ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించడం ఎలా Meditation & Pranayama Techniques scientifically proven
Author Name:swami maitreya
Youtube Channel Url:https://www.youtube.com/@SwamiMaitreya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=szD2zonN_iM
Transcript:
(00:00) సెల్ఫ్ లో ఎస్టాబ్లిష్ అవుతామో అప్పుడు మీరు హెల్దీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు హార్మోనియస్ గా ఉంటారు స్ట్రాంగ్ గా ఉంటారు పీస్ ఫుల్ గా ఉంటారు లవింగ్ అండ్ కంపాషనేట్ గా ఉంటారు. ఇప్పుడు ఈ విషయాలని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే రీసెర్చ్ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీస్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశాయి అంటే నీవు సోల్ లెవెల్ కి వెళ్లి మర్జ్ అయితే ఇవన్నీ అడ్వాంటేజెస్ నీకు వస్తాయి
(00:50) డయాబెటిస్ నుంచి పార్కిన్సన్ డిసీజ్ వరకు కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇమ్యూనిటీ ఇష్యూస్ క్యాన్సర్ ఇష్యూస్ డిప్రెషన్ స్ట్రెస్ ఇలాంటివ అన్నీ కూడా యు కెన్ కమ అవుట్ అప్పుడు ఏమవుతుంది చెప్పండి ఇవన్నీ మనకి బెనిఫిట్స్ వస్తే వరల్డ్ అంతా ఏమవుతుంది ఎర్త్ ఇస్ ఏ హెవెన్ ఎర్త్ ఇస్ ఏ హెవెన్ ఇక్కడే నీకు స్వర్గం అనేది ఇక్కడే కనిపిస్తుంది.
(01:31) ఏదో ఊహించుకోనం కాదు సైంటిఫిక్ గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఏదైతే ఈ ప్రాణాయామ అంతర్ సదా అంతర్ ప్రాణాయామ ఉందో ధ్యానము సెల్ఫ్ రియలైజేషన్ ఎస్టాబ్లిష్ సోల్ జరిగిందో మనకి ఫండమెంటల్ గా మనకి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసా మన వాస్క్యులర్ సిస్టం దెబ్బ తిన్నది ఏదైనా సరే వాస్క్యులరే 62వేల మైల్స్ డిస్టెన్స్ వాస్క్యులర్ సిస్టం అంటే వెయిన్స్ ఆర్టరీస్ ఈ మొత్తం
(02:19) పైప్‌లైన్స్ మనలో ఉన్నాయన్నీ ఏంటంటే మనలో ఒక మనిషిలో రెండున్నర చుట్లు ఎర్త్ ఎంత చుట్టేయవచ్చో అంత లెంగ్త్ ఆఫ్ వాస్క్యులర్ సిస్టం ఉంది ఇది మనకి దెబ్బ తిన్నది వేల ఏళ్ల క్రితం ఇది పర్ఫెక్ట్ గా ఉన్నది కాబట్టి అంత బాగుంది. వాస్క్ులర్ సిస్టం కరెక్ట్ గా ఉంటే నీకు బ్లడ్ నరిష్మెంట్ డిస్చార్జ్ ఆఫ్ టాక్సిన్స్ అన్నీ కరెక్ట్ గా జరుగుతాయి.
(02:56) లింఫ్ లింఫెటిక్ సిస్టం ఇది కూడా బాగా కాంప్రమైజ్ అయింది. ఎక్కువ మందికి పెయిన్స్ ఆర్థరైటిస్ ఆ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అది కారణం కాంప్రమైజ్ అయింది లింఫ్ సిస్టం టాక్సిన్స్ బాగా పెరుగుతున్నాయి క్యాన్సర్లు పెరుగుతున్నాయి ఇవన్నిటికీ ఏమిటి ఒకే ఒక ఆన్సర్ ధ్యానం సెల్ఫ్ రియలైజేషన్ ప్రాణాయామం ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళఏం ఏం కనుకున్నారంటే డయాబెటిస్ ని క్లియర్ చేయొచ్చు ఎందుకంటే టాక్సిన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి.
(03:40) బాడీ అంతా కూడా ఆల్కలైన్ స్టేట్ లోకి వచ్చేస్తుందట కంప్లీట్ గా కార్బన్ డైాక్సైడ్ టాక్సిన్స్ తగ్గిపోతున్నాయి. మన ప్రిమిటివ్ బ్రెయిన్ ఎందుకంటే మనం దాన్ని స్తబ్దుగా ఉంది ఇప్పుడు వెంటనే అడ్రినలిన్ యక్సెస్ అడ్రినాలిన్ యక్సెస్ స్పీడ్ అప్ అయి మీకు మొత్తం మీ జనరల్ ఇష్యూస్ అన్నీ కూడా రెక్టిఫై అయిపోతున్నాయి. ఈ ఆక్సిజన్ అది ఏంటంటే కార్బన్ డైాక్సైడ్ ఎప్పుడైతే మీరు బాగా తగ్గించేస్తున్నారో వెంటనే మీకు అడ్రనల్ యక్సెస్ ఆ ప్రిమిటివ్ బ్రెయిన్ అవన్నీ యక్టివేట్ అవుతాయి. వేగస్
(04:27) టౌన్ అంటే వేగస్ నర్వ్ అది ఏంటంటేటెన్త్ క్రేనియల్ నర్వ్ అంటారు అది బాగా స్టిములేట్ అవుతుంది. మనకి అడ్రినాలిన్ ఆ అడ్రినాలిన్ ఎసిటైల్ కొలయన్ ఇవి పెరిగి వెంటనే మనకి బాడీలో ఉన్న స్ట్రెస్ ని కూడా క్లియర్ చేసేస్తున్నాయి. ఏంటంటే హార్మటిక్ స్ట్రెస్ ని క్రియేట్ చేసి హార్మటిక్ అంటే కొంత స్ట్రెస్ ఉండాలి మనిషికి ఆ స్ట్రెస్ ని క్రియేట్ చేసి వెంటనే యక్టివేట్ చేసేస్తుంది బాడీ మొత్తం నెర్వస్ సిస్టం అంతా రీసెట్ అయిపోతుంది.
(05:06) ఈ నెర్వస్ సిస్టం రీసెట్ అయిపోయింది మైండ్ ఓవర్ మేటర్ మన మైండ్ డబల్ స్ట్రాంగ్ అయిపోయింది. నీకు ఆ లవ్ కంపాషన్ ఒకళళనొకలు ప్రేమించటం ఆ ఈ స్వార్థం హరిషడ్ వర్గాలు కామం క్రోధం మోహం లోభం మదం మత్సర్యాలు డంబం అసూయ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి వార్స్ ఎక్కువ ఉన్నాయి టెర్రరిజం ఎక్కువ ఉంది అంత రేప్ మర్డర్ లూట్ ఆర్సన్ ఇప్పుడు ఇవన్నీ అవసరమా వైరల్డ్ సివిలైజేషన్ అని మనం కన్వీనియన్స్ ని పెంచుకున్నాం వేగ స్టోన్ ని బాగా తగ్గించుకున్నాం.
(05:49) వాస్క్లర్ టోను దారుణంగా ఉంది. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తున్నామో వెంటనే మీ మైండ్ నర్వస్ సిస్టం రీసెట్ అయిపోతుంది. నెర్వస్ సిస్టం రీసెట్ అయిపోయి సింపథటిక్ పారాసింపథటిక్ నర్వస్ సిస్టంలు బ్యాలెన్స్ అవుతున్నాయి. వెంటనే ఈ ప్రాణాయామ చేయగానే ధ్యానం చేయగానే ఇవన్నీ రీసెట్ అయిపోతున్నాయి. మీకు దీంట్లో ఉన్న బెనిఫిట్స్ చూడండి వాస్క్ులర్ సిస్టం ఇదయపోతే కార్యవాస్కులర్ సిస్టం ఏమైంది మీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు హార్ట్ విల్ బి లెస్ స్ట్రెస్డ్ దాని తాలుక బీట్స్ [గురకలు]
(06:35) తగ్గుతాయి యువర్ బాడీ సిస్టం ఇస్ మోర్ రిలాక్స్డ్ బ్రీదింగ్ బెటర్ ఉంటది ఇవన్నీ అవ్వటం వలన యు ఆర్ ఫార్ ఫార్ ఫార్ బెటర్ ఎఫిషియన్సీ పెరిగిపోతది ప్రొడక్టివిటీ పెరిగిపోతది కాబట్టి మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఏం కనుక్కున్నారు ఈ లీడింగ్ యూనివర్సిటీస్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఎంతో హాస్పిటల్ సెక్టార్ ఒక కార్పొరేట్ సెక్టార్ గా చాలా కౌంటర్ గా పనిచేస్తది ఇలాంటి వాటికి మెడికల్ ఇండస్ట్రీ కూడా ఇలాంటి వాటిని రికగ్నైజ్ చేయదు ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ ని ఇటువైపు పంపదు నిజంగా రీసర్చ్ చేస్తే ఈరోజు మీరు చేసే
(07:22) ప్రాణాయామాలు మీరు చేసే ధ్యానము సెల్ఫ్ రియలైజేషన్ ఇదంతా కూడా ప్రూవ్ అయిపోయి మీరు దేవుళ్లుగా మారిపోతారు. యువిల్ బి ఎస్టాబ్లిషడ్ ఇన్ యువర్ సెల్ఫ్ అప్పుడు ఈ వార్స్ చూడండి ఈ వార్ యుఎస్ ఇరాన్ వార్ రష్యా ఆ ఆ వార్స్ అన్ని ఉంటాయా ఇప్పుడు ప్రతి దగ్గర వారే వార్ వార్ కాంపిటీషన్ అన్హోలీ కాంపిటీషన్ అన్‌హెల్తీ కాంపిటీషన్ ఇవన్నీ ఏంటి అంటే కారణం మనం యు ఆర్ నాట్ ఎస్టాబ్లిషడ్ ఇన్ యువర్
(08:07) సోల్ వెన్ యు ఆర్ ఎస్టాబ్లిషడ్ ఇన్ యువర్ సోల్ ధ్యానం మైండ్‌ఫుల్‌నెస్ గా పెరుగుతారు. మీ రోగాలు ఇక ఉండవు రోగాలు ఉండవు ఏ మెడిసిన్ వేయక్కర్లేదు అదే ప్రాబ్లం ఇక్కడ మెడికల్ ఇండస్ట్రీ స్టాప్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంతా దే ఆర్ పుట్టింగ్ మనీ అయినప్పటికీ కూడా దే ఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్ కదా డాక్టర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్ ఇండస్ట్రీస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్ ఎర్త్ విల్ బి ఏ హెవెన్ ఇది మనం ఎప్పుడైతే దీన్ని టార్గెట్ చేస్తామో
(08:51) వరల్డ్ విల్ బిఫార్ బెటర్ ఎవరైతే ధ్యానం చేస్తున్నారో మీకు ఇమ్మీడియట్ గా డయాబిటీస్ నుంచి పార్కిన్సన్స్ నుంచి ఇవన్నీ కూడా నార్మల్ అయిపోతున్నాయి అంటే చూడండి మల్టిపుల్ స్కెలరోసిస్ లాంటి వ్యాధులు లైమ్ లోపస్ లాంటి వ్యాధులు ఎంత సీరియస్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్లు పెయిన్ ఆ పెయిన్ అన్నీ కూడా తగ్గిపోతది. ఐఎల్‌సి క్యాన్సర్‌లో ఐఎల్‌సి ఐఎల్ 7 అవి ఏంటి అంటే పెయిన్ కలిగిచ్చేవి అవి సప్రెస్ అవుతున్నాయ అని కనుకున్నారు.
(09:31) ఐఎల్ 10 యాంటీ ఇన్ఫ్లమేటరీ అది పెరుగుతుందని కనుక్కున్నారు. ఎంత ఎన్నో ఫారెన్ కొన్ని బ్యాక్టీరియాలు వైరస్ులు ఇంజెక్ట్ చేసినా సరే వీళ్ళకి ఏమి అవ్వట్లేదు ధ్యానం చేసేవాళ్ళకి ప్రాణాయామా చేసేవాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ చేసేవాళ్ళకి వాళ్ళకి ఏమ అవ్వట్లేదు. వెళ్లి ఆ ఇన్ఫ్లమేషన్ కూడా కరిగించలేకపోతుంది. ఇవన్నిటికీ కారణం ఏంటి చెప్పండి మీలో ఇమ్యూనిటీ గుణం ప్రేమ ఒక సెల్లికి ఒక సెల్లికి ఆ ప్రేమ అనేది మొత్తం ఉండి పక్కన వాడిని ప్రేమిస్తున్నాం.
(10:07) డిసీజెస్ తగ్గిపోతున్నాయి. సో దీని వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి మీరందరూ కూడా ఏంటి అంటే ఏ విధంగా మనం ఈ క్యాన్సర్ ఇవన్నీ క్యాన్సర్ అంటే ఏంటి ఆక్సిజనేషన్ లేకపోవటమే టాక్సిన్స్ పెరగటమే కార్బన్ డైాక్సైడ్ పెరగటమే మనం ఇప్పుడు ఇవన్నీ తగ్గించేస్తున్నాం. ఇది తగ్గించేటప్పటికీ ఏమవుతది కంప్లీట్ గా యు ఆర్ టాక్సిన్ ఫ్రీ ప్రేమపూర్వకంగా ఉంటావు నువ్వు ఇన్సులేటెడ్ గా ఉంటావు హాయిగా ఉంటావు ఒక ప్రొడక్టివిటీ బాగా పెరిగిపోతుంది అని అనుకున్నారు చూడండి నీ హార్ట్ రేట్ తగ్గి
(10:54) నువ్వు యు ఆర్ ఏబుల్ టు స్ట్రెస్ ని బాగా తగ్గించుకొని హార్మాటిక్ స్ట్రెస్ అలవాటు పడుతుంది కాబట్టి హార్ట్ ప్రతి చిన్నదాని వాటికి రెస్పాండ్ కాకుండా హాయిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. డయాబెటిస్ మెటబాలిక్ డిసార్డర్ ఇదంతా డయాబెటిస్ మెటబాలిక్ ఎందుకని ఆ బ్లడ్ కరెక్ట్ గా వాస్కులర్ సిస్టం కరెక్ట్ గా లేకపోతే ఇవన్నీ జరుగుతున్నాయి యువిల్ బి బర్నింగ్ ఇట్ ఎప్పుడైతే బర్న్ చేసేస్తున్నావో అది నీకు వ్యాధిగా రాదు న్యూట్రిషన్ కరెక్ట్ గా అందిస్తది టాక్సిన్స్ ని లింఫ్‌నోడ్ లింఫ్ దగ్గరికి వెళ్లి తీసుకెళ్లి తీసేస్తది ఇవన్నీ అడ్వాంటేజ కదా
(11:39) కాబట్టి ప్రతి వాళ్ళు వరల్డ్ లో ఈ ధ్యానం ఈ ప్రాణాయామ ఈ సెల్ఫ్ రియలైజేషన్ సిస్టమ్స్ ని చేసుకోండి ఈ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేయండి మీరు కంటెంట్ చాలా మెంబర్ కంటెంట్ చాలా ఎక్స్టెన్సివ్గా మోర్ దెన్ 1000 వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ చూడండి బికమ్ ఏ మెంబర్ సబ్‌స్క్రైబ్ అండ్ ఆల్సో ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్ థాంక్యూ
No comments:
Post a Comment