Friday, May 29, 2026

 🪷|| మాటే మంత్రము ||🪷

* *"మనస్సు యొక్క శక్తిని మనస్సు మీదే పని చేయిస్తే అది మనిషిని దేవుణ్ణి చేస్తుంది."*
***********"*************
* *" నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా నీ ఆలోచనలలో అణువంతైనా భయం లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడు బాధించదు నీకు ఎప్పుడూ భారం కాదు. "*
🌸🌼🌺💮🏵️🌺🌸🌼💮🏵️🌺
"స్వదేశీ వస్తువుల వినియోగమే... స్వావలంబన భారతానికి మొదటి అడుగు."

No comments:

Post a Comment