"విమర్శ" (Criticism)ఎలా ఉండాలి?#jvv #brahmareddy#vbr
Author Name:DR BRAHMA REDDY VENNAPUSA
Youtube Channel Url:https://www.youtube.com/@DRBRAHMAREDDYVENNAPUSA
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6qHwFXZ86X4
Transcript:
(00:00) విమర్శ ఎలా ఉండాలి విమర్శ అనగా ఏమి విమర్శ అనే మాటకు స్థిరపడ్డ అర్థం వేరు అసలైన అర్థం వేరు అసలైన అర్థం మంచి చెడులు రెండు చెప్పడం సాహిత్య విమర్శ అంటే సాహిత్యంలో మంచి చెడులు రెండు చెప్పాలి ఈ భాగం మంచి ఇది బాగా లేదు కానీ స్థిరపడ్డ అర్థం మాత్రం తప్పు పట్టడమే విమర్శ అంటే సమాజంలో స్థిరపడ్డ అర్థం తప్పు పట్టడం ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న దాకా లింక్ పెట్టండి మన కంట్రోల్ లో ఏముంది కంట్రోల్ లో ఏం లేదు మనం విమర్శించాలి ఎలా విమర్శించాలో మన కంట్రోల్ లో ఉంది.
(00:36) ఇతరులు విమర్శిస్తున్నారు వాళ్ళు ఎట్లా విమర్శిస్తారో మన కంట్రోల్ లో లేదు. విమర్శ రిసీవ్ చేసుకోవాలి ఎట్ట రిసీవ్ చేసుకోవాలో మన చేతిలో ఉంది. అవతలు ఎట్లా రిసీవ్ చేసుకుంటాడో మన చేతిలో లేదు. దానికి లింక్ పెట్టుకొని దీన్ని మాట్లాడుకోవాలి. విమర్శ ఎదురైతే మనం ఏం చేయొచ్చు వెంటనే జవాబు చెప్పొద్దు ఫస్ట్ వినండి ఎన్ను తప్పు పట్టినారు ఒకరు వెదలకండి వినండి ఏం టెన్షన్ పడద్దు వినండి విన్నాక అది అర్థమైందో లేదో చూసుకోండి వాళ్ళు ఏం చెప్తున్నారో నీకు అర్థమయిందా లేదా అర్థమయింది అనుకున్నాక దీనికి ఎంత జవాబు చెప్పాలో అంతే చెప్పండి మూడు స్టెప్పులు ఎవరు నిన్ను తప్పు
(01:22) పట్టినా నీ విద్యార్థులా సహాధ్యాయులా ఇంట్లో మనుషులా నీకంటే పెద్దోళ్లా బయట జన ఎవరన్నా నిన్ను తబ్బట్టని ఫస్ట్ వినండి తొందరపడి మాట్లాడద్దు యు అండర్స్టాండ్ ఇట్ అర్థమైందో లేదో చూసుకో అర్థమైంది అనుకున్నాకనే జవాబు చెప్పాలి అప్పటిదాకా చెప్పకూడదు. ఎంత జవాబు చెప్పాలో అంతే చెప్పాలి. విమర్శించినంత మాత్రం నువ్వు తప్పు చేసినట్టు కాదు నిన్ను నువ్వు చూసుకో ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకో ఈ తప్పు పట్టిన దానికి నేనేమన్నా తప్పు చేసిున్నానా చూసుకో తప్పు చేసినాను అనిపిస్తే ఒప్పుకో వాడికి క్లోజ్ అయిపోద్ది తప్పు చేయలేదు అనిపిస్తే నేను తప్పు
(02:06) చేయలేదు అను చేసినా అంటున్నావు కదా అంటున్నాను కదా తప్పు చేయలేదు అంటావ ఏందన్నావు అవతలవాళ్ళకి బీపి పెరిగింది నీకు పెర పెరగకూడదు నువ్వు మళ్ల రెండోసారి కూడా ఈ తప్పు నేను చేయలేదు అన్నారు వాళ్ళకి ఇంకా 10 పెరుగుతది బిపి వాడికి ఎంత పెరిగితే మనకఎందుకు నేను ఈ తప్పు చేయలే రెండు మూడు సార్లు ఆన్సర్ చేసినాక ఈ తప్పు చేయలేదని ఇక నువ్వు ఆన్సర్ చేయకూడదు వదిలేయాల ఇప్పుడు దీన్నే ట్రోలర్స్ ని ఎట్లా చూడాలో అర్థమవుతుదా దీంట్లోనుంచి ట్రోలర్ అంటే ఎవడు నేను తప్పు పట్టేవాడు ట్రోలర్ అంటే తప్పు పట్టేవాడేగా వాడు నీ కంట్రోల్ లో లేడు వాడు ట్రోల్
(02:41) చేస్తాడు ఇప్పుడు ఏం చేయాలి ఏం ట్రోల్ చేశడు అర్థమైందా లేదా ఈ తప్పు నువ్వు చేసినవాళ్ళే చూసుకున్నావ్ ఈ తప్పు నువ్వు చేయలా ఇగ్నోర్ దులిపేసుకునిపో నువ్వు విమర్శించాలి చూస్తే విమర్శ ఎవ్వరికీ ఇష్టం ఉండదు తప్పుపడితే ఎవడికీ ఇష్టం ఉండదు. అది అర్థమైన తర్వాత ఒక సూత్రం ఉంది మన ఫిలాసఫీలో అప్రియమైన సత్యము కంటే ప్రియమైన అసత్యం మేలు అది సూత్రం ఒక మనిషి అందవిహీనంగా ఉన్నాడు చాలా అందంగా ఉన్నామ అంటే ఆనంద పడతాడు.
(03:12) ఒకటి సంవత్సరం నుంచి తిప్పలు పడుతున్నాడు బరువు తగ్గాల తగ్గడంలే కిలో కూడా తగ్గడంలే అరే అది దగ్గరవే అనిను ఆనంద పడుతున్నాడు నీ సొమ్మయ వాడు తగ్గల గ్రామ కూడా తగ్గల అప్రియమైన సత్యమ కంటే ఏమి సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నావ్ బరువు తగ్గాలని ఒకే మిల్లీగ్రామ కూడా తగ్గినట్లేదే ఈ భాషకి ఏమి చాలా రోజులు కనపడలే బరువు తగ్గినట్టు కనపడుతున్నావ్ అనేదానికి ఏదో తేడా ఉంది వాడు వాడుగానే ఉన్నాడు మనిషే మారల అంటే అబద్ధమా అబద్ధం ఏముంది అక్కడ అన్నావు నువ్వు దాంతో వచ్చి నష్టం ఏం లేదు వాడు ఒక నిమిషం సంతోషపడ్డాడు ఇతరులు నీ వాక్యం ద్వారా సంతోషపడితే నీకు పోయేది ఏంది
(03:58) చిన్న పిల్లలని కూడా అట్లా అభినందిస్తావ్ నువ్వు బాలు తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు ఇటు చూస్తు నీ పక్కన ఎందుకు చూస్తున్నాడు ఆ బిడ్డ బలే వేసిన కదరా బాలు అనాలని వాడు కోరిక బలేసిన కదరా అన్నా మళ్లా తెచ్చేస్తావ్ ఒక నాలుగు సార్లు ఆడుకుంటాడు ఆట మరల ఆట మర్చిపోయి ఇంకా ఆటలోకి వెళ్తాడు తెచ్చేసినవాళ్లే బాలు పనికి మళల నా కొడక అంటే నీకేం వస్తది ఇట్టాడు కథ ఒకటి వినండి పిల్లవాడిని సూర్యుడు భూమి ఏమన్నాడు చుక్క పెట్టాడు ఒకడు టీచర్ నెగిటివ్ గా ఉంటే ఏమిరా సూర్యుడా అది చుక్క పెట్టి కొడక సూర్యుడు అంటావురా అని అంటాడు నెగిటివ్ టీచర్ పాజిటివ్ టీచర్
(04:40) అయితే ఆయనే చాక్ పీస్ ఇటు రుద్దాడు ఓ బింబం లాగా చేశడు ఇవన్నీ ఏంటి కిరణాలు ఇదేంటి ప్రేమ దీని కింద వాడు పేరు రాసాడు సూర్యుని అంతా టీచరే చేశడు అదంతా ఆడేసినట్టే లెక్క భలేరా సూర్యుడు బొమ్మ అన్నాడు ఇప్పుడు వాడు ఆర్టిస్ట్ అయినాడు ఇందాక వాడు ఏమైతాడు దొంగనాకుడికి టీచర్ అనుకుంటూ పోతారు. అంత తేడా తీసుకురాగలం మనం ఆర్టిస్ట్ ఎవరో తెలుసా ఆయన పేరు బాపు అది చరిత్ర బాబు లేడు ఇప్పుడు ఆయన టీచర్ కూడా లేడు కానీ ఆ టీచర్ తీర్చి తిద్దినాడు బాబుని ఒక
(05:26) ఎంకరేజ్మెంట్ తో అభినందన మనిషిని కదిలిస్తది విమర్శ చేస్తే తప్పుబడితే మనిషి దూరమైతాడు నేను విమర్శించినంత మాత్రాన మారేది ఏమ లేదు వాడు మారాలి అంటే స్నేహితుడికి సలహా ఇచ్చినట్టు ఇవ్వండి ఇందాక మనం చెప్పుకున్నాం అట్టు ఇవ్వండి వాడు ఆలోచించుకొని మారతాడు కేవలం విమర్శ ద్వారా మారినటువంటి వాళ్ళు దాదాపు లేరు విమర్శని మనుషులు అంగీకరించరు తప్పు పడితే ఎవడు ఇష్టపడడు తప్పు పట్టకుండా ఉండడం మన చేతుల్లో పని కానీ తప్పు తెలుసుకుంటు చేయాలంటే స్నేహము ద్వారా తప్పు తెలుసుకుంటు చేయాలి తప్ప తప్పు పట్టిన ద్వారా తప్పు తెలుసుకు చేయలేము స్నేహం అనే బంధం ఉన్న దగ్గర నువ్వు
(06:11) తప్పుబట్టిన భరిస్తారు స్నేహం అనే బంధం లేకపోతే భరించరు టీచర్కి విద్యార్థులకి ఆత్మికమైన బంధం ఏర్పడ్డాక నువ్వు ఏం చెప్పినా వింటారు కొట్టినా కూడా ఒప్పుకుంటారు నువ్వు కొట్టకుండా ఉన్నా అంత మాత్రాన నీకు దగ్గరఏం కాదు ఆ పిల్లల్ని అట్ట దగ్గరకి తీసుకుంది ఆ అమ్మాయి హిచికీలో అందుకని వాళ్ళ అట్లా ఆత్మికమైన బంధం ఏర్పడ్డదలకి ఈ చుట్టుపగలుండి పిల్లలు వేగబాబ పిల్లలు అంతే గందరకాల పిల్లలు ఈ పిల్లలతో అలాంటి బంధం మనకు లేదు ఇప్పుడు అందుకనే వాళ్ళు మన మాట వినరు ఆ బంధాన్ని ట్రై చేయండి ట్రై చేస్తే మీ మాట వినవాళ్ళు ఇక్కడే నేను చూపిస్తా ఫస్ట్ మీరు ఏం
(06:52) చేస్తారు ఎక్కువమంది నాకు టీచర్ అమ్మలు కాబట్టి యుక్త వ్యవస్థ వచ్చిన ఆడపిల్లలతో ఎదిగే ఆడపిల్లలు ఏం తెలుసుకోవాలో సబ్జెక్ట్ నేర్పండి చాలా ఉన్నాయి వాళ్ళు తెలుసుకోవాల్సింది రోజు ఒక బిట్టు చెప్పండి వాళ్ళకి మీ చుట్టే తిరుగుతారు మరి మగపిల్లలు కూడా ఎదిగే వయసు మగపిల్లలు ఉన్నారు కదా మగ టీచర్లు చూడాలి వాని పైలు చేయలేరు ఆ పని
No comments:
Post a Comment