ప్రేమగా నటిస్తూ.. నిన్ను బానిసలా వాడుకుంటున్నార? | The psychology of emotional manipulation 🧠💔
Author Name:Bujji Creations
Youtube Channel Url:https://www.youtube.com/@bujjicreations1999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=OESQi7DnyZM
Transcript:
(00:00) తప్పు నీది కాకపోయినా ప్రతిసారి [సంగీతం] నువ్వే సారీ చెప్తున్నావా నీ నిశబ్దాన్ని కూడా ఒక ఆయుధంగా మార్చి [సంగీతం] నీతో మాట్లాడకుండా నీకు నరకం చూపిస్తున్నారా జాగ్రత్త నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి [సంగీతం] నిన్ను మెల్లగా ఒక మానసిక రోగిగా మారుస్తున్నారని నీకు తెలుసా? దీన్నే ఎమోషనల్ మనిపులేషన్ [సంగీతం] అంటారు. ప్రేమ పేరుతో జరుగుతున్న ఈ అసలు మోసం ఏంటో దీని నుండి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో ఈరోజు [సంగీతం] తెలుసుకుందాం.
(00:36) మనిపులేటర్స్ మొదట నిన్ను లవ్ బాంబింగ్ తో ముంచెత్తుతారు అంటే ప్రపంచంలో నీకన్నా గొప్పవాళ్ళు లేరన్నట్టు చూపిస్తారు. అది నమ్మి నువ్వు వాళ్ళకి లొంగిపోయాక అసలు ఆట [సంగీతం] మొదలవుతుంది. మీ మధ్య గొడవ వస్తే వాళ్ళు కేకలు వేయరు బదులుగా నిశశబ్దాన్ని ఆయుధంగా వాడుతారు. [సంగీతం] సైలెంట్ ట్రీట్మెంట్ లాగా నువ్వు గిల్టీగా ఫీల్ అయ్యే వరకు వాళ్ళు మాట్లాడరు.
(01:10) ఈ మౌనం నిన్ను ఎంత [సంగీతం] భయపెడుతుందంటే తప్పు నీది కాకపోయినా సారీ చెప్పేలా చేస్తుంది. [సంగీతం] అదే వాళ్ళకు కావాలి నీ మీద కంట్రోల్ తర్వాత వాళ్ళు చేసే [సంగీతం] పని నీ నోటి నుంచి వద్దు అనే మాట రాకుండా చేయడం. నువ్వు ఏదైనా వద్దంటే [సంగీతం] దాన్ని ప్రేమ లేదు అన్నట్టుగా క్రియేట్ చేస్తారు. నువ్వు బాధపడితే [సంగీతం] తిరిగి నీదే తప్పు అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు.
(01:43) ఏడుస్తుంటే [సంగీతం] నేను ఇంత చేసినా నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని వాళ్ళు రివర్స్ లో నిన్నే [సంగీతం] నిందిస్తారు. దీనివల్ల క్రమంగా నీ మీద నీకే నమ్మకం పోతుంది. నేను ఏది [సంగీతం] చేసినా తప్పేనేమో అన్న ఆలోచన నిన్ను మెంటల్ గా అలసిపోయేలా చేస్తుంది. అసలు దీని [సంగీతం] నుంచి బయట పడడం ఎలా మొదట నీకు నువ్వుగా బౌండరీస్ పెట్టుకోవాలి.
(02:15) [సంగీతం] ప్రేమ పేరుతో నిన్ను ఎవరైనా తక్కువ చేస్తున్నారంటే అది ప్రేమ కాదు అది బానిసత్వం. ఎవరైనా నిన్ను గిల్ట్ గా ఫీల్ అయ్యేలా చేస్తున్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించు [సంగీతం] నిజంగా నేను ఏం తప్పు చేశాను అని నువ్వు ఎవరికీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ పీస్ [సంగీతం] ను ఎవరికోసము బలి పెట్టకు గుర్తుపెట్టుకో నిజమైన ప్రేమ నీ శక్తిని పెంచుతుందే కానీ తగ్గించదు.
(02:49) నిన్ను నువ్వు గౌరవించుకోవడం నేర్చుకో అప్పుడే ఎదుటివాళ్ళు నిన్ను గౌరవిస్తారు. [సంగీతం] ప్రేమిస్తున్నాను అని చెప్పి నిన్ను ఒంటరిని చేయడం ప్రేమ కాదు నీ ఆత్మ గౌరవం కంటే ఏ బంధం కూడా ముఖ్యం కాదు. నువ్వు మారకపోతే రేపు నీ అద్దం ముందు నువ్వే ఒక బానిసలా [సంగీతం] తప్ప ఒక మనిషిలా కనిపించవు. నువ్వు ప్రేమించాల్సింది ఎదుటివాళ్ళని కాదు మొదట నిన్ను నువ్వు ప్రేమించుకో ఒక్కసారి [సంగీతం] నిన్ను నువ్వు గౌరవించుకో అప్పుడు ప్రపంచం మొత్తం నిన్ను గౌరవిస్తుంది.
(03:31) మనిపులేషన్ [సంగీతం] అంటే కొట్టడం కాదు నీ మెదడుతో ఆడుకోవడం వాళ్ళు నిన్ను ఎంతలా కంట్రోల్ చేస్తారంటే [సంగీతం] నీకు ఇష్టమైన పని చేయాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ అడగాలనిపించేలా [సంగీతం] చేస్తారు. నీ నవ్వుని నీ ఆలోచనల్ని మెల్లగా నువ్వే వాళ్ళకి తాకట్టు పెట్టేలా చేస్తారు. ఈ వీడియో మీకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చుంటే [సంగీతం] ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.
(04:05) వీడియో నచ్చితే లైక్ చేసి మీ [సంగీతం] అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ [సంగీతం] ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.
No comments:
Post a Comment