మనీ కోసం ఎంత దారుణం#kingofentertainment #😱😱😱😱
Author Name:king of entertainment
Youtube Channel Url:https://www.youtube.com/@kingofentertainment1823
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fjhPjK4S-CM
Transcript:
(00:00) టమోటా కెచప్ అందరూ తినే ఉంటారండి ఈరోజు ఆ టమోటా కెచప్ లో వేసే టమాటాలు ఎంత నీట్ గా ఉంటాయో చూద్దాం. ముందుగా నీట్ గా ఒక లోడు పుచ్చిపోయిన టమాటాలు, ఇంకా దాంట్లో కుల్లిపోయిన టమాటాలు, ఇంకా ఈగలు. అబ్బా ఒక లోడ్ ఈగలు కూడా ఉన్నాయి దాంట్లో. నీట్ గా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పుచ్చిపోయిన కుల్లిపోయిన టమాటాలు విత్ ఈగల్స్ అన్ని వేసి బాగా మిక్స్ చేసి కొంచెం సాల్ట్ అన్ని వేసి బాగా మిక్స్ చేసి ఇస్తారు.
(00:25) మీ ఫ్రెండ్స్ లో కొంతమంది టమోటా కెచప్ నాక్కొని తింటా ఉంటారో వాళ్ళకి ఈ వీడియో సెండ్ చేసి ఈ టమాటా కెచప్ తింటాడేమో అడగండి.
No comments:
Post a Comment