Thursday, June 25, 2026

How the Third Eye Was Born | The Hidden Universe Within You | J. Hanumantharao #sreesannidhitv

How the Third Eye Was Born | The Hidden Universe Within You | J. Hanumantharao #sreesannidhitv

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hbHNdgIzQb4



Transcript:
(00:02) [సంగీతం] విశ్వంలో ఉన్నటువంటి అనేక రకాలు అనేక విషయాలు మన భౌతిక శరీరం ఈ శరీరంలో అనేక రూపాల్లో వ్యక్తమవుతుంటది విశ్వం అంతా కూడా అనేక రకాల కారణం అనేక చోట్ల వ్యక్తం అవుతుంటది అంటారు కదా అది ఎలా గురువుగారు కాస్త విశ్లేషిస్తారా విశ్వం అనేది యాక్చువల్ గా ఎంటిటీ ఒక తెలుగులో వర్డ్ని అస్తిత్వం అంటారు అదిఒక అస్తిత్వం
(00:46) కానీ ఆ అస్తిత్వమే ఎన్నో రకాల అస్తిత్వాలుగా మన శరీరంలో కనపడుతుంది ఎన్నో రకాలు ఏం అది ఎక్కువ కాదు నాకు తెలిసినంతవరకి మూడు అస్తిత్వాలుగా కనపడుతుంది. ఒక అస్తిత్వం ఇక్కడ అంటే దట్ ఎంటిటీ ఇస్ ఇన్ దిస్ హియర్ ఈ ఈ ఎంటిటీ ఎట్లా ఉంటుంది అంటే ఈ అస్తిత్వం ఎలా ఉంటుందంటే అనంత విశ్వశక్తి అంతా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ఆ విధంగా రూపుదిద్దాడు భగవతం ఎందుకంటే ఇక్కడే హృదయం ఉంటుంది.
(01:18) హృదయ శీర్షం కూడా రైట్ సైడ్ వన్ థర్డ్ ఉన్న లెఫ్ట్ సైడ్ టూ థర్డ్ ఉండి దాని ముఖద్వారం కూడా లెఫ్ట్ సైడే ఉండి ఆ ముఖద్వారం నుంచి విస్తరించిన బలమైన నరాల వ్యవస్థ కూడా ఇక్కడే ఉంటుంది. ఆత్మ యొక్క నివాసం కూడా ఇదే మ్ అందువలన ఇది అనంత విశ్వశక్తి కుహరం ఉంటది ఇది ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇదంతా వెళ్లి వెనక బ్యాక్ వరకి ఈ భాగం ఈ యొక్క వెజల్ అనుకోండి ఈ వెజల్ అంతా కూడా అనంత విశ్వం వ్యాపించి ఉన్నటువంటి ఒక కుహరం ఈ యంబిట్ అంటారు ఇంగ్లీష్లో ఈ కుహరమిలోనే అనంత విశ్వశక్తి
(02:04) ఇమిడి ఉంది అవునండి కానీ దీని యొక్క భౌతిక స్వరూపం ఇక్కడ వ్యక్తం కావటంల శక్తి ఇక్కడ ఉంటుంది దీని భయక సరి యొక్క రూపు ఎక్కడ ఉంటుంది పెల్విస్ లో ఉంటుంది పెల్విస్ లో ఉంటే బొడ్డు కింది భాగ ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రంలో ఉంటుంది. ఉమ్ అది ఎలా ఉంటుంది ఒక గరాటా ఆకారంలో ఉంటుంది మ్ అంటే అనంత విశ్వం గరాటా లాగా తిరుగుతుంది ఉమ్ అందువల్లనే చాలా జీవుల యొక్క రూపాలు అవి కూడా గరాటాలాగా ఉన్నాయి చాలా ముఖ్యంగా నత్తలు గాని ఇవన్నీ కూడా ఆ గరాటా ఆకారంలోనే ఉన్నాయి.
(02:47) ఎందుకని అంటే వాటిలకి ఉన్నటువంటి కాన్షియస్నెస్ మనకు లేదా అనే అనుమానం కూడా వస్తుంది. ఎన్నో జీవులు ఆ ప్రకృతిని అంటే ఆ అనంత విశ్వ శక్తిని తనలోకి ఇమిడ్చుకొని ఆ విధమైన రూపాలను సంతరించుకున్నాయి. అవును ఆ అది ఏ విధంగా ఉంటుందంటే తోక ఉంది ఆ తోక అనేది అనంత విశ్వా యొక్క చివరి అంతు లేదు ఇక ఆ తోకకి ఎందువల్ల ఆ తోక ఎందుకు పెట్టాడు అది మ్ ఆ విశ్వాన్ని యొక్క ఇంత దాని యొక్క పరిధికి అంతు లేంది కాబట్టి అంత పొడుగు తోకను పెట్టాడు.
(03:26) డినోజార్స్ చూడండి మీరు ఆ మంకీస్ చూడండి యనిమల్స్ చూడండి కానీ [గురకలు] మనిషికి ఎందుకు లేదు అది అదంతా కూడా కంప్రెస్ అయిపోయింది అది మానవుడి యొక్క ఆలోచనతోటి దాన్ని [గొంతు సవరించుకోవడం] కుదించుకున్నాడు స్క్రూ లాగా ఉంటుంది దాన్నే కోక్సిీ అంటారు. కోక్సిీ అంటే చివర చివర మన యొక్క స్పైనల్ [గురకలు] కార్డ్ లో చివరలో ఉన్నటువంటి ఒక మనదేలింది అది ఎట్ల స్క్రూ లాగా ఉంటది అది యాక్చువల్ గా అనిమల్స్ స్క్రూ కాదు తోక ఇంకా ఇంకా ముందుపోతే ఇంకా [గురకలు] పెద్ద తోక దాని తోక పడి చెప్పుకోండి బాడీ తక్కువ ఉంటది డనోసార్స్ కి అందువలన ప్రతి
(04:11) జంతువు ఆ అన్నీ కూడా విశ్వం యొక్క ప్రతిబింబాలే ఆ ఆ విశ్వం యొక్క అనుకరణలు అంటారు అనుకరణ విశ్వాన్ని అనుకరించడంతోటి ఆ విధాన్ని రూపాలని సంతరించుకున్నాయి హమ్ అయితే ఈ గరాటా ఆకారంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇది ఇక్కడ నుంచి కింద ఉన్నటువంటి ఆ నట్ వర్క్ కూడా స్ప్రెడ్ అయిపోయిఉంటుంది. కానీ ఇక్కడ గరాట ఇక్కడే తిరుగుద్ది. ఉమ్ అంటే దీనికి దీనికి పూర్తి లింక్ ఉంటది ఎప్పుడు అక్కడేమో శక్తి రూపంలో ఉంటే దీని యొక్క భౌతిక రూపం ఇక్కడ ఉంటుంది అంటే ఈ శక్తి శరీరం నుంచి లోపలికి వెళ్ళిపోయి నాట్స్ కరుగుతున్నప్పుడు ఈ బొంగరం తిరుగుతుంటుంది
(04:56) బొంగరం వండలాల గరాటం అనండి బొంగరం అనండి లేకపోతే ఒక సైక్లార్డానికి ఎట్లా ఉంటుంది ఎగిసిపడి అవును ఆ విధంగా ఇక్కడ ఒక అంటే ఒక గొడుగులాగా ఒక సుడిగుండం తిరిగి గొడుగులాగా ఉంది అంటే ఏంటి అనంత విశ్వం అనేది ఇక్కడే నిక్షిప్తమై ఉంది ఇది మీరు అలా చెప్పగలుగుతారండి మీరు అడిగిన యజాండాలో అన్ని జాండాలకి అన్వయిస్తూ ఒక చొక్క కూడా చెప్తారు ఈ ప్రాంతంలో అది మీకు ఎలా తెలుసు అనే మాట అంటారు ఒకటి ఈ శక్తి ఇక్కడ పోయినప్పుడు అది కుండ్రంగా తిరిగేది మ్
(05:40) తిరిగి అక్కడితోటి ఊరుకుంది అది ఆ దాంట్లో నుంచి ఎన్నో అద్భుతాలు కనపడ్డాయి మ్ దాంట్లో ముందు బాల్స్ లాగా కనపడ్డాయి నాకు మ్ సన్నత ధర్మోకాల్ బాల్స్ లాగా కనపడ్డాయి తిరిగేటప్పుడు మ్ ఆ ధర్మోకాల్ పాల్స్ ఏమని ఉమ్ అంటే యాక్చువల్ గా ఇక్కడున్న ధర్మోకాల్ పాల్స్ తిరిగేది ఇక్కడ ధర్మోకాల్ బాల్స్ ఇక్కడ తిరిగేది ఒక గరాటాయే కానీ ఇక్కడ నాట్స్ కరుగుతున్నప్పుడు ఇక్కడ గరాట లాగా తిరిగింది.
(06:09) నాట్స్ ఏమో మెల్ట్ అవుతా ఉంటాయి. ఇదేమో తిరుగుతా ఉంటాయి. ఇది శక్తి కిందికి వెళ్ళిపోతుంది ఇది ఎప్పుడైతే గరాటాలాగా తిరిగి ఈతో ఇక్కడి నుంచేటువంటి నాట్స్ కరిగి కాస్మిక్ డిస్ప్లే ఏర్పడుతుంది అంటే ఏంటి మన యొక్క శరీర అవతల నక్షత్ర [గొంతు సవరించుకోవడం] సముదాయం లాగా గ్రహ సముదాయం లాగా డస్ట్ గా అన్ని రకాలటువంటి ఫిజికల్ అంటే అనంత విశ్వంలో ఉన్నటువంటి ఖగోళం పదార్థాలు మనకి కంటి మూడో కంటి స్పష్టంగా కనపడతాయి.
(06:45) అటువంటి కాస్మీ డిస్ప్లేలు ఎన్నో జరుగుతాయి. మ్ ఎందుకంటే ఆమె విశ్వసం అనంతం కాబట్టి అన్ని కాస్మిట్ ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో జరుగుతుంది అంటే ఏంటి దట్ ఇస్ కాల్డ్ రిటన్ జర్నీ ఆఫ్ ఎవల్యూషన్ అంటే మన యొక్క ఇప్పుడున్న ప్రస్తుత స్థితి నుంచి వెనక స్థితికి నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతున్నాం. ఆ వెళ్ళిపోతున్న క్రమంలో మనలో ఉన్నటువంటి ఈ కాస్మిక్స్ అంటే ఈ యొక్క కళ పదార్థాలన్నీ కరిగిపోతున్నాయి.
(07:15) విశ్వం మన శరీరంలో అనేక రూపాల్లో వ్యక్తం అవుతుంది అన్నారు కదా అంటే ఇది ఒకటి చెప్పారు ఇక్కడ ఒకటి చెప్పారు ఇంక మూడవది మూడవది ఏంటంటే నాట్స్ రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క స్పైనల్ కార్డ్ నుంచి ఇది కింద కిందవాక స్ప్రెడ్ అయిపోయి అది కూడా కోక్సిీకి లింక్ అవుతది. బహుశగా లింక్ అయి ఆ ఆ స్పైనల్ కార్డు అంతా కూడా యాక్చువల్ గా ఒక్కోసారి అనంత విశ్వంగా కనపడుతుంది ఒక్కొక్క దాడుతున్నప్పుడు అనంత విశ్వం ఏ విధంగా కనపడుతుంది ఒక్కొక్క చక్రాస్ కూడా కనెక్ట్ చేసుకుంటే తిరిగి తిరిగి తిరిగి అది ఏమవుతుంది అది నాకు ఏ విధమైన ప్రదర్శన ఇచ్చిందంటే
(07:59) మొత్తం ఒక్కొక్కటి ఏ విధంగా తిరిగిందో పేజ్ నెంబర్ 300 301 వన్ ఈ రెండిట్లో మీకు వివరంగా చెప్పబడ్డది అన్నమాట ఆ చెప్పబడిన విషయం ఏంటంటే ముందు చిన్న చిన్న బాల్స్ లాగా కనబడుతున్నారు. ఆ ఆ బాల్స్ బాల్స్ అన్ని చిన్న పెద్ద బాల్స్ గా మనియి ఆ పెద్ద బాల్స్ అన్నీ కూడా డిస్కుల్లా కనపడ్డాయి. ఉమ్ మరి ఆ డిస్కులు ఏంటి మ్ దట్ ఈస్ వర్టిబ్రస్ వర్టిబ్రాస్ అంటే మన స్పైనల్ కార్డ్ లో ఉన్నటువంటి వర్టిబ్రల్ కాలం అని కూడా పిలుస్తాది.
(08:41) దాంట్లో ఒట్టి కణపులు కణపులుగా ఉండే అంటే అవి అంటే వెన్ను పూసలు అంటారా అయండి వెన్ను పూసలు వెన్ను పూసలు అన్నీ కూడా ఇట్లా పూసలు పూసలు ఈ పూసలన్నీ కూడా యాక్చువల్ గా అవన్నీ కూడా కొంత ఖగోళ పదార్థం అంటే అది గెలాక్సీలే [గురకలు] ఆ గెలాక్సీలు డిస్కుల్లా కనపడ డిస్కులు మొట్టమొదటి ఒక డిస్క్ కనపడది తర్వాత ఇంకో డిస్క్ ఇంకో ఇంకో డిస్క్ నెంబర్ ఆఫ్ డిస్క్ ఉదాహరణతోటి వాడు జాయిన్ చేసినట్టే ఎన్నో డిస్కులు కనపడ్డాయి ఆ డిస్క్లన్నీ ఏమైపోయినాయి అయన్నీ ఒక్కచోటే ముందు ఒక మధ్యలో ఒక కాడతోటి ఉండి ఆ డిస్క్లవదాట అంటే పేర్చుకున్నట్టు అయిపోయి
(09:24) ఆ ఆ డిస్క్లన్నీ మళ్ళీ ఏకీకృతమయి మ్ ఆ డిస్కులు ఏర్పడేప్పుడు కూడా దాని చుట్టూత మళ్ళీ ఖగోళ పదార్థం ఉండి మ్ అన్ని డిస్కులు కూడా ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటఒకటి కలిసి ఆ షాఫ్ట్ ఒక షాఫ్ట్ కి ఉన్నట్టుగా ఉండి అవన్నీ ఇప్పుడు సుష్మా నడిలోకి వెళ్ళిపోయినాయి. అంటే అదిఒక డక్ట్ ఆ ఆ డక్ట్ లోకి వెళ్ళిపోయింది. అట్లా ఎన్నో ఇటువంటి కూర్చరడు పెట్టువంటి ఆ ఈ డిస్కుల యొక్క అంటే ఒక రాడు తోటికి వచ్చిన డిస్కులులాగా ఉన్నాయి అన్ని అన్ని ఒకదానితోటి సుష్మా నాడిలోకి వెళ్ళిపోయింది.
(10:05) మ్ అవి ఎట్లా ఏ షేప్ లోకి వెళ్ళిపోయినాయి సుష్మానాడి ఇలా కోనికల్గా పర్టికులర్ల కాలం ఇలా ఉంటుంది కాబట్టి అదే టిప్తోటి దాంట్లోకి వెళ్ళిపోయింది. ఉమ్ అంటే సుష్మా నడి ఒక డక్ట్ లాగా పని చేసింది. అంటే ఒక గొట్టంలా ఆ గొట్టంలోకి వెళ్ళిపోయింది మ్ వెళ్ళిపోయి పోయి అవన్నీ తిరుగుతా ఉన్నాయి లోపల ఉమ్ తిరిగి దాంతో పాటు మళ్ళీ దాని మీద మళ్ళీ మళ్ళీ కాస్మిక్ పద పదార్థాలు అంటే డాట్స్ డాట్స్ గా కాస్మిక్ ఆ విధంగా మళ్ళీ తిరగటం మ్ నాకు అర్థమైంది ఏంటంటే ఒకటి డిస్కులన్నీ మ్ మనకి వెలుతురు చోట చూపించ ఇచ్చేటటువంటి
(10:50) గెలాక్సీలు ఆ దాన్ని డిస్క్లు అనకూడదు యాక్చువల్ గా చెప్పాలంటే కణపులు అంటే వట్టిబ్రాలు అంటాం దాన్ని వట్టిబ్రాలు [గొంతు సవరించుకోవడం] అంటే ఆ కణాలు ఆ రెండు కణాలు కణాల మధ్య మంచి ఒక ప్ాడ్స్ ఉంటాయి అవును మరి ఆ ప్యాడ్స్ ఏంటి? మ్ [గురకలు] ఆ ప్ాట్స్ అనంత విశ్వంలో ఉన్న గెలాక్సీ గలాక్సీ మధ్య గ్యాప్ కణపులు కణపులుగా ఉన్నాయి గలాక్సీలు అయితే ఆ ఆ కణపులని జాయిన్ చేసే మధ్యలో ప్ాడ్స్ అంటారు ఆ ప్ాడ్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు ఒక కణపు మళ్ళీ ఒక ప్ాడ్ కణపు ప్ాడ్ అట్లాగే ఉంటుంది [గొంతు సవరించుకోవడం] ఆ ప్ాడ్స్ అన్నీ కూడా దట్ ఇస్ ద గ్యాప్ బిట్వీన్ గలాక్సీ అండ్ గలాక్సీ
(11:37) అదేంటది చీకటి సంజ వెలుగు డస్ట్ ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేసి ఆ మధ్యలో ఉన్నటువంటి ప్ాడ్స్ ఆ కణపుల మధ్యలో ఉండే ప్ాడ్స్ ఏమన్నమాట అవన్నీ కూడా నాకు క్లియర్ గా అర్థం మ్ ఆ విధంగా వెళ్లి వెళ్లి అది బాటం దాకా వెళ్ళిన తర్వాత అదంతా ఒక షాట్ తిరిగినట్టు తిరిగింది తితే తర్వాత ఇంకేంటి నెక్స్ట్ ఒక్కసారి తిరిగి తిరిగి తిరిగి ఒక స్టేజ్లో ఉన్నప్పుడు పైనాపిల్ కనపడింది ఏంటి పైనాపిల్ ఎందుకు కనపడిపోయాడు
(12:21) ఆ అంటే పైనాపిల్ అనేది విశ్వంలోని భౌతిక స్వరూపంలో ఒక బటానికల్ ఒక వృక్ష సంబంధమైనటువంటి ఒక దానిలాగా కనపడుతుంది ఎందువల్లన కనపడుతుంది పైనా జనాపిల్ల పైన ఉన్నటువంటి గుగ్గుల గుగ్గులు గుగ్గులుగా ఉండ అన్నీ కూడా కాస్మిక్ మెటీరియల్ మ్ దానికండ లోపల ఈనెలు ఈనెలగా ఉండి కూడా సెవరల్ గలాక్సీ ఇంకా మధ్యలో ఉన్నాయి కదా కంప్రెస్డ్ గలాక్సీస్ మధ్యలో ఉన్న గట్టి కంప్రెసడ్ గలాక్సీ అంటే గలాక్సీల సముదాయం యొక్క కంప్రెషన్ అంటే ఏంటి అన్ని అయన్నీ కూడా నిగూడంగా తను ఏర్పరచుకుని మన పైనాపిల్ తయారయింది ఆ పైనాపిల్ తో ఆగిందా దాంతో తోటి
(13:06) నెక్స్ట్ డిస్ప్లే ఏం కనపడది నాకు హమ్ [గురకలు] క్యాలిీఫ్లవర్ కనపడదు. ఓకే లేయర్ లేయర్ లేయర్ మొత్తం క్యాలిీఫ్లవర్ కాాలిీఫ్లవర్ తర్వాత క్యాలిఫర్ సెక్షన్ కూడా కనపడుతుంది క్యాలిీఫ్లవర్ ఉన్నటువంటి పైనటువంటి ప్రతి డాట్ డాట్ డాట్లుగా ఉంటాయి అవన్నీ కూడా కాస్మిక్ మెటీరియల్ అవే స్టార్లు మ్ ప్లానెట్స్ గలాక్సీలు గ్రూప్స్ ఆఫ్ గలాక్సీలు అవన్నీ లోపల ఈనలు ఈనలు అన్నీ కూడా రెప్రిస్ మచ్చర ఉండకపో కంప్రెస్డ్ గలాక్సీస్ కంప్రెస్డ్ ఫామ్ ఆఫ్ గలాక్సీస్ అన్ని అది పైనాపిల్ సెంటర్ ఇన్నీ చెప్పారు మది ఇంక ఎక్కడికి వెళ్తున్నారు అంటారు
(13:50) అది ఎక్కడ చూపించిన తర్వాత ఇక్కడ చూపించింది హార్ట్ నాట్ అంటారు దాన్ని తను మనం నుంచి ఆ ఒక్క కింద ఒక ఏలు అంతా చేసే తర్వాత అరే ఏలు చేతే ఈ కరెక్ట్ గా ఈ ఇది అనుమానం అయితే ఈ పొజిషన్ లో అక్కడ నాకు స్పందన కనపడింది. ఉంటే వ్యక్తమంది వ్యక్తమైంది అప్పుడు వెంటనే నాకు ఏమయింది ఇదైతే అక్కడికి వెళ్ళిన మాట నిజం ఎందువల్లనే దట్ ఇస్ కాల్డ్ హార్ట్ నాట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మ్ అనంత విశ్వశక్తిని సృష్టించే ఈ ప్రాంతంలో నేచర్ కనెక్ట్ అయ్యే పాయింట్ హార్ట్ నాట్
(14:35) దీన్నంతటి కూడా నేను యూనివర్సల్ నాట్ అని చెప్పానున్నమాట ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు విస్తరించినటువంటి నాట్స్ నాట్స్ యొక్క సముదాయాన్న అంతటి అటిని కూడా అది [గొంతు సవరించుకోవడం] దాన్ని ఒక విశ్వశక్తి అని చెప్పాన్నమాట శక్తి రూపంలో నాకు కనపడ్డది కాబట్టి ఆత్మ ఇక్కడే ఉంది కాబట్టి అట్లాగే ఆత్మతో పాటు హార్ట్ బీట్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి హృదయ శీర్షం కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇది అతి పవిత్రమైన ప్రాంతము అందుకే మిమ్మల్ని అక్కడ మ్యూటేట్ చేయమంటున్నాడు మ్ ఇంతకంటే పవిత్రమైన పవిత్రమైన ప్రాంతం డివినేజ్డ్ శక్తి ఈ శరీరంలో అంటే ఇన్నిటిని
(15:16) పొందుపరిచినటువంటి భగవత్ శక్తి కూడా ఇక్కడ ఉన్నట్టేగా అందువల్ల నేను ఇక్కడే కనెక్ట్ కామంటున్నా శరీర వేరే భాగాల్లో ఎక్కడ కనెక్ట్ కామంటల ఈ భాగం అనేది బ్రెయిన్ కంటే గొప్పది అన్ని ప్రాంతాల కంటే గొప్పది మ్ ఈ ఈ ప్రాంతం నుంచే ఎప్పుడైతే ఇక్కడి నుంచి కరిగిందో ఆ ఎనర్జీ కిందికి పోయి శరీరంలోకి విస్తరించి అది దాని భౌతిక ప్రదర్శన గెలాక్సీ రూపంలో చూపిస్తుంది నాట్లు కరిగి గెలాక్సీ రూపంలో చూపిస్తుంది.
(15:53) అవును ఈ నాట్లు కరగటానికి మూడు శక్తులు దావత పడ్డాయి. ఒకటి పాజిటివ్ ఎనర్జీ ఇంకోటి నెగిటివ్ ఎనర్జీ మూడు న్యూట్రల్ ఎనర్జీ పాజిటివ్ [గొంతు సవరించుకోవడం] ఎనర్జీ అన్నది మీకు అప్పుడే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇక్కడ నుంచి రెండు ఏళ్ళు కొలిచి అక్కడ నుంచి కింద మూడేళ్ళు కొలిస్తే అది ఏ పాయింట్ ఉంటది అది సెంట్రల్ చక్రాకి కనెక్ట్ అవుతుంది సెంట్రల్ చక్ర అంటే హార్ట్ చక్రాకి కనెక్ట్ అవుతుంది అది స్పైనల్ కార్డ్ లో ఉంటుంది మ్ రెండవది బ్రహ్మనాడి ఇది నెగిటివ్ ఎనర్జీ కింద నేను ట్రీట్ చేస్తాను మ్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ మూడవ శక్తి థర్డ్ ఎనర్జీ [గొంతు సవరించుకోవడం]
(16:36) మొదట ఈ ఎనర్జీ ఈ ఎనర్జీ మ్ అనంత విశ్వంలో ఉద్భవించింది అవి మానవ శరీరంలో మనిఫెస్ట్ అయింది అంటే అనుకరించినయి [గొంతు సవరించుకోవడం] ఈ రెండిట్లు కాకుండా ఈ పరిణామ క్రమంలో ఆ యొక్క ఘర్షణతోట ఉద్భవించినట మూడో శక్తి అగ్నిశక్తి అదే థర్డ్ అయి ఇంతకుముందు మనం దాన్ని న్యూట్రల్ అనుకున్నాము అదే థర్డ్ అయ్యే న్యూట్రల్ ఎనర్జీ ఎనర్జీ అది అది అగ్ని న్యూట్రల్ ఎనర్జీ కూడా కానీ దాని యొక్క క్యారెక్టర్ మాత్రం అగ్ని అంటే అనంత విశ్వంలో ఉండే గలాక్సీల యొక్క వేడ అంతా ఇదే అదే ఇక్కడ మనిఫెస్టే దాన్ని సన్ కి రిప్లికగా చెప్పుకోవచ్చుండి సన్ ఒక్కటే కాదు మొత్తం అనంత విశ్వ గలాక్సీలు
(17:20) మొత్తం ఇదే అది దట్ ఇస్ మనిఫెస్టెడ్ దాన్ని అనుకరించింది ఇక్కడ ఎప్పుడైతే ఇది అనుకరించిందో ఎప్పుడు ఒక్కొక్క నాట్స్ కరిగితో తదనుగుణంగా ఏమవుతుంది ఈ యొక్క వేడి కరిగిపోతా ఉంటుంది కరిగిపోయి ఆ వేడి తగ్గిపోతా ఉంటుంది. ఉమ్ వేడి తగ్గిపోయినప్పుడు ఇది వైడెన్ అవుతా ఉంటది ఆ అదే మనోనేత్రం నుండి మనోమండలంగా విస్తరిస్తుంది ఆ తదుపరి మనోమండలం నుంచి మనోక్షేత్రంగా విస్తరిస్తుంది అది అనంత విశ్వక్షేత్రం అది ఎట్లా అవుతుంది ఇక్కడ హృదయ మండలంగా విస్తరించినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఇది మనోమండలంగా విస్తరిస్తుంది ఇక్కడ హృదయ క్షేత్రం అయినప్పుడు
(18:03) అది మనోక్షేత్రంగా మనోక్షేత్రం అనేది విశ్వక్షేత్రం ఇది ఈ యొక్క ప్రాంతం యొక్కటువంటి ఇంపార్టెన్స్ అవునండి సమస్త విశ్వంలో మనం చూస్తున్నటువంటి ఈ గలాక్సీలు ఏమైతే ఉన్నాయో ఆ సృష్టి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా మన శరీరంలో దాని యొక్క రూపంగా వ్యక్తమవుతున్నదండి అంతే నీకు కూడా మేనిఫెస్టేషన్ అంటారు దాన్నే మనిఫెస్టేషన్ అంటే వ్యక్తీకరణ జరుగుద్ది గాని మ్ అది లోపల ఏముంది అని ఇప్పుడు మనకి మిల్కీ ఎలా కనపడుతుంది ఆ అట్లాగే కనపడుతుంది మిల్కీ వేలో నుంచి తర్వాత ఇంకో గలాక్సీస్ వచ్చి అంతే కనపడుతుంది.
(18:42) ఆ తర్వాత ఇంకో గలాక్స్ అంతే కనపడుతుంది. అంటే ఇవన్నీ సుషుమనంలోకి వెళ్ళిపోయినాయి అన్నారు కదా గురువుగారు మీరు ఇంతకుముందు అవన్నీ కూడా ఒక పైపు లోకి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయినాయి అన్నారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఒక విస్ఫోటనలో జరుగుతుందా లేదంటే అక్కడ నుంచి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి అది ఎలా తెలుస్తది మనకి అవన్నీ కూడా మూడో కంటికి కనపడతా ఉంటాయి అంటే అంటే అవన్నీ కూడా కనపడ్డాయో దీంట్లో వేసాను దానికి నేను ఏం చేశాను ఏవి కరిగితే ఏవి కరుగుతున్నప్పుడు ఆ డిస్ప్లే జరిగింది మ్ అంటే ఏంటి ఆ రూపాలు ఎప్పుడు కనపడటం ఆ డిస్ప్లే జరగటం ఆ శరీరంలో భాగాలు అంటే
(19:19) శరీర భాగాలు తర్వాత ఆ డిస్ప్లే ఈ రెండు అంటే డిస్ప్లే అంటే ఆ యొక్క ప్రదర్శన అక్కడ ఏది దృశ్యం కనిపిస్తుందో ఆ దృశ్యం ఆ దృశ్యం ఆ అంటే ఏంటి డిస్క్ ఉసలు కరిగినప్పుడు ఏం కనపడది డిస్క్లు కనబడి ఏం కనపడది అవన్నీ ఎట్లా కూర్చుకున్నాయి ఆ కూర్చుకున్న మళ్ళీ ఒక తీగలాగా ఎలాగ అయినాయి ఆ తీగల తర్వాత అయిన డిస్కులుగా ఎలా మనియి డిస్కులు మళ్ళీ అవన్నీ ఒకచోట పెట్ట చేరినయి ఆ డిస్కులు అన్నీ మళ్ళీ ఒకటే ఒకటే అయిపోయి ఒక శరీరంలోకి సుమానాలకి ఎలా ప్రవేశించి అట్లా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బ్రాడ్స్ లాగా అన్నీ కూడా లోపల కుచ్చిన
(20:04) గుచ్చినటువంటి ఒక ఏమంటారు ఒక ఒక గారెల గారెలే అనుకోండి ఒకటి కుచ్చితే ఎట్లా ఉంటుంది అదే ఒక దాని పైన పెట్టుకుంటా అది ఆ విధంగానే ఈ అనంత విశ్వం యొక్క డిస్కులు డిస్క్లు డిస్కులుగా సుష్మానాయుడులాగా ప్రవేశించి ఆ సుష్మా తదుపరి ఏమైంది అది అది అది అది ఏం కనపడ్డది తర్వాత అదే ఫస్ట్ పైనాపిల్ తర్వాత క్యాబేజ్ క్యాలిఫ్ తర్వాత హార్ట్ మాట అంటే ఏంటి శరీరానికి తర్వాత ప్రకృతికి ఆ అనంత విశ్వానికి పూర్తి సంబంధం ఉన్నట్టేగా అవునండి అవునండి ఇదొకటి ఒక ఉదాహరణ కదా అవును ఈ గత రెండవ ఉదాహరణ చెప్తాను.
(20:46) పెల్విస్ అనేది యాక్చువల్ గా సాక్రల్ చక్ర అంటారు. అది ఇంగ్లీష్ లో ఎందుకు వాడదు అదే పవిత్రమైన ప్రాంతం ఈ ప్రవీతమైన తర్వాత పవిత్ర ప్రాంతం ఇదే అంటే స్వాధిష్టానం అండి స్వాధిష్టాన చక్రం ఎందుకంటే దాన్ని సెక్స్ చక్రాన్ని కూడా వాడేవాళ్ళు ఉంటారు విండొచ్చు గాక సెక్స్ కూడా పవిత్రమైంది అదే మూలం అదే కాబట్టి అది పవిత్రమైంది దానికి కింద లెక్క కానీ ఎందుకు అలా తిరిగింది అసలు అక్కడే నాకు కనపడ్డాయి అని చెప్తే మొదట్లో అన్నీ కూడా ఒక స్టేజ్లో మొత్తం తులుపు గార్డెన్ లో ఫ్లవర్స్ గనుక కాశ్మీర్ గార్డెన్ అట్లా మొత్తం రకరకాల చిమ్మినట్టు ఫ్లవర్స్ కనపడ్డాయి
(21:26) అదేంటి ఇట్లా కనపడుతుంది అనుకునేవాడిని రంగు రంగుల పువ్వులతోటి అంతటితోటి ఇది ఆగలేదు మ్ తర్వాత [గొంతు సవరించుకోవడం] ఏమైంది ఒక్కొక్కటి ఒక్కోటి దాన్ని నేను ఎప్పటికప్పుడు పేపర్లో పెడతానే ఉన్నా నిద్రలేదు నిద్ర లేకపోయినా పర్వాలేదు నేను మళ్ళీ అది అది ఒక్కసారి ఒక ఆధ్యాత్మిక అనుభవం చూసిన తర్వాత మళ్ళీ తిరిగి కనపడదు ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోతుంటాం కదా ఈ అనుభవం మళ్ళీ నాకు తిరిగి రాదు అందువల్ల పెట్టేసే పెట్టేవాడిని అదే ఆ బుక్ లో కూడా మెన్షన్ చేశను దాన్ని అనంత పద్మనాభ అనే మాట ఉపయోగించింది అంటే ఆయనకి అక్కడ పువ్వులాగా చూపించాడు
(22:03) కాబట్టి దాన్ని దాన్ని సింక్రనైజ్ చేస్తూ వాటి చెప్పాను [గురకలు] గార్డెన్ లా కనిపించిన తర్వాత మళ్ళ మారిని అన్నారు గురువుగారు మీరు గార్డెన్ లా అది ప్రతిపూల అంటే పుష్పంలాగా ఎలా కనపడ్డది అంటే ప్రకృతిలో ఒకటి ప్రతి పుష్పం కూడా ఒక అనంతానికి సూచికే ఎందుకంటే ముడుచుకున్నది అయితేనేమో కానీ అవన్నీ మామూలు స్వాదిష్టం చాలా మంది జలపాతాలు కనిపిస్తాయి రకరకాలు ఇవని అంటుంటారు కదండీ అలా జలపాతాల మ్ వాటర్ ఫాల్స్ రకరకాలు వాటర్ పైన వెళ్తున్నట్టు నాకైతే కనపడ [గొంతు సవరించుకోవడం] ఇదంతా ఒక గార్డెన్ లాగా అంటే పువ్వులు గార్డెన్ మొత్తం పువ్వులు గుర్తులేదు పలు
(22:44) గుర్తులేదు ఆ తుగాడు అన్నట్టే ఉంటుంది సహస్రాల ఏ విధంగా ఉన్నటువంటి అంటే దీన్ని దీన్ని చాలా పవిత్రమైనటువంటి దానిలా భావన చేస్తారు రకంగా అవునండి దాని గుర్తు ఈ పవిత్రత అనొకటే కాకుండా ఇది ఎందువలన యూటరిస్ అనేది అనంత విశ్వంతోటి నిర్మించబడింది అనేదాన్ని కూడా నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ దీన్ని నేను తీసుకున్నా కాదు మీరు పెల్విస్ గురించి మనం చెప్తూ పెల్విస్ ని చాలా పవిత్రమైన దానిగా భావన చేయడానికి ఇక్కడ తిరగడంలో ఉన్నటువంటి రకరకాల అంటే ఎలా మార్పులు చెందుతుంది అది పూర్తిగా అంటే దీనికి దీనికి పూర్తిగా అనుసంధానం ఏర్పడింది అనే భావన ఎప్పుడు
(23:24) కలుగుతుంది పూర్తిగా ఎప్పుడు జరుగుతుంది గురువుగారు అది ఇది ఎప్పుడైతే తిరగటం మొదలు పెట్టిందో ఆటోమేటిక్ గా దాని యొక్క దీనికి అనుసంధానమై ఇది కూడా తిరుగుతుంది ఇక్కడ నాట్స్ లాగా తిరిగితే ఇక్కడ బొంగరం లాగా తిరుగుద్ది ఎందుకంటే దాని యొక్క భౌతిక రూపం ఇక్కడ ఉంది. [అరుస్తున్న ముఖం]

No comments:

Post a Comment