Friday, May 29, 2026

పీరియడ్స్ లో చేయకూడని పని చేసింది

పీరియడ్స్ లో చేయకూడని పని చేసింది

Author Name:Srk Horror stories

Youtube Channel Url:https://www.youtube.com/@srkhorrorstories7615

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0jAGkPfEe9I



Transcript:
(00:01) ఈరోజు కూడా ఒక చక్కటి స్పాయిల్ చిల్లింగ్ హార్రర్ స్టోరీ తోనే నేను మీ ముందుకయతే వచ్చేసాను. నేను మీ అంజనీ మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా వేయండి హై పాయింట్స్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. మరి కొంతమందికి మనలాంటి వాళ్ళకైతే ఈ ఛానల్ కనిపిస్తుంది.
(00:22) అంతేకాకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వంతు ప్రోత్సాహాన్ని అయితే ఇవ్వండి. లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఆ మీకు జరిగిన రియల్ హార్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి మన ఛానల్ లో స్టోరీగా వినాలి అనుకుంటున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్ లోని నా Instagram లింక్ ని అయితే ఇస్తున్నానండి అక్కడికి వచ్చి మీరు డైరెక్ట్ గాను నాతోని మీ స్టోరీస్ అయితే షేర్ చేసుకోవచ్చు అవి గుప్తంగా అయితే ఉంటాయి.
(00:49) మీ పేర్లు గాని మీ ఊర్లు గాని వగైర డీటెయిల్స్ అయితే నేను ఇవ్వకుండా ఇక్కడ మంచిగా కుక్ చేసి స్టోరీని అయితే ప్రెసెంట్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా అదేంటంటే ఒక మారుమూల పల్లెటూరు దగ్గర జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి ఏంటి అని అంటే కొంతమంది స్వయం కృతాపరాధం చేసుకుంటారు కదా అంటే వాళ్ళకి వాళ్లే గొయ్యి తవ్వుకుంటారన్నమాట అలా జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి చాలా టెరిఫయింగ్ గాన అయితే ఉంటుంది.
(01:30) మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమ్మాయి పేరు హారిక అండి. ఆ వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటే ఒక అంటే అది పల్లెటూరు కాదు అలాని పట్నం కాదు అలాంటి ఒక ఏరియాలోని ఒక పెద్ద స్థలం తీసుకొని ఇల్లు అయితే కట్టించారు. వాళ్ళకి ఇద్దరే ఇద్దరు పిల్లలు ఒక బాబు పాప అన్నమాట. సో అమ్మాయి పేరు హారిక బాబు పేరు రవి అయితే ఆ రవి ఏమో చిన్నవాడు అమ్మాయి పెద్దదయి వాళ్ళిద్దరికీ అప్పటికి ఏజ్ ఎంత ఉంటుంది అనింటే రవికి ఒక 10 ఏళ్ళు ఈ అమ్మాయికి ఆ ఒక 12 ఏళ్ళ అన్నమాట ఆ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళఏంటంటే చుట్టుపక్కల ఇల్లు ఇంకా సరిగ్గా కన్స్ట్రక్షన్ అయితే
(02:09) అవ్వలేదు. ఏదో ఒక కాలనీ లాగా ఒక రోడ్డు ఓ పక్కనఏంటి బస్ స్టాప్ ఇవన్నీ కూడా నిత్యవసరాలకు కావలసినవి అయితే ఉన్నాయి కానీ పెద్దగా మనుషులు తిరగని ఏరియా అన్నమాట అది ఆ టైంలోనే సో వాళ్ళ ఊరు వచ్చి కొత్త ఇంకా కొన్ని కొన్ని ఏరియాస్ అయితే వాళ్ళకి తెలిీదు. అదంతా కూడాను ఒక పక్క పల్లెటూరు లాగా ఉంటుంది మరో పక్క సిటీ లాగా అయితే ఉంటుందన్నమాట అలాంటి ఊర్లోనే మరి ఇల్లు కట్టుకున్నారు కదా సొంత ఇల్లు అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు అక్కడికి షిఫ్ట్ అయిపోవడం జరిగింది ఆ తర్వాత ఏంటి అని అంటే ఆ అమ్మాయి అప్పటికి ఇంకా మెచూర్ అయితే అవ్వలేదు. ఆ తమ్ముడు
(02:48) అక్క ఇద్దరు కూడాను ఏంటంటే అక్కడ చక్కగా ఆడుకుండేవారు ఇరుక పొరుగు వాళ్ళు లేకపోయినప్పటికీ కూడాను కొంచెం దూరంలో వీళ్ళకి ఒక రెండు మూడు ఇళ్లల్లో దూరంలోని ఇద్దరు పిల్లలు అయితే ఉండేవారు ఆ తర్వాత ఇంకా అక్కడక్కడ అలానే ఉండేవారు అన్నమాట సో వాళ్ళు వీళ్ళు కలవడం ఏదో అక్కడ ఆడుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవారు మరి అప్పట్లోనే మనకి స్కూల్ కావచ్చు కాలేజీలు కావచ్చు ఇంతలాగా ప్రెజర్ ఇవ్వడం అలాంటివి ఏమి కూడా లేవు చక్కగా ఆటల సమయంలో ఆడుకుండేవారు ఇంకా చదువు సమయంలో చదువు అయితే ఉండేది మరి అలానే వీళ్ళయతే అందరూ కలిసి ఆడుకుండేవారు పిల్లలు ఏంటంటే
(03:27) ఎదుగుతారు అని చెప్పేసి వ్యాయామం ఉండాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారు సైకిల్ అయితే కొన్నారు. మరి ఒకరి తర్వాత ఒకరు ఒక గంట సమయం తీసుకొని ఆ సైకిల్ తొక్కడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవారు. మరి ఆ అమ్మాయి అక్కడికి వచ్చిన ఒక ఆరు నెలలకి మెచూర్ అయితే అయ్యింది. మెచూర్ అయింది అయిన తర్వాత జాగ్రత్తలు అయితే చెప్తారు చాలామంది.
(03:52) కానీ వాళ్ళ అమ్మ ఏంటి అని అంటే కొంచెం ఆ బ్రాడ్ మైండెడ్ అన్నమాట ఆవిడ. ఆ ఏదో దాని గురించి చెప్పింది కానీ ఇలా కొన్ని పాటించాలి నియమాలు ఉంటాయి ఇలాంటివి ఏమి కూడాను ఆ అమ్మాయికి అయితే చెప్పలేదు పెద్దగాన అయితే వాటి గురించి పట్టించుకునే వారు కాదు ఆవిడ అయితే మరి డబ్బులు ఉన్నాయి అందుకనే మరి అలానే ఉంటుంది. అయితే సరే ఇంక ఈ అమ్మాయి అలాంటి సమయంలో పీరియడ్స్ వచ్చిన సమయంలో సైకిల్ తొక్కకూడదు అని చెప్పాలి పిల్లలకి అయితే ఆవిడ అయితే అలా చెప్పేది కాదు ఇంకా ఈ అమ్మాయి ఏం చేసింది పీరియడ్ వచ్చిన థర్డ్ డే కి ఆ ఈ అమ్మాయి సైకిల్ పట్టుకొని అయితే వెళ్ళింది. సో అప్పట్లోనే
(04:30) ఏంటంటే ఇంకా ప్యాడ్స్ అయితే యూస్ చేసేవారు కాదు కారణం ఏంటి అని అంటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పడంతోనే అందరూ భయపడిపోయేవారు. సో అందుకనే అలానే ఈ అమ్మాయి కూడా అలానే తను సైకిల్ తొక్కుకొని ఆ చివరికి ఆ వీధి చివరికి అయితే వెళ్ళింది ఆ తర్వాత అక్కడ మిగతా వీధులన్నీ కూడాను సైక్లింగ్ చేస్తుంది ఎప్పట్లాగే రోజు స్కూల్ నుంచి రాగానే ఎలా అయితే తను వెళ్తుందో అలానే సైక్లింగ్ అయితే చేయడానికి వెళ్ళింది చేసుకుంటూ అక్కడంతా ఏంటంటే చెప్పాను కదా మరో పక్క అంతా కూడాను తోటలు పొలాలు ఇలా అయితే ఉంటాయి.
(05:07) మరో పక్కేమో సిటీ లాగా అంతా రోడ్స్ ఇంకా మిగతా అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అలానే ఈ అమ్మాయి ఏంటంటే అన్ని అన్ని వీధులు తిరుగుతూ సైకిలింగ్ చేస్తూ అటు పక్కక అయితే వెళ్ళింది ఆ తోట వైపు అయితే వెళ్ళింది. వెళ్లి ఆ ఏదో బండి ఏదో అడ్డు వచ్చింది అని చెప్పేసి సడన్ గా బ్రేక్ వేసి సైకిల్ నుంచి దిగింది. దిగేసరికి అది పడిపోయింది కిందన పడిపోయేసరికి తను అటు ఇటు చూసుకొని అమ్మో ఎవరు లేరు అని చెప్పి గబగబా అక్కడి నుంచి అది అలా వదిలేసి ఈ అమ్మాయి అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసింది పరుగు పరుగున ఇంటికి వచ్చేసి మళ్ళీ పెట్టుకుంది ఇంట్లోనే ఈ విషయం అయితే చెప్పలేదు. ఇవి
(05:47) ఎలా ఉంటాయంటే ఆడపిల్లలకి ఇలాంటివన్నీ కూడాను తల్లి అయితే చెప్పాలి పిల్లలకి ఏంటంటే బయటికి వెళ్ళకూడదమ్మా ఈ సమయాల్లో బయటికి వెళ్ళేటప్పుడు క్షుద్రశక్తులు పట్టుకోవడానికి వేచి ఉంటాయి మనం జాగ్రత్త పడాలి అని భయంగానో లేదంటే నయంగానో ఏదో విధంగా పిల్లలకైతే చెప్పుకోవాలి. ఏ విధంగా కూడా చెప్పకుండా పిల్లల్ని ఏం పర్వాలేదులే ఏం కాదు అని చెప్పి వదిలేస్తే వాళ్ళకి ఎంత దారుణాలు జరుగుతాయో చూడండి అయితే ఈ అమ్మాయి అలానే ఇంటికయతే వచ్చేసింది ఇంటికి వచ్చి తనేదో మళ్ళీ మార్చుకొని మళ్ళీ సైక్లింగ్ చేయకుండా ఈసారి ఇంట్లోన అయితే ఉంది. ఉంది ఆ రోజు నైట్ అలానే
(06:28) గడిచిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ తనకి కడుపులోని విపరీతంగా నొప్పి అనమాట ఎవరో గుచ్చితే ఎలా అనిపిస్తుందో అలాంటి నొప్పి అయితే మొదలైపోయింది ఆ అమ్మాయికి ఆ తను భరించలేకపోతుంది అమ్మా చాలా నొప్పిగా ఉంది నేను ఈరోజు స్కూల్ కి వెళ్ళలేను ఇంట్లోనే ఉండిపోతాను అంది. సరేనమ్మా ఇంట్లోనే ఉండిపో అనేసి ఉంచేసింది. ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే వెళ్లిపోయాడు స్కూల్ కి తను ఆ రోజు ఏమి తినలేదు ఏమి తినడానికి తను ఇష్టపడలేదు ఆ బాగా నీరసంగా అయితే కనిపిస్తుంది అమ్మాయి అంతే కాదు ఆ తనకి ఏంటో వాసన అన్నమాట అంటే అది నాన్ వెజ్ వాసన లాగా అలా అయితే తనకి ఎక్కువగా వాసన
(07:10) వస్తుంది ఇంకా ఆ వాసనకి ఏంటంటే తను ఫుడ్ కూడా దగ్గరికి రానివ్వట్లేదు. మెయిన్ కారణం అదే అందుకనే ఫుడ్ అయితే తినలేకపోతుంది. ఇక పడుకుందామని పడుకుంటే తనకి ఏవేవో పిచ్చి కలలు పిచ్చి ఆలోచనలు ఎలా అంటే దేవుడి మీదే ఆలోచనలు ఆ దేవుడికి ఏదో తప్పు చేస్తున్నట్టు కొంతమందికి ఇలాంటివి జరిగినప్పుడు దేవుడి గురించి పిచ్చి ఆలోచన ఏదో తను తప్పు చేస్తున్నట్టు దేవుడి మీద ఏదో బురద జల్లుతున్నట్టు అలాంటి ఆలోచనలు అన్నమాట ఇవి ఎందుకు వస్తాయి జనరల్గా నార్మల్ పీపుల్ కి ఎవరికీ కూడా దేవుడి గురించి అయితే చాలా భయంగా ఉంటుంది దేవుడికి దండం పెట్టుకోవాలి
(07:50) దేవుడు మనల్ని కాపాడతాడు ఇలా కదా ఆలోచిస్తారు. కానీ ఈ అమ్మాయికి మటుకు అలా కాదు ఇలాంటి కలలు అయితే వస్తున్నాయి. చాలా టెర్రిఫైంగ్ కదా సో ఇలా అనిపిస్తుంది. అనిపించేసరికి అమ్మాయికి పడుకోకుండా మళ్ళీ లేస్తుంది లేచి చచచా ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను అని మళ్ళీ పడుకుంటుంది. ఈసారి మరొక విధంగానూ అంటే దేవుడి మీద కాకపోతే ఆహ్ వేరొకరితోనే ఎవరితోనో ఆహ్ పడుకున్నట్టు వాళ్ళతో కలిసి ఉన్నట్టు అలా ఏదో పిచ్చి ఆలోచనలు అన్నమాట ఇదేంటి ఇలా వస్తున్నాయి నాకు ఎప్పుడూ లేనిదే అని చెప్పేసి జనరల్ గా ఆ ఏజ్ లోనే అలాంటి ఆలోచనలు అలాంటి థాట్స్ అయితే రావు. కానీ
(08:31) ఇలా వస్తున్నాయి అనిఅంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది కదా ఇంక ఈ అమ్మాయి భయపడిపోయింది. భయపడిపోయింది పడుకోలేదు అలానే ఉంది ఏమి తినలేదు సాయంత్రం అయిపోయింది ఇంకా రాత్రి అవుతున్న సమయంలోనే వాళ్ళ అమ్మ వచ్చి ఏం తినట్లేదు ఏమైంది ఏమైంది అని చెప్తూ ఆవిడైతే బలవంతంగా తినిపించింది. తినలేదు సరిగ్గాను ఫీవర్ కూడా ఉంది వామిటింగ్ అయితే చేసేసింది తను తిన్నేదంతా కూడా కక్కేసింది.
(08:57) సో తిన్నదంతా కక్కేసింది తనకి ఫీవర్ అయితే ఫుల్ గా వచ్చేసింది వాళ్ళ అమ్మ ఏమో అయ్యో ఫీవర్ వచ్చింది ఎలా ఇక్కడ హాస్పిటల్ కూడా దగ్గర లేదు అని చెప్పేసి తను ఇంట్లోనే ఉండు నువ్వు నేను బయటికి వెళ్లి మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్స్ తీసుకొస్తాను అని చెప్పేసి తను ఒక్కదాన్నే ఇంట్లోన అయితే ఉంచింది వాళ్ళ తమ్ముడు బయటికి ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదు.
(09:21) అలాంటి ఏరియాలోనే ఆ అమ్మాయి ఒక్కరిదయ ఇంట్లోనే అయితే ఉంది తలుపులు వేసుకొని బాలేదు ఆ అమ్మాయికి అయితే పడుకొని ఉంటే తన దగ్గరికి ఎవరో ఒక మగతను వచ్చినట్టు తన్ని పట్టుకొని తనతో పాటుగా ఉన్నట్టుగా అయితే తనక ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. తనక ఏం తెలియట్లేదు అలానే ఉంది ఆ నిద్ర మత్తులోని ఇంకా అలాగే జ్వరంతోన అయితే ఉంది తన మీద ఎవరో అలా దాడి చేస్తున్నట్టుగాన అయితే తనకి అనిపిస్తుంది.
(09:51) అది కలలో వస్తుందా నిజంగా అవుతుందో తనకైతే తెలియదు. పాపం అంతా ఈలోగా వాళ్ళ అమ్మ అయితే వచ్చింది వచ్చి ఏంటి ఎలా అయిపోయావ ఏంటి అని చెప్పేసి టాబ్లెట్ తీసి వేసింది మళ్ళీ అన్నం తినమ్మ కొంచెం అంటే వద్దువద్దు ఏమీ వద్దు ఏమి వద్దు అని చెప్పేసి అమ్మాయి అయితే ఇచ్చేసింది ఇంకా తర్వాత నుంచి ఆ అమ్మాయికి ఏం చేద్దాం అనుకున్నా కూడాను వెనక్కి వెనక్కి వెళ్ళిపోవడం గుడికి వెళ్ళేది కాదు ఇంకా అలాగే దేవుడు జోలికి వెళ్ళడం మానేసింది ఆ అమ్మాయి పూజలు చేయడం గానీ లేదా అనిఅంటే పూజలో కూర్చోవడం కానీ లేదా మంత్రాలు చదవడం కానీ ఇంతకుముందు ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మగారు అన్ని కూడా
(10:29) నేర్పించారు కానీ ఈ అమ్మాయి మటుకు ఇప్పుడు అవి చదవడానికి కూడా ఇష్టపడట్లేదు ఆ విధంగాన అయితే తయారైపోయింది. అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక ఆవిడ వచ్చి అలా కాదు అమ్మాయిని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది. ఆ నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి వస్తాను అక్కడి నుంచి నిమ్మకాయ తీసుకొస్తాను అని చెప్పేసి ఆవిడ వెళ్లి అక్కడ ఏవో పూజలు చేయించి ఒక నిమ్మకాయ అయితే తీసుకొచ్చింది తీసుకొచ్చి అమ్మాయికి కట్టేయండి ఇది పడిపోకుండా ఈ రోజు రాత్రంతా కూడా ఉంచండి అమ్మాయి దగ్గరే రేపు తెల్లవారు చూద్దాము ఆ నిమ్మకాయ అలానే ఉంచండి నేను వచ్చి తీస్తాను దిగదుడుస్తాను
(11:07) అని చెప్పి ఆవిడ అయితే వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఈవిడ ఏం చేసింది ఆ అమ్మాయికి డ్రెస్ కి ఎక్కడో కట్టిందంట ఆ నిమ్మకాయి ఈ అమ్మాయి అర్ధరాత్రి బాత్్రూమ్ కి వెళ్ళేసరికి అది ఏకంగా నిమ్మకాయ వెళ్లి ఏకంగా నిమ్మకాయ వెళ్లి అప్పుడు మనకి ఇండియన్ కమోడ్స్ ఉండేవి కదండీ అవి ఆ అందులో పడిపోయింది. పడిపోతే అయ్యో నిమ్మకాయ పోయిందమ్మా నిమ్మకాయ పోయింది అని రాత్రి సమయంలోని అమ్మాయి చెప్తుంది.
(11:35) చెప్తుంటే సర్లే ఏం చేస్తాం పోతే పోయినాయి అని చెప్పేసి ఆవిడ లైట్ తీసుకుంది. ఏదో నార్మల్ ఫీవర్లే అని చెప్పి లైట్ తీసుకుంది. అయిపోయింది. ఇంకా అంతే మళ్ళీ స్టార్ట్ ఆ అమ్మాయికి ఆ రోజు నైట్ మళ్ళీ అదే మగాత్నం వచ్చి తన మీద పడినట్టు ఇలా రకరకాలుగా అయితే అనిపిస్తుంది ఇంకా ఆ పిల్ల భయపడిపోయిందన్నమాట భయపడిపోయి తెల్లవారు లేసి వాళ్ళ అమ్మకి చెప్పుకోలేదు అసలు ఇలా జరిగితే అది ఏంటి దేని వల్ల జరుగుతది ఎందుకు ఇలా అవుతుంది అనేది కూడా ఆ అమ్మాయికి తెలియదు పాపం ఏస్ కాదు కదా అయితే ఇంకా అలానే బిక్క చచ్చిపోయి ఏంటి నాకు ఎందుకు ఇలా అవుతుంది ఏమవుతుంది మరో
(12:14) పక్కనుంచి దేవుడి మీదే విపరీతమైన పిచ్చి పిచ్చి కలలు ఆ వెళ్లి దీపం ఆర్పిస్తున్నట్టు ఇంకాను దేవుడి ఫోటోల మీద అన్నీ కూడా జల్లేస్తున్నట్టు ఇలా రకరకాల ఆలోచనలు అన్నమాట నిద్రపట్టేది కాదు పైగా ఆ ఎవరినైనా చూస్తే వాళ్ళతోని కలిసి ఉన్నట్టుగా ఇలాంటి ఆలోచనలు తన మైండ్ లోనే స్క్రోల్ అవుతూ ఉండేవి అన్నమాట ఇలా అవుతుందని తల్లికి అయితే చెప్పుకోలేకపోతుంది తల్లికే చెప్పుకోలేండి ఇంక ఎవరికి చెప్తుంది ఇంకా అలానే నే రోజులయతే గడుస్తున్నాయి పిల్ల క్షీణించుకుపోతుంది.
(12:48) ఆ అప్పట్లోని బాగా ఉన్నే పిల్ల ముందు బాగా లావుగా ఉన్న పిల్ల మెల్లమెల్లగా మెల్లమెల్లగా తనలో ఉన్న రక్తం అంతా కూడా ఎవరో పీల్చేస్తున్నట్టు క్షీణించిపోవడం మొదలయింది. అంతేకాదు తను అప్పుడైనా మెన్స్ట్రల్ పీరియడ్ తగ్గలేదు. 15 డేస్ అయిపోతుంది 16 డేస్ అయిపోతుంది తగ్గట్లేదు ఇంకా అది అలా కంటిన్యూ అవుతుంటే వీళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఏం జరిగిందో పిల్లకి ఏం జరిగిందో అని తెలియదు కదా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు తిరుగుతుంటే హాస్పిటల్లో వాళ్ళు ఏం లేదండి ఇది కామనే పాపకి కడుపులో సిష్ట్ులు ఉన్నాయి అందుకనే ఇలా జరుగుతుంది అని
(13:25) చెప్పేసి వాళ్ళయతే చెప్తున్నారు. ఎన్నో మందులు వాడించారు ఎన్నెన్నో చేశారు. చేసినా కూడాను ఈ పిల్ల ఏంటంటే ఒక 15 రోజులో 10 రోజులో ఆగడం మళ్ళీ తర్వాత మళ్ళీ మొదలైపోవడం అసలు దేవుడికి ఆ పిల్లకి దూరం అయిపోయింది అన్నమాట దేవుడు జాసే లేకుండా ఆ అయిపోయింది అంతేకాకుండా రోజు ఈ ఇబ్బంది రోజు ఏదో రకంగా కళలో కావచ్చు లేదంటే తను పడుకునేటప్పుడు కావచ్చు ఎవరో వస్తున్నారు ఇలా అయితే ఇబ్బంది పెడుతున్నారు ఆ అమ్మాయికి పాపం చాలా ఇబ్బంది పడింది ఆ తర్వాత ఏంటి అనింటే ఒక మూడు నెలలు అయ్యేసరికి పిల్ల పూర్తిగాను అసల రంగు రూపు అన్ని పోయాయి ఆ అమ్మాయికి పోయింది బాగా శరీరం అంతా కూడాను
(14:12) మాయం అయిపోయింది అంటే పక్క శరీరం అయిపోయింది అన్నమాట అయిపోయేసరికి ఇంకా అప్పుడు లాభం లేదు అని చెప్పి వాళ్ళ నాన్నగారు సో వాళ్ళ నాన్నగారేమో ఎవరి దగ్గరికో తీసుకువెళ్లి చూపించారు ఇలాగ అవుతుంది అండి ఇలాంటి ఇబ్బందులన్నీ ఎదురవుతున్నాయి అంతేకాకుండా అప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ దగ్గర అయితే బయటపడ్డారు ఇంట్లోని కూడాను మాకు ఫైనాన్షియల్ గా చాలా ట్రబుల్స్ అయితే వస్తున్నాయి అంతేకాకుండా ఇంట్లోని ఏవో ఆ తెలియని ఒక ఏదో నీడ తిరుగుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది.
(14:42) అనేసరికి అప్పుడు ఆవిడ బయటపడిందంట. అవును నిజమేనండి ఇంట్లోనే ఏదో తిరుగుతున్నట్టుగా మాకైతే అనిపిస్తుంది. పాప ఇంట్లోనే లేనప్పుడు అది కనిపించదు. పాప ఇంట్లోకి వచ్చిన తర్వాత అది కనిపిస్తూ ఉంటది. అని ఆవిడ చెప్పడం మొదలు పెట్టిందంట. అయితే సరే అయితే పాపతో మాట్లాడతాం అని చెప్పి కూర్చోబెట్టి ఏవో మామూలుగా మాట్లాడారంట ఏం చేస్తున్నావ అమ్మా ఏం చదువుకుంటున్నా ఇవన్నీ కూడా మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆవిడని అడిగారంట పీరియడ్స్ అప్పుడు మీరు పాపని వేరేగా పడుకోబెడతారా లేదంటే మీతో కలిపేస్తున్నారా ఆ విషయం గురించి మాట్లాడుతుంటే వేరేగానే ఉన్నిస్తామండి
(15:21) కాకపోతే తను బయటికి వెళ్తుంది నేను ఆపను ఆ చిన్న పిల్ల కదా ఆడుకుంటుంది నేను పంపిస్తాను అరే అవునా అని చెప్పేసి సరే ఈ అమ్మాయిని కూడా అన్ని ప్రశ్నలు వేశరంట వేస్తే చిన్న పిల్ల కదా సిగ్గుతోన ఏం చెప్పుకోవట్లేదు కానీ ఆ అమ్మాయి చూపులు మటుకు వేరే విధంగా అయితే ఉన్నాయి. అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడాను ఏంటేంటో తప్పుగాన అయితే చూస్తుంది ఆ అమ్మాయి చూసేసరికి వాళ్ళు గమనించారు గమనించి ఆ అమ్మాయికి ఏదో జరిగింది అని వాళ్ళయతే అర్థం చేసుకున్నారు అయితే సరే అందాకలకి నామకే వాస్తే ఇప్పుడు ఒక పోమ అయితే కడతాము ఇది తగ్గితే ఓకే లేకపోతే
(16:01) మళ్ళీ తీసుకురండి వారం రోజుల తర్వాత అని చెప్పి పంపించేశరు. పోమ ఏదో కట్టారు ఇంటికి వెళ్ళింది. కట్టిన తర్వాత మరి అది తీయకూడదు కదా అలానే ఉంచుకోవాలి వాళ్ళు కూడా ఏం చెప్పారు వారం తర్వాతే మళ్ళీ ఇది ఇప్పండి అప్పటి వరకు ఇప్పడానికి వీలు లేదు అని చెప్పేసారు సరే బాగానే ఉంది. రెండు రోజులు అయింది ఆ అమ్మాయి భుజానికి కట్టిన పోము తీసేసింది.
(16:24) ఆ అమ్మాయి మటుకు అమ్మాయే తీసేసి పెట్లో ఎక్కడో పెట్టేసింది. పెట్టేసి మళ్ళీ నార్మలే మళ్ళీ అలానే ఆ ఒక రెండు మూడు రోజులు ఆగింది బ్లీడింగ్ కంట్రోల్ అయింది మళ్ళీ నార్మల్ గా ఆ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది ఆ అమ్మాయికి స్టార్ట్ అయిపోయింది అంతే కాకుండా నేను రాను గాక రాను ఏం పర్వాలేదు నాకు బానే ఉంది నాకు ఇప్పుడు బానే ఉంది అని వాళ్ళతోన అయితే చెప్తుంది వాళ్ళ అమ్మతోని నాన్నతోని వాళ్ళఏంటి బానే ఉంది అంటుంది కదా సర్లే చూద్దాము వారం అన్నారు కదా వారం అవ్వనీలే అని అనుకున్నారు.
(16:55) సో వన్ వీక్ ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు కూడా ఊరుకున్నారు ఊరుకుంటే ఈ అమ్మాయికి మళ్లీ బ్లీడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోతుంటే మళ్ళీ ఈ అమ్మాయి ఆ నాప్కిన్స్ ఏవో పెట్టుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారు అడిగారన్నమాట ఏంటి ఆగిపోయింది కదా మళ్ళీ ఏంటి అని అంటే లేదేమో నాకు తెలీదు అని చెప్పేసి ఇంకోటి ఏదో అడిగింది వాళ్ళ అమ్మగారిని ఇలాగ నాకు ఈ ప్యాంటీ బాగోలేదు వేరేది కావాలి ఆ లాస్ట్ టైం అలాగే ఇలా పడిపోయింది అని చెప్పి చెప్పిందంట ఎక్కడ పడిపోయింది ఏంటి ఏమైంది నాకు చెప్పలేదు ఇప్పటి వరకు అని అంటే ఆ ఏముంది ఆ రోజు అలా అయిపోయింది అని చెప్పి అప్పుడు అప్పుడు
(17:32) కామగాన అయితే చెప్పింది చెప్పేసరికి ఈవిడికి ఏదో భయం పట్టుకుంది అమ్మో అయితే ఏదో జరిగి ఉంటుందే అని అనుకుంది. అనుకున్న తర్వాత ఈ అమ్మాయి మూడు రోజులకే బాగా చిక్కిపోయి శల్యం అయిపోయింది. ఇంకా ఓవర్ గాన అన్నమాట. ఎలా అంటే ఇంకా ఎడతెరుపు లేకుండాన అయితే స్టార్ట్ అయ్యి ఆ అమ్మాయి ఒక్కసారిగాను సమయంలో ఫిట్స్ వచ్చేసి కొట్టుకొని కిందన అయితే పడిపోయింది.
(17:58) నోట్లో నుంచి నొరగ అయితే కక్కుకుంది. వెంటనే హాస్పిటల్ కి అయితే తీసుకువెళ్ళారు వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు అప్పుడు చూశారు వీళ్ళు చేతికి దండానికి ఉండవలసిన తాయత్తు అయితే కనిపించలేదు. కనిపించకపోయేసరికి వాళ్ళు హడలఎత్తిపోతున్నారు అప్పుడు అమ్మో ఏమైపోద్దో ఏమైపోద్దో అని చెప్పేసి ఈలోగా జరగాల్సిందంతా జరిగిపోయింది ఆ అమ్మాయి చనిపోయిందండి చనిపోయింది ఆ తర్వాత వీళ్ళు మరి ఇంకా అతని దగ్గరికి అయితే వెళ్ళలేదు ఈ ఏవైతే అంత్యక్రియలు ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి ఒకసారి ఏదో బాబు విషయం మీద వాడి జాతకం ఏదో చూపించడానికి ఇంకా అలాగే ఏవో ఇబ్బందులు
(18:41) ఉన్నాయి ఇంట్లోని అని చెప్పేసి ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి ఏదైనా పరిహారం ఉంటే చెప్తారేమో అని చెప్పేసి వెళ్తే అప్పుడు ఆయన ఈ విషయం కూడా వాళ్ళ అమ్మగారు ఆయనకి చెప్పారంట ఇలా జరిగిందంట అండి ఎప్పుడో అమ్మాయికి అని అంటే మరి అంతే కదమ్మా సో అతను అయితే ఈ రకంగా చెప్పాడంట ఆ ఇలా జరిగిన వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని అతనే చెప్పాడంట క్షుద్రశక్తి పాలు అయిపోయింది మీ అమ్మాయి అంద అందుకనే పూర్తిగాను ఆ రకంగాన అయితే తయారయింది.
(19:13) ఆ అమ్మాయి చూపు, ఆ అమ్మాయి మాట మేము అన్ని కూడా గమనించాము ఆ వచ్చిన రోజే అయితే చూద్దాము అంతగా ఇబ్బంది పెట్టదేమో అని అనుకున్నాం కానీ ఇంతలాగా చేస్తుందని అనుకోలేదు అని అతనైతే చెప్పాడంట అతను అలా చెప్పడం తోని ఆవిడ అయితే ఇంకా చాలా బాధపడిందంట నా వల్లనే ఇదంతా జరిగింది అని బెంగ పెట్టుకుంది ఆవిడ. ఆవిడ కొన్నాళ్ళు మానసిక రుగ్మతితో బాధపడి ఆవిడ కూడా చనిపోవడం అయితే జరిగింది.
(19:41) ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయి అయితే ఉన్నారు తర్వాత అబ్బాయికి పెద్దోడు అవ్వడం పెళ్లి చేయడం అన్ని అయిపోయాయి బానే ఉంది ఇప్పుడు ఆ ఫ్యామిలీ మరి ఇలాంటివన్నీ జరుగుతాయని మన పెద్దవాళ్ళు అప్పట్లోనే ఏవేవో కొన్ని నియమాలు అయితే పెట్టారు. ప్రతి నియమం మనం ఎందుకు ఇలానే చేయాలి అని ఎదురు చెప్పకుండా కొన్ని కొన్ని బ్లైండ్ గా చేసుకొని వెళ్లిపోవడమే చాలా ఉత్తమం మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి షేర్ చేయండి మనలాంటి హార్రర్ ప్రేమికులకి మరి రేపటి సరికొత్త హార్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ
(20:18) ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది చూసే

No comments:

Post a Comment