Tuesday, May 19, 2026

పెళ్లి పేరిట ఒక్క రాత్రి దారుణాలు! 😱 నికా హలాలా షాకింగ్ నిజాలు | Nikah Halala Exposed! 😡

పెళ్లి పేరిట ఒక్క రాత్రి దారుణాలు! 😱 నికా హలాలా షాకింగ్ నిజాలు | Nikah Halala Exposed! 😡

Author Name:NEWS AKHANDA

Youtube Channel Url:https://www.youtube.com/@News_Akhanda

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bba-PmiObjs



Transcript:
(00:00) జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా నికా హలాల అనేది ముస్లిం పెళ్లి చట్టాలలో అందరి మధ్యన చాలా గొడవలకు కారణమైనటువంటి విషయాల్లో ఒకటి. ముస్లిం సమాజంలో ఎవరైనా సరే ఒక భర్త గనుక తన భార్యకు మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అని చెప్పి విడాకులు ఇచ్చినప్పుడు మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకోవడానికి చేసేటటువంటి ఒక పద్ధతినే నికా హలాల అని చెప్పేసి అంటారన్నమాట.
(00:29) మూడు సార్లు తలాక్ చెప్పడాన్నే త్రిబుల్ తలాక్ అని చెప్పేసి పిలుస్తారు. ఇందులో నిఖా అంటే పెళ్లి అని అర్థం. హలాల్ అంటే ఏదైనా ఒక విషయాన్ని హలాల్ చేయడం అంటే ధర్మబద్ధం చేయడం అని చెప్పేసి అర్థం. ఒక ముస్లిం భర్త తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత అతను ఆమెను నేరుగా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కుదరదు. చూడండి ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఆ భార్య నాలుగు పనులు తప్పకుండా పూర్తి చేయాలి.
(00:53) మామూలుగా అయితే మన హిందువుల్లో కావచ్చు లేకపోతే నాకు తెలిసి క్రిస్టియన్స్ లో కావచ్చు ఒకవేళ విడాకులు తీసుకుంటారు అంటే చాలా చోట ఈ సంఘటనలున్నీ జరిగి ఉండాయి. మళ్ళా వాళ్ళు ఏందంటే గతంలో వాళ్ళు గడిపినటువంటి రోజులు కావచ్చు వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ కావచ్చు లేకపోతే ఆ పిల్లల్ని చూసి కావచ్చు మళ్ళా సరే కలుసుకున్న సందర్భాలు ఇవన్నీ కూడా ఉండాయి దానికి ఎటువంటి అబ్జెక్షన్లు ఉండవు ఏమ ఉండవు మళ్ళా కలిసిపోతా ఉంటారు.
(01:13) ఇలాంటివన్నీ సర్వసాధారణం సరే ఇక్కడ ఏంటంటే మళ్ళా ఒకవేళ కలుసుకోవాలనుకో ఎవరు ఒక ముస్లిం భర్త గనుక ఆ వాళ్ళ భార్యకు విడాకులి ఇస్తే మళ్ళీ కలుసుకోవాలంటే ఇదిగో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి నాలుగు పనులు తప్పనిసరిగా చేయాల ఆమె ఇంకొక మగోడిని పెళ్లి చేసుకోవాల చూడండి ఎంత దారుణం వీళ్ళు భార్యా భర్త కలుసుకునేదానికి ఇంకొకడిని ఎందుకు పెళ్లి చేసుకోవడం వల్ల ఆ సరే చేసుకునిందా ఆ పెళ్లి కచ్చితంగా పూర్తి కావాలంటే వాళ్ళద్దరి మధ్యన శారీరక సంబంధం జరిగి ఉండాల చూడండి అంటే ఇంకొకని పెళ్లి చేసుకుంటాది కదా ఊరికే పెళ్లి చేసుకుంటాం అంటే కుదరదు కచ్చితంగా వాళ్ళద్దరి మధ్య
(01:42) శారీరక సంబంధం ఉండాలంట. ఇక రెండో భర్త ఆమెకు విడాకలు ఇవ్వాల లేకపోతే అతను చనిపోవాల అప్పుడు ఆమె వల్ల ఈయన ఎవరైతే మూట భర్త ఉన్నారో వాళ్ళ కాడికి రావచ్చు. ఇవన్నీ చేసిన తర్వాతే ఆమె తన మోట భర్తను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతాది. కానీ ఈ ఇస్లాం మతంలో మాత్రం మామూలుగా ఏం చెప్తా ఉంటారంటే ఏదైనా భర్తల కోపంలో తొందరపడి తలాక్ చెప్పకుండా ఆపడానికే ఈ పద్ధతిని పెట్టినారు అని చెప్పి చెప్తా ఉంటారు అంటే మామూలుగా ఏదో ఆవేశంలోనో లేకపోతే కొట్లాడుకొనో ఈ మారి విడాకులు అని చెప్పేసి పోతా ఉంటారు కదా కానీ వాళ్ళను బెత్తిలో పెట్టేదానికి అంటే
(02:15) వాళ్ళని భయపెట్టేదానికి అరే జాగ్రత్తగా ఉండండిరా ఈ మారు విడాకులు ఇయకూడదు ఇది మంచి పద్ధతి కాదు విడాకలు ఇస్తే దీనికి ఒక శిక్ష అనేది ఉంటాది అని చెప్పేసి చెప్పేదానికి ఇది పెట్టారని చెప్పేసి చెప్తా ఉంటారు. అక్కడ ఏంటంటే తన భార్య ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అనేటటువంటి భయం మొగుడిని విడాకులు ఇచ్చేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండేలా చేస్తాది అని చెప్పేసి అంటారు.
(02:35) కానీ చాలా మంది సమాజ సేవకులు అలాగే మహిళా సంఘాల వాళ్ళు దీనిని మనుషులకు తగని క్రూరమైనటువంటి పద్ధతిగా భావిస్తున్నారు. ఇది ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాది అని చెప్పేసి దబ్బు పడతాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా విడిపినోళ్ళు మళ్ళీ కలుసుకోవాలనుకుంటున్నారంటే వాళ్ళ మధ్య ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ మధ్య ఉండేటటువంటి ప్రేమో లేకపోతే ఆ ఎమోషన్సో లేకపోతే బాధ్యతలో ఏవేవో ఉంటాయి కదా లేనిది వాళ్ళు కలవాలను కోరుకోరు కదా అంటే మళ్ళా పైగా ఏందంటే వాళ్ళు కలవాలనుకుంటున్నారు అంటే మళ్ళా ఏం పోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అతనితో మళ్ళా శారీరక సంబంధాన్ని
(03:06) పెట్టుకోవడం అతను విడాకులు ఇయడం మళ్ళా విడాకులు ఇచ్చిన తర్వాత ఏం వచ్చి ఇతనితో కలుసుకోవడం మానసికంగా వాళ్ళు ఎంత కుళ్లిపోతారా భర్త అన్నా మానసికంగా బాధపడతాడు భార్య అయితే శారీరక రకంగా కూడా బాధపడాలి. ఆ చూడండి ఒకసారి ఆలోచన చేయండి అంతేకాకుండా కొంతమంది దీన్ని కేవలం ఒక రాత్రి పెళ్లిగా మార్చేసి వ్యాపారం చేస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి.
(03:25) ఇస్లాం సమాజంలో ఈ నికా హలాల ఆచారం నిజానికి విడాకులను ఆపడానికి ఎత్తించారని చెప్పేసి చెప్తా ఉన్నప్పటికీ వాడుకులో ఇది చాలా రకాలుగా దుర్వినియోగం అయితే అవుతుంది. దీనివల్ల ఆడవాళ్ళు మానసికంగా శారీరకంగా అలాగే డబ్బు పరంగా చాలా వేదింపులకైతే గురవుతారు. కొంతమంది ముల్లాలు లేకపోతే మౌలవీలు లేకపోతే వేరేవాళ్ళు ఈ హలాలాను ఒక బిజినెస్ లాగా మార్చేశారు.
(03:52) ఇది కేవలం ఏందంటే నాకు తెలిసి దీన్ని అందరూ సమర్ధించరు. ఇదొక కుట్ర ఏందంటే కొంతమంది ఎవరైతే ఆ మైండ్ సెట్ ఉంటాదో వాళ్ళు చేసేటటువంటి ఒక కుట్ర అన్నమాట ఇది లేకపోతే అందరూ ఎందుకు యక్సెప్ట్ చేస్తారు అది ఎవరైతే మాత్రం విడాకులు తీసుకున్న ఆడవాళ్ళను మళ్ళీ మోత భర్త దగ్గరకి పంపించడానికి కొన్ని వేల రూపాయల ఫీజులు అయితే వసూలు చేస్తున్నారంట కొందరైతే కేవలం ఒక రాత్రి పెళ్లి చేసుకొని శారీరక సంబంధం అయిపోయాక విడాకలు ఇస్తామని చెప్పి ముందే అగ్రీమెంట్లు చేసుకుంటున్నారంట అసలు వినేదానికే ఇంత దారుణంగా ఉన్నది ఈ విషయం ఆ ఇది పెళ్లి అనేటటువంటి పవిత్రమైన బంధాన్ని చెడగొడతాంది అవునా కాదా భర్తను మళ్ళీ
(04:23) పొందాలనే ఆశతో ఉన్నటువంటి ఆడవాళ్ళను రెండో భర్త లేకపోతే ఈ మధ్యవర్తలు లైంగికంగా వేధిస్తున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయంట. మీరు చూసినారో లేదో చాలా ఆర్టికల్స్ లో వస్తా ఉంటది న్యూస్ లోనవి లేకపోతే కొన్ని చోట్ల సినిమాల్లో వాటిలో చూపిస్తా ఉంటారు. ఇప్పుడేమో వీళ్ళు కలవాలనుకుంటారు. సరే నేను ఇందాక చెప్పినట్టు ఎవరో కొంతమంది మత పెద్దలో లేకపోతే వాళ్ళ బంధువులో లేకపోతే వాళ్ళ కుటుంబ సభలో ఆమెన ఏదో పెళ్లి చేసుకుంటారు.
(04:43) ఏది పెళ్లి చేసుకొని నీకు మళ్ళా హలాల్ అయిన తర్వాత నీకు విడాకలు ఇస్తాను అని చెప్పి చెప్తారు. కానీ అతను ఇవ్వడం ఏది మళ్ళా అను విడాకలు ఇవ్వడు. ఆ అమ్మాయిని అట్టే పెట్టుకుంటాడు. ఇతనేమో అడుగుతానే ఉంటాడు ఎప్పుడు నా భార్యకి ఎప్పుడు వీడు ఆకలి ఇస్తావు ఎప్పుడు తలాక్కు చెప్తావ్ ఎప్పుడు తలాక్కు చెప్తావు అని చెప్పేసి భర్త అడుగుతానే ఉంటాడు ఆ పెళ్లి చేసుకునే ఆయన వీడు ఖతం ఆడికి పాయి జీవితమే పాయి దీనినే చాలా మంది సమాజ సేవకులు చట్టబద్ధమైనటువంటి అత్యాచారం అని చెప్పేసి అంటా ఉంటారు.
(05:06) ఉత్తరప్రదేశ్ లోని బర్రెలీ లాంటి ప్రాంతాల్లో భర్త స్నేహితుడితోనూ లేదా మామతో బలవంతంగా హలాలా చేయించినటువంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇకపోతే బహుభార్యత్వం ఇక్కడ బహుభారిత్వం అంటే ఒక మగవాడు ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కువమంది భార్యలను కలిగి ఉండేటటువంటి పద్ధతి అన్నమాట మామూలుగా అయితే ఇస్లాం ధర్మం ప్రకారం ముస్లిం మగవాళ్ళు ఎక్కువమంది భార్యలను పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఉండాది కానీ ఇది కొన్ని కండిషన్లకు లోబడి అయితే ఉంటాదంట ఈ పద్ధతిలో భర్త తన భార్యలందరినీ కూడా ఒకే విధంగా చూడాలంట ఇప్పుడు సపోజ్ ఒక నలుగురు ఐదు మందో ఉంటారు అనుకుందాం ఒక ముగ్గురో నలుగురో ఎంతమందో
(05:40) ఉంటారు ఎంతమంది అయితే భార్యలు అయితే ఉంటారో అందరినీ కూడా ఒకే విధంగా ా చూసుకోవాల అందరినీ కూడా పోషించగలిగేటటువంటి ఆర్థిక శక్తి ఉండాలంట ప్రతి భార్యకు విడివిడిగా ఇల్లు ఇవ్వాలంట అలాగే అందరికీ సమానమైనటువంటి సమయాన్ని కూడా కేటాయించాలంట అందరినీ ఒకే విధంగా చూసుకోవాలా అందరికీ ఏం తక్కువ కాకుండా చూసుకోవాల అది ప్రేమైనా డబ్బులైనా ఏదైనా కూడా అన్ని విషయాల్లో అందరినీ ఒకటిగానే చూడాల ఇది కేవలం ఒక అనుమతి మాత్రమే కచ్చితంగా చేయాల అనేటటువంటి రూల్ అయితే కాదు కానీ చాలామంది దీన్ని ఒక ఆయుధంగా మార్చుకొని ఎక్కువ మందిని పెళ్ళళ్లు చేసుకొని ఎక్కువమంది పిల్లయితే కంటా
(06:14) ఉంటారు. నిజానికి ఈ బహుభార్యత్వం అలాగే ఎక్కువమందిని పిల్లల్ని కండం అనేది మన దేశంలోనే ఎక్కువగా నడుస్తుందంట. ఏమన్నా నాకేమనా ఎందుకంటే మనకు కూడా దాని విషయంలో పూర్తిగా తెలియదు కదా మామూలుగా అయితే ఇస్లాం ధర్మం ప్రకారం డబ్బు పరంగా సాకగలిగితేనే ఎక్కువ పెళ్లిలు అనేటివి చేసుకోవాల. కానీ అసలు పైసా లేనటువంటి రోహింగ్ ముస్లింలు కూడా నాలుగైదు పెళ్లిళ్లు చేసుకొని డజన్ మంది పిల్లల్ని కంటున్నారు.
(06:38) ఈ రకంగా వీళ్ళు జనాభాను పెంచుకుంటా పోతున్నారు. కొంతమంది వాంటెడ్ గానే చేస్తున్నారు. ఎవరు ఈ జిహాదీలు మత పిచ్చిగాళ్ళు అంతా ఉంటారు కదా వాళ్ళు వాంటెడ్ గానే చేస్తారు. ఇది జరుగుతుంది కొన్ని చోట్ల అయితే వీళ్ళందరినీ సాకుతాంది మాత్రం మన హిందువులే. మనం కట్టేటటువంటి పనుల ద్వారా వచ్చేటటువంటి ఉచిత పథకాలతోనే వీళ్ళంతా బతుకుతారు.
(06:54) ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నా. పాకిస్తాను మతం ఆధారంగా మేము విడిపోతామ అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు అడిగినారు. సరే ఆ దేశాన్ని వదిలేసిన పోయింది. ఇకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు ఒరే నాయనా పాకిస్తాన్ వాళ్ళ చేతలో మేము నలిగిపోతున్నాము మీరే కదా మమ్మల్ని ఒక దేశానిగా విభజించింది వాళ్ళేమో మమ్మల్ని ఇప్పుడు టార్చర్ పెడుతున్నారు కనీసం ఇక్కడ మానవ హక్కులు అనేటివి లేవు మా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు మమ్మల్ని హత్యలు చేస్తున్నారు పసిబిడ్డలని కూడా చూడకుండా వాళ్ళని కూడా కడతేరుస్తున్నారు అని చెప్పి చెప్తే మనవాళ్ళు ప్రాణ త్యాగాలు చేసి పాకిస్తాన్ వాళ్ళ నుంచి బంగ్లాదేశ్ కు
(07:21) స్వాతంత్రం కలిపించి దాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేశారు. మీకు సరే అప్పుడు ఏందో ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతాఉన్నారు. ఇప్పుడు మీకంటే ఒక ప్రత్యేక దేశం ఉండదు కదా మీకు ఏం పీకే పని ఇక్కడికి భారతదేశంలోకి ఏం పీకడానికి వస్తున్నారు ఇప్పుడు ఈ దేశంలో పుట్టినోళ్ళు ఈ దేశంలో పెరిగినోళ్ళు అన్నా అంటే అది ఒక రకం ఎవడో పక్కనోడిని మేము ఎందుకు భరించాలా మేము ఎందుకు పోషించాలా అసలు మిమ్మల్ని ఈ దేశంలోకి మేము ఎందుకు రానియాలా వీళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఇడ కోట్ల మంది ఉన్నారు.
(07:44) ఓయమ్మ కథ అయితే మామూలుగా ఒక రకం అయితే కాదు దీంతో ఇప్పుడు మన దేశంలో ఈ నికాహ హలాల అలాగే బహుభార్యత్వం గురించి ఒక పెద్ద డిస్కషన్ అయితే నడుస్తుంది. ముస్లిం సమాజంలో వాడుకలో ఉన్నటువంటి ఈ నికా హలాల అలాగే బహుభార్యత్వం లాంటి ఆచారాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని ఇకపైన సుప్రీం కోర్ట్ అయితే చెక్ చేయనున్నది.
(08:06) ముస్లిం పర్సనల్ లాలో భాగమైనటువంటి నికా హలాల అలాగే బహుభారితం ఆచారాలు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయా లేదా అనే విషయాన్ని సుప్రీం కోర్టు లోతుగా పరిశీలించాలని చెప్పేసి డిసైడ్ అయింది. ఈ పద్ధతుల చెలుబాటును తేల్చడానికి ఐదుగురు జడ్జీలతో కూడినటువంటి ఒక ప్రత్యేక రాజ్యాంగ బెంచ ఏర్పాటు చేయాలని చెప్పేసి సుప్రీం కోర్టు అయితే నిర్ణయించింది.
(08:27) ఈ ఆచారాలు ఆడవాళ్ళ గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం ఆర్టికల్ 15 ప్రకారం వివక్ష చూపించడం అలాగే ఆర్టికల్ 21 ప్రకారం బతికే హక్కులను ఉల్లంఘిస్తున్నాయి అని చెప్పేసి ఈ పిటిషన్లు వేసేటువంటి వాళ్ళు వాదిస్తా ఉండడంతో సుప్రీం కోర్టు ఈ ముఖ్యమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది.
(08:48) అలాగే పోయినసారి ట్రిపుల్ తలాకును బ్యాన్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా ఈ నికాహలాల అలాగే ఈ బహుభారిత్యం విషయంలో సుప్రీం కోర్టుకు పూర్తిగా హెల్ప్ చేసి ఆడవాళ్ళ హక్కులకు సపోర్ట్ నిలిచే ఛాన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నటువంటి నికా హలాల అలాగే బహుభార్యత్వం లాంటి ఆచారాల పైన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో క్లియర్ కట్ గా తన అభిప్రాయాన్న అయితే చెప్పింది.
(09:14) నికా హలాల అలాగే బహుభారిత్వం లాంటి పద్ధతులను కేంద్ర ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకిస్తుంది. గతంలో ట్రిపుల్ తలాక్ విషయంలో ఎలాంటి నిర్ణయం అయితే తీసుకునిందో ఈ విషయంలో కూడా అదే స్టాండ్ ను కంటిన్యూ అయితే చేస్తుంది. ఆడవాళ్ళకు సమానమైనటువంటి గౌరవం అలాగే హక్కులు ఉండాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం అయితే చెప్పింది. దీన్ని బట్టి సుప్రీం కోర్టు కూడా మోడీ ప్రభుత్వం చెప్పినటువంటి దారిలోనే నడిచి ఈ నికాహ హలాలను అలాగే బహు భార్యత్వాన్ని రద్దు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.
(09:39) అంటే మన దేశంలోని ముస్లిం ఆడవాళ్ళు త్వరలోనే అందరిలాగే అంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళలాగే స్వేచ్ఛగా బతకబోతారు అది విషయం అయితే మిత్రులారా సమాజంలో ఎన్నో కుటుంబాలను వేధిస్తున్నటువంటి ఈ నికాహలాల అలాగే బహుభారిత్వం లాంటి ఆచారాల వెనక ఉన్నటువంటి అసలు నిజాలు ఇవి. ఈ పద్ధతుల వల్ల ఎంతో మంది మహిళలు పడుతున్నటువంటి బాధలు అలాగే సుప్రీం కోర్టు తీసుకోబోయేటటువంటి సంచలన నిర్ణయం గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి.
(10:07) ఈ వీడియోలో నిజాలు ప్రతి ఒక్కరికీ తెలియాలి కాబట్టి వెంటనే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ మిత్రులకు మీరు ఉన్నటువంటివాట్ గ్రూపుల్లోనూ అందరికీ షేర్ చేయండి. సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి మరిన్ని నికార్సేన నిజాలు సంచలన వార్తలు అలాగే లోతైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
(10:26) అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు.

No comments:

Post a Comment