Best way to clean your hands #doctoradvice #drnalliramya #entcare #telugudoctor #healthtips #vizag
Author Name:Dr. Ramya Nalli
Youtube Channel Url:https://www.youtube.com/@drnalliramya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JMl5khJikFI
Transcript:
(00:00) చేతులు సరిగ్గా క్లీన్ చేసుకుంటున్నారా లేదా అనేది మీకు డౌట్ ఉంటూ ఉంటదండి. సో ఈ యొక్క టెక్నిక్ చూడండి ఇది డాక్టర్స్ సర్జరీస్ కి వెళ్ళే ముందు ఇది మేము ఈ స్టెప్స్ అనేది ఫాలో అవుతామ అన్నమాట. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ సింగిల్ స్టెప్ యూస్ఫుల్ అండి ఒక్కొక్క కార్నర్ దగ్గర చేతిలోని బ్యాక్టీరియా అనేది అండ్ వైరస్ అనేది క్లీన్ చేయడానికి ఇది మేమనే కాదు మీరు కూడా డైలీ లైఫ్ లోనే ఇంకాపరేట్ చేసుకోండి ఈ స్టెప్స్ ఒకసారి చూడండి హ్యాండ్ వాషస్ ఎంత ఇంపార్టెంటో హ్యాండ్ వాష్ చేసుకుంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ మీ పిల్లలకి మీకు ప్రివెంట్
(00:46) చేయొచ్చు
No comments:
Post a Comment