కనీస స్వేచ్ఛ సర్వకులకూ అత్యవసరమే. Essential Freedom
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=bEm9ZBt3VZ4
Transcript:
(00:03) [సంగీతం] నేను మితిమీరినటువంటి పైశాచికత్వ పోకడల గురించి మాట్లాడటం లేదు ఒక మనిషి యొక్క సహజ జీవనాన్ని తన [సంగీతం] స్వేచ్ఛవంతంగా ఎలా నిర్మించుకోవాలిఅంటున్నాను. నీ జీవనాన్ని సమృద్ధిగా నువ్వే నిర్మించుకోవాలఅంటున్నాను దానికోసం ఏ ఊర్ధ్వ లోకాల నుంచో లేకపోతే ఏ ఉన్నతగతుల నుంచో ఎవరు వచ్చి నీకు దేన్ని ప్రసాదించరు అంటున్నాను అటువంటి ప్రసాదించారని ప్రసాదిస్తారు అనేటువంటి కట్టు కథల నుంచి ఆ [సంగీతం] బానిసత్వం నుంచి నా భవిష్యత్తు తరాలన్నీ కూడా పూర్తిగా విడుదల పొందాలండి [సంగీతం] [సంగీతం]
(00:50) మీకున్న సంపద మీకు ఉండేటువంటి స్వేచ్ఛ మీరు ఎప్పుడైతే భవిష్యత్తు తరాల కోసం దాచిపెట్టారో మీ పతనం ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది అంటున్నాను నేను మీరంతా పరిపూర్ణమైనటువంటి మీ అంతరంగ స్వేచ్ఛను కోరుకుంటున్నారు కానీ ఒక విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి మీ భౌతిక స్వేచ్ఛ ఏదైతే ఉన్నదో ఆ భౌతిక స్వేచ్ఛని మీరు ఎవరు పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం లేదు మీ భౌతిక స్వేచ్ఛని మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకోకుండా మీ మానసిక స్వేచ్ఛని మీరు ఎలా ఆస్వాదించగలరు అని అడుగుతున్నాను నేను మీరు ప్రతి మీరు మీరు మీరు ఉంటున్నటువంటి
(01:36) ప్రాంతంలో మీరు ఉంటున్నటువంటి ప్రదేశం లో మీరు ప్రతి లిప్తలోనూ ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఇతరుల మీద ఆధారపడుతున్నారు అంటున్నాను మీరు భౌతిక స్వేచ్ఛ కోసం మీరంతా పరిపూర్ణమైన అంతరంగ స్వేచ్ఛ కావాలనుకుంటున్నారు మీరంతా ఎలా ఉంటున్నారు అంటే అసల ఆలోచన లేనటువంటి స్థితి కోసం వెళ్దాం అనుకుంటున్నారు మీరు ఆలోచన లేనటువంటి స్థితికి మీరు పోవాలనుకున్నప్పుడు దానికి మీ భౌతిక స్వేచ్ఛ చాలా చాలా చాలా ఉపకరిస్తుంది అంటున్నాను నేను మీ భౌతిక స్వేచ్ఛ చాలా ప్రధానం అంటున్నాను ఎంత ప్రధానమో తెలుసా మీరు ప్రతి లిప్తలోను ప్రతి లిప్తలోను
(02:20) ఇతరు ఇతరుల తాలక అనుభవాల మీద ఇతరుల తాలక అభిప్రాయాలతోటి ఆధారపడుతున్నారు అంటుందండి ఎవరితోటి సంబంధం లేకుండా మీరు మీరుగా ఒక్క 10 రోజులు అలా ఏకాంతంగా నడుచుకొని వెళ్ళగలిగినటువంటి స్వేచ్ఛ మీకు మీకు ఎప్పుడైనా ఉందా అసల మీకేదో నచ్చింది నచ్చిన దాన్ని పరిపూర్ణంగా ప్రేమతో దాన్ని ఆస్వాదించగలిగినటువంటి స్వేచ్ఛ ఉందా మీకు మీ దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు ఎవరికైనా ఇలా ఉదారంగా ఇవ్వగలిగినటువంటి స్వేచ్ఛ ఉందా అక్కడ మీకు ఎవరైనా అడ్డు పడుతున్నారా మీ వ్యక్తిత్వం ఎప్పుడు నిర్మూలన అవుతుంది
(03:15) అంటే మీ వ్యక్తిత్వానికి తగినంత స్వేచ్ఛ మీకు లభించినప్పుడు మీ వ్యక్తిత్వం చాలా సహజంగానే నిర్మూలన అవుతుంది. మీ వ్యక్తిత్వానికి స్వేచ్ఛ లేదు కాబట్టే అది అహంకారంగా ఉవ్వెళ్ళూరుతుంది అంటున్నాను నేను. మీ వ్యక్తిత్వానికి తగినంత స్వేచ్ఛ లేదు కాబట్టే మీరు అహంకారంతో గర్జిస్తున్నారు తప్ప మీ వ్యక్తిత్వానికి ఒక సరిపడంత స్వేచ్ఛ లభించినప్పుడు మీ వ్యక్తిత్వం ఎక్కడా గర్జించదు అంటున్నాను మీ వ్యక్తిత్వానికి స్వేచ్ఛ లేదు కాబట్టే మీకు కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం కలుగుతుంది మీ వ్యక్తిత్వానికి తగినంత స్వేచ్ఛ ఉన్నప్పుడు మీకు హర్షడ్ వర్గంలో
(03:51) మిమ్మల్ని ఎప్పుడూ ఊరించమంటున్నాను నేను ఒక మనిషికి కావలసినటువంటి ప్రాథమిక స్వేచ్ఛ ఏరోజు రోజయితే కోల్పోయిందో అక్కడి నుంచి వినాశనం ప్రారంభం అవుతుంది అంటున్నాను. ఈ ప్రపంచం పట్ల మీకు ఎందుకు అంత ద్వేషం కలిగింది అంటే ఇతరుల పట్ల మీకు ఎందుకు అంత అసూయ కలుగుతుంది అంటే మీరు మీకు మీ అంతరంగానికి కావలసినటువంటి స్వేచ్ఛ విషయం తీసి పక్కన పెట్టండి మీ భౌతిక వ్యక్తీకరణకు కావలసినటువంటి స్వేచ్ఛ మీకు లభించడం లేదు కాబట్టి మీకు వాళ్ళ మీద కోపం కలుగుతుంది అంటున్నాను మీకు వాళ్ళ పట్ల అసూయ కలుగుతుంది.
(04:26) మీకు తగినంత ధనం ఉంటే మీకు సహకరించినటువంటి పరిసరాలు వస్తాయి మీకు సహకరించగలిగినటువంటి పరిస్థితులు వస్తాయి మీ స్వయమైనది ఏదైనా మీ దగ్గర ఉంటే మీరు ఇతరులని చేయి చాచి అర్జించవలసిన అవసరం లేదు అంటున్నాను. ప్రతి మనిషికి కూడా ప్రతి ప్రతి వాడికి కూడా తగినంతటువంటి ఆర్థిక స్వేచ్ఛ ఏ రోజైతే లభిస్తుందో ఆ ఆర్థిక స్వేచ్ఛకు అడ్డు రానటువంటి పరిస్థితులు ఏరోజైతే మనిషి కల్పించుకుంటాడో తన జీవనం తలకు సహజమైన స్వేచ్ఛగా దాన్ని ఎప్పుడైతే సంతరించుకుంటాడో అప్పుడు మీరు సహజంగా జీవించడానికి అవకాశం ఉంటుంది.
(05:11) మీ కుటుంబం పట్ల మీకు ఎందుకు అంత వ్యతిరేకత లభిస్తుంది సమాజం పట్ల మీకు ఎందుకు అంత వ్యతిరేకత లభిస్తుంది అంటే మీకు ఆర్థిక స్వేచ్ఛ లేదు కాబట్టే ఇవన్నిటి పట్ల మీకు వ్యతిరేకత కలుగుతుంది మీ ఆర్థిక సంపత్తి అంతా ఇతరుల దగ్గర బందికానలో ఉందంటున్నాను నేను అది ఉన్నంతవరకు మీకు నూటికినూ శాతం మీ స్వేచ్ఛకి మీ స్వేచ్ఛకు భంగం వాటిలుతుంది అంటే మీ వ్యక్తిత్వాన్ని మీ వ్యక్తిత్వానికి భంగం వాటిలుతుంది మీ వ్యక్తిత్వం అంతా అంత కూడా అసహనంగా వ్యక్తీకరణ చెందుతుంది ఆ అసహనపు వ్యక్తీకరణనే మీరు మనంఅంతా దాన్ని అహంకారం అని చెప్పుకుంటున్నాం అంటున్నాను.
(05:54) మీకు ప్రాథమికంగా మీ భౌతిక స్వేచ్ఛ మీకు లేనప్పుడు మీ అంతరంగ స్వేచ్ఛని మీ అంతరంగ వైభవాన్ని మీరు పరిపూర్ణంగా ఎలా అర్థం చేసుకోగలుగుతారు? మీకు కనీస స్వేచ్ఛ లేనప్పుడు మీ మనసు నిరంతరము నిరంతరము ఆ బానిసత్వంలో పడి కొట్టుకుంటూ నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని నిరంతరము నిరంతరము నిరంతరము తన వ్యక్తీకరణ జరుపుతానే ఉంటుంది.
(06:21) మీరంతా ధ్యానం పేరుతో మీరంతా జపం పేరుతో మీరంతా ఈ తపస్సుల పేరుతో మీ అంతరంగ పూర్వకమైనటువంటి ఆ మాలిన్యం ఏదైతే ఉందో దాన్ని కప్పి పెడదామనే ప్రయత్నిస్తున్నారు తప్ప దాన్ని సమూలంగా దాన్ని నిర్మూలించలేకపోతున్నారు. కేవలము అవగాహన కేవలము కొద్దిపాటి అవగాహన మీరు ఎలా ఉంటే శాంతిగా ఉంటారు మీరు ఎలా ఉంటే ఆనందంగా ఉంటారు మీరు ఎలా ఉంటే సమృద్ధిగా ఉంటారు అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే ఒక గురువు తలకు సాన్నిధ్యంలో ఉంటే నేను ఆనందంగా ఉంటాను.
(07:02) ఒక దేవుడు తన తలకు సాన్నిధ్యంలో ఉంటే నేను శాంతిగా ఉంటాను. కాదు కాదు కాదు మీరు ఆర్థిక సంపత్తి కలిగి ఉంటే మీరు స్వేచ్ఛగా ఉంటారు అంటున్నాను నేను మీ అవసరాలకు కావలసినటువంటి ధనం మితిరిమీరిన ధనం గురించి నేను మాట్లాడటం లేదు అది విషం అది మీ అవసరాలకు మీ అవసరాలకు కావలసినటువంటి ధన సమృద్ధి మీకు ఖచ్చితంగా ఉండాలంటున్నాను అది స్త్రీ పురుష దానికి సంబంధం లేకుండా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రతి వారికి ఒక ఇండివిడ్యువాలిటీ ఉండాలి మీరు ఏదైనా కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు కొనుక్కోవాలి.
(07:40) మీరు దేన్నైనా ఆస్వాదించవలసి వచ్చినప్పుడు ఆస్వాదించాలి. మీరు దేన్నైనా వదులుకోవాల్సి వచ్చినప్పుడు వదులుకోవాలి. అదంతా ఇతరుల తలకు చేతుల్లోనే మగ్గుతుంది తప్ప మీ స్వయం స్వేచ్ఛలే లేదు అంటున్నాను నేను దాన్ని మీరు ఆ స్వేచ్ఛ మీరు మీ బుద్ధి కుశలతతోనే సంపాదించుకోవాల్సి ఉంటుంది తప్ప అది దేవుళ్ళు లేదా గురువుల తలకు అనుగ్రహాలతో కాదు అంటున్నాను నేను మీ మనసుని మీరు బాగా పొల్యూట్ చేసేసుకున్నారు బాగా ఈ ఆధ ఆధ్యాత్మిక బోధలు ఈ సంసారిక పరమైన స్థితిగతులు ఈ రెండిటిని సమన్వయం చేద్దాం అనేటువంటి మూర్ఖత్వపు ఆలోచనలు
(08:26) మీ అస్తిత్వాన్ని పూర్తిగా పూర్తిగా కళావిహీనంగా పరిచాయి అంటున్నాను నేను జీవించడం అనేటువంటిది ఒక దివ్యమైన కళ జీవించడం అనేటువంటిది ఒక నిత్యనూతనమైనటువంటి మహా వైభవం అది దానికి ఏది ది అడ్డు ఉండకూడదు అంటున్నాను నేను మీరు ఏర్పరుచుకున్నటువంటి మీ భక్తి మీరు ఏర్పరుచుకున్నటువంటి వైరాగ్యము మీరు మనసు ద్వారాగా ఏర్పరుచుకున్నటువంటి మీ జ్ఞానము అది పూర్తిగా పూర్తిగా మీ అస్తిత్వాన్ని అవహేలన చేసే దిశగా అది పూర్తి పురోగృద్ధిలో ఉందంటున్నాను నేను మీరంతా దేవుని తెలుసుకుంటాను అంటారు మీరు
(09:14) ఆలోచన లేకుండా ఉండాల అంటారు ఇవన్నీ అనుకుంటున్నారు మీరు ఇంకా మోక్షం కావాలంటున్నారు మీరు నిరంతరం ఆనందంగా ఉండాలఅనుకుంటున్నారు అర్థంవుతుందా మీకు నచ్చిన చాక్లెట్ కొనుక్కునే హక్కు మీకు ఉందా అని అడుగుతున్నాను మీ నచ్చిన చోటకి మీరు ఎవరితోన సంబంధం లేకుండా మీ నిజమైన స్పృహతోటి మీ దేహ పరిధుల్ని దాటి ప్రసరించగలిగినటువంటి స్వేచ్ఛ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటున్నాను నేను ఒక చిన్న భౌతిక స్వేచ్ఛను మీరు
(10:02) కోల్పోయినప్పుడు ఈ బ్రహ్మాండ భారం నుంచి ఎలా వయదలుగుతారు అని అడుగుతున్నాను నేను మీరు చాలా స్వల్పమైన స్వేచ్ఛను కోల్పోతున్నారు అటువంటి స్వల్ప స్వేచ్ఛనే మీరు కోల్పోయినప్పుడు ఈ యావత్తు భారం నుంచి మీరు ఎలా విడుదల పొందుతారు అంటున్నాను మీరంతా స్వేచ్ఛ గురించి ఆలోచిస్తున్నారు మీరంతా దేవుడి గురించి ఆలోచిస్తున్నారు మీరంతా అన్నిటిల గురించి ఆలోచిస్తున్నారు కానీ అసలు మీకు నిజంగా స్వేచ్ఛ ఉందా అని ఆలోచించట్లేదు స్వేచ్ఛ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీకు అసలు స్వేచ్ఛ ఉందా ఆలోచించట్లేదు.
(10:46) మీకు ఏది కావాలో దాని పట్ల మీకు స్పష్టత లేదు అంటున్నాను నేను ఈ ఆధ్యాత్మికత మీ నిజమైన కళని కళావిహేనం చేయడంలో అది బాగా సక్సెస్ అయింది అంటున్నాను. దానికి దైవత్వము ఈ గురుత్వము స్వీకరించి ఆధిపత్యం చెలా ఇస్తున్నటువంటి ప్రతివాడు కూడా దీనికి సిగ్గుతో తల వంచుకోవాలి అంటున్నాను. ఈ జాతిలో పుట్టినటువంటి ఏ జీవరాశికైనా సరే స్వేచ్ఛ ఎప్పుడైతే కోల్పోతుందో అక్కడ ఈ ఆధ్యాత్మికత అంతా తలదించుకొని సిగ్గుతో తలదించుకొని ఉండవలసిందే అంటున్నాను.
(11:31) ఒక మనిషికి కావలసినటువంటి ప్రాథమిక స్వేచ్ఛ లేనప్పుడు ఈ ఆధ్యాత్మికత ఈ సంసారిక వ్యవస్థ ఈ గురు వ్యవస్థ ఈ దైవ దైవ దైవానికి సంబంధించినటువంటి వ్యవస్థ లేదా ఈ కుల మత ప్రస్తావనకు సంబంధించినటువంటివన్నీ కూడా సిగ్గుతో తలదించుకోవాలి అంటున్నాను. నేను మితిమీరినటువంటి పైశాచికత్వ పోకడల గురించి మాట్లాడటం లేదు ఒక మనిషి యొక్క సహజ జీవనాన్ని తన స్వేచ్ఛవంతంగా ఎలా నిర్మించుకోవాలి అంటున్నాను నేను నీ జీవనాన్ని సమృద్ధిగా నువ్వే నిర్మించుకోవాలి అంటున్నాను దానికోసం ఏ ఊర్ధ్వ లోకాల నుంచో లేకపోతే ఏ ఉన్నత గతుల నుంచో ఎవరు వచ్చి నీకు దేన్ని ప్రసాదించరు
(12:12) అంటున్నాను అటువంటి ప్రసాదించార ప్రసాదిస్తారు అనేటువంటి కట్టు కథల నుంచి ఆ బానిసత్వం నుంచి నా భవిష్యత్తు తరాలన్నీ కూడా పూర్తిగా విడుదల పొందాలంటున్నాను. పూర్తి విడుదల పొందాలంటున్నాను. మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ మానసిక వ్యవస్థ పేరుతో మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ మానసికమైనటువంటి పైశాచికత్వం పేరుతో మీ బాధ్యతల పేరుతో మీ పద్ధతుల పేరుతో మీ కుల మత వర్గీకరణ పేరుతో భవిష్యత్తు తరాలని అంటే వికసించబోయే పువ్వులని ఇప్పుడు
(12:58) ఇప్పుడే ఇప్పుడే తుదిమేస్తున్నారు అంటున్నాను నేను వాటిని ముక్కలు ముక్కల కింద ఖండిస్తున్నారు అంటున్నాను దానికి మీరు ఏమని పేరు పెడుతున్నారు అంటే పెంపకం అనేటువంటి పూర్తి ప్రేమను ఆపాదిస్తున్నారు దానికి ఇది పూర్తిగా సిగ్గుపడవలసిన విషయం అంటున్నాను. నువ్వు ఎప్పుడైతే భవిష్యత్తును మారుద్దామని ఎప్పుడైతే అనుకుంటావో నీ పూర్తి స్వేచ్ఛ నుంచి నువ్వు వైదలిగిపోతావు అంటున్నాను నేను సహజ సిద్ధమైనటువంటి ఈ సహజత్వాన్ని ఈ సహజ సిద్ధమైనటువంటి ఈ సంపూర్ణత్వాన్ని మీరు పూర్తిగా రక్కస పొదల మాటున దాచి
(13:44) ఉంచారు అంటున్నాను నేను మీకు విశ్రాంతి ఎక్కడ లభిస్తుంది అంటున్నారు మీరు మోక్షం అంటున్నారు నేను విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాను. మీకుఅందరికీ ఏం కావాలి మానసికత ద్వారా ఏర్పరుచుకున్నటువంటి దైవత్వం ముసుకులో ఉన్నటువంటి మోక్షం కావాలా ఇప్పుడు విశ్రాంతి కావాలా మీకుేం కావాలి మీకు నిజంగా మోక్షం కావాలంటే మీరు ఇప్పుడే లేచి స్వేచ్ఛగా బయటికి వెళ్ళిపోవచ్చు.
(14:23) ఒకవేళ మీకు విశ్రాంతే కావాలనుకుంటే గనుక ఆ విశ్రాంతిని మీరు మీ ఆలోచనలతో మీ భవిష్యత్తు ప్రణాళికలతో మీ తదనంతర తలాన్ని ఉద్ధరించాలనేటువంటి ప్రణాళికలతో మీ విశ్రాంతిని మీరు ఎక్కడ కోల్పోతున్నారో మీరు ఇప్పుడే దాని గురించి ఆలోచించాలంటున్నాను. స్వేచ్ఛగా ఆలోచించాలి. మీరంతా వాడిపోయిన పుష్పాల తలకు వాసన కోసం పరితపిస్తున్నారు అంటున్నారు.
(14:56) ఇప్పుడున్న మకరందాన్ని అసలు ఆస్వాదించడం లేదుఅంటున్నారు. మీరందరూ ఏమంటున్నారు అంటే మీరంతా నింద చేసినట్లు మాట్లాడుతున్నారు అంటున్నాను నేను ఏమంటున్నాను అంటే నా భవిష్యత్తు తరాల పట్ల ప్రేమతో మాట్లాడుతున్నాను అంటున్నాను చాలా వ్యత్యాసం ఉంది మీకంతా దేవుడు కావాలి [నవ్వు] నాకు జీవనమే ప్రధానంగా ఉన్నది. జీవనము సమృద్ధివంతమైన జీవనము ఎక్కడా తొలికిసలాట లేనటువంటి జీవనము జీవ దైవ ప్రస్తావన లేనటువంటి జీవనము సాంసారిక చింతన ఆధ్యాత్మిక చింతన చింతన
(15:42) లేనటువంటి జీవనము పరాయిస్పర్శ లేనటువంటి జీవనము ప్రారంభము మధ్యము అంతము లేనటువంటి జీవనము ఫ్రీ ఫ్లో సహజంగా సహజంగా సహజంగా జీవించడం సమృద్ధిగా జీవించడం
No comments:
Post a Comment