(115)మనసును ప్రతిరోజూ RECHARGE చేసుకునే 10 మార్గాలు🌹POWERFUL poster message🌹POSTCARD from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ThlsP0hcCLw
Transcript:
(00:01) ఇప్పుడు నేను పోస్టర్ చూసుకుంటూ మాట్లాడుతున్నా మీరు నన్ను పోస్టర్ ఇద్దరిని చూడండి నాకంటే ఎక్కువ పోస్టర్ని చూడండి. సో ఈ మధ్య నన్ను బాగా ఆకర్షించిన చిన్న క్రియేటివ్ పోస్టర్ అంటే ఒక దాన్ని ఏమంటాం బోర్డ్ స్విచ్ బోర్డ్ ఉండి దాని చుట్టూ ఒక వైర్ లాగా వచ్చి ఆ వైర్ ఒక ఫేస్ లాగా ఫామ్ అయి దాని ప్లగ్ దాంట్లోకి వెళ్ళింది పక్కన ఏం క్యాప్షన్ రాసిఉంది డోంట్ ఫర్గెట్ టు రీచార్జ్ యువర్ మైండ్ ఎవరీడే ఎక్సలెంట్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న గొప్ప పుస్తకాల టైటిల్స్ గాని సినిమాల టైటిల్స్ గాని దాదాపు కొన్ని వరకు ఆ తర్వాత చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ గాని మనకి
(00:47) రిమైండ్ చేస్తున్నాయి మనం ఎలా జీవించాలి సో దే ఆర్ ఆల్ రిమైండర్స్ ఇప్పుడు ఈ పోస్టర్ ఒక రిమైండర్ ఆర్ యు చార్జింగ్ యువర్ మైండ్ ఎవరీ డే ఇప్పుడు ఎందుకు నువ్వు ప్రతిరోజు మూడు పుటలు తింటున్నావ్ బాడీని చార్జ్ చేసుకోవడానికే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నావ్ మళ్ళీ ఇంటిని యదాస్థిందని స్థితికి తీసుకురావడానికే సో మరి మైండ్ ని ఎట్లా రీచార్జ్ చేసుకోవాలి అన్నది చాలా మంది చెప్తున్నారు ఎంత చెప్పినా అర్థమయ్యే వాడికి అర్థమవుతది అర్థం కాని అర్థం కాదు ఐ అండర్‌స్టాండ్ కాకపోతే ఈరోజు కొన్ని చిన్న చిన్న సలహాలు లేదా టిప్స్ లేదా సూచనలు అట్లా అనుకుందాం. సో ఎట్లా మన
(01:23) మైండ్ ని మనం రీచార్జ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక చిన్న కథ ఉంటది. ఒక అడవిలో ఇద్దరు గడ్డలు కట్టెలు కొడుతున్నారు. ఒక వ్యక్తి ప్రతి గంటక ఒకసారి ఐదు నిమిషాలు గ్యాప్ తీసుకుంటున్నాడు ఇంకో వ్యక్తి కంటిన్యూస్ గా కొడుతున్నాడు. ఈవినింగ్ అయ్యేసరికి ఈ ఐదు నిమిషాలు గ్యాప్ తీసుకుంటున్న వ్యక్తి మాత్రమే ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకొస్తున్నాడు.
(01:46) అప్పుడు ఈ రెండో వ్యక్తి అడిగాడు నేను కంటిన్యూస్ గా వర్క్ చేశాను. నువ్వు ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకున్నా కూడా నీకు ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చింది ఎక్కువ కట్టెలు కొట్టావు ఎలా సాధ్యం అంటే ఓహో నేను ఐదు నిమిషాలు వెళ్ళింది రెస్ట్ కని నువ్వు అనుకున్నావా నేను రెస్ట్ ఫుల్ గా ఉండి నా మనసుకు విశ్రాంతినిఇచ్చి నా శరీరంతో గుడ్డల్ని నేను షార్ప్ చేసుకున్నాను సో కట్టెలు కొట్టడానికి నువ్వు ఉత్సుకత ఉంటే సరిపోదు గొడ్డలు కూడా షార్ప్ చేసుకోవాలి.
(02:15) సో గొడ్డల్ని షార్ప్ చేసుకోవాలి అట్లా మన మనసుని కూడా మనం షార్ప్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి మనసులో చెత్త నింపుకోకూడదు. సో మనిషి రకరకాల విషయాల్లో తలదూర్చి ఎగ్జాస్ట్ అయిపోతున్నాడు డిస్కషన్స్ లో తనకు అర్థం పడతలేని విషయాల్లో తనకు ఉపయోగపడిన విషయాలని సమాచారంగా సేకరించుకుంటూ ఎవడఏది మాట్లాడినా దాంట్లో ఇంటర్ఫేర్ అవుతూ ఎవరన్నా సరదాగా అన్న దాన్ని పర్సనల్ గా తీసుకొని ఈ మైండ్ ని వాడు కంటామినేట్ చేసుకుంటున్నాడు కరప్ట్ చేసుకుంటున్నాడు.
(02:42) సో ఇది చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయిపోయింది. ఎవరనా అలిగితే ఇది అలుగొద్దు అని చెప్పకుండా నీకు ఏం కావాలో చెప్పు అని మనం కరప్షన్ అనేది మనం పెంచి పోషించాం చిన్నప్పటి నుంచి సో అందుకని ఇప్పటికిప్పుడు మారడం కుదరదు కానీ ఎంతో కొంత మైండ్ ని రిఫ్రెష్ అండ్ రీచార్జ్ చేసుకుంటే బాగుంటది అనేది ఈ పాడ్‌కాస్ట్ సారాంశం. సో ఎగ్జాంపుల్ మనం ఫోన్ వాడుతున్నాం బ్యాటరీ 1% అయిపోయింది అనుకో వెంటనే పరిగెత్తుకొని వెళ్లి మనం పెడతాం.
(03:06) మరి నీ మైండ్ ని రీచార్జ్ ఎట్లా చేసుకోవాలి సో మైండ్ ఎగ్జాస్ట్ అయిందని నీకు ఎప్పుడైనా తెలుస్తుందా హటాత్గా నీ యొక్క కదలికలో అలజడి ఉన్నట్టు నువ్వు ఎప్పుడైనా గమనించినావా సడన్ గా నువ్వు సత్తువ కోల్పోయినట్టు అనిపించిందా ఎప్పుడన్నా ఊరు కూరుకునే కోపం వస్తుందా ఇదంతా మైండ్‌లో చెత్త పేరుకపోయినప్పుడే ఇది ఎట్లా ఉంటదింటే మీ ఇంటి నుండి ఉన్న వస్తువులు రెండు రకాలుగా ఆరెంజ్ చేసుకోవచ్చు ఒకటి ఎక్కడ పడితే అక్కడ పెట్టండి అవే వస్తువులు మీకు చాలా ఇబ్బంది అనిపిస్తది ఆ ఇంట్లో తిరగడం వాటిని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకుంటే సెగ్రిగేట్ చేసుకుంటే మీకు చాలా స్పేస్
(03:38) ఉంటది. మన మైండ్ లో కూడా సెగ్రిగేట్ చేసుకోవాలి. సో రీచార్జ్ అంటే బ్యాటరీ మొత్తం ఇప్పి ఏదో చేయమని కాదు ఆర్గనైజ్ చేసుకోవడం. ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి నీవు ఎంతవరకు ఆలోచించాలి ఎంతవరకు నువ్వు ఒక మాట్లాడాలి ఆ తర్వాత నీ వెల్ బీయింగ్ కోసం నువ్వు ఏం చేయాలి నీకు వ్యక్తిగతంగా ఉపయోగపడే సమాచారం ఏది ఇప్పుడు ఎవరో పాలిటిక్స్ మాట్లాడుతున్నారు.
(04:02) నువ్వు కూడా కూర్చొని మాట్లాడుతా ఉంటావ్. బేసికల్ గా నీకు పాలిటిక్స్ మీద ఏ ఆసక్తి లేదు నీకు టైం పాస్ అయితే లేదు. వాళ్ళు ఏదో చెప్తారు మళ్ళీ ఎవరో ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఆ సమాచారం కరెక్ట్ అనుకొని వీళ్ళతో కొట్లాడతా ఒకసారి నేను టెంపుల్ లో ఉన్నప్పుడు సోనియా గాంధీ నేను అక్కడ ఉన్నా గంటలు గంటలు మాట్లాడుతున్నారు ఎవరో హటాత్తుగా ఒక వచ్చాడు బంధువో మిత్రుడు సో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసింది అని ఒకడు అంటే ఇంకొకడు ఏమన్నాడు అవును కరెక్టే ఆమె ఆ తర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత రెండు రోజులకి మళ్ళీ ఇట్లాగే ఒక చర్చ వస్తే ఈ సమాచారం విన్న మా
(04:36) బంధువు ప్రధాన సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప వనితను వాళ్ళు చెప్పిన మాటలని ఆధారం చేసుకొని ఇతను చెప్తున్నాడు. నేను విని ఆశ్చర్యపోయినా అసలు ఇతనికి ఆ విషయం గురించి ఏ అవగాహన లేదు పాలిటిక్స్ తెలియదు నిజానికి సోనియా గాంధీ కుటుంబ సభ్యులు కూడా తెలియపోవచ్చు ఏం జరిగిందో వీడు మాత్రం ఒక రూడిగా చెప్తున్నాడు.
(04:58) నేను అంతా అయిపోయిన తర్వాత నేను సరదాగా నాకు చనువు ఉండేది. అసలు నిజంగా ఏం జరిగిందో తెలుసా నీకు అంటే అదే జరిగింది వాళ్ళఇద్దరు చెప్పుకుంటున్నారు వాళ్ళద్దరు ఒప్పుకున్నారు ఎవరిని అడిగినా అదే చెప్తారు. అరే నువ్వు విత్తండవాదం చేస్తున్నావ్ యాక్చువల్ గా మీ ముగ్గురు తప్పే నిజంగా ఏం జరిగిందంటే అని నేను ఏం జరిగిందో అతనికి ఒక రెండు మూడు చిన్న చిన్న ప్రమాణాలతో నిజంగా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే అధ్యయనం చెయ్ అంతేగాని ఊరికే మాట్లాడొద్దు.
(05:23) అయినా సరే నువ్వు నువ్వు అనుకున్నది నిజమని నమ్ముతే నేను ఎందుకు నో చెప్పను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత కాసేపు నాతో మాట్లాడా అవును కదా అసలు అనవసరం నాకు అది నేను అనవసరంగా పనికిరాని విషయాల్లో తల దూస్తున్నాను నాకు ఇంత స్ట్రెస్ ఉంది అసలు నువ్వు ఇప్పుడు చేయవలసింది నీకు సిస్టర్ ఉంది దాన్ని పెళ్లి చేయాలి నువ్వు వాటి గురించి నువ్వు ఎప్పుడు ఇంత సీరియస్ గా ఆలోచించలేదు ఎందుకంటే అందులో ఈ రసం దొరకదు.
(05:45) సో మనం ఇట్లా ఎగ్జాస్ట్ అయిపోతున్నాం. మనం ఏమంటాం మన మైండ్ డిప్లీట్ అయిపో సారా గోల్పోతుందిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎక్కువ సమాచారాన్ని సేకరించినవాడు దాన్ని ఆచరించకపోతే మెల్లగా మనసు మురిగిపోతది ఇది నేను చెప్పింది కాదు ఒకవేళ మీకు మరణ సమయంలో మీకే తెలుస్తది అంటే ఎలాంటి కాంతి చిలం గారు అన్నట్టు ఒక కాంతి గాని ఒక దర్శనము గాని ఒక సృజన గాని లేని జీవితం ఎందుకు ఇది ఇది నిరంతరం కుటుంబమే అల్టిమేట్ అనుకొని వాళ్ళతో కొట్లాడే వాళ్ళతో ఎప్పుడు ఇప్పుడు నువ్వు ప్రపంచంలో ఎవ్వడికీ ఏది ప్రూవ్ చేయవు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇద్దరిక నువ్వు గ్రేట్ అని ప్రూవ్ చేస్తావు.
(06:22) నోరు మూసుకొని ఇంట్లో పడుండి తిని పని చేసుకోరాదు. ఒప్పుకో బుద్ది కాదు మైండ్ సో ఈరోజు నేను చెప్పాలనుకున్న చిన్న కథ ఏందంటే ఒక జన్ మాస్టర్ చాలా ఫేమస్ జెన్ స్టోరీ ఇది రకరకాల సందర్భాల్లో అన్ని సాంప్రదాయాల్లో వాడుకున్న కథల్లో ఇదో ఒక కథ నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను ఒక జన్ గురువు దగ్గరికి వస్తే ఆ టీ తాగుతావా అని అడుగుతాడు తాగుతా అంటే ఆ టీ కప్పు తీసుకొచ్చి టీ పోస్తా ఉంటాడు టీ పోస్తా ఉంటే టీ కప్పు నిండిపోతా ఉంటుంది నిండిపోయినా కూడా గురువు చెప్తాడు చెప్తా చెప్తా చెప్తా ఉంటే టీ కప్పు నిండి ఆ బల్లం మీద నుంచి కిందికి కారిపోతుంటే ఆ
(06:53) వ్యక్తి అంటాడు టీ కప్పు నిండిపోయిన పోస్తున్నారండి అప్పుడు అంటాడు నీ మైండ్ కూడా నిండిపోయింది నీకేం నేర్పించడం కుదరదు అంటాడు. బీతోవిన్ లైఫ్ లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఉంది. ఎవరైతే మ్యూజిక్ నేర్చుకోవడానికి వస్తారో బీతోని అడిగే ప్రశ్న ఒకటే మీకు మ్యూజిక్ వచ్చా అంటే ఇంతకుముందు అనుభవం ఉందా ఉంది ఫీజ్ 10,000 ఇంకెవరు వస్తారు మ్యూజిక్ వచ్చా నాకు అసలు ఏమి రాదండి నీకు జస్ట్ 1000 రూపాయలు అందరు రా అరే వచ్చిన నాకు కదా తక్కువ తీసుకోవాలి అంటే నీకు విషయం అర్థం కాలే వచ్చిన నీవు ఆ మ్యూజిక్ నేను నేర్పించే మ్యూజిక్ మధ్యన గొడవ అయతది. నేను చెప్తే నువ్వు వినవు నీ
(07:27) మ్యూజిక్ ఏం తెలుసుకున్నావో దాని గురించి మాట్లాడుతావ్ ఏమి తెలియని వాడు వింటాడు. వాడి లోపట నిన్ను ఈజీగా ప్రవేశించవచ్చు. ఒక చిత్తు కాగితం మీద నువ్వు ప్రబంధం రాయలేవు ప్రబంధం రాయాలంటే తెల్ల కాగితమే ఉండాలి సో నీ మనసు తెల్ల కాగితంగా ఉంచుకోవాలి. సో నీ మనసు ఆ నిండిపోయిన టీ కప్పు లాగా ఉందా ఖాళీ టీ కప్పు లాగా ఉందా నీవే నిర్ణయించుకోటూ మినిట్స్ ఇప్పుడు ఒక 10 చిన్న చిన్న సూచనలు సో ఒక్కొక్కరు ఈ 10 సూచనలు అన్ని పాటించాలని ఏమీ లేదు నేను కొన్ని ఉదాహరణకి ఈ రోజు పొద్దున్న ఈ పెయింటింగ్ వేసి సో ఈ పెయింటింగ్ వేసింది ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక
(08:05) ప్రయోగం చేయడం ఫియర్లెస్ గా చేయడం ఇప్పుడు ఇది వేస్తున్నప్పుడు నా స్కిల్లు గిల్లు పక్కన పెట్టి నేను పిచ్చి పిచ్చిగా చేసిన చూద్దామని నిజానికి తామరపు ఇట్లా ఉంటదా వేసి చూసిన హౌ ఇంపాక్ట్ నేను రాత్రి లేసిన నచ్చితే ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నా సో ఏదో ఒకటి చేయండి అట్లో ఒక చిన్న 10 పుస్తకాలు చెప్తాను ప్రతిరోజు అట్లీస్ట్ ఒక అర్ధ గంట సేపు మౌనంగా ఉండండి.
(08:26) ఇది కచ్చితంగా చేయాలి 10 ఇంట్లో ఇది మోస్ట్ ప్రయారిటైజ్ ఆ పాయింట్ ఇది ఇది ఖచ్చితంగా చేయాలి నేను నేను కోరుకుంటున్నా ప్రతి రోజు అట్లీస్ట్ ఒక వన్ అవర్ మాక్సిమం హాఫ్ డే ఉంటే మంచిది. అంత శక్తి ఉండదు కాబట్టి ఏదోటి వాగకపోతే మనకు మనసు తృప్తి చెందదు కాబట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ మౌనంగా ఉండిపోండి మౌనంగా ఉండడం అంటే దూరంగా ఉండమని కాదు అందరితో ఉన్న ఎవ్వరి విషయాల్లో తలదూర్చని ఒక స్థితిని మీరు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను రెండవది ప్రకృతితో గడపండి ప్రకృతితో గడపడం అంటే ఓన్లీ వాకింగ్ కి వెళ్ళడమో ట్రెక్కింగ్ వెళ్ళడమో కాదు ఒక చెట్టుని పెంచుకోండి. లేకపోతే చల్లగాలిని
(09:03) ఆస్వాదించండి. లేకపోతే స్నానం చేయండి నీళ్లు కూడా ప్రకృతి ప్రకృతి అంటే మళ్ల అడవి మాకు దగ్గరలో లేదు నాకు అట్లా పనికిరా అన్నమాట నీకు అడవి ప్రకృతి ఎప్పుడు పక్కనే ఉంది. ఎట్లీస్ట్ కూర్చొని టేక్ లాంగ్ బ్రీత్స్ అది కూడా ప్రకృతి ప్రకృతిని అనుభవించమంటే నేను చెట్టు ఎక్కితేనే ప్రకృతి నేను జలపాతం కింద ఉంటేనే ప్రకృతి అది మళ్ల ఎస్కేపిజం అది ప్రకృతి అన్ని చూడటం సో ప్రకృతితో ఉండండి.
(09:26) అది మంచి థెరపీ ఆ తర్వాత రోజు కాసేపు ఫోన్ వాడకండి నిద్రపోయినప్పుడు ఇలాగ వాడరు. కాసేపు ఏదైనా ఒక పాట చెప్పమంటే నేను చాలా సార్లు అడుగుతా వెంటనే ఫోన్ తీస్త నేను చెప్తా హలో ఫోన్ నా దగ్గర కూడా ఉంది. నీవు ఆలోచించి చెప్పు ఈ భూమి మీద ఫోన్ లేనప్పుడు మనిషి పని చేశడు వేదాలు రాశడు ఉపనిషత్తులు వచ్చాయి గొప్ప గొప్ప పుస్తకాలు వచ్చాయి దోస్త వేసుకున్న రోజుల్లో ఫోన్ ఏమీ లేదు బట్ దే హావ్ గ్రేట్ మెమరీ సో నీ మెమరీ నుంచి పాడు లిరిక్స్ చూసుకుంటా పాడకు నీకు ఎంతటి వస్తే అట్లా పాడు అట్లా నీవు ఈ టెక్నాలజీ లేకుండా ఒక సాదా సీదా మనిషిలా ఉండటానికి
(09:58) ట్రై చెయ్ మనసు కొంచెం ఫ్రీ అయితది. ఆ తర్వాత మంచి పుస్తకం చదవండి ఎన్ని అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి ఆ నువ్వు చెప్పే పనికి రాని విషయాలుఏమో అందరి వినాలి గానీ ఎవరెవరో చెప్పిన గొప్ప విషయాలు నువ్వు చదవవా చదువు సరే చదవలేని పుస్తకాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు గుస్తా మన ఇమ్మానియల్ కాంట్ రాసింది లేకపోతే దుస్తావస్కి రాసింది లేకపోతే జీన్ పాస్ సార్ బీయింగ్ అదంతా ఆశమాశగా చదవడం ఫస్ట్ నీకు ఇంగ్లీష్ రావాలి ఆ ఇంగ్లీష్ కూడా ఆర్సియాకి ఇంగ్లీష్ ఉంటది చాలా డెప్త్ ఉన్న లాంగ్వేజ్ ఉంటది ఫస్ట్ అది అర్థం అందుకని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయబడి
(10:30) పుస్తకాలు లేదా ఇంగ్లీష్ లో చిన్న పుస్తకాలు ఆల్కమిస్ట్ చదవండి జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ చదవండి ఫోర్ నోబుల్ ట్రూత్ చదవండి చాలా బాగుంటది. ఆ తర్వాత చిన్న చిన్న ఆటో బయోగ్రఫీ చార్లీ చాపిన ఆటో బయోగ్రఫీ చదవండి అట్లాగే దుర్మార్గుడైన అడాల్ఫ్ హిట్లర్ మైన్ క్యాంప్ చదవండి చదవండి ఊరికే సో నెలక ఒక పుస్తకం చదవమంటే అతి చేస్తారు ఇంకా ఒక రోజు అంత ఎక్కువ చదువుతారు అట్లా కాకుండా రోజుక ఒక హాఫ్ న్ అవర్ చదవండి ఎప్పుడు చదివినా 10 పేజీలు మినిమం చదవాలని ఒక లెక్క పెట్టుకోండి.
(10:58) సో నెలక ఒక పుస్తకం ఈరోజు 10 పేజీలు 30 రోజుల్లోమూడు పదులు 30 300 పేజీలు అయిపోతది. సో 300 పేజీలకు మించిన పుస్తకం అయితే ఉండదు కదా సో చదవండి సో అట్లా సంవత్సరానికి 12 పుస్తకాలు అయినాయి సరిగ్గా చదవండి. దాన్ని గౌరవిస్తూ చదవండి ఐడియాస్ ని తర్కించొద్దు ఓహో ఇలా కూడా ఆలోచించేవాళ్ళ ఆ విశాల దృక్పదం ఆ తర్వాత ఏమి జాజ్ అంటారు డోంట్ డు ఎనీథింగ్ సిట్ లైక్ దిస్ ఎక్స్ట్రార్డినరీ ఐడియా ఇది ఆ తర్వాత మీకు వచ్చిన ఆలోచనలు ఎవరెవరికైతే ఏం చెప్పాలనుకుంటున్నారో ఎవరెవరికైతే నీ గురించి నువ్వు చెప్పాలనుకుంటున్నావో ఎవరెవరికైతే సలహాలు ఇద్దాం అనుకుంటున్నావో అవన్నీ ఎవరికి చెప్పకుండా బుక్ లో రాసి ఒక
(11:35) ఆరు నెలల తర్వాత చదువుకో ఎంత స్టూపిడ్ నాన్సెన్స్ మీనింగ్లెస్ పర్పస్‌లెస్ ఐడియాస్ ఉన్నాయో నీకే తెలుస్తది. ఆ తర్వాత కృతజ్ఞత భావం పెంచుకోండి అంటే ప్రతిరోజు ఒక రోజు ఎవరినన్నా ఒకరిని నిజంగా అభినందించండి. ఇప్పుడు అమ్మ అన్నం చేసి పెట్టింది అమ్మ అన్నం బాగుంది పప్పు బాగుంది చాలా బాగుంది నేను ఎవ్రీ డే చేస్తాను అది ఆ ఫేక్ అప్రిసియేషన్ కాదు నిజంగానే అప్రిషియేట్ చేయండి.
(11:56) ఎవరనా లిఫ్ట్ ఇచ్చారు ఆ చాలా థాంక్స్ అండి. అంటే ఒక్క క్షణం నిలబడి నిజంగా కృతజ్ఞతతో ఆ నీ వల్ల నాకు కొంచెం సులువైంది జీవితం అట్లా తర్వాత మంచి సంగీతం వినండి ఎన్ని ఎంతమంది సంగీతకారులు ఉన్నారో బాబ్ డైలాగ్ నుంచి బాబ్ మార్లీ ఆ తర్వాత నీనా సిమోనే లేకపోతే మన సంగీతకారులు ఎంఎస్ గోపాలకృష్ణన్ టిఎన్ కృష్ణన్ లాల్గుడి జయరామన్ లేకపోతే ఇప్పుడున్న కొత్త సంగీత విద్వాంసులు అక్కారే సుబ్బలక్ష్మి ఆ లేకపోతే చారుమతి రఘురామన్ కారణ కనడ వాయిస్తే ఎంత బాగా వాయిస్తది ఆ అమ్మాయి సచ్ ఏ బ్యూటిఫుల్ రెండిషన్స్ నా ఇట్లా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఎప్పుడు విన్నా
(12:35) ఆ తర్వాత జాకర్ హుసన్ తబులు వినండి ఎంత బాగుంటుంది లేకపోతే శివకుమార్ గారి సంతూరు వినండి వినండి ఏకాంతంగా ఉన్నప్పుడు అందరి ముందు ప్రదర్శించకండి చూసేవారైనా మ్యూజిక్ ఉంటు దాని గురించి కాదు నువ్వు సెలబ్రేట్ చేసుకోవడానికి డోంట్ షో ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇగో నేను పెయింటింగ్ చేసిన మీరు వేస్తారా దమ్ము ఉంటే అట్లా కాదు నాకు ఓపిక ఉంది చేస్తున్నా మీకు ఇష్టం ఉంటే ఏం లేదు ఆ చిన్న కృతజ్ఞత ఏమంటారు హంబుల్ గా మనం డీల్ చేసుకుందాం అని చెప్తున్నది.
(13:01) సో ఇట్లా ఎందరందరూ సంగీతకారు తర్వాత ఓన్లీ బాలసుబ్రమణ్యము ఇలరాజ పాటలు వద్దు తలత్ మహమ్మద్ పాటలు వినండి యమలా జెట్టు పాటలు వినండి ఆసాసింగ్ మస్తానన్న పాటలు వినండి సురేందర్ కవర్ పాటలు వినండి బోల్న పాటలు ఉన్నాయి కాలితేరి గొత్త తెప్పరాందు తేరేలాలిని ఇప్పుడు నేను పాడుతున్నా వినండి ఎంబడే ఎంత బాగుంటదో ఎక్సలెంట్ పాట అసలు కాలితేరి గొత్త తెప్పరాందు తేరేలా ఈరు వినండి డోలి చడిదియా మారియా ఈర్చికా బాబ్ డైల వినండి హౌ మెనీ రోడ్స్ మస్ట్ మన్ వాక్ డౌన్ బిఫోర్ యు కాల్ హిమ ఏమ గద్దర్‌ది వినండి బండెనక బండి గట్టి 16 బండ్లు ఎంత డైవర్సిటీ ఉంది ఈ మధ్య ఒక అరబిక్ సిక్ చిక్ చిక్ చిక్
(13:46) సిక్ టరటిక్ అట్లా వినండి ఎంజాయ్ చేయండి తర్వాత స్నేహితులతో కలిసి ఏ పర్సనల్ విషయాలు లేకుండా గంట సేపు స్పెండ్ చేయండి చూద్దాం మూడో వ్యక్తి పేరు తీయొద్దు నీ గురించి చెప్పుకోవద్దు వాడి గురించి అడగొద్దుకు యుబ ఏబుల్ స్పెండ్ నీ వల్ల కాదు ట్రై చెయ్ ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది మంచిగా తినండి తక్కువ తినండి. ఎంచ హాయిగా నిద్రపోండి.
(14:08) నిద్రపోయినప్పుడు ఎవరికీ టచ్ చేయకుండా పడుకోండి ఇట్లా కాళ్ళు చేతులు బార్లా జాపి నిద్రపోండి. బాడిని ఇట్లా ఒక దుప్పటి ఇట్లా ఇసిరేస్తే ఇప్పుడు ఇట్లా ఇసిరేసిన ఇగో అట్లా పడిపోండి నీళ్ల మీద నిన్ను నువ్వు ప్రకృతి వడిలో పెట్టి అన్ని భయాలు నీ యొక్క లక్ష్యాలు కోరికలు ఉద్దేశాలు అన్ని బొందపెట్టి పండుకోండి అట్లా ఏక్ నిరంజన్ అలక్ నిరంజన్ అద్భుతంగా ఉంటది.
(14:30) సో రీచార్జ్ యువర్ సెల్ఫ్ అంటే కరెంట్ బొక్కలు వలపెట్టమని కాదు చెత్త తీసేయండి కొత్త చెత్త నింపండి. సో మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ చెత్తనే కొత్త చెత్త మంచి చెత్త ఉపయోగపడే చెత్త న్యూస్ పేపర్ పేపరే 500 రూపాయల నోటు పేపరే కానీ ఉపయోగపడే పేపర్ ఉపయోగపడని పేపర్ అట్లా ఫిగర్ ఇట్ అవుట్ నేను చెప్పానని చేస్తారని నాకేం నమ్మకం లేదు.
(14:54) కానీ నేను నేను వ్యక్తిగతంగా సరదాగా అట్లా జీవితాన్ని నేను సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ కాదు. అలా అనుకోవడం కూడా స్టూపిడిటీనే ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తున్నారు. అంతా చేసి ప్రశాంతత లేకపోతే జీవితం వేస్ట్ ప్రశాంతంగా ఉంటూ దాన్ని నిలబెట్టుకుంటూ దాన్ని కాపాడుకుంటూ అన్ని చేద్దాం అందరితో ఉందాం హాయిగా పాడుకుందాం అట్లా సరే మరి రీసారా సోవేస శ్రీ
No comments:
Post a Comment