వాస్తవాలు విస్మరించినా పర్యవసానాలు వదలవు | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-_nqQyi75b8
Transcript:
(00:06) ఈ మధ్యకాలంలో చదువు విషయంలో అయినా ఉద్యోగం విషయంలో అయినా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆరోగ్యం అన్నది చాలా ముఖ్యమని వారికి తెలిసినా కూడా దాన్ని ఇగ్నోర్ చేసి చదువు కెరియర్ అనే వాటిపై ఎక్కువ ద్యాస పెట్టడం వల్ల చివరికి వారు అనారోగ్యానికి గురైనా అప్పటికీ చేసేది ఏమి లేక బాధపడడం తప్ప అసలు వాళ్ళకి ఎందుకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ చూపడం లేదు.
(00:34) ఈ విషయాల గురించి ఇవాళ తెలుసుకుందాం. హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరిరావు గారు ఉన్నారు. నమస్తే సార్ అసలు ఆరోగ్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంటారు కెరియర్ చదువు పైన ఎక్కువ ధ్యాస పెట్టడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఏంటి కారణాలు ఇక్కడ రెండు చూడాలి ఒకటి మనము తరుచుగా వినేటువంటి పదాలు ఏంటంటే మైండ్ అండ్ బ్రెయిన్ ఈ రెండిటి మధ్య క్లారిటీ లేక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
(01:14) సో నువ్వు సరిగ్గా చదవకపోతే లేదంటే సరిగ్గా నీ బ్రెయిన్ పని చేయట్లేదా లేదంటే మైండ్ పని చేయట్లేదా ఇలా పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు అంటే రెండు ఒకటే అన్నట్టుగా వాడుతూ ఉంటారు. కానీ బ్రెయిన్ అనేది మనము తల్లి కడుపు నుంచి మనం పుట్టి వచ్చినప్పుడు మనతో పాటు తల్లి కడుపు నుంచి వచ్చినటువంటిది తర్వాత అది సైజ్ పెరిగి ఉండొచ్చు.
(01:35) చేతులు కాళ్ళు మన ముక్కు చెవులు ఎలాగైతే వచ్చినయో ఆ తర్వాత బ్రెయిన్ సైజ్ పెరగొచ్చు తప్ప బ్రెయిన్ అనేది బయలాజికల్లీ వచ్చింది నేచర్ నుంచి వచ్చింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆరిజన్ ఆఫ్ ద బ్రెయిన్ నేచర్ రైట్ మైండ్ అంటే ఏంటి మైండ్ అంటే ఆ వచ్చినటువంటి బ్రెయిన్ లో కాలం గడిచే కొద్దీ మనం ఎక్స్పోజ్ అవుతున్నటువంటి సమాజం వాతావరణం సంఘటనలు ఇటువంటి వాటికి మనం ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ వాటి గురించినటువంటి డేటా ఆ అనుభవాలు అవన్నీ కూడా మన యొక్క బ్రెయిన్ లో రికార్డు అవుతుంది ఆ రికార్డ్ అయిన డేటా మైండ్
(02:20) రైట్ కంప్యూటర్ భాషలో చెప్పాలంటే హార్డ్ డిస్క్ ప్రాసెసర్ రామ్ ఇదంతా కూడా బ్రెయిన్ మ్ దాంట్లో ఉండే డేటా దాంట్లో మనము విండోస్ లోడ్ చేశమా లేకపోతే మరో ఆపరేటింగ్ సిస్టం లోడ్ చేశమా ఎంఎస్ ఆఫీస్ లోడ్ చేశమా లేకపోతే అదర్ సాఫ్ట్వేర్స్ లోడ్ చేశము ఆ తర్వాత కొన్ని ఫైల్స్ మనం సేవ్ చేశము ఇది సిస్టం కి సిస్టం కి తేడా ఉంటది.
(02:46) కానీ హార్డ్ డిస్క్‌లు అన్నీ ఒకే విధంగా ఉంటాయి ఒకేలాగా ఫంక్షన్ చేస్తాయి కంప్యూటర్లు అన్నీ ఒకేలాగా ఫంక్షన్ చేస్తూ ఉండొచ్చు ఒక బ్రాండ్ కి సంబంధించింది అలాగే హ్యూమన్ బ్రెయిన్స్ అన్ని ఫంక్షన్ చేసే విధానం ఒకలాగానే ఉంటాయి బికాజ్ దీని ఆరిజిన్ నేచర్ కాబట్టి మైండ్స్ మాత్రం వేరు వేరే ఉంటాయి ఇప్పుడు మీ బ్రెయిన్ మీ బ్రదర్ బ్రెయిన్ అండ్ మీ మదర్ బ్రెయిన్ ఫాదర్ బ్రెయిన్ అండ్ మీ ఫ్రెండ్స్ బ్రెయిన్ ఆల్ బ్రెయిన్స్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అవును ఆల్మోస్ట్ సేమ్ అంటే ఆల్ సిస్టమ్స్ ఆర్ సేమ్ దాంట్లో రికార్డ్ అయినటువంటి డేటా మీ బ్రెయిన్ లో ఒక డేటా రికార్డ్ అవుతే మీ
(03:19) బ్రదర్ బ్రెయిన్ లో ఇంకో డేటా రికార్డ్ అయింది. ఫాదర్ దగ్గర ఇంకోటి రికార్డ్ అయింది ఫ్రెండ్స్ దగ్గర ఇంకోటి రికార్డ్ అయింది. అలా రకరకాల డేటా రికార్డ్ అయింది ఎందుకంటే ఏ ఇద్దరు ఎక్స్పీరియన్సెస్ ఒక విధంగా ఉండవు. కాబట్టి మైండ్ ఫామ్ అయింది. రైట్ ఆరిజిన్ ఆఫ్ ద బ్రెయిన్ మనము నేచర్ అని తెలుసుకున్నాము మరి ఆరిజిన్ ఆఫ్ ద మైండ్ ఏంటి ఆరిజిన్ ఆఫ్ ద మైండ్ సొసైటీ సమాజం వల్లనే ఏర్పడింది కదా దీన్ని ఇంకా చెప్పాలంటే మనము ఒక వైట్ పేపర్ తీసుకుందాం.
(03:51) ఆల్ వైట్ పేపర్స్ ఆర్ సేమ్ కానీ ఒక్కొక్క వైట్ పేపర్ మీద ఒక్కొక్క స్క్రిప్ట్ రాసాం లేదా ఒక్కొక్క డ్రాయింగ్ వేసాం. ఈ డ్రాయింగ్స్ ఎవరివి సమాజం వైట్ పేపర్ నేచర్ నుంచి వచ్చింది రైట్ ఈ సమాజం వలన ఏర్పడినటువంటి మైండ్ ఏదైతే ఉందో ఈ సామాజికమైనటువంటి ట్రాప్ లో పడిపోతుంది. సామాజికమైన ట్రాప్ లో పడి సమాజంలో ఉన్న పోటీలో పడుతుంది.
(04:18) ఆ పోటీలో పడిన తర్వాత ఈ సమాజంలో ఆ పోటీలో విన్ అవ్వటం కోసం ఈ నేచర్ నుంచి వచ్చిన తన ఆధారమైనటువంటి బ్రెయిన్ ని బాడీని వాడుకుంటూ ఉంటుంది. రైట్ యాక్చువల్ మైండ్ ఈ బ్రెయిన్ అండ్ బాడీ కి ఎందుకు అవసరం తల్లి కడుపు నుంచి వచ్చిన తర్వాత ఈ మైండ్ ఎందుకు మనము వాడుతున్నాము మైండ్ ఎందుకు డెవలప్ చేసుకోవాల్సి వచ్చింది అంటే సామాజికంగా ఉన్నటువంటి అంశాలని కొన్నిటిని తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని మూవ్ అవ్వడం కోసం ఉదాహరణకు ఫలానా ట్రైన్ ఎన్ని గంటలకు బయలుదేరద్దు అనేది బ్రెయిన్ అండ్ బాడీకి తెలియదు.
(04:52) అది మైండే చూడాలి. కదా అట్లా మనకి సమాజంలో ఈ బ్రెయిన్ అండ్ బాడీ హ్యాపీగా లీడ్ చేయడం కోసం మైండ్ హెల్ప్ అవసరం. కానీ మైండ్ ఏం చేస్తుంది తన ఆరిజన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడి నుంచి వచ్చి బ్రెయిన్ అండ్ బాడీని తన ఆరిజన్ లో ఉన్నటువంటి గొప్పతనాలు ఏవైతే ఉన్నాయో పోటీగా తన యొక్క సమాజం లేక తను పెరిగిన వాతావరణంలో ఉన్నటువంటి బిలీఫ్ సిస్టం అంటామా కల్చర్ అంటామో ఏదైతే ఉందో దాంట్లో పోటీ పడడానికి దీన్ని వాడుకుంటుంది.
(05:23) యాక్చువల్ గా బ్రెయిన్ అండ్ బాడీ మైండ్ వాడుకొని హ్యాపీగా బ్రతుకుదామని వచ్చింది. ఇప్పుడు అనిమల్స్ కి మనంత మైండ్ లేదు బర్డ్స్ కి మనంత మైండ్ లేదు కాబట్టి అవి కొన్ని ఇబ్బందులు పడుతున్నాయి వాటికంటే బెటర్ గా లీడ్ చేయాలి అని చెప్పి మనం నాలెడ్జ్ ని డెవలప్ చేసుకున్నాం దట్ ఇస్ మైండ్ రైట్ కానీ ఈ మైండ్ ఏం చేస్తుంది నీ తప్పు నువ్వు ఇలా కాదు అలా ఉంటే బాగా బ్రతుకుతావు అని చెప్పి ఈ బ్రెయిన్ అండ్ బాడీని దీన్ని నాచురల్ ఎబిలిటీకి విరుద్ధంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది.
(05:54) రైట్ ఇది బేస్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయానికి వద్దాం చాలామంది కెరీర్ లో కానీ లేకపోతే అకడమిక్స్ విషయంలో కానీ లేదా అదర్ విషయాల్లో కానీ ఆ విజయాలు సాధించడం కోసం తమ యొక్క ఆరోగ్యాన్ని మానసిక శారీరక ఆరోగ్యాలని ఫడంగా పెట్టి పని చేస్తూ ఉంటారు. పని చేసినప్పుడు వాళ్ళకి తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
(06:20) అయినా వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు పెరిగినాయి. యాక్చువల్ గా సైన్స్ డెవలప్ అయింది టెక్నాలజీ డెవలప్ అయింది మెడిసిన్ డెవలప్ అయింది వైద్య విధానాలు డెవలప్ అయినాయి స్టిల్ మనిషి యొక్క ప్రాబ్లమ్స్ పెరిగినాయి తగ్గలేదు తగ్గాలి కదా తగ్గలేదు పెరిగినాయి కళ్ళజోడ్లు వచ్చిన తర్వాత సైట్ పెరిగింది మ్ రైట్ తగ్గాలి కదా తగ్గలేదు ఇంకా పెరిగింది.
(06:45) లైట్లు వచ్చిన తర్వాత నిద్ర తగ్గింది. మ్ రైట్ రాత్రిపూట కూడా లైట్ లేసి ఉంచటము రాత్రిపూట మనం సుఖంగా జీవించడం కోసం లైట్ తెచ్చుకున్నాం కానీ అదే మనకి ప్రాబ్లం అయింది. ఇలా అనేక రకాలుగా మనం చేసిన కొద్ది మనుషులకైతే సమస్యలు తగ్గలేదు పెరిగినవి మనం చూసినట్లయితే ఎక్కువగా ఏమవుతుంది ఎక్కువమందిలో 30స్ లో ఈ మధ్య డయాబెటిక్ అయిపోతున్నారు అని వస్తుంది.
(07:11) హైపర్‌టెన్షన్ థైరాయిడ్ చిన్న చిన్న పిల్లల్లో థైరాయిడ్ పిసిఓడి ఇటువంటి అనేక రకాలైనటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో పాటు యంజైటీ డిసార్డర్స్ పిటిఎస్డి ఓసిడి డిప్రెషన్ ఇలా రకరకాల మానియాలు ఫోబియాలు ఇవన్నీ కూడా పెరిగిపోయింది. రైట్ కానీ మనం డెవలప్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మనం సుఖంగా బ్రతకటం కానీ డెవలప్ అవుతున్నామ అని అనుకుంటున్నాం కానీ మనకి ఇబ్బందులు పడుతున్నాం ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నాము అంటే నేచర్ కి విరుద్ధంగా ఏది చేసినా అది వ్యతిరేక ఫలితాలే ఇస్తది.
(07:49) మనిషి అను మనిషి అంటే ఎవరు ఏర్పడినటువంటి మైండ్ ఆ మైండ్ అనుకుంటున్నాను కదా నేను చాలా తెలివైన నేచర్ ని హ్యాండిల్ చేయగలను అని వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. చాలామంది ఆ నేను నేచర్ ని హ్యాండిల్ చేయలేము నేచర్ ఈస్ సుప్రీమ్ నేచర్ చాలా బలమైంది అంటే చాలామంది అంగీకరించారు. ఉమ్ ఈవెన్ నా ప్రోగ్రామ్స్ లో కూడా వాళ్ళు అంటూ ఉంటారు మనిషి ప్రకృతిని కంట్రోల్ చేశాడు కదా సముద్రపు నీటిని మంచి నీటిగా చేస్తున్నాడు వీళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు మనం ఏం చేయలేదు సముద్రంపు నీరు ఈజీగా మంచి నీరు అయిపోతది.
(08:26) వర్షం పడేది సముద్రంలో ఎండ కాస్తే నీరు ఉప్పు నీరే కావచ్చు కానీ అది ఆవిరికాయ మంచి నీళ్లే వస్తాయి కదా మేఘంలోకి ఉప్పు నీళ్లు రావు కదా మేఘంలోకి ఉప్పు రాదు ఉప్పు ఇక్కడే ఉంటది కదా దాన్ని మనమేం చేయట్లే అది ఆల్రెడీ నేచర్ చేస్తుంది. ఇంక సైన్స్ అంటే కూడా అపోహ ఏంటంటే సైన్స్ అంటే నేచర్ ని కంట్రోల్ చేసేది కాదు. సైన్స్ అంటే నేచర్ ని అర్థం చేసుకునేది.
(08:46) అన్ని నేచర్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇలా చేస్తే ఇలా జరుగుద్దని నేచర్ లో ఉన్నదని తెలుసుకొని మనం వాడుకుంటున్నాం. మ్ ఇప్పుడు మంట కనిపెట్టాము మంట మనిషి కనిపెట్టకముందు మంట నేచర్ లో లేదా ఉంది ఉంది కదా విద్యుత్ కనిపెట్టాము. విద్యుత్ కనిపెట్టక ముందు నేచర్ లో లేదా ఉంది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం ఆ మెరుపులు చూస్తున్నాన్నాం కదా లైట్ కనిపెట్టాము లేకపోతే ఫ్యాన్ కనిపెట్టాము ఏస కనిపెట్టాము లేకపోతే కెమెరా కనిపెట్టాము కంప్యూటర్ కనిపెట్టాము ఇవన్నీ మనం క్రియేట్ చేయలేదు.
(09:19) ఆల్రెడీ నేచర్ లో ఉన్నదాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం అంతే కదమ్మా సో కాబట్టి మనిషి ఏమనుకుంటున్నాడు అంటే నేచర్ కి విరుద్ధంగా మనిషి వెళ్ళగలను అనుకొని తను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేచర్ అనేది వాస్తవం రియాలిటీ మ్ కదమ్మా మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. మీరు చూసేదానికి నేను చూసేదానికి తేడా ఉండొచ్చు.
(09:45) కొంచెం తేడా ఉండొచ్చు బట్ రియాలిటీ అది ఇప్పుడు సపోజ్ అక్కడ రెడ్ కలర్ ఉంది. మీరు చూసే రెడ్ కలర్ నేను చూసే రెడ్ కలర్ కొంత వేరియేషన్ ఉండొచ్చేమో బికాజ్ ఆఫ్ లైట్ కావచ్చు లేకపోతే మీకున్నటువంటి ఐసైట్ నాకున్న ఐసైట్ లో ఉన్న తేడా ఆర్ మీకున్నటువంటి పర్సెప్షన్ నాకు ఉన్న పర్సెప్షన్ లేకపోతే మీ యొక్క హెల్త్ కండిషన్ నా హెల్త్ కండిషన్ మీరు రాత్రి నిద్రపోయింది నేను నిద్రపోయింది దాన్ని బట్టి కొంత తేడా మనకి కనిపించొచ్చు కొంత బ్లడ్ కనిపించొచ్చు కొంత మోర్ బ్రైట్ గా కనిపించొచ్చు కొంత తక్కువ ఉండొచ్చు.
(10:15) రైట్ కానీ అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది రెడ్ కలర్ ఉంది అనేది రియాలిటీ ఆ రియాలిటీని ఇగ్నోర్ చేయొద్దు. ఆ రియాలిటీని ఇగ్నోర్ చేయగలిగిస్తే దాని కాన్సిక్వెన్సెస్ వస్తూ ఉంటాయి. రియాలిటీ ఏంటి మనకు చిన్నప్పుడు చదువుకున్న బేసిక్ ఏంటి అనింటే శరీరానికి కొంత వ్యాయామం కావాలి. శరీరానికి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఫ్యాట్ కింద మారుతాయి.
(10:43) షుగర్ తీసుకుంటే ఫ్యాట్ కింద మారుతది. మనం ఎంత ఆహారం తీసుకున్నామో ఆహారానికి తగ్గట్టుగా మన శరీరక శ్రమ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాము ఇంటేక్ పెరించ ఇంటే క్వాంటిటీ పెంచకపోవచ్చు కానీ ఎక్కువ క్యాలరీస్ తినేస్తున్నాం. రైట్ షుగర్ లాట్ ఆఫ్ షుగర్ తింటున్నాం. షుగర్ కలిపినటువంటి అనేక ఫుడ్స్ తీసుకుంటున్నాము చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ పిజ్జాలు బర్గర్లు స్వీట్స్ దేవుడి ప్రసాదాలు ఇట్లా రకరకాలు మనం తినేస్తూ ఉన్నాం.
(11:18) తినేసిన తర్వాత కనీసం శారీరక శ్రమ చేయటం లేదు. అటువంటప్పుడు నేచర్ ఏం చేస్తది నేచర్ తన డిజైన్ ప్రకారమే పని చేస్తది కదా అయ్యో పాపం ఇతను ఇతనుటెత్ క్లాస్ చదువుకుంటున్నాడు కదా ఎగ్జామ్స్ ఉన్నాయని నేచర్ ఎక్సర్సైజ్ చేయకపోయినా కన్సెక్షన్ ఇచ్చి ఫ్యాట్ అక్యములేట్ చేయకుండా ఆపదు కదా ఇతను స్టేట్ ర్యాంకర్ కదా స్టేట్ ర్యాంకర్ కి ఏంటి మనం ఫ్యాట్ ఇవ్వటము స్టేట్ ర్యాంకర్ కి మనం కన్సెక్షన్ ఇద్దామ అని అనుకోదు కదా అనుకోదు లేకపోతేనేమో ఇతను పెద్ద చదువు చదువుతున్నాడు ఆఐటీ లో చదువుతున్నాడు కదా కాబట్టి ఇతనికి ఏం తిన్నా సరే ఫ్యాట్ కింద కాకుండా బయటికి పంపించేద్దాం అని నేచర్
(11:53) అనుకోలేదు. ఇక నేర్చ కి ఇవేమి లేవు. నేచర్ కి ఐఐటి లేదు నేచర్ కి స్టేట్ ర్యాంకర్ లేదు నేచర్ కి చదువు లేదు ఏమీ లేదు. నేచర్ కి తెలిసింది తన డిజైన్ ప్రకారం తను పని చేయటం అంతే కాబట్టి వీళ్ళఏంటంటే ఇప్పుడు సామాజికమైన పోటీలో విజయం సాధించాలి ఇందులో అకడమిక్స్ లో కెరీర్ లో లేకపోతే సామాజిక జీవనంలో అంటే సోషల్ స్టేటస్ లో ఐడెంటిటీలో నాకు విజయం కావాలి కాబట్టి దాంట్లో పోటీ పడుతూ దీని కెపాసిటీ ఎంతైతే ఉందో చేయగలుగుతది కానీ దీన్ని డామేజ్ చేసేలాగా వాడుకుంటూ రైట్ ఒక బైక్ తీసుకుందాం బైక్ తో మీరు లేదు
(12:35) లేదా ఓకే ఒక బైక్ తీసుకుందాం ఆ బైక్ ఒక అబ్బాయి దాన్ని కొనుక్కొని చక్కగా 40 km మాక్సిమం 50 km స్పీడ్ తో వెళ్తున్నాడు. చక్కగా తను సరిపడా సర్వీసింగ్ చేపిస్తున్నాడు. మంచి ఫ్యూయల్ పోపిస్తున్నాడు. స్పీడ్ బ్రేకర్స్ వస్తే మెల్లగా దాటిస్తున్నాడు. అండ్ ఎక్కువ మంది వస్తే ఓవర్‌లోడ్ వేయకుండా తను ఎక్కువ రౌండ్ లెస్ తీసుకెళ్తున్నాడు తప్ప ఓవర్‌లోడ్ వేయట్లేదు.
(13:00) అటువంటప్పుడు ఆ బైక్ ఎక్కువ కాలం బ్రతుకుతది. ఎక్కువ స్మూత్ గా వెళ్తది మనకి ఎక్కువ లైఫ్ ఇస్తది. మ్ అదే ఇంకొక అతను ఏం చేస్తున్నాడుంటే సిమిలర్ సేమ్ బైక్ కొనుక్కున్నాడు. ఆ బైక్ ఏం చేసాడు అబ్బాయి ఫుల్ హర ఇచ్చేస్తున్నాడు. ఫుల్ ఓవర్ స్పీడ్ తో వెళ్ళిపోతున్నాడు కట్స్ కొడుతున్నాడు ఓవర్‌లోడ్ వేసేస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు.
(13:23) ఇప్పుడు బైక్ అయితే ఎంత ఓవర్‌లోడ్ వేసినా సరే అది నో చెప్పదు. కదా వెళ్లే ప్రయత్నం చేస్తది. మ్ వెళ్లే ప్రయత్నం చేస్తది వెళ్ళగలిగితే వెళ్తుంది వెళ్ళలేకపోతే ఏమవుతుంది పాడైపోయి పక్కన పడుతది. హమ్ ఇప్పుడు అయ్యో నా రాత బాగోలేదు నా బైక్ తొందరగా పాడైపోయింది. నా గ్రహాలు బాగోలేదు నా బైక్ తొందరగా పాడైపోయింది. లేకపోతే నా పూర్వజన్మ సుకృతం వల్ల ఆ నా బైక్ తొందరగా పాడైపోయింది.
(13:50) నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది. రైట్ లేదంటే ఆ నేను స్టార్ట్ చేసిన ముహూర్తం బాగోలేదు అందుకని నా బైక్ ఇట్లా పాడైపోయింది అనుకోవటం అనేది ఆ వృధ కదమ్మా సో అలాగే శరీరం కూడా శరీరంలో కొంత తేడాలు ఉండొచ్చు ఇన్ జనరల్ సపోజ్ పుట్టుకతోనే కొంతమంది హైట్ తక్కువ ఉంటారు. అంటే వాళ్ళ జెనటికల్ దీని వల్ల కొంతమందికేమో ఎక్కువ హైట్ ఉంటారు.
(14:21) కొంతమంది ఆ శరీరం ఎక్కువ మెటబాలిజం జరపొచ్చు కొంచెం తక్కువ ఉండొచ్చు అది వేరే విషయం. రైట్ ఇప్పుడు మీకు ఆ మీకు ఉంగరాల చుట్టు ఉంది. అది మీరు చూస్ చేసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చింది జెనటి జెనటికల్లీ మీ పేరెంట్స్ నుంచి వచ్చింది. ఇంకొకరికి ఎవరు సాఫ్ట్ హెయిర్ ఉంటది. అది కూడా వాళ్ళు చూస్ చేసుకోలేదు. అది ఇక్కడ నుంచి జెనటికల్ వచ్చింది ఇలా వచ్చినటువంటి వాటిని తప్ప మామూలుగా ఇన్ జనరల్ ఫంక్షన్ తీర్ ఏదైతే ఉందో మీ హార్ట్ బీట్ అవుతుంది నా హార్ట్ బీట్ అవుతుంది. రైట్ ఇది జెనటికల్లీ రాలేదు.
(14:51) అందరి హార్ట్‌లు బీట్ అవుతాయి డాగ్ హార్ట్ బీట్ అవుతే అన్ని బీట్ అవుతది. ఇప్పుడు హార్ట్ కి లోడ్ ఎక్కువ ఇస్తే ఏమవుతది బైక్ లోడ్ ఎక్కువ ఇచ్చినట్టే బాధపడతది ఇబ్బంది పడి తొందరగా ఫెయిల్ అవుతది. ఉమ్ కదమ్మా సో ఇప్పుడు మీరు ఇంకొకరితో పోటీ పడి వాళ్ళ కారణాలు ఏ కారణం చేతో కొన్నిటిలో వాళ్ళకి ఆల్రెడీ ముందు ఉంటారు. ఇప్పుడు సపోజ్ మీది కర్లీ హెయిర్ నాది సాఫ్ట్వేర్ కర్లీ హెయిర్ అనేది ఈ సమాజంలో చాలా బ్యూటీ అని కన్సిడర్ చేశారు అనుకుందాం.
(15:15) మ్ ఇప్పుడు మీకు లాగా నేను కర్లీ హెయిర్ అవ్వాలంటే నేను చాలా కష్టపడాలి అని అనుకుంటుంటాను. మీరేం కష్టపడలేదు జెనటికల్ వచ్చింది. లేదా కొన్ని రకరకాల కారణాల వల్ల మీకు ఆల్రెడీ ఉన్నాయి. ఉమ్ కానీ మీరు ఆ మీ హెయిర్ నేను తెచ్చుకోవడం కోసం నేను అనేక ఇబ్బందులు పెడుతూ ఉంటాను నా హెయిర్ ని రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటాను రకరకాల కెమికల్ సప్లై చేస్తూ ఉంటాను ఆ హీటర్లు పెట్టి డయర్లు ఉంటారు కదా వాటిని పెట్టి వాటిని రకరకాల ఉంగరాలు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాను.
(15:46) అలా 10 సంవత్సరాల పాటు మీరు కర్లీ హెయిర్ నేను కూడా కర్లీ హెయిర్ పెట్టాను. 10 సంవత్సరాల కల మీ హెయిర్ ఊడిపోయిన దానికంటే నా హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది అవును ఎందుకు ఊడిపోయింది నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఆమెకు సహజంగా ఉన్న దానితో నేను పోటీ పడ్డాను అవును రైట్ నాకు సహజంగా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయకుండా నా హెయిర్ ని యాక్సెప్ట్ చేయకుండా మీ హెయిర్ లాగా ఉండాలని పోటీ ఒకటి పెట్టుకొని దెన్ అప్పుడు దానికి తగ్గట్టుగా నేను రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు జుట్టు తొందరగా ఊడిపోయింది.
(16:17) ఇంకో రివర్స్ లో చూద్దాం నాకు సాఫ్ట్ హెయిర్ ఉంది మీకు కర్లీ హెయిర్ ఉంది సాఫ్ట్ హెయిర్ అనేది ఒక గ్రేట్ గా ఫీల్ అవుతుంది. ఫీల్ అయి మీరేం చేశారు మాటి మాటికి రకరకాల షాంపూలు రకరకాల కెమికల్స్ రకరకాల ఇవి వాడుతూ ఆ హీటర్లు పెడుతూ ఆ డ్రయర్లు పెడుతూ దాన్ని సాఫ్ట్ గా చేయొచ్చు కదా అలా చేసి దానికి రకరకాల రంగులు వేసి నాతో పోటీ పడి నాకంటే విన్ అయ్యని అనుకుంటూ ఉంటారు అట్లా ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆటోమేటిక్ గా మీ హెయిర్ ఊడిపోతది.
(16:47) మ్ అయ్యో నా హేర ఎందుకు కూడింది అంటే మీరు వాస్తవాలను ఇగ్నోర్ చేసి మీరు సహజంగా వచ్చిన దాన్ని వదిలేసేసి వేరే వాళ్ళకి సహజంగా వచ్చిన దానిలాగా నాకు రావాలి అనే క్రమంలో మీరు ఏం చేశారు రకరకాల కృత్రిమమైన పద్ధతులను అవలంబించి పోటీ పడ్డారు. రైట్ అలా నేటి యువత మొత్తం కూడా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు గానీ లేకపోతే మీకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు గాని ఏం చేస్తున్నారు ముఖ్యంగా అకాడమిక్స్ లో పోటీ పడుతున్నారు.
(17:15) అకడమిక్స్ లో పోటీ పడినప్పుడు ఏమవుతుంది అకడమిక్స్ అనేది నేచర్ కి లేదు. లేదు అకడమిక్స్ ఎప్పుడు ఎక్కువ అకడమిక్స్ లో విన్ అవ్వాలంటే ఏం చేయాలి గంటలు గంటలు రోజులు రోజులు సంవత్సరాలు సంవత్సరాలు నిజం చెప్పాలంటే జీవితాలు జీవితాలు పుస్తకం పట్టుకొని చదువుతూ ఉండాలి నెట్ మీద చదువుతూ ఉండాలి ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇది నేచర్ కి విరుద్ధం కదమ్మా టీనేజ్ లోకి వచ్చినటువంటి అబ్బాయి లేదంటే అమ్మాయి 13 14 ఇయర్స్ దాటిన తర్వాత ఆ శరీరముఫోర్ టు ఫైవ్ అవర్స్ కంటే ఎక్కువ కూర్చుని ఉండేటువంటి పని చేయకూడదు.
(17:50) అంతకంటే ఎక్కువ చేస్తే యాక్చువల్ గా ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళు రోగిష్టులు అని అర్థం. కానీ మనకు కార్పొరేట్ కాలేజీలో ఏం చేస్తున్నాయి మార్నింగ్ 6క్స్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 10 వరకు నైట్ 10 వరకు 11 వరకు వాళ్ళని కూర్చోబెట్టి రాసి రంపాన పెట్టి చదివించి చదివించి చదివిస్తున్నారు. ఇప్పుడు ఇలా నేను మరి మీకంటే టాపర్ అవ్వాలి అంటే నేను ఇట్లాగా కూర్చుని చదవాలి చదవాలని చదివినప్పుడు సహజంగానే మనము బాడీలో ఫ్యాట్ అక్యములేట్ అవుతది.
(18:16) ఒబేస్ అయిపోతాం. ఒబేస్ అయిపోయిన తర్వాత అయ్యో మాకే ఎందుకు ఇట్లా అయింది అంటే మీరే అలా చదివారు. ఎవరో చదివారు కదా వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి కదా అంటే వాళ్ళకి రకరకాల కారణాల చేత ఎక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు. కానీ మీరు కూడా ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ మార్కులు వచ్చిన సంబంధం లేకుండా నేచర్ కి అనుగుణంగా ఉంటే మీకు ఇలా జరిగేది కాదు కానీ మీరు ఏం చేశరంటే నేచర్ ని ఇగ్నోర్ చేసి అన్నన్ని గంటలు చదివారు కాబట్టి మీరు ఒబేస్ అయ్యారు.
(18:44) ఫిజికల్ యాక్టివేట్ అని ఎక్కువసేపు చదవకపోతే చదువులలో వెనుకబడిపోతారు. అలా అయితే చదవకపోతే మరి అకాడమిక్స్ లో వెనకబడిపోయి జాబ్ రాకపోతే ఎలా ఓబిఎస్ ఫ్యాట్ అని జాబ్ రాకపోతే ఇలా అప్పుడు ఏం చేయాలి రైట్ కచ్చితంగానమ్మా కచ్చితంగా చదవకపోతే వెనకే పడతాం. మ్ చదవకపోతే వెనక పడతాం చదివిన వాళ్ళు ముందే ఉంటారు. దాంట్లో డౌట్ ఏమ లేదు. నేను ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాగా చదువు వస్తది మ్ టాపర్ అయిపోతారని నేను చెప్పట్లేదు.
(19:15) కానీ మనము చదువు అనేటువంటి ఒక ఫ్యాక్టర్ జీవితంలో చదువు వలన జాబ్ కూడా రావచ్చు జాబ్ వలన డబ్బు కూడా రావచ్చు రైట్ ఎందుకు మనం జాబ్ చేస్తున్నాం ఎందుకు డబ్బు సంపాదిస్తున్నాము మన జీవనము సాగించడం కోసం మనం ఆరోగ్యవంతమైన జీవనం అలాగే పెళ్లి చేసుకుని పార్ట్నర్ అండ్ ఆ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం కోసం రైట్ చదువు వలన ఉద్యోగం వస్తది.
(19:43) అండ్ డబ్బు వస్తది కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. మరి ఫిజికల్ యాక్టివిటీ వలన ఏమ వస్తది అని డౌట్ వస్తది ఫిజికల్ యాక్టివిటీ వలన ఆరోగ్యం వస్తది. ఇప్పుడు బాగా డబ్బు ఉన్నటువంటి ఒక ఒబేస్ అమ్మాయి మ్ నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తూ ఉంది ఒక అమ్మాయి బాగా డబ్బు ఉన్న అమ్మాయి ఒక అమ్మాయి నెలకి 30,000 సంపాదిస్తుంది బట్ ఫిట్ గా ఉంది ఆరోగ్యంగా ఉంది.
(20:09) ఆ ఓబిస్ ఉన్న అమ్మాయికి సహజంగా థైరాయిడ్లు పిటఎస్ప పిసిఓడిలు రకరకాల ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళలో నార్మల్ గా జెన్యూన్ గా లాజికల్లీ తెలివిగా ఆలోచించే వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు మిగతాన్ని సేమ్ ఉన్నారు. అటువంటప్పుడు ఎవరిని చూస్ చేసుకుంటారు ఈ 30,000 సంపాదించారు,000 సంపాదించారు అంటే 30,000 కాదు 30,000 సంపాదించిన ఫిట్ గా ఉంది కాబట్టి కదమ్మా సో కాబట్టి మనకి సమాజంలో చదువు లేకపోతే అవమానం జరుగుతుంది అని మనం అనుకుంటున్నాము.
(20:42) కేవలం అది ఒక్కటే చాలా వరకు నిజంగా క్రైటీరియా అదే చూస్తూ ఉంటారు. ఈ వల్గర్ వెల్త్ ఎగ్జిబిషన్ లో ఎంత చదువుతున్నారు ఎంత ప్యాకేజ్ వస్తది ఇవే చూస్తూ ఉంటారు. కానీ అల్టిమేట్ గా నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక పెళ్లికి సహజంగా పెళ్లిలకి చావులకి వెళ్ళను. వేరే కారణం చేత నేను పెళ్లికి వెళ్ళాను. అక్కడికి నా క్లైంట్ ఒకతను కూడా వచ్చాడు పిల్లోడు ఆ కాకతీయ యూనివర్సిటీ నుంచి అతను నేను నాకు కౌన్సిలింగ్ తీసుకున్నాడు కాబట్టి రకరకాల క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు.
(21:09) ఇక్కడ తను ఒక క్వశ్చన్ వేసినప్పుడు మీరు ఇట్లా అంటున్నారు కదా ఇంత వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా అంటున్నారు. వాళ్ళు హ్యాపీగా లేరు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారు. మ్ నువ్వు ఒకసారి అన్ని వదిలేసేసి జాగ్రత్తగా గమనించు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కొంతమంది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
(21:27) మ్ ఆ కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్ళకి ఉన్న లక్షణం ఏంటో చూడాలి. చూస్తే బాగా లావుగా ఉన్నవాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారా పెద్ద పెద్ద బంగారం వేసుకొని నో లేదా బాగా ఖరీదైన బట్టలు వేసుకున్నవాళ్ళు కాన్ఫిడెంట్ గా నో అక్కడ ఆ డీజేలో పెడుతుంటారు కదా ఈ మధ్య పెళ్లిల్లో ఎగురుతున్నారు డాన్స్ లు ఎగుతున్నారు ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళ చేపిస్తున్నారు కదా ఆడపిల్లలు కూడా ఎగురుతున్నారు చాలా మంది అందులో బాగా కాన్ఫిడెంట్ గా బిహేవ్ చేసేవాళ్ళు ఎవరో చూరు అంటే అందులో కాన్ఫిడెంట్ గా ఉండేవాళ్ళు ఫిట్ గా ఉన్నవాళ్ళు మ్ పొట్ట లోపలికి ఉండి మజిల్ ఉండి స్ట్రెయిట్
(22:03) గా ఉండి యంగ్ గా కనిపించే వాళ్ళు మాత్రమే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మిగతా డబ్బు ఉన్నవాళ్ళు రకరకాల వాళ్ళు పెద్ద పెద్ద వడ్డానాలు పెట్టుకొని బంగారం వేసుకొని ఉండొచ్చు స్టిల్ వాళ్ళు ఇన్సెక్యూరిటీ వలన ఇన్ఫీరియారిటీ వలన ఎక్కువగా వాళ్ళు నవ్వటము ఓవర్వెల్మింగ్ గా చేయడం ఆ కనిపిస్తూ ఉంది. కాబట్టి అల్టిమేట్ లైఫ్ లైఫ్ కోసమే కదా మనము ఫిజికల్ యాక్టివిటీ చేసిన చదువుకున్న ఇలాంటి పాటలు పాడటం నేర్చుకున్నా లేకపోతే ఇంకోటిఏదో సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్న అల్టిమేట్లీ లైఫ్ లైఫ్ లో ప్రయారిటీస్ ఇంపార్టెంట్ లైఫ్ లో అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటి
(22:41) అంటే ఫస్ట్ మీ పీస్ ఆఫ్ మైండ్ పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చుట్టూ డబ్బు ఉంటే ఏం చేస్తారు అంటే మీ మానసిక స్థితి మొద మొదటి ప్రయారిటీ ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా మానసిక స్థితి బాగోకపోతే అది లైఫ్ వేస్ట్ చాలా మంది కోటీశ్వరులు సూసైడ్లు చేసుకున్నారు. మ్ హాలీవుడ్ హీరోలు సూసైడ్ చేసుకున్నారు. పెద్ద పెద్ద ఆ బిజినెస్ పీపుల్ వాళ్ళ పిల్లలు సూసైడ్ చేసుకున్నారు మరి వాళ్ళందరూ డబ్బు ఉంది కదా ఎప్పటికి మనం వాళ్ళతో ఈక్వల్ అవుతాం ఎంత కష్టపడి ఎంత ఒవేస్ అయితే నో స్టిల్ వాళ్ళు కూడా హ్యాపీగా లేరు కదా కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మానసిక స్థితి ఈ మానసిక స్థితిని ఇగ్నోర్ చేసి మనం పని
(23:23) చేసినట్లయితే కచ్చితంగా కాన్సిక్వెన్సెస్ మనమే ఫేస్ చేయాలి. ఆ తర్వాత ప్రయారిటీ ఏంటి మీ శారీరక ఆరోగ్యం ఎందుకంటే మీకు ఉద్యోగం ఉండొచ్చు పోవచ్చు బట్ ఆరోగ్యం మీతో పాటు ఉంటుంది. రైట్ డబ్బు ఉంటేనే కదా మన ఆరోగ్యం బాగు డబ్బు ఉంటే ఆరోగ్యం బాగోదు డబ్బు ఉంటే వైద్యం వస్తుంది వైద్యం వేరు ఆరోగ్యం వేరు. మ్ కదమ్మా సో వైద్యం అంటే ఏంటి మందులు సర్జరీలు లేకపోతే రకరకాలైనటువంటి థెరపీస్ ఇది వేరు ఆరోగ్యం వేరు ఆరోగ్యం ఆల్రెడీ మీకు ఉంది దాన్ని కాపాడుకోవడం సో డబ్బు ఉంటే ఏమవుతుంది అంటే మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వైద్యం చేసేస్తారు.
(24:04) ఇటివల నా ఫ్రెండ్ ఒకతను కొంచెం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న అతను తనకి రెండు మూడు బ్యాంక్ అకౌంట్స్ ఏదో జాబ్స్ చేసేటప్పుడు వచ్చినయి. ఆ బ్యాంక్ అకౌంట్స్ లో మాట్లాడితే డబ్బులు కట్ అవుతుంది అని క్లోజ్ చేపిద్దామని వెళ్ళాడు అతను. చేసినప్పుడు ఆ ఆ బ్యాంక్ వాళ్ళు చక్కగా క్లోజ్ చేశారు బాగానే క్లోజ్ చేశారు కానీ ఆ క్లోజ్ చేసిన అమ్మాయి అడిగింది ఒక ఫేవర్ అడిగింది.
(24:25) సార్ మీరు ఇవన్నీ చేస్తున్నా కదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. నాకు కొద్దిగా నాకు రేటింగ్ వస్తది. అంటే అతను అన్నాడు కదా నాకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేంత డబ్బు ఉంటే అకౌంట్ లో ఎందుకు క్లోజ్ చేస్తానమ్మా ఉంచుకుంటాను కదా నేను అంటే సరే సర్ పోని పోని మీరు చాలా అంటే వయసు పెరుగుతుంది కదా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి సార్ అతనికి ఆరోగ్యం పట్టదు అండ్ కేర్ చేయట్లేదు అతను అండ్ ఆరోగ్యంగా ఉండాలని కూడా అనుకోవట్లేదు.
(24:51) అండ్ అలాగని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అతనికి ఇంట్రెస్ట్ లేదు. హమ్ సో హెల్త్ ఇన్సూరెన్స్ నాకు వద్దు అని చెప్పి అతను అన్నాడు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం కోసం నేను ఇక్కడ డబ్బులు తీసుకురాను ఏదో వస్తే వచ్చింది నేను ఫేస్ చేస్తాను తప్ప ఇప్పుడు అతని పరిస్థితి వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ వద్దన్నాడు. ఒకవేళ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసినట్లయితే మీరు గనుక హాస్పిటల్ కి వెళ్లి ఏదైనా చిన్న గ్యాస్ ప్రాబ్లం తోనో దేనితోనో వెళ్తే గుండెలో పట్టేసినట్టు వెళ్తే వెంటనే స్టంట్ వేసేస్తారు.
(25:17) మ్ కదా సో కాబట్టి డబ్బు ఉంది కాబట్టి మీకు స్టెంట్ వేశరు. డబ్బులు లేవ స్టాండ్ వేసేవాళ్ళు కాదు అవును ఒక్కొక్కసారి అవసరం పడొచ్చు స్టిల్ మీరు ఆరోగ్యంగా లేనప్పుడు ఆ మీకు ఎంత డబ్బు ఉన్నా సరే అది వైద్యం చేసే క్రమంలో మొత్తం మాయమైపోతుంది తప్ప మీకు ఏమాత్రం ఆరోగ్యాన్ని నిలబెట్టదు. సో కాబట్టి సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ పీస్ ఆఫ్ మైండ్ తర్వాత సెకండ్ ప్రయారిటీ మీ యొక్క శరీరమే ఆ శరీరం తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి మానవ సంబంధాలు అంటే మీతో బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్ళు అది మీ ఆ పేరెంట్స్ కంటే కూడా ఒకవేళ మీకు రేపు పొద్దున పిల్లలు పుడితే ఆ
(25:57) పిల్లలతోని సంబంధాలు లేదా మీ సిబ్లింగ్స్ తో సంబంధాలు లేదా మీ పేరెంట్స్ తో సంబంధాలు ఇవి ఆ తర్వాత బంధువు బంధువులతో సంబంధాలు ఆ తర్వాత మీకు కెరీర్ మ్ రైట్ ఓన్లీ కెరీర్ే చూసుకని మీ శారీరకమైనటువంటి దాన్ని హింస చేసుకున్నారు తర్వాత మీతో మరి ఇవి లేకుండా కూడా కెరీర్ చూస్ చేసుకోవచ్చు ఇది హెల్తా మీ యొక్క కుటుంబమా అంటే హెల్తే ముఖ్యం కుటుంబమా కెరీరా అంటే కుటుంబమే ముఖ్యం ఎందుకు కుటుంబం మీకు కొంత సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
(26:32) ప్రతిసారి ఇవ్వకపోవచ్చు కానీ ఎక్కువ సార్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత కెరీర్ కోసం మీరు ఫోకస్ చేయొచ్చు తప్ప ఫస్ట్ే కెరీర్ అనుకొని కుటుంబం ఏమైపోయినా పర్లేదు నా పిల్లలు ఏమైపోయినా పర్లేదు అనుకొని కెరీర్ కెరీర్ కెరీర్ అనుకొని కొంతమంది వెళ్తూ ఉంటారు ఆ పిల్లలు నెగిటివ్ గా ఎక్కడో కేసులో ఎరుక్కుంటారు డ్రగ్స్ కేసు లోనో యాక్సిడెంట్ కేసు లోనో ఎరుక్కొని ఒకసారి జైల్ పాలవుతారు ఒకసారి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు.
(26:59) కొంతమంది బైక్ రేసుల్లో యాక్సిడెంట్ యాక్సిడెంట్లో కోల్పోయారు. ఇంకొకతను పంజా గుట్ట దగ్గర ఆ పిల్లని తెచ్చనిపోయాడు. వాళ్ళందరికీ డబ్బు ఉంది పేరెంట్స్ ఉన్నారు బికాజ్ వాళ్ళు పేరెంట్స్ కెరీర్ కెరీర్ కెరీర్ అనుకునే పిల్లలతో సరైనటువంటి టైం స్పెండ్ చేయకపోవటం వాళ్ళకి మెచూరిటీ డెవలప్ చేయలేకపోవడం వలన పిల్లల్నే కోల్పోవాల్సి వచ్చింది.
(27:20) కాబట్టి కెరీర్ కుటుంబం అంటే కుటుంబము కుటుంబమా మీ ఆరోగ్యం శారీరక ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం శారీరక ఆరోగ్యమా మానసిక ఆరోగ్యం అంటే కచ్చితంగా మానసిక ఆరోగ్యమే రైట్ ఈ క్రమాన్ని మనం ఇగ్నోర్ చేసిన ఇవి వాస్తవాలు ఈ వాస్తవాలని ఇగ్నోర్ చేసినట్లయితే కాన్సిక్వెన్సెస్ ని మీరు ఫేస్ చేయాల్సిందే మీరు కేవలం వాస్తవాలను మాత్రమే విస్మరించగలరు తప్ప కాన్సిక్వెన్సెస్ ని మాత్రం విస్మరించలేరు వాటిని ఫేస్ చేయక తప్ప తప్పదు మ్ చిన్నప్పుడైతే మనం అదే ఒక ఒక చాప్టర్ ఉందనుకోండి ఒక పాఠం చాలా ఆడుతూ పాడుతూ నేర్చేసుకుంటాం.
(27:58) అదే పాఠం ఈ టెన్షన్ లో ఉన్నప్పుడు ఈ పదే పదే చదువుతున్నప్పుడు తెచ్చి మనం ముందు పడితే చదవలేకపోతాం. ఆ చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ అంత సులువుగా నేర్చుకుంది ఇప్పుడు అదే స్టాండర్డ్స్ ఉన్న పాటలు నేర్చుకోలేకపోతాం అంటే ఆటలు చురుకుదానాన్ని పెంచుతాయా ఒకటి ఆటలు కచ్చితంగా చురుకుతనాన్ని పెంచుతాయి వన్ ఆటల వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనక ఏంటంటే బాడీ మొత్తంగా యక్టివిటీ ఉండాలి.
(28:22) కేవలం బ్రెయిన్ కి ఒక్కదానికే ఉంటే సరిపోదు. ఇప్పుడు సపోజ ఈ బాడీ బిల్డర్స్ కూడా ఏం చేస్తారంటే కొంతమంది తెలియక కేవలం చేతులకే బాగా ఎక్సర్సైజ్ చేస్తారు. పై బాడీ మొత్తం బ్రహ్మాండంగా తయారవుతాది హైదరాబాద్ నుంచి ఒకతను మిస్టర్ ఇండియా ఏదో అవ్వబోయి కొద్దిగా తప్పిపోయింది. ఎందుకు అతనికి రాలేదు అనింటే కాళ్ళు వీక్ ఉన్నాయి. ఎందుకు కాళ్ళు వీక్ మొదటి నుంచి తను పైనే ఫోకస్ చేసే తప్ప కాళ్ళు ఫోకస్ చేయలేదు.
(28:45) అలాగే కాళ్ళు బాగా చేస్తారు కొంతమంది చేతులు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడఏంంటే బ్రెయిన్ ని బాగా చేసేసేసినంత మాత్రాన బ్రహ్మాండమైన ఆరోగ్యంగా అవ్వదు. బ్రెయిన్ బాగా ఫంక్షన్ చేయాలంటే బాడీ మొత్తం సహకరించాలి ఇదొక కలెక్టివ్ యూనిట్ ఈవెన్ మనకి ఏది విన్ అవ్వాలన్న ఒక హోలిస్టిక్ అప్రోచ్ కావాలి. అటువంటప్పుడు మనం ఆటలు లేకుండా కేవలం చదువుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ కి మరింత ఇబ్బంది అయి చురుకుదనం తగ్గిపోవటము ఆ యొక్క దాన్ని ఏమంటారు అలర్ట్‌నెస్ తగ్గిపోతది.
(29:16) ఆటలు అనేవి ఏం చేస్తాయంటే మనక ఒక స్పిరిట్ ని డెవలప్ చేస్తాయి ఏంటి కొన్నిసార్లు ఓడిపోతాము ఓడిపోయినా అంతటితో అయిపోలేదు మరొకసారి ట్రై చేయొచ్చు. ఉ కొన్నిసార్లు గెలుస్తాము గెలిసిన మనలో అహంకారం పెరక్కడ మళ్ళీ ఓడిపోయే అవకాశం ఉంది. ఇలా ఒక లైఫ్ స్పిరిట్ ని డెవలప్ చేసేది మనకి ఆ గ్రౌండ్ ఆర్ గేమ్స్ మ్ ఈ ఆటలు లేని వాళ్ళకి ఏమవుతుది అంటే ఓన్లీ ఎకడమిక్స్ లో ఉండేసరికి మ్ ఒకసారి గెలిసిన తర్వాత మళ్ళీ ఓడిపోయేది లేదు.
(29:46) మ్ సెవెంత్ పాస్ అయిపోయారు. మళ్ళీ ఎయిత్ కి వెళ్ళిపోతారు కానీ మనం కబడ్డీ ఆడుతున్నాం ఒకసారి విన్ అయి ఇంకోసారి కబడ్డీలో వాళ్ళ ఓడిపోవచ్చు. మ్ కదా సో కానీ అక్కడ అలా లేదు కాబట్టి ఒకసారే లైఫ్ లో అనుకొని విపరీతమైనటువంటి స్ట్రెస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే చిన్నప్పుడు ఎందుకు అది ఒకటి ఒకటి ఆటలు చురుకుదాని అనిపిస్తాయి ఒకటి రెండోది చిన్నప్పుడు ఏంటంటే ఏ విధమైన గోల్ లేదు.
(30:12) మ్ గోల్ లేకుండా ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ లేకుండా జస్ట్ మనం తోచింది చదివేసేసేసరికి చాలా ఎక్కువ మనం గ్రాబ్ చేయగలం. తెలియకుండా జరిగింది ఇన్సిడెంటల్ జరిగింది. కానీ ఇప్పుడు ఒక గోల్ ఉంది. మనం మంచి స్టూడెంట్ అవ్వాలి ఎక్కువ మార్కులు రావాలి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి అనేసరికి ఆటోమేటిక్ గా స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగేసరికి ఆటోమేటిక్ గా మనము ఈ అకాడమిక్స్ లో కానీ లేకపోతే కెరీర్ లో కానీ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది.
(30:39) అయితే ఇక్కడ ప్రెసెంట్ సొసైటీ ఏంటంటే స్ట్రెస్ ని కన్సిడర్ చేయడం లేదు. మ్ కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే కానీ పెర్ఫార్మెన్స్ మీద మన స్ట్రెస్ యొక్క లెవెల్ ఉంటుంది స్ట్రెస్ యొక్క ఇన్ఫ్లయెన్స్ ఉంటుంది. అనే విషయాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. అందువల్ల మనకు సమస్య అవుతుంది. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరుటెన్త్ చదువుతున్నారు అనుకుందాం.
(31:01) ఒక చాప్టర్ ని మీరు మీకు ఏప్రిల్ లో ఎగ్జామ్స్ ఉంటే జూన్ లో ఒక చాప్టర్ ని త్రీ డేస్ లో ఫినిష్ చేశారు అనుకోండి. రైట్ అదే మీరు ఏప్రిల్ లో ఎగ్జామ్ ఉన్నప్పుడు మార్చ్ లో అదే త్రీ డేస్ లో ఒక చాప్టర్ ఫినిష్ చేయలేరు. ఫినిష్ చేయలేము ఎందుకు చేయలేము స్ట్రెస్ పెరిగిపోయింది స్ట్రెస్ పెరిగిపోయింది ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది మరి అదే ఫిజికల్ టైం సేమ్ కానీ ఇక్కడికక్కడ తేడా ఏంటి స్ట్రెస్ పెరిగింది కానీ మనకి తెలియక మన అకడమిక్స్ మన యొక్క కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ పేరెంట్స్ కానీ స్ట్రెస్ మరింత పెంచుతున్నారు.
(31:36) నువ్వు ఫెయిల్ అయ్యావా ఇంకా చదువు నువ్వు ఇంకా కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి మోటివేషన్ స్పీకర్స్ కానీ ఆ హై అంబిషన్ యంబిషన్ ని చాలా పెంచేస్తున్నారు. ఎప్పుడైతే హై ఆంబిషన్ ఉందో ఆటోమేటిక్ గా స్ట్రెస్ పెరిగిపోద్ది. బికాజ్ నేను ఫెయిల్ అవ్వకపోతే నాకు లైఫ్ ఉండదేమో అని రకరకాలుగా వాళ్ళు చెప్ప చెప్పడాన్ని బట్టి వీళ్ళు నమ్మేసేసి ఎక్కువ స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ యొక్క చురుకుదనము ఆ చురుకుదనం అంటే దాన్ని గ్రాబ్ చేసేటువంటి ఆ అలర్ట్‌నెస్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది కాబట్టి నేను ఏం చెప్తానుఅంటే వీలైనంతవరకు ఏ విధమైనటువంటి
(32:10) ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏ విధమైన గోల్ లేకుండా రైట్ నౌ ఇప్పుడు ఉన్న టాస్క్ ని పెర్ఫామ్ చేసినట్లయితే మన యొక్క మాక్సిమం బయటికి వస్తది మీరు ఈ మధ్య ఒలంపిక్స్ లో విన్ అయినటువంటి ఒక అమెరికన్ గర్ల్ షకేరి రిచర్డ్సన్ అమ్మాయి అమ్మాయి కొంచెం బ్లాక్ గర్ల్ బ్యూటిఫుల్ గా ఉంటది తన బ్యూటీ ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంటది.
(32:35) ఆ అమ్మాయిని బాగా అబ్సర్వ్ చేయండి ఆ అమ్మాయి ఆ రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఆ అమ్మాయిని అబ్సర్వ్ చేసి ఆమె బాడీ లాంగ్వేజ్ ని అబ్సర్వ్ చేయండి ఆమె ఏమి కన్సిడర్ చేయట్లే విన్ అవ్వాలి ఓడిపోవాలి ఏం లేదు. తన ఫోకస్ తన మాక్సిమం ఇచ్చేసి రావడం అంతే రైట్ ఎప్పుడైతే నేను కచ్చితంగా విన్ అవ్వాల్సిందే అని కండిషన్ పెట్టుకుంది అనుకోండి అప్పుడు స్ట్రెస్ పెరిగిపోద్ది స్ట్రెస్ పెరిగిపోతే మిస్టేక్స్ జరుగుతాయి.
(33:01) కాబట్టి ఎప్పుడైతే మీ బ్రెయిన్ అండ్ బాడీ అలర్ట్ గా ఉండాలో అప్పుడు మీకు మీకు ఖచ్చితత్వం ఏది ఉండకూడదు. వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను తర్వాత వదిలేస్తాను అన్నప్పుడు మీ యొక్క మాక్సిమం పొటెన్షియాలిటీ బయటికి వస్తుంది. ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ స్కూల్ అయినా కాలేజీలో అయినా ప్రైవేట్ స్కూల్‌తో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లు కాలేజీలోనే కాదు చిన్న చిన్న స్కూల్స్ ఇంటి ఈ ఐసిఎస్సి సిలబస్ లో ఇలాంటి స్కూల్స్ తో గ్రౌండ్ ఉన్న స్కూల్స్ ముఖ్యంగా పోలిస్తే ఇలాంటి పిల్లలు చాలా ఈజీగా అవలీలగా సబ్జెక్ట్ అనేది వీళ్ళతో పోలిస్తే వాళ్ళక అంత సౌకర్యాలు లేకపోయినా ఇంతగనం సబ్జెక్ట్ ని నేర్చుకోకపోయినా ఇంతే
(33:39) సబ్జెక్ట్ సిచువేషన్స్ కానీ ఎగ్జామ్స్ కానీ పోటీలు గాని ఇలాంటివి చాలా సమానంగా పాల్గొంటున్నారు సమానంగా పాస్ అవుతున్నారు. అవును అంటే దీనికి కూడా గ్రౌండ్ ఎక్కువ ప్రెజర్ పెట్టకపోవడమే కారణం ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ మీరు చెప్పిన ప్రెజర్ పెట్టకపోవడమే కారణం. మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు సాధించిన వాళ్ళు నిజంగా సక్సెస్ సాధించిన వాళ్ళు.
(34:05) మ్ వీళ్ళందరూ ఎప్పుడు యూనివర్సిటీ టాపర్స్ కాదు కాలేజ్ టాపర్స్ కాదు. హమ్ వెరీ రేర్లీ ఒకరిద్దరు కాలేజ్ టాపర్స్ కూడా ఉండొచ్చు కానీ మెజారిటీ వీళ్ళు కాలేజ్ టాపర్స్ కాదు. అఫ్కోర్స్ బాగా చదువు ఉండొచ్చు కానీ వీళ్ళు మిగతా వాటిల్లో కూడా యక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తేనే ఇది పెరుగుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ప్రెజర్ పెట్టారో ఆటోమేటిక్ గా ఎందుకు ఇప్పుడు నాతో సహా చాలామంది ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్లే మ్ ఎక్కువమంది సో సిటీస్ కి వచ్చి విలేజెస్ లో పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు చూడండి టాప్ మోస్ట్ సైకాలజిస్ట్‌లు టాప్
(34:41) మోస్ట్ డాక్టర్స్ మ్ టాప్ మోస్ట్ న్యూరో సర్జన్స్ టాప్ మోస్ట్ కార్డియాలజిస్ట్‌లు టాప్ మోస్ట్ లాయర్లు మ్ చార్టర్డ్ అకౌంటెంట్లు ఇట్లా ఏ ప్రొఫెషన్ ఇప్పుడు జనరేషన్ లో చూడండి అంటే 50స్ లోకి వచ్చిన వాళ్ళు 40స్ లో ఉన్న వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు ఎక్కువ విలేజ్ లో తెలుగు మీడియంలో అంటే వాళ్ళ మదర్ టంగ్ లో అండ్ వాళ్ళ యొక్క మామూలు స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళు అంటే ఆ స్కూల్లో చదివితే బాగా వస్తామా నో ఆ స్కూల్లో ఒత్తిడి లేకపోవడం వలన వాళ్ళ మైండ్ చురుకుగా పని చేయడం వలన మ్ వాళ్ళ లాజిక్ ని తొందరగా గ్రాబ్ చేయగలిగారు. అందుకని వాళ్ళు మార్కులు
(35:22) ఎక్కువ వచ్చినా రాకపోయినా ఏదో ఒక విధంగా పాస్ అయి వచ్చి ప్రొఫెషన్ లో సక్సెస్ అయ్యారు. అలా కాకుండా అప్పటికే రకరకాల కాన్వెంట్స్ ఉన్నాయి రకరకాల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ కూడా కూర్చోబెట్టి మన కోళ్ల ఫారం లాంటి స్కూల్స్ లో గ్రౌండ్ లేని స్కూల్స్ లో బట్టీలు పట్టించి చదివిచ్చిన వాళ్ళందరూ మార్కులు ఎక్కువ వచ్చినాయి మ్ సీట్లు వచ్చినాయి సం టైమ్స్ జాబ్స్ కూడా వచ్చినాయి కానీ వాళ్ళు వెనక పడిపోయారు ఎందుకు వెనకపడిపోయారు అల్టిమేట్లీ మార్కెట్ కి కావాల్సింది మీ యొక్క సబ్జెక్టు మాత్రమే మీకు ఎన్ని మార్కులు వచ్చినా కాదు మీకు ఎంత బైహార్ట్ చేశారో కాదు మీ
(35:56) సబ్జెక్ట్ మాత్రమే తుంది సబ్జెక్ట్ అంటే ఏంటి లాజిక్ కదా అప్లికేషన్ కదా మ్ ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి అమ్మ అన్నిటిలోనూ టాప్ మార్క్స్ వస్తున్నాయి ప్రతి ఎగ్జామ్ లో తర్వాత ఎగ్జామ్ కి వెళ్ళింది అదే జాబ్ కి వెళ్ళిన తర్వాత రోజు ఎగ్జామ్ రాపిస్తాడా మీ యొక్క ఆ కంపెనీ నో మ్ పని చేయాలి మ్ నువ్వు ఎందులో ఎందులో నువ్వు స్కిల్ డెవలప్ చేశవు రాయటంలో ఎగ్జామ్ రాయటంలో స్కిల్ డెవలప్ చేశవు కానీ ఇక్కడ అది కాదు అప్లికేషన్ కావాలి ఈ అప్లికేషన్ కి వచ్చేసరికి వాళ్ళు తెల్ల ముఖం వేసేస్తూ ఉన్నారు చాలా మంది ఫెయిల్ అవుతున్నారు అందరూ కాకపోవచ్చు చాలా మంది
(36:32) ఫెయిల్ అవుతూఉన్నారు. అలా కాకుండా వీళ్ళకి మార్కులు తక్కువ వచ్చిన అప్లికేషన్ ఆల్రెడీ నేర్చుకున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి రోజు స్కూల్ కి వెళ్తుంది. రోజు పుస్తకాలు బట్టి పడుతుంది రోజుకి 24 గంటలే అమ్మాయికి ఉంది దాంట్లో ఒక 12 నుంచి 13 14 గంటలు ఎకడమిక్స్ లో తను చేస్తే తనకి ఒక 98% మార్క్స్ వచ్చినాయి. ఎట్ ద సేమ్ టైం ఇంకో అమ్మాయి అప్పుడప్పుడు స్కూల్ కి వెళ్తుంది కొన్ని డుమ్మాలు కూడా కొడుతుంది డాన్స్ నేర్చుకుంది.
(36:59) అలాగే వచ్చేసి బాస్కెట్ బాల్ కూడా ఆడింది. అప్పుడప్పుడు డ్రాయింగ్ కూడా వేస్తుంది. ఈ అమ్మాయికి 98 రావట్లే 508 మార్క్స్ వచ్చినాయి. కానీ అక్కడ కంపేర్ చేసేటప్పుడు 98 వచ్చిన అమ్మాయి బ్రహ్మాండంగా పని చేస్తది కదా బ్రహ్మాండంగా లైఫ్ ఉంటదని అనుకుంటారు. తీరా మన లైఫ్ లోకి వెళ్ళేసరికి ఆ అమ్మాయికి అది తప్ప వేరే విషయం తెలియదు. హమ్ వేరే విషయం తెలియకపోయేసరికి తను జాబ్ చేయలేకపోతూ ఉంటుంది.
(37:23) ఈ అమ్మాయి బాస్కెట్ బాల్ ఆడటం వల్ల ఈమె శరీరం బలంగా ఉంది. ఈ బొమ్మలు వేయడం వల్ల క్రియేటివిటీ పెరిగింది. లేకపోతే ఇంకోటి ఏదో చేయడం వల్ల ఆమెకి స్పాంటేనియస్ గా రియాక్ట్ అవ్వడం పెరిగింది. దాని వల్ల ఈమెకి జాబ్ వచ్చేసరికి ఈమె చక్కగా పెర్ఫార్మ్ చేయగలుగుతుంది కంపారిటివ్లీ ఆ 98% అమ్మాయితో నెక్స్ట్ లెవెల్ లో ఎవరికి ప్రమోషన్ వస్తది ఎవరు వర్క్ ఎక్కువ చేస్తే వాళ్ళకి ప్రమోషన్ వస్తది వాళ్ళకే మార్కెట్లో డిమాండ్ పెరుగుతూఉంటంది.
(37:46) ఇలా మనకు ఎక్కడైతే గ్రౌండ్ ఉండటము లేకపోతే ఇతర యాక్టివిటీస్ ఏవైతే కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేదంటే ఈ మనకి ఆర్ట్స్ కానీ ఫైన్ ఆర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఇటువంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ యొక్క ఆ మల్టిపుల్ గా వాళ్ళ యొక్క చురుకుదనం పెరుగుతుంది కాబట్టి లైఫ్ లో ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలరు అండ్ వర్క్ లో కూడా వర్క్ ప్లేస్ లో వచ్చే సమస్యల్ని వర్క్ లో వచ్చే సమస్యలని కూడా ఎదుర్కోగలుగుతారు వాళ్ళు ఈజీగా వాళ్ళు మూవ్ అవ్వగలుగుతుంటారు కాబట్టి ఓన్లీ అకడమిక్స్ మీద ఫోకస్ చేయటం మిగతా వాటిని ఇగ్నోర్ చేయటము అశ్రద్ధ చేయటము లేదంటే విస్మరించటము వలన వాటి
(38:25) కాన్సిక్వెన్సెస్ ని మాత్రం విస్మరించలేము. వాస్తవానికి అయితే ప్రకృతికి మనిషికి చాలా దగ్గర సంబంధం ఎక్కువ ఇద్దరు దగ్గరలా ఉండేలా చూస్తారు. మీరు ముందు చెప్పినట్లు మాణయాలు కానీ ఎక్కువ ఇలాంటివి వాస్తవాలని నిర్లక్ష్యం చేస్తే మనిషికి ఫోబియాలు హైపర్టెన్షన్లు ఇలా వస్తూ ఉంటాయి. ఫోబియా అంటే ప్రకృతికి ఇలాంటి ప్రకృతిలో ఉన్న నీటు నిప్పు గాలి లేకపోతే ఎత్తులను చూసి భయపడడం కదా మరి ఇది అన్ని ప్రకృతిలో ఉన్నప్పుడు నిజానికి అయితే మనిషి వీటిని చూసి భయపడకూడదు మరి ఎందుకు ఈ భయాలు ఏర్పడతాయి ఎలాంటి పరిస్థితుల వల్ల ఇలా భయాలు అనేవి ఏర్పడతాయి రైట్ ఒకటి మనిషి ప్రకృతి దగ్గరగా ఉండటం
(39:05) కాదు మనిషి ప్రకృతి ఓకే మనిషి కూడా ప్రకృతే మ్ రైట్ శరీరం ప్రకృతికి సంబంధించింది ప్రకృతి డిజైన్ ప్రకారమే అది పని చేస్తుంది ఉంటుంది రైట్ ఆ డిజైన్ ప్రకారం పని చేసేదాన్ని అలా కాకుండా విరుద్ధంగా కోరుకున్నప్పుడు మనకి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి ఫోబియాస్ ఈ మానియాస్ అంటే ఉదాహరణకి నేను లాంగ్ బ్యాక్ టూర్ ఆపరేషన్ లో ఉన్నప్పుడు షిమ్లా వెళ్లే వల్ల షిమ్లా నుంచి కుఫ్రీ అని ఒక ప్రాంతం ఉంటది అది వ్యూ పాయింట్ అన్నమాట అక్కడి నుంచి చైనా బార్డర్ కూడా కనిపిస్తూ ఉంటది హిమాలయాస్ లో అక్కడికి వెళ్ళటానికి మనము వెహికల్ ఉండదు.
(39:41) ఉమ్ అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక రెండుమూడు కిలోమీటర్లు మనం గుర్రాల మీద వెళ్ళాలి నడిచి కూడా వెళ్ళలేమ అంతా బురద ఉంటది కావాలన్నట్లు చేస్తారు వాళ్ళు వాళ్ళు గుర్రాల మీద తీసుకెళ్తారు. మ్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనల్ని దీం చేస్తారు మనంఅంతా ఒక రెండు మూడు గంటలు అక్కడ ఉన్నటువంటి ఆ సీన్స్ అంతా చూస్తాం మనం ఆ సైడ్ సీన్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఆ గుర్రాల మీద వెనక్కి తీసుకొస్తారు.
(40:04) ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ఆ గుర్రాల్ని హ్యాండిల్ చేసేవాళ్ళు కాశ్మీర్ నుంచి మైగ్రేట్ అయినటువంటి కొంతమంది పిల్లలు ఉంటారు. వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని గుర్రాలు ఏం చేస్తున్నాయి అంటే మొండికేస్తున్నాయి. ఉమ్ మునుకేస్తే కొంచెం ట్రై చేసి వదిలేస్తున్నారు వాటిని వదిలేసి మిగిలిన గుర్రాల మీద వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు.
(40:24) నేను అడిగాను అవి ఎందుకు వాటిని ఎందుకు అవి అట్లా చేస్తున్నాయి ఎందుకు వదిలేస్తున్నా అంటే అవి అలసిపోయినాయి సార్ లేదంటే వాడికి జబ్బు చేసింది. అవి చేయలేనప్పుడు అవి మొండికేస్తది. మ్ ఇది జరిగింది మొండికేసినప్పుడు ఏం చేశారు వాళ్ళు వదిలేశారు. మ్ మన శరీరం కూడా గుర్రం లాంటిదే మ్ రైట్ ఈ శరీరంి కొంత లెవెల్ వరకు వర్క్ చేసిన తర్వాత మ్ అది అలసిపోయినప్పుడు కూడా ఇంకా గుంజాలని ప్రయత్నం చేస్తే గుర్రాన్ని ఇంకా గుంజాలని చేస్తే ఇంకా లాకపోతది.
(40:55) ఇంకా బాగా గుంజాలని చూస్తే తెంచుకొని పారిపోతది తప్ప మాట వినదు కదా వినదు అలాగే ఈ శరీరాన్ని ప్రకృతికి విరుద్ధంగా ఇంకా గుంజాలని చూసినప్పుడు శరీరం మొండికేస్తుంది. ఆ మొండికేసినప్పుడు మనము ప్రోగ్రాం ప్రకారం ఏదైతే నెగిటివ్ అని మనం భావిస్తూ నమ్ముతూ ఉన్నామో దాన్ని పదే పదే దాన్ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది ఏదైతే నెగిటివ్ అని మనం అనుకుంటున్నామో అది ఫోబియా కావచ్చు లేకపోతే యంజైటీ డిసార్డర్స్ కావచ్చు డిప్రెషన్ కావచ్చు దాన్ని పదే పదే తీసుకొచ్చి తీసుకురావడం వల్ల ఈ బాడీ మరింత లూప్ లోకి వెళ్ళిపోతుంది.
(41:35) ఇక్కడ సమస్య బాడీది కాదు సమస్య బాడీని ఒక లెవెల్ దాటించిన గుంజినటువంటి మైండ్ ది మ్ ఆ తర్వాత వదిలేయాలి. ఆ రైతులు వదిలేశారు లేకపోతే గుర్రపు రౌతులు వదిలేశారు. రైతులు కూడా ఆ ఎడ్లను గాని జప్పు చేసినప్పుడు వదిలేస్తారు. కానీ మనం చదువుకున్న వాళ్ళం ఏం చేస్తున్నామ అంటే వదలకుండా ఈ అనిమల్ బాడీని ఇంకా గుంచుతున్నప్పుడు ఆ ట్రబుల్ లో పడిపోవడం వల్ల ఈ రెండిటి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉండటం వల్ల బాడీ ఏమో కాపాడుకునే ప్రయత్నము ఇదేమో మరింత వాడే ప్రయత్నము ఎంత ఇది ట్రై చేస్తుంటే బాడీ మరింత కాపాడుకునే ప్రయత్నంలో అలా లూప్ కి వెళ్ళిపోతున్నాం మొదటిది.
(42:12) ప్రకృతిని చూసి భయపడకూడదు కదా మంటను చూసి భయపడకూడదు కదా లేకపోతే గాలిని చూసి భయపడకూడదు ఆ ఎత్తును చూసి భయపడకూడదు నిజానికి శరీరం భయపడట్లేదు ఇప్పుడు మేకలు ఎత్తును చూసి భయపడుతున్నాయా మ్ జింకలు మంటను చూసి భయపడుతున్నాయా నో అలర్ట్ గా ఉంటున్నాయి మ్ రైట్ మ్ ఆ మేకలు కొండలు ఎక్కేస్తూ ఉంటాయి మ్ అక్కడ ఏమి పట్టు మనకైతే భయమేస్తుంది.
(42:39) అవి చక్కగా ఎక్కేసి తినేస్తూ ఉన్నాయి. చక్కగా చేస్తుంది చాలా సురుగ్గా వెళ్తుంది. అవి ఎలర్ట్ గా ఉంటున్నాయి. ఈ శరీరం భయపడటం లేదు మనసు భయపడుతుంది. ఇక్కడ మనిషిని రెండుగా చూడాలి మనిషి మనసునా శరీరమా అంటే శరీరం భయపడట్లేదు మనసు భయపడటం వల్ల శరీరంలో జరిగే మార్పుల వలన మనం ఆ ఇబ్బంది పడుతున్నాం తప్ప ప్రకృతికి శరీరం ఎప్పుడూ భయపడదు.
(43:03) ఎందుకంటే శరీరమే ప్రకృతి కాకపోతే అలర్ట్ గా ఉంటుంది. తనకి అట్లా వెళ్తున్నప్పుడు చల్లదనం తగిలితే వెచ్చదనం వైపు మూవ్ అవుతది. బాగా వెయిట్ తగిలితే మళ్ళీ చల్లదనం వైపు ఆటోమేటిక్ గా మూవ్ అయిపోతది తప్ప ఈ శరీరం నిజంగా శరీరం భయపడలేకపోతే అనిమల్స్ అన్నీ కూడా భయపడిపోవాలి. ఆ అనిమల్స్ అలా భయపడటం లేదు. మనసు భయపడి శరీరాన్ని ఇబ్బంది పెట్టడమే ఈ మానియాలు గాని ఫోబియాలు కానీ ఎక్కువమంది ఎక్కువమంది ఏది చేస్తారో అదే కరెక్ట్ ఇప్పుడు ఎక్కువమంది ఉద్యోగాలు చేసి కష్టపడి సంపాదిస్తుంటే అదే కరెక్ట్ ఏమో అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ కెరియర్ వైపు వెళ్తూ ఉంటారు. అప్పుడు మనకి
(43:40) రియాలిటీ తెలి వాస్తవాలు తెలిసేలా ఇలా అవగాహన కల్పించాలి మనం ఆ అంటే అవగాహన కల్పించిన ఫస్ట్ మనకి మనకి అవగాహన కలగాలి రియాలిటీ ఏది ఇప్పుడు ఏమంటారు చదవకపోతే నీకు జాబ్ రాదు. దట్ ఈస్ రియాలిటీ ఈరోజు నువ్వు ఆడుకుంటే నీకు రేపు పొద్దున భవిష్యత్తు బాగోదు. నువ్వు వాస్తవాన్ని విస్మరిస్తే కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయాలి అంటారు.
(44:02) మ్ రైట్ చదవకపోతే జాబ్ రాదు అనే మాట వాస్తవమే కానీ నువ్వు చదువుకుంటూ కూర్చుంటే ఒబేస్ అయిపోతావు. దాని వల్ల డయాబెటిక్ అయిపోతావు డబ్బు ఉంటది కానీ ట్రీట్మెంట్ లేనటువంటి హెల్త్ డిసార్డర్లకు నువ్వు వెళ్ళిపోతున్నావు. దానివల్ల నీ లైఫ్ స్టైల్ క్వాలిటీ దెబ్బ తింటుంది. అండ్ లైఫ్ యొక్క డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల నీ డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది తప్ప నువ్వు ఏమి ఆనందించలేవు అనే రియాలిటీ కూడా చూడాలి కదా కాయిన్ కి ఒక సైడే చూస్తున్నాం.
(44:34) అయితే మెజారిటీ ఏం చెప్తారు సమాజం ఏం చెప్తది తనకు లాభం వచ్చేటువంటిది రియాలిటీ అంటుంది అంతే కదా మీకు టీచ్ చేసేటప్పుడు మీ టీచర్స్ మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి లాభం వచ్చే గోల్ పెడతదా లేకపోతే వాళ్ళకి నష్టం వచ్చి మీకు లాభం వచ్చే గోల్ పెడతదా వాళ్ళకి లాభము మీకు లాభం లేదంటే కనీసం వాళ్ళకన్నా లాభం వచ్చే గోల్ పెడతది. అంతే కదా అలాగే సమాజం కూడా సమాజానికి ఉపయోగపడేలాగా ఒక బానిసలాగా మార్చుకునే గోల్ పెడతది.
(44:59) మ్ అది నమ్మి గనుక మీరు వెళ్ళారు అనుకోండి మీరు ట్రబుల్ లో పడతారు సమాజానికి లాభం అవుతది. కాబట్టి ఒక హేతుబద్ధమైనటువంటి ఆలోచన ఉండాలి. మ్ చదువుల పట్ల హేతుబద్ధమైన ఆలోచన ఉండాలి. మ్ విశ్వాసాల పట్ల హేతుబద్ధమైన ఆలోచన ఉండాలి. లైఫ్ పట్ల హేతుబద్ధమైన ఆలోచన ఉండాలి. తర్కించుకోవాలి. అవునా చదువు రాకపోతే జాబ్ రాదు ఓకే కానీ నా శరీరం ఇంతవరకే సహకరిస్తుంది మీ పట్ల మీరు హానెస్ట్ గా ఉండాలి.
(45:28) అంతకంటే ఎక్కువ సహకరించట్లేదు నాకు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు పడుకొని లేచి చదువుదాము. అని పడుకొని లేచి చదవచ్చు కదా అలా కాదు ఇంకా చదవాలి ఇంకా చదవాలని శరీరాన్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో అప్పుడు ఆటో ఎందుకు అక్కడ పోటీలో పోటీ పడటం వల్ల స్కూల్ కి వెళ్లి చదువుకోవడానికి కానీ స్కూల్ కి వెళ్లి మనం టాపర్ అవుతున్నాం. దట్ ఇస్ ద ప్రాబ్లం స్కూల్ ఒక బస్ ఎక్కార అనుకోండి మీరు ఇప్పుడు మెట్రో ఎక్కుతారు.
(45:50) మెట్రో వెళ్లేదు మీరు అక్కడఎక్కడో మీ డెస్టినేషన్ ఎక్కడ ఉందో అక్కడ దిగటానికి అంతేనా లేకపోతే మెట్రోలో టాప్ మోస్ట్ ట్రావెలర్ అవార్డు తెచ్చుకోవడానికి కాదు అక్కడ దిగడానికి దిగటానికి అవార్డు కోసం మీ లైఫ్ అంతా నాశనం చేసుకోరు కదా కానీ స్కూల్ కి వెళ్లి టాపర్ ఎందుకు అవుతున్నారు బికాజ్ పోటీ మీరు పోటీ పడితే ఆ ఇన్స్టిట్యూషన్ కి లాభం మీరు పోటీ పడితే ఆ కార్పొరేట్స్ కి లాభం పోటీ పడితేనే మీకు సీట్ వస్తది.
(46:13) సీట్ వస్తే మీకు ఇంకా ఎక్కువ డబ్బు వస్తది. ఇలా డబ్బు ఆశ చూపి చూపి చూపి మిమ్మల్ని మీ శరీరాన్ని మీ మానసిక స్థితిని నాశనం చేస్తూ ఉన్నారు. అలా కాకుండా మీ లైఫ్ గురించి ఒక రేషనల్ గా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో కాగ్నిటివ్ డిస్టార్షన్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఎక్కువమంది ఏది చెప్తుంటే అది బలంగా మనల్ని విశ్వసిస్తూ ఉంటాం.
(46:34) మనం మనసులో ప్రభావితం అవుతూ ఉంటది మళ్ళీ బ్రేక్ చేసుకోవాలి. తర్కించుకోవాలి. ఎవరిని అడగటం కాదు మీరు మీరు తగ్గించుకోవాలి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు 4+ 4 = 8 ఎవరు చెప్పారు మీకు టీచర్ చెప్పి ఉండొచ్చు కానీ ఫలానా టీచర్ చెప్పాడు కాబట్టి ఎయిట్ అనట్లేదు మీరు మ్ మీకు లాజికల్లీ ఎయిట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రూవ్ అయింది.
(47:00) మ్ అప్పుడు దాన్ని మీరు యక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు మెజారిటీ చెప్పారు కాబట్టి లైఫ్ బాగుంటది కాబట్టి మనము ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి చదవద్దు అన్నట్లే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి చదవడం ఏదైతే ఉందో అది మన యొక్క జీవితాన్ని ఇబ్బందిలో పెడుతుంది. చూశారు కదా చదువు చదివే చదువడం పని చేయడం తప్పు కాదు కానీ ఆ క్రమంలో మనం ఆరోగ్యాన్ని నిర్లక్ష చేయడం అది మనకి అనారోగ్యాన్ని గురి చేస్తుంది దానివల్ల చివరికి మనమే పని చేయకుండా అవుతుంది.
(47:31) అందుకే చదువుతో పాటు ఆటలు ఆర్ట్ మరింత కలలు స్కిల్స్ నేర్చుకోవడం వల్ల అది మన చదువునే చురుకుపరుస్తుంది మనని మల్టీ టాలెంటెడ్ గా చేస్తుంది. ఒక చదువు విషయంలోనే కాదు మరి మన పని విషయంలో కూడా వాస్తవాలను బేసిక్ లెవెల్ సబ్జెక్ట్ ని మర్చిపోకుండా పని చేస్తే చివరి ఫలితాలు అనేవి మనకు అనుకూలంగా చక్కగా ఉంటాయి. మరొక కొన్ని విషయాలతో మరో వీడియోలో కలుసుకుందాం. థాంక్యూ.
No comments:
Post a Comment