Thursday, May 7, 2026

EFT అంటే ఏంటి? దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ | The Ultimate Beginner's Guide |Telugu Mindset Lab |

EFT అంటే ఏంటి? దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ | The Ultimate Beginner's Guide |Telugu Mindset Lab |

Author Name:Telugu Mindset Lab

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguMindsetLab

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AdH6_rfX8uc



Transcript:
(00:00) ఒక చిన్న ప్రశ్న మీ ఒంట్లో ఏదనా నొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటారు. కానీ మీ మనసులో భయం వేసినా ఓవర్ థింకింగ్ ఆగకపోయినా పాత జ్ఞాపకాలు మిమ్మల్ని బాధిస్తున్న మీరు ఏం చేస్తారు ఎక్కువమంది చేసే పని ఏంటంటే భరించడం కానీ న్యూరోసైన్స్ అండ్ సైకాలజీ కలిస్తే ఒక అద్భుతమైన టెక్నిక్ పుట్టింది. కేవలం మీ వేలి కొణలతో మీ శరీరంలో ఉన్న కొన్ని పాయింట్స్ ని టాప్ చేయడం ద్వారా మీ బ్రెయిన్ లో ఉన్న స్ట్రెస్ ని స్విచ్ ఆఫ్ చేయొచ్చు. దీన్నే ఈఎఫ్టి టాపింగ్ అంటారు.
(00:30) ఈఎఫ్టి అంటే ఎమోషనల్ ఫ్రీడమ టెక్నిక్ అసలు ఇది మ్యాజిక్ లేదా సైన్స్ ఈరోజు మనం దీని లోతుల్లోకి వెళ్దాం. వెల్కమ్ టు తెలుగు మైండ్సెట్ లాబ్ ఈఎఫ్టి కథ 1980స్ లో మొదలైంది. డాక్టర్ రోజర్ కలహాన్ అనే క్లినికల్ సైకాలజిస్ట్ మేరీ అనే పేషెంట్ కి ఫోబియా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఆమె కంటి కింద ఉన్న ఆక్యుప్రెజర్ పాయింట్ ని టాప్ చేయమని చెప్పారు.
(00:55) ఆశ్చర్యంగా ఆమె భయం నిమిషాల్లో మాయమైంది. దీనినుంచి ఆయన టిఎఫ్టి అంటే థాట్ ఫీల్డ్ థెరపీని డెవలప్ చేశారు. కానీ టిఎఫ్టి చాలా కాంప్లెక్స్ గా ఉండేది. దీన్ని అందరికీ అందుబాటులో తీసుకురావాలని గారీ క్రేగ్ అనే స్టాన్ఫర్డ్ ఇంజనీర్ దీనిపై రీసెర్చ్ చేశారు. ఆయన ఆక్యుప్రెజర్ లోని పురాతన జ్ఞానాన్ని అండ్ మోడర్న్ సైకాలజీని మిక్స్ చేసి ఒక యూనివర్సల్ రెసిపీని తయారు చేశారు.
(01:17) అదే ఈరోజు మనం చెప్పుకుంటున్న ఎమోషనల్ ఫ్రీడమ టెక్నిక్ ఈఎఫ్టి ఇది ఎలా పనిచేస్తుంది దీని వెనక రెండు ప్రధాన శక్తులు ఉన్నాయి. ఒకటి ఆక్యుప్రెజర్ మన శరీరంలో కొన్ని ఎనర్జీ మెరిడియన్స్ ఉంటాయి. మనం కొన్ని పాయింట్స్ ని టాప్ చేసినప్పుడు అది మన సెంట్రల్ నెర్వస్ సిస్టం కి ఒక కామ్ సిగ్నల్ పంపిస్తుంది. రెండు సైకాలజీ మనం ఒక సమస్య గురించి ఆలోచిస్తూ టాప్ చేసినప్పుడు ఆ సమస్యకి మరియు మనలోన ఉన్న భయానికి మధ్య ఉన్న కనెక్షన్ తెగిపోతుంది.
(01:46) అంటే మన మెదడికి ఆ సమస్య ఉన్నా కూడా నేను ఇప్పుడు సురక్షితంగా ఉన్నాను అని అర్థంవుతుంది. దీని మీద డాసన్ చర్చ్ అనే రీసెర్చర్ చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశారు. ఆయన ఒక గంట సేపు ఈఎఫ్టి చేసిన ఒక గ్రూప్ ని స్టడీ చేశారు. ఫలితం షాకింగ్ గా వచ్చింది. వారి శరీరంలో కార్టిసాల్ అంటే ఒక స్ట్రెస్ హార్మోన్ 24% తగ్గింది. సాధారణంగా విశ్రాంతి తీసుకుంటే ఇది కేవలం 14% మాత్రమే తగ్గుతుంది.
(02:12) అంటే ఈఎఫ్ట మన బయాలజీనే మార్చేస్తుంది. ఈఎఫ్ట ట్యాపింగ్ ప్రొసీజర్ లో త్రీ స్టెప్స్ ఉంటాయి అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. చాలా మంది చేసే తప్పు ఏంటంటే టాపింగ్ పాయింట్స్ తెలుసు కదా అని చెప్పి ఏదో పాజిటివ్ మాట చెప్పుకుంటూ టాప్ చేస్తుంటారు. కానీ అలా చేస్తే అది 20% మాత్రమే పనిచేస్తుంది. ఈఎఫ్ట లోని అసలైన శక్తి దాని స్ట్రక్చర్ లో ఉంది.
(02:32) మన మైండ్ ని ఒక చీకటి గదిలోంచి వెలుగులోకి తీసుకెళ్ళడానికి ఒక పద్ధతి ఉంది. అదే ఈ త్రీ స్టెప్ ఈఎఫ్టి జర్నీ దీని ద్వారా మనం సమస్యని అంగీకరిస్తూనే దాన్ని ఎలా వదిలించుకోవాలో మన సబ్కాన్షియస్ మైండ్ కి నేర్పిస్తాం. ఈ త్రీ స్టెప్ లో మొదటిది కరాటే చాప్ రౌండ్ ఈ పాయింట్ ని మనం టాప్ చేస్తూ చేసే రౌండ్ ని కరాటే చాప్ రౌండ్ అని అంటాం. చాలామంది తమ బాధని దాచుకోవాలని చూస్తారు కానీ ఈఎఫ్ట లో మొదటి స్టెప్ ఆ బాధని అంగీకరించడం.
(02:57) కరాటే చాప్ పాయింట్ ని టాప్ చేస్తూ మన ప్రస్తుత సిచువేషన్ ని ఉన్నది ఉన్నట్టు అంగీకరించాలి. ఎందుకు? ఎందుకంటే మన అమెక్డాలకు నా సమస్య ఇది అని మనం ఇలా చేసి క్లియర్ గా చెప్తున్నాం. నెంబర్ టూ ద బ్రిడ్జ్ అంటే మార్పుకి సిద్ధం అవ్వడం మొదటి రౌండ్ తర్వాత మనం బ్రిడ్జ్ కడతాం అంటే సమస్య నుంచి పరిష్కారానికి మనం ప్రయాణం మొదలు పెడతాం.
(03:21) నెక్స్ట్ అఫర్మేషన్ చేస్తాం ఈ స్ట్రెస్ నన్ను ఇబ్బంది పెడుతున్నా కూడా నేను దీన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎందుకు ఎందుకంటే ఇది మెథడ్ ని నెగిటివిటీ నుంచి పాజిటివిటీ వైపు నడిపించే ఒక వంతెన ఒక బ్రిడ్జ్ లాంటిది థర్డ్ స్టెప్ గా పాజిటివ్ రౌండ్ చేస్తాం అంటే ఇదిఒక న్యూ రియాలిటీ కొత్త మైండ్సెట్ ని రెడీ చేసుకుంటాం. మన బాడీ అండ్ మన మైండ్ కామ్ అయిన తర్వాత మన కొత్త ఆలోచనల్ని అంటే మన పాజిటివ్ అఫర్మేషన్స్ ని మన సబ్కాన్షియస్ మైండ్ లోకి పంపిస్తాం.
(03:48) అంటే నేను ప్రశాంతంగా ఉన్నాను నా శక్తి నా అధీనంలో ఉంది నేను సేఫ్ గా ఉన్నాను ఎందుకు ఎందుకంటే ఇది మన బ్రెయిన్ లోని కొత్త న్యూరల్ పాత్వేస్ ని క్రియేట్ చేస్తుంది. చూశారు కదా ఈ మూడు స్టెప్స్ కలిస్తే ఒక కంప్లీట్ ఈఎఫ్టి సైకిల్ తయారవుతుంది. మనం నేరుగా పాజిటివ్ రౌండ్ లోకి వెళ్ళడం అంటే మురికిగా ఉన్న గ్లాస్ లో పాలు పోయడం లాంటిది.
(04:10) అందుకే మొదట తరటే చాప్ రౌండ్ ద్వారా మన మనసులోని సమస్యని అంటే ఆ మురికిని బయట పెట్టి బ్రిడ్జ్ రౌండ్ ద్వారా దాన్ని క్లీన్ చేసి ఆ తర్వాతే పాజిటివ్ ఆలోచనలని నింపుతాం. ఈ పద్ధతిని ఫాలో అయితేనే మన బ్రెయిన్ రీవైరింగ్ సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాను ఉపయోగించి ఒక చిన్న డెమో చేద్దాం. మనం ప్రాక్టికల్ గా డెమో స్టార్ట్ చేసే ముందు మన బాడీలో ఎక్కడెక్కడ టాప్ చేయాలో అన్నది ఒకసారి అర్థం చేసుకుందాం.
(04:32) నేను చెప్తున్నప్పుడు మీరు కూడా మీ రెండు వేళ్ళతో ఆ పాయింట్స్ ని జస్ట్ టచ్ చేసి చూడండి ముందుగా కరాటే చాప్ దీన్నే సెటప్ పాయింట్ అంటారు మీ చేతి పక్క భాగాన్ని ఈ పాయింట్ని కరాటే చాప్ అంటారు నెక్స్ట్ ఐబ్రో పాయింట్ అంటే మీ కనుబొమ్మలు రెండు కలిసే చోట ఐబ్రో పాయింట్ నెక్స్ట్ కంటి పక్క భాగం ఎముక మీద కంటి పక్క భాగం నెక్స్ట్ కంటి కింద భాగం కంటి కింద భాగం నెక్స్ట్ ముక్కు కింద భాగం ఈ పార్ట్ నెక్స్ట్ లిప్ కింద భాగం చిన్ మధ్యలో ఈ భాగం నెక్స్ట్ పార్ట్ కాలర్ బోన్ కి కొంచెం కింద మన కాలర్ ఎముక భాగం ఉంటుంది కదా దాని కింద కొంచెం కింద కాలర్ బోన్
(05:13) అంటాం దీన్ని నెక్స్ట్ ఇది మీ ఆంపిట్ కి ఒక మూడు అంగుళాలు కింద కొంచెం కింద ఆంపిట్లో కాదు అంటే మీ చంక భాగంలో కాదు దానికన్నా కొంచెం కింద ఇక్కడ ఈ పార్ట్ లో నెక్స్ట్ తలమీద ఈ రౌండ్ రొటేట్ అయినప్పుడు మళ్ళీ ఐబ్రో పాయింట్ సైడ్ ఆఫ్ ద పాయింట్ అలాగే మిగతా అన్ని భాగాలు మళ్ళీ తల వరకు వస్తుంది.
(05:34) కరాటే చాప్ అనేది స్టార్టింగ్ లో మాత్రమే మనం ప్రాబ్లం్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ ఇంటెన్షన్ సెట్ చేయడం కోసం కరాటే చాప్ ఉంటుంది. ఆ తర్వాత ఐబ్రో పాయింట్ నుంచి అన్ని వరుసగా ఎనిమిది పాయింట్లు మళ్ళీ ఐబ్రో వరకు వస్తది రొటేట్ అవుతది. ఓకే ఇప్పుడు మీకు టాపింగ్ పాయింట్స్ అంటే ఏంటో క్లియర్ గా అర్థమయి ఇప్పుడు మనం డెమోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కళ్ళు మూసుకొని ఇప్పుడు మీలో ఉన్న ఏదైతే టెన్షన్ ఉందో ఏదైతే చిన్న ప్రాబ్లం ఉందో అది జీరో నుండి 10 స్కేల్ మీద ఎంత తీవ్రంగా ఉంది అన్నది ఒకసారి చూసుకోండి.
(05:58) 10 అంటే అతి తీవ్రం జీరో అంటే అసలు ఏం లేనట్టు ఆ స్కేల్ మీద ఆ నెంబర్ ఏంటో ఒకసారి మీ మనసులో పెట్టుకోండి ఇప్పుడు నాతో కలిపి టాపింగ్ చేయండి టాపింగ్ చేస్తూ ఆ పాయింట్స్ మీద టాప్ చేస్తూ నేను చెప్తున్న మాటల్ని అయితే వినండి లేదా మెల్లగా బయటికైనా అనుకోవచ్చు ఏదైనా చేయొచ్చు నాకు ఈ విపరీతమైన ఒత్తుడు ఉన్నా సరే నన్ను నేను కంప్లీట్ గా పూర్తిగా యక్సెప్ట్ చేస్తున్నా నా మైండ్ ఆలోచనతో గందరగోళంగా ఉన్నా సరే నన్ను నేను పూర్తిగా యక్సెప్ట్ చేస్తున్నా కరటా జాబ్ చేస్తూ ఈ మాటలు వినండి నా బాడీలో ఈ టెన్షన్ ఉన్నా సరే నేను ఇప్పుడు రిలాక్స్ అవ్వడానికి
(06:33) సిద్ధపడుతున్నాను. ఇప్పుడు రియాలిటీ రౌండ్ చేద్దాం ఒక్కొక పాయింట్ పైఫైవ్ టు సెవెన్ టైమ్స్ సుమారుగా టాప్ చేయండి నెమ్మదిగా చేయండి జెంటిల్ గా చేయండి ఓకే లెట్స్ స్టార్ట్ ఈ విపరీతమైన ఒత్తిడి నా మైండ్ అంతా గందరగోలంగా ఉంది. నెక్స్ట్ పాయింట్ ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతున్నాను. నా బాడీ అంతా బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది.
(06:52) ఈ ఆలోచనలు ఎంత ప్రయత్నించినా ఆగడం లేదు. దీనివల్ల నేను చాలా అలసిపోతున్నాను. ఈ భారం అంతా నా భుజాల మీదే ఉన్నట్టు అనిపిస్తుంది స్టాప్ ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ దీన్ని బ్రిడ్జ్ రౌండ్ అని అంటాం అది స్టార్ట్ చేద్దాం ఇందాక మనం డిస్కస్ చేసినట్టు నెక్స్ట్ రౌండ్ అంటే బ్రిడ్జ్ రౌండ్ ఇది స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేయండి. ఈ ఒత్తిడిని నేను గమనిస్తున్నాను.
(07:12) కానీ ఇది నన్ను కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ భారాన్ని వదిలేయడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ కి బ్రిడ్జ్ చేస్తాం. నా నెర్వస్ సిస్టం కి నేను కామ్ సిగ్నల్ పంపిస్తున్నాను. ఈ క్షణంలో నేను సురక్షితంగా ఉన్నాను. నా బాడీకి రిలాక్స్ అయ్యే పర్మిషన్ నేను ఇస్తున్నాను. ప్రశాంతతను ఆహ్వానిస్తున్నాను.
(07:32) ఇప్పుడు నెక్స్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పాజిటివ్ రౌండ్ చేద్దాం స్టార్ట్ నా మనసు ఇప్పుడు నెమ్మదిస్తుంది. నా శ్వాస ప్రశాంతంగా మారుతుంది. నేను సేఫ్ గా ఉన్నాను. నా శక్తి నా అధీనంలో ఉంది. ఈ ప్రశాంతత నా సహజ స్థితి నేను నా మైండ్ కి మాస్టర్ ని ఇప్పుడు నా శరీరం తేలిగ్గా మారింది. నేను పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాను నేను ప్రశాంతంగా ఉన్నాను స్టాప్ చేయండి.
(07:59) ఇప్పుడు ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. ఇప్పుడు రిలీజ్ చేసేయండి. ఇప్పుడు మనం ఏ ఇష్యూ మీద అయితే టైపింగ్ స్టార్ట్ చేశమో ఆ ఇష్యూ తాలక తీవ్రత ఎంత ఉందో జీరో నుండి 10 స్కేల్ మీద ఒకసారి మెజర్ చేసుకోండి. కచ్చితంగా తగ్గే ఉంటుంది. మీ బాడీలో ఒక రిలీఫ్ ని మీరు ఫీల్ అయి ఉంటారు. ఇప్పుడు మీకు ఈఎఫ్టి ఫౌండేషన్ అంటే చాలా క్లియర్ గా అర్థమైంది.
(08:23) మనం మొత్తం అంతా కవర్ చేశం అంటే మనం ఈఎఫ్టి హిస్టరీ ఏంటి దాని వెనకాతల ఉన్న సైన్స్ ఏంటి అండ్ ఈఎఫ్ట టాపింగ్ లో ఉన్న త్రీ పార్ట్ ఫౌండేషన్ ఏంటి? ఒక్కొక్క పార్ట్ ఏంటే చేస్తుంది అండ్ టాపింగ్ పాయింట్స్ ఏంటి అవి మనం ఎలా చేయాలి అని చెప్పి టోటల్ గా కాంప్రహెన్సివ్ గా మనం కవర్ చేశం. ఇప్పుడు మనం చేసిన టాపింగ్ రౌండ్ ఒక జనరల్ ఇష్యూ మీద చేశం.
(08:42) కానీ మీకు స్పెసిఫిక్ గా సమస్యలు ఉండొచ్చు చాలా భయాలు ఉండొచ్చు అంటే ఓవర్ థింకింగ్ యంజైటీ స్ట్రెస్ సెల్ఫ్ డౌట్ డిప్రెషన్ డబ్బు మీద నెగిటివ్ ఆలోచనలు ఇలా స్పెసిఫిక్ ఇష్యూస్ మీద మీరు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. దీనికోసమే మన తెలుగు మైండ్సెట్ లాబ్ ఛానల్ లో మైండ్ కామ్ సిరీస్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ రెడీ చేశ అందులో ఇలాంటి స్పెసిఫిక్ ఇష్యూస్ అన్నిటి మీద కూడా క్లియర్ గా ఏం చేయాలో టాపింగ్ సెషన్స్ రికార్డ్ చేసి పెట్టాను.
(09:10) మీకు ఆ సమస్య ఏది అనిపించినా ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియో ఓపెన్ చేసి ఆ వీడియోని చూస్తూ నాతో పాటు టాపింగ్ చేయండి. మీకు ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే ఒకటి రెండు సార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. చేస్తే కచ్చితంగా మీకు రిలీఫ్ ఉంటుంది. మీ లైఫ్ ని మార్చుకునే ఆయుధం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ లో రెడీ టు టాప్ అని టైప్ చేయండి.
(09:29) ఈ కంటెంట్ లో వాల్యూ ఉందని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన తెలుగు మైండ్సెట్ లబ్ కమ్యూనిటీలో చేరండి. థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్.

No comments:

Post a Comment