రమణ మహర్షి మెచ్చిన మహాయోగి మిలారేపా కథ🌹నిష్కామకర్మ ఒక్కటే మనసుని శుభ్రం చేస్తుంది🌹kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=skTrvGl3hKE
Transcript:
(00:00) ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ వీడియోలో ఎవరున్నారో కనబడకపోవచ్చు. సో అందరం ఏదో రోజు కనబడకుండా పోతాం. పర్వాలేదు ఇప్పుడు నేను చెప్తున్న ఆ నేను చెప్తున్న ఒక వ్యక్తి ఒక మహాయోగి ఇప్పుడు మనకు కనబడట్లే కానీ అతని జ్ఞానం ఇంకా ఉంది. ఇప్పుడు మన ఇంట్లో మన బాబాయిలు ఉంటారు మన పెద్ద కక్కలు ఉంటారు లేకపోతే మన ఊరి వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి ఒక్క వీడియో చేయను.
(00:28) కానీ ఇప్పుడు నేను చెప్తున్న వ్యక్తి ఎవరో కొన్ని వేల ఏళ్ల క్రితం ఈ భూమి మీద నడిచాడు. ఏదో తెలుసుకున్నాడు దాన్ని కొందరికి చెప్పాడు దాన్ని చాలా మంది అర్థం చేసుకునే విధంగా సింప్లిఫై చేశాడు. ఆ తర్వాత ఈ భూమి నుంచి నిష్క్రమించాడు. ఇప్పుడు శరీరంగా అతను వెళ్ళిపోయినా యస్ ఏ బీయింగ్ యస్ ఏ ఎసెన్స్ గా ఇప్పుడు మన మధ్యన ఉన్నాడు అతనే మిలరేప మిలారేప సో రేప అంటే తెల్లని చేనేయత వస్త్రం ధరించేవాళ్ళు అని అర్థం అన్నమాట సో చేనేత వస్త్రం తెల్లని ధరించే మిలా అనే వ్యక్తి కథ ఇది ఇప్పుడు ఆ చేనేత వస్త్రానికి ఎందుకు అంత
(01:11) ఇంపార్టెన్స్ అంటే వాళ్ళు ఉన్న ప్రాంతాలు విపరీతమైన చలి కానీ అంత చలిలోనూ వాళ్ళు ఆ పలసడి గుడ్డ కప్పుకొని ఉండేవాళ్ళు ఆహా వాళ్ళు ఒక సాధన చేశారు. ఓకే ఆ సాధన ఏంటంటే ఎలాంటి చలి వాతావరణంలో ఉన్న వాళ్ళ శరీరాన్ని వాళ్ళు వేడిపరుచుకోట ఓకే అది వాళ్ళ సాధన అన్నమాట సో ఈ మిలరేపా కథ చాలా అనూహ్యమైనది ఈవెన్ రమణ మహర్షి కూడా ఈ పుస్తకం చదివి ఓహో మిలరేప చెప్పిన సంక్షిప్త సందేశాలను విని ఆ ఈ పుస్తకం అందరూ చదవాలి మీరు ఎందుకంటే ఆయన కూడా చెప్పాడు మౌనానికి మించిన కమ్యూనికేషన్ లేదు భూమిమీద మాటల ద్వారా మిస్ కమ్యూనికేషన్ చాలా అయితది మౌనం
(01:56) ద్వారా సరైన కమ్యూనికేషన్ జరుగుతది. మాట ఖండిత భాష్యం మౌనం అనరగల భాషణ చెప్తారున్నమాట అంటే కమ్యూనికేషన్ విచ్ నెవర్ ఎండ్స్ ఈ మనిషి అనేవాడు పక్కకు తీసేస్తే ప్రకృతి అంతా నిశశబ్దం ఉంటుంది. ఈ మనిషే వచ్చి వాడి మైండ్ ని తలదూర్చి సరగడ ధ్వని క్రియేట్ చేశాడు. సో మెలరేపా కథ నేను చాలా క్లుప్తంగా చెప్తాను. సో మిలరేప వాళ్ళ ఫాదర్ వెల్ మన్ మిలరేపక ఒక చెల్లెలు కూడా చాలా డబ్బు సంపాదించాడు ఆయన అయితే ఆయనకు హటాతగా ఆరోగ్య కారణాల వల్ల అనారోగ్య కారణాల వల్ల
(02:42) వాళ్ళు చిన్న పిల్లలు పాపం అందుకని అంత ఆస్తి అంటే ఎక్కడెక్కడో భూములు బంగారం అది ఇది తర్వాత ఆ గుర్రాలు తర్వాత బర్రెలు గొర్రెలు ఇవన్నీ కూడా కోళ్ళు అప్పుడు అంతే ఆస్తి అంతే కదా ఇప్పుడు పల్లెటూరు అంటే మ్ మనకు ఆవులు కూడా లెక్కలోకి వస్తాయి. సో వాళ్ళ తమ్ముడు ఆ తమ్ముడి భార్య మర్దలు వాళ్ళ బంధువు గం నన్నంతా పిలిచి ప్రస్తుతం మా పిల్లలు చిన్నవాళ్ళు ఆస్తంతా మీకు అప్ప చెప్పి వెళ్తున్నాను.
(03:09) సో వాళ్ళు మంచిగా చూసుకోండి వాళ్ళకి యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి ఉంది ఆల్రెడీ జేసే అని ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయండి ఏమిలా అనే అబ్బాయికి ఆ తర్వాత నెక్స్ట్ చిన్న అమ్మాయి కూడా ఉంది కాబట్టి ఆమె కూడా పెళ్లి చేస్తా అట్లా ఆస్తి మీరు ఇవ్వండి అని చెప్తే తప్పకుండా అన్నయ్య అంతకంటేనా అని చెప్తారు. సో మీరు నా పిల్లల్ని బాగా చూసుకోండి స్వర్గం నుంచి నేను అంతా చూస్తూ ఉంటాను.
(03:31) అని కనుమూస్తాడు. ఓకే అక్కడి నుంచి ఆ బాబాయి పిన్ని ఓకే ఈ పిల్లలకి భోజనం కూడా పెట్టారు. అత్యంత దారుణంగా ట్రీట్ చేస్తారు. ఆ ఊర్లో వాళ్ళంతా కూడా అరే ఎంత అన్యాయం జరిగింది అనుకుంటారు కానీ ఎవరు నోరు తెరిచి ఏమి చెప్పరు. ఆ తర్వాత ఒక టైం లో యుక్త వయసు వస్తుంది. ఆ అక్కడున్న మునసబ్బాయి ఎవరో ఉంటారు కదా అప్పుడు ఉన్నవాడు ఆ పిల్లలు యుక్త వయసుకి వచ్చారు మీరు ఆస్తి అంతా వీళ్ళకి ఇచ్చేయాలంటే వాళ్ళ ఆస్తి ఎక్కడఉంది బోడ మ్ అదంతా మాదే వాళ్ళ నాయన చాలా అప్పులు చేశడు. అది మీకు చెప్పలేదు.
(04:06) ఆస్తంతా అప్పుల కింద కట్టేసాము అని వాళ్ళు మాట అప్పుడు మిలరేపాకి ఈ మానవ [గురకలు] సంబంధాల మీద ఆ బాబాయి మీద ఆ పిన్ని మీద ఆ కుటుంబ సభ్యుల మీద విపరమైన ద్వేషం కలుగుతుంది. ఇప్పుడు మడలు ఎట్లా చేస్తారు ఏదో ఘోర అన్యాయం జరిగింది. అంటే తన కళ్ళ ముందు తన తండ్రి ఇచ్చిన ఆస్తిని వాళ్ళు కాజేసి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాచి రంపాన పెట్టి ఇప్పుడు ఒక చిల్లిగా పోయకుండా బయటికి గెంటేశారు.
(04:32) ఇప్పుడు వీళ్ళ రేపు ఒక్కటి నిర్ణయించ వీళ్ళ జీవితాలని నాశనం చేయాలి. అంటే ఒక పగతో నిండిపోయినవాడు బుద్ధుడు కథ ఇట్లా ఉండదు రమణుడి కథలో పగ ద్వేషాలు ఏమి లేవు ఈ ప్రపంచంలో ఏ జ్ఞానోదయం పొందిన వ్యక్తి కథలో కూడా పగలు ద్వేషాలు ప్రశ్నలు ఉన్నాయి అంతే విలరేప జీవితంలో ఉదయం నింద విలువెల్ల పగ ద్వేషం కుట్ర ప్రతికారం ఇట్లా నిండిపోయాడు అన్నమాట తన లక్ష్యం ఒక్కటే వాళ్ళని వాళ్ళ అంతా చూడాలి వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి ఇప్పుడు రకరకాలుగా ఉంటది చంపాలని ఒకడు అనుకుంటాడు గుర్తుపెట్టుకోండి తేడా ఒకను అనుకుంటాడు వాడిని చంపకూడదు కానీ వాడు చచ్చే వరకు
(05:09) వాడిని హింసించాలి. మ్ ఇది రెండవది. ఓకే వాడితోనే ఉండాలి నేను చేశనని తెలియకూడదు. మూడు వాడికి విషం ఇచ్చి వాడు నాకు నా కళ్ళ ముందే కుళ్లి కుషించి చావాలి ఇట్లాంటి రకరకాల లేయర్స్ ఉంటాయి. పగలుప కొందరు ఊరికే చంపేస్తారు ఏ ప్రాబ్లం లే ఆ కొందరు తెలియకుండా వచ్చి కాలిరగొడతారు. వాడి ముందు తిరుగుతా ఉంటాడు ఎవడు బాబాయ్ కాలిరగొట్టింది అంటాడు.
(05:33) అట్లా సో మెలరేప వీళ్ళని అన్యాయం చేయాలనుకున్నాడు. హమ్ తన కళ్ళ ముందు వాళ్ళు సర్వనాశనష్టం అయపోవడం చూడాలనుకున్నాడు. అట్లానే కాదు వాడు వీళ్ళ కళ్ళ ముందు విలవిల్లాడుతూ అన్నమో రామచంద్ర అని అడుస్తూ [గురకలు] కాళ్ళు వీక్ అయిపోయి కళ్ళు అట్లా అయిపోవాలి అనుకున్నాడు. కానీ అట్లా అనుకుంటే అవ్వదు కదా అందుకని క్షుద్ర విద్యలు నేర్చుకుంటాడు. వెళ్లి ఓ గురువు దగ్గర క్షుద్ర విద్యను చేర్చుకుంటాడు క్షుద్ర విద్య అన్నా తంత్ర విద్య అన్నా మంత్ర విద్య అన్నా దేర్ ఇస్ నో డిఫరెన్స్ కరెంట్ షాక్ పెడితే క్షుద్ర విద్య కరెంట ఫ్రిడ్జ్ లో పెడితే మంత్ర విద్య అన్నమాట
(06:06) అంటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎనర్జీని నువ్వు దేనికైనా వినియోగించచ్చు కన్స్ట్రక్ట్ చేయడానికి నీ శక్తే ఒక గోడ కూలగొట్టడానికి నీ శక్తే ఫోన్ తయారు చేయడానికి నీ శక్తే అట్లాగే ఫోన్ ఇలగొట్టడానికి నీ శక్తే శక్తి సేమ్ శక్తి న్యూట్రల్ గా ఉంటుంది అట్లా తన యొక్క పూర్తి ఎనర్జీని శుద్ర విద్యలలో పెట్టి తన థాట్ కి ఏ రేంజ్ పవర్ ఉంటుందంటే ఒక వ్యక్తి దిక్కు చూసి ఒక థాట్స్ చేసి వీడు నాశనం అయిపోవాలంటే వాడు నాశనం అయిపోతాడు.
(06:37) కానీ అతని ఉద్దేశం ఎవ్వరిని నాశనం చేయడం కాదు తన బాబాయి పిన్ని ఆ కుటుంబ సభ్యులంతా ఆ శుద్ధ విద్యలన్నీ నేర్చుకొని ఆ ఊరి కొండ మీద నుంచి చూస్తే ఊరు కనిపిస్తుంది. ఆ ఊర్లో బాబాయి పిన్ను ఇల్లి కనిపిస్తుంది చూడగానే అతని మనసులో ఏమవస్తుందంటే ఊరంతా వల్లకాడ అయిపోవాలి నెగిటివ్ గా అనేస్తాడు అంతే పెద్ద వరద వరద వచ్చి ఊరంతా వల్లకాడ అయిపోతుంది. అప్పుడు అత పెళ్లి చేసుకునే అమ్మాయి జేసి ఎవరైతే ఉంటుందో వచ్చి అంటుందన్నమాట నీ యొక్క అసూయ మండిపో నువ్వు వాళ్ళేదో అన్యాయం చేశారు కానీ నువ్వు ఊరి వాళ్ళందరికీ అన్యాయం చేశవు ఇక్కడ నువ్వు చేసిన మంత్ర పరీక్ష వల్ల పంటలు పండవు ఏమి
(07:17) రావు ఎందుకు ఇట్లా నువ్వు చావరన్న చావరదంటే నేను చేసింది మంచిని నీకు అనిపించట్లేదా అని అడుగుతాడు వాళ్ళు తెలియక చేశారు నువ్వు తెలిసి చేశవు ఇందులో మంచి ఎక్కడ ఉంది వాళ్ళు కత్తితో పొడిస్తే నువ్వు 100 కత్తులతో పొడిచావు బోత్ ఆర్ ఇన్ ద సేమ్ బోట్ దాంతో ఇతను ఘోరమైన పశ్చాత్తాపానికి గురైతాడు. కానీ ఎంత అనుకున్నా తన శరీరంఅంతా నిలువెల్ల విషయం అయిపోయింది.
(07:43) అంటే ఇంపాజబుల్ టు కరెక్ట్ హిమసెల్ఫ్ ఒక తాగుబోతుడు 24 అవర్స్ తాగేవాడు నిర్ణయించుకున్న తాగకుండా ఉండలేడు. అబద్ధాలు చెప్పేవాడు నిర్ణయించుకున్న అబద్ధాలు ఆడకుండా ఉండలేడు అంటే నియంత్రణ కోల్పోయాడు. తనకి అను క్షణం ఇప్పుడు ఆ ఊరి వాళ్ళే కాదు ఎక్కడన్నా సరే నెగిటివిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరో తన వస్తువు తీసుకున్నారు వీడి చేతులు పడిపోను అంటే వాడికి ఏదో అయిపోయింది.
(08:04) ఇప్పుడు ఏమి అనకుండా ఉండలేడు. తనకేదో పని చేసుకోవాలి ఉంటది. మరి ఎలారా బాబు అంటే ఈ మంత్ర సాధన చేసిన ఇంకొక వ్యక్తి చెప్తాడు ఇలాగే ఉంటుంది ఇప్పుడు నీవ్వంతా విషమైపోయావు ఇంకోసారి చేయడం అంతా ఆశమశి మేము మంత్ర సాధన నీకు ఇచ్చాం క్షుద్ర విద్యలు నేర్పించాం క్షుద్ర విద్యలని తీసేసేది ఇట్స్ లైక్ ఏ టాటూ పడ్డది పోదు మచ్చ పడ్డది పోదు ఎఫ్ఐఆర్ పడ్డది పోదు ఇందా అది ఉంటది అంతే మరి ఎట్లా అంటే అప్పుడు ఎవరో చెప్తారుఅన్నమాట చాలా దూరంలో లో మార్ప అని ఒక గురువు ఉన్నారు.
(08:39) మార్ప ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నా చేయొచ్చు. ఆ వెళ్ళిపోతా అని వెళ్తాడు. వెళ్తే ఆ ఊరు బయట ఒకాయన ఆవులు కాస్తా ఉంటాడు కట్టె పట్టుకొని సేమ్ మీ నాన్నలా ఉంటాడు. ఆయనను చూస్తే మార్పలే ఉంటాడు. అవునా ఏయ్ వీడ ఊర్లో మార్పా అని ఉంటాడంట ఏడు ఉంటది ఇల్లు అని అడుగుతాడు మిల్లరేప మిలరేప మార్ప అంటాడు ఎందుకు ఏయ్ ఈ మామూలుగా అష్టం నీకుఎందుకురా మారప ఇల్లు ఏడుఉందో చెప్పు పని ఉంది మనకు అంటే చెప్పాడు ఆయన అచ్చా అట్లా నేరుగా వెళ్లి చివరి ఇల్లు అని చెప్తాడు.
(09:16) పోతే అక్కడ ఆయన శిష్యులు శిష్యులు అంతా ఉంటారు. ఓహో ఇది బాగుంది ఇది పెద్ద గురువే ఉన్నటువంటి కథ మరి మేడం వాళ్ళ భార్య ఉంటుంది. మార్బా కావాలంటే ఆయన బయటికి వెళ్ళారు నాయనా వస్తారు ఎవరు నువ్వు ఆమె ఎవరినైనా మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. అక్కడున్న వాళ్ళంతా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఏదో మాట్లాడుతుంటే అతను ఫుల్ త్రిల్ అయిపోతాడు.
(09:36) ఏముంది ఆయన వచ్చిన తర్వాత శిష్యునిగా తీసుకుంటాడు. ఇప్పుడు మార్పు వచ్చాడు. చూస్తే అతనే వస్తాను అన్నాడు. వీడిని ఇమ్మీడియట్ గా బయటికి గింటేయండి. అబ్బో అసలు ఏదో సార్ మీరు అనుకున్నట్ల అనుకోకుండా కాదురా నువ్వు మంచిగా మాట్లాడింది రానిచ్చేవాడిని కాదు వీడు విషపురుకు వీడు వీడు నిలువెల్ల విషయమే వాడిని చూడగానే తెలిసిపోయింది వాడు ఇక్కడ ఉండటానికి వీలు లేదు.
(10:01) వాడి భార్య అంటది ఏం చేశడండి వచ్చినవాడు ఎంత నిందలు వేస్తున్నాడు నీకు తెలియదే నువ్వు సరి చేయాల్సిందని సరి చేయొచ్చు కానీ సరి చేయడానికి వీలు లేనంత విషయం ఉంది నువ్వు వాడి గురించి నువ్వు ఏమనకు వాడు గనుక నీ మనసులో నువ్వు చావా అంత అంటే నువ్వు చచ్చిపోతావ్ అట్లాంటి దుర్మార్గుడు వాడు అయ్యా ఏమో నాకు అట్లా అనిపించట్లేదు. దయచేసి వాడిని ఇక్కడ ఉంచొద్దు ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఇక్కడికి రావద్దు అని కరాకండిగా చెప్పి వెళ్ళిపోతాడు.
(10:32) అరే వాడు ఏమి చేయంది లేదు సరే మార్పతో కొంచెం హార్ష్ గా మాట్లాడితే అంతంత నిందలు వేస్తున్నాడు మా ఆయన అంతే బాబు వెరైటీ వెరైటీ టెస్ట్లు పెడతాడు నువ్వు ఏం కాదు ఉండు నేను మా ఆయన చెప్పేది అంటే ఏమోనమ్మా అట్లా అంటాడు అసలు ఏమనలేదు కొంచెం హార్ష్ గా మాట్లాడి ఉంటే ఉండవచ్చు. ఆ మళ్ళ వచ్చేయ పోలేదా నువ్వు ఇక్కడి నుంచి ఇట్లా ఒక టూ త్రీ డేస్ అయితది వాడిని ఎవడు ముట్టుకోవద్దు వాని ముట్టుకోవద్దు ముట్టుకుంటే మంచిది కాదు బాబు నువ్వు వెళ్ళిపో మాట్లా అట్లా ఆ రేంజ్ లో డీల్ చేస్తాడు మనం పాముని ముట్టుకోంగా అట్లా వాడు ఒక్కటే ఇది తప్ప నాకు వేరే గతి లేదని
(11:09) ఫీల్ అయ్యి నేను ఇక్కడి నుంచి పోనండి నన్ను మీ సిస్టర్ గా తీసుకుంటే పోతా ఎందుకంటే వాడు మంత్ర సాధన చేసిన వాడు మొండి పట్టు ఉంటది వాడికి అట్లా ఒక వన్ మంత్ టూ మంత్స్ అయిన తర్వాత తర్వాత భార్య చెప్తది బాబు ఇంత సిన్సియర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఆ తీసుకోవచ్చు కదా మీకు అర్థం కావట్లే వాడి మనసులో నెగిటివ్ థాట్ వచ్చిందా మనంఅంతా చస్తాం.
(11:33) మన అదృష్టం బాగుండా అవన్నీ చేయట్లేదు వాడు. తీసుకోండి అట్లా అంటరా సరే వాడిని రమ్మను వాడు వస్తే అక్కడే ఉండు ఇంట్లో గడపకో తొక్కొద్దు అక్కడే బయటే చిన్న పరీక్ష ఆ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ మీదకి పోయి ఉండి వస్తున్నా నేను అక్కడే ఉండాలి ఇక్కడికి రావద్దు కొండ మీదకి వెళ్తాడు. అందరూ వెళ్ళిన తర్వాత వస్తారు గురుపత్ని అందరూ వస్తారు శిష్యులు కూడా వస్తారు ఏం చెప్తాడో అని ఈ కొండ మీద నాకు ఒక ఇల్లు కట్టాలి.
(12:08) మా ఇల్లు పాతది అయిపోయింది. ఇందులోకి షిఫ్ట్ అవ్వాలి నాకు ఇల్లు షిఫ్ట్ అవుతా అప్పుడు నేను శిష్యుడిని తీసుకోవాల ఆలోచిస్తా [గురకలు] దీనికి టెస్ట్ అంటే నాకు ఇల్లు కట్టడం ఎందుకు వస్తది ఇప్పుడు ఇల్లు కట్టానా చచ్చానా ఇదేందండి శిష్యుడికి తీసుకోవాలంటే తీసుకోవాలి కానీ ఇల్లు అంటే చూడు బాబు ఇల్లు కడితే ఉండు లేకపోతే పో నో మోర్ డిస్కషన్ బతకతం అని వెళ్ళిపోయిండు ఏవండీ అసలు ఏం పిచ్చివాడు వాడికి ఇల్లు ఎట్లా కడతాడు ఇల్లు కట్టాలంటే రాళ్ళు కావాలి చెక్కాలి మీద తాపి పని తెలిసి ఉండాలి మీ సమెంట్ సిమెంట్ కావాలి ఏదో కావాలి వాడి దగ్గర మా ఆయన చెప్పినట్టు
(12:39) ఫైనల్ నాయన ఇంకా ఆయన ఎందుకు అన్నాడో తెలవదు కానీ కట్టరా అది ఎట్లు అట్లా కింది నుంచి అరిచాడు మార్పు ఎవ్వరు సహాయం చేసినా చంపేస్తాను వాడు ఒంటరిగానే కట్టాలి. ఇక్కడి నుంచి నాకు అంతా కనిపిస్తా ఉంటది. ఇక్కడి నుంచి ఒక్కడు అక్కడికి వెళ్ళాడో తల దిగి పడ్డది అంతే అయిపోయింది ఇంకా వాడు కూర్చొని అక్కడే ఉన్న రాళ్ళు గీళ్ళ అన్ని పేర్చి ఒక ఇల్లు కడుతాడు నీళ్లా కావాలా ఒక ఐదు నిమిషాలు ఉండు తాగుదు గని అయితే కథ మధ్యలో బ్రేక్ చేయకు ఏం చెప్తున్నావ్ అదే అటు ఇటు చూస్తాడు ఒప్పకుండా ఇ అక్కడఉన్న రాయి ఇక్కడ ఉన్న రాయ అంతా పేర్చి ఏదో చేసి ఒక ఆరెండు నెలలు తీసుకొని ఒక ఇల్లు కడతాడు
(13:23) అంటే ఒక నాలుగు గోడలు ఒక దర్వాజా పైన చిన్న రూఫ్ లాగా తూతు మంత్రం ఇల్లు వాడికి రాదు కదా గురువుగారండి కట్టానండి ఆడినే ఉండు బే వస్తా నేను మ్ ఇక్కడికి రావద్దుఅని చెప్పాను కదా భార్య అంటారు ఇల్లు చక్కగా కనిపిస్తుంది పెళ్లి పోదాం పదం ఆ తర్వాత ఓరోజు వెళ్తాడు వెళ్లి ఇట్లా లోబడికి పోబోతూ ఆగుతాడు ఈ ఇంట్లోకి పోతే మన రక్తం కక్కొని చచ్చిపోతాం ఏమైందండి అంటే వాడు ప్రతి ఇటక ప్రతి రాయి పెడుతూ తిట్టుకుంటూ తిట్టుకుంటూ కట్టాడు వాడు చాలా తప్పు ఇది వీడు మాడతాడు అందును కూడా మన పొరపాటు నువ్వు వెళ్ళిపో నాయనా అన్న మాట విని లేదు సార్ నేను మీ కోసం వచ్చినా అవును
(14:08) కోపం వచ్చింది నాకు నాకు ఇల్లు కట్టడం రాకపోయినా మీరు కట్టిచ్చారు కాబట్టి అవును తిట్టాను ఏమి చేయొద్దు అబ్బా నువ్వు మారాలంటే అవన్నీ చేయొద్దు కదా మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మొత్తం కొలగట మల కట్టండి సార్ ఇప్పటికే సంవత్సరం అయింది చూడు బాబు కడితే కట్టలేవు దొద్దు దొబ్బి అంటాడు. [నిట్టూర్పులు] ఆల్రెడీ కట్టావు కదా నాయనా కొంచెం కట్టి చూడు ఏముందని ఆ భార్య కూడా చెప్పింది ఈసారి ఫ్రెండ్స్ కూడా ఆ తర్వాత ఈసారి కొంచెం తక్కువ సమయంలో కట్టాడు చాలా అందంగా కట్టాడు.
(14:38) అప్పటికంటే కొంచెం బ్యూటిఫుల్ గా కట్టాడు కొంచెం ప్రాక్టీస్ వచ్చింది కదా మళ్ళీ పిలిచాడు. ఫస్ట్ టైం లోపట కాలు పెట్టి చూస్తే ఏ నెగిటివిటీ అనిపించలేదు లోపటికి వెళ్ళాడు వెళ్లి పరిగెత్తుకొని బయటికి వచ్చాడు. వీడు మారడే పోదాంప అంటే మళ్ళీ ఏమైందండి నేను ఏమ అన్యాయం చేశను అందరూ నా మీద ఇట్లా పగపట్టారు ఏమీ లేదు ఇల్లంతా కూలగొట్టమంటే లాస్ట్ ఒక గోడ కొంచెం ఉంచి కట్టావు కదా మాకు కనబడదు అనుకుందాంలే అవును కొంచెం ఉంచినా మరి దాంట్లో ఉన్న నెగిటివిటీ ఎక్కడ పోతది అక్కడే ఉంటది.
(15:13) ఉమ్ మొత్తం తీసేయమంటే మొత్తం తీసేయమని నా మాట నువ్వు వెళ్ళిపోరా బాబు నువ్వు కుదరదు నీకు నేను వెళ్ళిపోతున్నా సార్ నా వల్ల కాదు [గురకలు] అంటే ఇది టూ మచ్ ఐ వేస్టెడ్ టూ ఇయర్స్ ఆఫ్ మై టైం నువ్వు నీ గురు వెళ్ళిపోయాడు. వాడు వేస్ట్ ఫెలో వాడు వదిలింటే వాడు రెండు ఇండ్లు కట్టాడు మీ కోసం చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు భార్య కూడా ప్రొటెస్ట్ చేసింది.
(15:35) ఇద్దరు కొట్టలేదు వాడి కోసం మనం గొడవలు పడుతున్నాం చూడు వాడు అంతే వాడు దుర్మార్గుడు వాడు అయిపోయింది బాబు నువ్వు రావద్దు నాయనా వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళ హటాతో ఒరోజు చూస్తే పెద్ద తొమ్మిదంతస్తుల బిల్డింగ్ కట్టాడు ఈసారి అది ఇప్పటికి ఉంది ఆ అవును ఒకటి నిర్ణయించుకున్నాడు ఏహే నీ అమ్మ ఆడి కోసం నా కోసం నేను కట్టుకుంటా ఇలాగ నేను ఈనే ఉంటా కొండ మీంది అబ్బబ్బా వాళ్ళ ఆవిడ మనీ ఇస్తా చూసి ఇప్పుడు కాదు అది ఇప్పుడే నెక్స్ట్ తర్వాత ఇంకా కథ అయిపోలే ఇ నెక్స్ట్ రెండు నిమిషాలు రియల్ కథ ఓకే ఇప్పుడు మంచిగా బ్యూటిఫుల్ గా పేర్చి ఒక
(16:10) తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. అంటే ఒక టవర్ లాగా అసలు ఊరు ఊరందరినీ ఆకర్షించింది అది వారే కూడా చూశరా మంచిగా రంగులు అద్దాడు అది చేశడు ఇది చేశడు మంచిగా కట్టాడండి మీ ట్రైనింగ్ ఫలించిందంటే నీ బొంద వాడు ఏం చేసాడో నేను నమ్మను అన్న తర్వాత పైకి వెళ్తారు. చూసారా వీళ్ళే వెళ్లారు. బాగుంది వీళ్ళు నైస్ అన్నాడు గురుడు ఉమ్ మరి సెషన్ కి తీసుకోడు ఏయ్ దాని దీనికి సంబంధం లేదు.
(16:39) ఉమ్ ఒక్క నిమిషం ఉండు చిన్న ప్రాబ్లం ఉందన్న ఏం ప్రాబ్లం అంటే ఇల్లు మంచిగా కట్టినవు కానీ నాకు ఈ మధ్యన తెలిసింటే ఈ ల్యాండ్ మాది కాదు. ఉమ్ ఏం లేదు ఆ కొండ మీద కట్టాలి దీన్ని జస్ట్ సేమ్ దీన్ని షిఫ్ట్ చేయ అనేలోపే వాడు అన్నాడు ఇది నువ్వు కావాలని చేస్తున్నావ్ సార్ ఇది ఇంత పెద్ద బిల్డింగ్ ఎవడనా మళ్ళ షిఫ్ట్ చేస్తాడా కడతాడా ఒక్కడిని చేయమన్నారు.
(17:00) ఏమో బాబు నువ్వు ఇది అక్కడ షిఫ్ట్ చేస్తే నాకు వచ్చి కనబడు లేకపోతే వెళ్ళిపో అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు భార్య కూడా చాలా సీరియస్ చాలా దారుణం నువ్వు చేసింది. అసలు అంత పిల్లవాడు అట్లా కడితే అట్లా అంత హింసిస్తావా నువ్వు అసలు అంత పెద్ద బిల్డింగ్ కట్టడమే గొప్ప అంటే మళ ద రెండోది ఆ ల్యాండ్ నీది నాది అని ఎక్కడఉంది అది ఎవడిది కాదు ల్యాండ్ అది నాకు తెలవదా నీకు భూమి ఎక్కడిది ఈ ఊర్ల అన్నదమ్ములకు అది మా అన్నకి వచ్చింది నా తమ్ముడిని పిట్ట కథలు చెప్తావు నువ్వు ఏ నీకు తెలివంది మా నా లైఫ్ లో చాలా ఉంది అన్ని నీకు చెప్పాలనే ఉందని భార్యా భర్త
(17:30) కొట్లాడుకున్నారు. శిష్యులకంతా సింపతీ అనిపించింది గురువుగారు చాలా నిర్దేయుడుగా వివరిస్తున్నారు ఇప్పుడు వాడు ఆరోజు రాత్రి వచ్చాడు వచ్చిన తర్వాత వాడు పై పడుకుంటుంటే గురువు గారు వెళ్లి లాక్కవస్తారు అందరూ ఆశ్చర్యపోతారు. ఏమైందంటే గట్టిగా అరుస్తూ కేకలేస్తూ నేను ఆ ఇల్లు ఇక్కడ కాదు షిఫ్ట్ చేయమన్నా కదా అప్పుడు మీరు ఏమనుకున్నారు పాపం గీఫో అనుకున్నారు కదా వీడు రాత్రికి వాడికి కోపం వచ్చింది మన మీద నా మీద వచ్చి మనం నీళ్లు తాగే బావిలో వాడు మంత్రించాడు ఈ విషయం మీకు తెలవదుగా ఇప్పుడు అది తాగితే
(18:16) మనందరం సర్వ రోగాలు పాలయతాం వాడికి వచ్చేసింది పాము అది ఇప్పుడు ఆ నీళ్లు వీడే తాగాలి అని అతి బలవంతంగా వాడిని నోరు తీసి నోరు తొక్కితే వాడు వాడు రక్తం కాకుంటాడు. చూసినవా నీది నీ మీద ఇంపాక్ట్ అయింది. నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు నువ్వు నువ్వు నా జీవితంలో నీ అంత విషయాన్ని నేను చూడలేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేకపోతే చంపేస్తా నేను ఎవ్వడు మధ్యలో రావద్దు అని చెప్పి గురువు చెప్పాడు ఇది చూసిన తర్వాత అందరూ షాక్ తిన్నారు.
(18:46) దాంతో మళ్ళీ రేపు వెళ్ళిపోయాడు. ఓ సినిమా లాగా బ్యాక్గ్రౌండ్ హీరో ఊయించుకోండి ఒక్కటే నిర్ణయించుకున్నాడు ఇప్పుడు గురువు లేదు ఏమి లేదు తను ఈ భూమి మీద చేసే పని లేదు తన వాళ్ళంటే ఎవరు లేరు. ఇప్పుడు తనకు వచ్చిందల్లా ఇల్లు కట్టడం ఒక్కడే పోయి ఈ ఇల్లు అక్కడ షిఫ్ట్ చేశడు. చేసి దాన్ని చూసుకుంటా కూర్చున్నాడు అంతే మ్ ఈసారి ఏ న్యూట్రల్ గా కట్టాడు దాన్ని గురువు కోసం కట్టలేదు.
(19:14) ఎవరిని ద్వేషించలేదు. ఇంటిని ఇంటి కోసమే కట్టాడు అక్కడే మెలరేప పుట్టాడు అన్నమాట ఓకే ఇప్పుడు భార్య అన్నది చాలా బాగా కట్టాడండి తెలుసు చూశను రేపు పొద్దున్న రమ్మని వాడిని అని చెప్తాడు గురువు ఫుల్ గురు భార్య శిష్యులందరూ పోయి చెప్తారు గురువుగారు రమ్మందాని నిజంగా నిజంగా రమ్మన్నారు వస్తాడు వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ 4ఓ క్లాక్ శిష గా తీసుకుంటాను రా అసలు వాడు ఆనందానికి అవదులే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతదని ఎదురు చూస్తాడు అందరూ కంగ్రాాచులేషన్ చెప్తారు.
(19:55) ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుంది స్నానం చేస్తాడు గురువు ముందు కూర్చుంటాడు ఆ శిష్యునిగా తీసుకుంటుంది గురు దక్షిణ నాకు ఏమ ఇస్తున్నావ్ అంటాడు. మల్ల గురు దక్షిణ ఏందండి నాకు అర్థం కాదు ఇల్లు కట్టిచ్చాను కదా మూతి పండు రాళ్ల కొడుతా ఆ నీల నాది అక్కడున్న రాళ్ళు నావి ఎవ్రీథింగ్ నాది నువ్వు ఏం చేసావు నాకోసం అవి నాది అది ప్రాపర్టీ నీదంటూ గురుదక్షణ ఇయకపోతే తీసుకోండి నాయనా రూల్ అంటే రూలే వెళ్ళిపో అంటాడు వాడు ఘోరంగా హర్ట్ అయితాడు.
(20:22) సార్ ఇది మాత్రం చాలా దారుణం సార్ నేను విషపు పురుగు కాదు నువ్వు విషపు పురుగు ఎన్ని ఎన్ని సుక్కలు చూపిస్తున్నావ్ నాకు అంటే భార్య సపోర్ట్ కి వస్తది ఏ ఆ పిల్లాడిని పంపినీకి వీలు లేదు. గురుదక్షణ ఇస్తే ఉంచుకుంటా లేకపోతే లేదు రేపు ఇస్తాడులే గురుదక్షిణ నువ్వు నువ్వు రేపు రాపోరా చూద్దాం. సరే గురుదక్షిణ తీసుకురండి అప్పుడు నేను మిగతా విషయాలు మాట్లాడతా అంటాడు.
(20:44) అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ గురుపత్తిని దగ్గరికి వెళ్తే ఎట్లా మేడం వస్తే ఇల్లు కట్టమన్నాడు ద్వేషించి అన్నాడు. గూడ ఉంది కొంచెం గూడ గూలకట్టి మొత్తం కట్టమన్నాడు. తర్వాత అది కూలకట్టి తొమ్మిది అంతల బిల్డింగ్ కడితే దాన్ని కూలకొట్టి ఆడ కట్టమన్నాడు. అది కూడా కడితే బాగుందని ఇదంతా గురుదక్షిణ అనుకున్నా నేను ఇప్పటికి ఐదేళ్ళ అయింది.
(21:05) మళ్ల గురుదక్షిణ అంటే నేను ఇక్కడి నుంచి దేవాలి ఆయనకు నన్ను చేర్చుకోవడం ఇష్టం లేదేమో లేండి నా దగ్గర ఒకటి మంచి డైమండ్ ఉంది మా తల్లిగారు పెట్టింది అది రేపు పొద్దునే ఆయన అట్టనే డ్రామాలు ఆడతాడు. ఆయన డ్రామాలు పెళ్లిల కాడ చూస్తున్నాను నేను నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావ్ అని చెప్పింది నీ సపోర్ట్ చాలమ్మా అంటాడు పొద్దున్న పోతే గురుదక్షిణ తెచ్చినావ అంటే డైమండ్ ఇస్తాడు ఎక్కడిదిరా డైమండ్ దొంగతనం చేసినావ్ నా కొడక ఏయ్ నువ్వు దొంగతనం చేయలేదండి కత్తి తీసుకున్నాడు ఎక్కడిది చెప్పు ఓయమ్మ మల్ల నా మీద దొంగతనం ఆపదించకండి ఇప్పటికే చాలా నేరాలు వేశారు నా మీద
(21:41) మ్ మీకు మీ భార్య ఇచ్చింది. ఏయ్ ఇట్రా అని చెప్పాడు అవును మా అమ్మ ఇచ్చింది అది మా పిల్లవాడు అనుకొని వాడికి ఇచ్చాను ఇగో నువ్వే నా దానివి ద్వారా నీ ఆస్తి అంతా నాదే [నవ్వు] అందుకని వీడికి రాదుఅది చూడు బాబు నీదంటూ ఏదైనా ఉంటే తీసుకొని గురుదక్షిణగా తీసుకొని రా లేకపోతే బ్యాగ్స్ సర్దుకొని దొబ్బేయనుంచి డిస్కషన్ లేదుఅన్నాడు.
(22:07) దాంతో జస్ట్ నేరుగా చూసి న్యూట్రల్ మైండ్ తో వెళ్ళిపోయాడు మిలరేప మ్ వెళ్ళిపోయి తను కట్టిన ఇంటి దగ్గరే కూర్చున్నాడు. కూర్చుంటే ఆ ఇల్లంతా కట్టిన తర్వాత ఆ చెమటతో తడిసిన చుక్క ఉంటది కదా ఆ చొక్కని ఆ ఇంటిపైన ఒక కట్టె పెట్టి దానికి ఇట్లా జిండలాగా కట్టించాడు చిడి కూడా ఉంటుంది ఆ అప్పుడు తనదంటూ ఏదైనా ఉందంటే ఆ చెమటతో తడిసిన చుక్క మాత్రమే అది తీసుకెళ్లి గురువుగారికి గురుదక్షిణ ఇదిగో అండి ఇస్తాడు.
(22:33) ఉమ్ [గొంతు సవరించుకోవడం] అప్పుడు మార్ప కన్నీళ్లు పెట్టుకొని ప్లేస్ నిలబడి హగ్ చేసుకొని తన ప్రదేశంలో తను కూర్చున్న ప్లేస్ లో మీరే కూర్చోబెడతారు. అదేంటండీ ఇట్లా చేస్తున్నారు అంటే నువ్వు చాలా గొప్పవాడివిరా నేను నా అదృష్టవశాస్త్రని కాస్త టెస్ట్లు పెట్టాను అంతే నిన్ను చూసినప్పుడే నా జీవితంలో నేను వెతకాల్సిన వ్యక్తి దొరికాడని తెలిసిపోయింది నాకు కానీ నువ్వు కొంత పాలిష్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నిన్ను గురువుగా నేను ఉండి నేను నిన్ను శిష్యునిగా తీసుకోవడం కాదు నువ్వు గురువులకే గురువు నువ్వు నువ్వు చెప్పే మాటలు ఈ ప్రపంచం వింటది
(23:10) భవిష్యత్తులో అందుకని నా ట్రైనింగ్ అక్కర్లేదు నీకు ఈ క్షణం నుంచి నీవే గురువు మ్ నేను వెళ్లి పశువులు కాసుకుంటా ఆయన అట్లా విలరేప ఈ ప్రపంచానికి చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు అందులో రెండు మూడు విషయాలు ఏమిటంటే అన్ని పందులు సమశ్రద్ధతో చేయనది [గొంతు సవరించుకోవడం] తర్వాత బంధం వద్దు మనసులో నుంచి ఆపరేట్ చేయకు అన్నట్టుగా చెప్తాడు ఆ తర్వాత రమణ మహర్షి చెప్పిన బోధలకు లాగే ఉంటుంది మిల మిలరీ బోధన మ్ అంటే తక్కువ దానితో తక్కువ దానితో నువ్వు ఉండటమే సంతృప్తిని ఇస్తుంది అని చెప్తాడున్నమాట అంటే ఎక్కువ ఎప్పటికీ
(23:54) సంతృప్తిని ఇంకా చెప్పాలంటే సంతృప్తిగా ఉండు అక్కడి నుంచి అన్నిటిని పట్టుకో మ్ [నిట్టూర్పులు] అట్లా సో ఎవరైనా వీలైతే మిలరేపా పుస్తకం చదవండి అది ఆలోచింపచేసే రీతిలో ఉంటుంది. నేను చదివిన చాలా కథల్లో ఈ గురువుకి శిష్యునికి మధ్య జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ నాకు మెలరేపా లైఫ్ లో కనిపించింది. అది సరదాగా అక్కడ పక్క చందమామ ఇటు పక్క మీరు ఇటు పక్క నేను అట్లా మధ్యన మెలరేపా మ్ అది చాలా భయపడి చాలా గొప్ప కథ సదా చదవండి బాగుంటుంది.
(24:27) నేను యాస్ ఇట్ ఈస్ గా చెప్పలేదు ఎందుకంటే యాస్ ఇస్ గా ఎవరికీ తెలియదు. నేను జస్ట్ ఎసెన్స్ చెప్పాను నేను కొంత నా ఇమాజినేషన్ లేదా నా పోయెటిక్ ఎసెన్స్ జోడించాను కానీ ఎగజాక్ట్ గా ఇప్పటికి ఆ తొమ్మిదంతల బిల్డింగ్ ఇట్స్ దేర్ ఓకే ఇప్పటికి ఉంది అదిఒక పుణ్యక్షేత్రంగా ఒక మెడిటేషన్ కాంప్లెక్స్ గా అది ఏర్పాటయింది. అది నేపాల్లో టిబెట్లో ఎక్కడో ఉన్నట్టుంది సో అదంతా ఒక లైనేజ్ ఉంటుందన్నమాట విలరెప్ప వాళ్ళ గురువు మార్ప వాళ్ళ గురువు తిలోప వాళ్ళ గురువు నవరూప అట్లా మిలరేపా కింద కూడా అట్లా మిలరేపాకి కూడా ఎనిమిది మంది శిష్యులు ఉన్నారు.
(25:05) వాళ్ళందరి పేర్లు కూడా రేప అనే ఒక ఉంటుంది. నాన్ గ్యాంగ్ రేప అట్లా రేప అంటే అర్థం ఏమని ఉందో పప్ప రేప అంటే గురువు అని అచ్చ దాంతో పాటు చెప్పాను కదా చేనేత తెల్లని చీనేత వస్త్రం ధరించిన వారు అని అట్లా అది ఇప్పుడు చీనాంబరుడు అంటే వస్త్రధారికి సంకేతం అట్లా ఓకే
No comments:
Post a Comment