Before You Hurt Someone… Remember This Truth💯✨ #raghavaprathap #inspiration #shorts
Author Name:Inspire With Raju
Youtube Channel Url:https://www.youtube.com/@Inspirewithraju
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oRtCewtp-CY
Transcript:
(00:00) నీకు 100 కోట్ల ఆస్తి ఉండొచ్చు ఎంతో చదివి ఉండొచ్చు నువ్వు నీ సంపాదన నీ చదువు నీ విధేయత ఏం నేర్పించాలి నీకు ఒక మనిషిని ఎలా ట్రీట్ చేయాలో నేర్పించాలి. [సంగీతం] ఒక మనిషితో ఎలా మాట్లాడాలో నేర్పించాలి. ఒక మనిషిని అవమానించకూడదు అని నేర్పించాలి. ఇవి నేర్పించాలి. ఆ నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి నేను ఇది ఇది ఇది పనికి రాదు ఒక మనిషిని బాధ పెట్టేటప్పుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని మనందరి జీవితాల్ని నడిపేవాడు ఒకడు ఉంటాడు పైన వాడు నలుపుతాడు ఏదో రోజు ఆ నలిపినప్పుడు అర్థమయద్ది నీకు అరే వాడిని ఎందుకు అలా బాధ పెట్టాను అంతవరకు తీసుకొచ్చుకోకు నీ
(00:37) నుంచి వచ్చే మాట అవతలోని బాధ పెడుతుందా ఆలోచించుకో
No comments:
Post a Comment