Friday, June 26, 2026

నా శరీరం నేను వేరు 😱 OBE: Out Of Body Experience | ఆత్మ మీ శరీరం నుండి బయటకు వచ్చిందా..? | OBE-01 👻

నా శరీరం నేను వేరు 😱 OBE: Out Of Body Experience | ఆత్మ మీ శరీరం నుండి బయటకు వచ్చిందా..? | OBE-01 👻

Author Name:My Journey Sg

Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mG2sloChi7U



Transcript:
(00:02) హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ ఫస్ట్ ఒక టూ థింగ్స్ క్లియర్ చేయాలి నేను ఏంటంటే వీడియోస్ కొంచెం లెంత్ అవుతున్నా సరే ఓపిక్ గా చూస్తున్నారు చూడండి దానికి చాలా అంటే చాలా థాంక్యూ ఎందుకంటే స్పిరిచువాలిటీలో ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరికి ఏం తెలుసు నా చిన్న విషయమో పెద్ద విషయమో దాన్ని సాగతీసి సాగదీసి ఓ చెప్పేస్తా ఉంటారు.
(00:26) నేను అలా అనుకోకూడదని నేను బుక్స్ లో రాసుకొని వచ్చి మరి అంటే ఈ టాపిక్స్ే మాట్లాడాలి అంటే ఇది దాటి వెళ్ళకూడదు ఒకవేళ వేరేనా స్పెషల్ టాపిక్ ఉంటే ఆ మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం సో చూసేవాళ్ళకి కూడా డీవియేట్ అయినట్టు అనిపించకూడదు అని చెప్పి సో ఇలా టాపిక్స్ రాసుకొని అంటే ఆ టాపిక్స్ పర్టిక్ అవి మాత్రమే చెప్పాలి ఈ వీడియోలో అన్నట్టు చెప్తున్నాను అన్నమాట.
(00:48) సో అయినా సరే ఓ 15 నిమిషాలు 20 నిమిషాలు కొన్ని వీడియోస్ అయితే అర్ధ గంట వెళ్ళిపోతున్నాయి. సో అయినా సరే చూసి ఓపిక్గా చూసి కామెంట్స్ పెడుతున్నా చూడండి అరే మాకు ఇది కనెక్ట్ అయింది సో మా పాత్ ఇలాగే ఉందని సో అంటే మీ అందరికీ చాలా అంటే చాలా థాంక్యూ ఎందుకంటే అంత ఓపిక్గా చూసి అరే ఒక నిజాన్ని తెలుసుకోవాలి మనం అనేది చాలా రేర్ గా ఉంటదిఅన్నమాట అది ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక మంత్రాన్ని చెప్పేసి అరే దీన్ని సాధన చేయండి ఇన్ని ఇన్ని రోజులు చేయండి 21 రోజులు చేయలేదు 42 రోజులు చేయండి ఇన్ని సార్లు ఉచ్చరించండి ఆ మంత్రాన్ని మీకు సిద్ధి ప్రాప్తిస్తది అని చెప్తే ఓ
(01:19) లక్షల్లో వ్యూస్ దానికి ఇట్లా రియల్ ఎక్ ఎక్స్పీరియన్సెస్ లేదంటే ఈ పాత్ లో ఎవరైతే రియల్ గా వెళ్దాలి లేదంటే ఆ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో వాటిని తెలుసుకోడానికి ఎవరు రెడీ అయలేరు. ఎందుకంటే మనకి ఎంతసేపు శక్తులు కావాలి, సిద్ధులు కావాలి లేదంటే ఆ మనకేదో వచ్చేసేయాలి టక్కని అలా ఫాస్ట్ ఫాస్ట్ రిజల్ట్స్ కోసమే చూస్తున్నారు తప్ప ఇలా ఓపిక్గా అసలు ఈ పాత ఏంటి అసలు ఇదేంటి ఇలా జరిగిద్దా ఇలా సత్య అన్వేషణకి చాలా తక్కువ మంది ఉన్నారు.
(01:47) సో మనకి చూసే మన ఛానల్ లో చూసే ప్రతి ఒక్కళ్ళు చాలా ఓపిక్గా చూస్తున్నారు అందరికీ చాలా అంటే చాలా థాంక్యూ. సో ఇంకోటి ఏంటంటే ఎన్ని రోజులు నార్మల్ గా అంటే ఫార్మల్ కుర్తా షర్ట్స్ లైక్ అలా వేసుకొచ్చాడు పులి చొక్క అలా వేసుకొచ్చాడు అనుకుంటున్నారా సో దీనికి ఎందుకు క్లారిటీ ఇస్తున్నాను అంటే సమ్మర్ కదా సో కంఫర్టబుల్ ఉంటదిన్నమాట సో అవి కాటన్ే అవి ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి అన్నమాట కొంచెం అనీజీగా ఉంటది.
(02:11) సో ఇది ప్రిఫర్ చేశను అన్నమాట. సో అంటే ఈ షర్ట్ చూసి కూడా మళ్ళీ ఏంటి డ్రెస్ కోడ్ మారింది అలా అనుకోకండి. సో జస్ట్ కన్వే చేద్దాం అని అంతే. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అండ్ బ్రహ్మచర్య అదేంటి టూ టాపిక్స్ే కదా చాలా టాపిక్స్ ఉంటే ఎందుకు అంత బిల్డ్ అప్ అంటే సో ఈ టూ టాపిక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ లో జరిగాయి నాకు జరగడం ఏంటి అంటే ఓకే ఒక్క నిమిషం చూస్తామా గన ఫస్ట్ వివేకానంద గురించి ఓకే కాలేజ్ టైం లో జరిగింది ఓకే సో ఫస్ట్ ఈ ఔట్ ఆఫ్ బోర్డ్ ఎక్స్పీరియన్స్ గురించి
(02:46) చిన్న ఓవర్వ్యూ చెప్దాం అట్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇది మనందరికీ చాలా సార్లు జరిగే ఉంటుంది ఎప్పుడో ఒక టైం లో కాతే మనక అది తెలియదు అది అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని తెలియదు. ఆ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని కలలు వస్తా ఉంటాయి డ్రీమ్స్ అంటే మనం ఎక్కడికో పరిగెడుతున్నట్టు మన ఎవరో తరుముతున్నట్టు ఇక్కడ మీ శరీరం పడుకొని ఉంటే అక్కడ కలలో పరిగెత్తేది ఎవరు ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ మనక ఏమనిపిస్తుంది అంటే ఒక డ్రీమో లేదంటే సబ్కాన్షియస్ గా ఏదో మనం ఆలోచించుకుంటూ పడుకున్నాం కాబట్టి అలా జరిగిద్ది బట్ మనకి ఐదు శరీరాలు ఉంటాయి సో ఐదు శరీరాలలో
(03:21) సూక్ష్మ శరీరం అనుభవాలు ఏవైతే ఉంటాయో అవి అన్నీ అన్నీ మనకి మెమరీ ఉంటదిన్నమాట మనకి అందుకే నిద్ర లేవంగానే మనకి కొద్దో గొప్ప గుర్తుంటది కల స్టార్టింగ్ ఎండింగ్ గుర్తుండపోయినా కొద్దో గొప్ప గుర్తుంటది. మనం మెడిటేషన్ చేసేటప్పుడు కూడా చాలామంది ఇలా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరుగుతా ఉంటాయి. సో ఇప్పుడు నా విషయానికి వస్తే నేను కాలేజ్ టైం లో ఆల్మోస్ట్ కాలేజ్ టైం అంటే 2021 నేను బిటెక్ కంప్లీట్ అయింది సో ఆ పర్టికులర్ టైంలో దాదాపు నాలుగుఐదు సంవత్సరాలు అవుతున్నట్టుంది బట్ గుర్తు స్టిల్ గుర్తుంది సో అలా ఉంటది అలాంటి ఎక్స్పీరియన్స్ అన్నమాట అది నాకేంటంటే
(03:59) ఆ టైంలో స్వామి వివేకానంద బయోగ్రఫీ ఉండేదిన్నమాట అది చదువుతూ ఉండేవా అని అంటే తెలియదు అంటే చెప్తున్నా కదా మన లైఫ్ లో ఈ స్పిరిచువల్ పాత్ లో ఉన్న ఏ పర్సన్ లైఫ్ లో అయినా సరే కొన్ని విచిత్రమైన విచిత్రమైన ఆ లైక్ ఎక్స్పీరియన్స్ జరుగుతా ఉంటాయి అవి ఎందుకు ఏంటని చెప్పలేం బట్ అదంతా నిన్ను ఒక ఈ స్పిరిచువల్ పాత్ లో నడిచేలా చేస్తది.
(04:22) సో నేను కాలేజ్ టైం లో నా పుస్తకాలు పక్కన పడేసి స్వామి వివేకానంద గురించి చదివా చూడండి అది నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. సో అంటే వాట్ హి ఇస్ అతను కూడా చాలా గొప్ప చదివే చదివాడు బిఏ వరకు చదివాడు ఎప్పుడో 18 90స్ ఆ టైంలో అసలు అలాంటి వ్యక్తి సన్యాసం తీసుకొని ఇంత చేశడు చూడండి ఇప్పుడు సో లైక్ అంటే మన ఇంట్రెస్ట్ కానీ మన ఆలోచనలు కానీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇలా ఈ మోక్స్ గురించి లేదంటే అసలు ఈ స్పిరిచువాలిటీ అంటే ఏంటి లైక్ అంటే దేవుడి గురించి అన్వేషణ ఇవన్నీ మనకు తెలియకుండానే రన్ అవుతూ ఉంటాయి మనం ఏ పని చేస్తున్న జాబ్ లో ఉన్నా సరే పెళ్లి సంసారంలో ఉన్నా సరే నాలా చదువుకుంటూ ఉన్నా
(04:58) సరే తెలుసో తెలియకో మనకి డాట్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ స్పిరిచువల్ పాత్లో అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటాం మనం సో నా కాలేజ్ టైం లో జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఆయన బుక్ చదువుతూ చదువుతూ నేను నైట్ లో కూడా చదువు పడుకునేవాడింట అప్పుడు అంటే ఎలా అంటే పనేముంది కాలేజ్ టైం లో ఫ్రీ టైం మస్త ఫ్రీ టైం అన్నమాట నాకైతే మనం ఆ ఫస్ట్ టైం కొట్టేసేయాలి లైక్ ఒకటి ఒకటి ఒకటి అలా ఏం లేదు కాబట్టి సో నాకు ఫ్రీ టైం ఎక్కువ ఉండేది నాకు బుక్స్ రాయాలని చాలా ఇంట్రెస్ట్ అన్నమాట సో నేను చదవడం వల్ల నాకు హెల్ప్ అవుద్ది అని చెప్పి నేను చదివేవాడిని అసలు బయోగ్రఫీ
(05:27) ఎలా ఉంటది స్టోరీస్ ఎలా ఉంటాయి నావెల్స్ ఎలా ఉంటాయి లవ్ స్టోరీ అయితే ఎలా ఉంటది ఇలా నేను రకరకాల బుక్స్ చదివేవాడిని సడన్గా ఫిలాసఫీ వైపు మళ్ళీ నా దృష్టి అంటే ఈ స్టోరీస్ అన్నీ ఏంటంటే ఒక కథ చెప్తా ఉంటాయి వేరే ఏ పుస్తకం అయినా సరే ఒక కథ చెప్పిద్ది ఒకరి లైఫ్ గురించి చెప్పిద్ది. అసలు బయోగ్రఫీ ఎలా ఉంటది అసలు ఫిలాసఫీ ఏం చెప్పిద్ది ఇలా టర్న్ అయింది అన్నమాట సో అలా టర్న్ అయినప్పుడు నేను చదివిన పుస్తకాలు చూడండి హూ విల్ క్రై వెన్ యు డై మళ్ళీ ద మోక్ హూ సోల్డ్ ఇస్ఫెరారి రాబిన్ శర్మ ది సో అంటే ఈ టైప్ ఆఫ్ పుస్తకాలు నేను పిక్ చేసుకున్నా మళ్ళీ థింక్
(06:00) డిఫరెంట్లీ అని ఉంటది. సో అంటే ఇవన్నీ ఫిలాసఫీ కి సంబంధించినయి లైఫ్ కి సంబంధించినయి సో అంటే అవి తెలుసో తెలియక నేను పిక్ చేసేసుకున్నా చదువుదాం అన్నాడు అంటే నా లవ్ స్టోరీస్ అయిపోయాయి ఇంకా రకరకాల బుక్స్ అయిపోయాయి. సో దాని తర్వాత నేను ఫిలాసఫీ వైపు టర్న్ అయ్యా అన్నమాట అప్పుడు నేను చదివిన పుస్తకం స్వామి వివేకానంద బయోగ్రఫీ అన్నమాట ఒక రెండు వాల్యూమ్స్ ఉంటది 500 పేజెస్ ఉంటది రెండు బుక్స్ ఉంటాయి అన్నమాట సో ఒకటే బుక్ చదువుతున్నా ఆ టైంలో ఆ చదువుతూ చదువుతూ అంటే ఆయన ఏమేం చేసాడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడు అతని బిహేవియర్ ఏంటి అతను
(06:30) క్వశ్చన్ చేసేవాడు దేవుడు లేడు అనేవాడు లేదంటే ఉంటే చూపియండి అనేవాడు అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ చెట్టు మీద కూర్చుంటే ఆ దయ్యాలు ఉంటే ఎవరు చెప్తే ఆ వస్తే రాని చూసుకుందాం అంటే క్వశనింగ్ ఉండేదిఅన్నమాట సో క్వశనింగ్ తోనే లైక్ దేవుని తెలుసుకుందాం లేదంటే అసలు దేవుడు అనేవాడు లేడు ఇలా ఒక తాత్వికంగా అతని స్పిరిచువల్ జర్నీ చిన్నప్పటి నుంచి అలా స్టార్ట్ అయింది.
(06:54) సో అలా నాకు కొంచెం క్యూరియసిటీ పెరిగింది అంటే మనమందరము ఈ స్పిరిచువాలిటీ లో ఉన్నామఅంటే అందరూ చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలో దేవుని నమ్మేసి వచ్చిన వాళ్ళఏం కాదు చాలా వరకు అసలు దేవుడు అంటే ఎవరు అని ఒక క్వశ్చన్ తోనో లేదంటే అసలు దేవుడు అనేవాడు లేడు అసలు అయినా గానీ ఇంతమంది ఎందుకు నమ్ముతున్నారు ఈ విషయాన్ని ఒకటి లేదుఅని స్పష్టమైపోయాక కూడా ఎందుకు ఇంతమంది బిలీవ్ చేస్తున్నారు అని ఒక సత్య అన్వేషణ నుంచి ఈ స్పిరిచువల్ పాత్ మనకి టచ్ అవుద్ది అన్నమాట సో అలాంటి టైంలో నేను ఇదే దేవుడు లేడు ఏం లేడు ఈ మైండ్సెట్ తో ఉన్నప్పుడు స్వామి వివేకానంద నా లైఫ్ లోకి వచ్చాడు సో అతనికి నాకు కొన్ని మ్యాచెస్
(07:26) కుదిరాయి. ఐడియాలజీస్ మ్యాచ్ అవుతాయి కదా సో అలా నేను అతనికి కనెక్ట్ అయ్యాను. సడన్ గా అతనికి స్పిరిచువల్ కొంచెం టర్న్ తీసుకునే టైం కి రామకృష్ణ పరమంస వచ్చారు అతని లైఫ్ లోకి సో అతనికి కొన్ని అనుభవాలు అవన్నీ ఉన్నాయి అన్నమాట దాంట్లో అవునా ఇలా కూడా అంటే టర్న్ అయిపోయాడు ఆయన అలా ఆలోచిస్తూ ఉన్నా నేనేంటంటే నా షెడ్యూల్ చెప్తు చూడండి మార్నింగ్ కాలేజ్ కి వెళ్ళే ముందు ఒక టూ అవర్స్ ముందు లేస్తా సో కాలకృత్యాలు అయిపోయాక అటు ఇటు ఒక 30 మినిట్స్ అన్నా ఎక్సైజ్ చేసేవాన్నని మనకి హాస్టల్స్ లలో పైన ఓపెన్ ప్లేస్ ఉంటది మనం అందరం బట్టలు ఎం వేసుకుంటా ఉంటాం కాలేజ్
(07:59) లో ఉంటాయి సో అంటే ఆ హాస్టల్ కి పైన ఎవరు అంత పొద్దున్నే ఎవరు రారు. సో నేనేం చేసేవాంటే స్కిప్పింగ్ కూడా ఉండేది నా దగ్గర స్కిప్పింగ్ ని తీసుకెళ్ళిపోయి ఒక 100 లేదంటే ఒక 200 కొట్టేసి స్కిప్పింగ్ ఆడేసి కొసేపు కూర్చునేవాని ప్రశాంతంగా అంటే కాలేజ్ కి వెళ్తే బోర్ మళ్ళీ ఎలా అంటే ఓ పరిగెత్తాలి హోమ వర్క్లు అంటారు లేదంటే బోర్డు మీద ఎక్కి రాసుకుంటా ఉండాలు ఈ మైండ్సెట్ నుంచి నాకేంటంటే ఇలా ఫిజికల్ గా ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేయడం కూసేపు మెడిటేషన్ చేసుకోవడం మెడిటేషన్ అంటే నేను నేను పెద్ద సాధకుడిని రోజు గంటలు అట్లేం లేదు నాకేంటంటే ఒక ఐదు నిమిషాలు
(08:31) ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు మంచిగా అనిపిస్తది మైండ్ ఫ్రీ అయిద్ది ఫస్ట్ నాకు నాకు తెలిసింది ఇదే నాకు ధ్యానం అంటే తెలిసింది ఏదన్నా ఒకప్పుడు మనం ఒక 10 నిమిషాలు అలా కామ కూర్చున్నామ అనుకోండి ప్రశాంతంగా సో మన మనసు ఫ్రీ ఉంటది. అది ఈ కోపాలు గాని ఇవేం పెట్టుకోదు చిరాకు ఏ దానికి ఏం పట్టించుకోదు అలా ఒక 10 నిమిషాలు కూర్చునేవాని ఇది నాకు తెలిసిన ధ్యానం ఒకప్పుడు నాకు తెలిసిన ధ్యానం ఏందిరా బాబు అంటే ఇలా కొసేపు ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేసక ఒక 10 నిమిషాలు కూర్చోవాలి ఫ్రీ అయిపోద్ది బాడీ మైండ్ కూడా క్లియర్ అయిపోద్ది అలా ఫ్రెష్
(09:01) మైండ్ తో కాలేజ్ కి వెళ్ళాలి మళ్ళీ ఆ చెత్త మొత్తం బుర్రలో వేసుకొని వస్తాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే కి ఇదే రిపీట్ చేస్తే ఫ్రీ అయిపోతాం. సో ఇది నా డ్యూటీ అన్నమాట ఆల్ ఆఫ్ ది సడన్ ఒక రోజు ఈవినింగ్ ఎందుకో బాగా అలిసిపోయి పడుకున్నాను అన్నమాట బెడ్ మీద మనకి తెలుసు హాస్టల్స్ లో ఎలా ఉంటదో ఆ ఒకటే రూమ్లో ఒక నాలుగైదు బెడ్లు ఉంటాయి కదా నేను పడుకొని ఉన్నా ఆ రోజు ఇంకా గమ్మత్తు ఏంటంటే నా పక్కన మూడు బెడ్లు ఖాళీ ఉన్నాయి అంటే వాళ్ళు ఇటు వెళ్ళారో ఏంటో మరి నాకు తెలియదు.
(09:28) నేను చదువుకుంటూ చదువుకుంటూ పడుకున్నాక అలాగే గుర్తుకలేదు ఎప్పుడు పడుకున్నానో గుర్తుకలేదు. పడుకున్నాను కదా నేను ఇలా పడుకున్నాను మీకు వీడియో కూడా చూపిస్తా నాకు ఒక వీడియో ఒక వీడియో దొరికిందన్నమాట సేమ్ అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది. సో వీడియో మీకు డిస్ప్లే చేస్తా అలా పడుకొని ఉన్నా నేను పడుకొని ఉంటే నేను నిమ్మలంగా గాలిలో తేలుతున్నా నాకు తెలుస్తుంది నేను తేలుతున్న గాలిలో నాకు తెలుస్తుంది లిట్రలీ చుచ్చు వచ్చిందన్నమాట అరేయ్ అమ్మ ఇదేంట్రా బాబు ఇలా జరుగుతుంది స్ట్రైట్ ఇది బిడ్డ అనుకోండి ఇలా నేను స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోయా ఓడియమ్మ
(09:58) ఇదేంట్రా బాబు ఇలా ఎలా వెళ్తున్నా నేను కళ్ళు తెరిచి చూసా కళ్ళు తెరిచి చూసా అటు ఇటు చూస్తేనేమో కింద నా బాడీ ఉంది ఓయమ్మ చెప్తున్నాండి ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ నాకు ఇది ఫస్ట్ టైం అన్నమాట నాకు అసలు ఇంత భయం వేసిందంటే అంటే ఇప్పుడు గుర్తొచ్చింది చూడు ఎట్లా అయిపోతున్నాను ఫస్ట్ భయం వేసింది అప్పుడు భయం వేసింది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మ ఇదేంటరా బాబు ఇలా వచ్చేసి ఏంటరా బాబు పైకి వెళ్తుందా ఏంటి ఎక్కడిక చ్చిపోయినా ఏంటి బైక్ పైకి వెళ్ళిపోతుంది అంటే మనకంత తెలియదు కదా ఇప్పుడు చాలా మంది కూడా
(10:28) ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు రెండు మూడు సార్లు జరుగుంటే మాత్రం మీకు నవ్వులాటగా ఉంటదిలే కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనే కొంత భయం వేస్తా ఉంటది. మనక ఎప్పుడైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా భయమేస్తది కదా నాకు ఆ టైం లో ఇదేంటరా బాబు ఇలా పైకి వెళ్ళిపోతే నా బాడీ కిందనే ఉంది వాడేమో పడుకొని ఉన్నాడు అంటే బాడీ పడుకొనే ఉంది ఇట్లా కళ్ళు మూసుకొని వాడు అలాగే ఉన్నాడు నేను నేను పైకి వెళ్ళిపోతున్నా నిమ్మలంగా సేమ్ ఫ్లాట్ గానే ఇట్లా పడుకుని ఎలా ఉంటామో అలాగే ఉండి అలా పైకి లేస్తున్నా ఇట్లా కిందకి వెళ్లి చూస్తేనేమో ఈ అమ్మ కింద వాడు ఉన్నాడు వాడంటే ఐమీన్ నా బాడీ
(10:55) ఉంది ఇమ్మ ఇదేంటి ఇలా జరుగుతుంది ఏంటి అసలు చచ్చిపోయానా అంటే లిటరల్ అదే ఫీలింగ్ నాకు ఆ టైంలో తర్వాత కట్ చేస్తే అలా ఉన్నా కదా ఈలోపు డోర్ ఓపెన్ అయింది. ఇది మీ డోర్ ఎవడరా బాబు ఓపెన్ చేస్తే ఎవరైనా వస్తున్నారు పట్టక వెళ్ళిపోడానికి నేను మనకు తెలియదు కదా ఫస్ట్ టైం కదా సో డోర్ ఓపెన్ చేస్తే మా ఫ్రెండ్స్ వస్తున్నారు మా ఫ్రెండ్స్ వచ్చేసారు వాళ్ళ వాళ్ళ బెడ్ సైడ్ వెళ్ళేసి వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారు వాడేంటారు ఎప్పుడు పడుకున్నాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నాకు వినబడుతుంది అదంతా అదంతా నాకు వినబడుతుంది. అసలు నాకు
(11:25) ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నేను ఎంత ట్రై చేద్దామ అన్నా సరే లేద్దామని నేను కదులుతున్నాలే గానీ నా బాడీ లేవట్లేదు మీకు అర్థమైందా సోల్ అనేది మళ్ళీ బాడీలోకి వచ్చి లేద్దామని ట్రై చేస్తుంది. బట్ అది ఏంటంటే అది లేవట్లేదు. అయిపోయింది నా పని అయిపోయింది వాళ్ళు మాట్లాడితే నాకు క్లియర్ గా వినిపిస్తుంది వాడేంటి ఎప్పుడు పడుకున్నాడు ఏంటి నా కాలేజీ లో వర్క్ ఎక్కువైిందా లేదంటే చదువుకుంటే చదువుకుంటూ పడుకున్నాడా అలా వాళ్ళ నాకు క్లియర్ గా వినిపిస్తున్నాయి మాటలు వాళ్ళు మాట్లాడేటి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని అక్కడ ఒక కార్నర్
(11:52) దగ్గర మాట్లాడుతున్నారు ఇవన్నీ నేను అబ్సర్వ్ చేస్తాన్నా అసలు ఏం జరుగుతుందిరా బాబు ఏమైతుందిరా బాబు నాకేం అర్థం కాలేదు యా ఏం చేయాలో అర్థం కాలేదు ఇది నాకు చాలా అంటే చాలా గొప్ప వరం అన్నమాట ఏంటంటే నాకు ఎప్పుడైనా భయం వేసినా లేదా లేదంటే ఎప్పుడైనా ఇలాంటివి అనుభవాలు ఎదురైనా అంటే ఇదని కాదు అట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఒక శాంపిల్ లాంటిది ఇంకా చాలా ఉంటాయి అన్నమాట ఇది చాలా అనుభవాలు ఉంటాయి కదా భయం వేసేస్తా ఉంటది రాత్రిలో సోల్స్ కనబడతా ఉంటాయి చాలా మందికి జరిగిద్ది మీ రూమ్లో ఏదనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లైక్ ఒక ఆత్మ ఉన్న మీకు తెలుస్తది. అది ఇంకా అద్భుతం
(12:27) ఏంటంటే అది మీకు తెలుస్తా ఉంటది ఎవడికి అర్థం కాదు ఒకవేళ స్పిరిచువల్ పద లేకపోతే వాళ్ళకేమ అర్థం కాదు మీకు తెలుస్తా ఉంటది ఆ వైబు లైక్ సోల్ కనెక్షన్ అంటాం కదా మీకు తెలిసిపోతూ ఉంటది అలాంటి ఎక్స్పీరియన్స్లు కూడా ఉన్నాయి అన్నమాట అది దాచాం చాలా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సో మళ్ళీ చెప్దాం సో అంటే ఈ అవట్ ఆఫ్ బాడీ టాపిక్ వస్తే మాత్రం నాకు ప్యాక్ అయిపోతుంది భయం వేస్తుంది ఇదఏంటి నేను చ్చిపోయానా లేదంటే ఏంటి ఇది ఎందుకు జరుగుతుంది నేను ఎలా వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ నా బాడీలోకి నాకు మాత్రం ఎప్పుడు ఇలాంటి భయం ఉన్నా సరే నాకు
(12:55) శివుడు శివుడు గుర్తవస్తాడు శివుడు నేను అసలు నేను దేవుని నమ్మను కదా నేను శివుడిని పిలిచేస్తా ఉంటా లేదంటే శివుడు గుర్తొస్తా ఉంటాడు. ఇది ఎందుకు జరిగిద్దో తెలియదు నాకు కూడా బట్ నేను తెలుసో తెలియకో చాలా సార్లు శివుడిని పిలిచేశ ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి నాకుఏదైనా భయం వేసినా దయ్యం కాలు వచ్చినా సరే శివుణని పిలిచేసావా నేను తెలియదు కదా ఇప్పుడు నేను ఈ లైఫ్ లో నాస్తికులుగా పుట్టుండొచ్చు బట్ ఆ కాలం మారుతున్నా లేదంటే కాలం ముందుకు వస్తున్నా సరే నాకు శివుడు అంటే ఎవరో అసలు ఇవన్నీ అర్థమైతు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ స్పిరిచువల్
(13:23) పాతలోకి వచ్చా శివుడు అంటే అల్టిమేట్ అని నాకు అర్థమయింది సో శివుడే నువ్వు ఈ సత్యం అర్థమయింది సో అంటే నాకు తెలియనప్పుడు కూడా నేను శివుడినే పిలిచేవాడిని ఆ శివ అనుకునేవాడిని లేదంటే శివ శివ రామ శివా నువ్వు అని చెప్పేవా లేదంటే ఓం నమఃశివా అనుకునేవాడిని అంటే శివుణని తలుచుకునేవాడినే అది నాకు ఎప్పుడు సాధన చేశనో తెలియదులే కానీ అది ఒక అదృష్టం నాకైతే నాకు తెలిసో తెలియకో జరుగుతున్న అద్భుతమైన ఏదైనా ఉందంటే అది శివుడిని పట్టుకొని ఉండడం నేను అంటే బాహ్య స్పృహ కాకుండా లోపడ మన అంతరంగమైన స్పృహ ఉంటది చూడండి అది శివుణని పట్టుకొని ఉంది. సో
(13:56) అలా నేను షూని పిలిచేవాడిని నేను ఏం చేశనంటే నాకు బాగా గుర్తు నా బాడీ అంటే పైన తేలుతూ ఉంది కదా సోల్ అనేది వాడు మళ్ళీ కిందకి వచ్చాడు ఇట్లా పట్టుకుంటే లేస్తాను అన్నమాట ఇప్పుడు మన సినిమాలో కూడా చూసాారు చూడండి మన సోల్ బయటికి వెళ్ళేపోయాక వాడు వచ్చి ఏం చేస్తా ఉన్నాడు అంటే మళ్ళీ సేమ్ అదే పొజిషన్ లో పడుకొని లేస్తా ఉంటాడు.
(14:14) ఇలా చేస్తూ ఆయన వాళ్ళు లేవట్లే అసలు నాకు భయమవుతుంది పక్కనే వాళ్ళు నవ్వుకుంటున్నారు మాట్లాడుతున్నారు నా పరిస్థితి ఎలా ఉందంటే నేను చచ్చిపోయానా లేదంటే మనకు తెలియదు కదా మనకు చెప్పేవాళ్ళు ఎవర లేరు తెలియదు అసలుకి ఒకవేళ మనం మేలుకతో మెలుకలో వచ్చే మనక ఏమనిపిస్తది ఇది ఒక కల ఇదొక పీడకల మనం ఇంట్లో వాళ్ళని అడిగినా సరే వాళ్ళు ఇది ఒక పీడకలనే అంటారు ఏ భయపడకలే దేవుడు దండం పెట్టుకో ఇది ఒక పీడకల అనుకో ఎందుకు పీడకల అంటారంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఒకప్పుడు అంటే లైక్ లైక్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక స్పిరిచువల్ ఎన్లేటెడ్ బీయింగ్ ఉండేవాడు. సో అతనికి తెలిసేది ఆ పరంపర
(14:48) అంటాడు చూడండి ఆ నాలెడ్జ్ అంటే ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో ఒక స్పిరిచువల్ పర్సన్ ఉన్నా సరే వాడు ఇచ్చేవాడు నాలెడ్జ్ ఇదంతా ఏం జరిగినా సరే వాడు ఈ పాతలో ఎవరెవరు నిజంగా దీంట్లో వస్తారని చెప్పి వాడు తయారు చేసేవాడు కొంతమందిని ఇప్పుడు ఎవరు ఉన్నాడు ఎవడో లేడు అందరూ పరిగెత్తడమే జాబ్ చెయ్ జాబ్ చెయ్ జాబ్ చెయ్ లే ఆఫ్ తీసేయండి జాబ్ లో నుంచి తీసేయండి.
(15:08) సో అంటే ఆ ఇలా ఉంది మనం ఇంట్లో వాళ్ళని అడిగినా సరే ఇలాంటి ఎక్స్పీరియన్స్ లో ఏం చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఒకవేళ వాళ్ళకి తెలుసో తెలియక ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఏమనుకుంటారు ఇక్కడ చనిపోయినట్టు కల వచ్చింది చనిపోయినట్టు కల కాదు అది అది అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇది చెప్పేవాడు కావాలి కదా సో వాళ్ళే లైట్ తీసుకున్నారు ఆ నాలెడ్జ్ పోయింది.
(15:28) లేటర్ అసలు ఇది ఏం జరుగుతుంది ఏంటి అని నేను సర్చ్ చేసుకున్నప్పుడు నాకు ఇది అట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని అర్థమయింది ఇది స్పిరిచువల్ పాతలో మెడిటేషన్ చేసిన ఇలా జరుగుతా ఉంటేనే అర్థమైింది. సో ఓడి అమ్మ చాలా డేంజర్ అయవారమే సో నేను ఎలా బయటికి వచ్చాను అంటే మళ్ళీ అంటే ఎలా మళ్ళీ స్పృహలోకి వచ్చాను అంటే మళ్ళీ పడుకున్నా కదా కళ్ళు మూసుకొని అలాగే ఉన్నా అంటే మళ్ళీ డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ బాడీలోకి సోల్ వెళ్ళిపోద్ది నా పిచ్చి ఆలోచన చూడండి అంటే మళ్ళీ మనం డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతే సోల్ అనేది డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ కనెక్షన్
(15:54) కుదిరిద్ది బాడీకి అనో దీనికి అప్పుడు లేసేద్దామని నేను అలాగే చేసా కళ్ళు మూసుకొని పడుకొని ఆ మళ్ళీ ఇదే సేమ్ ఓం నమశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ నేను బయటికి రావాలి బయటికి రావాలి అంటే నేను బతకాలన్నట్టు అనుకుంటూ ఉన్నవాడిని తెలియకుండా నిద్ర పట్టేసేది నిద్ర కాదు అది ఒక మాయ మాయ ఇన్ ది సెన్స్ మనక అది ఎలా జరిగిందో తెలియకుండా మన బాడీలోకి సోల్ వెళ్ళిపోవడం మళ్ళీ మనం మేలుకులోకి రావటం నేను చాలాసార్లు ఇలా చెయ్యి ఉంటది కదా ఇలా ఇలా ఓ అసలు అనే వస్తాను చెయ్యి లేసేది కాదు సో బయటికి వచ్చేసేది తప్ప ఆ బాడీ అతుక్కొని చెయ్యి లేసేది కాదు మనకి
(16:26) లిట్రలీ ఎంత భయమేస్తుంది అంటే అరే ఇదేంటి మనల్ని లేపలేకపోతున్నాం మన చెయ్యిని అంటే చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటదో ఇది ఎప్పుడైతే మళ్ళీ మేలుకలోకి వచ్చేస్తామో అంటే స్ప్రో వచ్చేస్తదో అప్పుడు ఇప్పుడు లేచి ఇలా అంటే అయ్యో ఇందాక దాకా రాలేదు ఇప్పుడు భలే వచ్చేస్తుంది కదా మీకు అర్థమైందా నా కాన్సెప్ట్ అలా వచ్చేసేది తర్వాత నేను డిమ్ అయిపోయిది నా అంటే చాలా మందికి తెలిసే ఉంటది.
(16:47) ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో మనకి ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరిగి లేచాక తలకాయ మొత్తం డిమ్ అయిపోద్ది అంటే మనం గుర్తు తెచ్చుకోవాలి కొద్ది కొద్దిసేపనా పట్టిద్ది అసలు మనం ఏంటి ఎక్కడున్నాం లేదంటే తలకాయ మొత్తం బరువు అయిపోద్ది. తలకపోతే బరువ అంటే డిమ్లో ఉంటది అంత వారం అంటే సోల్ మంచిగా ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు బయటికి వెళ్లి వచ్చేసింది అది ఒకసారి బాడీలోకి వచ్చాక ఒక కొన్ని సెకండ్లు అన్నా పట్టిద్ది అది సెట్ అయిపోవడానికి నేను గుర్తు తెచ్చుకునే వాడిని అసలు ఏం జరిగింది ఏంటి నేనుఏంటి అంటే నేనేంటంటే ఈ ఫిజికల్ వర్డ్ లో నేనుఏంటి నేను ఒక స్టూడెంట్ ని ఇట్లా
(17:20) జరిగింది ఇప్పుడు ఇదంతా గుర్తు తెచ్చుకున్నాక మొత్తం తలకే మొత్తం డిమ్ అయిపోయేది. అంటే ఒక మత్తులో ఉండేది అన్నమాట ఆ టైపు ఉండేది మళ్ళీ లేచి కొసేపు అలా చూసుకొని ఇట్లా నా బాడీని చూసుకొని గిల్లుకొని లేదంటే ఇట్లా పైకి కిందకి లేపి అంటే ఇలా చేసి కొద్దిసేపు ఆలోచించి మళ్ళీ మా ఫ్రెండ్స్ స్టిల్ మా ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని మాట్లాడుతా ఉన్నారు.
(17:42) అమ్మ ఏంట్రా బాబు వీళ్ళు అంటే వాళ్ళక ఏం తెలియదు ఇక్కడ జరిగిన ఏది కూడా వాళ్ళకి తెలియదు. బట్ ఒక అద్భుతాన్ని ఆ రోజు నేను చూశ అంటే నా బాడీ వేరు నా సోల్ వేరు ఆ రోజు నేను ఒక పెద్ద అద్భుతాన్ని నేను విట్నెస్ చేశ చూశ అన్నమాట నా ఫ్రెండ్స్ అక్కడే పక్కనే మాట్లాడ సేమ్ నేను ఏమైతే విన్న మాటలు ఆ టాపిక్ే నడుస్తుంది ఇంకా వాళ్ళ అది మాట్లాడుతున్నారో నేను ఇక్కడ మొత్తం ఆగమాగమై వచ్చా బయటికి సో ఒక అద్భుతాన్ని చూసా ఆ రోజు మాత్రం ఇది నా ఫస్ట్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ సో జరిగినప్పుడు మాత్రం పడిపోయింది ఇప్పుడు చెప్తుంటే ఓకే లైక్ వి ఆర్ ఆల్ కనెక్టెడ్ ఫర్ ఏ రీజన్
(18:15) కదా సో చాలా మందికి ఇది జరిగి ఉంటుంది చాలా మంది ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మీకు ఒక రెండు మూడు సార్లు అయితే మీకు పెద్ద భయం అనిపియదు నవ్వుకొని ఉంటారు మేబీ దీని ఈ వీడియో చూసే చాలా మందిలో కొంచం నవ్వుకొని ఉంటారు. అదే ఫస్ట్ టైం వరకు రీసెంట్ గా ఎక్స్పీరియన్స్ అయినా లేదంటే ఈ వీడియో చూసేక కొంతమందికి ఏమైనా అయింది అనుకోండి.
(18:32) సో అన్నా నీ వీడియో చూసాక నాకు అయిపోయింది అన్న ఇలాగా అంటే వాళ్ళకి ప్రిపేర్ అవ్వటం వల్ల అంతే ఇప్పుడు చాలామంది ఇది జరిగి చూస్తే ఆహా ఇది నార్మల్ థింగే చాలా మందికి జరిగింది ఇది అవుట్ ఆఫ్ బోర్డ్ ఎక్స్పీరియన్స్ అంటారు అని ఒక నాలెడ్జ్ వస్తది. అదే రేపటి రోజున ఎవరైనా ఇదే స్పిరిచువల్ పాతలో ఎవరైనా జరిగింది అనుకోండి అరే అన్న వీడియోలో కూడా ఇదే చెప్పాడు కదా ఇదే జరిగింది అంటే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఈ స్పిరిచువల్ పాతలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ వాళ్ళని భయపెడితే ఆ భయపడకుండా ఒక నాలెడ్జ్ వాళ్ళకి వెళ్లి వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉంటారు అంతే ఒకవేళ అయినోళ్ళు భయపడుతున్నారు స్టిల్ ఇప్పటికి
(19:03) నిన్న మొన్న వరక జరిగింది. వాళ్ళు ఇది ఏం జరిగిందో అర్థం కావట్లేదు వాళ్ళకి సో వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో ఏంటంటే చూసినప్పుడు ఆహా ఓకే ఇలా జరిగిద్ది వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళు పెద్ద భయపడరు. ఆ ఇలా జరిగిద్దా ఇది అంటే స్పిరిచువల్ పాదలో ఇది ఒక థింగ్ అన్నమాట ఇది కూడా అవుతది అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒక ధైర్యం అంతే సో సో అది మరి జరిగేటప్పుడు మాత్రం నాకు లిటరలీ చాలా అంటే చాలా భయం వేసింది.
(19:28) సో ఇప్పుడు నార్మల్ అయిపోయింది ఇప్పటికి అప్పుడప్పుడు జరుగుతా ఉంటదిలే కానీ నాకు ఎప్పుడెప్పుడు జరుగుద్ది అంటే ఫస్ట్ లో భయమేసేదిలే కానీ ఇప్పుడు నాకు ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అయిపోయిన స్ట్రెస్ అంటే ఈ ఫిజికల్ వరల్డ్ గురించి ఎక్కువ ఆలోచించినా సరే లేదంటే అది చేయాలి ఇది చేయాలి లైక్ ఉంటాయి కదా రెస్పాన్సిబిలిటీస్ లాగా లేదంటే ఓవర్ స్ట్రెస్ అవుతాను నేను అప్పుడప్పుడు అంటే నేను ఎలా చెప్పాలి నేను జాబ్ క్విట్ చేసేసా కంప్లీట్ గా ఈ దీంట్లోనే ఉన్నా సో కంటెంట్ రాసుకోవడం ఆ వీడియోస్ చేయడం లేదంటే Instagram లో కంటెంట్ పెట్టడం సో ఇదే నా పని నా పని ఇదే
(19:56) నాకు ఎప్పుడప్పుడు డబ్బు గురించి ఆలోచన వస్తా ఉంటదిఅన్నమాట డబ్బు గురించి గానీ అంటే ఎలా బతకాలి అంటే మా ఇంట్లో వాళ్ళ కూడా ఆబ్వియస్ గా ఉంటది కదా రే చదువుకొని ఇదేంరా ఏం చేస్తున్నావ్ రా నువ్వు అని సో బట్ శివుడు ఒక పర్పస్ మనకి ఇచ్చాడు సో దానికి నిలబడి ఉండాలి అప్పుడే మనం బాగుంటాం నేను జాబ్ చేసుకుంటూ ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నా సరే నేను హ్యాపీగా లేను.
(20:16) సో ఎప్పుడైతే జాబ్ క్విట్ చేశనో నాకు ఇప్పుడు YouTube నుంచి కొద్ద గొప్ప అమౌంట్ వస్తుంది అది నేనుేం లక్ష లక్షలు నేను చెప్పను కాకపోతే నాకు సరిపోతుంది నేను బతకడానికి నాకు సరిపోతుంది అమౌంట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను సో అంటే మనీ అనేది అక్కడ ఏంటో నాకు అర్థమైపోయింది. ఎక్కువ డబ్బులు వస్తే హ్యాపీ గా ఉన్నట్టు కాదు సో నీకు తక్కువ డబ్బులు వచ్చిన నువ్వు బాధపడుతున్నట్టు కాదు అంటే శివుడు ఇచ్చిన పని చేసుకుంటూ ఉంటే అల్టిమేట్ గా ఇక్కడ సాటిస్ఫై అన్నమాట సో అది బాగుంటే మొత్తం బాగుంటది నీకు ఎంత కావాలో అంత వచ్చేస్తది.
(20:45) సో ఈ నమ్మకం నాకు కుదిరింది ఈ పాతలో లైక్ నేను ఈ పని చేస్తున్నందుకు నాకు అప్పుడప్పుడు అనిపిస్తది అంటే ఓకే నేను అంతా మనం పెట్టే వీడియోస్ అన్నీ చూస్తారా భర్తేనా మనం ఏ మ్యాజిక్లు చేయట్లేదు లేదంటే ఈ మంత్రం చెప్తే అయిపోద్ది అని చెప్పట్లేదు జస్ట్ నా ఎక్స్పీరియన్స్ లో లేదంటే నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాం. సో ఇది ఓకేనా రీచ్ అవుద్దా కంటెంట్ మంచిగా అని చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండేది ఒకప్పుడు సో బట్ ఇప్పుడు ఈ కామెంట్స్ చూసాక వీడియోస్ చూసాక ఒక రీసెంట్ గా ఒక కామెంట్ కి అయితే సిక్స్ ఇయర్స్ నుంచి తనకి దొరకని ఆన్సర్ నేను పెట్టిన రీసెంట్ వీడియోస్ తనకు
(21:14) దొరికిందంట ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అంటే ఆరు సంవత్సరాల నుంచి తను ఆ సంఘర్షణ అనుభవిస్తుంది అంటే ఇది ఏంటి ఇదేంటి ఇదేంటి అని నా వీడియోలో తనకి సమాధానం దొరికింది చూడండి తను చాలా సర్చ్ చేసిందంట సర్చ్ చేసిందంట ఆ లైక్ Google లో గన YouTube లో వీడియోస్ కానీ చాలా చూసిందంట. బట్ ఒకరోజు నైట్ నా వీడియో పైన అది పాప్ అప్ వచ్చిందంట.
(21:36) సో అది నొక్కి చూస్తే తనకి సమాధానం దొరికింది. ఈ యూనివర్స్ అలా ప్లాన్ చేసింది నేను తన కోసం వీడియో చేశ ఆ వీడియో నాకు ఇక్కడ చాలా కూల్ అయిపోయాను నేను ఆహా ఇది కాదు లైక్ మనం అనవసరంగా ఆలోచిస్తున్న డబ్బు గురించి గానీ వేరే దాని గురించి గాని నువ్వు ఆ ఒక్కల కోసమే వీడియో చేస్తున్నావ్. ఆ ఒక్కల కోసమే నువ్వు కంటెంట్ చేయాలి. ఒక రైట్ పర్సన్ కి రైట్ వీడియో రైట్ టైం కి వెళ్తది.
(21:55) సో అలా వెళ్ళడానికి నువ్వు పని చెయ్. సో మిగితదంతా శివుడు చూసుకుంటాడుఅని ఒక నమ్మకాన్ని నాకు ఇది ఇచ్చింది నాకు ఎప్పుడైనా ఓవర్ స్ట్రెస్ అయిపోయాను అనుకోండి అట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరిగింది ఇదఒక భయం నాకు సో అందుకే స్ట్రెస్ తీసుకొని ఎక్కువ ఇప్పుడు నేను బాగా చిరాగుపడ్డా లేదా అంటే ఏదనా ఆలోచించాను అనుకోండి ఓవర్ థింకింగ్ గా సో నాకు డ్రీమ్స్ లలో చెప్పా కదా సైన్స్ వస్తా ఉంటాయి అంటే ఇది కాదు ఇది కాదు రైట్ ఇది రైట్ ఇది రాంగ్ అని సో అలాగే అట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటది.
(22:20) అంటే ఎప్పుడైనా ఓవర్సెస్ అయిపోతే నాకు ఒక రియాలిటీ చెక్ చేస్తా ఉంటది. అరే బాబు నీ బాడీ నువ్వు ఒకటి కాదురా బాబు అని ట్రిగర్ చేస్తా ఉంటది. ఆహా ఓకే మళ్ళీ మనం ఎందుకు అనవసరంగా పోరాడుతున్నాం సో సోల్ పర్పస్ సోల్ చేసుకుందన్న దాతో రిలాక్స్ అయిపోతాం. సో అదండి మేటర్ మీలో ఎంతమందికి అట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరిగింది మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు భయం వేసిందా లేదంటే ఎలా ఫీల్ అయ్యారు మీరు సో కామెంట్స్ లో పెట్టండి.
(22:49) చాలా మంది మన వీడియోస్ లో చూసేవాళ్ళు 90% వరకి సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారంట. కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ లా ఉంటది మోటివేషన్ లా ఉంటది. మీరు చూసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎంతో కొంత జ్ఞానాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇస్తుంది. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ రుద్రువతః యే వృక్షేషు సతిరాగ్రీవావిలోహితాః యే భూతానామధిపతయో విశిసగవర్తినః ఏ గారు

No comments:

Post a Comment