ఓషో కథ..దేవునితో పరిహాసాలు ఆడితే ఏంజరిగిందో వినండి.. హాయిగా నవ్వుకోండి🌹POSTCARD (67) from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZTP03FYQaJ0
Transcript:
(00:01) వైస్ పీపుల్ మైండ్ దర్ ఓన్ లైఫ్ ఫూలిష్ పీపుల్ మానిటర్ అదర్స్ లైఫ్స్ అని ఒక పాత సామెత మనిషి తన జీవితంలో చేసే చాలా చిన్న పెద్ద తప్పుల్లో సరదాగా చేసే చేసే ఒక పెద్ద తప్పు ఏమిటిరా అంటే ఒకవాడితో పరాచికలాడడం ఏదో మాట అండి గెలుక్కోవడం అంటారు కదా ఉంగలీకరణ పోకింగ్ ఫింగర్ ఇంటు సంబడీ ఎల్సస్ నోస్ సో మన జీవితాన్ని సరిచేసుకోవడం కంటే పక్కవాడి జీవితాన్ని తప్పులించడం చాలా సులువు దాంతో పాటు పరాజకంగా ఏదో అంటారు దానికి ఎగజాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటో నాకు తెలియదు
(00:45) ప్రాబబ్లీ ఒక పోకింగ్ లాంటిది అయి ఉండొచ్చు దీని గురించి ఓషో ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పాడు. ఒక పెద్ద కొబ్బరి చెట్టు ఉంటుంది ఆ కొబ్బరి చెట్టు మీద చాలా కాయలు ఉంటాయి. అక్కడికి ఒకతను వచ్చి ఓ దేవుడా నేను పైకి కొబ్బరికాయలు తెంపుకుంటాను అట్లా నాకు సహాయం చెయ్ నాకు వచ్చిన దాంట్లో నీకు ఒక వంద రూపాయలు ఇస్తాను దాంతో పాటు నీకు చక్కటి పూలదన్న కూడా వేస్తాను రోజా పూలది చక్కటిది అని చెప్పి మెల్లగా చెట్టు ఎక్కడం స్టార్ట్ చేస్తాడు.
(01:21) ఆల్మోస్ట్ చెట్టు ఒక 25% ఎక్కిన తర్వాత ఇలా అనుకుంటాడు దేవుడా నువ్వు సహాయం చేస్తుండవచ్చు కానీ చెట్టు ఎక్కుతున్నది నేను శ్రమంతా నాది అందుకని వచ్చిన దాంట్లో 75 రూపాయలు ఇస్తాను మీకు ఏమ అనుకోవద్దు ఓకేనా ఆ దండ అలాగే ఉంటుంది బట్ అంటాడు మళ్ళ కొంచెం పైకి ఎక్కుతాడు 50% ఎక్కాడు చెట్టు ఎక్కిన తర్వాత అన్నాడు దేవుడా నేను నేనే ఎక్కుతున్నా నేనే కష్టపడుతున్నా నేను ఎండలో వచ్చిన దాంట్లో 100 రూపాయలు ఇస్తున్నా ఎట్లా బతకాలి చెప్పు అందుకని ఇంతకుముందు 75 అన్నాను అది కూడా నాకు అంత కరెక్ట్ గా అనిపించడం లేదు.
(01:53) సో నీకు 50 రూపాయలు ఇచ్చేస్తాను. నువ్వు ఉన్న దాంట్లో మళ్ళ రోజా పూలు అదంతా కష్టం కాబట్టి ఏదనా ఒక మామూలు కనకా కనకాంబరం పూల మల తెచ్చి వేస్తాను అంగీకరించు సరేనా అని ఇంకొంచెం పైకి ఎక్కాడు ఆల్మోస్ట్ కొబ్బరి చెట్టు కొబ్బరికాయలకు దగ్గరగా ఉన్నాడు. అప్పుడు అన్నాడంట దేవుడా మొత్తం ఎక్కేసాను అంతా నా ఆశ్రమం వల్లనే ఎక్కాను నా ఇంటెలిజెన్స్ తోనే ఎక్కాను.
(02:16) సో నీకు ఒక 20 రూపాయలు ఇస్తాను అంతే అంతకంటే నా వల్ల కాదు. తర్వాత పూల దండ అన్నది కొంచెం కష్టం ఎందుకంటే నాకు దిగగానే మళ్ళ నేను వెళ్ళాలి అమ్ముకోవాలి నేను ఎప్పుడు గుడికి రావాలి ఎప్పుడు దండ వేయాలి అయ్యే పని కాదుది అర్థం చేసుకో అన్న తర్వాత ఆల్మోస్ట్ కొబ్బరి కాయలకి తన చెయ్యి తగులుతుంది అంటే ఒక్క వేటు వేస్తే కొబ్బరికాయలన్నీ కింద పడిపోతాయి అప్పుడు అన్నాడు ఎక్కింది నేను కష్టపడ్డది నేను నీకు వంద రూపాయలు ఇచ్చేది ఏమీ లేదు తర్వాత దండ కూడా వేసేది ఏమీ లేదు అని కొబ్బరికాయను పట్టుకోబో పోతుండగా జారి కింద పడ్డాడు.
(02:51) కింద పడగానే అన్నాడంట నీతో జోక్ లేయద్దా ఆ మాత్రం చనువు నాకు లేదా నువ్వు అట్లే చేస్తావా అన్నాడంట సో మనిషి యొక్క నైజం ఇది మనకు ఓల్డ్ సామెత ఉంటుంది కదా అందతే జుట్టు అందకపోతే కాళ్ళని సో నీకు సాధ్యం కాని మాట చెప్పకు నీ మాట నెగ్గించుకోవడం కోసం అబద్ధం చెప్పకు వీళ్ళతో తిట్లు తిను వెళ్ళిపో అక్కడినుంచి కానీ డోంట్ డిస్టర్బ్ యువర్ మైండ్ విత్ సిల్లీ ఆటిట్యూడ్ సో నీ నియంత్రణలో లేని విషయాల మీద నువ్వు శక్తి ఖర్చు పెట్టనేవద్దు.
(03:24) ఈ ఓషో చెప్పిన కథ యొక్క సారాంశం అది నేను మొదటిసారి విన్నప్పుడు ఇంత నవ్వుకున్నాను అట్లా నాకు చాలా మంది కనిపించారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒకడికి ఉద్యోగం ఎప్పిస్తా అంటే ఆ వ్యక్తి అన్నాడు అతను కూడా ఫ్రెండే అడు ఉద్యోగం ఎప్పిస్తే అంటే ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో ఆరు నెలల శాలరీ నీకు ఇచ్చేస్తారా అన్నాడు. సరే అని ఒప్పందం చేసుకున్నారు.
(03:48) నేను పక్కనే ఉండి అన్నాను కూడా ఆరు నెలలు అన్నాం ఆలోచించి చెప్పంటే అరే జీవితకాలం శాలరీ వస్తదిరా ఆరు నెలలు వీడికి ఇస్తే తప్పేం కాదు ఉద్యోగం కోసం వెతికి వెతికి చస్తున్నా నాకు నెలక ఒక 25,000 ఉద్యోగం వచ్చిందట్టు సెటిల్ అయిపోతాను ఒక ఆరు నెలలే కదా ఆ ఫ్రెండ్ కి ఆ మాత్రం చేయలే అతను నా కోసం ఉద్యోగం ఇప్పిస్తున్నాడు ఇదంతా మాట్లాడాడు వాడు ఈ ఫ్రెండ్ నిజంగానే తన పరపతిని ఉపయోగించి ఒక 30 35,000 శాలరీ వచ్చి జాబ్ ఇప్పించాడు.
(04:13) అంతే అతను సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటాడు ఒకసారి గొడవక వచ్చాడు. ఆ నువ్వు ఉద్యోగం ఇప్పిస్తే ఇప్పించిన నీ మొహాన కొన్ని డబ్బులు కొడతా ఆరు నెలల డబ్బులు అంటే 6ఇ 35000 దాదాపు ఒకరె లక్షల పై చిలుకు డబ్బులు నీకు ఎందుకు ఇవ్వాలి నేను ఇంత చదువుకున్నది నేను సంపాదించుకోవడానికి నీకు ఇవ్వడానిక నేను అన్నాను నువ్వే కదరా చెప్పింది ఏదో మాట వరస కంటా మీరు అంత సీరియస్ తీసుకున్నారు మీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు అని ఎగిరాడు అట్లా ఉంటుంది.
(04:42) మా ఫ్రెండ్ నాతో అన్న మాట ఏందంటే ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తే ఉద్యోగం పోతుంది. అట్లా చేయమంటావా అని నాతో అన్నాడు నన్ను నన్ను వదిలేయ్ చూడదో ప్రతి విషయంలో వేలు పెట్టకు నీకు సాధ్యంగా అంది చేస్తా అని చెప్పకు నీకు ఆ టైంలో అట్లా అనిపిస్తుంది నీలో ఒక గొప్ప మానవతావాది వచ్చి అట్లా వాగ్దానం చేస్తాడు తర్వాత చస్తావ్ ఇంకో చిన్న కథ కూడా విన్నాను ఇది ఎక్కడోఇగ రీల్స్ చూసాను చాలా బాగా అనిపించింది నాకు దేవుడా నాకు డబ్బు ఇవ్వు వచ్చిన దాంట్లో నీకు సగం ఇస్తాను అన్నాడంట తెలివైనవాడు దేవుడు నిజమే అనుకొని పైనుంచి ఒక లక్ష రూపాయలు వేశడు. అప్పుడు ఇతను అన్నాడంట ఓహో
(05:23) నీవు ఉంచుకోవాల్సింది నేను ఇస్తా అనుకున్న లక్ష రూపాయలు నీ దగ్గరే ఉంచేసుకొని మిగతా లక్ష నాకు పంపించావా థాంక్యూ గాడ్ అన్నాడంట ఇట్లా దేవుడికే పంగనామాలు పెట్టేవాళ్ళు గురువుకి పంగనామాలు పెట్టేవాళ్ళు కన్న తల్లిదండ్రులకే చుక్కలు చూపించేవాళ్ళు సహాయం చేసిన వాడిని ఇగ్నోర్ చేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసేవాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు.
(05:41) అలాంటి వాళ్ళు ఉంటారని తెలుసుకుంటే హాయ్ బికాజ్ వి ఆర్ నాట్ హియర్ టు చేంజ్ ఎవరీబడీస్ మైండ్ ఒక ఎక్సలెంట్ స్టోరీ సన్యాసి మరియు కోతి ద మంకీ అండ్ ద మంక్ అని సో ఒక సన్యాసి నది వద్దున ధ్యానం చేస్తున్నాడంట అప్పుడు ఆ పక్కనే ఉన్న కోతి వచ్చి అతన్ని గెలుక్కుంటా ఉంటుంది. జుట్టు లాగుతుంది వస్తువులు పడేస్తుంది అది చేస్తుంది ఇది చేస్తుంది అప్పుడు నా శిష్యుడు గురువు ఏమో ఏ రెస్పాన్స్ ఇవ్వట్లే హస్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ హిస్ మెడిటేషన్ ఆర్ హిస్ యక్టివిటీ తనేదో చెట్లకు నీళ్లుు పోస్తుంటే గోచి లాగుతుంది వాట్ఎవర్ శిష్యుడు అడిగాడంట గురుజీ దాన్ని
(06:18) తరిమేయండి మీరు అన్నాడంట సన్యాసి నవ్వి అప్పుడు చెప్పాడంటో దాని పని అది చేస్తుంది. ఇప్పుడు నేను దాని పని చేయడం మొదలు పెట్టాను అనుకో నా ప్రశాంతత పోతుంది ఇంటెలిజెన్స్ యనో చాలా చాలా ఇంపార్టెంట్ సో పక్కవాడి జీవితాన్ని అతిగా పరిశీలించడం మానేయాలి. ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా అని సరదాగా వ్యక్తుల మీద పర్సనల్ విషయాల మీద చెలోక్తులు వేయడం మానేయాలి అడగకుండా సలహాలు ఇయడం మానేయాలి.
(06:50) నీకు అవసరం లేకుండా టాబ్లెట్ వేసుకుంటావా అట్లాగే మనం ఇచ్చే సలహ ఒక మందులాగా ఉండాలి నిజంగా అవసరమైనప్పుడు ఒక మాట వేరే వ్యక్తుల జీవితాల్లో తలదూర్చే వాళ్ళు పరాచకాలాడే వాళ్ళు గాసిప్స్ చేసేవాళ్ళు ఇంటర్ఫేర్ అయ్యేవాళ్ళు ప్రతిదానికి వాదులాడే వాళ్ళ జీవితంలో సాధారణంగా మూడు విషయాలు ఉంటాయి అని చెప్తారు. ఒకటి వాళ్ళకి ఇన్నర్ ఎంటీనెస్ ఉంటుంది.
(07:13) అంటే వాళ్ళ జీవితంలో ఒక పర్పస్ ఉంటే ఏమ ఉండదు. అందుకని వాళ్ళు ఏదో మాట్లాడుతా ఉంటారు రెండోది ఈగో సాటిస్ఫాక్షన్ అంటే నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకెవడో కావాలి వాడి దగ్గరికి వెళ్లి చెప్తా ఉంటారు. చింతకాయ పచ్చడి నూరితే అలా కాదు నూరేది ఇలా అని ఏదో చెప్తారు. మూడవది ఎస్కేపింగ్ సెల్ఫ్ ప్రాబ్లమ్స్ అంటే తనకున్న సమస్యలను సాల్వ్ చేసుకోలేడు కాబట్టి వేరే వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి ఏదో వాగుతా ఉంటారు.
(07:38) ఈ మూడు జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి. నీ జీవితంలో నీకు పర్పస్ దొరికితే అసలు వేరేవాడి గురించి పట్టించుకునే ఓపిక తీరిక ఉండదు ఒకవేళ వేరేవాడు నీ జీవితంలోకి వస్తే అతను నీ జీవితంలో నువ్వు చేస్తున్న పనికి సహకరించేవాడిగా ఉంటాడు లేదా అతని పనికి నువ్వు సహకరించేవాడిగా ఉంటావు డొల్ల మాటలు ఉండవు. అవసరం లేని చోట ఒపినియన్ ఇవ్వడం కూడా ఒక వ్యసనమే నిజంగా ప్రశాంతతలో ఉన్నవాడు ఎప్పుడూ ఎవరితో గొడవపడ్డడు.
(08:04) అతను ఆరుగు చేయొచ్చు బట్ అంతర్గత శాంతి పోకుండానే మనం ఒక పదం వాడతాం కదా రెగ్యులర్ గా మెచూరిటీ అంటే ఏంటో తెలుసా అన్నింటి మీద స్పందించకపోవడమే అంటే ఎంత మాట్లాడాలి దేనికి మాట్లాడాలి దేనికి మాట్లాడకూడదు ఎంత మాట్లాడకూడదు ఇదంతా స్పష్టంగా తెలియడం ఉదాహరణకి ఒక ఓల్డ్ సేయింగ్ ఉంటుంది. నీ జీవితం ఒక తోట అనుకో రోజంతా పక్కవాడి తోటలో నువ్వు తిరుగుతున్నావు అనుకో నీ తోట ఎండిపోతుంది అని ఏది నీకు తెలియదో ఆ విషయాల గురించి తీర్పు చెప్పకు ఇంతకుముందు ఓషో వచ్చి కథ చెప్పాడు కదా పెద్దవాళ్ళతో గురువులతో దైవంతో పరాచకాలతో నీకు ఏది సాధ్యమో అదే నివేదించు ప్రసాదం
(08:51) అంటే అప్పు తెచ్చి చేసేది కాదు నీ దగ్గర ఏది ఉంటే అది బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క చెక్కర ఉంటే చెక్కర తులసి ఆకు ఉంటే అంటే తులసి ఆకు అక్కడ విషయం తులసి ఆకు కాదు నీవే అది ఏది నీవో దాన్ని సమర్పించడం అప్పుడు నిజమైన క్రాంతికి ద్వారం తప్పక ఓపెన్ అవుతుంది. సో పక్క వాళ్ళతో పరాజికలాడొద్దని చెబుతూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నారు ఈ సరస్వతీస్
No comments:
Post a Comment