Monday, May 11, 2026

 🏵️ *మహనీయుని మాట*🏵️
        -------------------------
"జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం. నిన్న కలిగిన బాధను తలచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ, రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. ఇదే మానవ జీవన రహస్యం."
       --------------------------

No comments:

Post a Comment