Friday, May 8, 2026

మనకు బాధలు ఎందుకు వస్తాయి? | Spiritual Wisdom | Telugu Motivation | PMC Telugu

మనకు బాధలు ఎందుకు వస్తాయి? | Spiritual Wisdom | Telugu Motivation | PMC Telugu

Author Name:PMC Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zgZ-tfoFzlU



Transcript:
(00:00) మూడు రకాల బాధలు ఇప్పుడు ఉన్నాయి సమస్యలు శారీరక బాధలు ఆర్థిక బాధలు మానసిక బాధలు మానసికం అంటే కుటుంబం ఎలా తప్పించుకోవాలి అంటే మీరు ఒకే ఒక పని చేయాలి ఏ బాధ అనుభవిస్తున్న ఒక్కటి ఫీల్ అవ్వండి నా బాధకు నేనే కారణం ఇది ఫస్ట్ మీ మైండ్ లో రాసుకోవాలి కానీ ఎవ్వడు రాసుకోడు నా వాస్తవం నేను కారణం అని చెప్పే మనమే వాడి వల్ల ఇలా అయ్యామ అనేస్తాం మనం అంతగా మన మైండ్ క్యాప్చర్ అయిపోయింది చిన్నప్పటి నుంచి కంప్లైంట్జం తో క్యాప్చర్ అయింది మన మైండ్ చిన్నప్పటి నుంచి మనం తమ్ముడు చేసాడు అనగానే ఆకన కొట్టేస్తాం అంటే వినమ అన్నమాట ఎప్పుడు పక్కవాడి మీద తోయడంలోనే మనం
(00:35) ఉండిపోయాం ఆ దాన్ని చెరపగలిగితే మీరు కర్ణ సిద్ధాంతం అర్థమైపోద్ది అది ఒక్కటే చెరపండి నా వాస్తవానికి నేనే కారణం ఏదనా జరగన ఏమన్నా జరగని వశిష్టుడు 100 మంది కొడుకుల్ని విశ్వామిత్రుడు చంపేసాడు ఒక రాక్షసుడిని ప్రేరేపించి ఏమన్నాడో తెలుసా వశిష్టుడు వశిష్టుడు తలుచుకుంటే వాడిని ఏమనా చేయొచ్చు విశ్వామిత్రుడిని కానీ ఏమన్నాడో తెలుసా వాడికి సమయం వచ్చింది కాబట్టి వీడు ప్రత్యక్షమ అయ్యాడు అన్నాడు దట్ ఈజ్ వశిష్టుడు వాడికి వాడికి చావు వచ్చింది కాబట్టి వీడు వచ్చాడబ్బా వీడేం చేస్తాడు పాత్రదారి అన్నాడండి నిజంగా ఇదే ట్రూత్ అండి మీ జీవితంలో ఎవడు వచ్చినా వాడు పాత్రధారి
(01:11) సూత్రధారి మీరే అది ఒక్కటి ఎక్కించుకోండి చాలు అందుకని మీరు ఏం చేయాలంటే అసలు సూత్రధారి ఎవరో పట్టుకోవాలి శారీరక బాధలు ఏదో ఒకటి చెప్పండి పోనీ చూద్దాం ఎవరికైనా పెద్ద బాధ ఎవరికైనా ఉందా ఏదైనా పెద్ద బాధ చెప్పండి జలు జలుబు జలుబు శారీరక బాధేటయ్యా నువ్వు ఆడ కూల్ డ్రింక్ పోతున్నాడు అది తాగుతున్నావ్ నాలుగైదు గ్లాసులు జలుబు రాక ఏమవుతది ఆ నీళ్లు పెయిన్ మోకాళ్ళ నొప్పుల మూకా నేనే చెప్తాలే మిమ్మల్ని అడిగితే ఇంకా తెల్లారుతది నాకు మోకాళ్ళ ఉంది కాబట్టి నొప్పి వస్తది నాయనా ఎన్నిసార్లు ఊపావు దాన్ని అది కూడా ఎన్నిసార్లు ఊపావు వెయి సార్లు ఆ
(01:53) క్యాన్సర్ ఓకే క్యాన్సర్ అలాంటివి ఓకే అమ్మ సరే క్యాన్సర్ మీద చెప్తా ఒక ఆమె క్యాన్సర్ ఉంది నా దగ్గరికి వచ్చింది రొమ్ము క్యాన్సర్ ఆల్రెడీ రొమ్ము తీసేసారు చూపించింది అబ్బా చూడలేకపోయాను ఎముకలు చర్మం కాలిపోయి కనిపిస్తుంది అంతా నేను అడిగాను అమ్మ నీకు అది పోనీ అయిపోయింది అనుకోండి రెండో రొమ్ముకి ఫామ్ అవుతుంది ఇప్పుడు బాడీలో సెకండ్ పార్ట్ కి వెళ్ళిపోతుంది నా పరిస్థితి సార్ అప్పటికే చాలా డబ్బు ఖర్చుఅయింది 10 లక్షలు ఖర్చు అయింది సార్ అంది నేను అన్నాను అమ్మ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను నీకు ఎందుకు వచ్చింది అన్న ఎందుకు వచ్చిందంటే అండి మా
(02:25) తల్లిదండ్రులకు ఉందండి అంది తల్లిదండ్రులు నుంచి రాడానికి ఆస్తి గుర్తుపెట్టుకోండి జబ్బు వంశ పారంపర్యం కాదు కర్మ పారంపర్యం జన్మ పారంపర్యం తల్లిదండ్రుల మీద తోయకండి అసలు మా అమ్మ నాయనకి షుగర్ ఉందండి నాకు షుగర్ వచ్చిందండి అయితే మీ తమ్ముడికి ఉందా మీ చెల్లికి ఉందా మా ఇంట్లో నలుగురు ఉన్నాం మా అమ్మ నాయనకి షుగర్ ఉంది మా అక్కకుి ఉంది నాకు లేదు అంటే అర్థం ఏంటంటే జబ్బు అనేది ఉంటే ఉండొచ్చు ఒక 5 శాతం డిఎన్ఏ జీన్సో ఫిజికల్ గా బట్ కర్మ పారంపర్యం మై డియర్ ఫ్రెండ్స్ అప్పుడు ఆమెను అడిగాను నీకు ఎందుకు వచ్చింది అన్నాను మా అమ్మకి వచ్చిందండి అయితే మీ చెల్లికి కూడా రావాలి
(02:58) కదా అన్న రాలేదండి అంది అంటే అది కాదు కారణం ఇంకోటి చెప్పన్న ఇంకోటి అంటే అండి మేము ఉన్న ఏరియా పొల్యూషన్ అండి మనం తినే ఫుడ్ ఎలాంటిదండి పాలు కూడా పొల్యూషన్ నండి అంది అదే ఫుడ్ అందరూ తింటున్నారు వాళ్ళందరికీ వచ్చిందా రాలేదు నీకే ఎందుకు వచ్చింది అన్న అంటే మాది మేనరికం అండి అంది ఇంకొక లూప్ లైన్ మా అమ్మ నాంది మ్యాన్ రకం ఏదో చెప్పింది అట్లయితే మిగతా పిల్లలు అందరికీ రావాలి కదా కాదు మరేంటి ఏమనండి అంతా నా కర్మ అండి అందాం హోల్మ ండి నేను అదే కాయం చేసుకో అన్నా మన తెలియక తెలిసి మాట రోజుక ఒకడని అంటాడు ఆఖరికి నాస్తికుడు కూడా అంటాడు ఈ మాట
(03:37) కర్మరా బాబు అంటాడు అయితే దానిని మీరు పట్టుకోవాలి నోరు కాదు హృదయంతో అడగాలి అప్పుడు ఆమెకి ఏం చెప్పానంటే అమ్మ కర్మ అంటున్నావు కదా అయితే అది ఏంటి అన్న ఏమనండి మీరే చూసి చెప్పండి అంది మళ్ళీ ఇదొక బేరం అలా చూసి చెప్పేలాగేదే మేమ సబ్బరంగా బోరు పెట్టుకుంటాం పిచ్చ కలెక్షన్ ఉంటది ఆ ఏం కుదరవు ఎవడిదో వాడే చూడాలి ఎందుకంటే అంటే సమాచార హక్కు అన్నది మానవుడికి ఎలాగైతే ఇక్కడ ఉన్నదో విశ్వంలో కూడా సమాచార హక్కు ప్రతి ఒక్కడికి రైట్ రాయల్ కాకపోతే మీరు వినాలి అడుగుతున్నారు దేవుడా ఏం చేసాను దేవుడా అంటున్నారు ఎక్కడ వింటున్నారు మీకు ఫోన్ చేసి చెప్తే
(04:12) వింటారా పోనీ ఫోన్ చేశడు పై నుంచి ఎవడో ఫోన్ చేసి అమ్మాయి నీకు క్యాన్సర్ వచ్చింది కదా నువ్వు ఫలానా కర్మ చేశాను అంటే ఎవ్వడరా బాడుకో రాంగ్ నెంబర్ అంటారు [నవ్వు] పోనీ ఇంటికి వచ్చి చెప్తే ఊరుకొంటారా చావుకొడతారు. అంటే మనము విశ్వసించం దానికి ఏకైక దారి ఉన్నది ఏంటంటే మనోనేత్రంతో చూడాలి. మనోనేత్రంతో చూడాలంటే బాగా ధ్యాన సాధన చేయాలి దానితో తెలుస్తుంది.
(04:34) ఇంకా సింపుల్ మార్గం నేను ఇంకా చెప్తా ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఇంకా అనుభవాలు రాని వాళ్ళకి కూడా ఈ మార్గం ఉంది పడుకునే ముందు ధ్యానం చేయండి. మధ్యరాత్రిలో మెలుకు వస్తది లేసి కూర్చోండి 10 నిమిషాలు ధ్యానం చేయండి ధ్యానం చేసి నేను ఈ క్యాన్సర్ అనుభవిస్తున్నాను అంటే ఎవరికి చేశాను మాస్టర్స్ మీ ఇష్టం ఎవరినన్నా అడగండి విశ్వాత్మ బాబా మీ ఇష్టం ఏ పేరని పిలవండి బట్ నేను ఎవరికి చేశను అని అడుగు మళ్లా ధ్యానం చేయ నిద్రపో అంతే 11 డేస్ చేయండి మీకు ఇదే ఆన్సర్ ఇది అందరికీ ఇది అన్నిటికి ఇదే ఆన్సర్ పడుకునే ముందు ధ్యానం చేయండి మధ్యరాత్రిలో మెలుకు రావాలని కోరుకోండి మెలుక వస్తది లేసి
(05:07) కూర్చోండి 10 నిమిషాలు ధ్యానం చేయండి ఎక్కువసేపు కూడొద్దు క్వశ్చన్ అడగండి ఎందుకు వచ్చింది ఇది టెలి పతిగా మారి పైకి వెళ్ళిపోతుంది మరలా ధ్యానం చేస్తూ నిద్రపోండి అప్పుడు అటు నుంచి ఆన్సర్ వస్తది అప్పుడు నిద్రపోతారు కాబట్టి ఆ నిద్రలో మీకు డీప్ స్లీప్ లో మీ కాన్షస్ అన్కాన్షస్ స్టేజ్ లోకి వెళ్లి జాగృతవస్థ నుంచి స్వప్నావస్థ నుంచి శుషుప్తి అవస్థలోకి వెళ్ళినప్పుడు మీకు చక్కగా కల కనిపిస్తది.
(05:28) నాది పూచి కొన్ని వేల మందికి నేను అది చూపించుకునే మార్గం అందించాను నేనేం చూపించను నాకు అలాంటి బేరాలు ఏమ లేవు మీరే చూసుకోవచ్చు పెద్ద కష్టం ఏం కాదు ఇది అయితే అప్పుడు ఆమెక ఏం కనపడింది అంటే ఆమెక ఏంటి ప్రాబ్లమ క్యాన్సర్ కన్నా భయంకరమైన బాధ ఏంటంటే అది కాల్చేటప్పుడు వాసన వస్తది ఆ క్యాన్సర్ పేషెంట్లని అడగండి చెప్తారు శరీరాన్ని కాలుస్తారు కదా కరెంట్ పెట్టి వాసన వస్తది స్కిన్ కాలుతుంటే అది ఎంత నరకం తెలుసా అండి అంది ఆమె ఓకే ఆమెకి ఏం కాల వచ్చిందో చెప్తాను మీకు నేను ఆమెక ఏం కాల వచ్చిందంటే ముగ్గురు చిన్న పిల్లల్ని ఒకడు గదిలో పెట్టి వాళ్ళ మీద కిరోసిన్
(06:04) పోసి నిప్పు పెట్టి తగలపెడుతున్నాడు. ఒకడు పంచి కట్టుకొని ఫాండ్ ఏదో టోపీ పెట్టుకొని ఉన్నాడు సైనిక అధికారిలా ఉన్నాడు. ముగ్గురు పిల్లలు కాలిపోతుంటే ఏ వాసన అయితే వచ్చిందో ఈమెకి క్యాన్సర్ ఫస్ట్ దశలో ఉన్నప్పుడు కాల్చినప్పుడు అదే వాసన ఫీల్ అయింది. ఇంకా ఇంకా ప్రూఫ్ అక్కర్లే ఇప్పుడు చెప్పండి అక్కడ కాల్చిన వ్యక్తి ఎవరు ఆ ముగ్గురు పిల్లల్ని ఏమినే పక్కోడమే చెప్పడం ఎంత ఇష్టమో మనకి [నవ్వు] మన కథలు కూడా ఇలాగే ఉంటాయి.
(06:38) ఆమె చెప్పింది నాకు ఫోన్ చేసి చెప్పింది సార్ సార్ నేను ఆ వాసన ద్వారా గుర్తుపెట్టాను. ఎందుకంటే ఇక్కడ కాల్చేటప్పుడు స్మెల్ వచ్చింది నాకు అక్కడ వాళ్ళ స్కిన్ కాలిపోతున్నప్పుడు స్మెల్ వచ్చింది కదా రెండు ఈక్వల్ సార్ నేను ట్రూత్ సార్ నేను చూసాను సార్ ఏడ్ చేస్తుంది ఆమె సరే అమ్మా బాధపడొద్దు గతం గతాన్ని మార్చలేం ఇప్పుడు ఏం చేయాలి రియలైజేషన్ దానికి ఒక మార్గం చెప్తా మూడు చోట్ల రియలైజేషన్ ఉండాలి గుర్తుపెట్టుకోండి మూడు ఒకే ట్రాక్ లోకి రావాలి అదేంటంటే మనసా వాచ కర్మణ ఇప్పుడు ఈమె ఏం చేయాలంటే మనసా మనసులో ఏ ఫీల్ రావాలి ఇప్పుడు నొప్పి వస్తది బాధ వస్తది
(07:10) కదా అప్పుడు ఆమె ఏం ఫీల్ రావాలంటే దేవుడా ముగ్గురు పిల్లల్ని సజీవంగా దహనం అయ్యేటప్పుడు ఎంత ఏడ్చారో కదా నాది ఇంకా చాలా బెటర్ వాళ్ళు ఎంత బాధపడ్డారో కదా అని మనసులో ఫీల్ రావాలి ప్లస్ ఇప్లస్ =ప్లస్ ఈ ప్లస్ ని ఆ ప్లస్ కి కలిపితే అప్పుడు జ్ఞానం అనేది ప్లస్ అయిపోతుంది. అప్పుడు తను ఆ ఫీల్ అవుతున్నది. అంటే దాన్ని ఈ పెయిన్ ని మీరు అక్కడ దానితో కంపేర్ చేసుకోవాలి చూసారు కదా విజన్ చూశరు కదా చూడండి పెద్ద కష్టం కాదు ఇది నేను మిమ్మల్ని 10 గంటలు ధ్యానం చేయండి 80 గంటలు ధ్యానం చేయండి అని కూడా నేను చెప్పట్లే హాయిగా పడుకోండి ప్రశ్న
(07:47) అడగండి ధ్యానం చేస్తూ పడుకోవాలి కాకపోతే ధ్యానం అనేది దానికి రూట్ కాజు మళ్లా ధ్యానం చేస్తూ నిద్రపోండి మీకు డ్రీమ్ లో కనిపిస్తుంది. ఎందుకంటే సామాన్యుడికి కూడా అసలు ధ్యానంతో సంబంధం లేనివాళ్ళకి కూడా డ్రీమ్స్ వస్తాయి. అందుకని నేను ఆ మార్గాన్ని సెలెక్ట్ చేసుకున్నా సరే ఆమె ఆ రోజు నుంచి మనసా రెండు వాచ ఎవరో ఒకళ వచ్చి అడుగుతారు అమ్మ ఏమైందమ్మా క్యాన్సరా ఏమైందమ్మా అడుగుతారు అప్పుడు ఏం చెప్పాలి ఈమె ఏందోనండి అనకూడదు నేను గత జన్మలో ముగ్గురిని చంపానండి అందువల్ల నాకు ఇది వచ్చిందండి అని నోరుతెరిచి చెప్పాలి చేసిన పాపం చెబితే పోతుంది సిగ్గుపడకుండా
(08:20) చెప్పాలి సిగ్గుపడకండి చెప్పండి అప్పుడు మీరు చెప్పడం వల్ల వాడే వేరవుతాడు అవునా కాలితే ఎలా అవుతది అని వాడిని కోడిని కాల్చడం మానేస్తాడు. అది మీకు అకౌంట్ లో జాయిన్ అయిపోద్ది. [నవ్వు] ఓకే మూడు కర్మణ కర్మణ అంటే యాక్టివిటీస్ చేయడం ఆల్రెడీ అలాంటి బాధలో ఉన్న వాళ్ళకి మీరు సర్వీస్ చేయాలి. శ్రీరామచంద్రుడు సీతాదేవి పోయిన దుఃఖంలో తిరుగుతుంటే ఆంజనేయుడు వచ్చి ఏమని చెప్పాడు తెలుసా మీకు శ్రీరామచంద్ర ప్రభువు కిషకిందలో శ్రీరామచంద్ర ప్రభు నీ భార్యపై దుఃఖ పడుతున్నావు కదా నీ దగ్గర బలం ఉంది భార్య పోయి దుఃఖపడుతున్న వాడికి సహాయం చేయ నీ
(08:58) భార్య నీకు దొరుకుద్ది అని చెప్తాడు ఆంజనేయుడు ఆంజనేయుడు చెప్పిన గొప్ప కర్మ సిద్ధాంతం అది అనగానే అయితే ఎవరు పోయి ఏమనా ఏడుస్తున్నారు అంటాడు తీసుకెళ్తాడు సుగ్రీవుడు సుగ్రీవుడు భార్యని వాళ్ళ అన్న ఎత్తుకుపోయాడు వాడి దగ్గర బలం లేదు నీ దగ్గర బలం ఉంది వాడికి సహాయం చెయ్ నీ భార్య నీకు ఖచ్చితంగా దొరుకుద్ది అంటాడు వెంటనే శ్రీరాముడు వాలిని వధించి ఆయన భార్యని ఆయనకి ఇప్పిస్తాడు ఈయన భార్య ఈయనకు దొరికింది.
(09:23) దాని పేరు కర్మణ యక్టివిటీస్ దాన్ని మన స్పిరిచువల్ భాషలో కూడా పశ్చాత్తాపం పరివర్తన ప్రాయచిత్తం అంటారు పశ్చాత్తాపం అంటే రియలైజ్ అవ్వడం పరివర్తన అంటే చూపించడం ప్రాయచిత్తం అంటే సేవ చేయడం అలాంటి వాళ్ళు మీరు చూసుకోండి మీకు ఏ జబ్బు ఉందో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఎలాంటి శారీరక సమస్యలు ఉన్నాయో కచ్చితంగా అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు నేను నేను డామ్ షూర్ చేస్తాను కావాలంటే మీరు చూసుకోండి వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు పాలు అయిపోయి ఉన్న దగ్గరికి ఎవడో వచ్చి అడుగుతాడు డబ్బులు ఇవ్వని [నవ్వు] అప్పుడు ఏం చేయాలి వీడు నా దగ్గర ఉన్న సరే
(09:54) అది ధనంలోకి వెళ్ళినప్పుడు చెప్తాను ముందు మన శారీరక బాధలు అర్థమైింది కదండీ శారీరక బాధలు అన్నిటికి ఈ రోజు నుంచి మీరు చెక్ పెట్టేయండి

No comments:

Post a Comment