ప్రకాశ్ రాజ్ కి మానసిక శుద్ధితో బాటు దేహ శుద్ధి అవసరం
Author Name:Venkata Chaganti
Youtube Channel Url:https://www.youtube.com/@Dr.VenkataChaganti
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YTiX_l8QWeA
Transcript:
(00:01) ఓం వెంకట చాగంటి గురువు గారికి నమస్కారములు నా పేరు అపూర్వ సహస్ర నేను హైదరాబాద్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. ఈ వీడియోలో పెద్ద మనిషి మాటలు వినండి. మన దేశంలో మనుషులు ఎందుకు ఇలా తయారవుతున్నారు? రామాయణంలో రాముడు అంటే తమాషానా ఈ మెంటల్ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏమిటి? దయచేసి మీ అభిప్రాయం చెప్పగలరు. ధన్యవాదములు ఓ కమింగ్ డౌన్ టు సౌత్ అండ్ లక్ష్మణ సేస్ రామ వాట్ లకీ నో దర్ ఇస్ వన్ఫరెస్ట్ hియర్ రామ సేస్నో ఇట్ ఇస్ సంసంబodyస్ lాండ్ఇట్సంబodyస్ఫమ ఓదర్ ఆర్ ఫ్రూట్స్ కన్వ ఈట్ యట్ ఇస్ ఇట్ స్టిలింగ్నో ఇఫ్ య areర్ hungీ we can eat
(00:47) యస్ the areర్ ఈటింగ్ ద శూర్పనకా అండ్ రావణ అండ్ come అండ్ శూర్పనకా is very యangీఇట్ sayేస్ అన్నా someబody is eating ఫ్రూట్స్ అండ్ ద అన్న రావణ sayస్నో the are hungీ లెట్ theమ we can టాక్ టు theమ లేటర్ ఆఫ్టర్ the have eటన్ theే come అండ్ దిస్ రామ లక్ష్మణ ఏ లకీ రామకాల్ లక్ష్మణ లకీ ఏ లకీస ట్రైబల్స్ have come దేసేనో we areర్ ద ఓనర్స్ ప్లీజనౌ sinన్స్ యహ ఈటన్ ద ఫ్రూట్ హవ టు పే ద ప్రైస్ దెన్ వాట్ ఇస్ ద ప్రైస్ దెన్ షి క్లిక్లేట్స్ శూర్పనక అండ్ సేస్ 2000 with్ gఎస్ట ఓ అండ్ దే సే నో వ don'tట్ హవ మనీ దెన్ రావణ సేస్ గివ్ దెమ
(01:31) సం డిస్కౌంట్ ఓకే 20% డిస్కౌంట్ నో we don'tట్హవసోఇన్స్పైiteట్ గివింగ్ డిస్కౌంట్ ఇఫ్ యు don'tట్హవ దమనీదెన్ యు areర్ నాట్ టూరిస్ట్ hర్ you haveక ఇన్సర్చ్ ఆఫ్ ఫుడ్సోవాట్ యు sinన్స్య eటన్ ద ఫ్రూట్స్దసీడ్స్ areర్దనప్ఇటఇట్రీ అగో వాట్ ఇస్ యువర్ నేమ్ ఐ యమ రామ ఫ్రమ్ నార్త్ య ఐ యమ రావణ ఫ్రమ సౌత్ నైస్ మీటింగ్ యు [నవ్వు] దిస్ చిల్డ్రన్ సెడ్ polలిటిక్స్ యు guస్వాంట్ టు కం డోంట్ఫోర్స్ యువర్ హిందీ లర్న్ మలయాళం నో యుహవ్ కం టు వర్క్ హియర్ don'tోట్ బికome్ ఏ మనేజర్ ఆఫ్ ఏ బ్యాంక్ అండ్ ఆస్క్ అus
(02:14) నాట్ టు ఈట్ బీఫ్వ విల్ డు ఏ బీఫ్ ఫెస్టివల్ అలే కం డుసంథింగ్ వర్క్ సంథింగ్ respెస్పెక్ట్ అవర్ కల్చర్ అండ్ గో నో వన్ నేషన్ వన్ రిలజన్ మై డైలాగ్ గెట్ లాస్ట్ ఓకే దిస్ ఇస్ అవర్ ల్ాండ్ బిహేవ్ యువర్సెల్వస్ దట్ ఇస్ ద కల్చరల్ పాలిటిక్స్ ఐ యమ డూయింగ్ విత్ మై ప్లే [కేరింతలు] ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటా చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆప్టివేదిక్ సైన్సెస్ చిన్నారి అపూర్వ సహస్ర తొమ్మిదవ తరగతి చదువుతోంది అమ్మాయి చక్కగా ఒక ప్రశ్న
(03:00) వేసింది. ఈ మెంటల్ పొల్యూషన్ కి సొల్యూషన్ ఉందా ఈ మెంటల్ పొల్యూషన్ ప్రకాష్ రాజు గారు ఆయన ఒక సినీ నటుడు ఆయన అనేక సినిమాలు యాక్ట్ చేశాడు. ఆయన రాముడు గురించి లక్ష్మణుడు గురించి చెప్పిన మాటలు మీరు విన్నారు కదండీ సో ఆయన అడిగిన మాటల్లో ముఖ్యమైనది [గొంతు సవరించుకోవడం] ఏంటంటే ఆయన రావణాసురుని చూసి వీళ్ళు ఆ ఎవరు అన్నట్టుగా చెప్పేటప్పుడు వాళ్ళని చిన్న చూపుతో మాట్లాడినట్టు ఒకటి చెప్పాడు.
(03:39) రెండోది ఇంకోటి ఏంటంటే రాముణని ఒక దరిద్రుడి కింద కూడా మాట్లాడినట్టు చెప్పాడు. అంటే వీళ్ళ దగ్గర ఏం డబ్బులు లేవు వాళ్ళు విత్తనాలు నాటి మళ్ళీ అవి పళ్ళెచ్చి వచ్చేదాకా చేయాలన్నట్టుగా వాళ్ళు కూలి వాళ్ళు ఉత్తరాం నుంచి దక్షిణానికి వచ్చిన కూలి వాళ్ళు అని మాట్లాడుతున్నాడు అలానే లక్ష్మణుని లక్కీ అని పిలిచాడు రాముడు సూర్పణకేమో రావణాసుడితో సహా వచ్చి ఇక్కడున్న వాటికి ఈ పంటకి మీరు 2000 డాలర్లు కట్టాలి జీఎస్టి తో కలిపి అని హాస్యాస్పదంగా రాముడి విషయంలో మాట్లాడడం జరిగింది.
(04:23) వీటన్నిటికీ మనము సహనంతో మనం ఇలా వీడియోలు చేసుకోవడం రోడ్ల మీద పడి దొరలటం తప్పితే ఆ ప్రకాశరా సినిమాల్ని బ్యాన్ చేయలేకపోతున్నారు. సో నిజమైన హిందువు అయితే అతని సినిమాలని బ్యాన్ చేయాలి ప్లస్ ప్రొడ్యూసర్స్ కి హిందువులంతా వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్ మామూలుగా కాదు ప్రకాశరాజు ఒక సినిమాలో ఏదైనా మీరు తీసుకుంటే మీ సినిమాని మేము బ్యాన్ చేస్తామ అని చెప్పేసేయాలి చూడకూడదు అలాంటి ధైర్యం మనందరికీ ఉండాలి దృతి ఉండాలి అంటే బుద్ధి ఉండాలి బుద్ధి ఉంటేనే ధైర్యం ఉంటుంది ఆ బుద్ధి ఉంటే మనం ఏమన్నా చేయగలుగుతాం.
(05:04) సో శ్రీరామచంద్రుడు ఎడ మాట్లాడిన తప్పుడుగా మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన అన్నది ఉత్తరాది నుంచి వచ్చిన కూలి వాళ్ళు అని మాట్లాడుతూ ఆయన ఇంకొక మాట చాలా తేడాగా మాట్లాడాడు ఆ మాటలో ఏంటంటే ఉత్తరాజ నుంచి వచ్చిన వాళ్ళు తర్వాత మీ భాష మా భాష ఇక్కడ భాష మీరు నేర్చుకోవాలి ఆ నేషనలిజం అట తర్వాత ఇదేదో పెద్ద నేషనలిజం అట ఏదో చెప్తున్నాడు హిందూయిజం అట అని చెప్పి చెప్పుకొస్తున్నాడు ఆయన ఇప్పుడు ఇప్పుడు ప్రకాష్ రాజు గారు మీరు మాట్లాడుతున్నది ఎంత భావ దారిద్రమో చూడండి.
(05:47) మీరు ఉండేది కర్ణాటకలో మీరు సినిమాల్లో యాక్ట్ చేసింది తెలుగు సినిమాల్లో ఇటు కన్నడ సినిమాల్లో ఇటు మలయాళం సినిమాల్లో మీరు నాలుగు దిక్కులకాయ వెళ్లి యాక్ట్ చేసుకోవచ్చు రకరకాల దేవుళ్ళ పోర్షన్స్ మీరు వేయొచ్చు కానీ రాముడు మటుకు దక్షిణం వైపు రాకూడదా ఒకటి రెండోది రావణాసురుడికి ఇక్కడ పొలాలు లేవండి భారతదేశంలో పొలాలు లేవు ఇక్కడ ఉన్నది కరదోషనాదులకు ఉన్నది.
(06:22) కరదాశనాధులకి ఒక చిన్న రాజ్యం పెట్టుకొని వాళ్ళు హింసకు పాల్పడ్డారు. సో మీరు చెప్పేది మీ హింసకులైన రావణాసురుడికి తర్వాత సూర్పణక్కకి మీకు ఇక్కడ పొలాలు ఉన్నాయని చెప్తున్నారు మీరు రామాయణంలో లేని విషయాన్ని మీరు చర్చకి తీసుకొస్తున్నారు. ఒకటి రెండోది రాముడి పేరు మీద చెప్తున్నారు అది విశేషం అన్నమాట మన సినిమాలు చాలామంది సినిమాలు తెలుగులో సినిమాలు దేవుళ్ళ గురించి కొద్దిగా హాస్యంగా మాట్లాడడం హాస్యంగా తీయడం చేస్తారు.
(06:58) కానీ రాముడి విషయంలో అలా మీరు చెప్పకూడదండి రాముడు మర్యాద మర్యాదస్తుడు అన్నమాట. సో మర్యాద పురుషోత్తమ రామ అంటారున్నమాట. సో అలాంటి రాముణని పట్టుకొని మీరు అవాకులు చివాకులు పేలటం నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు కూలి వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పారు. మీకు రాముడి విషయంలో మీకు స్పష్టత ఇస్తాను ఒకసారి ప్రకాష్ రాజు గారు గుహుడు రాముడి యొక్క అయోధ్య పక్కనే రాజ్యమే [గొంతు సవరించుకోవడం] అడవి అడవిలో ఉంటాడు అడవి అడవి జాతి వాళ్ళు వాళ్ళు రాముడు అటు నుంచి పాస్ అవుతుంటే గుహుడు పళ్ళు పలహారాలు పాయసాలు అన్నీ తెచ్చిచ్చాడు.
(07:37) అప్పుడు రాముడు నేను పాయసం ఇలాంటివి తినకూడదు నాయనా నేను పళ్ళు అలాంటివి మాత్రమే తింటాను కందమూలాలు పళ్ళు తేనె ఇలాంటివే తీసుకోవాలి నేను అని చెప్తాడు. అలాంటి రాముడికి వేరే వాళ్ళ పొలాల మీద ఆశ పడతాడా నెంబర్ వన్ ఒకవేళ ఉంటే నెంబర్ టూ ఆయన ఎప్పుడూ కూడా అడవి మార్గానే వెళ్ళాడు కానీ ఏ సిటీలోకి గాని గ్రామాల్లోకి కానీ ఎంటర్ కాలేదు ఆయన అండ్ లాస్ట్ కి రావణాసుడి మీద దండయాత్రకి లంక కోసం వెళ్తున్నప్పుడు కూడా అందరికీ చెప్తాడు అడవి మార్గాన్నే వెళ్ళాలి కానీ ఏ పల్లెల్లో నుంచి కానీ ఏ పట్టణాల్లోనుంచి కానీ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ వెళ్ళకూడదు మనం ఇలానే వెళ్ళాలి అంటాడు. అలానే ఆయన సుగ్రీవును సుగ్రీవుడి
(08:22) తరపున మిత్రత్వం తీసుకొని ఆ సుగ్రీవు సుగ్రీవుడు అన్నని వాలిని చంపిన తర్వాత సుగ్రీవుడు రాజ్యం చేస్తున్నప్పుడు ఆ రాజ్యంలో కూడా అడుగు పెట్టలేదు రాముడు నేను అట్లా అడుగు పెట్టకూడదు నేను నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం వనంలోనే ఉండాలిని చెప్పి ఆ కొండ మీదే ఉంటాడు అక్కడ సో ఇలాంటి రాముని పట్టుకొని నీకు ఎలా అనబుద్ధి అవుతుంది అంటే దీన్ని బట్టి అర్థం అవుతున్నది అంటే భావ దారిద్రం ఎంత ఎంతగా పెరిగిపోయిందో ఆయన కేరళాకి వెళ్లి ఏదో సాహిత్య సభలో మాట్లాడాడున్నమాట నువ్వు మరి కేరళ వాళ్ళకి నార్త్ నార్త్ నుంచి వచ్చిన వాడివే కదా నువ్వు నార్త్ అంటే మరి కేరళాకు నార్త్ కర్ణాటక
(09:03) కదా నువ్వు మరి నార్త్ నుంచి వెళ్ళావు మరి నిన్ను ఏమనాలి హిందీ సినిమాల దగ్గర నుంచి తెలుగు తమిళు మలయాళం అన్ని సినిమాల్లో నువ్వు నటిస్తావు దేవుళ్ళ పోర్షన్ శివుడి పోర్షన్ వేస్తావు అంటే డబ్బుకి కక్కుకృతి పడి నువ్వు చేస్తున్న పనులు ఇవన్నీ చేస్తూ రాముడి గురించి మాట్లాడాడు. రాముడు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి పనులు చేయడు ఎవరి దగ్గర దొంగతనం చేయాల్సిన పని గాని ఏమి లేవు.
(09:32) అడవి అన్నది ప్రతి ఒక్కళ్ళది ఎవరనా అక్కడ పండ్లు కోసుకొని తినొచ్చు అలా నడవచ్చు అడవిలో ఇది నా ప్రాపర్టీ అనడానికి వీలు లేదు. సో నువ్వు చెప్తున్నది తప్పు ప్రకాశరాజు అడవి ప్రాపర్టీ అనది ఎప్పుడు ఎవరిదీ కాదు వనములు అన్నారు సో వనంలో నివసించే వాళ్ళు అక్కడన్నవన్నీ తింటూ ఉంటారు తాగుతూ ఉంటారు అవన్నీ చేస్తారు వాళ్ళు అలానే మనవాళ్ళు ఎప్పుడనా అడవిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆతిత్యం కూడా ఇస్తారు.
(09:58) నేను శ్రీశైలం అడవుల్లోకి చాలాసార్లు వెళ్ళాను భద్రాచలం అడవుల్లోకి వెళ్ళాను ఇలాంటి అడవుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ నివసిస్తున్న వాళ్ళు మాకు ఆతిత్యం ఇచ్చారు వాళ్ళు తినే పళ్ళు అవి పెట్టారు వాళ్ళు అన్నం కూడా వండి పెట్టారు చక్కగా తినొచ్చాం మేము సో అటువంటి మంచి జాతి మనుషులు అక్కడ ఉంటారు. సో అలాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు నీచంగా మాట్లాడుతున్నావ్ ప్రకాశరాజు ఇది అపూర్వ సహస్ర నువ్వు మంచిగా చెప్పావమ్మా మెంటల్ పొల్యూషన్ ఇది నిన్న ఇద్దరు పిల్లలు సంహిత అండ్ హరిత్ ఇద్దరు కూడా వాతావరణ కాలుష్య గురించి మాట్లాడారు.
(10:36) ఇప్పుడు తొమ్మిదవ తరగతి చదువుతున్న అపూర్వ సహస్ర చక్కగా మెంటల్ పొల్యూషన్ ఈ మెంటల్ పొల్యూషన్ ఎలా పోతుంది సో మొట్టమొదట మనం మొట్టమొదట మనం విశ్లేషణ చేశం అసలు ప్రకాశరాజు ఏమన్నాడు ఎన్ని తప్పులు అన్నాడు రామాయణంలో ఎక్కడా అటువంటివి లేవు నీ సొంతగా కవిత్వం చెప్పుకోవడం ఇంకోడు ఎవడో కూడా ఒక దరిద్రుడు ఉన్నాడు అతను కూడా అదే మాట అన్నాడు ఏమన్నాడంటే రావణాసుడు సీతని ఆ మనవరాలలాగా తీసుకొని వెళ్లి దాచిపెట్టుకున్నాడు అని ఎంత హాస్యంగానో అపహాస్యం చేస్తున్నారో చూడండి.
(11:07) దీనికి ఒకసారి కెసిఆర్ మన తెలంగాణకి చీఫ్ మినిస్టర్ గా ఉన్న కేసిఆర్ ఒకసారి ఇలానే పొలిటికల్ రైవలరీ ని తీసుకొని అపోజిట్ ఆ పొలిటీషియన్స్ గురించి ఆయన ఒక మాట చాలా గమ్మతిగా చెప్పాడు. అదేంటంటే రాముడు యుద్ధం చేసి లంకలో రావణాసుని గెలిచిన తర్వాత అక్కడ అక్కడున్న వానర సైన్యం అంతా స్వర్గానికి వెళ్ళారు కానీ రాక్షస సైన్యం వెళ్ళలేదు మరి వాళ్ళు యుద్ధం చేశారు కదా మరి మా గతి ఏమిటి అన్నట్టుగా వాళ్ళు అడిగితే ఏం పర్వాలేదు మీరు కలియుగంలో పుట్టి ఇక మంచి వాళ్ళని పీక్కు తినండి అని
(11:52) చెప్పాడట అలా అలా ఇప్పుడు ఈ మంచి వాళ్ళందరినీ పీక్కు తినే వాళ్ళందరినీ ఆ రాక్షస జాతి కిందనే చెప్తారు. సో ప్రకాశరాజు మీకు హిస్టరీ మీద పట్టు లేకపోతే నేర్చుకోండి ఉత్తరాది దక్షిణాది ఏనాడు లేవు ఇది బ్రిటిష్ వాళ్ళు కల్పించిపోయారు ఒకటి నెంబర్ వన్ అక్కడి నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి పాలన చేసి వాళ్ళు మీ మీద ఇంగ్లీష్ భాష రుదితే చక్కగా మాట్లాడతారు.
(12:17) కానీ హిందీ భాష మటుకు మాట్లాడరా మన దేశ భాష అది మాట్లాడండి ప్రకాష్ రాజు గారు హిందీ నేర్చుకోండి సంస్కృతం కూడా నేర్చుకోండి. దరిద్రంగా మాట్లాడకండి సంస్కృతం అన్న భాషను నేర్చుకోవడం సంస్కృతం ఏ దేశ భాష కాదుఅది కాబట్టి అది నేర్చుకోవచ్చు సో అది విద్యకి నేర్చుకోవడానికి వేదం నేర్చుకోవడానికి ఉపయోగపడే భాష అది దాని గురించి మీరు కించపరిచే మాటలు మాట్లాడకూడదు.
(12:43) హిందీ గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు మనమంతా హిందీ భాష నేర్చుకోవడంలో తప్పు లేదు కదా మనకి ఇంగ్లీష్ నేర్చుకొని మనం ఇదివరకు కోర్టులో అంతా ఇంగ్లీష్ లోనే ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉండేవి. సో అలా ఇంగ్లీష్ లోనే డాక్యుమెంటరీ కొన్ని చేసేవాళ్ళు ఏవైతే మనకి గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మాతృభాషలో చేస్తున్నారు.
(13:08) హిందీ నేర్చుకోవడంలో తప్పుఏమ వచ్చిందండి హిందీ నేర్చుకుంటే మీరు చెడ్డవాళ్ళు అయిపోతారా ఎందుకు అవుతారండి హిందీ నేర్చుకోండి అలానే ఎవరనా వేరే రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వస్తే ఆ భాష నేర్చుకుంటారు వాళ్ళకి అవసరమైతే నేర్చుకుంటారు. అవసరం లేతే నేర్చుకోరు. మనందరికీ ఒకళళనొకళ్ళ కమ్యూనికేట్ చేసుకోవాలి భారతదేశం అంతా మనం కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఒక యూనిఫామ్ భాష ఉంటే బాగుంటుంది.
(13:33) అది హిందీ కింద వాళ్ళు తేల్చారు. ఎందుకంటే హిందీ ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడతారు కాబట్టి కాబట్టి అది సులభంగా అందరూ నేర్చుకోవచ్చు. అతి తక్కువ మంది ఉన్న మైనారిటీస్ ఆ భాష నేర్చుకోవడంలో తప్పేముంది అక్కడ దాన్ని పట్టుకొని రాముడు హిందీ సంస్కృతం ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు ఏంటి? ఈ ఇటువంటి చపలత్వం మీరు మానాలి ప్రకాష్ రాజు గారు చాలా చాలా [గొంతు సవరించుకోవడం] దరిద్రంగా ఉంది సో మీరు మీ గురించి మీరు చెప్పుకోండి మీ పర్సనాలిటీ గురించి చెప్పుకోండి మీరు ఏమనా చెప్పుకోండి కానీ రాముడికి మీరు మీరు నాస్తికులు అయినప్పుడు రాముడి గురించి మీకు ఎందుకంటే వాట్ ఇస్
(14:11) దిస్ నాన్సెన్స్ అండి రాముడి గురించి ఎందుకు మోడీ సంగతి మాట్లాడండి మోడీ సంగతి మాట్లాడండి మోడీ ఏమనా తప్పు చేస్తే అది మాట్లాడండి ఆ హక్కు మీకు ఉంది కానీ కానీ రాముడి గురించి మాట్లాడే హక్కు మీకు లేదండి. రాముడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ధర్మాన్ని నిలిపాడు. మీకు ధర్మం అంటే ఇష్టం లేకపోతే మీరు ఇలా ప్రవర్తిస్తారు.
(14:34) మీరు అధర్మపరులు అయి ఉండాలి లేకపోతే మీరు ఇవన్నీ చేయరు. సో అపూర్వ సహస్ర వీళ్ళ మెంటల్ పొల్యూషన్ ని మనం మార్చాలి అంటే మనలాంటి వాళ్ళు చాలామంది తయారవ్వాలమ్మ. మనమంతా రాముడి గురించి ధర్మం గురించి మాట్లాడుతుంటే వీళ్లే పారిపోతారు ఆటోమేటిక్గా ఒక్కడు మంచి ధర్మాత్ముడు ఉంటే 100 మంది అధర్మపరులని సరి చేయగలడు. అది ఫర్ షూర్ సో ధర్మాత్ములు పెరుగుతున్న కొద్ది అధర్మపరులు దూరమవుతారు.
(15:01) సో ఇది మనమందరం కూడా స్కూళ్ల దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి వాళ్ళతో మనము తప్పకుండా పబ్లిక్ డిబేట్ పెట్టాలి. పబ్లిక్ డిబేట్ పెట్టి వాళ్ళని వాళ్ళ పీచం అనచాలి అది ఫర్ షూర్ అప్పుడే కానీ వాళ్ళు మారరు వాళ్ళు రామాయణం గురించి తెలిీదు రాముడి గురించి తెలియదు రాముడు ధర్మపరుడు రాముడి గురించితె తెలుసుకుంటున్న కొద్దీ నువ్వు ధర్మం వైపు నువ్వు మొగ్గుతావయ్యా ప్రకాశరాజు నువ్వు రాముడి గురించి తెలుసుకోదలుచుకోలేదు నీ మనసులో ఏదో కుళ్ళ ఉంది నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇలా మాట్లాడుతున్నావ్ అవును ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కొంతమంది దుర్మార్గులు ఉంటారు
(15:37) నీలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు అధర్మపరులుగా ఉంటారు. మనం గనుక సౌత్ నుంచి మనం నార్త్ కి వెళ్ళామ అనుకోండి వాళ్ళు ఏ తమిళనాడుక పీపుల్ హై ఇలా మాట్లాడతారు. అన్నా అన్నా లోగహై అని మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి తెలీదు మనం ఎవరమో కూడా తెలియదు. అది దురదృష్టమే అలానే మనం కూడా మనం ఎడ్యుకేటెడ్ అనుకున్నప్పుడు మనం దురదృష్టం పాలు అవ్వకూడదు మనం అదృష్టం పాలవ్వాలి.
(16:07) సో ఇది గుర్తుపెట్టుకోండి నేను గుజరాత్ వెళ్ళాను రాజస్థాన్ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళాను యూపీ వెళ్ళాను సో ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు మనని గుర్తుపట్టినప్పుడు వాళ్ళకి అర్థంఅవుతుంది వీళ్ళకి హిందీ సరిగ్గా రాదు అని సో అందులో మోసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఫర్ షూర్ ఎందుకంటే వాళ్ళ నైజమే అలా ఉంటుంది కాబట్టి కొంతమంది చాలా నిష్టగా ఉంటారు నేను మొన్నట త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఢిల్లీ వెళ్లి అక్కడ జంతర్ మంత్రకి వెళ్ళాను అక్కడ టికెట్ రేట్వో పెట్టారు.
(16:38) పెడితే నేను చూశాను చూసి నేను సరిగ్గా క్యాలిక్యులేట్ చేయలేదు ఆ లోపల ఆయనకి ఇచ్చాను డబ్బులు ఇచ్చి ఇలా ఈ టికెట్ కావాలంటే ఆయన చూసి అంత కాదండి ఇది ఇంతే అన్నాడు. అదేంటి అక్కడ రాశరు కదా అంటే అది ఇది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎవరికీ ఏమిటి ఎప్పుడు ఎలా అది మీరు చూసినట్లేరు చదివినట్లేరు తక్కువ అండి మీకు ఎక్కువ కాదు అని చెప్పి డబ్బులు వాపస్ ఇచ్చేసాడు సో అంటే అక్కడ నిష్టగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు అట్లా సో అలా ఉండడం అన్నది మనం తెలుసుకోవాలి.
(17:12) సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నార్త్ లో నిష్టగా ఉండేవాళ్ళు అట్లానే సౌత్ లో కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ నార్త్ సౌత్ అన్న భేదమే లేదు ఎప్పుడు ఉండింది ఆ భేదం మీరు క్రియేట్ కావాలని చేస్తున్నారు మీకుేదో బెనిఫిట్ కావాలి. మీకుేదో లబ్ది కావాలి ఆ లబ్ది ఏంటంటే నార్త్ సౌత్ విడగొట్టేస్తే సౌత్ లో మనం ప్రైమ్ మినిస్టర్ అయిపోవచ్చు లేకోతే ఎప్పటికీ అవ్వలేమని అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఎట్లా అయ్యాడు పొలిటిక్స్ లో ఉండి పండి అయ్యాడు మీరు కూడా ఉండి పండి అవ్వండి అంతేకానీ మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్లా కేసిఆర్
(17:45) గారు ప్లాన్ వేయలా మొత్తం బిఆర్ఎస్ టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా చేంజ్ చేసి మొత్తం భారతదేశాన్ని ఏలేద్దామని ప్లాన్ వేసాడు కదా చంద్రబాబు నాయుడు కూడా అట్లాంటి ప్లాన్ వేసాడు ఆయన ప్లాన్ వేసాడు ఈయన ప్లాన్ వేసాడు మమతా బెనర్జీ ప్లాన్ వేస్తోంది కరుణానిధి అలాంటి వాళ్ళు కూడా ప్లాన్లు వేశరు ఆయన పోయారు అనుకోండి సో ఇప్పుడు స్టాలిన్ గీన్ వీళ్ళందరూ కూడా ఆ ప్లాన్ లోనే ఉన్నారు.
(18:04) అందరూ ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలని నితీష్ కుమార్ ఆయన కూడా బీహార్ నెయల్తో నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతా అనుకున్నాడు. అలానే ఆయన బీహార్లో ఆయన ఉండే ఆయన పేరఏంటి యాదవ్ ఆయన కూడా అవుదాం అనుకున్నాడు అవ్వలేదు అలాని యూపీలో అందరూ కూడా అవుదాం అనుకుంటారు అవుదాం అనుకున్నప్పుడు అయ్యే పనులు చేస్తే అవుతారు. అంతేగానీ దేశాన్ని విడదీసేసే ప్లాన్లు వేయటం మహా ఘోరమైన పని అది అలాంటి పనులు చేయకండి భారతదేశానికి కాన్స్టిట్యూషన్ ఉంది ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు నడవాలి అది ఫర్ షూర్ ప్రకాష్ రాజు గారు అంతేకాదు సౌత్ ఇండియాలో ఎవరైతే అనుకుంటున్నారో లైక్ తమిళనాడులో గాని
(18:43) వాళ్ళు గాని ఇక్కడ మన తెలంగాణలో కూడా చీఫ్ మినిస్టర్ కొద్దిగా అడవిద్యంగా మాట్లాడుతున్నాడు ఆయన కూడా అట్లా మాట్లాడకూడదు భారతదేశాన్ని విడదీసే మాటలు మాట్లాడకూడదు మనం మాట్లా మాట్లాడవలసింది నిజాయితిగా మాట్లాడాలి. మనంఅంతా కూడా కాన్స్టిట్యూషన్ కి అబైడ్ అయి ఉండాలి. అలా మనం దేశాన్ని స్వాతంత్రం తెప్పించుకొని అందరం పోరాడాం కింద కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అందరూ పాల్గొన్నారు.
(19:07) ఇప్పుడు మీరు నార్త్ సౌత్ అంటున్నారు అంటే ఈస్ట్ వెస్ట్ కి మీకు ప్రాబ్లం ఉండదా ఈస్ట్ కి వెస్ట్ కి ప్రాబ్లం ఉండదా అంటే ఈస్ట్ వాడు వెస్ట్ కి వెళ్ళొచ్చు వెస్ట్ వాడు ఈస్ట్ కి వెళ్ళొచ్చు వాళ్ళక ఏం ప్రాబ్లమ్స్ ఉండవా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉండవా ఎందుకంటే మీరు కర్ణాటక తెలుగు రాష్ట్రాలకి వచ్చి మీరు యాక్టింగ్ చేస్తున్నారు మరి ఈస్ట్ వైపు వచ్చి యక్టింగ్ చేస్తున్నారు.
(19:29) మరి మిమ్మల్ని ఏమని చెప్పాలి అంటే మీకు అనుకూలంగా ఏది ఉంటే అది మాట్లాడుతుంది. ఈ మెంటల్ పొల్యూషన్ ని మీరు వెంటనే ఆపాలండి కచ్చితంగా ప్రకాష్ రాజు గారు మీరు ఆపాలి ఇది నేను డిమాండ్ చేస్తున్నాను ఉత్తి రాముడి విషయం అనే కాదు ఏ విషయమైనా సరే మీరు మెంటల్లీ మీరు కాస్త స్టెబిలైజ్ అవ్వండి. మీరు క్రిస్టియన్ అని విన్నాను లేతే ఏతీస్టో మరి ఎవరైతే ఏమైతే కానీ మీరు మీకు [గొంతు సవరించుకోవడం] మాట్లాడే హక్కు లేదండి అట్లా అందులోన జోకులు వేస్తూ రాముడి మీద చేయకూడదు.
(19:59) రాముడుఏదో దొంగతనంగా పండ్లు తిన్నాడని ఇలాంటి మాటలు మాట్లాడటం అన్నది మీ కుసంస్కారానికి నిదర్శనం అది అదేదో మా ఎలక్షన్స్ లో మీరు నుంచుని ఓడిపోయారు అది చాలా మంచి పని అయింది. అప్పుడు నేను అనుకుని అయ్యో పాపం ఇతన్ని మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే ఆ ఏ రాష్ట్రం అయితే ఏంది నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను ఇక్కడ తెలుగులో ఇన్ని యాక్ట్ చేశాను నేను ఎందుకు కాకూడదుఅని మీరే మాట్లాడారు.
(20:23) అలాంటప్పుడు వేరేవాళ్ళు మాట్లాడరా మాట్లాడకూడదా ఇంకొకటి ఏంటంటే రావణాసుడు రాజ్యం ఇక్కడ లేకుండేనండి కరదోషనాదులది ఉండే దాని తర్వాత సుగ్రీవుడు వాలి పాలించిన రాజ్యం ఉండింది. సో దాని తర్వాతనే కిందకి వెళ్తే అక్కడికి వస్తే లంక వస్తే రావణాసుడు కాబట్టి ఈ మధ్యలో మనకి వాలి సుగ్రీవుల రాజ్యం ఉండింది కదా మరి అలాంటప్పుడు మీరు అది ఏదో అని చెప్తారు ఏంటి పైగా రాముడు పల్లెట పల్లెల్లో నుంచి పట్ణాల్లో నుంచి వెళ్ళలేదు.
(20:56) ఎక్కడ వెళ్ళలేదు కాబట్టి రాముణని మీరు అన్నారు అంటే అది మహా పాపం కూడాను అబద్ధం కూడాను మీ మీద కేసులు ఫైల్ అయినాయి అని మాకు విన్నాను నేను సో ఇట్లాంటి మెంటల్ పొల్యూషన్ ని వ్యాప్తి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు అందులో నాస్తికులు ప్రబలంగాను క్రిస్టియన్స్ ఇంకా ప్రబలంగాను ఉన్నారు. సో అలానే ముస్లిమ్స్ కూడా కొంతమంది ప్రబలంగా చేస్తున్నారు.
(21:18) సో వీళ్ళందరికీ ఏంటంటే రాముడి మీద ఎందుకు పడుతున్నారుఅంటే ధర్మపరుడు కాబట్టి వీళ్ళందరూ అధర్మపరులు కాబట్టి వాళ్ళకి ఆ ధర్మం నచ్చట్లేదు. వాళ్ళు పాటించకపోతే పాటించకపోయారు కానీ అనటం ఎందుకు అంటే అధర్మం అందరం పాటించేస్తే అయిపోతుంది కదా ఇలా ఉంటుందన్నమాట. సో నేను మోసం చేస్తున్నా అనుకోండి మిగతా వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు అనుకోండి నాకు సరిపోయారు కదా అనుకుంటామాట అలా ఉంటుంది.
(21:42) అలా కాకుండా నేను ధర్మం పాటిస్తున్నా మీరు ధర్మం పాటించండి అంటే చాలా కష్టమైపోతుంది. అందుకని వాళ్ళు ధర్మం పాటించడానికి సిద్ధపడతలేరు ధర్మం పాటిస్తే ఆవుని చంపకూడదు మేఘాన్ని చంపకూడదు గొర్రెని చంపకూడదు వెయిటిని చంపకూడదు తినకూడదు కోడిని చంపకూడదు వేటిని చంపకూడదు తినకూడదు ఫస్ట్ పాయింట్ అక్కడికి వచ్చేస్తదిఅన్నమాట అది వాళ్ళకి నచ్చదు వాళ్ళు మాంసాహారులు కాబట్టి వాళ్ళకి అది నచ్చుతుంది కాబట్టి వాళ్ళు అధర్మం చేస్తున్నారు కాబట్టి ఇది చేస్తున్నాం కాబట్టి ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం అని ఉంటుంది అందరూ అని అంటలేదు కానీ ఇలా మాట్లాడే వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను.
(22:13) సో ఇలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు అది ప్రాపకం చేసుకోవాలనే ప్రయోగం చేసుకోవాలనే మెథడ్ లోకి వెళ్తున్నారు. ఇది చాలా తప్పండి నేను చాలా దీన్ని ఖండిస్తున్నాను అంతే కాదు అందుకనే అందరూ ఎవరైతే మీ రాముని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ధీటుగా మీరు సమాధానం ఇవ్వవలసిందే ఇవ్వవలసిందే అది ఎస్ ఇప్పుడు మనం హింస చేయకూడదు అంటే ఈయన మాటలతో హింసిస్తున్నాడు కదా మాటలతో హింసిస్తే నేను మాటలతోనే ఎందుకు హింసించాలి నువ్వు నువ్వు తుపాకీతో నువ్వు పేల్చావు నేను బాంబుతో వేస్తాను ఏమిటిది నా ఇష్టము నిన్ను ఎవరు పేల్చమన్నారు ఫస్ట్ తుపాకి
(22:53) అలానే వాళ్ళు మాటలతో హింసిస్తే మనం చేతలతో కూడా హింస చేయవచ్చు అని రుజువు అవుతుంది ఇక్కడ ఎందుకంటే నువ్వు మాటలతో హింసిస్తే నేను మాటలతో హింసించాలని రూల్స్ లేవు రూల్స్ ఎవరికి ఉంటాయి ధర్మపరులకు ఉంటాయి నీలాంటి అధర్మపరులకు ఉండదు కాబట్టి నిన్ను కచ్చితంగా నిన్ను నుంచోపెట్టి తోమొచ్చు తప్పేం లేదు సో ఇది చిన్న పిల్ల అడిగిన ప్రశ్న కాబట్టి ఇంతకన్నా నేను చెప్పకూడదు.
(23:18) సో మీరందరూ కూడా అందరూ రాముని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరినీ కూడా దేహ శుద్ధి చేయవలసిందే ఎట్టి పరిస్థితిలో ఉన్నా సరే ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు మనం వాళ్ళని జోలికి వెళ్ళక్కర్లేదు వాళ్ళు మన జోలికి రావక్కర్లేదు. కానీ మనం ఇష్టదయమైన రాముణని ధర్మపరుడైన రాముని వాళ్ళు గనుక వ్యతిరేకించి మాట్లాడడం మొదలు పెడితే మనం ఖచ్చితంగా జవాబు చెప్పవల్సిన సమయం ఆసన్నమైంది మీరందరూ కూడా ఇందులో ఏమాత్రం మీరు ఓపిక పట్టకూడదు ఓపిక పట్టారు అంటే అధర్మాన్ని మీరు పాలిస్తున్నట్టే లెక్క ఉంటానండి ఓం
No comments:
Post a Comment