*🕉️ జై శ్రీమన్నారాయణ*
*_🌴"భగవంతుడు నాకేమీ ఇవ్వడం లేదే అని చింతించకండి. నిజానికి ఆయన ఎల్లపుడూ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. మీరే ఇచ్చేదానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండడం లేదు. ముత్యాలను వదిలేసి రంగురాళ్ల కోసం పరుగులు పెడుతున్నారు. సృష్ఠికర్తను మరచి సృష్టిని వెంబడిస్తే మీకు నిజమైన సుఖశాంతులు ఎట్లా లభిస్తాయి! నిజానికి బయట ప్రపంచంలో సుఖమన్నది లేనే లేదు. అదంతా కేవలం మాయ. వాటి ఉచ్చులో పడొద్దు. ఏది నిత్యమైన సత్యమో దానిని తెలుసుకొని నమ్ముకొండి. అన్నీ మీ దగ్గరికే వస్తాయి."🌴_*
No comments:
Post a Comment