ఊహలు, కల్పనలనుండి వైదొలగండి. Getting out of Creating and Imagining
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=RIKJgJL3mWE
Transcript:
(00:05) మీరు మీ ఇంద్రియాల ద్వారాగా మీ ఊహ ద్వారాగా మీ పుస్తక జ్ఞానాన్ని ఉపయోగించి ఇటువంటి సత్సంగ ప్రవచనాలను ఉపయోగించి మీరు చైతన్యాన్ని సృష్టిస్తున్నారు అంటున్నాను నేను దాన్ని అది అని నిర్ధారిస్తున్నారు అంటున్నాను నేను అసలు అసలు వాస్తవికత అలా లేదంటున్నాను నేను ఉండడం ఉండకపోవడం కలగడం కలగకపోవడం ప్రశ్న సమాధానం ఇవన్నీ మనసు యొక్క అంశాలే తప్ప మీ యదార్థమైన అస్తిత్వానికి అసలు ఈ జంజాటం లేదు అంటున్నాను.
(00:48) యు ఆర్ ప్యూర్ బీయింగ్ మీరు చాలా నిశ్చలంగా ఉన్నారు. మీరంతా చాలా సమృద్ధిగా ఉంటారు. ఆ మీకు ఏదో కావాలి నేను ఇలా ఉండాలి అనే నిర్ధారణే మిమ్మల్ని ఇంకొక రకంగా చూపిస్తుంది అంటున్నారు. [సంగీతం] మీరు ఏమో నుంచి వ్యక్తమవుతున్నారు ఎక్కడ అనుసంధానం అవుతున్నారు ఈ ఒక్కటే
(01:34) మీ మానసిక విజ్ఞానాన్ని అంతటిని పూర్తిగా కూలదోసి మీ యధార్థ అస్తిత్వాన్ని మీకు మీరు గాని నిర్ధారించేటట్లు చేస్తుంది అంటున్నాను నిన్ను నువ్వు చాలా క్లోజ్ గా అబ్సర్వ్ చేస్తేనే తప్ప దీంట్లో నుంచి బయట పడమంటున్నాను నేను మీరంతా మీరు కానితనం ఏదైతే ఉన్నదో మీరు కాని తనాన్ని ప్రోత్సహించడానికి మీరు కానితనంతో తాదాత్మత పొందడానికి మీరు కానితనాన్ని విశ్లేషించడానికే ఒక అడుగు
(02:20) ముందున్నారు తప్ప మీ నిజస్థితి తాలకు వైభవాన్ని నీరుగా ఆస్వాదించడానికి మనం అసలు సముఖంగా లేమంటున్నాను నేను మీరు ఇతరం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు మీరు కాస్త ఉదాసీనంగా కూర్చున్నప్పుడు మీ మనసు ఎంత విచ్చలివిడిగా సంచరిస్తుంది అనే విషయం అక్కడ నిర్ధారణ చేస్తుంది అంటున్నాను నేనుదినూటికి నూరు శాతం మీ నిజస్థితిని ఈ సంకల్పాల
(03:07) మాటున మీరు స్వేచ్ఛగా యదేచ్చగా దాన్ని ఆస్వాదించడం అనేటువంటిది అసలు ఆనూటికి నూరు శాతం అసలు సంభవించదు అంటున్నాను నేను ఇక్కడంతా ఒక మైండ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదో జరుగుతుంది అంటున్నాను నేను అక్కడ అక్కడ ఒక మైండ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదో ఉందంటున్నాను నేను ఆ మధ్యలో మీరు మీ ఇంద్రియాల ద్వారాగా మీ ఊహ ద్వారాగా మీ పుస్తక జ్ఞానాన్ని ఉపయోగించి ఇటువంటి సత్సంగ ప్రవచనాలను ఉపయోగించి
(03:56) మీరు చైతన్యాన్ని సృష్టిస్తున్నారు అంటున్నాను నేను దాన్ని అది అని నిర్ధారిస్తున్నారు అంటున్నాను నేను అసలు అసలు వాస్తవికత అలా లేదంటున్నాను నేను ఉండడం ఉండకపోవడం కలగడం కలగకపోవడం ప్రశ్న సమాధానం ఇవన్నీ మనసు యొక్క అంశాలే తప్ప మీ యధార్థమైన అస్తిత్వానికి అసలు ఈ జంజాటం లేదు అంటున్నాను. యు ఆర్ ప్యూర్ బీయింగ్ మీరు చాలా నిశ్చలంగా ఉన్నారు.
(04:37) మీరంతా చాలా సమృద్ధిగా ఉంటారు. ఆ మీకు ఏదో కావాలి నేను ఇలా ఉండాలి అనే నిర్ధారణే మిమ్మల్ని ఇంకొక రకంగా చూపిస్తుంది అంటున్నాను. మీరు తప్ప వాస్తవానికి ఏది లేదు. మీరు తప్ప ఏమీ లేదు ఉన్నది మీరు మాత్రమే ఉన్నారు కానీ మీరంతా ఊహిస్తారు మీ వెన్నుముక వెనకాల ఒక శక్తిపాతం ఉంది అని అసలు వాస్తవం ఏంటంటే అసలు వెన్నుముక
(05:25) వెనకాల శక్తిపాతం ఉంది అని మీరు నిర్ధారించడానికి ముందే ముందు మీరు దేహాన్ని తయారు చేసుకున్నారు ఆల్రెడీ ఒక వెన్ను ముక్కను తయారు చేసుకున్నారు దానికి శక్తిపాతాన్ని తయారు చేశారు. ఆ మీరు దేన్నైతే ఊహిస్తారో అది అప్పుడే పురుడు పోసుకుంటుంది అంటున్నాను మీరు వెన్నుముకలు ఊహించగానే వెన్నుముకలో ఎన్ని నాడులు అయితే ఉన్నాయో అన్ని నాడులు రూపక కల్పన అప్పటికప్పుడు జరుగుతుంది అలా అప్పటికప్పుడు ఆ వెనకాల శక్తి శక్తి ఆ శక్తి కేంద్రకాలు అన్నీ జరుగుతాయి.
(06:01) మీరు ఊహిస్తేనే అన్ని జరుగుతాయి మీరు సమ్మతిస్తేనే అన్ని జరుగుతాయి మీరు సమ్మతించకపోతే ఏమి జరగవు అసలు వాస్తవంగా ఇదంతా చేస్తున్నది ఎవరు ఏంటి అని నువ్వు ప్రశ్నించుకుంటే మీకు మీరు స్వచ్ఛంగా తెలుస్తుంది ఇదంతా మీ మానసిక కల్పనలో అంశాలని దేర్ ఇస్ నో గాడ్ దేర్ ఇస్ నో పవర్ కంప్లీట్ మైండ్ ఇల్యూషన్ చెప్తున్నాను నేను మీరు ప్రతిదాన్ని ఊహిస్తారు ప్రతిదాన్ని అప్పటికప్పుడు సృష్టి చేస్తారు అంటున్నాను మీ అస్తిత్వం ఒక్కటే అది అందరిలోని
(06:47) అందరిలోని కూడా సమానంగా ఉందది. మిగతా ఏది కూడా సమానంగా లేదు ఇదంతా కూడా ఫ్లక్చువేషన్ గా ఉంది అంటే ఫ్లక్చువేషన్ గా ఉన్నదంతా ఏంటి మీ మనసు కల్పించింది అదంతా మీరు ఆరాటపడుతున్నారు దానికోసం మీరే సృష్టిస్తున్నారు ఇంకొకరు ఎవ్వరు సృష్టించట్లేదు దీన్నంతా ఆ ఈ జీవ దైవ వ్యవస్థని అంతటిని మీరే సృష్టిస్తున్నారు ఈ గురువుల్ని పరంపరలని మీరే సృష్టిస్తున్నారు ఈ అధికారాన్ని గర్వాన్ని మీరే సృష్టిస్తున్నారు ఈ డబ్బుని అహంకారాన్ని ఆనందాన్ని కూడా మీరే సృష్టిస్తున్నారు వాస్తవికతకు సృష్టి లేదంటున్నాను అసలు ప్రతిదాన్ని మీరే సృష్టిస్తారు.
(07:32) సృష్టించి సృష్టించి సృష్టించి దాన్ని అలవాటుగా మార్చుకుంటారు ఆ అలవాటు వచ్చి మీద పడుతుంది మీరు సృష్టించట్లేదు అదే వచ్చి మిమ్మల్ని అలంకరిస్తుంది అంటారు మీరు చివరికి ఎంత కమ్యూనికేషన్ జరుగుతుంది ఇది ఎంత మైండ్ కమ్యూనికేషన్ జరుగుతుంది ఇన్ని లక్షల కోట్ల జీవ పరిణామ క్రమంలో ఒక్క మనిషి ఒక్కడే మితిమీరను సృష్టి చేస్తాడు ఆ
(08:19) దానికి చాలా గ్రేస్ఫుల్ నేమ్ ఒకటి ఉంది దానికి ఆ గ్రేస్ఫుల్ నేమ్ ఏంటంటే నాలెడ్జ్ ఆ వాట్ ఇస్ నాలెడ్జ్ అంటే ఏం లేదు అది మైండ్ ఇల్యూషన్ అంతే కంప్లీట్ మైండ్ వాస్తవంలో ఏమి ఉండదు మీ మానసిక కల్పనలోనే అన్ని ఉంటాయి అందుకే మీరు అంటారు ఇక్కడ కూర్చుంటే అది వస్తుంది అక్కడ కూర్చుంటే ఇది వస్తుంది ఇటు తిరిగితే అది వస్తుంది అటు తిరిగితే ఇది వస్తుంది మీరు ఎటు తిరిగినా ఏది రాదు అక్కడ మిమ్మల్ని మీరు కోల్పోతారు అంతే మీ సహజత్వాన్ని కోల్పోతారు అంతే ఆ మీ వైభవాన్ని కోల్పోతారు అంతే అక్కడ ఆ
(09:10) మీకు ఏది సంభవించినా అది కార్య కారణాలతోటి సంబంధం లేకుండా సదా ఉన్నది ఏదైతే తే ఉన్నదో అదే ఉన్నది మీకేదో వచ్చింది అన్నారంటే దాని అర్థం ఏంటది మీరు సృష్టించారని నేను వెళ్తున్నాను ఆ మీరు సృష్టించారు నేను వస్తున్నాను మీరు సృష్టించారు నేను అక్కడ కొన్ని రోజులు ఉంటాను మీరు సృష్టించారు. ప్రతిదాన్ని సృష్టించారు. ఆ మీ స్వేచ్ఛను అనుసరించి జరగటం లేదు మీ మనసును అనుసరించి జరుగుతుంది అంటున్నాను నేను ఇక్కడ ప్రతిది ఎలా జరుగుతుంది స్వేచ్ఛను అనుసరించి జరుగుతుందా మనసును అనుసరించి జరుగుతుందా మనసును అనుసరించే జరుగుతుంది కదా మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకుంటారు
(09:54) అయితే అసలు మీరు కానితనం ఏదైతే ఉన్నదో మీరు కానితనాన్ని సృష్టించుకుని అందులో మీ యధార్థాన్ని ఎలా తెలుసుకుంటారు అందుకే నేను అంటాను సత్యం పేరుతో పెద్ద నాటకం జరుగుతుంది అది ఎటువంటి నాటకం అంటే పెద్ద జగన్నాటకం జరుగుతుంది అది. ఆ మీరంతా ఏమనుకుంటారంటే జగన్నాధుడు జగన్నాధుడే ఇదంతటిని కల్పించాడు జగన్నాధుడే మొత్తం దీన్నంతటిని ముందుకు తీసుకెళ్తాను అంటున్నారు వాస్తవం ఏంటంటే ఆ జగన్నాధుడిని మీరు సృష్టించారు.
(10:39) ఆ మీరు ఒక్క వాస్తవాన్ని మాత్రమే సృష్టించలేదు మిగతాదంతా మీరు సృష్టించింది. ప్రతి నామాన్ని మీరు సృష్టించారు ప్రతి రూపాన్ని మీరు సృష్టించారు మీ మనసుకు నచ్చినట్టుగా ఆ నిజమైనటువంటి జగన్నాధుడు ఎవరైతే ఉన్నాడో వాడికి నామరూపాలను అద్ది రకరకాల ఫామ్స్ లోకి మీరే తీసుకెళ్లారు షేప్స్ లోకి మీరే తీసుకెళ్లారు చూడండి ఎవ్రీ హ్యూమన్ గాడు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉండడానికి ఎంత మీరు ఇష్టపడతారో తెలుసా ఎందుకంటే అన్ని షేప్స్ లో అన్ని రూపాలుగా మీ ఉండడం మీకు ఎంత ఇష్టమో ఆ
(11:25) కానీ మీరు నిద్రలో షేప్లెస్ గా ఉంటారు సేఫ్ గా ఉంటారు నిద్రలో చాలా ఆనందంగా ఉంటారు మీకు అది కావాలి మళ్ళీ కానీ మెలుకువకి వచ్చేసరికి మళ్ళీ ఈఈ ఈ ఫామ్ అంతా కావాలి మళ్ళీ ఈ ఫామ్ నంతా ఉపయోగించి మళ్ళీ ఈ షేప్ ని ఉపయోగించి షేప్ ప్లస్ స్టేట్ కి వెళ్దాం అనుకుంటున్నారు. చాలా జాగ్రత్త మీరంతా ఒక తప్పుడు మార్గంలో వెళ్తున్నారని నేను చాలాసార్లు చెప్పున్నాను.
(12:07) ఆధ్యాత్మికత అంటే నువ్వు ఒక్కడివి మాత్రమే ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే పూర్తిగా నువ్వు ఒక్కడవ మాత్రమే ఇతరమైన అంశాలు అందులో ఇంకేమీ లేవు అసలు ఏదైనా చేర్చారు అనిఅంటే అది పూర్తిగా సంసారం అయిపోతుంది అంటాను నేను ఇప్పుడు నీ గురించి నీకు బాగా అవగాహన కావాలి ఒక సమృద్ధివంతమైన అవగాహన కావాలి. నీ కంటికి కనిపించేటువంటి నీ సృష్టిలో నీవు తప్ప మిగతావన్నీ ఎలా ఉన్నాయి నువ్వు ఎలా ఉన్నావు ఇదంతా కలిపి నువ్వే కానీ నువ్వు మాత్రం
(12:57) ఎలా ఉన్నావు ఎంత అసహజంగా మిగతావన్నీ ఎంత సహజంగా ఉన్నాయి నీ అనంతమైన సృష్టిలో ఒక కళావిహాన కళావిహీనంగా ఉన్నది నీ ఒక్కడో మాత్రమే తెలుసా అంత పూర్తి కళతో ఉంది మొత్తం పూర్తి సుభిక్షంగా ఉందంతా పూర్తి సమృద్ధిగా ఉంది పూర్తి స్వేచ్ఛగా ఉందంతా ఆ నీవు ఒక్కడు మాత్రమే కళావిహీనంగా ఉన్నావు దేనికి సమస్య లే నీ ఒక్కడికే సమస్య ఉంది. కాబట్టి సమస్య మీ జీవనంలో లేదు సమస్య
(13:45) ఎక్కడఉంది వ్యక్తీకరణలో ఉంది. ఆ మనం ఎందుకు అంత అశాంతిగా ఉంటున్నాము ఎందుకంత అసల ప్రతిదానికి కంఫర్ట్ కంఫర్ట్ లెస్ గా ఎందుకు ఉంటున్నాము ఆ కంఫర్ట్ ని మనం చూసుకోవడం కోసం ఇతరమైన వస్తువుల్ని మనం ఎందుకు సృష్టించుకుంటున్నాము అంటే కేవలము నిన్ను నీవు యదేచ్చగా వ్యక్తీకరించుకోవడం వల్ల ప్రతి సందర్భంలో వ్యక్తీకరించుకోవడం వల్ల వ్యక్తీకరణ యొక్క మూలాన్ని పట్టుకోకుండా వ్యక్తీకరణ యొక్క ఆ విస్తృతిని పట్టుకోవడం వల్ల కాబట్టి సమస్య ఎక్కడ ఉంది జీవనంలో ఉందా
(14:33) వ్యక్తీకరణలో ఉందా వ్యక్తీకరణలో ఉంది సమస్య అంతా ఆ ఇప్పుడు ఆ వ్యక్తీకరణ ఆ వ్యక్తీకరణ ఆ వ్యక్తీకరణలో ఎక్కడ సమస్య వ్యక్తీకరణలోనే సమస్య జరుగుతుందా అసలు వ్యక్తీకరణే సమస్యగా ఉందా అనే విషయాన్ని మీరునూటికినూ శాతం అర్థం చేసుకుంటే మీరు వ్యక్తం అవ్వాలా వ్యక్తం కాకుండా ఊరకను ఉండాలఅనే విషయాన్ని మీరే నిర్ధారించుకుంటారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు.
No comments:
Post a Comment