Sunday, May 10, 2026

******Kundalini Energy Explained in Telugu | Hatha Yoga, Kriya Yoga & 7 Chakras | Moksha Yoga

Kundalini Energy Explained in Telugu | Hatha Yoga, Kriya Yoga & 7 Chakras | Moksha Yoga

Author Name:The Made Of Reality

Youtube Channel Url:https://www.youtube.com/@themadeofreality6499

Youtube Video URL:https://www.youtube.com/watch?v=iz9M4GCgtAk



Transcript:
(00:00) ప్రాణాపాన వాయువులను స్తంభింపచేసి భ్రూమధ్యంలో దృష్టిని నిలిపి ఎవరు మోక్షాసక్తుడై ఉంటారో అలాంటి వ్యక్తిని నేను పొందగోరుతున్నాను పార్థ అని భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పారు. భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకంలో దుమ్ము లేపేశారు. మనిషిగా పుట్టి కామవికారాలలో బంధి అవ్వడానికి శరీరం తీసుకున్నామా గుర్తుంచుకోండి శరీరం పడిపోతుంది.
(00:22) ఇది పడిపోయేలోపు నిజాన్ని డేంజరస్ గా అన్లాక్ చేసేయండి. ఒక కొత్త వ్యక్తిగా కేవలం సంకల్పం మాత్రాన దేనినైనా సాధించాలి అనుకుంటే ఈ వీడియో మీకు అంకితం. మీరు ఎప్పుడైనా అనుభవించారా ఈ అనంతమైన విశ్వశక్తికి మూల పదార్థం మీ శరీరంలో ఉందని దాని గురించి రాసి ఉంటే తప్ప తెలుసుకోలేరు. ఈ అనంత విశ్వాన్ని సకల చరాచర జీవరాశులను ఏ శక్తి అయితే నడిపిస్తుందో అలాంటి మహాశక్తి మనిషి యొక్క మూలాధార స్థానంలో మూడు చుట్టలు చుట్టుకొని నిద్రపోతుంది.
(00:54) దాన్ని మేలుకొలిపితే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆనందాలన్నీ దాని ముందు 0.1% కి కూడా పనికి రాదు. ఒక సాధారణ వ్యక్తి స్వయంగా నారాయణుడు అయిపోతాడు. జననం, మరణం ఉండదు. ఈ విశ్వమంతా తానే ఉంటాడు. కేవలం సంకల్పం మాత్రాన శరీరాలను క్రియేట్ చేయగలరు. అలాంటి సూపర్ నాచురల్ పవర్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరొక లైక్ చేస్తే వీడియో చేసినందుకు నాకు ఉత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు.
(01:22) ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మహాశక్తి కుండలిని. ఇది మేల్కొలపడానికి మంత్రం, యజ్ఞం, ధ్యానం, యోగం ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. ఇది మూలాధార స్థానంలో అంటే వెన్నెముక కింది భాగంలో ఉంటుంది. ఇక్కడ మూలాధార చక్రం ఉంటుంది. ఈ చక్రం అధిపతి గణపతి సంపద, బుద్ధి, విద్య, వినయానికి ప్రతీక. బ్రహ్మచర్యం దేహ శుద్ధి నిత్యం ఆలయ దర్శనం చేసిన వారిలో ఈ చక్రం బలంగా ఉంటుంది.
(01:48) ఇది మనిషిలో స్థిరత్వాన్ని పెంచుతుంది. సంపదలను ఆకర్షిస్తుంది. ధైర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ చక్రం దగ్గరనే మొదట కుండలిని శక్తి జాగృతమవుతుంది. కుండలిని శక్తి అంటే సాక్షాత్తు లలితాదేవి శక్తి. ఈ శక్తి గణపతి దగ్గర నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసినప్పుడు కుండలిని నెమ్మదిగా జాగృతమవుతుంది. ఇది చాలా దశల్లో జరుగుతుంది.
(02:11) ఒక్కొక్కరికి ఒక్కో అనుభవం ఉంటుంది. కొందరికి విపరీతమైన ఆనందం కలగడం, సడన్ గా శరీరంలో వేడి పుట్టడం, మూలాధార స్థానంలో ఏదో కదులుతున్నట్లు అనుభవాలు వస్తాయి. ఇంకేదైనా అనుభవం కూడా రావచ్చు. కొన్నిసార్లు పాములు కూడా ఈ శక్తి చేత ఆకర్షించబడతాయి. కుండలిని యాక్టివ్ గా ఉన్నవారి చుట్టూ పాములు కూడా సంచరిస్తుంటాయి. దీని తర్వాత దానికి పై భాగంలో ఉండే చక్రం స్వాధిష్టాన చక్రం.
(02:35) ఇది జలతత్వానికి ప్రతీక. కింద ఉండేది పృథ్వి. ఇది జలం. ఈ చక్రాన్ని మనం చాలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. పరస్త్రీ మరియు పర పురుష వ్యామోహం, వీర్య నష్టం జరగడం, ఎక్కువమంది స్త్రీ పురుషులతో సంబంధం పెట్టుకోవడం వల్ల అటు మూలాధారంలోనూ మరియు ఇటు స్వాధిష్టానంలోనూ బ్లాక్స్ ఏర్పడతాయి. బుద్ధి నాశనం అవుతుంది. సంపద పోతుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది.
(03:00) శరీరంలో కాంతి తగ్గుతుంది. దీనివల్ల మీరు అనుకున్న పనులు చేయలేరు. మీరు లేనిపోని కర్మలను తెచ్చుకొని ఇబ్బందులు పడతారు. మీ శక్తి మొత్తం వేరొకరి శరీరంలోకి పోతుంది. అప్పట్ండి చాలా నష్టాలు జరుగుతాయి. కావాలంటే ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోండి. దీనిపైన ఉండే చక్రం మణిపూరక చక్రం. ఇది అగ్నికి ప్రతీక. ఇది సరిగ్గా ఉంటే ఎటువంటి ఆహారం తీసుకున్నా జీర్ణం అవుతుంది.
(03:23) గ్యాస్ సమస్యలు వంటివి రావు. పోషకాలన్నీ శరీరానికి 100% అందించబడతాయి. ఇది బ్లాక్ అయినప్పుడు జీర్ణ సంబంధిత రోగాలు పొట్టలో అల్సర్లు వస్తాయి. దీన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కపాలభాతి, అగ్నిసార క్రియ, నో వంటివి చేయాలి. ఇవి కూడా గురువు దగ్గర నేర్చుకొని చేయాలి. ఇప్పటికే సమస్యలు ఉన్నవాళ్ళు వీటిని చేయడానికి అనుమతి లేదు. దీనిపైన ఉండే చక్రం అనాహత చక్రం.
(03:47) మనం రాత్రి నిద్రించినప్పుడు మన కాన్షియస్నెస్ అంతా హృదయ స్థానంలోకి చేరుతుంది. అదే భగవంతుడు ఇది చాలా నిగూడమైన రహస్యం దీన్ని అంత సులువుగా అర్థం చేసుకోలేము. యోగ నిద్ర చేసేటప్పుడు ఈ రహస్యం మనకు అర్థమవుతుంది. దేహంలో ప్రాణం ఎలా ప్రయాణిస్తుందో మీకు నిద్రకున్న సంబంధం మీకు అర్థమవుతుంది. ఈ విద్యలో ఉన్నప్పుడే మీరు లూస్డ్ డ్రీమ్ ని యాక్సెస్ చేయగలరు.
(04:12) మీరు కలలో ఉన్నారనే విషయం మీకు అర్థంవుతుంది. అంటే మీరు రెండు డైమెన్షన్లను ఏకకాలంలో సాక్షిగా చూడగలరు. ఇది గాని మీకు అలవాటయితే శరీరం ఎంత అలసిపోయినా వెంటనే శక్తిని రీస్టోర్ చేయవచ్చు. ఈ అరాహత చక్రానికి అంత ప్రాధాన్యత ఉంది. ఒకరి మీద అసూయ పెంచడం, స్వార్ధంగా ఉండటం, హింసించడం వంటివి చేస్తే ఇది బ్లాక్ అయిపోతుంది. హృదయ సంబంధిత మరియు ఊపిరి సంబంధిత రోగాలు వస్తాయి.
(04:40) ఒకరికి సహాయం చేయడం దయ కరుణ వంటి లక్షణాలు మీలో ఉంటే ఇది యాక్టివ్ గా పనిచేస్తుంది. ఊపిరి మరియు హృదయ సంబంధిత రోగాలకు మీరు దూరంగా ఉంటారు. అనాహత చక్రం వాయుతత్వానికి ప్రతీక. దీని పైన ఉండే చక్రం విశుద్ధి చక్రం. ఇక్కడ ఒక పరమ రహస్యం ఉంది. కుండలిని శక్తిని మేలుకొల్లిపిన వారు ఏదైనా ఒకటి సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆ శక్తిని విశుద్ధి చక్రం దగ్గరికి తీసుకువచ్చి వారు సంకల్పం చెబుతారు.
(05:05) అప్పుడు వారి సంకల్పం వెంటనే ఒక రూపం తీసుకుంటుంది. ఇది ఆకాశ తత్వానికి ప్రతీక. దీని పైన ఉండే చక్రం ఆజ్ఞా చక్రం అన్నింటికీ అల్టిమేట్. డైరెక్ట్ కనెక్షన్ విత్ పీనియల్ గ్లాండ్. దీనిని బ్రహ్మస్థానం అని కూడా అంటారు. ఇప్పుడు చెప్పుకున్న అన్ని చక్రాలు ఒకలా ఉంటే అన్నింటికీ ఇది అల్టిమేట్ గా ఉంటుంది. దీని మీద దృష్టి పెట్టడం సేఫ్ ఓంకారం చేసేటప్పుడు మంత్ర జపం చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ స్థానంలో దృష్టి పెట్టినప్పుడు అది 100% కరెక్ట్ గా జరుగుతుంది.
(05:34) ఈ ఒక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తే మిగిలిన చక్రాలు ఆటోమేటిక్ గా యాక్టివ్ అయిపోతాయి. దీనికి పైన చక్రం సహస్రార చక్రం ఇది శివస్థానం. ఇదే జీవన్ముక్త స్థితికి పరమపద సోపానం. కుండలిని శక్తి మేల్కొన్న తర్వాత అన్ని చక్రాలను దాటి చివరికి ఇది సహస్రార చక్రానికి చేరుతుంది. అంతే ఇంకా ఏమీ ఉండదు. నేనే భగవంతుని నేనే విశ్వమంతా వ్యాపించిన మహాశక్తిని అనే విషయం సదరి వ్యక్తికి అర్థమవుతుంది.
(06:01) తాను కోరుకుంటే ఏదైనా చేయగలను. తాను అనుకుంటే సాధ్యం కానిది అంటూ ఏమీ లేదు. ఈ స్థితిని చేరడానికి అన్నింటికంటే సులువైనవి యోగ మరియు భగవన్ నామస్మరణ. యోగా అంటే ఏదో శరీరాన్ని వంచడం అనుకుంటారు కానీ దాని ఉద్దేశం అది కాదు శరీరంలో బ్లాక్స్ ని రిమూవ్ చేసి దేహాన్ని శుద్ధి చేస్తుంది. ఈ అనంతమైన విశ్వ చైతన్యాన్ని మేల్కొలపడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
(06:26) దీని తర్వాత ప్రాణాయామ అనే ప్రక్రియ ఉంటుంది. దీనిలో శ్వాసను నియంత్రించి దాని మీద పట్టు సాధిస్తారు. ఇదే కుండల్ని మేల్కొల్పడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఎడమ ముక్కు మార్గాన్ని ఇడానాడి అని అంటారు. స్పిరిచ్యువల్ వే లో చూస్తే ఇది శివుడిని రిప్రెజెంట్ చేస్తుంది. కుడి ముక్కు మార్గాన్ని పింగల నాడి అంటారు. ఇది శక్తిని రిప్రసెంట్ చేస్తుంది.
(06:48) ఎడమ ముక్కరందరం ఫాస్ట్ గా పని చేస్తున్నప్పుడు బ్రెయిన్ కామ్ గా ఉంటుంది. మెడిటేషన్ చేసుకోవచ్చు క్రియేటివ్ థాట్స్ వస్తాయి కుడి ముక్కు మార్గం యాక్టివ్ గా ఉన్నప్పుడు మనం వేగంగా మన పనులను చేయగలం. ఈ శ్వాస మార్గాల్లో ఇంకో అద్భుతం కూడా ఉంది. స్వరయోగం ప్రకారం మన మగపిల్లాడికి జన్మనివ్వాలా లేదా ఆడపిల్లకి జన్మనివ్వాలా అనేది కూడా మనం డిసైడ్ చేయవచ్చు మన శరీరం నుండి ఇంకొక శరీరంలోకి తేజస్సు ప్రవేశించడానికి ముందు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి ఈ నాస్ట్రిల్స్ ని యక్టివ్ చేస్తారు.
(07:21) అప్పుడు వాళ్ళకి కావలసిన సంతానం కలుగుతుంది. కేవలం శ్వాస సరిగ్గా లేకపోవడం వల్లనే మీరు అనుకుంటున్న పనులు జరగడం లేదు అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? శ్వాసలో విశ్వశక్తి ఉంది. ఇదే అన్ని జీవజాతులకు ప్రాణశక్తిగా అందుతుంది. కేవలం శ్వాస వల్లనే సబ్కాన్షియస్ మైండ్ ని మనం రీప్రోగ్రామ్ చేయవచ్చు. రాత్రి పడుకున్నప్పుడు మరియు ఉదయం లేచిన వెంటనే మీ ఇష్ట దైవాన్ని ఒక్కసారి మనసులో ధ్యానం చేసి ఊపిరిని లోపలికి తీసుకుంటూ మీ కోరికను చెప్పడం వల్ల అది మీ మూలాధార స్థానంలో విత్తనాన్ని వేస్తుంది.
(07:57) అది పృథ్వి తత్వం అక్కడ ఆలోచన బలంగా పాతుకొని ఉండడం వల్ల వెయి ఆలోచనలు మీకు వస్తున్న మీరు మాత్రం మీ సంకల్పం వైపు ప్రయాణం చేస్తారు. రోజు సరిగ్గా ఊపిరి తీసుకుంటే మీకు అసలు దీర్ఘకాలిక రోగాలు రావు. ఇమ్యూనిటీ పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉండి మీ నిజ రూపాన్ని మీరు దర్శనం చేస్తారు. ప్రకృతి మొత్తం మీకు సహకరిస్తుంది. మీరు సాధారణ వ్యక్తుల్లా కాకుండా దైవిక తేజస్సు నిండన వ్యక్తులుగా మారిపోతారు.
(08:24) ఈ అనంత విశ్వశక్తి మీలో ప్రవేశించడానికి మీరు తలుపులు తెరిచిన వారవుతారు. యోగ అభ్యాసం చేసే సమయంలో శ్వాస మీద పట్టును సాధించడానికి యోగిక్ బ్రీతింగ్, కపాలభాతి క్రియ, అనులోమ విలోమ ప్రాణాయామం భస్త్రిక నేర్పిస్తారు. ఈ ప్రక్రియలు శరీరంలో అణువణువున ప్రాణశక్తిని నింపుతాయి. వాత, పిత్త, కఫ దోషాలను నివారించి శరీరంలో శక్తిని పుట్టిస్తాయి.
(08:48) నిత్యం యవ్వనంగా ఉండేలా చేస్తాయి. దీని తర్వాత ప్రత్యాహార అనే ఒక పద్ధతి ఉంది. దీనిలో మనసుకి ఆహారం ఇవ్వకుండా మైండ్ ని ట్రైన్ చేస్తారు. ఇది ఒక దైవిక విద్య. ఒక దీపాన్ని లేదా ఒక చుక్కని అలా చూస్తూ ఉండాలి. మధ్యలో కళ్ళు ఆర్పకూడదు. మీరు మీరు చూస్తున్న ఆబ్జెక్టు రెండు ఉండని స్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు శరీరం ఉందనే భావన కూడా పోతుంది.
(09:13) కాన్షియస్ గానే ఉంటాము కానీ దేనితోని మనకు సంబంధం ఉండదు అంటే గాఢ నిద్రలో మనం బ్రతికే ఉంటాము కానీ దేహానికి మనకి సంబంధం ఉండదు. అలాంటి అద్భుతం ఒకటి ఇక్కడ జరుగుతుంది. దీనివల్ల ఈ అనంతమైన విశ్వ చైతన్య శక్తిని మీరు పట్టుకోవడానికి ఒక పట్టు దొరుకుతుంది. ప్రకృతితో అనుసంధానం అవుతారు. సమయానికి నిద్రపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి ఖాళీగా ఉంటే వేల కొద్ది ఆలోచనలు బుర్రలో చుక్కర్లు కొడతాయి అవన్నీ పోతాయి.
(09:40) ఈ ప్రక్రియను చక్కగా చేస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంటారు. దీని తర్వాత వచ్చే స్థితి ధారణ. ఈ అనంత విశ్వ చైతన్యం మీకు అనుభవంలోకి వస్తుంది. దానిని సర్వకాల సర్వావస్థల యందు ధ్యానం చేస్తూ ఉండాలి. అదే మీకు అన్ని మార్గాలను చూపిస్తుంది. అదే మీ సంకల్ప శక్తిగా మారుతుంది.
(10:05) అదే మిమ్మల్ని భగవంతుడిగా మారుస్తుంది. అదే మిమ్మల్ని తనలో కలిపేసుకుంటుంది. రామకృష్ణ పరమహంస గారు యోగానంద పరమహంస గారు స్వామినారాయణ గారు సద్గురు వాసుదేవ్ గారు స్వామి వివేకానంద వంటి వాళ్ళు ఈ స్థితిని పొందారు. స్వామి వివేకానంద గారు మాట్లాడితే సింహం గర్జించినట్లు ఉంటుంది. రామకృష్ణ పరమహంస గారు రమణ మహర్షి లాంటి వారు చూపు పడితే పరమ దరిద్రుడైనా సరే పుణ్యాత్ముడుగా మారిపోతాడు.
(10:33) ఈ కుండలిని మహాశక్తిని తన స్వాధీనంలో పెట్టి త్రైలింగ స్వామి వారు 300 సంవత్సరాలు శరీరాన్ని ధరించారు. మహావతార్ బాబాజీ గారు ఇప్పటికీ శరీరంతోనే ఉన్నారు గుర్తుపెట్టుకోండి యోగమునకు లొంగని రోగము లేదు. ఇది బ్రహ్మవిద్య. స్వయంగా భగవంతుడే ఈ విద్యను సకల మానవాళకి అందించారు. ఈ స్థితికి మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు అర్హులే ఈ విశ్వమంతా శక్తి ఉంది అది మనతో కమ్యూనికేట్ చేస్తుంది.
(10:59) మీరేమీ చేయలేకపోతే భారమంతా భగవంతుడి మీద వేసి ఆయన నామస్మరణ చేయండి. అదే మహా మంత్రంగా మారుతుంది. అదే అష్టైశ్వర్యాలను సకల భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది. అణువణువుల శక్తి ఉందని నిరూపించిన దేశం మనది భగవద్గీతలో కృష్ణ భగవాన్ మాట ఇచ్చారు. తనను శరణు వేడిన వారి యొక్క యోగం మరియు క్షేమం నేనే చూసుకుంటాను అన్నారు. ఏది చేసినా ఈశ్వర ప్రణదానం చేయండి.
(11:26) మీకు ఏ సమయంలో ఏది అవసరమో భగవంతుడు ఇస్తారు. సర్వేజనాః సుఖినో భవంతు.

No comments:

Post a Comment