Thursday, June 25, 2026

Karpooram's SECRET SCIENCE 🕉️ కర్పూరం వెనుక దాగిన 6 అద్భుతాలు #bhakti #sanatanadharma

Karpooram's SECRET SCIENCE 🕉️ కర్పూరం వెనుక దాగిన 6 అద్భుతాలు #bhakti #sanatanadharma

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ecv6xQG4ufE



Transcript:
(00:01) [సంగీతం] ఎన్నో రహస్యాలు కానీ 99% మంది దీన్ని మర్చిపోయారు. కర్పూరం ఈ వీడియో చూసాక కర్పూరాన్ని మీరు చూసే కళ్ళే మారిపోతాయి. కర్పూరం చేసే మేలు మీ లైఫ్ లో పూర్తిగా నిండిపోతుంది. సంస్కారంతో నమస్కారం మిత్రమా నా పేరు వంశీ. నేను జగమంత కుటుంబం నాదిలో అప్పుడప్పుడు వస్తూ బైరాగి ఆదేశాలతో మీకు ఉపయోగపడే విషయాలు చెప్తుంటాను.
(00:26) మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా లేకున్నా ఈ విషయాలను ఈ వీడియోని మీ సర్కిల్ లో షేర్ చేయండి మీ జీవితంలో లబ్ధి పొందండి అదే మాకు 10,000 అండి. మిత్రమా మన పూర్వీకుల పనుల వెనుక రహస్యాలు ఉన్నాయి. వాళ్ళు ఆచారం అని పిలిచిన ప్రతీది మనం పాత చింతకాయ పచ్చడి మూఢనమ్మకం అని పక్కన పారేసాం. కాదు కాదు మనం పారేసేలా మన బుర్రలు పాడు చేశారు.
(00:49) కానీ కర్పూరం గురించి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ల్యాబ్ లో పరీక్షలు చేయబడ్డాయి. అమెరికన్ కెమికల్ సొసైటీ దాన్ని డాక్యుమెంట్ చేసింది. మరో 13 పరిశోధనలు మన కర్పూరం మీద జరిగాయండి. ఈ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుంటారా? కర్పూరం అనే చిన్న తెల్లటి పదార్థం. మహత్తర ప్రయోజనాలు కలిగి ఉంది. అదే యదార్ధం. ఇది హిమాలయ మహాయోగుల వరదానం. అయితే ఒక్క విషయం.
(01:12) ఈ వీడియోలో కర్పూరం గురించి కళ్ళు తిరిగిపోయే విషయాలు ఎలా వాడాలి? అవి కూడా చెప్తాను. కానీ నేను ఏ కర్పూరం గురించి చెప్తున్నాను. నేను చెప్తున్న ప్యూర్ కర్పూరం ఎక్కడ దొరుకుతుంది? అనేది ఈ వీడియో ఆఖరిలో చెప్తానండి సస్పెన్స్ గా ఉంచి మీకు ఓకే కదా చూడండి అది మిస్ అయ్యారంటే ఈ లాభాలు ఏమీ ఉండవు మీకు ఇంకా కెమికల్స్ తో తలకాయ నొప్పి కూడా అందుకే ఆఖరి వరకు చూస్తూ ఉండండి మరి చిన్న వీడియోనే పూజలో వాడతారు హోమాల్లో వేస్తారు హారతి ఇచ్చి చేతులతో కళ్ళకు అద్దుకుంటున్నారు చిన్నప్పటి నుంచి కదా కానీ అలా చేసేప్పుడు మీకు తెలీదు మీరు ఒక అద్భుతమైన ఆయుర్వేద ల్యాబ్ లో ఉన్నారని
(01:44) కర్పూరం చేసే అద్భుతం ఒకటి రాత్రి నిద్రపట్టదు ఒకటే దోమలు ఛీ ఛీ అని లేచి ఆలో ఫాలోట్ వేస్తారు లేదా కెమికల్ రిపలెంట్ ఏదో స్ప్రే కొడతారు. ఇవి మీ పిల్లల మీద మీ కుటుంబం మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అని మీకు తెలుసా? ఆగిపోండి ఇప్పుడు మీరు పూజ గదిలోకి వెళ్ళండి కర్పూరం అనే హీరోని తీసుకురండి బెడ్రూమ్లోకి దాని ఘాటు పరిమళం ఈ దోమ వెధవల సెన్సరీ రిసెప్టర్స్ ని కన్ఫ్యూజ్ చేసి పారేస్తుంది.
(02:10) దోమలకు మన వాసన పసికట్టడం కష్టమైపోతుంది అన్నమాట. ఇంకేం దూరంగా వెళ్ళిపోతాయి అవి ఎలా వాడాలా? ఓ చిన్న కర్పూరం బిళ్ళను తీసుకోండి డిఫ్యూజర్ లో పెట్టండి లేదా మట్టి దీపంలో వెలిగించండి అంతే రాత్రి దోమ దాని కుటుంబ సభ్యులు అందరూ మిమ్మల్ని ఇక సతాయించరు ఏ కెమికల్ బాధ లేదు పిల్లలకు కూడా సేఫ్ మిత్రమా ఒక అరకేజీ కర్పూరం తెచ్చుకున్నారంటే ఒక సంవత్సరం పాటు అవసరాలన్నీ తీరిపోతాయండి.
(02:33) ఈ చిట్కా మన ఋషులు కనిపెట్టింది సైన్స్ కన్ఫర్మ్ చేసింది. ఎంత గొప్ప సంస్కృతి అండి మనది. ఆహా ఇది యూస్ఫుల్ అనిపిస్తే జై భారత్ అని కామెంట్ కొట్టండి. అది చాలు అయితేనండి ఇది మొదలే ఇంకా ఐదు రహస్యాలు మిగిలిన్నాయి మీకోసం వీటిలో ఒకటి మీ చర్మాన్ని మారుస్తుంది మరోటి మీ మెదడును రీసెట్ చేస్తుంది. వీడియో వదలకుండా చూస్తూ ఉండండి. కర్పూరం చేసే అద్భుతం రెండు.
(02:55) ఓ ప్రశ్న అడగనా విక్స్ వేపు రబ్బు పెయిన్ బాంబ్ లాంటివి ఉంటాయి కదా వాటిలో ముఖ్యమైన పదార్థం ఏంటి ఇంగ్రిడియంట్ కర్పూరమే అయితే వాళ్ళు చేసే కెమికల్ ప్రాసెస్ లో వేరే రూపం వస్తుంది దానికి. మిత్రమా కర్పూరం వాసన పీల్చినప్పుడు నేజల్ పాసిజెస్ నాసికా ద్వారాలు క్లియర్ అవుతాయండి. మ్యూకస్ లూస్ అవుతుంది.
(03:15) సైనస్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అని చెప్తున్నాయి స్టడీస్. ఇదిగో ఇలా చేయండి చెప్తున్నాను జలుబు వచ్చినప్పుడు గొంతు మంటగా ఉన్నప్పుడు డిఫ్యూజర్ లో ఓ కర్పూరం బిళ్ళ వేయండి అంతే గది మొత్తం స్వర్గంలా ఫీలింగ్ వస్తుందండి. ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు లద్దాఖ వంటి విపరీతమైన ఎత్తులో ఉండే ప్రదేశాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు పర్వతాల అధిరోహకుల బ్యాగులు తెరిచి చూశరనుకోండి లోపల కర్పూరం తప్పకుండా ఉంటుంది.
(03:37) ఎందుకో చెప్పనా ఇది ఆక్సిజన్ అబ్జార్షన్ పెంచుతుంది కాబట్టి హిమాలయ శిఖరాలను జయించిన వారి సంచుల్లో కనిపించేది మీ పూజా గదిలో ఉందే అదే కర్పూరం. అదిరింది కదండీ మన సనాతన టెక్నాలజీ. [సంగీతం] కర్పూరం చేసే అద్భుతం మూడు మన సంప్రదాయంలో హోమాలు ఎందుకు చేస్తారో మీకు తెలుసా? నెగిటివ్ ఎనర్జీ పోతుంది దానివల్ల అని చెప్తారు కదా సైన్స్ ఏం చెప్తుందో తెలుసా మరి ఓమన్ చేస్తే ఇంట్లో బ్యాక్టీరియా, వైరస్, ఎయిర్ బోర్న్ పాథోజెన్స్ కూడా పోతాయి.
(04:07) జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ లో ఓ స్టడీ పబ్లిష్ అయింది. అందులో కర్పూరంలో ఉన్న యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ వల్ల గాలిలో అదృశ్యంగా తిరగాడే మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మ క్రిములు తగ్గిపోతాయి అని నిరూపితమైంది. మిత్రమా పొల్యూషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లూ వైరల్ జ్వరాలు లాంటివి ఉన్న సీజన్ లో రోజుకు రెండు సార్లు చిన్న కర్పూరం బిళ్ళలు వెలిగించి చూడండి మీ ఇల్లు నాచురల్ గా ప్యూరిఫై అయిపోతుంది.
(04:30) మన పూర్వీకులండి ఎయిర్ ప్యూరిఫయర్లు కొనలేదు హోమాలు చేశారు. ఇటు దైవ కార్యం అటు సూక్ష్మ క్రిముల పని పట్టే కార్యం రెండు కలిసి జరిగిపోతాయి. జీనియస్ కదా జై సనాతన ధర్మం ఆ ఒక్క నిమిషం ఇంకో రెండు అద్భుతాలు వస్తున్నాయి మీరు రెడీ కదా కర్పూరం చేసే అద్భుతం నాలుగు డాండ్రఫ్ మహా చికాకు కదండీ ఈ చుండ్రు ఎందుకు వస్తుందో తెలుసా ఫంగస్ మన కర్పూరం హీరో ఫంగస్ విలన్ ని ఎదుర్కొనే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంది.
(04:56) ఇలా చేయండి కొబ్బరి నూనెలో కర్పూరాన్ని పొడి చేసి కలిపి తలపైన చర్మం స్కాల్ప్ కి మసాజ్ చేయండి. తర్వాత ఒక గంట అలా ఉండనిచ్చి కడిగేసేయండి. ఈ పని మీరు మళ్ళీ మళ్ళీ చేస్తుంటే డాండ్రఫ్ తగ్గుతుంది. స్కాల్ప్ కి పట్టిన ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. ఇంకో ఉపయోగం కూడా ఉంది. మొటిమెలు ఉన్నాయా అయితే అవి కూడా ఇగ ఉండవు.
(05:15) జర్నల్ ఆఫ్ ఎథనో ఫార్మకాలజీలో స్టడీ ప్రకారం కర్పూరానికి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అవి యాక్కినేని సృష్టించే బ్యాక్టీరియాని తగ్గించేస్తాయండి. అంటే మొటీమలు పోతాయి అన్నమాట. ఏం చేస్తారంటే కర్పూరం బీళ్ళని పొడి చేసి ఒక స్ప్రే బాటిల్లో నీళ్లు పోసి అందులో కలిపేయండి. ముఖం మీద స్ప్రే చేసుకుంటూ ఉండండి. అయితే ఒక జాగ్రత్త ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి అంటే చేతి మీద స్ప్రే చేసి దాని వలన మీకు ఎలర్జీ ఏమీ లేదు కదా రావట్లేదు కదా అని నిర్ధారించుకున్నాకే శరీరం మీద వాడే ఏ ప్రక్రియ అయినా చేయండి.
(05:42) సరేనా ఆ ఆ బాటిల్లో స్ప్రే ఉన్నప్పుడే కర్టెన్ల మీద కూడా అలా అలా స్ప్రే చేయండి. ఇల్లంతా ఇంత చక్కటి వాసన నెగిటివిటీ వెళ్ళిపోయి ప్యూరిఫైడ్ ఫీలింగ్ వస్తుంది. మిత్రమా నేను మాట్లాడుతున్న ఈ కర్పూరం ఏ టైపు కర్పూరమో వినే ముందు కర్పూరం చేసే అద్భుతం ఐదు వినేసేయండి. కండరం పట్టేయడం వాపు బెనకడం వంటి నొప్పులు ఉన్నాయా ఓ కర్పూరం బీళ్ళను పొడి చేసి రెండు మూడు చెంచాల కొబ్బరి నూనెలో చక్కగా కలపండి ఆ ద్రవాన్ని నొప్పి ఉన్న చోట రాయండి.
(06:10) వేడి చల్లదనం కలిసిన ఒక ఫీలింగ్ వస్తుందా ఆ ఎఫెక్టే నొప్పి నుండి తక్షణ ఉపసమనం ఇస్తుంది. ఇంకో విషయం ఆ ద్రవానికి మెంతోల్, లవంగం ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ కూడా కలిపారనుకోండి. ఇంకా మీకు మార్కెట్లో ఏ బాము కొనాలి అనిపించదు. ఎంత సులువైంది ఎంత శక్తివంతమైందో కదండీ అలాగే మీరు డార్క్ స్పాట్స్ ముఖం మీద అక్కడక్కడ మచ్చలు ఉంటే కొబ్బరి నూనెతో కలిపిన కర్పూరాన్ని ఆ ఉన్నచోట మసాజ్ చేయండి 30 నిమిషాలు అలా ఉంచేసి గోరువెచ్చటి నీటితో కడిగేయండి. తర్వాత గుణం చూడండి.
(06:36) ఏషియన్ జర్నల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ అండ్ క్లినికల్ రీసెర్చ్ దీన్ని కన్ఫర్మ్ చేస్తుంది. కర్పూరం చేసే అద్భుతం ఆరు, కర్పూరంతో హారతి ఇవ్వగానే ఒక రకమైన ప్రశాంతత నిండిన తరంగాలు చుట్టూరా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది కదా. ఈ ఫీలింగ్ యాదృచ్చికం కాదండి సైన్స్ పరంగా చెప్పాలంటే మన బ్రెయిన్ లో లింబిక్ సిస్టం అనే భాగం ఒకటి ఉంటుంది.
(06:58) ఇది ఎమోషన్స్ ను ఆలోచనలను కంట్రోల్ చేస్తుంది. మన కర్పూరం గారు ఏం చేస్తారంటే ఆ లింబిక్ సిస్టం కి స్ఫూర్తిని ఇచ్చి స్టిములేట్ చేస్తారు. వెంటనే స్ట్రెస్ తగ్గుతుంది. ఆలోచనలు నెమ్మదిస్తాయి. మనసు ప్రశాంతమై చుట్టూ గాలిలో జరుగుతున్న నెగిటివిటీ ప్యూరిఫికేషన్ అనేది మీకు మొదటిసారి అవగతం అవుతుంది. ధ్యాన కేంద్రాల్లో కూడా అందుకే కర్పూరం వెలిగిస్తారండి.
(07:17) మిత్రమా లాస్ట్ లో ఈ కర్పూరం గురించిన అతి ముఖ్యమైన విషయం చెప్తాను అన్నాను కదా అది వినకుండా ఎట్టి పరిస్థితుల్లో వీడియో ఆపేయకండి వస్తున్నా అక్కడికి మన ఋషులకు ఆ లింబిక్ సిస్టం గురించి తెలుసు కర్పూరం దాన్ని ఏం చేస్తుందో కూడా తెలుసు అందుకే నేను అంటాను కర్పూరం సనాతన ధర్మం ల్యాబ్ లో టెస్ట్ పాస్ అయిన జ్ఞానం తరతరాలుగా మనకి ఇవ్వబడిన ఆస్తుల్లో ఒకటి ఇది తలచుకొని గర్వపడడం మన హక్కు జై శ్రీరామ్ మిత్రమా ఈ వీడియో చూసాక మీ అమ్మమ్మకో నానమ్మకో ఎవరికో కాల్ చేయండి మీరు చెప్పింది నిజమే అని ఒక్క మాట వారితో చెప్పండి వారి ముఖంలో గుప్పున చిరునవ్వు వెలుగుతుంది. ఇంగ్లీష్ వెధవలు జన విజ్ఞాన
(07:51) వేదిక గాళ్ళు మన సంస్కృతి గురించి మన బురలే చెడగొట్టాక మళ్ళీ మేల్కొంటున్న వీరభారత వెలుగు యోద్ధ కళ్ళు తెరిచి తొడగొట్టాడు నవభారత్లో అని భారతమాత నవ్వే చిరునవ్వే అది అమ్మమ్మల పెదవుల మీద వచ్చి ఉంటుంది. సరే ఇప్పుడు ఏ కర్పూరం వాడాలికి వచ్చేద్దాం. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు అని అప్పుడు వేమన గారు చెప్పింది ఈ వీడియోలో నేను చెప్పింది సేమ్ ఒకే కర్పూరం దాని పేరు భీంసేని కర్పూరం అచ్చ తెలుగులో పచ్చ కర్పూరం నాకు తెలుసండి [సంగీతం] మీరు చాలా వరకు హారతి కర్పూరం ఊహించుకున్నారు నేను ఇందాక చెప్తుంటే నిజానికి మన పూర్వీకులు వాడింది ఆయుర్వేదంలో చెప్పింది
(08:27) సైన్స్ ప్రూఫ్స్ అందజేసింది అన్ని పచ్చ కర్పూరం గురించే మీరు తీసుకోవలసింది వాడవలసింది అదే ఇప్పుడు చూస్తున్న హారతి కర్పూరం ఉందే అది కేవలం ఓ 120 ఏళ్ల క్రితం ఫారెన్ లో తయారవ్వడం మొదలు మొదలుపెట్టిందండి. అదే మనం డబ్బాల్లో చూసే రౌండ్ బిళ్ళల కర్పూరం C10 H16O అనే మాలిక్యూల్ ని తీసుకుంటారు. టర్పెంటైన్ ఆయిల్ ఇంకా మూడు నాలుగు కెమికల్స్ కలిపి అప్పుడు తయారవుతుంది మనం చూసే ఈ సింతటిక్ పూర్తిగా ఆర్టిఫిషియల్ కర్పూరం.
(08:53) అది ఇచ్చే పొగ కెమికల్ పొగే మన ఋషులు వాడింది మాత్రం పచ్చకర్పూరం. హిమాలయాల్లో ఓ చెట్టు నుండి వస్తుందది. అది కాలిస్తే ఏ మసి మిగలకుండా ఎగిరిపోతుంది. వంటల్లో తిరుపతి లడ్డూల్లో కూడా వాడేది ఇదేనండి పచ్చకర్పూరం. మిత్రమా సహజ దోమల రిపలెంట్ అది. ఎయిర్ ప్యూరిఫయర్, నెగిటివిటీ నాసిని, స్కిన్ కేర్ సొల్యూషన్, నొప్పి నివారిణి. [సంగీతం] మనసును రిలాక్స్ చేసే స్ట్రెస్ బస్టర్ అన్నింటికంటే ముఖ్యంగా మన సనాతన పూర్వీకుల మేధాశక్తి అమోఘ విజ్ఞానానికి ఒక పరిమళాల సాక్ష్యం. మీరు వారికి వారసులు.
(09:25) కర్పూరం తోటే కాదు, వారు చెప్పిన అన్నింటిలోనూ విజ్ఞానాన్ని ఉపయోగించుకోండి. మీకు ఈ వీడియో విలువైంది అనిపిస్తే ఒక్కసారైనా షేర్ చేయండి. నోటితో కూడా విషయాన్ని చెప్పండి. అద్భుతాల మన హీరో కర్పూరానికి కృతజ్ఞతలుగా కర్పూరం అని కామెంట్ లో రాయండి. మళ్ళీ కలుస్తాను వంశీకీక సెలవిప్పించండి జై శ్రీరామ్ జై భారత్ జై గురుదేవదత్త

No comments:

Post a Comment