ధ్యానం కుదరట్లేదా? ఇక్కడ కుదురుతుంది/ prakruthi umamahesh/navakanth/silentvalley
Author Name:Shunya
Youtube Channel Url:https://www.youtube.com/@Lifeexpmedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-b3u8snMGxo
Transcript:
(00:00) కంప్లీట్ గా బయట విషయాలన్నీ బంద అవ్వాలి అందుకే ఫస్ట్ ఇక్కడ సెల్ ఫోన్ తీసేసుకుంటాం. రెండోది వచ్చిన వెంటనే కంప్లీట్ మౌనం మూడోది ప్రకృతి సో ధ్యానము మౌనము ప్రకృతి అంటే మనసు సైలెంట్ అవ్వాలంటే ప్రకృతిలో ఉంటే తొందరగా అయితది అంటారు. ప్రకృతిలో మౌనంలో మౌనంలో వెల్కమ్ టు శూన్య ఈరోజు మనం సైలెంట్ వాలీలో ఉన్నాం.
(00:28) హైదరాబాద్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో సైలెంట్ వాలీ ఉంది. ఈ సైలెంట్ వాలీ యొక్క ఫౌండర్ ప్రకృతి మహేష్ గారు ప్రకృతి విస్డం ఫౌండేషన్ అలాగే ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. భిన్నంగా ఆలోచించు సాధ్యం నేనింతే ఇలాంటి పుస్తకాలు అసలు ఈరోజు సైలెంట్ వాల్యూ ఏంటి? అసలు ఎందుకు స్టార్ట్ అయింది? దీని ఇంటెన్షన్ ఏంటి? దీని వల్ల సాధకులకు ఎట్లాంటి ఉపయోగం జరుగుతుంది ఇలాంటి అంశాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాం.
(01:01) ఇప్పుడు ప్రెసెంట్ మనం సైలెంట్ వ్యాలీలోనే ఉన్నాం. నమస్తే [గొంతు సవరించుకోవడం] సార్ నమస్తే [నవ్వు] నమస్కారం ఎస్ సార్ చెప్పండి సార్ సైలెంట్ [గురకలు] వాలీ అసలు అసలు [గొంతు సవరించుకోవడం] ఎందుకు వచ్చింది థాట్ సైలెంట్ వాలీ పెట్టాలన్న థాట్ పిరమిడ్ సొసైటీలో చాలా మంది పిరమిడ్లు కట్టారు. అది బెంగళూర్లో ఉంది వైజాగ్ లో ఉన్నాయి ఎక్కడెక్కడ పిరమిడ్స్ ఉన్నాయి.
(01:20) సైలెంట్ వాలీ అన్న కాన్సెప్ట్ [గురకలు] అయితే ముఖ్యంగా ప్రకృతిలో నాకున్న ఒక 32 నెలల అనుభవం ఓకే దాని ద్వారా వచ్చిన శక్తి జ్ఞానం అందరికీ అందించాలి అన్నది ఉద్దేశం దానికోసం మనంఅందరం ఒకప్పుడు ట్రక్కింగ్ వేసేవాళ్ళం శ్రీశైల మడుల్లో తిరుమల ఫారెస్ట్ లో ట్రక్కింగ్ లేసి అక్కడికి వెళ్లి సాధన చేసుకునేవాళ్ళం అంత ముఖ్యంగా నేను ఒక్కనే వాళ్ళద్దరం వెళ్లి ఒక వారం రోజులు 10 రోజులు అట్లా ఉండి ఓకే సాధన చేసుకునేవాళ్ళు ఉమ్ చాలా హ్యాపీగా అనిపించేది చాలా ఎనర్జిటిక్ గా అనిపించేది.
(02:00) ఓకే అట్లాంటి వాతావరణాన్ని అంటే కామన్ మ్యాన్ కి దగ్గరలో నేను ఏదైతే అడవు డీప్ ఫారెస్ట్ లో పొందానో అలాంటి వాతావరణాన్ని ఓకే మనం సృష్టించి కల్పిస్తే బాగుంటది. ఓ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ఎస్ ఓకే ఇప్పుడు ఫారెస్ట్ లోకి అలో చేయట్లేదు. అవును అవును కరెక్టే రూల్స్ మారాయి అవును ఒకప్పుడు శేషల వడల్లోకి నేను రెగ్యులర్ గా వెళ్ళేవాడిని ఇప్పుడు వెళ్తే నన్నే బయటకి పంపించేస్తాను అవును నాట్ అలోడ్ కరెక్ట్ లీగల్లీ నౌ బ్యాన్డ్ అవును కదలీవన అవన్నీ బ్యాన్ అయిపోయినాయి మొత్తం బ్యాన్ చేసేసారు మనం మొన్న కూడా ఒకసారి రీసెంట్ గా ఆ ట్రక్కింగ్ చేస్తే మధ్యలో పట్టుకున్నారు.
(02:38) సో నేను ఏదైతే డీప్ ఫారెస్ట్ లో అనుభూతి చెందానో అంటే డీప్ సైలెన్స్ ఒకటి వస్తది. డీప్ ఫారెస్ట్ లో ఎలాంటి సౌండ్స్ లేని ప్లేస్ కి వెళ్లి అంటే మాటలు లేవు డిస్కషన్స్ లేవు క్లాసులు లేవు సౌండ్ సిస్టం లేదు అంటే ప్రజాల అంటే ప్రజారణ్యానికి దూరమైన అరణ్యం ఓకే అది మనకు ధ్యానాన్ని చాలా డెప్త్ లోకి తీసుకెళ్తది.
(03:04) అందుకే పూర్వకాలం గులంతా అడవుల్లోకి వెళ్లి ధ్యానం చేశారు ఓకే సో అలాంటి అనుభూతిని మళ్ళీ మనం కామన్ మ్యాన్ కి అందుబాటులోకి తీసుకురావాలి. అంటే మనసు సైలెంట్ అవ్వాలంటే ప్రకృతిలో ఉంటే తొందరగా అయితది అంటారు. ప్రకృతిలో మౌనంలో మౌనంలో ప్రకృతిలో ఉంటూ మళ్ళీ మాట్లాడుతుంటే వేస్ట్ మనందరం ప్రకృతిలోకి వెళ్తాం టూర్ లోకి వెళ్తుంటాం అవును పెద్ద పెద్ద మంచి మంచి గొప్ప గొప్ప హిమాలయాలకి వెళ్తాం కానీ అంతా అదిఒక ఎంటర్టైన్మెంట్ మళ్ళీ అవును మంచి ఎంటర్టైన్మెంట్ అంతే సినిమాకి పోవడానికి క్లబ్ కి పోవడానికి హిమాలయాలకి పోవడానికి ఇప్పుడున్న వ్యవస్థలో డిఫరెన్స్ ఏం లేదు.
(03:37) అవును ఇది మంచి ఎంటర్టైన్మెంట్ అది కొద్దిగా అవులే రాంగ్ వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కరెక్ట్ అగైన్ వి ఆర్ అంటే అక్కడ మైండ్ లెవెల్ లోకి వెళ్ళిపోతున్నాం. హిమాలయాలకి వెళ్ళిన మౌనంలో ఉండాలి. సముద్రం దగ్గరికి వెళ్తాం బీచ్ కి ఆడ ఎంటర్టైన్మెంట్ అవును మంచి ఎంటర్టైన్మెంట్ అవును ఇది ఎంటర్టైన్మెంట్ కాదు ఇది ఇన్నర్ జర్నీ ఓకే సో ఇన్నర్ జర్నీ స్టార్ట్ అవ్వాలంటే ఔటర్ జర్నీ కంప్లీట్ గా బంద్ అవ్వాలి.
(04:02) కంప్లీట్ గా బయట విషయాలన్నీ బంద్ అవ్వాలి. అందుకే ఫస్ట్ ఇక్కడ సెల్ ఫోన్ తీసేసుకుంటాం. రెండోది వచ్చిన వెంటనే కంప్లీట్ మౌనం మూడోది ప్రకృతి ఓకే సో ధ్యానము మౌనము ప్రకృతి ఈ మూడిటి కాంబినేషన్ సైలెంట్ వాలీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఫస్ట్ నేచర్ ఎస్ నేచర్ లో సైలెన్స్ ఉండాలి. తర్వాత నేచర్ లో సైలెన్స్ గా ఉండి ధ్యానం చేయాలి. ఎస్ ఓకే మీరు ఎంతసేపైనా ధ్యానం చేసుకోండి.
(04:30) ఇన్ని గంటలు ధ్యానం చేయమని కూడా ఇక్కడ రెస్ట్రిక్షన్ లేదు. ఓకే బట్ మౌనం 100% కంపల్సరీ ఓకే ధ్యానం ఒక గంట చేసుకుంటారా 10 గంటలు చేసుకుంటా అది దట్ ఈస్ యువర్ ఛాయిస్ ఓకే ఎందుకంటే పక్క ధ్యానికి ఇంకొకరికి ఇబ్బంది కాకూడదు. ఇప్పుడు మన ధ్యాన కేంద్రాలు అన్నిటిలో ఓకే నేను ధ్యానం చేస్తూంటా చాలా పెద్ద పిరమిడ్ అయినప్పటికి పక్కన ఇంకోరు మెల్లగా వస్తే కూర్చుంటూ ఉంటారు.
(04:50) అవును దాని వల్ల ఏమవుతుంది నాకు డీవియేట్ అవుతుంది. అవును నేను స్టార్టింగ్ లో అవును అందుకే కర్నూల్లో మొదటి రోజుల్లో మీకు గుర్తుందో లేదో పిరమిడ్ లో గంటక ఒకసారి లోపల కలలో చేసేవాళ్ళం. అచ్చ తెలియదు నాకు ఓకే నేను మొదట్లో మొదలు పెట్టిన వాళ్ళు ఒకసారి గంట ఉదాహరణ 1 ఓ క్లాక్ లోపల పోతే మళ్ళీ 2 ఓక్లక్ బయటకి రావాలి. అచ్చా బ్యాచులు బ్యాచులు ఉండే బ్యాచులు గా పంపించేసాను.
(05:08) చాలా ఉండేదా ఆ అలాగే ఉండేది మొదట్లో ఓ ఆ తర్వాత తర్వాత ఇ అంత మెయింటెనెన్స్ లేక అక్కడ ఉండి ఒక మనిషి ఉండి తాళం వేసి లోపలికి మళ్ళీ లోపల కూడా బయటికి రాకూడదు బయట వాళ్ళు లోపలికి పకూడదు. ఆ అలా చేసేవాళ్ళం అబ్బా వన్ హవర్ వన్ హవర్ వన్ అవర్ లాగా చేసేవాళ్ళు. ఈ విషయం అసలు తెలియదు మినిమం అది అచ్చ అచ్చ మళ్ళీ ఒకరు లోపలికి వెళ్లి ఒక వాలంటీర్ ఎవరు మళ్ళీ ఇంకొకరిని చూడకుండా ఎవరితో ఎవరు మాట్లాడకుండా మెయింటైన్ చేయొచ్చు వాళ్ళు ఓ బయట ఒకరు తాళం వేసుకొని ఉండాలి లోపల ఒకరు మళ్ళీ మెయింటైన్ చేయాలి.
(05:33) అది రూల్ ఓకే ఓకే ఓకే ఇప్పుడు అన్ని పిరమిడ్లు కడుతున్నాం కొత్త వాళ్ళకి బాగుంది. ఓకే నో డౌట్ అబౌట్ ఇట్ అన్ని అద్భుతమైన పిరమిడ్లు అద్భుతమైన ఆశ్రమాలు కానీ ఇప్పుడు మనలాగా సీనియర్స్ ఉంటారు. ఒక 10 ఏళ్లో 20 ఏళ్లు అయిపోయింటా ధ్యానం. ఇంకా పబ్లిక్ లోకి వెళ్లి ఆ సౌండ్ల మధ్యలో చేసుకోవాలంటే మనకు ఇంట్రెస్ట్ రాదు. ఓకే మనకు ఒక స్పెషల్ ఏరియా మ్ మనము తప్పక ఎవరు ఉండకుండా మనల్ని ఎవరు ముట్టకుండా టచ్ చేయకుండా మాట్లాడకుండా ఉండే ఒకలాంటి ఏరియా ఉంటే బాగుంటుంది అనేది చాలా మందికి ఉన్న ఆలోచన మీ ప్రసన్న మోడల్లో సో దాని ద్వారా వచ్చిన ఆలోచన ఇదంతా
(06:06) ఇంటెన్సివ్ మెడిటేషన్ ఇంటెన్సివ్ మెడిటేషన్ కంప్లీట్ గా నీతో నువ్వు సంపూర్తిగా గడుపుతాను అనుకుంటేనే ఇక్కడికి రావాలి. రైట్ సర్ అసలు ఈ లొకేషన్ అన్నది ఎట్లా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అసలు ఈ స్పాట్ ఎట్లా తీసుకోవడం జరిగింది సో ఎప్పుడైతే నాకు ఇట్లాంటి ఆలోచన వచ్చిందో ఒక ఆల్మోస్ట్ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఓంకారేశ్వర పిరమిడ్ అయిపోయి ఎండ్ అవుతున్న టైంలో వర్క్ నాకు ఆలోచన వచ్చింది.
(06:31) చాలా ప్రదేశాల్లో వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ ఉంటా చాలా వాటికి అడ్వాన్స్లు ఇవ్వడం మళ్ళీ తీసేసుకోవడం లేకుంటే అక్కడ లీగల్ గా మనకు ప్రాపర్ కాకపోవడం ఇక్కడికి అనుకోకుండా పారిజాత గారి కోసం వచ్చి ఇదే రాళ్ళని చూశను అనుకోకుండా ఓకే నేను ఒకప్పుడు ఈ కొండల్లో ధ్యానం చేసేవాడిని మా గుండల్లో ఉన్నప్పుడు 99 2005 ఒక సిక్స్ ఇయర్స్ ఈ కొండల్లోకి వచ్చి ధ్యానం చేసేవాడిని అలా వెతుకుతూ వెతుకుతూ ఈ కొండల దగ్గర ఏమనా ఉందేమో అనుకొని ఏమనా దొరుకుతుందేమో అవకాశం అందుకే శ్రీశైలం అడవుల్లో వెతికాము అన్ని చోట్ల వెతికాం అక్కడ ఉన్న లీగల్ ప్రాపర్టీస్ దొరకలేదు మనకు శ్రీశల మండలో
(07:03) ఉన్నాయి బట్ లీగల్ ప్రాపర్టీస్ కావాలి మనకి ఓకే అలా వెతుకుతున్న సందర్భంలో అనుకోకుండా పారిజాత గారి కోసం ఇక్కడ రావడం ఈ ప్లేస్ చూడడం ఈ ప్లేస్ లో అడుగు పెడుతూనే నాకు అసలు ఈ ప్లేస్ లో ఆవిడ ఉండింది ఆ టైం లో ఇక్కడ ఇక్కడ నేను అడిగితే చూపించింది నాకు మీ ఊర్లో ఏదైనా ప్లేసెస్ ఉన్నాయా ఇట్లా ధ్యానానికి ఉపయోగించేవి ఓకే ఓకే నేను ఎంతో ముందు ఇక్కడ అడవిలో చేసేవాడిని కదా నేను ఇలాంటివి అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్ గురించి చెప్పాను ఇట్లా మౌన ధ్యానం ఒకటి స్టార్ట్ చేయాలి ఒకటి మానవ ధ్యాన కేంద్రం ఓకే అనేది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఊర్లో ఒక నాలుగుైదు ప్లేసులు చూపించారు.
(07:33) ఈ కొండల గుట్టలకి వచ్చేవాని కదా ఈ కొండల గుట్టల్లో ఏమనా ఉందా ఇది కొండల గుట్టలకి ఆనుకొని లీగల్ గా ఏమైనా ల్యాండ్ ఉందా అనుకున్నప్పుడు ఇక్కడున్న చాలా ప్లేసులు చూపిస్తే అందులో ఈ ప్లేస్ కి వస్తూనే నా కళ్ళు మూతపడిపోయాయి. ఓకే అంటే సహజంగానే కనెక్ట్ అయింది ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయా ఓకే అలా అప్పటికి ఇవన్నీ చాలా ముల్ల చెట్లు చాలా ఉన్నాయి.
(07:54) జస్ట్ ఈ రెండు రాళ్లుు ఉంటాయేమో ఇవంతా కూడా ముల్లులు ఉన్నాయి. ఇక్కడేం మనం కూర్చునే పరిస్థితి నిలబడే పరిస్థితి లేదు జంతువులు అవి తిరిగే ప్లేసులు ఇవన్నీ కూడా మనుషులు వచ్చి అసలు ఇదంతా ఒక అడవి ప్రాంతం లాగా ఉంటే మనుషులు వచ్చే ప్రదేశమే కాదు మ్ ఇడక వచ్చి కూర్చుంటూనే ఒక ఐదు నిమిషాల్లోనే నాకు నేను ఏ దాని కోసం అయితే వెతుకుతున్నానో ఎలాంటి శక్తి ఎలాంటి వైబ్రేషన్ కోసం వెతుకుతున్నానో డీప్ శ్రీశైలం ఫారెస్ట్ లో ఎలాంటి అనుభూతిని పొందానో అలాంటిది నాకు ఇక్కడ అనిపించింది.
(08:24) అప్పుడు అడిగాను ఈ ల్యాండ్ అమ్ముతారా అని అమ్ముతారా అంటే నేను అమ్మము వాడుకోండి అన్నారు. ఓకే ఇక్కడ సర్పంచ్ గారు అప్పుడు ఉన్న సర్పంచ్ కాదు ఈ ల్యాండ్ మీరు వాడుకోండి. మ్ అంటే మొదట వాడుకోవడం మొదలు పెట్టాను. నేను ఒక్కడినే వచ్చి ఈ అడవిలో ఇట్లా ఉండేవాడిని. మ్ మెల్లమెల్లగా నాతో పాటు ఇంకొకరు ఇద్దరు రావడంతో చిన్న పిరమిడ్ కట్టడం. ప్రతిసారి రావడం అప్పుడు సార్ ఉన్నారు ఇట్లా అనుకుంటున్నాం సార్ ఈ కాన్సెప్ట్ సార్ వచ్చారు ఈ చిన్న పిరమిడ్ ఓపెన్ చేశారు.
(08:53) ఆయన తర్వాత అడవి అడవి తయారు చేయడం ఏదైతే మనం అడవి తయారు చేద్దాం అనుకున్నాం కదా సో అందుకే ఇక్కడంతా మియావాకి పద్ధతిలో డెన్స్ ఫారెస్ట్ క్రియేట్ చేశం అడవిలో ధ్యానం ఓకే అడవిలో అంటే అడవి అంటే డీప్ ప్రకృతి అదే ఇప్పుడు డీప్ ఫారెస్ట్ [గొంతు సవరించుకోవడం] లో మనం ఉండనియట్లేదు కాబట్టి మనమే అడవిని క్రియేట్ చేసుకో మనమే అడవి సృష్టించాం ఇప్పుడు అడవి అయిపోయింది మూడేళ్ల నుంచి కష్టపడి నాలుగు నుంచి కష్టపడితే ఇది అడవి అయిపోయింది ఇంకా ఇంక కొద్ది రోజులు పోతే అసలు ఇంకా మహా అడవి అయిపోతది మహా అరణ్యం అయిపోయింది ఇప్పుడే ఇక్కడ మనుషులు దూరడానికి ఇక్కడ సందు లేనంత అడవి తయారయపోయింది
(09:20) అవును అవును ఆ ఆ తర్వాత అమెరికా నుంచి రావడం నేను అక్కడ దీని పక్కనే మూడు ఎకరాలు కొనుక్కోవడం అప్పుడు సైలెంట్ వాల్యూ అనే పదం వచ్చింది అంతకు ముందు ఇక్కడ తపోవనం మ్ మొదట ఇనిషియల్ గా ప్రకృతి మౌన ధ్యాన తపోవనం ఓకే దీని పేరు అట్లాగ రెండు మూడేళ్ళు గడిచింది. ఉమ్ గడిచాక కొద్దిగా నాకు అమెరికాకి వెళ్ళడం అమౌంట్ రావడం దాంతో నేను ఒక మూడు ఎకరాలు తీసుకున్న తర్వాత దీనికి సింపుల్ గా ఈజీగా అందరికీ ఇది దేనికోసం అన్నది ఈజీగా అర్థం అవ్వడానికి ఏదైనా పేరు ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇక్కడ సైలెంట్ వాల్యూ అని పదం వచ్చింది.
(09:58) ఓకే ఈజీ టు అండర్స్టాండ్ రైట్ ఓ ఇక్కడికి పోతే ఇంకా సైలెంట్ తప్ప ఏమ ఉండదు అనేది ఆ పేర్లో తెలిసిపోతుంది. ఓకే దానికోసం పేరు సైలెంట్ వాల్యూ అని పెట్టారు. రైట్ అయితే అట్లా ఈ ల్యాండ్ తో కనెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే అయితే [గురకలు] సర్ సిల్లీ [గొంతు సవరించుకోవడం] డౌటే కాకపోతే ఇప్పుడు ప్రజలక అందరికీ డౌట్ ఉంటది. జనాలు ఎట్లా అయిపోయారు అంటే సిటీ లైఫ్ అపార్ట్మెంట్ లైఫ్ బయటికి వస్తే వైల్డ్ లైఫ్ పాములు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని భయపడుతుంటారు కదా ఇక్కడ ఎంతో మంది మీరు రిట్రీట్లు చేస్తుంటారు కదా వాళ్ళ ఫీలింగ్ ఏంటి? అంటే అసలు ఏమాత్రం ఇలాంటి ప్రదేశాలకి రాని
(10:32) వాళ్ళు మొదట ఫస్ట్ అదే అడుగుతారు. సిల్లీగా అడుగుతారు సార్ ఏమన్నా ఉంటాయా అని నేను ధ్యానం చేసుకు ఏమన్నా వస్తాయా అని ఒక గంటనో రెండు గంటలో ఉన్న తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. ప్రకృతి మన తల్లి కంటే ఎక్కువ చూసుకుంటుంది ఓకే ఎందుకంటే మీరు డీప్ ఫారెస్ట్ లో కూడా పోయినా అని చెప్పినారు అక్కడ పులులు కూడా ఉంటాయి ఎస్ అడవిలకి వెళ్ళాలంటే ఇదే భయం మొదట కామన్ మ్యాన్ కి వచ్చే డౌటే పులులు ఉంటాయేమో ఎస్ లేదా పాములు ఉంటాయి అందుకనే మనం నైట్ టైం అయితే దానికి తగినట్టుగా టెంట్లు అంటే ఏ చీమ దోమ కూడా దూరణ విధంగా సేఫ్టీ కోసం టెంట్స్ అంతకుముందు నేనైతే ఈ
(11:04) కొండల్లోనే పడుకునేవాడిని దినాలు రావడం మొదలు పెట్టిన వాళ్ళ కోసం క్యాంపింగ్ టెంట్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఓకే ఓకే సో దట్ వాళ్ళకి జస్ట్ ఆ భయాన్ని తీసేయడానికి అంతేలండి అదర్వైస్ నిన్న ఒక 20 30 మంది ఉన్నా అందర అట్లా ఓపెన్ లో పడుకున్నాం. వాళ్ళందరికీ ధైర్యం ఉంది కాబట్టి కొంచెం ధైర్యం లేని వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు కదా వాళ్ళకి ఒక రెండు రోజుల తర్వాత వాళ్ళకి కూడా ఆ ధైర్యం వచ్చేస్తది.
(11:23) ఏదైనా అలవాటు అంతే మొదటి అనుభవం భయం ఇస్తది రెండో అనుభవం ఏ ఏం లేదులేమ ఇది మన మన ఇల్లు కంటే కూడా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది హ్యాపీ అందరూ బయట 20 30 మంది లేడీస్ జన్స్ అందరూ ఇలా ఓపెన్లో మట్టిలో పడుకున్నారు. తెల్లగాలి నక్షత్రాలు చూసుకుంటూ ఆకాశాన్ని చూసుకుంటూ చంద్రుడిని చూసుకుంటూ ఎక్కడ వెళ్తాం మన సిటీలో చంద్రుడు కాని నక్షత్రాలు కదా అవును అవును తెల్లగాలి అసలుకే దొరకదు అది కామనే అందరికీ కామన్ అంటే కామన్ మ్యాన్ కి అలవాటు లేని వాళ్ళకి వచ్చే డౌట్ డౌట్ ఉంటది అందుకే అది మొదటి అనుభవంతో పోతది.
(11:52) ఒక రోజు ఉంటేనే పోతది. ఓకే ఫస్ట్ డే నైట్ కి సెకండ్ డే మార్నింగ్ మనిషి మారిపోతాడు. అదే అనుభవము అన్నది మనిషిని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తది. కరెక్ట్ కరెక్ట్ ఏమి తెలియనప్పుడు అట్లా అనిపిస్తది. ఏమి తెలియని కూడా అందరూ అనుకోండి నేను కూడా 95 లో మొదటిగా అడవుల్లో అడుగు పెట్టా అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు శీశలం అడుగులో ఒక్కడినే వెళ్ళా వెళ్ళినప్పుడు నేను వెళ్ళడం అవతారాం కానీ జనాలు వెళ్ళే ముందే భయపడించడం మొదలు పెట్టారు ఆడ ఎలుగు పండ్లు ఉంటాయి పాములు ఉంటాయి పులులు ఉంటాయి వెళ్లొద్దు అవునే అని వంకాయ బాంబులు అన్నీ తీసుకెళ్ళేవాడు జస్ట్ [నవ్వు] వేసేద్దామని
(12:29) ఒక రోజు ఉన్నా రెండు రోజులు ఉన్నా ఏ దోమ కూడా కుట్టలేదు ఓకే ఇంకా అయిపోయింది ఒకటే రోజు అనుభవం రెండో రోజుకి తీసి పడేసాన్ని ఓకే ప్రకృతికి మించి మనల్ని కాపాడే వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు చెన్నై సరే ప్రొటెక్ట్ చేస్తారు నేచర్ ప్రొడక్ట్ చేస్తారు రైట్ సార్ అయితే సార్ ఇప్పుడు మీరు పిఎస్ఎస్ఎం లో దాదాపు ఒక 28 30 ఏళ్ల నుంచి ఉన్నారు 32 ఏళ్ళు 32 ఏళ్ల నుంచి ఉన్నారు పిఎస్ఎం లో అయితే ఎన్నో ధ్యానం ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు ఇండియా వైడ్ గా ఎన్నో ప్రోగ్రామలు చూశారు.
(12:58) ఎన్నో ప్రోగ్రామ్లు మీరు ఆర్గనైజ్ చేసినయి కొన్ని వేల ప్రోగ్రామ్స్ ఉన్నాయి బాబునగర్ జిల్లా అయితే ఏంటి బయట అయితే అంటే ఇక్కడ రిట్రీట్ కి కూడా నాకు తెలుసు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ నుంచి రిట్రీట్ జరుగుతున్నాయి. ఎవ్రీ మంత్ అట్లా ఒకసారో రెండు సార్లో వీళ్ళని బట్టి జరుగుతున్నాయి. అవును 15 మందో 20 మందో 30 మందో వస్తున్నారు రిట్రీట్లకి వాళ్ళ అనుభూతి ఎలా ఉంది మౌనంలో ఉండి ప్రకృతిలో ఉండి ధ్యానం అన్న కాన్సెప్ట్ కొత్తది.
(13:20) ఎస్ మనకు కొత్తది కాన్సెప్ట్ ఇది. వాళ్ళ అనుభూతి ఎలా ఉంది? నేను ఏదైతే పొందానో అందరూ కూడా అదే పొందుతున్నారు. ఈరోజు కూడా ప్రోగ్రాం్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అంటే కొత్తగా వాళ్ళు ఈ మధ్యనే ధ్యానాల్లోకి వచ్చిన వాళ్లే కొందరు ఖమ్మం నుంచి వచ్చారు కొందరు కాళహస్తి నుంచి వచ్చారు అవు నీ పేరు ఏందని అడుగుతున్నారు వాళ్ళు నన్ను [నవ్వు] అంటే కొత్తగా వచ్చిన అడుతా కొత్తగా వచ్చినారు ఏమన్నా నువ్వు కెమెరామన్ అని అడిగినా అవును [నవ్వు] అంటే కొత్తగా వచ్చి ఎస్ కొత్తవాళ్ళు వాళ్ళు కూడా పొందిన అనుభూతి ఏందంటే ఇక్కడికి వస్తూనే ఏదో ఒక ప్రశాంతత
(13:52) వస్తుంది. ఓకే ధ్యానంలో కూర్చోవడం ఆ తర్వాత సంగతి ఓకే ధ్యానంలో కూర్చోకముందే ఓకే ఊరికి అలా ఇందాక అబ్బాయి చెప్తున్నాడు ఆయన అడ్వకేట్ మావ్వు ఉన్నారట మనం ఇప్పటి వరకు ఎప్పుడో ధ్యానం ఎడో ఆన్లైన్ లో చూసి ధ్యానం నేర్చుకున్నాడు ఫోన్ చేశడు వస్తాను అని వచ్చాడు ఆయన చెప్తున్నాడు సార్ ఇవేవో రాళ్ళు బాలే ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ రాళ్ల గురించి నేను కూడా ఇందాక అక్కడ కూర్చ బాగా అనిపించింది.
(14:17) చాలా బాగా అనిపిస్తున్నాయి సార్ అది ఏం రాలేదు సార్ అంటు ఈ రాళ్లే ఇంత దూరం తీసుకొచ్చాయి ఆయన నేను కూడా ఇందాక మీరు అంద అక్కడ ఉండ ఎక్కడ వచ్చి ఇక్కడ కూర్చున్నా కూర్చొని 10 నిమిషాలు ధ్యానంగా ఇట్లా చేయలే ఇట్లా కూర్చొని చూస్తున్నా చూస్తుంటే లోపల నుంచి ఒక వైబు ఒక మెడిటేషన్ వచ్చింది ఫీల్ అంటే ఒక డీప్ మెడిటేషన్ ఉన్న స్టేట్ అనుభవంతో చెందింది. నేను అనుకున్నా ఏంటబ్బా అని అంటే నాకు అర్థమైంది ఏందంటే ఓహో ఎంతో మంది సాధన చేసినారు ఈ దా చేస్తూనే ఉన్నారు కంటిన్యూ అంతకుంటే ముందు నుంచే సాధన అన్నది ఈ రోజు మనం మొదలు పెట్టినాం ఇది ఈ ఏరియాని ఒకప్పుడు మునులకొండ అనేవాళ్ళు
(14:48) ఓకే ఆ తర్వాత మన్యంకొండ అయిపోయింది ఓకే ఆ తెలియక పేర్లు మారిపోతుంటాయి కదా అవును సో మునలో కొండలు అంటే మునులు ఇక్కడ తపస్సు చేశారు అన్నది నాకు ఇక్కడ వచ్చిన వెంటనే అర్థం అయిపోయింది ఫీల్ వచ్చేసింది కరెక్ట్ అందుకే కొత్త లేదు పాత లేదు ధ్యానం చేసినా ధ్యానం చేయకపోయినా ఊరికే వచ్చి కూర్చుంటే ఫీల్ మారిపోతుంది ఓకే అది అందరూ చెప్పినదే అందరి అనుభూతి అందరి అనుభూతి ప్రతి మనిషి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మా పాప 14 15 ఏళ్ల నుంచి ఏజ్ పాప వచ్చినప్పుడు ఇడ ఏయ్ నాన్న నేనే మాట్లాడను ఊరికే కూర్చుంటా ఎందుకో కూర్చోవాల హాయిగా ఊరికే రిలాక్స్ మైండ్ అంతా ఫ్రీ అయిపోతుంది. కానీ షి విల్
(15:25) కమ్ హియర్ అండ్ రిలాక్స్ చిన్న పాప అచ్చా అంటే కార్యకారణ సంబంధం లేకుండా ఏది జరగదు. ఎస్ మీరు సైలెంట్ వాలీ ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి మీకు ఇట్లాంటి స్పాట్ దొరికింది. ఎస్ అంతే కదా సార్ ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే అలాంటిది దొరుకుతది. అట్రాక్ట్ అవుతది అది అంతే అది క్రియేట్ అవ్వబడి ఉంటది ఆల్రెడీ ఎస్ ఇందాక నేను నటరాజు కార్లో వస్తున్నప్పుడు అదే అనుకున్నాం.
(15:49) ఊర్లో వాళ్ళు అనుకుంటున్నారు అంట మామ కదీని మోసం చేసినాడు [నవ్వు] బండ మీద అంటే ఒకరికి అస్సలు ఉపయోగం లేదు అది ఒకరికి అదే కావాలి అదే కావాలి నేను కాళ్ళు పట్టుకొని కొనుకున్నా ఇలాంటి అకృతి అంటే ప్రకృతిలో అన్ని అట్లా డిజైన్ సెట్ అయి ఆయన అమ్మడానికి ఇంట్రెస్ట్ లేదు నాకు ఎట్లైనా నా జీవిత లక్ష్యం ఇది నువ్వు అమ్ము నాయన రెండు మూడేళ్ళ ఎంట పడితే అడుక్కుంటే అమ్మనాడు లేకంటే ఈ రాళ్ళని ఓడుకుంటాడు సార్ నన్ను తప్పుగా అనుకుంటారు వీళ్ళ లాంటి అమ్ముతే నాకు ఇదే కావాలి లేదు ఇన మంచి లాండ్ ఇస్తాను ఇదే ఇంతకు మించిన మంచి ఇంకొకటి లేదు అని అడిగి అడిగి అడిగి ఇయర్స్
(16:26) అడుక్కుంటే అప్పుడు అంది సరలే ఈయన బాగా తట్టుకోలేక ఇచ్చాడు అమ్మాడు. [నవ్వు] అంటే నేను ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఎవ్రీథింగ్ ఈస్ ప్రీ డిజైన్డ్ అంటే ఆయనకు సర్వేలో అనుకోకుండా పొరపాటున ఆయన మంచి ల్యాండ్ పోయి ఈ ల్యాండ్ వచ్చిందంట ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఆ ఆ నాకు మంచి ల్యాండ్ నేను కొనుక్కుంటే సర్వేలో నాకు ఈ ల్యాండ్ వచ్చింది ఏంటి దాదాపు అదివన్ ఎకర్ బండేనా సార్ అది మొత్తం మన ఇక్కడ బుద్ధవండంలో 1.
(16:54) 25 ఎకర్స్ అది వన్ ఎకర్ అంటే ఆల్మోస్ట్ 2.25 ఎకర్స్ రాలే మొత్తం రాలే మొత్తం మండే పిరమిడ్ కడుతున్నది మొత్తం ఒక మోర్ దన్ అంటే ఆల్మోస్ట్ 7.75 0.75 ఎకర్స్ బండ సింగిల్ బండ అందుకే ఆ ల్యాండ్ కొన్నదే ఓకే ఆ బండ మీద పిరమిడ్ కట్టాలి ఓకే దాని మీదనే మనం కడుతున్నాం. అచ్చా అచ్చ శంభాల పిరమిడ్ అని పేరు కూడా అప్పుడే వచ్చింది.
(17:19) శంభాల అంటే పూర్వకాలంలో ఆ రాతి యుగం లాగా అంటే బౌద్ధ భిక్షువులని మనం గమనిస్తే వాళ్ళంతా ఎక్కువ శాతం రాతి గుహలలో ఉన్నట్టుగా మనం చూసాం. అవును అవును బుద్ధ కేవ్స్ అని ఉంటాయి. సేఫ్టీ కదా సార్ బుద్ధ కేవ్స్ ని చదివి చదివి చూనప్పుడు నుంచి ఓకే ఆ మోడల్ లో ప్లస్ మనం పిరమిడ్ కి కల్చర్ కి తగినట్టుగా రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటది అని ఆలోచించి బుద్ధ గార్డెన్స్ బుద్ధ కేవ్స్ ఇడంతా బుద్ధ పిరమిడ్స్ అంతా బౌద్ధ ఆరంభం విగ్రహాలు కూడా ఇక్కడ బుద్ధుడు అక్కడ రెండు ఇద్దరు బుద్ధులు అక్కడ ఎక్కడ చూసినా బుద్ధుడే కనబడతాడు.
(17:46) మూడు బుద్ధులు అక్కడ పెయింటింగ్స్ బుద్ధుడుదే కనబడతాయి. వేరే ఏమి కనబడవు బికాజ్ ఐ లైక్ పర్సనల్లీ బుద్ధ పత్తిసారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళనో లేకుంటే ఏదో తెలియదు. మనం జీవిస్తున్నది వే ఆఫ్ బుద్ధ బుద్ధాస్ పాతలో ఉన్నాం పిరమిడ్ సొసైటీ అంతా బుద్ధాస్ పాతలో ఉన్నాం ఓకే ధ్యానం కూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది కదా మనకి రైట్ సార్ మన ధ్యానం వేరే ధ్యానం కాదు బుద్ధుడు ధ్యానమే మనం చేస్తున్నాం రైట్ సార్ అయితే ఇక్కడ మొత్తం మూడు ఎకరాలు [గొంతు సవరించుకోవడం] ల్యాండ్ ఇది అంతేనా మూడు మూడు ఎకరాలు ఈ మూడు ఎకరాల్లో మొత్తం చెట్లు నాటాం మొక్కలు నాటాం
(18:15) ఆల్మోస్ట్ 75% చెట్లు మొక్కలు ఒక చోట మనం పిరమిడ్ కొద్దిగా అకామిడేషన్ ఒక హాఫ్ ఎకర్ అకామిడేషన్ కి వదిలేసాం ఓకే కొద్దిగా పిరమిడ్ మిగతాదంతా అడవి ఓకే ఇప్పుడు పిరమిడ్ అన్నది ఏ సైజు వస్తుంది సార్ అది పిరమిడ్ 32/32 సైజ్ ఓకే అంటే ఒక 100 మంది కూర్చోవచ్చు కూర్చోవచ్చు ఓకే మామూలుగా ఓపెన్ పిరమిడ్ అది కూడా మనలాగా అన్ని ఇట్లా క్లోజ్ కాకుండా రాతి స్తంభాలు ఇట్లా 16 రాతి స్తంభాలు నిలువుగా ఉంటాయి.
(18:40) 16 అడ్డంగా ఉంటాయి ఇట్లా కూర్చోడానికి ఒక 16 ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 40 50 ఆల్మోస్ట్ ఒక 50 స్తంభాలతో ఎవరు రాయికి వాడానికి గుర్తొస్తాయి అంతే అంటే చుట్టుముట్టుంగా సిమెంట్ వేసి కూడా కట్ట అట్లాంటిది ఏమ లేదు పైన ఆ స్తంభాల పైన పిరమిడ్ వస్తాయి. ఓకే మరి వేడి అట్లా ఏమ ఉండదా సర్ ఆ వేడి అంతా లేకుండా ఉండడానికే కదా ఓవర్ ఫ్లో ఇట్లా మనం ఓపెన్ పెట్టింది ఓకే ఓపెన్ పిరమిడ్ లో ఎయిర్ ఫ్లో ఉంటది.
(19:01) ఓకే చుట్టూ అడవి అవును అడవిలో ఓపెన్ ఇ ఎందుకు ఉంటది ఇప్పుడు ఈ చిన్న పిరమిడ్ ఆల్రెడీ ప్రతిసారి ఓపెన్ చేసింది నాకు అసలు ఎప్పుడు వేడి ఉండదు. అప్పుడు వచ్చిన ఆలోచన ఇది. ఈ పిరమిడ్ ఓపెన్ లోనే కట్టం అదే పని ఎందుకంటే ప్రకృతిని చూసుకుంటూ కూర్చోవాలని చూసుకుంటూ కూర్చుంటారు. ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేస్తారు. మనం ఏసీలు పెట్టే అవసరం లేదు.
(19:18) ఓకే మనం ఇక్కడ అనుకుంటున్నదే ప్రకృతి మళ్ళీ క్లోజ్ పిరమిడ్ పెడితే ఏసి పెట్టాలి. ఉమ్ ఏసి వద్దు ఓపెన్ ఏసి ప్రకృతితో వచ్చిన సహజమైన గాలితోనే మనం అంతా ఉండాలి. ఓకే సో ఆ ఆ మాత్ర కొద్దిగా కూడా వేడి రాకుండా లోపల ధర్మకోలు కూడా ప్లాన్ చేస్తున్నాం పిరమిడ్ కి ఓకే ఇంటర్నల్ గా అది వేరే అయితే సార్ మెయిన్ గా ఇప్పుడు అట్లా ఆకాశం కూడా చూస్తూ కూర్చోవచ్చు ప్రకృతిని చూస్తూ కూర్చుంటే మనసు ఎందుకు ప్రశాంతంగా అయితది అంటే మీరు ఎన్నో సంవత్సరాలను గమనిస్తున్నారు కదా ఇక్కడ ఉదాహరణకు ఇది రాయి ఉంది నేను ఇక్కడ ఉన్నాను దీనికి ఒక శక్తి క్షేత్రం ఉంటది.
(19:55) ఓకే ఇది నేను చూసినా ఆ దీనితో పాటు ఉన్న ఆ శక్తి క్షేత్రం అనేది నాకు యాడ్ అవుతాయి. నాకు ఎనర్జీలు యాడ్ అవుతాయి. ఈ చెట్టు ఉంది నేను ఇలా చూస్తూ ఉన్నా వ విల్ బికమ్ ఫ్రెండ్స్ దీనికన్న శక్తి నాకు వచ్చేస్తది. ప్రకృతిలోకి ఉన్న ఏదైనా సరే మనకి శక్తిని ఇస్తది. సింపుల్ గా చెప్పాలంటే మనం ఎప్పుడైతే దాన్ని గమనిస్తూ ఉంటామో అది మనకు కనెక్ట్ అయితది.
(20:17) ఎస్ కనెక్ట్ అయితే మనం ఎనర్జీ వస్తది. మన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఒకరికి హెల్ప్ చేసుకుంటాం కదా అవును కనెక్ట్ ఒక 25 ఏళ్ల కింద కనెక్ట్ అయ్యాం వల్ల ఇప్పటి వరకు హెల్ప్ చేస్తున్నాం కనెక్షన్ వల్ల నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావ్ నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అదే సర్ బికాజ్ వి ఆర్ ఫీలింగ్ టుగెదర్ ఓకే మనం ఎప్పుడైతే ఈ ప్రకృతిలో ఒక భాగం అయిపోతామో మన ఆత్మ శక్తి అనేది పెరుగుతది.
(20:40) మన ఆరాస్ లో చాలా ఎనర్జీస్ లో చాలా చేంజెస్ వస్తాయి. రైట్ అది మనకు పదాలు తెలియొచ్చు తెలియకపోవచ్చు. ఓకే బట్ డెఫినెట్ గా డిఫరెన్స్ వస్తది. అందుకే నువ్వు వచ్చినా నేను వచ్చినా ఇక్కడే కాదు ఏ పార్కు కి వెళ్ళినా కొంచెం ఫీల్ కూడా వస్తుంటది. అవును వాళ్ళు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు ఊరికి ఆడుకోడానికి పోవచ్చు. చెట్టు చూస్తేనే ఫీల్ ఒక చెట్టుకి వెళ్లి చెట్టు కింద వెళ్లి కూర్చుంటే అబ్బా అనిపిస్తది.
(21:00) ఏసీ లో కూర్చున్న దాని కంటే చెట్టు కింద వెళ్లి కూర్చుంటే నీడలో ఏదో తెలియని అనుభూతి కలుగుతది. కరెక్ట్ ప్రకృతిలో అది అంతర్భాగం అది అందరికీ తెలిసినా తెలియకపోయినా చెట్టు నీడని ఇస్తది, చెట్టు శక్తిని ఇస్తది ఒక మొక్క చెట్టుని ఇస్తది, ఒక రాయి చెట్టు నీడ శక్తిని ఇస్తది ఇక్కడ ఏదో జంతువులు తిరిగి ఉంటాయి. అది మనకి శక్తిని ఇస్తది వాటి వైబ్రేషన్ ఇక్కడ ఏవో తిరిగి ఉంటాయి మనం లేనప్పుడు పక్షులు ఉదా నెమలు తిరుగుతుంటాయి లేదా పాములు తిరుగుతుంటాయి ఏదో జంతువులు తిరిగి ఉంటాయి అవి మనకి ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ కాదు ఇక్కడఏదో పాము తిరిగిందంటే అది మనకి ప్లస్
(21:33) పాయింట్ మ్ దాని యొక్క వైబ్రేషన్ పాజిటివ్ ఎనర్జీ మనకి యాడ్ అవుతది. ఓకే సో ఏది ప్రకృతి అంటే మనిషి సృష్టించింది కాకుండా సహజ సిద్ధంగా వచ్చినది ఏదైనా సరే మనకు సహాయం చేస్తది. ఓకే అది మనం అనుభవపూర్వకంగా పొందొచ్చు టెక్నికల్ గా ఓట్స్ ఉన్నా లేకపోయినా దానికి అనుభూతి ఎవరికి వారు అనుభూతి చెందొచ్చు. ఆల్రెడీ ప్రపంచం అంతా చెందుతుంది కాబట్టి ఇంతగా ఎంకరేజ్ [గొంతు సవరించుకోవడం] చేస్తున్నారు కోట్ల చెట్లు ప్రకృతి హరితహారం అని చెప్పేసి లేదండి సైంటిఫిక్ గా కూడా చెట్టుకి హగ్ చేసుకుంటే లోపల ఎనర్జీస్ ఎట్లా మారుతాయి అని ప్రూవ్ చేసారు సైంటిఫిక్ గా కూడా
(22:08) చూసాారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎమోషన్ ఇక్కడ జరిగింది కాదు నేను న్యూయార్క్ లో వెళ్తున్నప్పుడు న్యూజర్సీ న్యూయార్క్ లో నేను టూ ఇయర్స్ బ్యాక్ బాగా తిరుగుతున్నప్పుడు అనుకోకుండా నాకు ఇక్కడ హెవీగా పెయిన్ వచ్చింది. ఉమ్ నేను మా ఫ్యామిలీతో మొత్తం టూర్ వేస్తున్నా అమెరికా అంతా 40 డేస్ టూర్ అది అలా తిరుగుతున్నప్పుడు పెయిన్ వస్తే యుఎస్ లో ఇంకా పెయిన్ కు ఎక్కడ నేను వెళ్లి చూపించుకోవడం చాలా టిపికల్ జాబ్ అక్కడ ఆ ఇన్సూరెన్స్ అవన్నీ నాకు ఉన్నాయి నేను యస్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ చూపించుకునేంత టైం లేదు నేను షార్ప్ టూర్ లో ఉన్నా సో అక్కడ దగ్గరలో న్యూజర్ లో ఒక ఇంటికి
(22:40) వెళ్ళినప్పుడు ఎందుకో ఆ బయట అంతా చెట్లు కనిపించాయి. ఉ బాల్కడలో చూస్తే సరే ఇంట్లో వీళ్ళని వదిలి పెట్టేసి మా ఫ్యామిలీని నేను వెళ్లి ఇలాగే ఇలాగే చెట్టుక వెళ్లి అనుకొని కూర్చున్నా మూడు రోజుల నుంచి ఉన్న పెయిన్ అంతా పోయింది. జస్ట్ వన్ అవర్ తర్వాత నేను పెయిన్ పోవాలని వెళ్లి కూర్చోలే అదిలే నాకు అలవాటు అది ప్రకృతిలో గడపడం సజెషన్ సేమ్ ఇలాగ వెళ్లి ఒ పెద్ద చెట్టుకి ఇలా చూసుకుంటూ కూర్చున్నా గంట తర్వాత చూస్తే లేదు పెయిన్ ఆ టూర్ అంతా హ్యాపీగా ఉన్నా ఓకే నా పెయిన్ రిలీఫ్ చేసింది.
(23:09) ప్రకృతికి ఆ శక్తి మీద సైన్స్ ప్రూవ్ చేస్తుంది లేండి ఇది అంటే మన ఊర్లో చెట్టు మన ఊర్లోది కాదు ఏ ఊర్లో అయినా ఏ దేశంలో అయినా సరే ఒక చెట్టు ప్రకృతి అన్నది మనకు సహాయం చేస్తుంది పెయిన్స్ కూడా రిలీఫ్ చేస్తుంది ఇలాంటి ఫిజికల్ పెయిన్స్ అనేది మొదటిసారి అనుభవం ఉంది అది బెస్ట్ హీలర్ బెస్ట్ హీలర్ ప్రకృతి మైండ్ హీల్ చేస్తుంది బాడీని కూడా హీల్ చేస్తుంది హీలింగ్ జరిగిపోతది నాచురల్ గా మనం హీలింగ్ జరగాలి అనుకోవాల్సిన అవసరం కూడా లేదు.
(23:35) నాకు హీలింగ్ కావాలి అని ఇక్కడ రావాల్సిన అవసరం లేదు నాకు శక్తి కావాలని హగ్ చేసుకునే అవసరం లేదు. ఉమ్ చెట్టు అడిగినాడక పని తను చేసే తను చేస్తది. మనం అదే పని అగ్గు చేసుకొని ఆ చెట్టుతో మాట్లాడి ఆ డిస్టర్బెన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు చాలా మందికి తెలుసో తెలియక చెట్టుతో మాట్లాడతాను చెట్టు నాకు చేసుకుంటాను ఇవన్నీ కూడా యాక్చువల్ గా చేయకూడదు.
(23:55) దాని దానిగా ఉండాలి మనం మనమే కూర్చోవాలి. అది చేసే పని అది చేస్తది. కరెక్ట్ ఉమ్ ప్రకృతిని మనం ఏమ అడగాల్సిన అవసరం లేదు. ఏమ అడిగే అవసరం లేదు. దానికి మనక ఏది ఇవ్వాలో దానికి మనకంటే ఎక్కువ తెలుసు అప్పుడు అమ్మకి అడిగే అవసరం లేదు అమ్మాయిని అడగందే అన్నం పెట్టానే రాంగ్ కాన్సెప్ట్ అమ్మ అడగకుండానే మనం అన్నీ చూసుకుంటూ ఉంటది ఆకలిని అర్థం చేసుకోగలుగుతాం ఆకలిని అర్థం చేసుకొని చూసుకుంటాం ఎందుకంటే అమ్మ ద్వారానే మనం వచ్చాం కదా మనక ఎప్పుడు ఆకలి అవుతది ఎప్పుడు తింటే మనం బాగుపడతాం ఎప్పుడు తింటే మనం బాగుంటాం ఏం తింటే బాగుంటది అన్నీ అమ్మకి తెలుసు
(24:25) అట్లా ప్రకృతికి సర్వము మన గురించి తెలుసు మనక ఏమ ఇవ్వాలి అనేది ఆ రోజుకి ఆ టైం కి ఏమ ఇవ్వాలి అంటే అవి ఇచ్చేస్తది ఇప్పుడు ఎవరీ మంత్ సైలెంట్ వాల్యూ లో వన్ ఆర్ టూ రిట్రీట్స్ ఉంటాయా సార్ టూ రిట్రీట్స్ ప్లాన్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్న ఫిజికల్ వర్క్స్ అంటే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కదా దాని ఒక్కొక్కసారి క్యాన్సల్ చేస్తున్నాం అదర్వైస్ టూ టైమ్స్ టూ రిట్రీట్స్ టే టూ డేస్ టూ డేస్ టూ నైట్స్ ఆ ఇక్కడ టూ నైట్స్ అంటే ఫ్రైడే నైట్ రావాలి ఫ్రైడే ఈవినింగ్ వచ్చేయాలి ఓకే సండే ఈవినింగ్ కి వెళ్ళాలి ఓకే అంటే ఫ్రైడే నైట్ ఉంటాం సాటే నైట్
(24:53) సాటర్డే నైట్ టూ నైట్స్ టూ డేస్ టూ డేస్ 48 అవర్స్ ఆవరేజ్ ఇక్కడ మనం గడపాల్సింది ఓకే సెల్ ఫోన్ లేకుండా మౌనంలో ఉంటూ ఇప్పుడు సెల్ ఫోన్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు జనాలు బాత్్రూమ్ కి పోయినా సెల్ ఫోనే ఏడ కూర్చున్న సెల్ ఫోనే సెల్ ఫోన్ లేని క్షణం అంటూ ఉండదు రాత్రి పడుకునేటప్పుడు ఇట్లా చూసుకుంటూ చూసుకుంటూ చూసుకుంటూ ఫోన్ ఇట్లా పెట్టుకుంటూ పడుకోవడం మళ్ళీ పొద్దున్న లేస్తూఆరు గంటల లేవనే చూసుకోవడం ఇది ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితి.
(25:22) సరే దాని వల్ల చాలా రోగాలు వస్తున్నాయి మెంటల్ డిస్టర్బెన్స్లు వస్తున్నాయి అవన్నీ తెలుసు మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇంచుమించు అందరం ఫోన్లు పట్టుకునేటవాళ్ళమే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మొదట్లో ఎట్లా ఫీల్ అయితారు లేటప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు మొదట్లో ఆల్రెడీ రెడీ అయిపోయి వస్తున్నారు కదా ఓకే ముందే చెప్పే స్ట్రిక్ట్లీ ముందే చెప్పేస్తున్నాం వస్తారు స్ట్రిక్ట్లీ నాట్ అలోడ్ అని మొదట ఒకరోజు ఇలా చిప్ చేసుకుంటు [నవ్వు] ఏడుంది ఏడుంది నాకు ఆ నేను కూడా మొదట్లో ఇక్కడ ఏమి రానప్పుడు ఊర్లో సెల్లి ఇచ్చేసి వచ్చేవాడిని ఇక్కడ ఏం లేన కాలలో నేను తిరుగుతుంటే
(25:56) వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చి నాకు అన్నం పెట్టి వెళ్ళేవాళ్ళు మొదట నేను కూడా ఇలా ఎక్కడంది అంటే ఉందేమో ఎక్కడ పెట్టి మర్చిపోయానేమో అలవాటు కదా ఎప్పుడు చెక్ చేసుకోవడం ఒక టూ త్రీ హవర్స్ ఒక హాఫ్ డే అలా జరుగుతది అందరికీ జరుగుతది అందరికి ఎవరికైనా జరుగుతది మన మైండ్ ట్యూన్ అయిపోయింది దానికి మన మైండ్ లో అలవాటు పడిపోయింది. జరుగుతది ఆ తర్వాత ఓకే ఇదే బాగుంది ఇచ్చినా తీసుకోరా తర్వాత పోయేటప్పుడు అవును ఎందుకు సార్ కొంచెం సేపు సెల్ చేయకపోతే బాగుంటది.
(26:21) ఆ ఏంటంటే ఎవడో ఫోన్ చేస్తాడు ఎవడో మెసేజ్ చేస్తాడు వాడికి ఆన్సర్ ఇయ్యాలి మాట్లాడమంటే కూడా రెండో రోజు నోరు తెరిచి అంత కష్టంగా మాట్లాడాలంటారా తప్పదంరా మీ అనుభూతి చెప్పండి వెళ్ళే ముందు ఐదు నిమిషాలు మొత్తం అందర కలిపి ఐదు నుంచి 10 నిమిషాలు టైం ఇస్తాం. ఒక 20 మంది కలిపి ఐదు 10 నిమిషాలే ఒక్కొక్క నిమిషం ఆఫ్కనా మాట్లాడాలి హాఫ్ మినిట్ మాట్లాడ అయితే కష్టంగా మాట్లాడతా ఓకే ఆ అనుభూతి చెప్పమంటే కూడా చెప్తే ఏమని చెప్పబోతే ఏమని అనుభూతి చెందాము కదా ఆ కళ్ళల్లో ఆ నోటిలో అంటే వాయిస్ లో డిఫరెన్స్ వచ్చేస్తుంది అది గమనించాలి అందర్లో ఓకే అంటే ఫోన్ లేకపోతే హాయ్ అని ఇక్కడ వచ్చినా
(26:59) గమనిస్తున్నారు అందరు ఫోన్ లేదంటే ఇంకా సంసారం లేనట్టే ఇప్పుడు. కరెక్ట్ సంసారం వదలడం కంటే ఇప్పుడు సెల్ ఫోన్ వదలడమే చాలా ఇంపార్టెంట్. ఓకే అచ ఆ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఎస్ ఆ రూల్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ ఉంది ఎన్విరాన్మెంట్ అన్ని చోట్ల ఉంది. అన్ని పిరమిడ్లో మనం మంచి ఎన్విరాన్మెంట్ అలా చేస్తున్నాం. మహా పిరమిడ్ కంటే గొప్ప పిరమిడ్ ఏం కాదు ఇక్కడ మనం వేసేది.
(27:24) రైట్ కానీ మనం రూల్ లేదు అక్కడ రూల్ లేనందు పిరమిడ్ లో కూడా వీళ్ళైతే మనం వెళ్లి ఫోన్ మాట్లాడుతున్నాం. అవును పిరమిడ్ లోపలికి వెళ్లి ఆ హలో హలో అనుకొని బయటికి వస్తుంటారు సిగ్నల్ రాక అవను ఈ రూలు వీలైనంత వరకు మనం అన్ని పిరమిడ్ లోకి తీసుకురాగలిగితే ముందు వెళ్లి ఫోన్ హ్యాండ్ చేసి లోపలికి వెళ్ళాని బాగుంటదని ఆలోచన ఓకే అట్లీస్ట్ ఆ గంట సేపు పోయినా కూడా ఇడంటే టూ డేస్ అనుకోండి వేరే పిరమిడ్ లో అట్లీస్ట్ ఉన్న వన్ అవర్ సెల్ ఫోన్ ఇచ్చి లోపలికి పో రైట్ సర్ ఈ వీడియోని కొత్త వాళ్ళు కూడా చాలా మంది చూస్తుంటారు కాబట్టి ఇప్పుడు [గొంతు సవరించుకోవడం]
(27:56) వచ్చిపోయేదానికి ఎట్లా ఎట్లా అంటే ట్రాన్స్పోర్ట్ అంటే ఏ ఊరు నుంచి రావాలి ఎట్లా రావాలి ఏంటి బస్సు లో అయితే దేవరకద్ర రావాలి రాయచూర్ అంటే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు రాయచూర్ బస్ ఎక్కి ఓకే దేవరకద్రలో దిగి అక్కడి నుండి జస్ట్ లైక్ కర్తాల్ టు మన పరమ మహేశ్వర మహా పిరమిడ్ లాగా 5 కిలోమీటర్స్ 5 km అక్కడి నుంచి ఆటోలో ఇక్కడ రావచ్చు ఆటోలో ఒక ముగ్గురు నలుగురు ఆటోలో కలిసి వచ్చేయొచ్చు వచ్చేయొచ్చు ఎంత 300 అంతే నోరు టై వాళ్ళు తీసుకుంటారు.
(28:20) అంతే అంతే ₹150 మాక్సిమం 200 బ్యాక్ 200 పోనీ ఎక్కువ వాళ్ళు ఉన్నా ఎక్కువ డిమాండ్ చేస్తే 200 నలుగురు కలిసి రావచ్చు 200 రావచ్చు ఒక్కరైనా 200 ఇస్తే వస్తారు. ఓకే ఒక్క 200 ఇచ్చి వచ్చేయొచ్చు. అదర్వైస్ కార్ లో వస్తే వేరే హైవే ఉంది కర్నూల్ హైవే కి బెంగళూర్ హైవే కి 10 km లోపల ఉంది. ఓకే రైట్ సైడ్ హైదరాబాద్ టు కర్నూల్ వెళ్తుంటే రైట్ సైడ్ వస్తది.
(28:38) ఉమ్ కర్నూల్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లోపల 10 km బసవాయపల్లి రైట్ ఇక్కడ భోజనం వసతి [గొంతు సవరించుకోవడం] భోజనానికి ఇబ్బంది ఏమ లేదు. వసతి ప్రస్తుతం క్యాంపింగ్ టెంట్స్ వాడుతున్నాం. క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి అవే భవిష్యత్తులో [గొంతు సవరించుకోవడం] పిరమిడ్ అయ్యాక బేసిక్ వసతి ఇక్కడ లగ్జరీస్ వసతి స్టార్ స్టార్ వసతులు మనం ఏర్పాటు చేయదలుచుకోలేదు.
(29:07) ప్రకృతిలో ఉండాలి కాబట్టి ప్రకృతి సహజ సిద్ధంగా ఉండాలి కాబట్టి దానికి తగిన అంటే జస్ట్ ఊరికే రాత్రి వెళ్లి 10 గంటలక వెళ్లి పడుకొని మధ్యలో ఐదు గంటలకి లేవడానికి కదా అంతే లేవడానికి ఏదో నమ అంతే పగలు పడుకునేదానికి అలువ లేదు. నో డే స్లీపింగ్ ఓకే నో రెస్ట్ ఇ రెస్ట్ లేదు ఉంటే ప్రకృతిలో ఉండి ధ్యానం చేసుకో చెట్టు మీద పడుకుంటా నాకు మీద పడుకుంటా ఓకే రిలాక్స్ కావాలి నిద్రపోవద్దు.
(29:27) నిద్రపోవద్దు. సో నువ్వు ఈ బండ మీద రిలాక్స్ కా రిలాక్స్ కావడానికి నిద్రపోడానికి చాలా డిస్టర్బెన్స్ వస్తాయి గురుకలు పెట్టాడానికి ఆ గురుకలు పెడతాంటే పక్కన వాడికి డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ వస్తుంది రిలాక్స్ కా నువ్వు రాయి మీద రిలాక్స్ కా ఎలాగైనా రిలాక్స్ నీ ఇష్టం వచ్చిన రిలాక్స్ కా ఓకే తల కింద వేసుకొని రిలాక్స్ ఎవరు వద్దు అంటారు ఓకే కానీ పడుకోవద్దు ఇక్కడికి వచ్చింది సాధన కోసం కావాలి పుస్తకాలు చదివేది కూడా లేదు పుస్తకాలు కూడా అలవలేదు ఓకే నో బుక్స్ ఓకే భవిష్యత్తులో విధంగా డెవలప్ అయ్యాక చిన్న లైబ్రరీ పెడతా నైట్ టైమ్స్ అలవ ఉంటది
(29:53) అది కూడా వేరే ప్లేస్ లో పెట్టి నైట్ టైమ్స్ అంటే అంతా అయిపోయి ప్రకృతి చూడానికి ఉండదు ధ్యానం కూడా అయిపోయింది నైట్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ బుక్ రీడింగ్ ఏర్పాటు చేసే ప్లాన్ ఉంది అది ఇప్పుడు కాదు. ఓకే అంతా ఆశనం అయిపోయాక రైట్ అచ్చా ఇప్పుడు ప్రస్తుతానికి పిరమిడ్ కన్స్ట్రక్షన్ దశలో ఉంది. ఎస్ పిరమిడ్ ఇంపార్టెంట్ అది శంబాల పిరమిడ్ అది కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 70% అయిపోయింది. ఇంకొక 20 30% ఉంది.
(30:18) ఇంతవరకు ఎవరు అంటే ఇలాంటి ప్రయత్నం చేసి లేదు మన దగ్గర. పిఎస్ఎస్ఎం లో మనం చేయలేదు. అంటే రాతి స్తంభాల పైన పిరమిడ్ అన్నది. అది తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ లో అవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి రాయి దొరికే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన వర్కర్స్ దొరికే అవకాశం ఉంది కాబట్టి కొంచెం చాలా కష్టమైన పనే టఫ్ జాబ్ వేరే పిరమిడ్లు కట్టడానికి దీనికి చాలా డిఫరెన్స్ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది.
(30:41) అంటే ఎక్కడొక క్రేన్లతో తీయాలి ఏసీబలు ఈ టాచిలన్నీ తీసి రాళ్లుు తీయాలి. ఆ ఇవంతా లెబోరియస్ జాబ్ టఫ్ జాబ్ బట్ అందులో ఉండే ఆనందం అంతకంటే 100 రేట్లు ఎక్కువ హ్యాపీనెస్ ని ఇస్తుంది ఆ పని చేయడంలో స్టోన్స్ నిలబడడం కష్టం కదా ఎస్ దానికి ఎక్విప్మెంట్ కావాల ఎస్ దానికి తగిన టెక్నికల్ పీపుల్ కావాలి గవర్నమెంట్ కావాలి రెగ్యులర్ మేస్త్రీ చేయలేరు రెగ్యులర్ పనులు ఎవరు చేయలేరు.
(31:05) మంచి శిల్ప అంటే రాయి మీద బాగా పట్టు ఉండి శిల్పాలు శిల్పాలు చేసి వర్క్ లో ఉన్న అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలి. ఉ వాళ్ళు కర్నూల్ డిస్ట్రిక్ట్ ఆదోని సైన్ నుంచి వచ్చి ఓకే [గొంతు సవరించుకోవడం] చేస్తున్నారు అచ్చ అచ్చ మొత్తం రాయి పైన పిరమిడ్ స్ట్రక్చర్ ఉంటది. ఎస్ అది పిరమిడ్ కూడా ఆ లైక్ లుక్స్ లైక్ స్టోన్ ఓకే దాని మీద స్టోన్ ఫినిష్ వచ్చేస్తుంది.
(31:25) ఇట్స్ ఓపెన్ పిరమిడ్ ఓపెన్ పిరమిడ్ ఓపెన్ పిరమిడ్ చూస్తే మొత్తం రాయేనేమో అని అనుకోవాల్సిందే రాయే 90% రాయే దానికి సపోర్ట్ గా మనం కొంచెం మెటల్ వాడుతున్నాం. ఓకే 70% అయిపోయింది పిరమిడ్ పిరమిడ్ 70% అయిపోయింది కాంపౌండ్ వాల్ అయింది పిరమిడ్ అయింది. కొన్ని వేల మొక్కలు నాటడం జరిగింది. అంటే గ్రీనరీ వర్క్ కూడా 70% అయింది. ఓకే ఈ పిరమిడ్ అయ్యాక ఇంకొంచెం 20 30% గ్రీనరీ వర్క్ ఉంటది.
(31:50) ఓకే గ్రీనరీ డెవలప్మెంట్ ఇ పిరమిడ్ వల్ల వెహికల్స్ తిరుగుతున్నాయి కాబట్టి కొంత వరకు ఇంకా ఆపాం. అదే ఒకసారి పిరమిడ్ అయ్యాక నెక్స్ట్ మంత్ ఆ తర్వాత మంతో ఫుల్ గ్రీనరీ వచ్చేస్తది. ఈ మొత్తం ఇంచుమించు నేను గమనించింది ఏందంటే ఈ మూడు ఎకరాల క్యాంపస్ లో మొత్తం రాళ్లే [గొంతు సవరించుకోవడం] ఉంటాయి ఎక్కడైనా కూర్చోవచ్చు. ఎస్ ఎక్కడ నీ ఇష్టం వచ్చిన రాయి మీద ఎక్కడ కూర్చో ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి మీద కూర్చొని హాయిగా ఆ రిలాక్స్ కావాలి.
(32:13) మ్ ధ్యానం అనేది సహజంగా జరుగుతది. ఓకే కూర్చొని కళ్ళు మూసుకోని ఇక్కడ ఎవరు ఇంకఎవరు చెప్పం నువ్వు రిలాక్స్ కా నీతో నువ్వు ఉండు పక్కవాడితో నీకు సంబంధం లేదు. ఏమాత్రం పక్కవాడితో సంబంధం లేదు కళ్ళతో కూడా సంబంధం ఉండకూడదు. ఉమ్ నువ్వు వచ్చావు నువ్వు నీతో ఉండు ఉమ్ వెళ్ళిపో రెండు రోజులు ఉంటే వెళ్ళిపో అంతేగన ఈ పక్కనోడు ధ్యానం చేస్తున్నాడా పక్కనోడు చూస్తున్నాడు మనకు సంబంధం లేదు.
(32:38) సో సంపూర్ణంగా మనతో మనం గడపడానికి ప్రకృతిలో మౌనంలో ధ్యానంలో దానికి ఈ ఆశ్రమం రైట్ సర్ ఇప్పుడు ఎవరైనా రావాలంటే [గొంతు సవరించుకోవడం] ఎట్లా సార్ అంటే ఫోన్ ఎవరిదైనా కాంటాక్ట్ చేసి రావచ్చా మన గ్రూప్ లో ఉంది నెంబర్స్ అన్ని పిఆర్ఓ నేను డిస్ప్లే ఇస్తాను నెంబర్ నెంబర్ ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి పిఆర్ఓ నెంబర్ ఉంది. ఓకే ఆ గ్రూప్ లో లేదా Facebook లో అన్నిటిలో సోషల్ మీడియాలో మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ పెడుతుంటాం.
(33:03) Facebook పేజ్ లో పెడతాం బ్రదర్ Facebook పేజ్ పేరు ఏంటి నా పేరు నాదే ప్రకృతి మామేషన్ ఉంటది. అందులో అన్ని ఉంటాయి. ఓకే ఆ YouTube అంటే ఫ్లయర్ పెడతాం. ఎస్ ఫ్లయర్ పెడతాం. సైలెంట్ వాలీ దిసైలెంట్వీడorgorg వెబ్సైట్ కూడా ఈ మధ్యనే చేసాం. అది కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే సో అందులో కూడా మెల్లగా పెట్టడం మొదలు పెడతాం. ఓకే విజిటింగ్ నాట్ అలోడ్ ఎవరైనా రావాలంటేనే కుదరదు.
(33:25) అది రెండు రోజులు ఎవరైతే మౌనంలో ఉండాలనుకుంటారో వాళ్ళని మాత్రమే ఇక్కడికి రావాలి. మినిమం రెండు రోజులు ఉండగలిగే వాళ్ళు వాళ్ళే రావాలి అది కూడా మనం డేట్ లో పెట్టిన డేట్ లోనే ఆ డేట్స్ లోనే రావాలి మిగతా డేట్స్ లో నాట్ అలడ్ నో విజిటింగ్ ఓకే విసిటింగ్ స్ట్రిక్ట్లీ నాట్ అల ఎందుకంటే ఇక్కడ [గొంతు సవరించుకోవడం] ఉన్న సైలెన్స్ ని మనం మెయింటైన్ చేయడానికి అంటే ఇప్పుడంటే ప్రస్తుతానికి ఎవరు అంటే వాలంటీర్స్ ఎక్కువ మంది లేరు కాబట్టి నెలకు రెండు రోజులు అట్లా పెడుతున్నారు.
(33:50) భవిష్యత్తులో వారం రోజులు చేస్తాం. ఓకే భవిష్యత్తులో వారం రోజులు ప్రోగ్రాం్ కూడా చేసే ప్లాన్ ఉంది. ఒకసారి అన్ని అకామిడేషన్స్ అన్ని వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోయేటట్టు ఇక్కడ ఒక వన్ వీక్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ డేట్ లో వచ్చి ఉండొచ్చు. మధ్యలో రావడానికి లేదు. ఎప్పుడైతే రిట్రీట్ జరుగుతాయో అప్పుడే రావాలి అప్పుడే రావాలి.
(34:07) రిట్రీట్ లేని టైం లో లేదు నాట్ అలోడ్ ఓకే ఇక్కడన్న సైలెన్స్ ని ప్రకృతిని మెయింటైన్ చేయాలంటే విజిటింగ్ తీసేసాం దానికోసం అని తీసాం. అంటే సార్ ఇప్పుడు మామూలుగా ఎవరైనా వచ్చి మేము ఆ డేట్ లో కుదరలేదు వాళ్ళకి మేమ వచ్చి రెండు రోజులు మౌనంగా ఉండిపోతామ అంటే మాట అలడు ఓకే ఇప్పుడు లేదు ఒక్కొక్కరు ఒక్కొ రేట్లో వస్తారు అవును అప్పుడు ఉన్నవాడికి ఇప్పుడు నువ్వు ఆల్రెడీ వచ్చి ఉంటావు టూ డేస్ బ్యాంక్ మీద మధ్యలో ఒకడు వచ్చి దూడతాడు.
(34:28) వాడు రావడానికి పోవడానికి బ్యాగ్ పెట్టాను తీసాను రిజిస్టర్ చేసుకున్నాను ఎవడ పడుకుంటాడు ఏడ లేవాలి ఇవన్నీ డివియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఛాలెంజెస్ ఉంటాయి. ఆ అంటే అడ్మినిస్ట్రేషన్ వల్ల సైలెన్స్ డిస్టర్బ్ అవుతాయి. ఓకే ఇక్కడ ఆల్రెడీ ఒక 10 మంది ఉన్నాం. కొత్తోడు మధ్యలో వచ్చిన అంటే తెలియకుండా కళ్ళు పోతాయి. ఆ ఆ కంటి చూపు వల్ల కూడా డీవియేషన్ రాకూడదు అనేది ఆలోచన.
(34:47) రెండు అప్పుడే ఆ టైంలో రిట్రీట్ టైం లో రావాలా రిట్రీ టైం లో పోవాలి. మనం చెప్పిన డేట్ కి రావాలి చెప్పిన టైం కి పోవాలి. ఓకే అలాగే మధ్యలో పోతాంటే రావద్దు. రైట్ రైట్ 100% 48 అవర్స్ ప్రస్తుతానికి ఉండే కలిగత్తినే రావాలి. ఓకే అ స్ట్రిక్ట్ క్లీన్ ఆట కానీ ఇంచుమించు చాలా మంది కొత్త వాళ్ళు కూడా సింపుల్ గా ఉంటున్నారు కదా సర్ అంటే హ్యాపీగా ఉంటు కొత్త లేదు పాతలే ఉంటున్నారు ఉన్నారు కదా కొత్త వాళ్ళే బాగా వింటున్నారు మాట చెప్పాలంటే మన పాత వాళ్ళకి ఆల్రెడీ చాలా ఎక్కువ జ్ఞానం అయిపోయిందేమో అవునా ఏదఎందుకు రూల్ పెట్టారు అదఎందుకు రూల్ పెడతారు అని కొత్తవాళ్ళు
(35:18) ఏది చెప్తే అది చేస్తున్నారు ఓకే అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పుట్టినప్ప నుంచి మాట్లాడి మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయి మేము ఉంటామా ఉండగలుగుతామా లేదా రెండు రోజులు మౌనంగా అన్న ఒక హాఫ్ డే ఇబ్బంది ఉండొచ్చు అలవాటు లేని వాళ్ళకి తర్వాత అలవాటు అయిపోద్ది. మ్ అదేలే ఏదైనా అంతే ఏదైనా మనం అలవాటు చేసుకుంటే మైండ్ కి వస్తది.
(35:38) మ్ నేను నాకేం పుట్టుకతో అలవాటు లేదు. పిరమిడ్ లోకి వచ్చాక పదసా దగ్గరికి వచ్చాక ఏ అడవులు, ప్రకృతి మౌనము, ధ్యానం అలవాటయింది. మనందరికీ అలాగే వచ్చింది. రైట్ ఏ అలవాటు మనకు బైబర్తో జన్మ సంస్కారాలు కొన్ని ఉండొచ్చేమో రైట్ బాగున్న క్వాలిటీస్ బట్ మనం చాలా క్వాలిటీస్ మనం అప్డేట్ చేసుకుంటాం. చేసుకోవాలి అవసరమైతే రైట్ డెవలప్ కావాలంటే [గొంతు సవరించుకోవడం] ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ సైలెంట్ వాలీ గురించి ప్రకృతి మహేష్ గారితో ఈరోజు మనం మాట్లాడడం జరిగింది అసలు సైలెంట్ వాలీ ఎలా వచ్చింది ఏంటి దాని పుట్టుపూర్వ తరాలు ఏంటి ఇంటెన్షన్ ఏంటి ప్రకృతి అంటే ఏంటి మౌనం
(36:12) అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది ఈరోజు అయితే ఈ వాలీకి రావాలనుకుంటే గనుక ఈ కింద స్క్రీన్ లో నెంబర్స్ కనిపిస్తున్నాయి ఆ నెంబర్స్ కి కాల్ చేయండి. అట్లానే ఇప్పుడు ప్రస్తుతానికి వాలీ డెవలప్మెంట్ దశలో ఉంది అంటే ప్రస్తుతానికి పిరమిడ్ కి వర్క్ నడుస్తా ఉంది అండ్ కొన్ని అకామిడేషన్లు అండ్ ఎన్నో మొక్కలు నాడుతున్నారు రెగ్యులర్ గా మోటార్లు వేయాలి కొంత తన్ మన్ ధన్ ఏం చేయగలిగితే అది నేను వీడియో చేయగలను కాబట్టి నా సైడ్ నుంచి నేను ఒక వీడియో చేస్తున్నాను నాకు చిన్న చిన్నది నాకు తోచింది నేను చేయగలను నేను చేస్తున్నాను అట్లా ఎవరికీ మీకు కూడా
(36:45) ఇట్లాంటి కాన్సెప్ట్ కి ఎంతో మందికి ధ్యానానికి ఎంతో మంది ధ్యానం డీప్ గా వెళ్ళడానికి ఈ ప్లేస్ అన్నది ఉపయోగపడుతుంది మీరు రండి మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే కూడా పిరమిడ్ కి గానీ ఇక్కడ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళతో ఏ ఫీస్ తీసుకోరు రెండు రోజులు రిట్రీట్ కూడా ఫ్రీ రిట్రీట్ అది దీనిలో ఫీస్ ఏమ ఉండదు. కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చే డొనేషన్ వాళ్ళకి వాళ్ళు సాధన చేసుకోవడానికి ఉపయోగపడతది వాళ్ళ మౌనంలో ఉండానికి ఉపయోగపడుతది.
(37:08) వాళ్ళక భోజనం ఖర్చులకి ఉపయోగపడుతది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీకు ఉపయోగపడతది. కాబట్టి మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా డబ్బులు డబ్బులు ఇయండి టైం ఉన్నవాళ్ళు వచ్చి సాధన సాధన చేసుకోవాలంటే సాధన చేసుకోండి. ఇక్కడ శ్రమధానం కూడా జరుగుతా ఉంటది. మొక్కల వర్క్లు అవివి జరుగుతుంటాయి అవన్నీ ఉమామయ్య సార్ Facebook లో అప్లోడ్ చేస్తుంటారు ఈ రోజు కూడా జరిగింది ఇక్కడ మొక్కలు నాటడం వాలంటరీ వర్క్ అన్నది ఇట్లాంటి వర్క్స్ కూడా జరుగుతుంటాయి.
(37:33) మనకి ఏ రకంగా వీలైతే ఆ రకంగా సహాయం చేద్దాం. ఎవరైనా సరే జీవితంలో ఫస్ట్ వచ్చి ఒక రెండు రోజులు అయితే ఈ రిట్రీట్ లో అది సీనియర్లు అవ్వండి జూనియర్లు అవ్వండి ఎవరైనా సరే అందరికీ ధ్యానం అవసరమే అందరికీ మౌనం అవసరం అందరికీ ప్రకృతిలో ఉండడం అవసరమే కాబట్టి ఈ అపర్చునిటీని వినియోగించుకుందాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని అందరికీ సాధన కుదరాలి ఒక సాధనకు సంబంధించిన ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి ఆయన అమెరికాలో సంపాదించిన డబ్బులు ఆయన జీవితంలో సంపాదించిన డబ్బులంతా కూడా ఈ ల్యాండ్ ని కొని దీని మీద ఇన్వెస్ట్ చేసి చేస్తున్నారు మనకోసం కాబట్టి మీ తరపున నా
(38:07) తరపున ఉమా మహేష్ గారికి కృతజ్ఞతలు థాంక్యూ సో థాంక్యూ నవకాంత్ సో థాంక్యూ వెరీ మచ్ ఎవ్రీబడీ అంటే ఈ యొక్క శూన్య ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా సో నవకాంత్ గారు ఆల్రెడీ చెప్పినట్టుగా విననంతవరకు అందరూ దీనికి ఈ యొక్క మహా కార్యానికి హెల్ప్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లస్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ ఫ్రెండ్స్
No comments:
Post a Comment