Friday, May 8, 2026

ఎలాంటి ఒళ్ళు నొప్పులు ఉండవు..| Dr. Kyathan Dilip Kumar About Health Diet |‪@idsuperhealth‬

ఎలాంటి ఒళ్ళు నొప్పులు ఉండవు..| Dr. Kyathan Dilip Kumar About Health Diet |‪@idsuperhealth‬

Author Name:iD Super Health

Youtube Channel Url:https://www.youtube.com/@idsuperhealth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9qFu9BdAmzg



Transcript:
(00:00) మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునేటెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక వెల్కమ్ టు ఐటం నా పేరు లంబిని మన బాడీలో వచ్చే ఏదైనా సమస్యకి అంటే హెడ్ దగ్గర నుండి టో వరకు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తే దాన్ని నాచురల్ పద్ధతిలో క్యూర్ చేసి నాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ అందించే క్యాథన్ ఆరోగ్య కేంద్రం నుండి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ కుమార్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద అక్యుపంచర్ అలాగే నాచురల్ సైన్సెస్ లెట్స్ టాక్ టు హిమ హలో సర్ హలో హలో అండి నమస్తే నమస్తే సర్ యంగ్స్టర్స్ లో కూడా బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లిట్రలీ 25 దాటిన
(00:35) తర్వాత కాళ్ళ నొప్పో చెయ్యి నొప్పో ఏదో ఒక ప్రాబ్లం తో వాళ్ళు బాధపడుతూ ఉంటారు అంటే వాళ్ళ లైఫ్ లో అది కూడా పార్ట్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఇలాకీ ఫింగర్స్ కూడా నోయడము ఇది కూడా పెయిన్స్ వస్తున్నాయి అంటే అంత ప్రాబ్లమ్స్ ఏమఉంటాయి అండ్ నాడి వైద్యంలో ఎలాంటి క్యూర్ ఉంటుంది దీనికి అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫింగర్స్ లో కూడంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏమనుకోకండి అంటే ఎగ్జాంపుల్ చూ ఇది సౌండ్ వస్తుంది కదా ఆ ఇది ఏంటిది అసలు ఇది [నవ్వు] యూజవలీ అంటే చాలా లేమ్ గా చెప్పాలంటే ఏదో వాటర్ బబుల్స్ లాగా ఉంటాయి అవి పగులుతాను అనుకుంటారు. వాటర్ బబుల్స్ లాగా కాదు
(01:08) ప్రతి మనిషికి కూడాంగా డైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ దాంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇదంతా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎలాంటి మనిషి అయినా సరే అది నేనైనా సరే ఎవరైనా సరే మనం తిన్న ఫుడ్ లో కచ్చితంగా కొంచెం ఇండైజేషన్ అవ్వడం వల్ల కొంచెం గ్యాస్ అనేది బాడీలో ఫామ్ అవుతుంటది. ఓకే ఓకే ఆ ఫార్మేషన్ ఏమవుతుందంటే ఇక్కడ సౌండ్ వస్తుంది.
(01:27) కానీ అది అందరికి వస్తది కదా అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కదా అందరికీ ఉంటాయా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో లేదు అనేది ఒకరికి చెప్పండి ఎక్కువ ఉండే వాళ్ళకు మెడల్ అన్నీ పట్టుకుంటది ఇలా అంటూ ఉంటారు టక్ టక్ అంటూ ఉంటాయి కొంతమటి బాడీ స్టక్ చేస్తుంటారు అవును ఏమవుతుంది అక్కడ మజల్స్ లో టెండన్స్ లో విండ్ ఎక్కువయపోయిఉంటది విండ్ ఎక్కువ అవ్వడం వల్ల మజల్స్ అనేది క్యాచ్ అయిపోయి బాడీ అంతా స్టిఫ్నెస్ ఉంటది ఇలా అనడం వల్ల ఏమవుతుంది ఆ మజల్ అనేది మనము వాటర్ బట్టలు పిండేసి బట్టల్లు వాటర్లు అద్దేసి అలా ఆరేస్తే సరిపోదు పిండాలి కొంచెం గట్టిగా ఎలా పిండుతామో అలా మజల్స్
(02:04) ని కూడా మనం ఏం చేస్తామ అంటే ఆ స్టక్ అయిపోయినట్టు ఉంటది బాడీ కాబట్టి ఇలా అన్నప్పుడు కొంచెం ఏమవుతది బాడీలో ఆ విండ్ అనేది బయటికి రిలీజ్ అవుతది. ఇది కూడా అంతే ఈ సౌండ్ కూడా అంతే మనం ఇలా అన్నప్పుడు ఆ ప్రతి జాయింట్ లో ప్రతి బోన్ జాయింట్ లో అన్నిటిలో కూడా విండ్ ఎక్కువ ఉంటది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఆ విండ్ ఎక్కువ అవ్వడం వల్ల పెయిన్స్ వస్తాయి ప్లస్ అక్కడ ఒకలాంటి స్టిఫ్నెస్ ఉంటుంది దానికోసం అని చెప్పేసి మనం ఇలా మూ్మెంట్ చేస్తాం ఓకే ఓకే ఆ మూమెంట్స్ అనేది కూడా ఒకలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చాయి నిజం చెప్పాలంటే బోన్ రిలేటెడ్
(02:37) ప్రాబ్లమ్స్ అన్నీ కూడాంగా ఈ గ్యాస్ట్రిక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే ఏంది బోన్ కి గ్యాస్ట్రిక్ కి ఏం సంబంధం ఏం సంబంధం అవును [నవ్వు] ఇక్కడ ఏమవుతదంటే [గొంతు సవరించుకోవడం] ఈరోజు ఒక మిల్స్ తిన్నామండి మనం ఒక వెజిటేబుల్ ఒక హెవీ చికెన్ ఇంకేదో ఎగ్స్ రెండు వీటన్నిటిలో ప్రోటీన్స్ ఉంటాయి క్యాల్షియం ఉంటాయి మెగ్నీష అన్ని అన్ని రకాల విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి హెవీ డైట్ తింటున్నాం.
(03:05) ఇప్పుడు ఇవన్నీ తింటున్నప్పుడు మన జీర్ణ శక్తి బాలేదు అనుకోండి ఇది డైజెషన్ అవ్వలేదు. అప్పుడు మరి ఏంది దాని పరిస్థితి అంటే డైజెషన్ అయితేనే కదా ఆ దాంట్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ మన బాడీకి అబ్సర్వ్ అవుతాయి అవును అవును డైజెషన్ సిస్టం బాలేనప్పుడు ఇంకా ఎక్కడి నుంచి మనకు ఆ దానిలో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని బాడీకి ఎలా వస్తాయి ఈ రాకపోవడం వల్ల ఏమవుతుంది అనింటే అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువతాయి అప్పుడు ఈ తిన్న ఫుడ్లకఏంటి ఏమవుతది అంటే ఆ మన బోన్ డెన్సిటీ తగ్గిపోతుంటది మన మంచి క్యాల్షియం ఫుడ్ ఫుడ్ తిన్నప్పుడు ఆ
(03:41) కాయల్షియం ఫుడ్ నుంచి వచ్చిన అబ్సర్వేషన్ కాకపోయేసరికి బోన్ డెన్సిటీ తగ్గిపోతుంటది. ఓకే కాబట్టి చిన్న వయసులనే ఇప్పటికి జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఆ తిన్న ప్రోటీన్ అంతా కూడా పేయకి అంటకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ బోన్ డెన్సిటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. తిన్నా కూడా అబ్సర్బ్ కాకపోవడం వల్ల కాకపోవడం వల్ల అంటే ఆ బోన్ డెన్సిటీ అనేది బోన్ కి కావాల్సిన ఇది గన అన్ని అందవు అన్నమాట.
(04:06) ఓకే ప్రోటీన్స్ గానిీ విటమిన్స్ గానిీ మినరల్స్ గానిీ ఇవన్నీ బోన్ కి అందకపోవడం వల్ల చిన్న వయసులోనే బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడున్న మోడర్న్ సిస్టం లో ఏం చెప్పాలంటే డైజెషన్ సిస్టం మీద ఫోకస్ చేయదు. మీకు విటమిన్ డి ప్రాబ్లం్ ఉంది విటమిన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచిగా తింటే డైజెషన్ అయితే అన్ని విటమిన్స్ ది ఫుడ్ లోకి ఇంటే వస్తాయి అన్న కాన్సెప్ట్ చెప్పరు డైరెక్ట్ సప్లిమెంటర్స్ డైరెక్ట్ సప్లిమెంటర్స్ ఇస్తారు.
(04:29) అవి ఎన్ని రోజులు వేసుకోవాలి నాలుగు రోజులు వేసుకుంటే నాలుగు రోజులు బాగుంటది ఐదో రోజు మళ్ళీ వస్తది. అంటే ఇంకా ఎండింగ్ అనేది లేదు ఇంక ఇక్కడ మోడర్న్ సిస్టం లో ఎండింగ్ లేదు ఇంకా వేసుకుంటూ ఉండాలి అంతే ఇంకా డైజెషన్ సిస్టం ని మంచిగా పెట్టుకొని అప్పుడు మీరు ప్రోటీన్ ఫుడ్ తినండి. కరెక్ట్ గా డైజెషన్ సిస్టం ఇంప్రూవ్ అవ్వాలంటే ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేయండి చూడండి ఒకసారి ఈ ప్రోటీన్ ఫుడ్ జోలికి వెళ్ళకండి ఫస్ట్ ఎందుకంటే అదంతా హెవీ డైట్ అదంతా తినాలంటే డైజెషన్ చాలా బాగుండాలి.
(04:59) డైజెషన్ బాగుందా లేదా అని తెలుసుకునేదానికి ఫస్ట్ మీకు ఫ్రీ మోషన్ ఉందా లేదా ఎవరైనా రెండు సార్లు గాని మూడు సార్లు గాని మోషన్ వచ్చింది అంటే వాళ్ళకు ఫ్రీ అంటే వాళ్ళకు డైజెషన్ సిస్టం బాలేదని చెప్పొచ్చు. ఒకసారి అవుతుంది అది టైం గాని టైం లో అవుతుంది అంటే కూడా అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. కొంతమందికి ఒకేసారి ఫ్రీగా మోషన్ అవుతుంటది అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి.
(05:20) వాళ్ళకు ఇంకెక్కడో లివర్ లో సమస్యలు ఉంటాయి. ఓకే కొంతమందికి లంగ్స్ లా అంటే స్పైసీ ఫుడ్ పడదు కొంతమందికి అయినా తింటా ఉంటారు అన్నమాట అలాంటి వాళ్ళకు రూట్ కాస్ట్ లో బోన్ డెన్సిటీ తగ్గిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రూట్ కాస్ లో ఏదైనా ఒక ఆర్గాన్ ప్రాబ్లం వచ్చింది అంటే అది డైజెషన్ వల్ల మాత్రమే అని చాలా క్లియర్ కట్ గా తెలుసుకోవాలి ఓకే ఎప్పుడైతే ఇది మనకు అర్థంవుతుందో మనం తినే ఫుడ్ చాలా జాగ్రత్తగా తింటాం.
(05:43) ఏం చేస్తాం అప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు మార్నింగ్ హెవీగా తింటాం. మధ్యాహ్నానికి విటమిన్స్ మంచిగా ఈజీగా డైజెషన్ అయి వెజిటేబుల్స్ తింటాము ఈవినింగ్ వచ్చేసరికి మినరల్స్ లాంటివి ఓకే ఇది సోరకాయ జ్యూసులు ఇలాంటివి మంచి గుమ్మడికాయ జ్యూస్లు ఇలాంటివన్నీ ఇంకేం సూప్స్ ఎనీ సూప్స్ వెజిటేబుల్స్ సూప్ చేసుకోండి ఓకే తినడం కాకుండా తాగండి ఈవినింగ్ వచ్చేసి నమలడం ఆపేయాలే ఓకే ఫుడ్ డైట్ లో నమలడం కాకుండా తాగడం పెట్టుకోండి అలా అని చెప్పేసి ఇష్టం వచ్చింది బోన్ సూప్ అలాంటివి కాదు హెవీ డైట్ కాదు వెజిటేబుల్ సూప్స్ కానివ్వండి లేదంటే ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి ఫ్రూట్స్
(06:14) కానివ్వండి అలాంటివి ఈజీగా డైజెషన్ ఏవి తినండి మీ డైజెషన్ సిస్టం ఒక ఫోర్ వీక్స్ లో మారిపోతుంది. అయితే ప్రోటీన్ ఫుడ్ ఒక వన్ మంత్ మానేస్తే మీ డైజెషన్ సిస్టం ని చాలా అమాంతరంగా హై చేసుకోవచ్చు. చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ డైజెషన్ సిస్టం లో బాడీలో పెయిన్స్ ఉండేవాళ్ళు ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే బాయిల్ చేసుకొని తింటే అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయి.
(06:36) ఓకే బాడీ మొత్తం ఫ్యాట్ అంతా కూడా పోతుంది ఇక్కడ ఎక్కడ కూడా ఓన్లీ వెజిటేబుల్స్ ని బాయిల్ చేసుకొని తినడంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. వెజిటేబుల్స్ లో అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ గా ఒక 300 గ్రామ చిక్కుడుగాయ తీసుకున్నారంటే దాంట్లో హై ప్రోటీన్ ఉంటుంది హై ఫైబర్ ఉంటుంది డైజెషన్ సిస్టం కి చాలా ఇంప్రూవ్మెంట్ బోన్ డెన్సిటీ కూడా చాలా పెరుగుతుంది.
(06:57) ఓకే ఓకే ఎలాంటి కిడ్నీ సమస్యలు ఉన్నా సరే ఆ ఒక్క చిక్కుడు గల తగ్గిపోతాయి అంత మన మందికి అంటాం కిడ్నీ బీన్స్ అని అంటాం మనం అంటే ఆ దాంట్లో ఉంటాయి కాబట్టి హై ప్రోటీన్ అన్నమాట అది అలాంటివన్నీ మెడిసిన్స్ మెడిసిన్ లాగా పనిచేస్తాయి వెజిటేబుల్స్ కూడా మనకు ఈ అవేర్నెస్ గనక మనకు వచ్చింది అంటే మాత్రం ఎలాంటి మెడిసిన్స్ వాడకోకుండా కూడా హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట ఓకే కాబట్టి బోన్ డెన్సిటీ పెరగాలంటే డైజెషన్ సిస్టం ని మంచిగా పెట్టుకోండి దాని తర్వాత ప్రోటీన్ ఫుడ్ తినండి దాని తర్వాత క్యాల్షియం ఫుడ్ మంచి విటమిన్స్ తినండి అప్పుడు మీ బోన్ డెన్సిటీ ఆటోమేటిక్ గా
(07:25) పెరుగుతది విటమిన్స్ ప్రాబ్లం రావు బో విటమిన్ డి ప్రాబ్లం రాదు విటమిన్ బి2 లో ప్రాబ్లం అన్నిటి కూడా మీ వెజిటేబుల్ ద్వారా డైజెషన్ చేసుకొని చేసుకుంటే చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు సో ఏదైనా నాచురల్ పద్ధతిలో అయిపోతే ఇంక అంతకన్నా ఏం కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో యూజువలీ ఫుడ్ అంటేనే చాలా ఒక నాచురల్ మెడిసిన్ లాగా మనము ఫుడ్ తోనే మనము బతుకుతాం కదా అయితే నాచురల్ మెడిసిన్ లాగా ఎలా పాసిబుల్ అవుతుంది ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్స్ కి ఎలాంటి మందులు అవి అవసరం లేకుండా ఫుడ్ తోనే హీల్ అయ్యేలాగా నాచురల్ గా అయిపోతూ ఉంటుంది కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఫుడ్ ఎలా
(07:55) సాల్వ్ చేస్తుంది దాన్ని అంటే చూడండి ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] ఏదైనా ఎనీ డిసీస్ రావడానికి మెయిన్ రూట్ కాస్ ఫుడే ఓకే అంటే మనం తినే జంక్ ఫుడ్ మనం తినే ఎక్కువ ప్రోటీన్ తిన్నా ఎక్కువ మసాలా తిన్నా ఎక్కువ చింతపండు తిన్నా ఇవన్నీ రూట్ కాస్ అన్నమాట అంటే మన డైజెషన్ సిస్టం ని పాడు చేసేది ఏదైనా సరే అది మనకు పాయజన్ తో సమానం ఓకే మనకి ఏది డైజెషన్ ని ఇంబాలెన్స్ చేస్తుంది.
(08:22) ఎగ్జాంపుల్ మార్నింగ్ రెండు ఇడ్లీ తినేసి లైట్ గా తినేసి ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ లైఫ్ ఎలా అయిపోయిందంటే అందరికీ బిజీ షెడ్యూల్ జాబ్ కి వెళ్ళాలి గబ గబ తినేసి ఏదో కొంచెం తినేసి వెళ్ళిపోతాం మధ్యాహ్నం వర్క్ లో ఉండి కొద్దిగా తింటాం నైట్ ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయిపోయి హెవీగా తింటారు ఇదే కదా జరుగుతున్న పద్ధతి [నవ్వు] కరెక్టే అప్పుడే కొంచెం హమ్మయ అనుకొని ఏదనా మంచి తింటే బాగుండు నోటికి అన్నట్టుగా అనిపిస్తది.
(08:47) కాబట్టి నేచర్ లో సిస్టం సైకిల్ అనేది రివర్స్ అయిపోయింది. ఇదే ఒక 50 ఇయర్స్ బ్యాక్ కి వెళ్ళండి ఏముంది చూడండి ఒకసారి మార్నింగ్ కడుపు నిండ తింటారు పొలంకి వెళ్ళేటప్పుడు పొలం కన వెళ్ళండి ఏ పనికైనా వెళ్ళండి మీరు ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా ఊరు వెళ్తున్నారంటే మార్నింగ్ మంచిగా కడుపు నిండ తినేసి సాయంత్రం వరకు ఎక్కడ తినకున్నా పర్లేదు సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చి తినేది.
(09:07) [గొంతు సవరించుకోవడం] అయితే జస్ట్ సిస్టం ఒక 50 ఇయర్స్ బ్యాక్ వెళ్ళేసి ఎలాంటి సిస్టం ఉండింది 100 ఏళ్లక వెళ్తే ఇలా ఒక ఒక్కసారి కొంచెం బ్యాక్ కి వెళ్తే మార్నింగ్ 7 టునై స్టమక్ టైం అనేది కచ్చితంగా ఆ టైంలో హెవీగా తినాలి. ఏం తినాలి మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఎమ్మడే క్వశ్చన్ ఉంటుంది అంతే కదా సార్ తినమన్నారు బాగానే ఉంది కానీ ఏం తినాల ఏం తినాల ప్రోటీన్ ఫుడ్ అంతా కూడా మార్నింగ్ తినండి.
(09:36) హెవీ ప్రోటీన్ నాన్ వెజ్ తినాలనుకుంటున్నారు కదా కొంచెం మసాలాలు తగ్గించి ప్రోటీన్ మార్నింగ్ మంచిగా కడుపు నిండ తినండి ఎందుకు మార్నింగ్ తినమని చెప్తున్నాను డే టైం లో ఏమవుతుంది అంటే బెటర్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకు జటరాగ్ని అని చెప్పేసి అంటే స్మాల్ ఇంటెస్టైన్ జటరాగ్ని అనేది మధ్యాహ్నం టైంలో వన్ టుత్ర ఓ క్లాక్ టైం లో జటరాగ్ని యొక్క టైమింగ్ అన్నమాట డైజెషన్ ప్రాసెస్ చేసే ఒక టైమింగ్ అది.
(10:01) ఆ టైం లో ఏమవుతుందంటే మనం ఎంత హెవీ ఫుడ్ తిన్నా సరే మార్నింగ్ చాలా ఈజీగా డైజెషన్ చేసే ప్రాసెస్ టైమింగ్ అన్నమాట మన జటరాగ్ని హై లెవెల్లో డైజెషన్ అవ్వాలంటే అది ఆఫ్టర్నూన్ టైం లో ఉంటుంది కాబట్టి మార్నింగ్ తిన్న ఫుడ్ ఆఫ్టర్నూన్ డైజెషన్ అవుతది. ఓకే కాబట్టి బెటర్ టెంపరేచర్ కి మన బాడీ టెంపరేచర్ కి బ్యాలెన్స్ అవుతది.
(10:20) సెట్ అయిపోతున్నప్పటి అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ [గొంతు సవరించుకోవడం] ఒక మిక్సీలో పల్లీలు వేసేసి పవర్ ద్వారా స్విచ్ ఆన్ చేసేసి మిక్స్ చేస్తే గ్రాండ్ అవుతుంది పౌడర్ అవుతుంది. అలాగే పల్లీలు తింటే అలాగే పల్లీలు మింగితే డైజెషన్ అవ్వదు. పౌడర్ చేస్తున్నాం కాబట్టి ఆ పౌడర్ కి మనం పవర్ ఎట్లా అయితే యూస్ చేస్తున్నామో మనకు కూడా జటరాగ్ని అనేది పవర్ అలాగే యూస్ అవుతది.
(10:42) ఓకే ఓకే అంటే జటరాగ్ని అనేది ఎప్పుడైతే మనకు యక్టివేట్ గా ఉంటుందో మనం ఎంత హెవీ ఫుడ్ తిన్నా సరే డైజెషన్ అవుతుంది. డైజెషన్ అవ్వడానికి ఇది చాలా సింపుల్ రూట్ అన్నమాట కాబట్టి మార్నింగ్ హెవీగా ప్రోటీన్ తినండి ఆఫ్టర్నూన్ వచ్చేసి విటమిన్స్ తినండి అంటే వెజిటేబుల్ తో సంబంధించినది విటమిన్స్ మంచిగా హెవీ మంచి మంచి విటమిన్స్ ఉన్నాయి తినండి ఓకే ఈవినింగ్ వచ్చేసరికి మినరల్స్ ఉన్నాయి తినండి. అంటే సూప్స్ లాంటివి తాగండి.
(11:10) ఉమ్ ఇలా బ్యాలెన్స్ గా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ డైజెషన్ సిస్టం చాలా హై లెవెల్ లో ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే డైజెషన్ సిస్టం బాగుంటుందో నో డిసీస్ ఒక డిసీజ్ రావడానికి ఫుడ్ే కారణం ఒక డిసీజ్ తగ్గేదానికి కూడా ఫుడ్ే కారణం అవుతది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ గా చేసుకునేదానికి మాత్రమే మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది.
(11:30) ఓకే కొంచెం పాత పద్ధతులని పాటించి చూడండి. పాత పద్ధతిలో మనం కుకింగ్ అనేది వంటశాల అనేది వైద్యశాల లాగా చూసేది [గొంతు సవరించుకోవడం] కానీ ఇప్పుడు ఆ సిస్టం ఎక్కడ పోయింది అంటే కరెక్ట్ గా చూస్తే అప్పుడు ఉన్న జంక్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అనేది కాదు అప్పుడు ఉన్న రెసిపీస్ చాలా ఆథెంటిక్ గా ఉండేవి చాలా సింపుల్ గా చేసుకునేది అప్పుడు కూడా నాన్ వెజ్ తినేది కానీ ఎలా చేసేది ఇప్పుడున్న అనవసరమైన కెమికల్స్ అంటే కలర్ఫుల్ రావడానికి బయట ఫుడ్ కలర్స్ ఇలాంటివి ఏమీ లేవు నాచురల్ గా కొన్ని అంటే అప్పుడు ఎక్కువ ఎర్ర గరం మసాలా గరం మసాలాలు ఎక్కువ వాడేది
(12:08) కాదు గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వాడేది ఓకే గ్రీన్ చిల్లీస్ కి మా స్పైసీస్ కి చాలా తేడా ఉంటుంది. మనకు టేస్ట్ కారంగా కావాలి అంతే అది రెడ్ చిల్లీ పౌడర్ అనేది కాదు గ్రీన్ చిల్లీస్ కూడా చాలా హెల్త్ కి మంచిది. ఎప్పుడైనా మనం స్టోరేజ్ గా ఉన్న ఫుడ్ అంతా కూడంగా మార్నింగ్ టైం లో తింటే ఈజీగా డైజెషన్ అవుతది.
(12:28) స్పైసీ ఫుడ్ నైట్ టైం లో అసలు డైజెషన్ అవ్వదు. మ్ ఈరోజు డయాబెటిక్ పేషెంట్స్ పెరిగేదానికి రూట్ కాస్ ఏం తెలుసా అండి జస్ట్ డైజెషన్ డైజెషన్ ప్రాపర్ ఒక అంటే డయాబెటిక్ డిసీజ్ అనేది డైజెషన్ వల్ల వచ్చేదే ఉమ్ మీరు బాగా అబ్సర్వ్ చేయండి పేషెంట్లు కొంతమంది డైజెషన్ బాగున్న రోజు షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటది డైజెషన్ కాని రోజు షుగర్ ఎక్కువ ఉంటది.
(12:49) ఓకే చాలామంది ఆ టెస్ట్ చేసుకుంటారు మార్నింగ్ చాలా మంది మార్నింగ్ టెస్ట్ చేసుకుంటారు ఏమని నేను తినకముందు ఇంత ఉందండి నాకు 200 ఉంది. కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 300 అయిపోయింది నాకు కొంతమందిలో రివర్స్ అవుతుంటది చాలా మంది అబ్సర్వ్ చేస్తే తినకముందు వచ్చేసి 200 ఉంటది తిన్న తర్వాత 180 వచ్చేస్తది. ఉమ్ అంటే తిన్నది డైజెషన్ అయితే తగ్గిపోతది అక్కడ ఇన్సులిన్ అది నాచురల్ గా ప్రొడ్యూస్ అవుతది ఆటోమేటిక్ గా తగ్గుతది కూడాంగా ఓకే ఓకే కాబట్టి డైజెషన్ కాకపోతే ఎక్కువ అవుతది డైజెషన్ అయితేమో తగ్గిపోతది.
(13:21) ఇది మీరు బాగా ఒకటికి నాలుగు సార్లు మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి. ఎప్పుడైనా సరే నైట్ హెవీగా తిన్నారా మీకు మార్నింగ్ కచ్చితంగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి ఓకే డైజెషన్ అవ్వక ఆ అవ్వకే కాబట్టి మార్నింగ్ టైం లో హెవీగా తింటే ఏమవుతుందంటే ఈవినింగ్ కల్ల మనం చేసే యాక్టివిటీస్ డే టైం లో మనకు బయట కూడా టెంపరేచర్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా ఆ టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ కూడా హై లెవెల్ లో ఉంటుంది కాబట్టి ఎంత హెవీ ఫుడ్ తిన్నా డైజెషన్ ఈజీగా అవ్వడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు.
(13:47) ఉమ్ బీపి తగ్గించుకోవచ్చు థైరాయిడ్ అయితే అసలు మ్యాజిక్ మ్యాజిక్ ఇక్కడ ఇంకోటి అంటే కొన్ని క్రానిక్ డిసీజ్ కి ఇలాంటి డైట్ సిస్టం ఒకటి పాటించి చూడండి ఒక వన్ మంత్ చూడండి ఎంత ఎఫెక్ట్ ఉంటదో చూడండి టాబ్లెట్లు అవసరమే లేదండి అసలు మెడిసిన్స్ జోల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటి వైద్య విధానం ఉండింది మనకు కొంచెం పాతకాలంకి వెళ్ళేసి ఎలాంటి ఫుడ్ ఎలాంటి రెసిపీస్ ఉన్నాయి టేస్ట్ కోసం ఇంపార్టెన్స్ ఎప్పుడ ఇస్తారో కచ్చితంగా హాస్పిటల్ కూడా మనం సపరేట్ గా ఒక ఫోటో పెట్టుకోవాలి ఇంకా హాస్పిటల్ కి మనం అంటే ఈఎంఐ లో ఎలా కట్టుకుంటామో హాస్పిటల్ కూడా ఇంత బడ్జెట్
(14:22) అని పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఆల్రెడీ వచ్చినాయి ఓకే కాబట్టి జాగ్రత్తగా చాలా కాన్షియస్ గా మనకి ఈజీ డైజెషన్ ప్రాసెస్ అవ్వాలంటే మార్నింగ్ హెవీగా తినండి మధ్యాహ్నానికి అంటే విటమిన్ కి సంబంి సంబధించిన ఫుడ్ తినండి మినరల్ కి సంబంధించిన ఫుడ్ అంతా కూడా ఈవినింగ్ తీసుకోండి. ఓకే ఓకే ఇలా తినడం వల్ల డైజెషన్ సిస్టం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
(14:42) క్రానిక్ డిసీస్ బారిన పడకుండా ఉండాలంటే ఇది గుడ్ సొజిషన్ డన్ సర్ థాంక్యూ సో మచ్ అండ్ థాంక్స్ ఫర్ యుర్ టైమ్ సర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐడ్రీ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ అందరికీ హ్యూజ్
(15:13) కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టరు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్

No comments:

Post a Comment