Friday, May 8, 2026

ఒక దిమ్మదిరిగే కథ🌹POSTCARD (65) from Kanthrisa

ఒక దిమ్మదిరిగే కథ🌹POSTCARD (65) from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=VB4JqNDucpg



Transcript:
(00:01) లెట్ మీ నరేట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ సో కొన్ని కథలకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మనం అట్లాంటి మాటలు అంటూ ఉంటాం బట్ వాటి ఇంపాక్ట్ గురించి పెద్దగా పట్టించుకో చాలామంది నేను విన్నగా అన్నమాట నేను ఎప్పుడూ అనని మాట నా జీవితంలో ఒక్కసారి కూడా ఆ మాట అనలేదు. కొందరు అనడం విన్నాను చాలామందికి అటువంటి ఒక ఆలోచననో ఏదో ఒక నమ్మకం ఉంటుంది.
(00:28) అదేంటంటే ఈ పొద్దున్నే ఎవడి మొహం చూశనో ఇట్లా అయింది అని విషయం పొద్దున్నే నువ్వు ఎవడి మొహం చూశవో కాదు పొద్దున్నే ఎంతమంది నీ మొహాలు చూశారో నీ మొహం చూశారో వాళ్ళకి ఏమేమ అవుతుందో లైఫ్ లో అది ఎప్పుడైనా ఆలోచిస్తామా ఆహా ఓన్లీ ఏదైనా సరే ఒక దిక్కే ఉండాలి. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న కథ చాలా ఫేమస్ స్టోరీ ఇంతకుముందే ఎక్కడో చోట చెప్పి ఉండవచ్చు నేను నాకు గుర్తుండదు.
(00:57) ఒకవేళ మీరు విని ఉంటే మళ్ళీ వినండి పర్వాలేదు గుర్తు పెట్టుకోకండి. దాని సారం చిక్కే వరకు వినాలి ఏదైనా వైలిన్ సాధన చేస్తాం వచ్చేవరకు సాధన చేయాలి. ఓ కథ ఒకసారి విన్నాం సినిమా కాదు కథ అన్నది మన జీవితానికి జీవన విధానానికి దగ్గరగా ఉన్నటువంటి [గురకలు] ఒక షార్టర్ వర్షన్ ఆఫ్ ట్రూత్ అది అంటే ఒక సముద్రంలో ఉన్న వాటర్ ని దాని లక్షణాన్ని తెలుసుకోవాలంటే సముద్రాన్ని మొత్తం పరీక్షించనక్కర్లేదు ఒక బిందువు చాలు అన్నట్టుగా కొన్నిసార్లు చాలా గొప్ప విషయాలు వచ్చింది కథలో అట్లా చెప్పబడతాయి.
(01:32) ఈ కథ వెరీ సింపుల్ ఒక రాజు ఉన్నాడు రాజు అంటే ఆ రాజుకు ఉన్న దర్పము రాజుకు ఉన్నటువంటి ఒక అథారిటేటివ్ మెంటాలిటీ తనకున్న వ్యవహారాలు ఇదంతా కలిపి ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ సో ఆ రాజు పొద్దున్నే బ్రష్ చేసుకుందామని నిద్రలేచి అట్లా వచ్చాడు సూర్యోదయం చూద్దాం అని అనుకున్నాడు. కళ్ళు తెరిచి మెల్లగా అట్లా చూస్తున్నప్పుడు ఎదురుగా అంటే తన కోటగోడకి ఎదురుగా ఫుట్ పాత్ మీద ఒకడు పడుకొని ఉన్నాడు.
(02:13) అతను కురూపి అంటే డిస్టార్టెడ్ ఫేస్ ఒకనింట అంతా గడ్డలు మచ్చలు ఆ తర్వాత ఏదో కారిపోతుంది. ఆ తర్వాత శరీరం అష్టవంకలు తిరిగింది అష్టవక్రుడులాగా రాజు అతన్ని చూశడు చూసి తలపైకెత్తి సూర్యోదయాన్ని చూశాడు ఆ తర్వాత లోపటికి వెళ్లి బాత్రూమ్లో ఫ్రెష్ అయితూ ఉండగా ఒక కబ్బురు వచ్చింది. ఆ కబురు ఏమిటంటే మహారాణి వారు బాత్్రూమ్లో జారి కింద పడ్డారు.
(02:42) పరిగెత్తుకొని వెళ్లి చూస్తే నిజంగా వచ్చిందా దెబ్బ తగిలింది ఆమె వెలవెలాడిపోతుంది కాస్త ఓదార్చాడు ఎందుకు ఇట్లా జరిగింది పొద్దున్నే అనుకున్నాడు. ఆ తర్వాత ఒక గంటకో గంటన్నరకో ఇంకెవరో వచ్చి చెప్పారు మీ పెద్ద రాణి వారు తన గర్భం పోయింది అని చెప్పారు ఆమె కూడా తన పుట్టింట్లో ఉంది. అరే బాపురే ఒకటే రోజు రెండు జట్కాలు తగిలాయి.
(03:11) కాస్త ఆలోచిస్తూ పలహారం చేసి అది ఇది ఉండగా కాస్త మధ్యాహ్నం అయింది అసెంబ్లీ కి వచ్చాడు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత [నిట్టూర్పులు] మెల్లగా ఒక వేగు వచ్చి ఒక సందేశం ఇచ్చాడు. ఆ సందేశం ఏమిటి అంటే మహారాజా మన రాజ్యం యొక్క సరిహద్దు వైపు కొందరు శత్రువు కలుస్తున్నారు అని సందేశం వచ్చిందని చెప్పాడు. దాంతో మహారాజు హతాశుడు అయిపోయాడు.
(03:38) ఒకేరోజు ఇన్ని దుర్ఘటనలు జరగడం ఏమిటి? చిన్నరాణి వారు బాత్్రూమ్ లో జారిపడ్డారు పెద్దరాణి వారి గర్భం పోయింది. తర్వాత హటాతగా రాజ్యానికి ఒక ప్రమాదం వచ్చింది ఇట్లేదు అన్ని చిన్న ప్రమాదాలు బట్ ఎందుకు జరిగాయి మూకు ముడిగా ఇట్లా అని సిద్ధాంతిని పిలిచాడట అప్పుడు ఆ సిద్ధాంతి ఆ జాతకాలో ఏవో చూసి నక్షలు చేసి అంజనం వేసి ఫైనల్ గా నిర్ణయానికి వచ్చాడు పొద్దున్నే ఎవరి మొహం చూశారు మహారాజా అన్నాడు మహారాజు స్ట్రైక్ అయిపోయింది ఆ అది విషయం పొద్దున్నే ఒక కురూపి మోహం చూశను అది కూడా ఒక క్షణకాలం పాటే చూశను.
(04:15) ఆ తర్వాత సూర్యోదయం చేసి లోపటికి వచ్చాను అప్పుడు ఆ సిద్ధాంతి గారు అన్నారు అది ఇరలవెంట్ పొద్దున నిద్రలేస్తానని కళ్ళు తెరవగానే మీకు కురూపి కనిపించాడు కదా కనిపించాడు. దాని ఫలితం ఎట్లా అయింది మీరు ఒక రాజస్థానంలో ఉన్నారు కాబట్టి ఒక సముచ్చిత నిర్ణయం తీసుకోండి సముచ్చిత నిర్ణయం లేదు పాడు లేదు ఆ కురూపి ఎక్కడున్నా సరే తీసుకొచ్చి అతనికి ఉరి శిక్ష విధించండి రేపు తెల్లవారు జామున అని చెప్పాడండి అసలు కురూపికి తెలియదు తీసుకొచ్చారు జైల్లో వేసేశారు.
(04:46) విషయం ఏంటంటే చెప్పారు పొద్దున్నే రాజువారు మీ మొహం చూశారట ఇట్లా ఇట్లా అయింది. నవ్వుకున్నాడు ఆయగా సో మహారాజు కాస్త మన మనసు స్థిమిత పడ్డది. మంత్రి వచ్చాడు మహారాజు అసలు విచారణ కూడా చేయలేదంటే విచారణ అంటావు మంత్రి అతని మొహం ఐదు సెకండ్లు చూస్తేనే రెండు సెకండ్లు చూస్తే ఇట్లా అయింది విచారణ పేరుతో అంతసేపు అతన్ని చూస్తే నా రాజ్యం ఉంటుందా ప్రజలు ఉంటారా నా కుటుంబం ఉంటుందా నీవు ఉంటావా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావ్ అచ్చా ఓకే మహారాజు కోపం వచ్చిందని తెలిసిపోయింది మరి అతని చివరి కోరిక అట్లాంటి వాడికి చివరి కోరిక కూడా ఉంటుంది అంటే అది మీ రాజ యొక్క ఆచారం అండి ఎంత
(05:31) పెద్ద క్రైమ్ చేసినప్పటికిని మీరు దయతో చివరిగా వాడు ప్రశాంతంగా చావడానికి ఒక అవకాశం ఇస్తాం. అంటే అలజడిలో ఉన్న మనసు అట్లీస్ట్ నా చివరి కోరిక తీరితే ఆ ఆత్మకి శాంతి ఉంటుందని ఎందుకని అది దాటేయడానికి వీలు లేదు. ఏం కావాలో కనుక్కొని ఇవ్వండి బిర్యానీ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు బట్టలు అయినా పర్వాలేదు.
(05:53) అంతే రేపు పొద్దున 4ఓ క్లాక్ మాత్రం ఊరేయవలసిందే అన్నాడు. ఆ తర్వాత మంత్రే స్వయంగా వెళ్ళాడు ఎందుకంటే మంత్రికి తెలుసు ఇది చాలా అనైతికం పాపం ఏమాత్రం తప్పు చేయని ఏ పాపం ఎరుగని ఒక వ్యక్తి శిక్ష పడ్డది అఫ్కోర్స్ రాజు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి దాన్ని ప్రశ్నించడానికి ఏమీ లేదు. ఆ తర్వాత వెళ్లి ఆ కురిపి చాలా ప్రశాంతంగా ఉన్నాడు.
(06:16) [నవ్వు] ఏ మంత్రి ఇట్లా వచ్చావ అంటే మీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పండి. ఏం లేదు రాజుగారిని కలిసి ఒక్క ప్రశ్న అడగాలి. అంతే అంతకుమించి ఏమీ లేదు. అది చాలా కష్టం ఉంంటే అయితే వెళ్ళిపోడు అంతే చివరి కోరిక అంటే రెస్ట్రిక్షన్ ఉండకూడదు ఇంకోటి సాధ్యమేది అడుగుతున్నాను కదా ఈ విషయం మీద రాజుకు చెప్తే అసలు నో నో నో నో నోనో అసలు నేను అతని వైపు చూడను అతనితో మాట్లాడను అంటే మీరు మాట్లాడక్కర్లేదు అతని వైపు చూడన అవసరం కూడా లేదు.
(06:46) అతను వస్తాడు అతని మీదంతా మనం ఒక పరదా కప్పుతాము. ఆ తర్వాత అందరూ కళ్ళు మూసుకుంటారు మీరు అటుపక్క తిరిగి కూర్చోండి సింహాసనంలో ఓన్లీ అతను ఒక ప్రశ్న అడుగుతాడంట మనం జబ్బు జవాబు చెప్పాలని కూడా ఏమీ లేదు నథింగ్ కాస్త ఆలోచించి మళల సిద్ధాంతుని అడిగితే పర్వాలేదు మహారాజ అన్నాడు. సరే రేపు పొద్దున ఫోర్ ఓ క్లాక్ కాబట్టి ఈరోజు ఇప్పుడే తెప్పించండి అతన్ని అన్నాడు.
(07:07) అప్పుడు చాలా బందోబస్తు మధ్యన అతనికి ఒక పరదా వేసి అతని చుట్టూ ఒక తిరగట్టి ఆ తర్వాత తీసుకొచ్చారు రాజు అటుపక్క తిరుగు ఉన్నాడు తొందర చెప్పు తొందర చెప్పు నీ చివరికి కోరిక ఏమిటో అన్నాడు అప్పుడు అతను అడిగింది ఓకే ఒక ప్రశ్న మహారాజా ఆరోజు ఉదయం మీరు నన్ను చూశారు మొట్టమొదటిసారి అందుకని మీ జీవితంలో కొన్ని అవంతరాలు వచ్చాయి భార్యకు గర్భం పోయింది మళ్ళీ వస్తుంది.
(07:35) జారిపడ్డది ఎప్పుడైనా జారిపడతాడు మనిషి అట్లాగే రాజ్యం అన్న తర్వాత శత్రువులు వస్తారు కూడా అయినప్పటికిని నా వల్లే జరిగింది ఈ నష్టం అనుకొని నన్ను విచారించకుండా అది అయితే ఆ రోజు ఉదయం నేను కూడా మొట్టమొదటిసారి మీ మొహమే చూశాను మీరు నా మొహం చూడటం వల్ల చిన్న చిన్న అవాంతరాలు వచ్చాయి కానీ నేను మీ మొహం చూస్తే చూడండి నా ప్రాణమే పోతుంది.
(08:00) ఇప్పుడు ఎవరిది శుభసూచకమైన ముఖము ఎవరిది అశుభ సూచకమైన ముఖము మీరే చెప్పండి రాజిక చిన్న లైట వచ్చింది తిరిగాడు [గురకలు] అతను ప్రసన్నంగా చూశడు అతని మాటల్లో బలం ఉంది సత్యం ఉంది నిజాయితి ఉంది అతను భయపడటంలే సూటిగా ప్రశ్నించాడు బాధకతం పొద్దున ఒక్క సెకండ్ కాలం పాటు చూసాడు కదా రాజు ఇప్పుడు తదేకంగా రెండు నిమిషాలు చూసాడు అందరు ఆశ్చర్యపోయి సో నాకు ఒక విషయం అర్థమయింది.
(08:37) దేనికైనా రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. నేనేమనుకున్నాను అదిఒకటి నీవేమ అనుకుంటున్నావో అదిఒకటి అతను చెప్పిన ప్రకారం అతని మొహం చూస్తే నాకు ఇట్లా అయింది బట్ అతను నా మొహం చూశడు కాబట్టి అతని ప్రాణమే పోతుంది కాబట్టి చూడు నేనెంత అకురూపిని నేనంత కురూపిని సో అతన్ని వదిలిపెట్టండి. మీరు అక్కడే ఉండవచ్చు పర్వాలేదు ఆ మూఢ నమ్మకం పోయింది అన్నాట ఇది కథ కాబట్టి వెంటనే రియలైజ్ అయ్యారు అది వేరే సంగతి సినిమాలో కదా లాస్ట్ సీన్ లో అందరి నవినట్టు ఇప్పుడు మనకు ఎవరికి వాళ్ళ ఆలోచించుకుందాం నల్ల పిల్లిని చూస్తే అశుభం పిల్లిని అడిగావా ఎప్పుడన్నా ఒకసారి అడగండి చూద్దాం
(09:14) ఏం చెప్తుందో రీసైస్

No comments:

Post a Comment