Wednesday, May 20, 2026

 *మన జీవిత ప్రయాణం చాలా చిన్నది.ఎవరు పుడుతూనే మనకి స్నేహితులుగానో, ఆప్తులు గానో, హితులుగానో, శత్రువులు గానో ఉండటం లేదు.
*మన ప్రవర్తన, మనం వాళ్ళతో ప్రవర్తించే తీరు అహంకారం తో కూడిన నిర్ణయాల వల్లే అలా మారుతారు.
 

               😊 🙏🏻

No comments:

Post a Comment