ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.
లక్ష్మి సరస్వతి దూర్ఘ గాయత్రి అమ్మవార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
*ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాకాంక్షలు*
💐🥭🍇
నీవు ఎప్పుడు *నవ్వుతూ* వుండు ఎంతలా అంటే నీ *చిరునవ్వు* ముందు నీ *సమస్యలు* కూడ చిన్న బోయేంతలా, మన *మధ్యతరగతి* జీవితంలో *తెగించి* ముందుకు వెళ్ళ లేము ? అలా అని అక్కడే ఆగలేము ! *ముందుకు వెళ్తే* ఏమౌతుందో అని భయం,*ఆగిపోతే ఏమిచూడలో* అని భయం, *ప్రశాంతతలేని* జీవితం *మధ్యతరగతి* జీవితం .
ఎదుటి వారు *తప్పు* చేసి కూడా తమదే *గెలుపని* వాదించే వారికి నీవు *ఎదురు* చెప్పవద్దు, *నిజానికి* ఆ వాదనలో *న్యాయం* లేదని వాళ్ళకి తెలుసు *అహం* అడ్డుగా ఉండటం వల్ల *తప్పును ఒప్పుకోలేరు* .
మనలో మనకి *గొడవ* జరిగితే కాని ! *బయటపడవు* అస్సలు ఎవరి *మనసులో* ఎముందో ? చూడటానికి ఏముంది అందరు *నవ్వుతూ పలకరించే* వాళ్ళే, అవసరం *ఒకరిది* అయితే *అవకాశం* ఇంకొకరిది,
కోపంలోనే *మనిషి* అసలు
*వ్యక్తిత్వాం* బయట పడుతుంది . కోపంలోనే *మనసులో* ఉన్న *నిజమైన* భావాలు బయట పడతాయి మనమీద వాళ్ళ మనస్సులో ఏముందో అని .
ముళ్ళ మధ్యలో ఉన్నా *గులాబీ* గాయపడదు, అలాగే సమస్యలెన్ని ఎదురైనా *ధైర్యవంతుడు* తన గుండె *ధైర్యాన్ని కోల్పోడు* .
సహాయం అనేది చాలా *విలువైనది*.
*అవసరం* లో ఉన్నవారికి, అవకాశం ఉంటే ఏదో ఓక సహాయం చేద్దాం, సహాయం అనేది డబ్బు సహాయం మాత్రమే కాదు మంచి మనసు తో చేసిన మాట సహాయం అయిన విలువైనదే అని అర్థం చేసుకోండి 🙏.
🙏🕉️🙏
No comments:
Post a Comment