Thursday, April 23, 2026

తెలంగాణను క్యాన్సర్ ఖతం చేస్తోంది!!గుండె ధైర్యంతో వీడియో చూడండి! || Cancer is destroying Telangana!!

తెలంగాణను క్యాన్సర్ ఖతం చేస్తోంది!!గుండె ధైర్యంతో వీడియో చూడండి! || Cancer is destroying Telangana!!

Author Name:The Raghu Ganji

Youtube Channel Url:https://www.youtube.com/@TheRaghuGanji

Youtube Video URL:https://www.youtube.com/watch?v=i9_9OFqT7dI



Transcript:
(00:01) [సంగీతం] నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయట త్రోట్ క్యాన్సర్లు అండ్ బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువ ఉన్నాయట జీవనశైలి వివిధ అలవాట్లతో ఈ మహమ్మారి పంజాబ్ విసిరుతుందట 2030 నాటికి ప్రతి సంవత్సరం 47వ000 కొత్త కేసులు వస్తున్నాయట వచ్చే అవకాశం ఉందట 200030 నాటికి ప్రతి ఇయర్ 47,000 కేసులు వస్తాయట తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ వెళ్ళడి.
(00:32) నేను ఐసిఎంఆర్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది అందులో కూడా భయంకరమైన విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం ఆంధ్రజ్యోతిలో ఇక్కడ చూడండి మీరు ఇదిగో క్యాన్సర్ కమ్మేస్తుంది. ఎవ్రీ 8 మినిట్స్ కి ఒక క్యాన్సర్ పేషెంట్ పుట్టుకొస్తున్నాడు తెలంగాణ ఓన్లీ ఇన్ తెలంగాణ ఎవ్రీ 20 మినిట్స్ కి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒకరు చనిపోతున్నారు ఈ తెలంగాణలో కారణాలు ఏంటి అంటే లైఫ్ స్టైల్ జీవనశైలి జీవనశైలి అంటే ఏంది మనం తినే తిండి మనం పీల్చే గాలి అన్ని మనం ప్రతిది పొల్యూట్ తాగే నీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్స్ లో తాగే
(01:12) వాటర్ కూడా ఎంత డేంజర్ అంటే ఇప్పుడు సమ్మర్ లో దయచేసి అది తాగడం ఆపేయండి. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ లో ఆ ప్లాస్టిక్ బాటిల్ వాడు ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ లో తెచ్చినప్పుడు అది వేడి అవుతది కొంత అది వేడైనప్పుడు ఆ ఆ ప్లాస్టిక్ లో ఉన్న చాలా థిన్ ప్లాస్టిక్ ఉంటది. అది కరిగి ఆ ఆ ప్లాస్టిక్ అనేది ఆ నీళ్లలోకి వెళ్తది అది మనం తాగుతాం.
(01:34) మన కణాలు క్యాన్సర్ కణాలుగా మారిపోతాయి. ఇది ఒక్కటే కాదు అన్నీ అట్లే ఉన్నాయి ఏదైనా మనం ఆ ప్లాస్టిక్ ని ఆ ప్లాస్టిక్ దాంట్లోనే స్టోర్ చేసి పెడుతున్నాం ప్లాస్టిక్ దాంట్లోే వాడుతున్నాం. సో ఇది మోస్ట్ డేంజరస్ ఇది ముఖ్యంగా మన పిల్లలకి ఈ క్యాన్సర్ ని దూరం చేయాలి అనింటే ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే క్యాన్సర్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంది.
(01:57) ఎవ్రీ ఎయిట్ మినిట్స్ కి తెలంగాణలో ఒక క్యాన్సర్ పేషెంట్ పుట్టుకొస్తున్నాడు. 2025 లెక్కలతో కంపేర్ చేస్తే 26 లో దాదాపుగా చాలా కేసులు 10 ఆల్మోస్ట్ 5 టు 10% కేసెస్ పెరిగినయి. అంటే సిచువేషన్ ఎంత వరస్ట్ గా ఉందో చూడండి. ఇగో క్యాన్సర్ కమ్మేస్తుంది రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న కేసుల సంఖ్య. ప్రతి ఎనిమిది మంది పురుషుల్లో ఒకరికి ఆరుగురు మహిళల్లో ఒకరికి వచ్చే ముప్పు ఉందట.
(02:27) అంటే భవిష్యత్తులో ఎవ్రీ ఎయిట్ మెంబర్స్ ఎనిమిది మంది మగోళ్ళను తీసుకుంటే అందులో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట ఆరుగురు మహిళల్లో ఒకరికి వచ్చే అవకాశం ఉందట అంటే ఈ ముప్పు పురుషుల్లో కంటే మహిళల్లో ఇంకా ఎక్కువ ఉన్నది. చిన్నారుల్లో కూడా పెరుగుతున్న కేసులట కలవర పెడుతున్న ఐసిఎంఆర్ నివేదిక సో చిన్నారుల్లో కూడా ఈ కేసు క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతున్నదట.
(02:47) ఈ ఐసిఎంఆర్ నివేదికలో ఉన్నది ఏంటంటే పురుషుల్లో త్రోట్ క్యాన్సర్ అండ్ నోటి క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందట మహిళల్లో ఎక్కువమంది బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ బాధితలే సో ఈ సర్వైకల్ క్యాన్సర్ విషయంలో ఇప్పటికే 14 ఇయర్స్ నుంచి 15 ఏళ్లు నిండిన 15 ఏళ్లలో పిల్లలకి హెచ్పివ అనే వ్యాక్సిన్ ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చి వ్యాక్సిన్ వేస్తున్నది.
(03:09) సో ప్రతి ఒక్క తల్లిదండ్రి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి 14 ఏళడ్లు నిండి అంటే 15 ఏళ్ల లోపుఉన్న పిల్లలందరికీ ఆ వ్యాక్సిన్ వేయించాల్సిన అవసరం ఉంది గార్డాసిల్ ఫోర్ అనే పేరుతో కేంద్రం ఈ వ్యాక్సిన్ ఇప్పిస్తున్నది. సో దీని మీద మరి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి కదా ఇప్పుడు తెలంగాణ ఉన్నది తెలంగాణలో ఏదేదో పేపర్లల్ల వార్తలు వేయిస్తుంటారు ఆ హెచ్పి వ్యాక్సిన్ మేము వేయిస్తున్నాము అని ఒక యాడ్ వేయొచ్చు కదా పేపర్లలో అది ప్రజలకు ఉపయోగపడేది కదా 500 మందికి పైగా సారధి కలాకారులు వాళ్ళ చేత ఒక నాలుగు పాటలు రాయించి నాలుగు పాటలు పాడించొచ్చు కదా
(03:42) ఇట్లాంటి క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ప్రజల ఆరోగ్యం మీద ఆయన ముఖ్యంగా ప్రజల యొక్క జీవన విధానం జీవనశైలి లైఫ్ స్టైల్ చేంజెస్ పైన పాటలు రాయించి పాడించొచ్చు కదా దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు కదా ఎందుకు చేయరు? రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. 2030 నాటికి ఈ తీవ్రత మరింత పెరగబోతున్నదని భారత వైద్య పరిశోధన మండలి తాజా నివేదిక హెచ్చరించింది.
(04:08) కేంద్ర పరిశోధన రిపోర్ట్ ఇది. నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఐసిఎంఆర్ అండ్ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ 2026 అనే నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రతి ఎనిమిది మంది పురుషుల్లో అంటే 19 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు ఒకరికి అండ్ ప్రతి ఆరుగురు మహిళల్లో వాళ్ళు కూడా 19 ఏళ్ళ పైబడ్డవారు ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
(04:34) అలాగే 2026 2030 నాటికి రాష్ట్రంలో ఎన్ని క్యాన్సర్ కేసులు ఉంటాయని ఈ నివేదిక ఒక అంచనా కూడా వేసింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజగిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లోని క్యాన్సర్ ఆసుపత్రుల నుంచి సేకరించిన కేసుల సమాచారం ఆధారంగా ఐసిఎంఆర్ ఈ నివేదిక రూపొందించింది. క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ నివేదిక ప్రకారం 2026 లో తెలంగాణలో కొత్తగా 46,762 కేసులు నమోదయ్యే అవకాశం ఉందట 2026 లో ఆల్మోస్ట్ 48000 కేసెస్ నమోదయ్యే ఛాన్స్ ఉందట ఇందులో పురుషులు 21,252 అయితే మహిళలు 25,510 ఏడాదిలో 46,762 కేసులు అంటే రోజుకు సగటున 128 కొత్త కేసులు
(05:18) అలాగే 2030 నాటికి 47,314 కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇందులో పురుషులు 21,473 గా ఉండే అవకాశం ఉంటే మహిళలు 25,841 మంది ఉండబోతున్నారు. దాంతో పాటు పిల్లలు సున్నా నుంచి 19 ఏళ్ల వయసులోపు పిల్లల్లో 2026 లో 1999 క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఎవరికి ఏ క్యాన్సర్లు వస్తున్నాయి ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని పురుషుల్లో ఎక్కువమంది నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు.
(05:51) మొత్తం కేసుల్లో నోటి క్యాన్సర్ కేసుల సంఖ్య 21.7% ఉందట. ఆ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అట 10.5% ఉందట. కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ ఏదో అంటారు కదా 7.9% బాధితులు అధికంగా ఉంటున్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ బారిన పడిన పురుషుల్లో 58.8% 8 శాత మంది పొగాకు అలవాటు వల్లే నోటి నాలుక గొంతు ఊపిరి తిత్తుల క్యాన్సర్ల గురయరట.
(06:14) సిగరెట్లు బీడీలు గుట్కాలు వీటి వల్ల క్యాన్సర్ వస్తున్నది దయచేసి వాటిని మానే ప్రయత్నం చేయండి. మద్యపానం అలవాటు కూడా పలు రకాల క్యాన్సర్లకు కారణం అవుతుంది మందు తాగడం కూడా రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడ్డ పురుషుల్లో 43.3% మంది మద్యపానం చేస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. అంటే 15 ఇయర్స్ దాటంగానే మందు తాగుడు స్టార్ట్ అవుతుందట.
(06:39) అట్లా 45% వాళ్ళు తాగుతున్నారు. ఇక మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ కేసులు అధికంగా ఉంటున్నాయి. మొత్తం కేసుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 36.2% తో అగ్రస్థానంలో ఉన్నదట. క్యాన్సర్ నిర్ధారణ అయిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు ఉన్నారట. మహిళల్లో ఉన్న క్యాన్సర్స్ లో ఎవ్రీ క్యాన్సర్ వచ్చిన ముగ్గురు మహిళల్లో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు.
(07:00) బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 8.1 1 శాతో రెండో స్థానంలో ఉన్నాయి. పిల్లల్లో రక్త క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంటున్నదట. ఎంత డేంజర్ బెల్స్ మోగిస్తున్నదో ఒకసారి ఆలోచించండి అన్నింటికీ కారణం అన్నింటికీ కారణం లైఫ్ స్టైల్ ఇంకొకటి మీ ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది నీ బాడీలో ఉన్నది అసలు దానికి టెస్ట్లు చేయించుకోవాలన్నా లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ డయాగ్నోస్టిక్ చేయాలన్నా ఏముంది పేదోడు ఎక్కడ పోవాలి చెప్పండి ప్రైవేట్ హాస్పిటల్ కి పోతే వాడు తిరిగి తిరిగి తిరిగిలోపు వాడు కనుక్కునేలోపు ఫోర్త్ స్టేజ్ లోకి
(07:38) వెళ్ళిపోతున్నాడు ఖతం ప్రాణం పోతే ఆ ఎమ ఎన్జీ ఏదో ఉంది కదా క్యాన్సర్ హాస్పిటల్ ఆడికి పోవాలా ఏనా ఆటో ఇటో పైసలు ఉంటే ఆ బసవతారకం ఆసుపత్రి చుట్టూ తిరుగుతుంటారు. ఇక లేకపోతే ప్రాణం గాలి కలిసినట్టే వాళ్ళు వాళ్ళ ఆ సెట్ చేసుకొని మాకు క్యాన్సర్ వచ్చిందని తెలుసుకునే లోపే థర్డ్ స్టేజ్ దాటిపోతున్నది చాలామందికి ఎందుకు అసలు ఆ స్క్రీనింగ్ ఏది అసలు? అసలు క్యాన్సర్ రావడం ఒకటయితే క్యాన్సర్ వచ్చిన తర్వాత ప్రాణాలు నిలుపుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
(08:08) ప్రాణం నిలుపుకోవడానికి అవకాశం ఉన్నా కూడా కోల్పోతున్నారు కారణం ఏంటంటే వైద్యం అందుబాటులో లేదు. ప్రజలకు సరైన అవగాహన లేక స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోక రాష్ట్రంలో క్యాన్సర్ నిర్ధారణ చాలా ఆలస్యంగా జరుగుతోంది. చాలా కేసుల్లో వైద్యుని ఆశ్రయించేసరికి రోగి శరీరంలో క్యాన్సర్ తీవ్ర స్థాయికి చేరుతున్నది. దీంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదు.
(08:28) చివరికి రోగి ప్రాణాలు కోల్పోతున్నాడు. ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కు మహిళలు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో 30 నుంచి 40 ఏళ్ల లోపు వయసున్న మహిళల్లో కేవలం 0.3% మంది మాత్రమే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకున్నారని 3.3% మంది మాత్రమే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నారని గణాంకాలు చెబుతుండడం ఆందోళన కలిగించే అంశం.
(08:47) క్యాన్సర్ కు చికిత్స అందించేందుకు రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ రంగంలో ఒకే ఒక ఆసుపత్రి ఉందట. చూసుకోరు ఎట్లుందో మన కథ. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ మాత్రమే రాష్ట్రంలో ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రంగా ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలకు సంబంధించిన రిజిస్ట్రీ కూడా ఎంఎన్జీ లోనే ఉంది. ఇక రాష్ట్రంలో పాలియోటివ్ కేర్ సెంటర్లు కేవలం 59 మాత్రమే ఉన్నాయి.
(09:09) ఈ కేంద్రాల్లో క్యాన్సర్ కు చికిత్స అందించడం కంటే రోగికి ఉపశమనం కల్పించేందుకే ప్రయత్నిస్తూ ఉంటారు. రోజు రోజుకి రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మౌలిక సదుపాయాలు రోగుల అవసరాలను తీర్చగలవా లేదా అనేది పెద్ద ప్రశ్న. అసలు ఒక ఒక రెండు ఆసుపత్రులే పెద్ద ఆసుపత్రులే క్యాన్సర్ ఆసుపత్రులు రావాల్సిన అవసరం ఉంది. అన్ని కేసెస్ ఉన్నాయి అసలు అది క్యాన్సరా ఏమ వచ్చిందో గుర్తించకముందే చచ్చిపోతున్న వాళ్ళు ఎంతమంది గ్రామాల్లో ఇది మన మన రాష్ట్రం మన దేశం పరిస్థితి

No comments:

Post a Comment