Friday, June 26, 2026

"ఆందోళన"(Anxiety) అంటే ఏమిటి దాన్నెలా జయించాలి?#jvv #brahmareddy #vbr

"ఆందోళన"(Anxiety) అంటే ఏమిటి దాన్నెలా జయించాలి?#jvv #brahmareddy #vbr

Author Name:DR BRAHMA REDDY VENNAPUSA

Youtube Channel Url:https://www.youtube.com/@DRBRAHMAREDDYVENNAPUSA

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-SKI5WX6UT4



Transcript:
(00:00) ఆందోళన యంజైటీ స్ట్రెస్ ని అలివి కాకుండా రిసీవ్ చేసుకుంటే మానసికంగా కలిగే ఫినామినా ఆందోళన ఆందోళన శరీరానికి రాదు మనసుకై వస్తది నేను ఆందోళన గురైనా అనిఅంటే నేను అంటే ఏందో మనకు ముందు తెలియాలా నేనంటే నా శరీరము నా శరీరం యొక్క లక్షణాలు ప్లస్ ధర్మాలు నా మెదడు నా మెదడు యొక్క లక్షణాలు ప్లస్ ధర్మాలు అంతా కలిపితే నేను శరీరము మెదడు వీడింటి యొక్క పనులు ఈ టోటాలిటీనే నేనుని పిలుస్తాం నా తలకాయి నా చెయి అంటే శరీరం గురించి మాట్లాడుతున్నాం నా మనసు అంటే నా మెదడు చేసే పని గురించి మాట్లాడుతున్నా మెదడు చేసే పనిని మనసు అంటారు
(00:46) కాబట్టి ఆ డెఫినిషన్ మనం దగ్గర పెట్టుకుంటే ఫిలాసఫీలో చాలా పెద్దఎత్తున మాట్లాడుతారు నేను అనగా ఎవడికన్నా తెలుసా అని అవును నాకు తెలుసు అదే నేను చెప్తున్నా మీకు నేను అంటే నా శరీరం నా మెదడు ఈ రెంటి యొక్క లక్షణాలు ధర్మాలు లక్షణాలు అంటే బయటికి కనపడేవి ధర్మాలు అంటే లోపల ఉండేవి అయిపోయా డెఫినిషన్ అయిపోయింది ఇంకా గొడవ లేదు దాని మీద ఇప్పుడు నేను అనేవాడికి ఆందోళన వస్తుంది.
(01:13) ఎక్కడెక్కడ వస్తదో ఒకసారి మీరు చూడండి చిన్న పిల్లవాడికి మనలాగా డబ్బులు కుప్పలు కుప్పలు సంపాదించే ఆలోచనలు ఉండవు వాడికి తినడానికి వస్తువులు కావాలా ఆడుకోవడానికి వస్తువులు కావాలి ఇంతే వాళ్ళ కోరిక అవి దొరకకపోతే వాడికి ఆందోళన వస్తది చదువుకునే పిల్లలకి మార్కులు ర్యాంకులు కావాలా అవి దొరకకపోతే వాళ్ళకి ఆందోళన వస్తది చదువు చెప్పే టీచర్లకి నీ దగ్గర చదువుకునే పిల్లలకి దండిగా ర్యాంకులు రావాలా రాకపోతే ఆందోళన వస్తది మీకు స్కూల్ నడిపే యాజమాన్యానికి తమ స్కూల్లో ఎక్కువమంది పాస్ కావాల ఎక్కువమందికి ర్యాంకులు రావాలి రాకపోతే ఆందోళన వస్త డిఏఓ కి ఆయన పని చేసే
(01:56) జిల్లాలో ఎక్కువ స్కూల్ మంచి రిజల్ట్ వచ్చినట్టు కనపడాలి ఇక అంతే ఆయనకి పెద్ద కోరిక ఏమ లేదు ఈ కోరిక చిన్నదేం కాదు స్కూల్ అన్ని నేడిపించే కోరికే కానీ దాంతో ఆయనకి ఆందోళన వస్తది. రోగికి ఎట్ల వస్తది ఆందోళన ఈ రోగం బాగైతదో బాగకాదో బాగైతదో బాగకాదో బాగైతదో బాగకాదు బీట్ అండ్ ట్రాక్ థింకింగ్ ఒక ఆలోచనని పదే పదే అదే రూట్లో చేస్తూ పోతే దాన్ని ఆందోళన అంటాం.
(02:25) ఆలోచన అంటే ఒక సమస్య పరిష్కారం కోసం చేసే ప్రయత్నం పేరు అది మానసికంగా చేసే ప్రయత్నం పేరు ఆలోచన ఆలోచన ప్రమాదకరం కాదు ఆలోచన ఇబ్బంది కలిగించదు ఆందోళన ఇబ్బంది కలిగిస్తది ఫలితం రాదు ఒక ఫలితం కోసం ఏ పని మనం చేసినా నిన్ను అది ఇబ్బంది పెట్టదు ఫలితం రాదు ఇక్కడ బీట్ అండ్ ట్రాక్ అదే ఆలోచన పదే పదే చేస్తున్నప్పుడు నీకు ఫలితం రాదు ఈ రోగం బాగైతదో బాగోదో అనుకున్నావ్ 100 సార్లు ఆలోచించు బాగైతదో బాగా తెలియదు.
(02:56) ఎన్నిసార్లు అది ఆలోచన చేసినా ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది దీనికి కారణం ఏంటి సరైన కారణం ఏంటి ఇది చెప్పగలుగుడు ఎవడు ఆ డాక్టర్ దగ్గరికి పోతే వాడు ఏం చెప్పాడు వాడు చెప్పేది నమ్మడానికి వీలు కాతే ఇంకొకడు ఎవరి దగ్గరికి పోవాల ఇదంతా ఆలోచన ఈ ప్రాసెస్ లో మనిషి బిట్ట్రాక్ట్ థింకింగ్ లోకి వెళ్ళడు అందువల్ల సమస్యకు పరిష్కారం ఎతికే క్రమంలో చేసే ఆలోచన ప్రమాదకరం కాదు అవసరమైంది అది అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు కానీ ఒక ఫలితం దగ్గరికి వెళ్లకుండా అక్కడక్కడే తిరిగే ఆలోచనని మనం ఆందోళన అన్నాం ఇది ఇబ్బంది పెడతది దీని వల్ల దాదాపు 40 రకాల
(03:40) రోగాలు వస్తాయి. టెన్షన్ హెడేక్ అంటారు టెన్షన్తో హెడేక్ టెన్షన్ అంటే ఆందోళన గుండె జబ్బులు వస్తాయి బీపి పెరుగుతది క్యాన్సర్లు వస్తాయి కొన్ని షుగర్ జబ్బు వస్తది పిసిఓడి అనే రోగం వస్తది ఆడపిల్లలకి పాలిసిస్టిక్ డిసీజ్ అంటారు ఓవరీలో వస్తది థైరాయిడ్ రోగం వస్తది చర్మానికి పులిపిర్లు వస్తాయి ఒక నల్లరంగు వస్తది ఆస్తమా దబ్బు వస్తది కడుపులో అల్సర్ వస్తది ఇవన్నీ ఆందోళనతో వచ్చేవి అంటే బీటన్ ట్రాక్ థింకింగ్ వచ్చేవి ఒక ఆన్సర్ దగ్గరికి వెళ్ళకుండా అక్కడక్కడ తిరిగి ఆలోచనతో వచ్చేవి అందుకోసం మనం దీన్ని వదిలించుకోవాల అది నష్టం కలిగిస్తది కాబట్టి
(04:21) వదిలించుకోవాల ఇది వదలడానికి కి అతి ముఖ్యమైన సింపుల్ మెథడ్ ముందు చెప్తా ఈ మెథడ్ ని మన విద్యాలయాల్లోనే నేర్పాల న్యాయంగా అయితే ఈ మెథడ్ని నేర్పించే దేశాలు కొన్ని ఉన్నాయి. స్కాండినేవియన్ దేశాలు ఫిన్లాండ్ నార్వే స్వీడన్ డెన్మార్క్ చైనా జపాన్ హాంగ్కాంగ్ సౌత్ కొరియా టైవాన్ సింగపూర్ ఈ దేశాల్లో విద్యాలయాల్లో నేర్పిస్తారు.
(04:48) దాదాపు 25 ఏళ్ల క్రితం ఈ పద్ధతిని చైనా విద్యాలయాలు నేర్పించడం మొదలపెట్టినాక హైలీ ఫ్రూట్ఫుల్ పీపుల్ అక్కడ తయారు కావడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ప్రభుత్వం ఇయలేదు కానీ ప్రతి ఒక్కరికి పని కల్పించింది. ఈరోజు ప్రపంచంలో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా చైనా ఈరోజు మారింది. ప్రపంచం అన్ని దేశాలకు ఎగుమతి చేస్తారు వస్తువుల్ని ప్రతి గ్రామము ఒక మానుఫ్యాక్చరింగ్ హబ్ కింద మారింది.
(05:17) సమస్యలని ఐడెంటిఫై చేశారు సమస్యలకు పరిష్కారం అనేదాన్ని విద్యాలయంలో నేర్పించారు. ఇలాంటి విషయాన్ని నేర్చుకున్న స్కాండినేవియన్ దేశాలు నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజల కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. హైయెస్ట్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఉన్న దేశాలు ఈ నాలుగు ఉన్నాయి. వాళ్ళకి మెథడ్ నేర్పించినారు మెథడ్ నేర్పించినాక సంతోషమే నీకు ఇంకా టెన్షన్ ఉండదు.
(05:47) ఆ మెథడ్ పేరు శాస్త్రీయ దృక్పదము శాస్త్రీయ పద్ధతి అని పిలుస్తారు దాన్ని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక సమస్య ఎదురైనప్పుడు ఈ సమస్యను శాస్త్రీయంగా అనలైజ్ చేసి దీనికి ఉన్న సరైన జవాబును ఎతకడం అది దాని అర్థం. మనకి అనేక రకాల జీవితాలు ఉన్నాయండి పర్సనల్ లైఫ్ ఉంది ఫ్యామిలీ లైఫ్ ఉంది సోషల్ లైఫ్ ఉంది మనకి సామాజిక జీవితం వృత్తికి సంబంధించిన జీవితం ఉంది ప్రొఫెషనల్ లైఫ్ కొంతమందికి అభిరుచులకు సంబంధించిన జీవితం ఉంది పాటలు పాడేవాళ్ళు దర్శకత్వం ఇంచేటోళ్ళు మిమిక్రీ చేసేటోళ్ళు మ్యాజిక్ చేసేటోళ్ళు ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు వృత్తులు ఇవి అవి అభిరుచులు
(06:28) ఇవి ఈ అభిరుచికి సంబంధించినవి అభిరుచి దగ్గర డబ్బుల ప్రశక్తి ఉండదు వృత్తిలో డబ్బుల ప్రసక్తి ఉంటది అంటే ఆ వృత్తి వల్ల నీకు ఆదాయం వస్తది బతుకుతా ఉంటావు అభిరుచి ఆదాయాన్ని ఆశించదు. అది ఇస్తే ఆదాయాన్ని మళల వృత్తి కింద మారిపోద్ది. ప్రొఫెషనల్ యాక్టర్ అయతాడు అతను యక్టింగ్ అభిరుచి డబ్బు కోసం యాక్టింగ్ చేస్తే ప్రొఫెషన్ అవుతది.
(06:53) ఇక చివరిది ఉద్యమాల్లో పని చేసేటవాళ్ళు ఉంటారు సామాజిక ఉద్యమాల్లో ఎక్కువమంది ఉండరోళ్ళు అది ఒక జీవితం అంటే ఆరు రకాల జీవితాలు నేను చెప్పా అన్ని రకాల జీవితాల్లో సమస్యలు ఉంటాయి ఎక్కడికక్కడే ఆ సమస్యని పరిష్కరించుకోగలిగినప్పుడు అంతా మనిషికి ఆందోళన ఉండదు. పరిష్కారం దొరికితే ఆందోళన ఉండదు అది ఎట్లాంటి పరిష్కారం అయినా గాని అది సరైందని ఆ మనిషి అనుకుంటే ఇక ఆందోళన ఉండదు అది సరైన పరిష్కారమా కాదా అనేది మనకు తెలియదు కానీ సమస్య ఎదురైన వ్యక్తి ఇది సరైంది అనుకుంటే క్లోజ్ గా ఇంకా సమస్య అడిగి లేదు అది సరైంది కాదని నీకు తెలిస్తే అది కాదు కదా అని నువ్వు అనుకుంటా ఉంటావు
(07:35) కానీ అతనికి కూడా సరైంది కాదు అనిపించేదాకా అతను కదలడు సమస్య ఉందనుకుంటేనే మనిషి కదులుతాడు సమస్య ఉంటేనే కదులుతాడు రెండు వాక్యాలకు తేడా ఉంది ఏదో అధికదారులు ఉన్నాయి సమస్య అని నేను అనుకుంటున్నా అధికారులు సమస్య అని అనుకోలే కొంతమంది వాళ్ళు కదలరు కులము మతము ఈ దేశంలో సమస్య అని నేను అనుకుంటున్నా నేను కదులుతా అది సమస్య ఎట్లైతదయ్యా అన్నాడు అనుకోకడు వాడు కదలరు బాగుంది కదా అంటాడు అంతే చనిపోయినాక ఏమైత నన్ను అడిగారు ఒకరు నేను చదువుకొని సై ప్రకారం శవంగా మారతాం ఇంట్లో పెట్టుకుంటే కంపుకొడతాం నీకు అత్యంత ప్రీతి పాత్రమైన నీ తండ్రి
(08:19) తల్లి అని ఇంట్లో పెట్టుకోము తల్లి తండ్రి అయినా కంపుకొట్టేదే కావాలంటే మీటింగ్ చెప్పుకొని మంచి మాటలు చెప్పుకుంటా కానీ ఇప్పుడు శవాన్న అయితే పెట్టుకోను తీసుకెళ్లి బూడి చేస్తే మట్టిలో కలిసి ఎరువు అయతాం కాలు పెడితే కాలు విషయం అయతాం కార్బన్ డైాక్సైడ్ అయితాం నాకు తెలిసింది ఇదే కొంతమంది అట్ట అనుకోరు సూక్ష్మ శరీరం ఒకటి ఉంటది లోపల మనిషి ఆకారంలోనే ఉంటది అది చిన్న జీవి ముక్కులోనుంచి బయటికి పోతది అందుకని ముక్కుకి దూది అడ్డం పెడతారు పోనీయకుండా ఇంకాసేపు ఉంచుదామని అప్పుడు నోరు తెరిస్తే నోట్లో నుంచి అనపోద్దిగా రెంటి కనెక్షన్ ఉంది కదా అని చెప్పి ఒక కథమ్మకు చెప్పారు
(08:56) మా చిన్నప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా ఈ సూక్ష్మ జీవి బయటికి వెళ్ళిపోతాది మన కల వస్తాయి ఎక్కడెక్కడ తిరిగినట్టు అలా తిరుగుతున్న సూక్ష్మ జీవికి మధ్యలో దప్పికయింది దప్పికే ఒక ఇంట్లో దూరితే కుండలో లో నీళ్ళు ఉంటే దాంట్లో దూరి తాగడం మొదలు పెట్టింది. ఆ ఇంటి యజమాని ఏందబ్బా బుడుకు బుడుకని శబ్దం వస్తుందని మూత పెట్టింది.
(09:18) మూత పెట్టాగా సూక్ష్మ శరీరం బయటికి రాలేక ఇరక్కపోయింది. తకలాడుతుంది బయటికి రావడానికి ఈలోపల నిద్రపోయినటువంటి సచ్చాడు అనుకొని పని స్వశానానికి పట్టుకెళ్లి కట్టలు పెట్టి నిప్పంటించినాక ఇప్పుడు ఆడ మూత తీసినాడు పరిగెత్తుకొచ్చి దూరింది లేసి కూర్చున్నాడు వీడు ఈ కథ నేను విన్నా అదే నేను చెప్తున్నా ఇదేనా నిద్రలో కళ్ళలు ఎందుకు వస్తాయి ఈరోజు మనిషికి కలిగిన విజ్ఞానం ఏం చెప్తుంది మనిషి మెదడు లోపల ఏదైతే నిల నిలవఉన్నదో సమాచారం ఈ సమాచారం నిద్రపోయినప్పుడు కూడా మెదడు చూసుకుంటా ఉంటది.
(09:59) అయితే బయట ప్రపంచంలో ఉన్నట్టు చూసుకోదు బిజేరీగా చూసుకుంటది విచిత్రంగా చూసుకుంటది. బయట ప్రపంచంలో మనుషులు గాలిలో ఎగరరు కానీ తలకాయలు ఎగిరే పక్షులు ఉన్నాయి తలకాయలో మనుషుల శరీరాలు ఉన్నాయి రెండింటికి లింక్ వేసుకొని ఎగురుతది మనిషి కలలో ఎగురుతాం నిజ జీవితంలో దారిలో వరసపెట్టి డబ్బులు ఎవడు పారేసుకోడో పారేసుకుంటే ఏరుకుంటూ పోతాం కలలో డబ్బులు పారేసుకుంటే ఏరుకుంటూ పోయినట్టు చేతులు పట్టకుండా ఏరుకున్నట్టు నాకు 10 సార్లు కల వచ్చింది నిద్రలేచి వచ్చి ఒక రూపాయి లేదు రూపాయలు తెలుసు ఏరుకోవడం తెలుసు ఏరుకునే పద్ధతి తెలుసు అయన్నీ కంబైన్ అయిపోయినాయి
(10:42) నా కళలో కంబైన్ దొరుకుతా ఉన్నాయి దొరుకుతా ఉన్నాయి దొరుకుతా ఉన్నాయి అరే చెయి పట్టకండి దొరికాక మెలుక వచ్చింది చూస్తే రూపాయలు బయట ప్రపంచంలో ఒక లాజిక్ ఉంటది ఈ లాజిక్ నీ కలలో ఉండదు అందుకనే గాలి ఎగిరినట్టు వస్తది ఒకసారి కలలో దెయ్యం మీదకి తొక్కినట్టు వస్తది ఊపిరాడదు అరిసి అరిసి అరిసి ఒక తోపిడట దోసి లేసి కూర్చునేటప్పటికి పై దెయ్యం అనుకుంటాడు యాక్చువల్ గా వాడికి ఉన్నది గుండె జబ్బు పడుకుంటే ఊపరితిత్తులో నీరు చేరి ఆయాసం వస్తది పైనఎక్కి తొక్కినట్టు వస్తది లేసి కూర్చోగానే ఆయాసం తగ్గిపోద్ది అదండి అట్లాంటి కల ఎవడికి వచ్చినా దయచేసి
(11:26) డాక్టర్కి చూపించ అంతేగని దెయ్యం ఎక్కి తొక్కింది లేవగానే దెయ్యం బారిపోయింది అనుకుంటే పోతారు తొందరగా సైన్స్ చెప్ చెప్తా ఉంది విజ్ఞాన శాస్త్రం చెప్తా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆ సైన్స్ దగ్గరికి వద్దాం కరెక్ట్ ఆన్సర్ దొరికితే నీకు ఆందోళన ఉండదు అది సారాంశం అది కరెక్ట్ ఆన్సర్ని నువ్వు స్వీకరించాలా అది కండిషన్ నేను చచ్చిపోయానా స్వర్గం పోతాను కరెక్ట్ ఆన్సర్ దొరికింది ఒకడికి వాడికి కూడా టెన్షన్ ఉండదు హ్యాపీగా చచ్చిపోతాడు చచ్చిపోతే ఎట్టరా అంటే ఏమైతే స్వర్గానికి పోతా అంటాడు వాడు ఎంత సింపుల్ గా చెప్పేసాడు చూడు అంటే ఫిక్స్ అయిపోయినాడు
(12:02) అతను స్వర్గానికి పోతానుఅని అతనికి కూడా టెన్షన్ ఉండదు స్వర్గానికి పోతాడో లేదో నాకు తెలియదు. నా వరకు నాకైతే బూడి చేస్తే ఎరువు కావడం కాలు చేస్తే కార్బన్ డైాక్సైడ్ కావడం నాకు తెలుసు నేను చచ్చినా అంతే మీరు ఎవరు పోయినా అంతే ఇంతకంటే ఏం లేదు ఇక మిగిలేది ఏందంటే నా గురించిన జ్ఞాపకాలు కొన్నాలు గుర్తుంటాయి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి ఏడాదిక ఒకసారి మీటింగ్ చెప్పుకొని అంతటోడు ఇంతటో చెప్తారు చచ్చిపోయినాక చెప్తే ఏం లాభం అండి నాకు బతికుఉండంగా చెప్పండి అందుకనే నేను బతికుండంగానే సంతాపస పెట్టుకోవాలిఅనుకుంటున్నా ఏమనా నాలుగు మంచి మాటలు చెప్పదలుచుకుని చెప్పండి దాని
(12:38) ఆయనకు అద్భుతమైన వాక్యం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు మర్చిపోకండి మీరందరూ చనిపోయినాక నాకు పుష్ప గుచ్చాలు తెచ్చినా శవం మీద పెడతారురా వద్దు బతికిన్నప్పుడు ఒక పువ్వుఇచ్చి మంచిగా మాట్లాడనిరా అన్నాడు ఎంత మంచి మాట చెప్పాడు ఆయన చచ్చిపోయినాక సంతాప సోల పోవడం దండగా మారిన కార్యక్రమం నన్ను అడిగితే లెక్కలు వేసుకుంటారు వచ్చినారు లేదు వీళ్ళని ఆ భయం కోసం పోతుంట అప్పుడప్పుడు నేను రాలేదని తిట్టుకుంటాడేమోని వాడితో తిట్లు తిని ఇంట్రెస్ట్ లేక నాకు లేకపోతే నాకు సంతాప సభలు అసలు ఇష్టం ఉండదు బతికి పోయి కలవాలి అనేక మందిని నేను బతికుండంగా కలిసిన నేను
(13:15) కలిసిన నెల చచ్చిపోయినవాళ్ళు ఐదారు ఉన్నారు తర్వాత పేరు వచ్చింది నాకు ఈయన పోయి కలిస్తే చస్తారని మళళ అదిఒక సావు ఆ తర్వాత తగ్గించినా నేను ఫ్రీక్వెంట్ గా పోవడం తగ్గించి ఎందుకలే మళ్ళీ ఇదొక పేరుని అలా నమ్మినటువంటి వాడు అతను నమ్ముతాడు హ్యాపీగా ఉంటాడు. జవాబు తెలిసింది అనుకున్నవాడు హ్యాపీగా ఉంటాడు. సమస్య పరిష్కారం అయింది అనుకున్నవాడు అది సరైందా కాదా అక్కడ నేను ఉన్నా ఇప్పుడు ఒక సమస్యకు సరైన పరిష్కారము ఏంది అన్నప్పుడు ఆ పరిష్కారం సార్వత్రికమై ఉండాలి సార్వత్రికము అంటే ఆ పరిష్కారం ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా అలా పని చేసేదై ఉండాలి
(13:57) ఇది విజ్ఞాన శాస్త్రం చెప్తున్న విషయం దానిని మళల ప్రయోగానికి పెడితే అదే రిజల్ట్ వస్తది నిప్పుకు కాల్చే ధర్మం ఉన్నది అన్నా నేను నిప్పును గురించి చెప్పమంటే ఇది కాలుస్తది అన్నా కండిషన్ చెప్పమన్నాడు నిప్పుని ఏ ఆచాదన లేకుండా చర్మం మీద 30 సెకండ్లు పెడితే కాలుతుంది బబ్బు వస్తుంది నొప్పి చేస్తది అని చెప్పారు ఇది ఎవరికైనా కరెక్టు ఎవరిలోనైనా కరెక్టే ఎప్పుడైనా కరెక్టే కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి ఇంక తిరగలేదు దానికి నేను ఒక చిన్న ప్రయోగం మీకు ఇప్పుడు చూపిస్తా ఇది కాలిది పట్టుకో సార్ అవునా ఇది ఫుల్ వాటిల్
(14:45) అంతేనా రైట్ ఇందులో నీళ్లు ఉన్నాయి ఇందులో నీళ్లు లేవు ఇది ఖాళీది కాదు వాస్తవంగా దీని లోపల కూడా ఏదో ఉంది దాని పేరు గాలి అది ఎట్టో తెలియదు అది మూత తీసి నీళ్లల్లో ముంచితే బుడుగు బుడుగు బుడుగుని బుడగలు వస్తాయి అంటే గాలి అన్నమాట ఇప్పుడు ఈ చిన్న ప్రయోగం ఏంటంటే నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా మీరు జవాబు చెప్పాల ఈ రెండు బాటిల్స్ ఒక ఎత్తు నుంచి ఒకే ఎత్తు ఒకేసారి వదిలేస్తే ఏది ముందు నేల మీద పడతది నీళ్లు ఉన్న బాటిల్ ముందు పడతది ఎంతమంది చేతులెత్తండి ఒకసారి ఆరు తేలిగ్గా ఉంది కాబట్టి ఈ బాటిల్ ముందు పడతది ఒకటి రెండు ఒకేసారి పడతాయి
(15:31) పర్ల ఎక్కువ మంది ఉన్నారు కానీ ఇంకొంతమంది చేతులు ఎత్తలే మీరు ఎందుకు చేయి ఎత్తరు అంటే తప్పు చెప్తామేమో అనే బెరుకు పిల్లలు కూడా చేతులు ఎత్తుంది అందుకే టీచర్ ముందు ఎటువంటి ముఖమాటం లేకుండా తప్పు చెప్తామేమో ఏ చెప్తే అని అనుకోగలిగిన పిల్లలే అభివృద్ధి అవుతారు నోరు మూసుకున్న పిల్లలు అభివృద్ధి కారు మీరు మీ క్లాస్ రూమ్లో చేయాల్సిన మొదటి పని తప్పో ఒప్పో నోరు తెరిసి చరవాల్సిందే అట్ అరచటం నేర్పిస్తే చాలుతుంది మీ పిల్లలు బ్రహ్మాండంగా బతుకుతారు మీరు సబ్జెక్ట్ చెప్పకపోయినా పర్వాలేదు బ్రహ్మాండంకి ర్యాంకులు రాకపోయినా పర్వాలేదు ఈ నోరు తెరిచి మాట్లాడడానికి
(16:14) ధైర్యం చేసినోళ్ళు బతుకుతారో ఈ ఒక్క స్కిల్ నేర్పించండి చాలు అంటున్నా నేను ఈ ప్రయోగం చివర చేస్తా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఒక సత్యం ఉంది ఆ సత్యం ప్రయోగంలో తేలుతది ప్రయోగం అనగా పని ఏంది ఆ పని ఒక స్టేట్మెంట్ మనం ఇస్తే అది సరైందో కాదో తేల్చే పని దాని పేరు ఈ రెండు బాటిల్స్ ఒకేసారి పడతాయి ఒక స్టేట్మెంట్ బరువు ఉన్నది ముందు పడుతుంది రెండో స్టేట్మెంట్ గాలి మాత్రం ఉండేది ముందు పడుతుంది మూడు స్టేట్మెంట్లు ఒకే ప్రయోగం ఈ మూడింట్లో ఏది కరెక్టో చెప్పేస్తది.
(16:51) కానీ తీసుకునేటప్పుడు ఏ స్టేట్మెంట్ కి ఆ స్టేట్మెంట్ే తీసుకుంటాం. స్టేట్మెంట్ ఇచ్చిన అతను స్టేట్మెంట్ రాయమంటాం అది కరెక్టా కాదా చూస్తాం ప్రయోగం చేస్తే తెలిసిపోద్ది ప్రయోగం అనగానే ఇప్పుడు జరగాలా ఇక్కడ జరగాలా మనం చేయాలా అప్పుడే ప్రయోగం అంటాం చేసే మనిషి ఉండాలా చూసే మనిషి ఉండాలా ఒక్కోసారి చేసేవాడు చూసేవాడు ఒకటే అయి ఉండొచ్చు మనిషి ఫిక్స్ కావాల ఫస్ట్ ఎక్కడ ప్రయోగం జరుగుతుంది ప్లేస్ ఫిక్స్ కావాలా ఎప్పుడు ప్రయోగం జరుగుతుంది టైం ఫిక్స్ ఫిక్స్ కావాల ఈ మూడు ఫిక్స్ కాకుండా ప్రయోగం అనే మాటే లేదు ఒక స్టేట్మెంట్ ని పరీక్ష చేసే మెథడ్ అది
(17:32) అందుకని ఎప్పుడు ఏది చూసినా ఇది ఎట్లా జరిగింది చెప్పమని అడుగుతాం నీకు ఎలా తెలుసు చెప్పమని అడుగుతాం రెండు ఒకేసారి పెడతాయని మిమ్మల్ని అడగొచ్చు బరువు ఉంది కాబట్టి నీళ్ళఉన్న బాటిల్ ముందు పడుతుంది ఎట్టా తెలుసు నీకు అని అడగొచ్చు బరువు తక్కువ ఉన్నది గాలి ఉన్న బాటిల్ ముందు పడుద్దని నీకు ఎట్లా తెలుసు అని అడగొచ్చు మనిషికి తెలుసుకునే మార్గం మూడే నాలుగోది లేదు మొదటిది భాష రెండు ఊహ మూడు ప్రత్యక్షంగా ఇంద్రియాల ద్వారా చూడడమే దేర్ ఇస్ నో ఫోర్త్ మెథడ్ భాష ద్వారా తెలియడం అంటే ఒక బుక్కులో రాసిఉంది చదివా ఫలానోడు చెప్తే విన్నా అది భాష అంటే ఊహ
(18:14) అంటే ఇది ఎక్కువ బరువు ఉంది కాబట్టి ముందు పడద్దని ఊహించిన ఊహించిన అంటే ఇంకా నీకు తెలియదని అర్థం ప్రయోగం పూర్తి అయితేనే తెలుస్తది అంటే ప్రత్యక్షం దగ్గరికి వెళ్లాల్సిందే ప్రత్యక్షం అంటే ఇదివరకు నేను చేశ చూశ కాబట్టి నేను చెప్తున్నా అన్నావు. ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు ప్రత్యక్షం అని అర్థం కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఐదు ఇంద్రియాలు ఇంద్రియాల ద్వారా నాకు తెలిసింది అని అర్థం ప్రత్యక్షం అంటే ఈ మూడు మెథడ్స్ ని జ్ఞాన సంపార్జన మెథడ్స్ అంటారు.
(18:48) సరైన జ్ఞానం రావడానికి ఈ పద్ధతులే మనిషి వాడతారు. కానీ ఒక సమస్య మానవుడికి ఎదురైంది ఇప్పుడు కాదుమూడు లక్షల ఏళ్ల క్రితం మనం పుట్టి హోమోసపియన్స్ గా ప్రయాణం మొదలెట్టినప్పుడు ఎదురైంది. అప్పటి నుంచి తిప్పలు పెడతానే ఉన్నాడు మనిషి భాష ఫైనల్ కాదు ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి ఊహ కూడా ఫైనల్ కాదు ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి నేను బస్సు ఎక్కుతున్నా ఎక్కడ పోతున్నావ్ అన్నావు హైదరాబాద్ పోతున్నా ఎన్నింటికి చేరుతా అన్నావ్ ఇప్పుడుఏడు గంటలు అయింది తొమ్మిదికి జారుతా అన్నా నీకు ఎట్ట తెలుసు అన్నా నేను ఊహిస్తున్నా అన్నా తెలుసు అనకూడదు నువ్వు
(19:25) హైదరాబాద్ పోయేదా తెలుసు అనే మాట వాడకూడదు తెలుసఅంటే ఇంద్రియాలకి తెలుసు అని అర్థం నీకు ఇంకా ఇంద్రియాలకి తెలియలేదుగా హైదరాబాద్ జారలేదుగా నేను ఊహించునా అన్నావు ఎట్ల ఊహించును అన్నా ఇదివరకు ఇట్లాఏడు గంటలక ఎక్కితే తొమ్మిది ఇంటికి పోయినా రెండు గంటల తర్వాత హత అనుభవంలో ఊహించినా అన్నావు ఇప్పుడు కరెక్ట్ గా పోతావా అని అడిగినా చేరేదాకా చెప్పలేను అనాల పోయినసారి పోయినా గట్టి ఈసారి పోతా అనకూడదు ఊహ ప్రత్యక్షం దగ్గరికి వచ్చినాకనే పైన లేద అవుతది.
(19:56) ఎందుకంటే ఈ లోపల నీ బస్ కి యక్సిడెంట్ కావచ్చు నీకు హార్ట్ అటాక్ రావచ్చు నీ బండిని ఇంకో బండి గుద్దొచ్చు వాడు వీడు ఇద్దరు పోవచ్చు ఇన్ని ఉన్నాయి పాసిబిలిటీస్ నువ్వు ఎలా చెప్తావు కచ్చితంగా చేస్తాను రెండు గంటల తర్వాత చేరినాక అయితే నో డౌట్ నువ్వు చెప్పొచ్చు చేరినా అయిపోయింది కదా పని పూర్తఅయింది అందువలన ఊహ ద్వారా నీకు కలిగిన జ్ఞానం ఫైనల్ కాదు పుస్తకం ద్వారా నీకు కలిగిన జ్ఞానం ఫైనల్ కాదు పుస్తకంలో లో బరువు ఎక్కువ ఉంటది కాబట్టి అర్ధలీటర్ బాటిల్ ముందు పడతది అని రాసిఉంది ఫైనల్ కాదు ప్రయోగం దగ్గర ఫైనల్ అయితది ప్రత్యక్షం దగ్గర ఫైనల్ అవుతది. ఈ
(20:34) విధానం మన పిల్లలకు నేర్పించాల అది నేర్చుకుంటే ఆ విధానం తెలిసినోడిని శాస్త్రీయ విధానం తెలుసు అంటాం. ప్రతి చోట శాస్త్రీయ విధానాన్ని వాడాలి అని అభిప్రాయం కలిగి ఉండడమే శాస్త్రీయ దృక్పదం అండి ప్రతి చోట అంటే ఎక్కడ నీ పర్సనల్ లైఫ్ లో నీ కుటుంబ జీవితంలో నీ సామాజిక జీవితంలో నీ వృత్తి జీవితంలో నీ అభివృద్ధులకు సంబంధించిన జీవితంలో నీ ఉద్యమ జీవితంలో అన్ని చోట్ల నిరూపించబడ్డ వాటినే స్వీకరిస్తా అక్కడ ఉంటే నీకు శాస్త్రీయ దృక్పదం ఉన్నట్టు అన్ని చోట్ల ఉండం మనం మా ప్రొఫెసర్లు ఉన్నారు అద్భుతమైన ప్రొఫెసర్లు ఆ సబ్జెక్ట్స్ లో ఫార్మకాలజీ ప్రొఫెసర్
(21:20) ఒకాయన ఉన్నాడు మందుల శాస్త్రం చాలా మంచి మంచి ప్రొఫెసర్ అద్భుతంగా చెప్తారు ఆ సబ్జెక్ట్ ఆయన ప్రతిరోజు మెడికల్ కాలేజీ కి వచ్చేటప్పుడు బుధవారపేటలో ఉంటది కర్నూల్ మెడికల్ కాలేజ్ బుధవారిపేటలో ఆ దారిని వస్తూ వస్తూ చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ గుడి దగ్గరికి వెళ్లి సాష్టాంగ దండ ప్రమాణం చేసి వస్తాడు మా విద్యార్థుల్లో చర్చ జరిగింది.
(21:43) ఆయన ఎందుకు సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నాడు అని చర్చ జరిగి ఎందుకు చేస్తున్నాడు మాట్లాడుకని వదిలేయలే నన్ను ఒకడు పట్టుకున్నాడు నేను దేవుని స్వీకరించను నా పనులు ఏవి దేవుడు చేయడు నా పనే కాదు మీ పని కూడా చేయడు ఆయన ఎవ్వరి పని దేవుడు చేయడో ఆయన పనులు మనమే చేయాల కానీ న్యాయం ఇందాక నేను చెప్పిన డెఫినిషన్ ప్రకారం సర్వశక్తి సంపన్నుడు సర్వజ్ఞుడు విశ్వమంతా ఆక్రమించిన వాడికి అంత గొప్ప దేవునికి బోడిగాడు మనిషిస్తే ఏం పని ఉందండి ఎంత మనమంతా మన బతుకు ఎంత ఈ విశ్వము వేల కోట్ల కాంతి సంవత్సరాలు విస్తరించిన విశ్వం కోట్లాది గలాక్సీలు ఒక గెలాక్సీలు
(22:28) కోట్లాది నక్షత్రాలు అట్లాంటి ఒక నక్షత్రం సూర్యుడు దాంట్లో ఇంతది భూమి అందులో ఇంత వనపర్తి అందు ఇంత మనం మనతో ఆయనక ఏం పనిఅండి అంత మహానుభావుడికి అందుకని దేవుడికి నాతో పని లేదని తెలిసిపోయింది నాకు నాకు కూడా ఆయనతో పని లేదని తెలిసిపోయింది. ఇక నాకు దేవుని పూజించుకునవాళ్ళతో గొడవే లేదు నాకు సమస్య లేదు కాబట్టి నా దగ్గరికి కూడా వస్తే అయ్యా నేను ఏ దేవుని నిత్తన పెట్టుకోను నాకు భక్తి అనేది ఉండదు గౌరవం ఉంటది మనుషుల మీద ఆయన చెప్పే సబ్జెక్ట్ అద్భుతంగా చెప్తాడు దాంట్లోనే స్వీకరిస్తా ఈ దండ ప్రమాణం గొడవ మాత్రం నాకు పట్టదని చెప్పా ఆయన కంటే నువ్వు మొన్నగాడివా
(23:09) అన్నాడు వాడు ఏ విషయంలో అన్నా పార్ముకాలజీలో అన్నాడు కాదు అన్నా మరి దేవుడు ఉన్నాడ లేడ అనే సమస్యలో నువ్వు మొనగాడివి అన్నాడు అందులో నేను మొనగానే అన్నా దేవుడు ఉన్నాడులే సబ్జెక్ట్ నాకు బాగా తెలుసు ఆయనకు తెలియదు పామకాలజీ నాకు తెలిీదు ఆయనకు తెలుసు ఎవరైనా నువ్వు మొనగాడివే అంటే వెంటనే మీరు ఏం చేయాలంటే ఎందులో అని అడగాల ఎక్కడ అని అడగాల ఎప్పుడని అడగాల అది అడగకుండా టక్కని జవాబు చెప్పొద్దండి వాడు ప్రశ్న సరిగా లేతే జవాబు ఎందుకు చెప్తారు మీరు ప్రశ్న ప్రాపర్ గా ఉండాలా ప్రాపర్ గా ప్రశ్న లేకుండా సైన్స్ జవాబు చెప్పదు క్వశ్చన్ లేదు ఇక ప్రశ్న సరి సరిగాయి అంటది.
(23:49) చచ్చిపోయినాక ఏమైద్ది అని ప్రశ్న నేను చెప్తా అంటది. చచ్చిపోయినాక బూడి చేతి తెరువైతో కాలు చచ్చి కాలు విషం అయితే చెప్పేస్తది. చచ్చిపోయినాక స్వర్గం పోతాం అని అడిగితే నాకు తెలిదు అంటది ఎందుకంటే నాకు స్వర్గమే తెలియదు. స్వర్గం తెలిసినోడు ఎవడు లేడు ఎవడనా పోయి మళల తిరిగి రావాలి కదా ఉందని చెప్పాలంటే ఇంతవరకు ఒక్కరిని నేను చూడలే అయినా కూడా నా సమస్య తీరదు అది ఎట్టఉందో నాకు తెలియదు వాడికి తెలుస్తది.
(24:17) అప్పుడు వాడు ఏం చెప్తాడు నన్ను కూడా రమ్మంటాడు ఇద్దరం పోయి స్వర్గం చూసి వస్తాం మేము ఇద్దరం వచ్చినం మీకు చెప్తాం స్వర్గం ఎట్టుఉందని మీకు ఎట్లా తెలియాల మీరందరూ ముందు చచ్చిపోవాలా తర్వాత స్వర్గం పోవాలా తిరిగి రావాలా ముందు చచ్చిపోవాలా ఫస్ట్ తర్వాతనే స్వర్గం కథ అందుకని ఇలా ఆర్గ్యూ చేస్తది సైన్స్ తనకు సంబంధం లేని సబ్జెక్ట్ గురించి మాట్లాడదు ఇవన్నీ తనకు సంబంధించిన సబ్జెక్టులు కాదు శాస్త్రీయ దృక్పదం అంటే ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడము ప్రతిదాన్ని ప్రయోగపూర్వకంగా ఇది సరైందో కాదో తెలుసుకోవడము సరైంది సరైన జ్ఞానం అంటే దాని పేరు సత్యము సత్యం ఏందో అసత్యం ఏందో తెలుసుకోవడానికి
(25:02) చేసే ప్రయత్నమే ప్రయోగము ప్రయోగం ద్వారా నిర్ధారణ ఏదైతే దాన్ని స్వీకరిస్తా ప్రయోగం ద్వారా నిర్ధారణ కాకపోతే పక్కన పెడతా ఇలాంటి దృష్టి ఉంటే దాని పేరు శాస్త్రీయ దృక్పదం మీకు మీ సమస్య యెడల శాస్త్రీయ దృక్పదం ఉంటే మీకు టెన్షన్ లేదు. యు నేమ్ ఎనీ ప్రాబ్లం ఈ భూమి మీద ఉన్న ఏ ప్రాబ్లం అయినా చెప్పు నాకు అందులో శాస్త్రీయ పద్ధతి శాస్త్రీయ దృష్టి నీకు ఉంటే ఇక నీకు సమస్య హరిష్ట ఫెయిల్ అయితానేమో అనుకుంటుండు పిల్లోడు బట్ సమస్య అది దాని యెడల శాస్త్రీయ దృక్పదం ఏంది సరిగా చదవకపోతే ఫెయిల్ అవుతావ్ ఎప్పుడు సబ్జెక్ట్ అప్పుడు చదువుకుంటే ఫెయిల్
(25:45) అయితామని భయమే ఉండదు నా స్టేట్మెంట్ ఇది నేను ఆ మెడికల్ కాలేజీలో ఏరోజు సబ్జెక్ట్ ఆరోజు చదివినా నాకు పరీక్షలు అంటే భయమే లేదు ఆరేళ్ళు పరీక్షలకు మూడు రోజుల ముందు పుస్తకాలు కట్టుకట్టి అవతల పారేసి నిద్రపోయినా గ్యారెంటీగా పాస్ అయితా తెలుసు నాకు గ్యారెంటీ 100% గ్యారెంటీకి పాస్ కావడమే కాదు ఫస్ట్ క్లాస్ తో పాస్ అయినా గోల్డ్ మెడల్ కూడా వచ్చింది.
(26:09) నాకు ఆన్సర్ తెలుసు నాకు పరీక్షలు అంటే టెన్షన్ లేదు మీరంతే ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమించాడు అమ్మాయి ప్రేమిస్తుందో ప్రేమించదో ప్రేమిస్తుందో ప్రేమించదో ప్రేమిస్తుందో ప్రేమిస్తదో టెన్షన్ ఆందోళన వచ్చింది వాడికి వాడికి ఆన్సర్ తెలిస్తే ఆందోళన లేదు పోయి అమ్మాయిని అడుగు నేను నిన్ను ప్రేమించినా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా వాట్ డు యు సే అడుగు ఆ అమ్మాయి ఆలోచించుకొని చెప్తాను అది ఒక ఆన్సర్ నువ్వు ఇష్టం లేదు ఒక ఆన్సర్ ఇష్టం ఒక ఆన్సర్ మూడు ఆన్సర్లు ఉన్నాయి అక్కడ ఇష్టం అని అంటే క్లోజ్ అయిపోయింది సమస్య ఇక నీకు ఎందుకు టెన్షన్ ఇష్టం లేదంటే కూడా
(26:43) క్లోజ్ అయింది. అప్పుడు కూడా నీకు టెన్షన్ ఎందుక ఇంకో అమ్మాయిని ఎత్తుకో నీ అమ్మాయిలక ఏం కొరవ ఈ భూమి మీద 200 కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారు పెళ్లికి రెడీగా ఉన్నోళ్ళు 200 కోట్ల స్వామి నువ్వు ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతున్నావ్ అమ్మాయి నో అన్నది వెళ్ళిపో వెతుక్కపో రేపు చెప్తే వెల్లుల్లిని చెప్తా అన్నది ఆగు రెండు రోజులు పెల్లుండి అడుగు అప్పుడు కూడా ఈ రెంటి లేదో చెప్పాలా ఇది చెప్పినా ఓకే అది చెప్పిన ఓకే సమస్య పరిష్కారం అయింది కదా ఈ మెథడ్ తెలిసినటువంటి వాడు టెన్షన్ పెరిగాడు ప్రేమ విషయంలో టెన్షన్ ఉండదు అట్లా కాకుండా మన అబ్బాయిలు ఒకే సింగల్
(27:24) లైన్ ప్రేమ నేను ప్రేమిస్తున్నా అమ్మాయికి చెప్పలే ఏం బుద్ధి ఉందిరా నీకు కొంచెమనా నిజంగా ప్రేమిస్తే చెప్పాలి కదా ప్రేమిస్తున్నా అని ఆ అమ్మాయి ఒప్పుకుంటది ఒప్పుకోదు అడిగితే కదరా తెలుస్తది ఒప్పుకుంటది ఒప్పుకోదు ముందే నీకు ఎందుకు ఊహ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే టెన్షన్ లేదు నువ్వు ఏ ప్రాబ్లం మైనా చెప్పు నీకు 10,000 అప్పు కావాలి సార్ మీకు ఎవడు ఇస్తాడు ఎవడు ఇస్తాడు ఎవడు ఇస్తాడు టెన్షన్ నీకు కావాలా నీకు అవసరం ఉంది ఎవడెవడు ఇవ్వగలడు లిస్ట్ రాసుకో కాగితం తీసుకొని ఫస్ట్ ఈయన దగ్గరికి పో ఈయన అద్భుతంగా చెప్పాడు సమాధానం నిన్న వచ్చింటే
(28:01) ఇచ్చుందుడు కదా అన్నాడు జన్మకి ఈయడు అని అర్థం గుర్తుపెట్టుకోండి నీకు భాష తెలియాల నిన్న వచ్చింటే ఇచ్చిందుడు కదా అంటే నీకు ఇయడం నువ్వు నిన్న పోయి ఉంటే నిన్న వచ్చింటే ఇచ్చుందుడు కదా మొన్నపోయ అంటే నిన్ను నుండి ఇచ్చుడు కదా గోడ మీద రాసి ఉంటాడు అంతే ఇతనికి నీకు అప్పు ఇవ్వడం ఇష్టం లేదు ఇది నీకు అర్థమయింది అనుకో నీకుఇ టెన్షన్ ఏముంది ఇంకొకడిని ఎత్తుకుంటావ్ బకరా గాని ఏం దొరకలే ఇంకోడి దగ్గరికి వెళ్ళావు ఇష్టా గానీ నాకు నెలలోపల రిటర్న్ కావాలి అన్నాడు ఎస్ ఇచ్చేస్తాను అన్నావు ఇష్టం లేదు తర్వాత సంగతి ఆయన నిన్ను నమ్మినాడు నీకు
(28:37) ఇచ్చినాడు నీ సమస్య పరిష్కారం అయిపోయింది. ఆయన నేను ఇవ్వలేను అన్నాడు నిన్న వచ్చింటే అనలే డబ్బులు ఉన్నాయి నేను వేరే పని మీద పెట్టుకొని నీకు ఇవ్వలేను అన్నాడు వదిలేయ్ మూడో వాడి దగ్గరికి పో 10 మందిని రాసుకున్నావు కదా నీకుేం బాధ ఎవడెవడు చిక్కుతాడు నీకు సమస్య పరిష్కారంలోకి వెళ్ళాలా ఎవడు ఇస్తారు ఎవడు ఇస్తాడు ఎవడు ఇస్తాడుని ఆలోచిస్తే ఎవడు ఇస్తాడు నీకు నువ్వు ఆలోచిస్తున్నావ అని గుర్తుపట్టి నీ దగ్గరికి వచ్చిపే తెచ్చిస్తారా నీ అవసరం అండి తిరగాలి నువ్వు దీన్ని ఇంకెక్కడ అప్లై చేయొచ్చు ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తాను నాకు కట్ చేస్తాడు నేను జన్మకి ఫోన్
(29:11) చేయనవాడికి వాడు వాడు అవసరమై వాడు ఫోన్ చేశడు మళ్ళీ వాడే ఫోన్ చేయాలి నాకేం పని నాకు పని ఉంటే నేను చేస్తా నాకు పనిలే వాడు నాకు తెలిసినోడే అంటే నాకేమో బిల్లు పడాలి ఇప్పుడంటే ఎవరికీ బిల్లు పడదు కానీ ఒకప్పుడు సెల్ ఫోన్ వచ్చినప్పుడు ఎట్లా ఉండేది కథ 22 రూపాయలు బిల్లు పడేది వాడేమిటంటడు ఊరుకుంటాడు టైం కొలత పడుతుంటది కదా నేను ఫోన్ చేసి అడగ మాట్లాడాల నాకేం పని నీకు ఆన్సర్ వచ్చిందిగా కాబట్టి ఎవడు ఫోన్ చేసినా పని ఉంటే వాడే మల చేయాలి ఆన్సర్ దొరికింది అలాంటి ఆన్సర్లు దొరికితే పర్సనల్ లైఫ్ లో నిన్ను ఒకడు ట్రోల్ చేసినాడు ట్రోల్ అంటే ఎగతాలు చేసినాడు
(29:51) చంపుతా నిన్ను నరుగుతా నిన్ను రేపు చేస్తా ఈ భాష అంతా వాడాడు సెల్ ఫోన్ వచ్చిన నీకు ఎక్కువయింది ఇది ట్రోల్ చేసేటోడి యెడల మన వైకరి ఎట్లా ఉండాలా నీ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే నువ్వు ప్రశాంతంగా బతకొచ్చు ట్రోల్ చేసేటోడు మాటలతో నిన్ను హింసించాలని చూస్తున్నాడు అతనికి ఏమైంది నువ్వు బాధపడాలి నువ్వు బాధపడకుండా ఉంటే వాడి కోరిక నెరవేరదు నువ్వు బాధపడలేని తెలిస్తే ఇంకోడు చేయడు నిన్ను ట్రోల్ చేసినవా ఎగతాలు చేసినవా జర అన్నావ అనుకో ఇంకో నిన్ను చేయడు నువ్వు బాధపడ్డావ అనుకో దొరికినారురా మళ్లా బాధపెడతాడు అరిసే కుక్క కరవదు కరిసే కుక్క అరవదు
(30:34) అనేదికి 99 సందర్భాల్లో కరెక్ట్ వీడు అరిసే కుక్క వీడు మనల్ని ఇంజురీ చేయడు ఇంకా నీకు భయం ఏంది నిన్ను ఇంజూరీ చేయాలనుకున్నాడు వాడు మాట్లాడడు వచ్చి పొడిచేస్తాడు. నువ్వు వాడి గురించి జాగ్రత్తగా ఉండు ఈ అరిస కుక్కలతో నీకేం పని కానీ ఈరోజు నువ్వువాట్ తెరువుఫేబక్ తెరువు YouTube చూడు వందలు వేల మెసేజ్లు ఒకరినొకరు తిట్టుకుంటూ చూశరు కదా నాగేశ్వర్ ఎడతినారో ఏందండి సబ్జెక్టు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్లి జగన్ అరెస్ట్ చేయించమని కోరినారని అమిత్షా గారు లాంగ్ టర్న్ టర్మ్ ఫ్రెండ్ షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని పెద్ద
(31:20) ఫిలాసఫీ చెప్పి జగన్మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ చంద్రబాబు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ కాబట్టి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని వదులుకుంటానా అరెస్ట్ సమస్య లేదని చెప్పాడని ఇది కథ ఈయన అన్నాడు అది సరే ఈ కథ రిలయబుల్ సోర్సెస్ లో నాకు వచ్చింది అన్నాను నాగేశ్వర్ అది రిలయబుల్ కాదు మనకు తెలియదు మన సబ్జెక్ట్ కాదు నాదల మనోహర్ గారు మీరు అట్లా చెప్పొద్దు ప్రొఫెసర్ గారు అది చాల చాలా ఇబ్బందికరంగా ఉంటది మీరు ఆ పోస్ట్ తీసేయండి అన్నాడు.
(31:52) పెద్ద మనిషి నాదల్ల మనోహర్ ఇదరు స్పీకర్ గా చేశడు పెద్ద మనిషి రిక్వెస్ట్ చేస్తే ఈయన పెద్ద మనిషి తరహాలో మంచిది మనోహర్ గారు తీసేస్తా అన్నాడు. ఆయనే కండిషన్ పెట్టలే ఈయన కండిషన్ పెట్టలే తీసేసినారు. దానికి పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా స్పందించి చాలా మంచి పని చేశారు ప్రొఫెసర్ గారు. ఆయన చాలా మంచోడు వాళ్ళ ఇంట్లో పెళ్లికి కూడా వెళ్ళాను నేను.
(32:16) ఇంతటిది సమస్య క్లోజ్ జనసైనికులు ఎవరో నాగేశ్వరు గురించి మాట్లాడొద్దు అని స్టేట్మెంట్ ఇచ్చాడు అయిపోయింది కదా సబ్జెక్ట్ ఇంకా ప్రాబ్లం ఏముంది సార్ ఆయన పెట్టాడు ఈయన తీసేయమన్నాడు ఆయన తీసేసినాడు కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు మాట్లాడినాడు క్లోజ్ అయిపోయింది కదా ఇష్యూ ఇప్పుడు ఈ నాగేశ్వర్ మెడకాయలో వైఎస్ఆర్సిపి జెండా వేసి టవ్వలేసి నాన్న తిట్లు తిట్టి గందరగోలు ఎందుకు మాట్లాడాలి ఏమ అవసరం ట్రోల్ చేసినోళ్ళని లెక్క చేయకూడదు మహిళలు 18 మంది బుక్కు రాసినారు ట్రోలింగ్ తో బాధపడ్డోళ్ళు ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు మామూలు మనుషులు కాదు వాళ్ళు బాధపడ్డాను నేను హింసించినారు నన్ను మానసికంగా మా
(32:55) ఇంట్లో వాళ్ళు కూడా కొట్లాడినారు నాతో ఎందుకు వచ్చిన పని ఇది ఎవరి పెడితో తిడతా ఉంటే భరించాల్సిందే అని అన్నారు మానేయమన్నారు పన్ని మానేసినారు కొంతమంది ఎక్కువమంది మానేయలా ట్రోలర్స్ ని లెక్క చేయనని చెప్పి అదే పని చేస్తున్నారు. వాళ్ళు బుక్కులో రాసుకున్నారు నేను మీకు ఒక సైన్స్ నియమం చెప్తేనండి ఆ నియమం తెలిస్తే మీకు వీటితో బాధ కలగదు ఫిజికల్ ఇంజురీ మెంటల్ ఇంజురీ రెండు వేరు వేరు అది నియమం ఫిజికల్ ఇంజురీ అంటే కత్తితో పొడిస్తే ఇంజురీ అవుతది నొప్పు ఉంటది రక్తం వస్తది కుట్లు వేయాలా ఇంతమంది తప్పదు ఈ కత్తి నన్ను పొడుచుకోదు అని అనుకున్నా ఇన్ని ఎన్ని జరుగుతాయి
(33:40) పుడుచుకుంటది అనుకున్నా కూడా జరుగుతాయి. నీ ప్రమేయం లేకుండా జరుగుతాయి నిన్ను పట్టుకొని బంధించి పుడిచినారు అనుకో నీకు పడతది నన్ను ఇది పొడుచుకోకూడదు నాకు మెంటల్ స్టామినా ఉంది పొడుచుకోకూడదు పొడుచుకోకూడదు అంటే ఏం పొడుచుకోకుండా ఉండదు ఈ కథలన్నీ చెప్తారు కొంతమంది నీ మానసికంగా స్థిరంగా ఉంటే పొడుచుకోదు కుదరదు బాబు పొడుచుకుంటది.
(34:03) మెంటల్ ఇంజరీ అట్లా కాదు నీవు అనుమతి ఇస్తే ఇంజురీ లేకపోతే జరగదు అది అది కూడా బాధ కలిగిస్తది నాకు తెలుసు ఇఫ్ యు అలవ్ ఇట్ నీకు బాధ కలుగుతది ఇగ్నోర్ చేస్తే నీకు బాధ లేదు మానసికమైన ఇంజరీ అనుమతిస్తేనే జరుగుతది ఫిజికల్ ఇంజరీ నువ్వు అనుమతించిన అనుమతించకపోయినా జరుగుతది డిఫరెన్స్ ఉంది. ట్రోలర్స్ అందరూ మానసిక హింస చేసేటల్లో నువ్వు లెక్క చేయకపోతే వాళ నేను చేసేది ఏమీ లేదు దీనికి జవాబు 2500 ఏళ్ల నాడు గౌతమ బుద్ధుడే చెప్పినాడండి ఇన్నేళ్ల తర్వాత కూడా మనకు తెలియకపోతే తప్పు గౌతమ బుద్ధుడిదా మందే బుద్ధుడిది కాదు తప్పు మంది అయతది
(34:48) బుద్ధుడు శిష్యులందరూ రోజు సాయంత్రం అడుక్కోవడానికి వెళ్తారు. ఒక్క ఇంట్లోనే అడుక్కోవాలా ఆ ఇంట్లో వాళ్ళు పెడితే తినాలా లేకపోతే ఫస్ట్ ఉండాలి రూల్ అది ఇక ఆ ఎనర్జీతో పగలంతా జనానికి భోజనలు చేయాలా సాయంత్రమే అడుక్కోవాలా ఒక్కపోటి తినాలా ఇక మరల పోయి వాళ్ళ ఆశ్రమంలో పడుకుంటూ తెల్లారినాకి ఇదే కథ ఈయన పోయినాడు ఈయన కూడా ఈయన వంతు కూడా అడుక్కోవాలిగా భిక్షాందేహి అనగానే ఒక మహా తల్లి చాటనిండ ధాన్యం గిన్నె పోసుకొని వచ్చింది.
(35:21) బయటికి రాగానే స్వరద్రూపి గౌతమ బుద్ధుడు ఆరు అడుగులు పొడుగు ఆరోగ్యంగా ఉన్నాడు బలంగా ఉన్నాడు ఒకాయన చిరునవ్వు ఉంది దున్నపోతులాగా ఉన్న పని చేసుకొని బతకొచ్చు కదా అడుక్కడ అనిపించిన సిగ్గు లేదని తిట్టింది ఏం చెల్లించలేన అదే స్థితి ప్రజ్ఞత అంటే తిట్టినా చెల్లించకూడదు మెచ్చుకున్న చెల్లించకూడదు ఎక్కువమందికి లక్షణం ఉండదు లేండి తిడితే ఏడుస్తాం మెచ్చుకుంటే ఆనంద పడతాం మానవ లక్షణం అది అమ్మ తమరు తిట్టారు మంచిదే భిక్ష కూడా తెచ్చా చేలో పెట్టుకొని నేను ఈ భిక్ష నాకు అక్కర్లేదు అంటే తమరు ఏం చేస్తారు తల్లి అన్నాడు.
(35:57) ఏం చేసేది ఏముంది వెనక్కి పట్టుక వెళ్తా అన్నది తమరి తిట్లు కూడా నాకు అక్కర్లేదు తల్లి అని వెళ్ళిపోయినాడు. ఎంత అద్భుతమైన ఆన్సర్ చెప్పినాడు ఆయన అలీ 2500 అలనాడు చెప్తే ఇంకా మనం గుర్తుపెట్టుకోకుండా ఉంటే ఎవడు కాపాడుతాడే మిమ్మల్ని ట్రోలర్స్ నెవర్ కేర్ దెమ 10 లక్షల మందిని పెట్టుకుందో పార్టీ ట్రోలర్స్ ని 10 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకుంది తిట్టడమే వాళ్ళ పని మనం లెక్క చేయకుండా గానీ జనాన్ని ట్యూన్ చేస్తే 10 లక్షల మందికి తెల్లారాక ఉద్యోగాలు పోతాయి ఆ పార్టీ మీద తిరగబడే వాళ్ళలో 10 లక్షల మంది జాయిన్ అయితారు రేపు ఆరో తేదీ కోటి మంది జాయిన్ అయితారు
(36:35) ఢిల్లీలో కాకపోరేషులు పొద్దింగలు జాగ్రత్తాయి వాళ్ళకి 10 లక్షలు జాయిన్ అయతారు నువ్వు పట్టించుకోవడం మానేస్తే ఆన్సర్ వచ్చింది కదా ట్రోలర్స్ లెక్క చేయకూడదు కారణం మాటల మనిషిని హింసించలేవు మన అనుమతిస్తే తప్ప అది సైన్స్ సైకాలజీలో సైన్స్ అంటే అది విజ్ఞానం సత్యం మనకు తెలిసిన విషయం సరైన సమాధానం తెలిస్తే నీకు నీకు టెన్షన్ లేదు ఆ ఆన్సర్ కిందకి వచ్చింది టెన్షన్ పోగొట్టుకోవడానికి మరొక ఆన్సర్ ఒక సమస్య ఎదురైతే ఈ సమస్యకి ఎంత ఒత్తిడి పడాలో అంతే పడాలి ఎక్కువ ఒత్తిడి తీసుకోకూడదు.
(37:15) సమస్య పరిష్కారానికి ఎంతంటే అంతే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లోకి వెళ్లి 10,000 నీకు కావాలి 10 మంది పేర్లు రాసుకున్నావు మూడో మనిషి దగ్గర 10,000 దొరికినాయి ఇక నాలుగో మనిషి దగ్గరికి వెళ్ళకూడదు. అయిపోయింది పని అందరిని అడిగి చూద్దాం తలాపవే ఇస్తారేమో చూద్దాం టెస్ట్ చేయక్కర్లే నీకు కావాల్సిందిపవే వచ్చేసింది ఇది మళల ఎట్ట తీరుతాల ప్లాన్ వేసుకో ఇంకోప ఇంకో పత్తు నీకుేం పని ఎంత స్ట్రెస్ అవసరమో అంతే తీసుకోవాల పరీక్ష పాస్ కావడం అనేది నీయమైతే పాస్ కావడానికి ఎంత చదవాలో అంతే చదువుతావు ప్లస్ 10% ఫస్ట్ క్లాస్ రావడం నీయమైతే దానికి ఎంత
(37:54) చదవాలో అంత చదువుతావు ప్లస్ 10% ఎక్స్ట్రా ఫస్ట్ మార్క్ నాకు స్టేట్ లో రావాలని అంటే ఎంత చదివినా వస్తో రాదో తెలియదు అట్లాంటి కోరిక మనం పెట్టుకొనేకూడదు వస్తే సంతోషం అదే రావాలంటే జీవితంంత ఖర్చు పెట్టి వస్తా రాదో తెలియదు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా లాస్ట్ ఇయర్ మా ఆంధ్రలో ఒక అమ్మాయికిటెత్ క్లాస్ 600కి 600 వచ్చినాయి వీడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది అమ్మాయికి వీడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో 1000కి 1000 వస్తుందని అనుకుండి సాధించగలరా మీరు గ్యారెంటీ ఇవ్వగలరా నో 1000కి 1000 వస్తే ఎంత కష్టపడదో చెప్పగలను కానీ ఇంత కష్టపడితే వస్తదని నేను
(38:32) చెప్పలేను ఇటు నుంచి ఇటు ఉంది కారణం చెప్తే కార్యం తయారైద్దని గ్యారెంటీ లేదు కార్యం చెప్తే కారణాలు చెప్పగలము మీ ఊరి పక్కనే పాలెం అనే గ్రామం ఉంది ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన సుబ్బరావు అని పేరు ఆయన విగ్రహం నీళ్ల ట్యాంక్ దగ్గర కంచు విగ్రహం ఉంటది పక్కనే సిమెంట్ విగ్రహం గాంధీకి నెహ్రూకి ఉంటది మీరు చూడండి ఆ ఊరికి బ్రహ్మ మరణంగా పని చేశాడు రీజనల్ అగ్రికల్చర్ సెంటర్ తెప్పించాడు పిహెచ్ తెప్పించాడు పశుల ఆసుపత్రి తెప్పించాడు జీవితమంతా ఖర్చుపెట్టి ఆ గ్రామం కోసం పని చేశడు.
(39:06) అది కార్యము ఇప్పుడు ఈ కార్యాన్ని చూపిస్తే ఇది ఎట్ల వచ్చింది అంటే ఒక మనిషి ఖర్చు అయినాడు అని వచ్చింది ఆన్సర్ సుబ్బరావు ఖర్చు అయినాడు కార్యం చూపించిన అభివృద్ధి అయిన గ్రామాన్ని ఇది ఎట్ల వచ్చింది అన్నాం ఒక మనిషి ఖర్చు అయినాడు అని చూపించాం ఒక మనిషి ఖర్చు పెడితే అట్లాంటి గ్రామం తయారైద్ది నువ్వు గారి తీయగలవా ఇవ్వలేవు మనిషి ఖర్చుయినా అది వస్తదిఅని చెప్పలేము అందుకని ప్రకృతి నియమం ఏమంటే పని జరిగినాక పని నుంచి వెనక్కి చూస్తే కారణాలు ఇవని చెప్పగలము కారణాలు చూపించినాక ఇవన్నీ కలిసి ఆ పని జరగద్దు నువ్వు చెప్పలేవు ఇందాక చెప్పిన అదే ఎగ్జాంపుల్ హైదరాబాద్
(39:45) చేరినాక ఎట చేరినావ అంటే నాకు హార్ట్ అటాక్ రాలే నా బస్సు డ్రైవర్ కి రాలే బస్సు కండిషన్ బాగుంది ఇజ్రైన బస్సులు గుద్దలేదు నాలుగు ఆన్సర్లు వచ్చింది ఇప్పుడు నేను ప్రయాణం మొదలపెట్టిన ఈ నాలుగు కరెక్ట్ గా ఉన్నా ఐదోది వచ్చి నన్ను చంపొచ్చు నేను గ్యారెంటీ ఇవ్వలేను ఇప్పుడు ఇంకా మీకు బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్తా ఎందుకంటే సబ్జెక్ట్ అర్థమైతే మీరు ఎవరికన్నా చెప్పగలరు ఒక కుండ ఉంది కుండ తయారు కావడానికి కారణాలు ఏందని అడిగా కుండ కార్యం కుమ్మరి సారే కుమ్మరి మట్టి మూడు ఆన్సర్లు వచ్చినాయి సింపుల్ గా చెప్తున్నా కుండను చూపించిన కారణాలు ఏమున్నాయి అంటే ఈ
(40:24) మూడు ఉన్నాయి నేను గ్యారెంటీగా చెప్పగలము నేను కుమ్మరి సారిమ ఎదురుగా పెట్టిన కుండ అయిద్దని చెప్పగలవా మట్టి పెట్టిన మీ ఎదురుగా కుండ వస్తుందని చెప్పగలవా కుమ్మరాయన్ని కూసోపెట్టిన తెచ్చి కుండ తయారైని చెప్పగలవా మూటనే పెట్టినా అయినా తయారైంది చెప్పగలవా చెప్పలేవు అందుకని అటు నుంచి ఇటు ఆన్సర్ ఉంది ఇటు నుంచి అటు ఆన్సర్ లేదు ఈ సూత్రం మీకు అర్థమైతే మీకు టెన్షన్ సగం వెళ్ళిపోద్ది ఎంత ఒత్తిడి తీసుకోవాలో ఆ సమస్య అంతే ఒత్తిడి తీసుకోవాలా ఇది రెండో సూత్రం మూడో సూత్రం కాలానికి వదిలేయాలా కొన్నిటిని నువ్వు ఏం చేయలేవు ఇందాకనే చూసిన పేషెంట్
(41:05) అని నేను లివర్లో క్యాన్సర్ కీమోథెరపీ తీసుకుంటున్నారు ఆరు కీమోథెరపీలు అయిపోయినాయి ఆందోళనగా ఉంది పేషెంట్ కి నయమైద్దా నయము కదా నయమైద్దా నయము కదా నయమైద్దా నయము కదా టెన్షన్ లివర్ క్యాన్సర్ అడ్వాన్స్ అయితే బతికే సమస్య లేదు ఆరు నెలలో చచ్చిపోతుంది నా దగ్గర ఉన్న సైన్స్ అది నాకు ఆన్సర్ తెలుసు అది ఆ మనిషికి వస్తే చచ్చిపోతారా నీకు వస్తే చచ్చిపోతారా నాకు వచ్చిన చచ్చిపోతారు స్టీవ్ జాబ్స్ అనేవాడికి ఆపిల్ కంప్యూటర్స్ ని కనిపెట్టినోడికి పాంక్రియాస్లో క్యాన్సర్ వచ్చింది ఆడికి కూడా చచ్చిపోతారు ప్రకృతి నియమం అడ్వాన్స్డ్ క్యాన్సర్
(41:46) వస్తే బతికే సమస్య లేదు మనం ఏం చేస్తాం చివరి దశలో ఊపిరాడకపోతే ఆసుపత్రిలో చేరుస్తాం చచ్చిపోతాడ అయ్యా అతను ఎందుకు ఆసుపత్రిలో చేరుస్తాం బతుకుతాడని కాదు పక్కింట్లో వాళ్ళు పొడుస్తున్నారని వాడు ఎవడో పొడిస్తే నీకేం సబ్జెక్టు మా నాయన బతకడయ్యా తెలిసిపోయింది అందుకనే జర్చడం లేదు చెప్పండి కచ్చితంగా చచ్చిపోతారని తెలిస్తే ఐసియులో చేర్పించకూడదు డబ్బులు పోతాయి రోజుకి 20,000 లెక్కన ఆ ఎదవలు ఎవడు బ్రతికించలేరు నేనైతే నా పేషెంట్లకి ఏం సలహా ఇస్తాను అంటే పేషెంట్ కి చెప్ చెప్తే భయపడతాడు అనుకుంటే స్వర్గం పోతాను అనుకున్నాడు భయపడడు వాడికైతే ముఖానే చెప్తా ఎంత
(42:30) అదృష్టమో చూడు స్వర్గం అంటే నువ్వు సచ్చిపోతావయ్యా నువ్వు ఆరు నెలలకండి బతుకవని చెప్తే సరేలే సార్ స్వర్గం పోతాలే దేవేంద్రుడి దగ్గర కూర్చుంటాలే అంటాడు వాడితో గొడవ లేదు చచ్చిపోతా అని చెప్తే భయపడతాను అనుకుంటే బంధువులని పిలిచి ఇతను బతకడు ఆరు నెలలను సంవత్సరం ఇంటికి తీసుకెళ్ళు ఏ ఆసుపత్రుల్లో చేర్చద్దో మందులు ఇప్పించద్దు ఆయన హ్యాపీగా ఉండే విషయం విషయాలు చెప్పండి ఆయన దగ్గరికి వచ్చి ముఖం మాడుచుకొని సీరియస్ గా ముఖం పెట్టి ఎన్నాల నుంచి ఉంది బాగుందా ఎట్టా బాగుంటాడండి భలే మాట్లాడుతారే బాగుందా బాగుందా అని సిగ్గు లేకుండా బాగా ఎట్లా
(43:06) ఉంటది వాడికి అయన్నీ మాట్లాడకూడదు హ్యాపీ మూమెంట్స్ గుర్తు తెచ్చుకొని సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ చచ్చిపోయేదాక పక్కన ఉండండి కొడుకులని పిలువు కూతుర్లని పిలువు మనమని మనవరాలని పిలువు హ్యాపీగా గడపండి లెట్ దట్ ఫెలో డై హ్యాపీలీ హ్యాపీగా బతికండు హ్యాపీగా చచ్చిపోయినయండి ఇది కరెక్ట్ గా లైఫ్ కి ఆన్సర్ చెప్పడం అంటే ఈ ఆన్సర్ నీకు తెలిస్తే కాలానికి వదిలేయ్ నువ్వఏం చేయలేవు చాలా ఉన్నాయి అట్ల కాలానికి వదిలేయాల్సినయి ఒకతనికి విమానం ఎక్తే భయం ఎక్కినాడు ఇక దిగడానికి లేదు అది దిగేదాకా కాలానికి వదిలేయాల్సింది తలుపు తెరిచాడు అనుకో
(43:47) ఇప్పుడు చత్తడు తలుపు తెరచలేకపోయిండు ఒకడు అడు ఉండే అమ్మాయి ఏంట ఉంటది కదా ఎర్రస్ పట్టుకొని లాగి ఇవతలక వేసింది నాయనా నువ్వు తలుపు తెరిసి దుగితే నువ్వు చస్తావు అది దరిస్తే మేమందరం చస్తాం నాయనా అని టైం కి వదిలేయాల హైదరాబాద్లో బయలుదేరి నిర్మాణం ఢిల్లీ పోవడానికి రెండు గంటలు పడతది రెండు గంటలు నీ సావు నువ్వు చావు అంతే రెండు గంటల దాకా నువ్వు ఎంత ఏడిసినా బతుకన్నా దిగడానికి వీలు లేదు అటా నీకు భయం ఉంటే ఎక్కగా అంతే అంటారు దానికి ఇమాన్వక్తి కింద పడద్దేమో భయం దైలక్త కింద పడద్దేమో బస్క్ పడద్దేమో కారుక్త పడద్దు నడిచిపో అయితే తిలి నడిచిపో నడిచిపోతే లారీ ఎక్కుద్దేమో
(44:27) ఇక పొలాల్లో నడువు రోడ్డు మీద నడవకుండా పక్కన ముల్లు గుచ్చుకుంటే ఏమో ముళ్ళు గుచ్చుకొని ఇనుప బూట్లు వేసుకో బరువు అయతాయి కదా మరి ముల్లు గుచ్చుకోకూడదు అన్నావు కదా నువ్వు ఆన్సర్లు అట్లే ఉంటాయండి మనం మాట్లాడితే లీవ్ ఇట్ టు టైం చాలా ఉన్నాయి అట్లా పరీక్ష రాసిన ఇట్టిట్టు కొట్టుకొని రెండు ప్రశ్నలు తప్పు రాసిన ఇంకెందుకు ఏడుస్తావా అయిపోయింది అది కాగిత వెళ్ళిపోయింది.
(44:53) వాడు రిజల్ట్ ఏమ ఇస్తున్నాడు వాడి సావు నీ సావు అంతే పేపర్ ఆడికి ఇచ్చినాక అయిపోయింది నీ స్టోరీ కాలానికి వదిలేయ్ నువ్వు కొన్ని మార్కులు వస్తాయి అనుకో రాకపోతే కావాలంటే డీవాల్యేషన్ పెట్టుకో మల్ల అది ఇంకొక ఆన్సర్ కానీ ఒక 10 నిమిషాలు అరగంటో రాసిన ప్రశ్నల గురించి అది ఇది కరెక్ట్ రాలి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ రాయాలి ఆందోళన పడితే ఉపయోగం లేదు టెన్షన్ పడి దండగా నెక్స్ట్ రేపు పరిశీలన ఆలోచించు క్లోజ్ అంతే అది టైం కి వదిలేటువంటి ఈ పద్ధతి మనం వాడుకోవచ్చు లాస్ట్ మెథడ్ చెప్తా ఇది అన్ని ప్రశ్నలకి పనిచేస్తుంది ఇది ఫుల్ ప్రూఫ్ డెఫినెట్ గా పని చేస్తుంది అందుకనే
(45:33) చివరి చెప్పినా సమస్య ఎదురైతే ఈ సమస్యను ఇలానే వదిలేస్తే వాట్ ఇస్ ద వరస్ట్ దట్ కెన్ హాపెన్ వరస్ట్ ఏం జరుగుతది అది నువ్వు ఆలోచించి దానికి నీ మైండ్ ని సిద్ధం చేయి ఫస్ట్ ప్రిపేర్ ఫర్ ది వరస్ట్ అక్కడ ఆగగాకో అక్కడ ఆగితే ఇన్క్షన్ అనేది వస్తది పని చేయవు డోంట్ యక్సెప్ట్ ఇట్ వరస్ట్ సిద్ధంగా యక్సెప్ట్ చేయొద్దు వర్క్ ఫర్ ద బెస్ట్ బెస్ట్ కోసం పని చెయి మూడు స్టెప్పులుఅండి ఏ సమస్య ఎదురైనా వరస్ట్ సిద్ధంగా యక్సెప్ట్ చేయొద్దు బెస్ట్ కోసం పని చెయి నా దగ్గరికి ఒక క్రిటికల్ ఆపరేషన్ పేషెంట్
(46:19) వస్తే వరస్ట్ ఆ పేషెంట్ చచ్చిపోతాడు ఇక్కడనే నేను రెడీ అయి ఉంటా చెప్పను ఎవరికీ దాన్ని యక్సెప్ట్ చేయను నేను కచ్చితంగా బతికిచ్చిట్టనే పని చేస్తా 199 సందర్భాల్లో నేను సక్సెస్ అయినా యక్సెప్ట్ చేస్తే ఇక నేను సర్జన్ గా ఉండను క్లోజ్ నా జీవితం వరస్ట్ కి సిద్ధమై అక్కడే ఆగితే నా కెరీర్ క్లోజ్ డోంట్ యక్సెప్ట్ ఇట్ దగ్గరే జీవితం ఉంది.
(46:44) మనిషికి ఎప్పుడు ప్రాబ్లం ఎదురైనా వరస్ట్కి సిద్ధంగా యక్సెప్ట్ చేయొద్దు బెస్ట్ కోసం పని చేయి పెల్ల మొగుళ్లు తనుకుంటున్నారు వరస్ట్ ఏం జరుగుతది విడిపోతారు దానికి సిద్ధంగా విడిపోకుండా బెస్ట్ కోసం పని చేయి అనేక సందర్భాల్లో సక్సెస్ అవుతారు అనేక సందర్భాల్లో ట్రై చేసి చూడండి నేను క్లాసికల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా బస్సు ప్రయాణం బస్సు ప్రయాణం ఎలా చేయాలి బస్సు ఎక్కితే బస్సు కింద పడితే యక్సిడెంట్ అయి కాలు చేతులు ఇరుగుతాయి వర్స్ట్ అది ఒకసారి చచ్చిపోవచ్చు చచ్చిపోతే గొడవలు వేస్తారు మనకేం ప్రాబ్లం ఇంకా బతికినవాళ్ళ కదా ప్రాబ్లం బస్
(47:25) యాక్సిడెంట్ లో నేను చచ్చిపోయాను అనుకో నాకేం ప్రాబ్లం ఉంది దానికి ఎటు సిద్ధమైతా కానీ ఎక్కువసార్లు ఏం జరుగుతది చచ్చిపోవడం కంటే కాలు ఎరగడం జరుగుతది. ఈ మధ్య కదా ప్రైవేట్ బస్సులని చంపుతున్నాయి వరస పెట్టి కాలిపోయి ఇదివరకు లేదుగా ఇంత గొడవ కాబట్టి యాక్సిడెంట్ అయి దెబ్బలు తగలతాయి సిద్ధమై ఎక్కుతా బస్సు నేను ఎప్పుడు బస్సు ఎక్కినా కారు ఎక్కినా ఇంటికి చేరదు అనుకొని ఎక్కుతా ప్రతిసారి అంతేనా అవును ఇంకా అరగంటలో నేను బయలుదేరతా మా డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు వీరేషన్ ఈయన ఇంటికి చేరుతాడు అనుకొని ఎక్కుతా ఆయనకి ఇబ్బందే నాకు ఇబ్బందే ఆయనకి ఇబ్బంది కాబట్టి ఆయన జాగ్రత్తగా
(48:03) తోలతాడు. నాకు ఇబ్బంది కా నేనే మేలుకొని ఉండను మేలుకొని నేను చేసేది ఏంది ఇసుక గుజితే లేసిపోవడం ఇద్దరు అతను మంచిగా చోలుతని అర్థమయనాక నిద్రపోతా ఇక పట్టేసుకోని ఇక ఇంటికి చేరిస్తే అబ్బా ఇంటికి చేర్చినాడు హ్యాపీ అనుకుంటా చేర్చకపోతే నెక్స్ట్ టైం చేయాలో ఆలోచిస్తా కాలు ఇరిగిందనుకో నెక్స్ట్ టైం చేయాల ఆ కాలు బాగా చేసేవాడి దగ్గరికి పోవాల అంతే ఆన్సర్ కాలు నజ్జు నజ్జు అయిపోయింది కాలు పనికి రాదని చెప్పాడు డాక్టర్ తీసాయి అది ఆన్సర్ దానికి నా కాలు ఎందుకయింది అందరి కాళ్ళు బాగానే ఆన్సర్ లేదు దానికి అట్ట చూడకూడదు ఆ సమస్యని బస్సులో ఇదివరకు
(48:46) కొన్ని బస్సులు ఉన్నాయి ఎడం పక్క సింగిల్ సీట్ ఉంటది ఆ సీట్ మీద కండక్టర్ అని రాసి ఉంటది వెనక కండక్టర్ ఎప్పుడు కూసోడు ఎందుకని డ్రైవర్ నిద్రపోతే యక్సిడెంట్ అయితే ముందు డ్రైవర్ చచ్చిపోతాడు తర్వాత ఆయన వెనకున్న త్రీ సీటర్లో ముగ్గురు మహిళలు చచ్చిపోతారు మహిళలక అడ సీట్ ఇయకూడదు అసలే జనాభా తగ్గిపోయిందో మిత్రులారా ఆర్టిసి కి రాసి మహిళలకు డ్రైవర్ ఎనక సీట్లు ఇయకూడదు ఎడం పక్క ఇయాలని మీరు పోరాడాల వా మగవాళ్ళని కూర్చోపెట్టి సర్లే ఎక్కువ మంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు పోయినా పర్లేదు ఎడం పక్క సీటు కండక్టర్ అని ఉందే డ్రైవర్ మెలుకోలో
(49:21) ఉంటే స్టీరింగ్ ఇ తిరుపుతాడు వాళ్ళు లేసిపోతాడు అందుకని కండక్టర్ అక్కడ కూర్చోడు మధ్యలో తలుపు ఉండి తలుపు వెనక కూర్చుంటాడు కండక్టర్ అది సేఫెస్ట్ సీట్ ఎవరిని రానిడు అక్కడికి వాడు ఆడి వెనక ఎమ్మెల్యేలకి రెండు సీట్లు ఎంపీలకి రెండు సీట్లు ఉంటాయి అవి కూడా మంచి సీట్లే ఆ సీట్లని బస్సు గదిలేదా ఇవ్వకూడదు రూల్ ప్రకారం కాబట్టి మీరు పోయి అక్కడ కూర్చోండి నిలబడాల్సి వస్తే కండక్టర్ దగ్గర నిలబడండి పండి అటు ఇటు అరుస్తాడు ఇటు పోండి మళ్లా రండి అక్కడికి పోవద్దు మీరు నేల మీద కూర్చోవాల్సి వస్తే కండక్టర్ పక్కనే కూర్చొని కండక్టర్ సీటు సీటు కింద
(49:57) కాలు ఉంటది కాలు చేయి తగిలించి నిద్రపో పోవద్దు ఎటు పోవద్దు కుడి పక్క ఒక సీటు మంచి మంచి సీట్ ఉంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాసి ఉంటది అక్కడ ఎర్రరరంగ పూసి ఉంటది. ఆ సీట్ ఉన్నంతలో పర్వాలే కుడి పక్క మరి దాంట్లో ఒకరు కూర్చొని ఉన్నారు మరి ఏం చేయాల వాడి మీదకి వంగికను వాడు జరుగుతాడు వాడు జరుగు వస్తు ప్రయాణం చేయడానికి ఇంత కథ ఉందా హౌ మెనీ ప్రిపేర్ ఫర్ ది వస్ట్ డోంట్ యక్సెప్ట్ఇట్ ఇంప్రూవర్ దట్ అనే సూత్రం కింద చెప్పినాను ఇదంతా ప్రతి చోట ఈ సూత్రమే వాడతాను నేను ప్రతి చోట అంబులెన్స్ మీద పేషెంట్ని ఎక్కించాలంటే తలకాయ డ్రైవర్ పక్క పెట్టకూడదు
(50:41) డ్రైవర్ ఎక్కడైనా గుద్దితే 100 కిలోమీటర్ల వేగంతో పోయే అంబులెన్స్ ని గుద్దితే అటు నుంచి వచ్చేది 100 కిలోమీటర్లు అయితే న్యూటన్ సూత్రం ప్రకారం 100 ప్లస్ 100 200 ఇంపాక్ట్ డ్రైవర్ లేసిపోతాడు నీ తలకాయ కూడా లేసిపోద్ది. అందుకని కాళ్ళు పెడితే డ్రైవర్ పక్క డ్రైవర్ చచ్చిపోయినా పోతే నీ కాళ్ళు పోతాయి తలకాయ భద్రంగా ఉంటది.
(51:04) మరి వెనక నుంచి గుద్దితే అన్నాడు అప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో పోయిన అంబులెన్స్ వెనక నుంచి గుద్దాలంటే 120 తో రావాలి ఇప్పుడు ఇంపాక్ట్ ఎంత 120 మైనస్ ఉందా 20 ఇంపాక్ట్ 20 కిలోమీటర్ల ఇంపాక్ట్ తల పగలదు కాబట్టి తల వెనక్కి పెడితే నువ్వు సేఫ్ 10 అంబులెన్స్ యక్సిడెంట్ జరగద్దా జరగదు 1000 అంబులెన్స్ యక్సిడెంట్స్ ఒక్కటి జరిగినా తలకాయి పేర పక్కంట సావడం కాయం వెనక వైపు ఉండి సావడు బతికుంటాడు పిల్లలకి ఇట్టాడు కథలు చెప్పండి సరదాగా ఉంటాయి ఫుట్పాత్ ఉన్న సిటీలో ఫుట్పాత్ మీద ఎడం పక్క నడవాలి సిటీలో మరీ వేగంగా బళ్ళు పోవు ఒకవేళ వచ్చి
(51:49) ఎక్కినా ఫుట్ పాత్ ఎక్కలేవు నువ్వు సేఫ్ గా ఉంటావ్. మెయిన్ రోడ్ల మీద బయట రోడ్ల మీద నడిచేటప్పుడు ఎడం పక్క నడవకూడదు కుడి పక్క నడవాలా బండికి ఎదురు నడవాలా వాలుగా నడిస్తే నిన్ను లారీ తొక్కి వెళ్ళిపోద్ది ఎదురు నడిస్తే లారీ డ్రైవర్ నిద్రపోతా ఉంటే స్టీరింగ్ ఇటు ఊగుతుంటది చక్రం కూడా ఇటు టూగుతుంటది అది గమనిస్తే పక్కకి పారిపోవచ్చు బతకొచ్చు నువ్వు ఇట్లా ప్రతి సమస్య దగ్గర ఈ సూత్రం అప్లై చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఆరు రకాల జీవితాలు ఎక్కడైనా నువ్వు అప్లై చేయొచ్చు నాలుగు సూత్రాలు ఎక్కడ అప్లై అయితే అక్కడ అప్లై చేయండి మిగతా సూత్రాలు మీకు
(52:27) గుర్తులేకపోతే మొదటి సూత్రం చివరి సూత్రం గుర్తుపెట్టుకోండి నువ్వు ఎంత సత్యాసత్యాల గురించి ధర్మ ధర్మాల గురించి నేర్చుకుంటావో అంత నువ్వు సేఫ్ నీకు సమస్యలు రావు ఒకవేళ వస్తదంటే చివరి సూత్రం ఉపయోగించవు ప్రిపేర్ ఫర్ దివరస్ట్ ఎక్సెప్ట్ ఇట్ ఇంప్రూవ్ ఫర్ ది బెస్ట్

No comments:

Post a Comment