదా స్వామి నీకు ఆరు నెలలో ఇయ్యాలి కదా నువ్వు పద్మనాభం ఎక్సలెంట్ యాక్టింగ్ చేస్తాడు ఆ సినిమాలో ఇవ్వాలి కదా ఆరు నెలలో తప్ప కరెక్ట్ అంటే వాళ్ళ భార్యకి వచ్చి కాళ్ళు పట్టుకుంటది మీ దగ్గరికి వస్తుంది ఆయన చెప్తారని మీరే అంటే మీరు పేపర్ రాసిచ్చినరు మీరే ఒప్పుకున్నారు అందుకని ఆయన అనుకున్న ప్రకారం మాంసం కోసుకోవాల్సిందే ఇదే నా తీర్పు తీసుక తీసుకరండి ప్లేట్ అంటే భార్య మూర్చి పడిపోతది.
(33:25) [నవ్వు] వీడు గజ్జన అడుగుతాడు సినిమా కాబట్టి పోషే చూపియలేదు సంగతి అతరితో ఉడుకుతుంటే పట్టుకోడాని తీసుకరారా చాక అంటే మహారాజా మీరు చాలా గ్రేట్ నిజంగా న్యాయం మీద అంటే అవును మరి 100% న్యాయం అంటే న్యాయమే కోసుకో అంటాడు ఇట్లా కత్తి పెట్టబోతుంటాడు అన్నమాట నువ్వు పేపర్ మీద ఏం రాసినావ్ అంటే 5ు కిలోల మాంసం కోసుకుంటా ఆ కరెక్ట్ ఒక్క చుక్క రక్తం పడ్డ నా కొడకా కింద ఉమ్ ఈ పై వాళ్ళు నేను చంపేస్తాను ఓన్లీ మాంసమేటి మాంసం అంటే మాంసమే పోసుకు రక్తం రక్తం వాళ్ళది కరెక్ట్ కదా లాజిక్ అట్లా ఇంటెలిజెన్స్ అన్నమాట [నవ్వు] అప్పుడు వాడు కాళ్ళ వెళ్ళపోత అంటే చూడు అట్లా
(34:10) అది సో మళలా నేను యాక్చువల్గా ఇంకో ఛానల్ కాంతరేసమానం అనే ఛానల్ కూడా క్రియేట్ చేసిను ఒకవేళ ఇది రాకపోయినా నేను మళ్లా కాబట్టి అంద డేటా పోయింది డేటా పోయింది డాట దయచేసి ఆ చెక్కర్లో పడకండి మీరు అది ఉంటది స్థితి నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇది రెగ్యులర్ గా ఛానల్ నేను అట్లా చేయడలేదు నేను ఐ నాట్ అగైనస్ట్ డేటా నా ఉద్దేశం మీరు వీడియోలు సేవ్ చేసుకుంటాని కాదు రెండు మూడు లైన్స్ పట్టుకొని దాన్ని ఓన్ చేసుకోండి దాన్ని జీవితంలో రాకి చూసుకోండి.
(34:38) అట్లా లిబరేట్ అయిపోయి మీరు నా నుంచి ఫ్రీ అయిపోండి. ఇది నేను యాక్చువల్ గా నేను చేయాలనుకుంటున్నాను. ఇప్పటినుంచి మీ ప్రతి వీడియో మేము దయచేసి మీరు సేవ్ చేసి పెట్టుకోవద్దు అర్థం చేసుకోండి నాకు కావాలంటే ఎవరో ఒకరితో చేపించి పెడతా అది నేను చేయను ఏ చేస్తా అంటే ఓకే అని చెప్పాలనుకుంటుంది నా బిడ్డ చేస్తా అన్నది ఇంకెవరో చేస్తా అన్నారు ఏదో ఒక ఛానల్ చేసి కొంత కొంత బాధ్య తప్పగిచ్చో స్ట్రెస్ లేకుండా ఎట్లా చేయాలో చూద్దాం కానీ నా ఉద్దేశం చిన్న చిన్న విషయాలు ఇదే ద హోల్ పాయింట్ ఇదంత ఆశమాశ కాదు అర్థమైతే వెరీ గుడ్ అంతే సో మళ్ళీ ఎప్పటిలాగే రేపటి నుంచి పోస్ట్
(35:21) కార్డు [నవ్వు] సంసారం కొనసాగుతున్నట్టు బంధం లేకుండా మధ్యలో ఆపేసిన బిట నిర్వాణ శతకం పూర్తయింది అరుణాచలం అనుకుంటున్నాను ఎండలు ఉంటాయి అన్నారు ఎండలు అన్ని చోట్లు ఉంటాయి అని నేను అంటున్నాను రెండోది మనం ఎండలో ఎందుకు తిరుగుతాం సాయంత్రం మర్యాద రామనుకున్న తెలివి మనకు లేదా ఎర్లీ మార్నింగ్ ఏడు లోపు కలుసుకుందాం సాయంత్రం ఆరు తర్వాత కలుసుకుందాం అక్కడ అరుణాచలం అరుణగిరి ఉంటది కదా ఆ అక్కడ చాలా చల్లగా ఉంది ఇక్కడ నేను చెప్పేది మనసుఉంటే మార్గం ఉంది టోపి ఉంది టోపి అమ్మ ఉంది కొబ్బరి నీళ్లు ఉన్నాయి ఏమనా అట అయితే హాస్పిటల్ ఉంది చెప్పులు ఉన్నాయి అన్ని ఉన్నాయి అయినా
(36:06) సంశయం ఉంటే మనం ఏం చేస్తాం చెప్పు దానికి మన ఇప్పుడు ఎవ్వరు ఏమి చేయలేరు వైజాగ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను ఒక మాట చెప్పిన గుర్తుందా బేట నువ్వు ఏమన్నావ్ వైజాగ్ లో బీచ్ బీచ్ లో బీచ్ ఉంటది ఆ ఎండ ఎక్కువ ఉంట బీచ్ లో ఎండ ఉందంటే ఎండ అన్ని కలిపి వైజాగ్ [నవ్వు] వైజాగ్ అంటే ఎండ లేకుండా ఉండదు. ఎండతో కలిపే వైజాగ్ ఉంటది.
(36:30) అంటే యు కెనాట్ ఎక్స్క్లూడ్ ఎండ్ ఆఫ్ ఫ్రమ్ వైజాగ్ వైజాగ్ బీచ్ నుంచి కూడా ఎండ వేటి కలిసే ఉంది మైండ్ ఫ్రీగా ఉంది కదా ఒక ఒక మా అక్క కొడుకు వాడేం చిన్న పిల్లవాడు కానీ క్రియేటివ్ థాట్ ఉంటది చూసినావా ఆరుబేట కూర్చుందాం మ్ ఊరికే మాట్లాడుకుంటుందాం మాట్లాడుకుంటుంటే రాత్రిపూట వచ్చేది ఏందిరా అని అడిగాను నేను చందమామ అని చెప్పాడు కరెక్టే కదా నేను ఎప్పుడో ప్రశ్న మరి పొద్దున పూట వచ్చేది అన్నాడు ఏం జవాబు ఇచ్చినోడు గెస్ చేయండి చూద్దాం.
(37:06) ఓన్లీ చిన్న పజిల్ సూర్య సూర్యుడు సూర్యనా ఓకే అయిపోయింది నువ్వు చెప్పు సూర్యుడు నువ్వు చెప్పు సూర్యుడు ఓకే వాడికి అది తెలుసు ఇంకా స్కూల్ కూడా పోలే చెప్పేది అంత చిన్న పిల్లవాడు రాత్రి పుట్టి వచ్చేది చందమామ మరి పొద్దునప్పుడు ఎండమా బాగుంది అంత బాగుంది అంటే అట్లా ఉండాలి మైండ్ చా ఒకటి నేను చెప్పాలనుకున్నా ఆ అది వచ్చింది కోర్టు బోర్డ్లో నిలబడి చెప్పు [నవ్వు] చెప్పు అదేంటి మీతో మాట్లాడుతున్నాను కదా సమవేర్ స్టార్టింగ్ వచ్చినప్పుడు క్వశ్చన్లు అడిగేవాడిని ఐ గాట్ ఇంటు దిస్ బాడ్ హాబిట్ వేర్ అలా ఏమో ఇలా ఏమో
(37:52) ఆ మైండ్ గేమ్ ఆడుతది అది ఏదేదో చెప్తది అది సం టైమ్స్ ఇట్స్ బెస్ట్ టు ఆస్క్ సం టైమ్స్హ నీ క్వశ్చన్ తెలుసా బట్ ఇట్ ఇస్ బెటర్ అని నీ క్వశ్చన్ తెలుసా ఇట్ హస్ బీన్ ప్రూవడ్ అండ్ ఇట్ ఇస్ డాక్యమెంటడ్ ఇన్ ద హిస్టరీ ఆల్సో మంచిగా ఖాళీగా విలాసవంతమైన జీవితం జీవిస్తూ రకరకాల గొడవల్లో ఉన్న ఒక సమాజం అక్కకు తమ్ముడికి పడదు అమ్మకు పడదు భార్యా భర్తకు పడదు అన్ని ఉన్నాయి కారు ఉన్నాయి కానీ పీకలాటలు కూడా ఉన్నాయి.
(38:20) ఇట్లాంటి సమాజంలో హటాత్తుగా వేరే దేశం వచ్చి కబ్జా చేశారు ఇప్పుడు వేరే దేశం షనాయకు బానిసలు అయ్యారు వీళ్ళు 24 హవర్స్ వర్క్ చేస్తుంటే అందరి మీద ఫ్రెండ్షిప్ వచ్చేసింది ఇప్పుడు [నవ్వు] ఎందుకంటే నీ మైండ్ ఖాళీగా ఉండడం వల్ల ఈ పనికి రాని ఆలోచన ఇప్పుడు అక్కడ ఏంది వాడు తుపాక పట్టుకొని తిరుగుతుంటాడు [నవ్వు] నువ్వు పక్కకు చూస్తేనే కాలు వస్తాడు వాడు అమ్మతో ఎప్పుడు వికలాడుతావ్ ఇప్పుడు అట్లా ఒక వారం రెండు రోజుల్లో నీకు మెల్లగా మంచి ఆహారం తింటున్నావ్ మంచిగా నిద్రపోతుందో శరీరం అలసిపోతుంది మెల్లగా థాట్స్ ఇవాపరేట్ అయిపోయినాయి మొట్టమొదటిసారి
(38:50) భార్యని చూస్తే అరే భలే ఉంది ఎవరి అమ్మాయి అనిపిస్తుంది మళ్లా ఫ్రెష్ అయిపోయింది. అందుకని ఆలోచనలు దాడి చేస్తే అంత ఆశమాశి కాదు నేనే చెప్తున్నా ఇప్పుడు హటాతగా ఈరోజు చదివి రేపు అట్లా ఉండదు నీకు దేని దేనితో అటాచ్మెంట్ ఉందో అదంతా వచ్చి నీ మైండ్ మీద దాడి చేస్తే కచ్చితంగా అందుకే లెట్ అస్ ప్రాక్టీస్ దిస్ ఇది 50 ఏళ్ళు వాడుకుందాం.
(39:18) వితౌట్ అటాచ్మెంట్ వాడుతుందా అంటున్నా అంతే నువ్వేమో గ్లాస్ ని పడేసింది హిమాలయాల పోమని చెప్తలేను నేను బట్ దాడి చేస్తే అఫ్కోర్స్ ఆడి చేస్తున్నా బీబసంగా దాడి చేస్తున్నాయి కానీ ఒకసారి అర్థం కా ముందుకు వెళ్తున్నా ఇక్కడ పడి కూలిపోతానా అని చెప్పేసి ఏకి ఏది కాదు స్టాప్ గివింగ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ప్రాబ్లమ్స్ అంటే మనం మనది మనకి మనం ఎక్కువ వాల్యూ ఇచ్చుకోవడం అట్లా నేను ఒక చిన్న కథ రాసిన జ్ఞానం అది సాల్వ్ చేసుకోవాలి దేర్ ఇస్ నో సాల్వేషన్ దానికి దానికి ప్రాధాన్యత ఇచ్చేసేయ తీసేసేయను.
(39:53) ఓకే ఐ థాట్ ఆ వీటికి కొన్నిటికి సొల్యూషన్ ఉదాహరణకి నేను చీకట్లో నాకు పాము కనిపిస్తుంది. లేదా కలలో పాము వస్తుంది దాన్ని ఎట్లా చంపాలి చెప్పు అను ఇప్పుడు చెప్పు దానికి ఏంటి సొల్యూషన్ నిద్రలే పామే లేదు అని తెలుసుకోవడమే ఒకవేళ మళల పాము వస్తే నేను లేని పాముకు భయపడుతున్నా తెలుసా నేను మామూలు కమెడియన్ కాదు నేను అని చెప్పు లేని సమస్యకి నేను పరిశాన అయతున్నా ఆ సమస్య కాదని తెలుసు నాకు అని చెప్పడం మొదలు పెట్టాలి.
(40:22) ఈ విషయానికి స్పందించొద్దుని తెలిసి కూడా స్పందిస్తున్నా నేను తెలుసా అజ్ఞానం అంటే ఇదే అనిపోయి గొడవపడు తెలిసి చెయి బాగుంటది అది కానీ ట్రాప్ లో పడి చేయకూడదు. [గురకలు] నేను ఒక చిన్న కథ రాసిన జ్ఞానోదయపు కథలు ఆ కథ పేరు క్యూఆర్ కోడ్ మ్ సో భూమి మీద అందరికీ క్యూఆర్ కోడ్ ఉంటది. ఫేసుల మీద ఇక్కడ బొట్టు లాగా ధనికుల క్యూఆర్ కోడ్ అట్లా అంటే వాళ్ళకు ఉన్న డబ్బును బట్టి దాన్ని బట్టి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది.
(40:55) రెస్టారెంట్ కి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాడు నగ్నంగా వచ్చినా సరే క్యూఆర్ కోడ్ తెలిసిపోతది మీరు కోటీశ్వరులు రండి సార్ రండి మీరు గొప్ప ఫిలాసఫర్ రండి సార్ రండి అదే ఊర్లో ఒక బెగ్గర్ ఉంటాడు. అతను క్యూఆర్ కోడ్ ఉంటది స్కాన్ కూడా కాదు దానికి ఏ వాడు ఎవడో ఎవడు తెలియదు వాడికి జ్ఞానం లేదు వాడికి డిజైర్స్ లేవు వాడికి ఎవడి మీద ఏ ధారణ లేదు వాడికి జీవితం లేదు మరణం లేదు వాడేదో తింటున్నాడు పడుకుంటున్నాడు హాయగా ప్రళయం వచ్చి అందరూ వీకారు ఇప్పుడు అందరూ పైన స్వర్గంలో ఉన్నారు.
(41:25) ఇప్పుడు బయట క్యూఆర్ కోడ్ స్కానందర్ ఉంది. ఆ లైన్ లో నిలబడ్డ వాళ్ళ అందరూ అనుకుంటున్నారు నేను భూమి మీద ఎంతో మంచి పనులు చేశానో నాకు ఎంత విలువ ఉందో నాకు క్యూఆర్ కోడ్ చూస్తే ఇందులో తెలిసిపోతది నేను పక్కా స్వర్గానికి పోతా స్వర్గంలో సెవెంత్ ఫ్లోర్ పోతా అంద నా రూమ్ లో ఏసి ఉంటది ఇట్లాంటి డిస్కషన్స్ అన్నీ చేస్తుంటారు అన్నమాట ఎవ్వరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన ఐదు పైసలు 10 పైసలునే వస్తుంటది.
(41:49) సార్ మీరు రాంగ్ స్కానర్ ఉన్నట్టు ఉంది నేను మిలియన్ వర్త్ నాది భూమిమీద భూమ్మీద ఉన్న స్కానర్ వేరే ఇక్కడఉన్న స్కానర్ వేరి ఈ తీసి నరకంలో నూకండి అసలు ఇంక ఇందరు మాట ఆ తర్వాత బెగ్గర్ ఉంటాడు ఎందుక ప్రశాంతంగా ఎవరో చెప్తారు కోటేశ్వరుల క్యూఆర్ కోడ్ ఏంటది నరకానికి పంపిస్తున్నారు. ఇంక నీ గతి నా గతి ఏందిరా అంటే అసలు అది నేను నేల మీద ఆలోచించలేదు అది ఎక్కడ ఆలోచించలేదు.
(42:15) స్వర్గంకి గేట్లు తెలిస్తే ఓకే లేకపోతే ఈ కూర్చుంటా అంటే ఐ యమ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో ఎనీవేర్ వేర్ఎవర్ ఐ యమ్ ఐ యమ హ్యాపీ అన్న తర్వాత లాస్ట్ ఇతను వచ్చాడంట అతని మీద కూడా చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు. అతను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మొట్టమొదటిసారి స్వర్గం అంతటి లైట్లతో వెళ్ళిపోయి దేవతలు దేవుళ్ళ అందరూ వచ్చారంట పూగల మళల వేసి తీసుకపోయారంట కోటేశ్వరుల కాలింది కింద వాటి ధర్ణ చేశరు ఏంది ఇది అంటే అప్పుడు స్పోక్స్ పర్సన్ తో చెప్పాడు నీకు అర్థం కాలేదు నాకు అర్థమైింది.
(42:46) అతను ఏనాడు పూజించలేదు. అతను ఎవరికీ అన్నదానం చేయలేదు. కానీ అతను ఎప్పుడూ సాటి మనిషికి ద్రోహం కూడా చేయలేదు. అసలు అతను ఎప్పుడు పరిచింతన చేయలేదు. తన పని తాను చేసుకున్నాడు అట్లాంటి వాడి కోసం మేము ఎదురు చూస్తా ఉన్నాం. మరి కొందరు నరకానికి పంపించారు కొందరు స్వర్గానికి పంపిస్తారు మరి వీడిని ఏం చేస్తారంటే వీడిని దేవుడిని చేస్తా ఉన్నాడు [నవ్వు] దేవుడు అంటే ఎవరు అంటే అది ఎవడు గంట కొట్టినా వింటాడు.
(43:16) ధనికులకు ఒక గంట మామూలుక ఒక గంట లేదు కదా దేవాలయంలో పెట్టుకుంటారేమో భవిష్యత్తులో తెలియదు సో ఈ గురుచరణ సన్నిధిలో చదవండి రమణ మహర్షి చెప్పిన కథలు అదంతా పక్కన పెడితే లాస్ట్ మూమెంట్ లో అతను ఎట్లా ఉన్నాడు జరిగిన కాన్వర్సేషన్స్ ఏమిటి చనిపోయే గంట ముందు ఏం జరిగింది రమణ మహర్షి ఎంత హ్యూమరస్ గా ఉన్నాడు.
(43:39) అందరూ దిగాలుగా ఉంటే ఆయన ప్రశాంతంగా చూస్తున్నాడు. ఎందుకు అంత డల్లుగా ఉన్నారు ఈయన టూ డేస్ లో పోతారని అందరూ డల్లుగా ఉన్నారు. ఏదైనా ఇది పోయేదని మీకు తెలియదా అని అడిగాడు ఇ చూడు అంటే అంత స్పష్టత అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నా ఏదో రోజు ఈ భూమి ఉంటది మనం ఉండకపోవచ్చు ఇది అంగీకరిద్దాం ఆ తర్వాత ఏదో రోజు నువ్వు కొనుక్కున్న వస్తువు నీ లైఫ్ నుంచి జారి పడిపోవచ్చు లెట్ అస్ యక్సెప్ట్ దట్ అని మాత్రమే చెప్తున్నా రెండోది నిష్క్రిపరత్వం వద్దు ఇప్పుడు చాందలు పోతే ఏమేమ చేయాలో అన్ని చేసినాం ఏదో విరూపాక్షలో అష్ట దిగ్బంధనం ఉంటది కదా మేము కూడా పంచదిగ్ సిగ్బంధనం చేసినాం
(44:18) అంటే YouTube లో ఫార్మ్ నింపి కంప్లైంట్ చేయడంట్wిitటter టీం YouTube కి పెట్టడం Twitter లో ట్రెండింగ్ లాగా మెసేజ్లు పెట్టడం సైబర్ క్రైమ్ వాళ్ళతో చేయడం ఆ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో చెక్ చేసుకోవడం ఇవన్నీ ఎవడనే చేస్తాడు. నేను మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఇవి చేశాను అంతే అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ప్రశాంతతకి నేను ఎప్పట్లాగే శిరస్సు నమస్కారం చేస్తున్నా దయచేసి మన ఆనందాన్ని ప్రశాంతతని పనికిరాని వాటికి తాకట్టు పెట్టొద్దు ఎవడో ఏదో అన్నాడు అంటే అనుకోనిలేదు చూడ మీరు ఉన్నది మీ పని చేసుకోవడానికి ఇది సలహా కాదు సూచన మాత్రమే ఉంటది కదా టెంపుల్
(44:58) కి దారి ఇష్టం ఉంటే పో లేకపోతే అట్లా సూచన తప్పకుండా పో అని ఏమ ఉండద అది ఇసుపు పుస్తకం చదవండి ఇది చాలా చాల రోజుల తర్వాత ఈ 11 రోజుల్లో ఐ ఫినిష్ రీడింగ్

No comments:

Post a Comment