Wednesday, June 24, 2026

వాత పిత్త కఫం గురించి అద్భుతంగా వివరించిన గుమ్మడవల్లి శ్రీనివాస్🌹HEALTH SECRETS🌹Kanthrisa

వాత పిత్త కఫం గురించి అద్భుతంగా వివరించిన గుమ్మడవల్లి శ్రీనివాస్🌹HEALTH SECRETS🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ETRw22hR5SE



Transcript:
(00:01) ఓకే సో అందరికీ నమస్కారం ఈరోజు అనుకోకుండా ఒక మంచి డాక్టర్ని మంచి మిత్రుడిని కలిశాను. మా వజ్రమ్మ గారికి కాస్త ఆనంద చూపిద్దాం అనుకుంటే ఆయన కలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించి ఒక ఇంటర్వ్యూ అడిగా పేరు క్రిధ అని అంటే కృష్ణ ధామం అని అది నేనే గుర్తించిన డీకోడ్ చేసిన సో ఇది ఆయుర్వేదిక్ వెల్నెస్ సో ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత సో మన శరీరం గురించి మన మైండ్ గురించి మన ఎగ్జిస్టెన్స్ గురించి మనకు అంత అవగాహన ఉండదు.
(00:33) మనం చాలా సూపర్ఫిషియల్ గా డీల్ చేస్తున్నాం. సో ఇది ఆయన గుమ్మడవెల్లి శ్రీనివాసరావు గారు ఆయుర్వేదిక్ ఎండి వాతపిత్త కఫాల గురించి నీ ఇన్నర్ కోరు గురించి చెప్తారు. సో ఇంతసేపు నేను విన్నాను అమేజింగ్ సో ఆయనను కలిసేకంటే ముందు ఒక మాట చెప్పి ఆయనను నేను పరిచయం చేస్తాను ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఆయుహు ప్లస్ వేద అంటే అర్థం ఏంది జీవనము ఆ జీవనం ఎలా జీవించాలని చెప్పేటువంటి శాస్త్రము అని ఇది పూర్తి భారతీయ విద్య సో దీని గురించి కొన్ని ప్రశ్నలు ఆయన అడుగుదాం.
(01:05) అయ్యా నమస్కారం నమస్కారం నమస్కారం సో మిమ్మల్ని కలవడం మొదటిసారి అయినా ఈయన మా పెళ్లికి వచ్చారు. ఈయన ప్రొడక్ట్ దవా చాయి మనం పెళ్లిలో పెట్టాం. సో ఇప్పుడు చెప్తుందని అప్పుడు చూడలేదు ఆయన్ని సో పెళ్లి చివరి వరకు ఉండి అందరికీ దవా చాయ ఇచ్చి ఈవినింగ్ 5 ఓ క్లాక్ వరకు ఉండి వెళ్ళారుఅని చెప్పారు. సో ఇప్పుడు కలిసాను ఆయన కొందరిని అనాలసిస్ చేస్తుంటే వాళ్ళు కూడా నాకు తెలుసు కాబట్టి నేను చాలా బాగా కోరిలేట్ చేసుకున్నా సో ఆయుర్వేదం గురించి కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు ఇప్పుడు ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి ఆయుర్వేదం ఎందుకు ఒక మనిషి అడాప్ట్ చేసుకోవచ్చు
(01:40) ఎందుకంటే అలోపతిక్ ఉంది యునాని ఉంది లేకపోతే హోమియోపతీ ఉంది వై ఆయుర్వేదం షుడ్ బి చోజన్సర్ ఒకటి ఆయుర్వేదము భగవంతుడు ఇచ్చిందండి ఎవరైతే ఈ శరీరాన్ని తయారు చేశారో ఆ తయారు చేసినటువంటి వ్యక్తి ఒక కంపెనీ గనుక ఒక కార్ను తయారు చేసినప్పుడు ఆ కంపెనీ తన యొక్క సర్వీసింగ్ సెంటర్ ను ఆథెంటిక్ అంటే ఆథరైజ్డ్ డీలర్ ఆర్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ను ఎలా తయారు చేస్తుందో అలాగే భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు.
(02:10) ఎప్పుడైతే శరీరాన్ని ఇచ్చాడో ఆ శరీరాన్ని కూడా రిపేర్ చేయడానికి ఆయుర్వేదాన్ని ఇచ్చాడు. సో భగవాన్ ధన్వంతరి ఆయన స్వయంగా ఆ విష్ణుమూర్తి అవతార రూపంలో ఈ యొక్క మానవ లోకానికి వచ్చి ఆయన సర్వీస్ చేశాడుఅన్నమాట. సో ఆయనకు మనము అంటే ఆయుర్వేదంలో ఒక శ్లోకం ఉంది నమామి ధన్వంతరిం ఆది దైవం సుర అసురవందిత పాదపద్మం లోకేజరాక్భయ మృత్యునాశం దాతారమేషం వివిదౌషధీనాం క్షీరాబ్దే రుదితం దేవం పీతవర్ణం చతుర్భుజం నమామి ధన్వంతరిం నిత్యం నానా అగద నిశోధనం ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే
(02:57) ఓ ఆదిదేవుడైనటువంటి ఒక భగవంతుడా అంటే మీరు అందరూ ఆది దేవుడు అంటే శివుడు అనుకుంటారు. కానీ బతికి ఉంటే కదా శివుని గురించి ఆలోచించాలి ఒక వ్యక్తి తను బతికి ఉన్నప్పుడు తను మెంటల్ గా ఫిక్స్ అంటే పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు అతనికి దేవుడు ఎవరయ్యా అంటే ఆదిదేవుడు ధన్వంతరి భగవానుడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ శరీరాన్ని మెయింటైన్ చేయడానికి ఈ శరీరం నుంచి వచ్చేటువంటి కర్మలను మెయింటైన్ చేయడానికి లేదా వాళ్లకు కావలసినటువంటి శిక్షలు లేదా ప్రమోషన్స్ పుణ్య కర్మ అయితే ప్రమోషన్ పాప కర్మ అయితే శిక్ష వేయడానికి ధన్వంతరి ఒక జడ్జ్ లాగా ఈ యొక్క భూమి భూమి మీద అవతరించాడు అన్నమాట
(03:34) అందుకే ఆదిదేవుడు సుర అసుర వందిత అంటే అసురులు విష్ణుమూర్తిని ఒప్పుకోరు ఎప్పుడు అవును అయితే కాబట్టి వాళ్ళకు ఇద్దరికీ గొడవ కానీ ఈవెన్ దో అందరూ ఇతన్ని అంగీకరిస్తారు అదని అంగీకరిస్తారు అంటే తెలుసు వాళ్ళకు విష్ణుమూర్తి యొక్క అవతారం ఈ డాక్టర్ గారు అని తెలుసు కానీ మరి రాక్షసులకు కూడా ఆ అంటే శరీరం కాపాడుకోవాలి వాళ్ళకు రోగాలు ఉంటాయి కాబట్టి ఆ ధనవంతులని ఆశ్రయిస్తారు అని చెప్తుంది.
(04:03) సో సురా అసుర వందిత పాద పద్మం లోకే అంటే సమస్త లోకాలు అంటే పువర్లోక సువర్లోక మహాలోక తపలోక జనాలోక ఏలోక ఉర్దవలోక అధలోకాలు ఇట్లా ఏడేడు 14 లోకాలు మిగతా ఎన్ని లోకాలు ఉంటే అన్ని లోకాలకు జర రుక్ భయ అంటే జర అంటే ముసలితనం రాకుండా రుక్ అంటే రోగం రాకుండా అంటూ మృత్యువుకు సంబంధించినటువంటి భయం లేకుండా లాస్ట్ కు మృత్యునాశం ఒకవేళ ఆ జీవిని మృత్యువు నుంచి బయట పడాలి అంటే ఆ ధన్వంతరి యొక్క రూపం అవతారము మనకు దోహదం చేస్తుంది ఇది ధన్వంతరి యొక్క స్వరూపము ఈ యొక్క ఆయుర్వేదం సో మనం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ప్లాంట్ బేస్డ్ గా జన్మించినమఅండి డార్విన్ ప్రకారంగా
(04:41) సో మనం ప్లాంట్ బేస్డ్ ఆహారాన్ని తీసుకుంటూ తీసుకుంటూ తీసుకుంటూ ఎన్నో రకాల ప్లాంట్స్ నుంచి మనం నేర్చుకున్నాం ఏంటి ఈ ప్లాంట్ ఈ అవస్థకు పనిచేస్తుందని చెప్పింది ఆయుర్వేదం అది ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నది. సో వేరే దేశంలో చెట్లు ఉన్నాయి మనుషులు ఉన్నారు కానీ ఏ చెట్లను ఎలా వాడాలి అనే దాని మీద జ్ఞానం లేదు జ్ఞానం లేదు మన దగ్గర జ్ఞానం ఉంది ఆయుర్వేద రూపంలో ఇప్పుడు మీరు చదివింది మోడర్న్ టెక్స్ట్ లేకపోతే చరక నేను ఆయుర్వేదం అండి నేను అంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ అంటే బిఏఎంఎస్ అంటే దాంట్లో కూడా ఈ చరకశృత సమితలు
(05:15) ఆ ఉంటుంది అదే కదా మా సబ్జెక్ట్స్ అవే వాటిని బృహత్ త్రయి లఘు త్రయి అంటారు సో బృహత్ త్రయ అంటే మూడు పెద్ద పుస్తకాలు లఘు త్రై చిన్న అవి మెయిన్ అన్నమాట ఇవి కాకంకా చాలా మాకు అంటే నిఘంటువులు అని ఉంటాయి ఇంకా చాలా పుస్తకాలు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు వాత పిత్త కఫాలు అనేది ఎక్కడ హోమియోపతీలో గాని లేకపోతే మనకు అలోపీలో కనిపిస్తలేదు జనరల్ గా ఆయుర్వేదంలో అది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది.
(05:41) ఇప్పుడు ఈ వాత పిత్త కఫాల్ని వ్యక్తి తనకు తాను చూసుకొని బాలెన్స్ చేసుకోగలడా లేకపోతే తప్పనిసరిగా వేరే వారు చెప్ప ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే ఎవరైతే ఆయుర్వేదం డాక్టర్ ఉన్నారో అతనికి ఎవరు చూస్తారు? ఆ ఇప్పుడు మీరు చాలా బాగా చూసి చెప్పగలుగుతారు మీకు ఏదన్నా అయితే చూసేవాడు ఒకడు ఉండాలి. మేము తెలుసుకుంటాం మను అట్లాంటి అట్లా వస వాతపిత్త కఫాల గురించి కొంత వివరణ ఇవ్వండి ఆ ఇట్లా రండి సో వాతపిత్త కఫాల గురించి కొంత వివరణ ఇవ్వండి ఆ వాతపిత్త కఫాలు అంటే ఏమ లేదండి మనకు మూడు శరీరాలు ఉంటాయి.
(06:07) ఉమ్ ఒకటి గ్రాస్ బాడీ సో దీన్ని స్థూల శరీరం అంటారు. ఈ యొక్క స్థూల శరీరము అంటే కనబడేది వినబడేది మన యొక్క పంచ జ్ఞానేంద్రియా ముట్టుకోగలేటువంటి ఈ యొక్క బాడీ రస రక్త మాంస మేద అస్తి మజ్జ శుక్ర ధాతువులతోటి తయారయింది అవును సో రస రక్త మాంస మేద అస్తి మజ్జ శుక్ర ధాతువులు అంటే ఏడు బాడీ కాంపోనెంట్స్ ఈ ఏడు బాడీ కాంపోనెంట్స్ పని చేసేది మనకు ఎట్లైతే ఒక సెల్ ఫోన్ పని చేయాలంటే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద ఎట్లా అయితే పని చేస్తుందో సాఫ్ట్వేర్ అలాంటి సాఫ్ట్వేర్ వాతపిత్త కఫాలు అన్నమాట అచ్చ ఓకే సో వాతపిత్త కఫాలు అనేవి ఈ యొక్క పంచజ్ఞానేంద్రియాలను
(06:48) పని చేయించేటివి అన్నమాట కాబట్టి ఈ సాధారణమైనటువంటి ఈ యొక్క ఏది పంచజ్ఞానేంద్రియాలతోటి పైన ఉన్నటువంటి వెర్షన్ ఇవి కనిపెట్టలేవు అందుకే ఇప్పుడు మోడర్న్ సైన్స్ వాతపిత్త కఫాలను ఇంకా కనిపెట్టలేకపోయింది. అ ఎందుకంటే మోడర్న్ సైన్స్ వాళ్ళు ఈ శరీరాన్ని స్టడీ చేస్తున్నారు ఇంకా అవును అంటే శరీరం నుంచి ఇంక వాళ్ళు ఎక్స్ట్రాకి వెళ్ళాలి ఏం వెళ్ళాలి ఈ బాడీ ఇప్పుడు గుండె ఉంది తను కొట్టుకుంటుంది.
(07:12) తను కొట్టుకుంటుంది అంటే దానికి వ్యాన వాతం అని ఉంది. వాత పిత్త కఫాలలో మళ్ళ ఐదు ఐదు ఉన్నాయి. ఐదు వాతాలు ఐదు పిత్తాలు ఐదు కపాలు సో ఐదు వాతాలు అనుకోండి ప్రాణోదాన సమాన వ్యాన అపాన సో ఓం ప్రాణాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ అని అంటాం కదా సో ఐదు ప్రాణాలు సంబంధించిన ఏదైతే ఆ వాతాలు ఉన్నాయో అది గుండెకు వ్యాన వాతం అనేది ఉంది అది ఏం చేస్తది అంటే గుండెను నిరంతరం కొట్టుకునేటట్టు చేస్తది.
(07:38) ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఏది మోడర్న్ సైన్స్ సైంటిస్ట్లు గుండె నిరంతరం ఎందుకు కొట్టుకుంటుంది అంటే దాని యొక్క లక్షణం అంటున్నారు కానీ ఎందుకు అనేది తెలియదు లేదు అయితే ఇది యాక్చువల్ గా ఒక సాఫ్ట్వేర్ అన్నమాట మనక ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోను ఐosఎస్ ఫోన్ ఎట్లా ఉందో మన శరీరాన్ని పని చేయించడానికి వాతపిత్త కఫాలు ఉన్నాయి.
(07:59) ఇది బాడీ మరి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది మైండ్ ఇంటెలిజెన్స్ అండ్ ఈగో దీన్ని సూక్ష్మ శరీరం అంటారు సూక్ష్మ శరీరం ఈ సూక్ష్మ శరీరము దాన్ని కారణ శరీరం అంటారు ఆ కర్మ శరీరం అంటారు ఇది మనం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన యొక్క భగవంతుని యొక్క సన్నిధి నుంచి బయట పడినప్పుడు ఆ యొక్క ఆత్మ శరీరము కారణ శరీరం తోటి ఈ యొక్క భూమి మీద జన్మ తీసుకుంటుంది.
(08:26) సో భాగవతంలో ఒక శ్లోకం ఉంది కర్మణ దైవనేత్రేన జంతురు దేహోపపత్తయే స్త్రీనాం ఉదరం ప్రవిష్ట పుంసో రేతః కనాశ్రయ అంటాడు కర్మణ అంటే కర్మకు సంబంధించినటువంటి ఆ యొక్క శరీరాన్ని తీసుకున్నటువంటి ఒక ఆత్మ దైవ నేత్రేన అంటే భగవంతుని యొక్క చూపులతో కస్టోడియన్ హి వాస్ కస్టోడియన్ ఓన్లీ మన కర్మలో భగవంతుడు ఇన్వాల్వ్ కాడు అబ్సల్ూట్ సో కర్మన దైవ నేత్రేన జంతుర్ దేహ ఉపపత్తయే అంటే జంతువు యొక్క దేహాన్ని తీసుకుంటది 84 లక్షల రకాలైనటువంటి జీవులు ఈ భూమి మీద ఉన్నాయి 80 లక్షలు వచ్చి క్రిమి కీటకాదులు ఆనాలుగు లక్షలు వచ్చేసి మనుషులు అన్నమాటనాలుగు లక్షల రకాలైనటువంటి మనుషులం
(09:08) ఉన్నాం మనం సో ఆ ఏ జన్మ తీసుకోవాలి ఏ జంతువు తీసుకోవాలి అనేది ఆ యొక్క ప్రకృతి విధి నిర్ణయిస్తుంది అన్నమాట కర్మన దైవ నేత్రేన జంతురు దేహ ఉపపత్తయే స్త్రీనాం ఏదైనా ఫినైన్ క్యారెక్టర్ లో అది పక్షి అయితే పక్షి కావచ్చు లేకుంటే జంతువు అయితే జంతువు కావచ్చు లేదా ఆడ పువ్వులు పువ్వు యొక్క ఆడవ గైనీషియం అంటాం చూడండి ఆ యొక్క స్త్రీ యొక్క గర్భం ఎనీ ఫెమినిన్ నేచర్ లో నేచర్ లో దీన్ని స్త్రీనాం ఉదరం ఉదరం అంటే గర్భాశయం ప్రవిష్ట అంటే ఆత్మ అక్కడ ప్రవిష్ట ప్రతిష్టించబడుతుంది.
(09:43) పుంసో పురుషుని యొక్క రేతస్సు అంటే చూడండి అంటే పుంసో రేతః కణాశ్రయ రేతస్సులోని కణాన్ని ఆశ్రయిస్తది అంటే శుక్రములోనే కణాన్ని ఆత్మ ఆశ్రయిస్తే ఆ ఆత్మ శరీరాన్ని తీసుకునే పద్ధతి ఇది అట్లా సో ఇది సూక్ష్మ శరీరము ఏంటి అది మన యొక్క సూక్ష్మ శరీరం పుట్టుకతోటే వచ్చేటువంటి లక్షణాలు మీరు చూడొచ్చు దీన్నే DNAన్ఏ మ్యాపింగ్ అంటారు ఇంకా చాలా రకాలుగా చెప్తారు ఇప్పుడు ఆధునిక్ సైంటిస్ట్లు ఇది సూక్ష్మ శరీరం మూడో శరీరం ఆత్మ శరీరం ఈ మూడిటిని కనిపెట్టి టింది మన యొక్క వేదాలు ఆ వేదాల నుంచి వచ్చింది ఆయుర్వేదం ఆయుర్వేద సో ఇప్పుడు ఆయుర్వేదం మూడిటికి చికిత్స
(10:17) చేస్తుంది. అంటే కారణ శరీరానికి చేస్తుంది స్థూలాన్ని చేస్తుంది ఆత్మ శరీరం మూలాన్ని కూడా టచ్ చేస్తుంది అట్లా సో ఇప్పుడు ఇంకో చిన్న ప్రశ్న ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పిన ఈ వ్యాఖ్యానంలో బాడీ ఇంకొక బాడీ అంటే ఇంకో జన్మ తీసుకుంటది అనుకుందాం. మైండ్ కూడా ట్రాన్స్ఫర్ అవుతదా మైండ్ సేమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎట్లా అంటే మీ ఫోన్ ఉందనుకోండి మీ ఫోన్ పాడైపోయింది డాటా ట్రాన్స్ఫర్ అయినట్టుగా సిమ్ తీసి ఇప్పుడు కొత్త దాంట్లో వేసాను ఇప్పుడు ఇప్పుడు బ్రెయిన్ లేకుండా మైండ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు దానికి ఒక చీమకిట్ అయింది అనుకోండి అవును
(10:48) అప్పుడు ఒక ఐన్స్టీన్ చీమలోకి వెళ్తే ఎగ్జాంపుల్ గా చెప్తాను నా సబ్జెక్ట్ అది కాదు అట్లాంటప్పుడు అది అంత మైండ్ దాంట్లో నిలివేసి నిలిచే శక్తి లేనప్పుడు అది ఏమైపోతుదిఅని ఒక చిన్న అంటే వెరీ సింపుల్ సార్ మీరు ఒక సిమ్ తీసుకున్నారు సిమ్ వచ్చి కారణ శరీరం మీరు ఎప్పుడో 15 ఏళ్ల కింద తీసుకున్నారు ఆ సిమ్ ఆ సిమ్ లో మీకు డేటా ఉంది ఏపీకే ఫైల్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి ఫోటోస్ ఉన్నాయి మీరు కాల్ డేటా మొత్తం ఉంది ఉందా ఉంది ఉంది దీన్ని కొత్త ఫోన్ లో వేసారు మొత్తం వస్తుంది మొత్తం ట్రాన్స్ఫర్ అవుతది.
(11:16) Nokia లో వేస్తే ఎంత కావాలో అంతే వస్తది. అంతే వస్తది అంటే చీమ శరీరం వచ్చి బటన్ల ఫోన్ లాంటిది లేదా మన మనిషి శరీరం ఐosఎస్ కంటే ఇంకా 1000 రేట్లు ఎక్కువ అన్నట్టు ఒక వ్యక్తి ఇంట్లోనే ఉండి ఆరోగ్యం ఉండాలంటే పాటించవలసిన ఒక ఐదు టిప్స్ చెప్పండి. వెరీ సింపుల్ సార్ ఈ మనమునాలుగు లక్షల రకాల మనుషులం ఉన్నాం. అంటే కార్లల్లో ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయో ఎన్ని రకాల ఇంజన్లు ఉన్నాయో అట్లా మనం నాలుగు లక్షల రకాలు అంటే ఒక ఇంట్లో పుట్టినటువంటి ఐదుగురు ఒక తల్లి కడుపులో పుట్టినోళ్ళు ఒకటి కాదు ఇడ్లీలు మొత్తం వాయు దింపితే అందరూ ఎంజాయ్ చేయరు. అవును
(11:50) ఎందుకు చేయరు అంటే వాళ్ళు వేరే జీవను బట్టి రుచి మనిషిని మనిషి కనబడడానికి ఒకటే కానీ వాళ్ళ యొక్క కాదు కాదు కాదు ఆహార నియమాలు వేరే ఉంటాయి ఒకరు ఇడ్లీ సాంబార్ ఎంజాయ్ చేస్తే ఇడ్లీ చట్నీ ఒకళ్ళు ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇది మనం గమనించుకొని మనం మీ శరీరానికి ఎటువంటి ఆహారం కావాలో అది మీకు తెలిసిపోద్ది నాకు ఇది తింటే పడతది కాబట్టి అది వాడండి ఇది తింటే పడదు మన శరీరం చెప్తది మన చెప్తది కంపల్సరీ చెప్తది చెప్తది ఉదాహరణకి డైజెషన్ ఇష్యూ ఉంది అంటే ఏదో తినకూడం తిన్నట్టే ఇప్పుడు దాన్ని వదిలేస్తా విచారణలో అన్వేషించి ఎన్నో పదార్థాల్లో ఏది పడుతుంది ఏది పడుతుంది
(12:23) తెలుసుకోవాలి తెలుసుకొని చేసుకో అది మెయిన్ రీలు రెండోది వచ్చేసి మన శరీరంలో ఒక రూల్ ఉందండి ఏదైతే ఆకలి అయినప్పుడే తినాలా ఆకలి కానప్పుడు తినకూడదు ఇది రెండో నియమం అంటే ఇప్పుడు జంతువులను చూడండి పక్షులు చూడండి అంతే వాటికి కండ్ల ఎదురుంగా బోలడంత ఆహారం ఉన్నా తన కడుపులో పట్టినంత తింటది తనకు ఆకలి అయినప్పుడే తింటది రెండు మనిషి ఒక్కడే దుర్మార్గం మనిషి ఏం చేస్తాడంటే కనబడింది కాబట్టి తింటూ పోతా అన్నాడు అట్ట పోతుంటే బజ్జి కనిపిస్తే బజ్జి పాతినే ఉంటాడు అది తప్పు అన్నమాట ఆకలి అయితే తినాలి సార్ ఆకలి కాకపోతే తినకూడదు ఇది రెండో రూ రెండోది టైం ఉందా దీనికి ఏమనా
(12:58) లేదు ఇది ఇంకొకటి ఏందంటే మీ శరీరానికి ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత ఎలా పడితే అలా తినకూడదు. ఉమ్ అంటే ఫ్రీగా దొరికింది కదా అని ఎక్కువ తింటారు ఆ రోజు ఆకలి లేకుండా ఆ మీరు ఫస్ట్ రెండో నియమంలోనే వెళ్ళిపోయింది కదా అంటే ఇప్పుడు సరిపోయినంత తినాలన్న చోట అది వచ్చేసింది. నేను అంటుంది దీనికి సమయం నియమావళి లేదండి ఆకలి అయినప్పుడే తినాలి అర్ధరాత్రి ఆకలి అయింది తినాలి నేను తిన్నాను రాత్రి ఓకే నేను రాత్రి తిన్నాను నేను నేను చే మేము రాత్రి 12 గంటలకు వచ్చాం ఇక్కడికి 12 గంటలకు ఆకలి అవుతుంది.
(13:30) నాలుగు బిస్కెట్లు మరియు కొన్ని అది ఆ తిన్నా తిన్నా తినాలి తినాలి ఆకలి అయితే తినాలి అంటే మామూలుగా ఏం చేస్తారు అర్ధరాత్రి తింటే మంచిది కాదా ఇట్లా మూడో నమ్మకాలు పొద్దున పళ్ళు తోముకున్న తర్వాతనే తినాలి ఇట్లాంటివే ఉంటాయి అది నేను కూడా అయితే మనం మనుషులం కాబట్టి కొంచెం మనం చూస్తాము కానీ విషయం ఏంటంటే ఆకలి అయితే తినాలి ఆకలి కాకపోతే అది ఎంత పంచభక్ష పరమాణాలు అయనా ముట్టుకోవచ్చు ముట్టుకోదు మూడవది నాలుగవది చెప్పండి ఎలా ఎంత పడితే అంత లేద లేదా ఎలా పడ అది అయిపోయింది ఇంకేమన్నా ఇంకా వాటర్ కి సంబంధించిన ఏమన్నా కాన్స అంటే కూర్చొని తాగాలని నిలబడి తాగాలని
(14:06) లేకపోతే గోరువెచ్చ నీళ్లుు తాగాలని ఇది మన అగ్గి మీద డామినేట్ చేస్తుందని లేకపోతే ఆల్కలైన్ అని యసిడిక్ అని తింటున్నప్పుడు లెమన్ జ్యూస్ తా ఇట్లా బోల్డ్ అంత ఉంది ఏదైనా ఒక సింపుల్ ఒక రెండు మూడు విషయాలు చెప్పండి అంటే వెరీ సింపుల్ అండి మీకు దాహం ఎంత అయితే అంత తాగాలి ఇది ఫస్ట్ అది ఫిక్స్ అది అదే ఇప్పుడు ఒకాయన చెప్తాడు పొద్దున్న లేవగానేమూడు లీటర్లు తాగాలి అది తప్పు తప్పు ఎందుకంటే ఇప్పుడు వాత శరీరం ఉన్నోళ్ళు ఆల్రెడీ అగ్ని లేదనుకోండి వాళ్ళమూడు లీటర్లు తాగితే ఇంకా చచ్చిపోతారు.
(14:32) ఇంకొకటి సార్ నాకు ఎప్పుడు అనిపిస్తది ఇన్స్టెంట్ గా దాహం అయితే తెలుస్తది అప్పుడు తాగు అంతే కానీ భయపెడుతున్నారు డీహెరిట్ అయిపోతున్నందు గడబ గడబకు నీళ్లుు తాగాలి సో అది అట్లీస్ట్ నేను మీరు బాగా కాయకష్టం చేస్తున్నారు ఎండలో తిరుగుతున్నారు బాగా బరువులు మోస్తున్నారు అనుకోండి మీరు 100 లీటర్లు తాగిన ఏం కాదు కానీ మీరు ఏసీ లో ఉన్నారు రోజంతా అర గ్లాస్ తాగినా చాలు అంటే మీ శరీరం చెప్తుంది అదేం తప్పు కాదు కాబట్టి శరీరంలో ఇట్లా నియమాలు ఏమలేు ండి ఆకలి అయితే తినాలి దాహం అయితే తాగాలి దాహం కాకపోతే తాగకూడదు.
(15:07) అంతే తాగకూడదు ఎండకాలమైనా తాగొద్దు అది కరెక్ట్ ఇంకొక ఇది ఇంతవరకు ఇది నా క్వశ్చన్ మన పుస్తకాల్లో గాని టాక్స్ లో గాని అడిగింది. ఎగ్జిస్టెన్షియల్ గా జాబ్ అన్నది లేదు. అది మనిషి సృష్టి జాబ్ వల్ల టైమింగ్ వచ్చేసింది 10 టుసిక్స్ అని దాని వల్ల ఆహారం నిద్ర ఎవ్రీథింగ్ ఉదాహరణకి జాబ్ని గనుక తీసేస్తే నిద్రకి ఏమన్నా సమయం ఉందా ఇది కూడా ఈ ఆకలి అయినప్పుడే తినాలన్నట్టు నిద్ర వస్తే పడుకోవాలని నియమం ఏమైనా ఉంటదా ఉందండి యాక్చువల్ గా మన మనిషి శరీరంలో సాయంత్రం ఆరు నుంచి రాత్రి తెల్లారు గంటల వరకు మనకు వయోహో రాత్రి బుక్వానం తే అంత మధ్యాదిగా
(15:47) క్రమాత్ అని అంటాడు శాస్త్రకారుడు వయసును బట్టి అహో ఉదయాన్ని బట్టి రాత్రిని బట్టి మరియు వయో అహో రాత్రి బుక్ అనం ఆకలిని బట్టి తిన్నదాన్ని బట్టి మీరుకు నిద్ర గాని మిగతా అన్నీ వస్తుంటాయి అన్నమాట సో జన్మని బట్టి కూడా అంటే కొంతమందికి ఎనిమిది గంటలు నిద్రపోయినా వాళ్ళ లైఫ్ లో సరిపోదు సరిపోదు కొంతమంది నాలుగు గంటలకు సరిపోతుంది సో వాళ్ళ వాళ్ళ యొక్క ఏజ్ అనుసారము వాళ్ళ యొక్క పనిని బట్టి వాళ్ళ యొక్క దేశకాల మాన పరిస్థితులను బట్టి వాళ్ళ శరీరాన్ని బట్టి ఇది డిసైడ్ చేయాలి అంతేగాన అందరికీ ఇప్పుడు బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు ఏదో ఉద్యోగస్తులు
(16:22) ఉన్నారు 1:00 గంట నుంచి రెండు గంటల వరకు భోజనం చేయాలి లంచ్ అంటారు తప్పు అవును ఏం చేస్తాం ఉద్యోగ ధర్మం వల్ల చేయవసి వస్తుంది దాని వల్ల ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే వాళ్ళు ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఆకలి ఉండదు కానీ బాక్స్ ఓపెన్ చేసుకొని తింటున్నారు అంతే తప్పు అట్లా బాడీకి ఒక కండిషనింగ్ ఏర్పాటు అయిపోతుంది లేదండి సో అది శాస్త్రం చెప్తుంది సో ఇప్పుడు ఇది మీ ఓన్ ఇది దీని పేరు క్రిదా వెల్నెస్ అండి ఇది ఏంటంటే మనం ఎలా తినొచ్చు ఎలాంటివి తినాలి ది బెస్ట్ ఏంటి అనేది మేము చెప్తున్నా ఇక్కడ సో ఆయుర్వేదానికి సంబంధించి మరియు
(16:53) మిగతా ఏదైతే సుగంధ ద్రవ్యాలు కావచ్చు మనం రోజువారి వంట నూనెలు ఆ బియ్యము పప్పులు నూనెలు ఇవన్నీ ఎటువంటి కెమికల్స్ లేకుండా వీటిని మనం అక్కడ ఏది నాడి గురించా ఆ ఆల్రెడీ అది వచ్చింది చర్చిలోకి అంటే వాతపిత్త కఫాలు వాతపిత్త కఫాలు ఇంతకుముందు అనుకున్నాం కదా సో మన శరీరము రన్ కావడానికి సాఫ్ట్వేర్ అయితే నేను అంటున్నది ఏంటంటే ఇది ఓన్లీ ఫస్ట్ సారి కలిసాను కాబట్టి నేను జల్గా గా మాట్లాడుకుందాం.
(17:21) మళ్ళా అవకాశం తీసుకొని కొంత మాట్లాడదాం. ఆ నా మైండ్ లో ఉన్న ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు మీ ప్రాడక్ట్స్ లో ఆ హెల్త్ కి బియాండ్ గా ఎవరైనా ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోగలిగినవి ఆరోగ్యానికి ఉపకరించేవి ఉంటే ఒక మూడు చూపియండి. యా సో లెట్ పీపుల్ సి తర్వాత ఇది చర్చలోకి వస్తుంది ఏమిటి సార్ ఇది ఇది వచ్చేసి సిబక్తరాన అండి ఇప్పుడు మీరు అన్నారు కదా సో ఇది వచ్చేసి లడాక్ అంటే 14,500 ఫీట్ల పైన హిమాలయాస్ లో పెరిగేటువంటి ఒక మొక్క దీని పేరు సీ బక్ ఇది మామూలుగా సేమ్ మన చిన్న ఏవి బచ్చలి పండ్ల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి ఈ సైజు ఇవేంటంటే దీని స్పెషాలిటీ ఇవి హైయెస్ట్
(18:00) ఆటిట్యూడ్ లో ఉండడం వల్ల ఒక హిమాలయన్ పవర్ దీంట్లో ఉంటుంది ఉమ్ ఇది డటాక్స్ చేస్తుంది ఇది సైంటిఫికల్ సైంటిఫికల్లీ ప్రూవెన్ దీంట్లో ఒమేగాత అండ్సి 7 అన్నమాటసెవెన్ ఒమేగాసెవన్ అవైలబిలిటీ లేదు వరల్డ్ లో దీంట్లోనే ఉంది. ఇది ఏం చేస్తుందంటే బాడీలో డీటాక్స్ చేస్తుంది మనకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మరియు మన శరీరంలో ఆక్సిడైజ్డ్ కార్యక్రమాన్ని ఆపుతుంది.
(18:26) అంటే హిమాలయాలలో ఉన్నటువంటి మంక్స్ దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటారు. దీన్ని ఆకులతో చాయ చేసుకుంటారు. దీన్ని రూట్స్ వాడతారు. దీంట్లో ఉన్నది పౌడర్ దీంట్లో పౌడర్ అండి పల్పు దీన్ని ఎట్లా తీసుకోవాలి దీన్ని రోజు ఒక చెంచ అంటే ఒక 5 ml సల్లటి నీళ్ళలో కలుపుకొని రోజు ఎంటీ స్టమక్ తాగాలి. సో వాళ్ళకు తొందరగా బాడీ రికవర్ అవుతుంది అన్నమాట టాక్సిన్స్ పోతాయి సెప్టిసిమియా పోతుంది.
(18:47) ఓకే ఎట్లా ఇది డాక్టర్తో సంబంధం లేకుండా తీసుకునే ఇది నేను మా అమ్మాయి గత కొద్ది రోజులుగా ఈ పేరుని ఉచ్చరిస్తుంది. అది ఎక్కడ దొరుకుతుందా అనుకుంటే ఇక్కడ దొరికింది. సో వ విల్ టేక్ దిస్ వన్ తర్వాత ఇంకొక ఏనా రెండు చెప్పండి. ఆ ఇక్కడ ఉన్నయన్నీ డాక్టర్ తో సంబంధం లేకుండా దవాచాయ్ దవాచాయ్ ఆల్రెడీ పెళ్లిలో దానికి పేరు ఎట్లా పెట్టారు దవా చేయి అని ఇది దీనిక ఏమనా కథ ఉందా చాలా పెద్ద కథ ఇది దవా చాయ అండి ఈ దవా చాయ నేను చెప్పే లోపు ఒక చిన్న అడ్డు వస్తుందా నేను ఎగ్జిబిషన్ చేసిన మొన్న ఆర్ట్ ఎగ్జిబిషన్ సో మళ్ళీ ఒకసారి ఆర్ట్ ఎగ్జిబిషన్ చేసినప్పుడు ఈ టీ పెట్టే బదులు మళ్ళీ
(19:24) ఒకసారి దవా చాయని ఇంట్రడ్యూస్ చేద్దాం అవును అవును అయితే మనకు మనమే పెట్టుకోవడం ఎట్లా అనది ఒకసారి తెలుసుకొని ఆ చేసుకుంటే బాగుంటుంది మీరు పిలిస్తే మావాళ్ళు వచ్చేసి సర్వ్ చేస్తారు ఓకే డన్ ఫస్ట్ ఆ క్యాన్ వస్తుంది క్యాన్ లో చాయ ఉంటుంది అందులో 300 చాయలు ఉంటాయి. అందులో వచ్చేసి 50 చాయలు ఉంటాయి. మీరు ఎంత మంది చెప్తే వాళ్ళు వస్తారు చాయ పంప్ చేస్తారు తాగిపిస్తారు పోతుంది ఓకే డన్ సో ఈ దవా ఛాయి అంటే దవా ఛాయి అంటే సౌత్ ఇండియాలో మరియు హిందీ వర్డ్ పర్షా వర్డ్ దవా అంటే మంద మంద అవును సో ఈ ఛాయి దవాఖాన దవా ఖానా అట్లా దవా ఛాయి ఛాయి అంటే మన
(19:56) మీకు తెలుసు కదా తేయాకు ఇక్కడ ప్రాబ్లం ఏందంటే చాలా మంది పల్లెటూర్లలో ఇప్పుడు క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు ఏది పల్లెటూర్లలో అదిలాబాద్ జిల్లాలో ఉన్న అడవులలో ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు. సో ఎందుకు బాధపడుతున్నారు అని తెలిస్తే ఫైనల్ గా తెలిసింది ఏందంటే ఛాయి తాగడం వల్ల వాళ్ళకు క్యాన్సర్స్ వస్తున్నాయి.
(20:16) ఇది ఒక స్టడీ ఒక స్టడీ సో క్యాన్సర్ రావడానికి రీజన్స్ వాళ్ళకు అక్కడ ఫ్యాక్టరీలు లేవు వాతావరణం పాడు కాలేదు మరియు వాళ్ళు తినేటువంటి ఆహారం కూడా పెద్దగా కెమికల్స్ లేవు. కానీ ఛాయ మాత్రం సిటీ నుంచి వస్తుంది పౌడర్ అవును సో ఈ ఛాయి పౌడర్ ఏంటంటే ఇందులో తేయాకు తెంపిన తర్వాత వాళ్ళు బాగా బ్లెండింగ్ గురించి బాగా కెమికల్స్ వేస్తారు.
(20:38) టేస్టర్స్ అడిటివ్స్ వాళ్ళ యొక్క ఆ కంపెనీ చాయి పత్తానే తాగాలి అని వాళ్ళ సొంత కెమికల్స్ వేస్తారు. అది ఎంటీ స్టమక్ పోవడం వల్ల క్యాన్సర్స్ వస్తాయి. ఓకే రెండోది తేయాకు పంటలో పంట మార్పిడి పద్ధతి ఉండదు. ఆ కాంటూర్ ఆ పర్వతాల మీద తేయాకు తోట కొన్ని వందల సంవత్సరాలు నుంచి ఉంది అట్లే అట్నే ఉన్నాయి సో అక్కడ పంట మార్పిడి లేకపోవడం వల్ల ఆ పంట రాదు కాబట్టి ఆ పంటను రాపించడానికి గ్లైఫోసేట్ వేస్తారు.
(21:06) గ్లైఫోసేట్ 25 సంవత్సరాల కింద బ్యాన్ అయింది అమెరికాలో ఇప్పటికి ఇంకా ఇండియాలో బ్యాన్ అంటున్నారు బ్యాన్ అంటాడు కానీ బ్యాన్ అన్నా కూడా నడుస్తా ఉంది. కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను ఆ ఛాయని కంట్రోల్ చేయడానికి ఒక ఛాయని ప్రవేశపెట్టాం. ఇందులో 24 మూలికలు ఉన్నాయి. ఇదొక రిసర్చ్ ప్రాడక్ట్ క్యాన్సర్ లో ఈస్ ఇట్ పేటెంటెడ్ ఎస్ రిజిస్టర్డ్ అండ్ పేటెంటెడ్ ఇది వచ్చేసి 5 లక్షల ప్యాకెట్లు ఉచితంగా ఇచ్చాం క్యాన్సర్ అప్పుడు మన కరోనా అప్పుడు కరోనా అప్పుడు 5 లక్షల ప్యాకెట్లు ఇది తాగడం వల్ల 5 లక్షల ఈ మూలికలు ఎక్కడ సేకరిస్తారు అడవి నుంచి
(21:40) మీకు ఎవరన్నా రిసోర్సెస్ అట్లా నేను ఇప్పుడు ఒక 40 సంవత్సరాల నుంచి ఇదే పని మా తాత ముత్తాతల నుంచి ఇదే పని కాబట్టి నాకు ఎక్కడ ప్లాంట్ ఉంది ఎక్కడ సోర్స్ ఉంది దాన్ని ఏం చేయాలి అనేది మా పుట్టిన మంచి విద్య అదే కాబట్టి దీన్ని బ్లెండ్ ఎలా చేయాలి ఇది మాకు తెలుసు విద్యానగ చేస్తు బాగుంది తర్వాత ఒక రెండు మూడు చిన్న చిన్న జనరల్ క్వశ్చన్స్ ఎవరికన్నా కోపం వస్తే ఆ దాన్ని ఎట్లా తప్పించుకోవాలి ఫస్ట్ కోపం కోపం రావడానికి రీజన్ ఏంటంటే తను ఏదైతే అనుకుంటాడో అనుకున్నప్పుడు అది జరగకపోతే కోపం వస్తది.
(22:09) అయితే అక్కడ ప్రాక్టికాలిటీ కోల్పోతేనే కోపం వస్తది సో ప్రాక్టికాలిటీని మనం తెలుసుకోవాలి ఫస్ట్ కోపం రావడానికి రీజన్ ప్రాక్టికాలిటీ లోపించడం అంటే జ్ఞానం లోపించడం సో అది తెలుసుకుంటే ఫస్ట్ కోపం కంట్రోల్ చేసుకోవచ్చు అయినా కోపం వచ్చింది అనుకోండి ఒకటి ఆహార నియమాలలో మార్చుకోవాల్సినయి ఉల్లి వెల్లుల్లి తగ్గించాలి లేదా తీసేయాలి లేదా కారము మసాలాలు తీసేయాలి బాగా డీప్ ఫ్రైడ్ బంద చేయాలి అప్పుడు ఇవన్నీ చేస్తే కంపల్సరీ దాదాపుగా కోపం రాదు సాత్వికమైన ఆహారము భగవంతుని కి అర్పించిన నైవేద్యతన చేసిన భోజనం చేస్తే అప్పుడు మనకు కోపం రావడం తగ్గ రెండవది చాలా మందికి పరిచింతన ఉంటది. అంటే
(22:45) ఇప్పుడు వాళ్ళ గురించి కాకుండా ఎప్పుడు ఆడు వీడుని ఈ పరిచింతన పోవాలంటే ఆయుర్వేదంలో ఏమనా ఉందా అట్లా ఏమ లేదండి ఆయుర్వేదంలో అట్లా కాకుండా ఇప్పుడు మీరు జీవితంలో ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఏంటది అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నేను దానికి వాల్యూ ఇస్తా వాళ్ళు అనుకోకుండా వచ్చారు నా షెడ్యూల్ నాది అవును వెళ్ళిపోతే వెళ్ళిపోతారు నిజంగా అవసరం ఉంటే వెయిట్ చేస్తారు ఇది ఇది హార్ష్ గా ఉంది కానీ దిస్ ఇస్ ద ట్రూత్ ఇలాగే ఉంటుంది.
(23:13) ఆ ట్రూత్ ఎప్పుడు హర్ష ఉంటదంట ఇప్పుడు వాళ్ళు వచ్చి మన ప్రోగ్రాం్ లో నేను మీకు అపాయింట్మెంట్ నథింగ్ పర్సనల్ నిన్నటి నుంచి వాళ్ళు అడుగుతున్నారు మైత్రి గారు అమ్మ నేను రేపు వస్తా ఇస్తా మీకు టైం అని అన్న అనుకున్నాం మనం టైం షెడ్యూల్ చేసుకున్నాం మధ్యలో దూరితే దూరితే అప్పుడు మనం అవకాశం ఇస్తాం అప్పుడు వెయిట్ చేయాల అంతే వెయిట్ చేయాల అంతే వెయిట్ చేయాల అప్పుడు వాళ్ళ ఇంటికి కూడా 12 గంటల రాత్రి చుట్టాలు వచ్చి ఐదుగురు దిగి అన్నం పెట్టు అంటే వాళ్ళకి ఎంత కోపం వస్తది అవును మనకు కూడా గంతే కోపం వస్తది కోపం కిందికి రాదు వెయిట్ చేయమన్న అంతే వీడి చేయడానికి ఇష్టం లేకపోతే మళ్ళీ
(23:42) రమ్మన్న అంతే అంతే వేరే ఆప్షన్ లేదు ఇఫ్ ఇట్ ఇస్ ఏదో రమణ మారి చెప్తారు కదా ఏదో ప్రశ్న అడిగితే నేను వెళ్ళిపోతున్న ఊరికి చెప్పమంటే నిజంగా నీకు అవసరమైతే ఉండు లేకపోతే పో అన్నాడు అంతే హావ్ టు వెయిట్ ఈ పరచింతన పరచింతన ఫ్రమ్ ఆయుర్వేదం ఆ యాక్చువల్ గా పరచింతన ఎప్పుడు వస్తది అండి అంటే రజోగుణం పెరిగినప్పుడు మన శరీరంలో మన శరీరానికి పిత్తకరమైనటువంటి ఆహార ద్రవ్యాలు ఇవ్వడం వల్ల మసాలాలు కారము పచ్చళ్లు కరకరలాడేటివి అంటే రాజభోగాలతో కూడిన రాజసతో కూడిన ఆహారం తీసుకున్న వాళ్ళకు ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇదొకటి మానసికమైనటువంటి చింతనలో
(24:20) రజోగుణానికి సంబంధించినటువంటి అలవాట్ల వల్ల అదిఒకటి వస్తుంది ఈ రెండు కలిస్తే ఇటు శరీరానికి సంబంధించిమో పిత్తము మానసికమైన లక్షణం వచ్చేసి రజోగుణం ఈ రెండు కలిస్తే అప్పుడు పరచింతన ఒకటి కాదు ఇంకా చాలా వస్తాయి. పరచింతన అనేది ఒక రకమైన పరచింతన ఏదంటే నేను తక్కువ అవతలవాళ్ళు ఎక్కువ అవతళ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అది అడ వస్తుంది ఓకే ఏదేమైనా ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఒక్క రోజులో ఎవడికి ఏది అర్థం కాదు ఒక్క రోజులో ఏది జరగదు బట్ ఒక అవగాహన రెండోది అవకాశం ఉంది నాలెడ్జ్ ఉంది చెప్పేవాళ్ళు ఉన్నారు ఓర్పుగా మీరు
(24:54) వినగలిగితే జీవితంలో ఒక మార్పు స్టార్ట్ అవుతది ఏది ఎన్ని ఉన్నా నీవు యక్సెప్ట్ చేస్తేనే చేంజ్ వస్తుంది ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ పక్కన దేవుడు ఉన్నా ఎవడు ఇంజనీరింగ్ అందుకని మీరు ఇంత చక్కటి సమయాన్ని ఇచ్చారు. మీ దగ్గరికి ఎవరైనా వైద్యం కోసం రావాలి సంప్రదించాలంటే నాది అది WhatsAppట్ ఛానల్ ఉందండి ఛానల్ లో జాయిన్ అయితే నా అప్డేట్స్ వస్తాయి.
(25:16) నేను ఎక్కడ ఉంటాను ఆ రోజు అంతా అనేది తెలుస్తది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో నేను రోడ్ నెంబర్ వన్ లో నా ఓపి ఉంది ఇక్కడ మణికొండలో కూడా ఓపి ఉంది ఇది అంటే ఏదైనా కూడా నా ఇష్టమే కనుక్కొని మీ ఇక్కడ సార్ చెప్పింది నేను ఫ్రీ బర్డ్ నేను దేవునికి సేవ చేయడానికే సమయం ఇచ్చా మనుషులకు సేవ చేయడానికి తక్కువ ఇప్పుడు అంటే ఎంత మనుషులకు సేవ చేయడానికి చాలా మంది ఉన్నారు డాక్టర్ టీవీ లో ఆపరేట్ చేస్తే లేకపోతే మళ్ళ మనం బాక్స్ తీసుకొని అందులో బంది మళ్ళీ నేను ఫ్రీ బార్డర్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు అర్జెంట్ గా ఒక నెల రోజుల పాటు ఎటనా వెళ్ళాలి అంటే నేను వెళ్ళిపోతే
(25:47) ఇక్కనుంచి అయితే బ్యాగ్ ఇంట్లో చెప్పనక్కర్లేదు ఇంకేమ అక్కర్లేదు ఎవరు రెస్ట్రిక్ట్ చేయరు నన్ను తయారు చేసుకున్నారు ఎప్పుడో ఎప్పుడో చేసుకున్నాను నేను డాక్టర్ని కాబట్టి మీరు అక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి వైద్యం చేస్తా ఓకే అంతే కానీ నేను వైద్యం చేయడానికి చాంబర్లో కూర్చోను. ఎందుకంటే చాలా మంది డాక్టర్లు ఉన్నారు అట్లా అవును నేనుఎందుకు అయిపోయా గిరి గీసుకుంటే అయిపోయింది ఐ యమ్ ఫ్రీ బర్డ్ నేను కంప్లీట్లీ డిటాచ్డ్ ఫ్రీ వర్డ్ అండ్ ఐ కెనాట్ క్యారీ మనీ ఆల్సో చివరి పిచ్చి ప్రశ్న మీ ప్రొడక్ట్స్ మీరు వాడతారా కంపల్సరీ అండి దవాచాయి రోజు తాగుతాను
(26:23) ఓకే ఎన్ని సార్లు తాగొచ్చు నేను డైలీ ఒక 10 టైమ్స్ తాగేది ఇప్పుడు రెండు సార్లు తాగుతున్నా దాని వల్ల నష్టం అయితే లేదు కదా లేదు నష్టం లేదు దాదాపుగా ఇక్కడఉన్న వస్తువులన్నీ నేను వాడేటే ఇవన్నీ నా యొక్క మైండ్ తో తా తయారయ నా మైండ్ ఉంది ఇందులో ప్రతి వస్తువు ఏంటంటే ఒకటి అడిటివ్స్ లేవు కెమికల్స్ లేవు ప్రిజర్వేటివ్స్ లేవు అంటే కలర్స్ రోగకారకమైనవి ఇందులో ఇది మెయిన్ అన్నమాట తర్వాత చివరి ప్రశ్న మీ జీవిత లక్ష్యం ఏమిటి నా జీవిత ఏదైనా అట్లా అనుకొని చేస్తున్నారు మళ్ళీ అది కూడా గాలి వాటిని వెళ్తున్నారు లక్ష్యం అంటే ఏమ లేదండి ఇస్కాన్ లో చేరన
(26:54) ఉద్దేశం ఏందంటే భగవంతునికి సేవ చేస్తూ శరీరాన్ని చాలించడం మెయిన్ ఉద్దేశం ఓకే భగవంతుడు ఏదైతే చెప్తాడో అప్పుడు అంటే భక్తులకు సేవ చేయడం అనేది కూడా ఇంకొక పద్ధతి ఉంది తీసు సర్ అపార్ట్ ఫ్రమ్ దట్ యస్ ఏ డాక్టర్ గా మీ లక్ష్యం ఏమఉంది డాక్టర్ గా ఏం లక్ష్యం లేదండి నేను చాలా చిన్న మైండ్ నాది డాక్టర్లు అంటే వైద్యం అనేది చాలా పెద్దది.
(27:19) సో లక్కీగా వైద్యం కుటుంబంలో పుట్టిన కాబట్టి నాకు వైద్యం తండ్రి గారు మా ఐదు తరాల నుంచి ఆయుర్వేద ఆయన పేరు చెప్తారు ఒకసారి మా నాన్నగారి పేరు డాక్టర్ జనార్ధన్ గారు వారి తండ్రి గారి పేరు యాదగిరి గారు వాళ్ళ తండ్రి గారి పేరు మల్లయ్య గారు వారి తండ్రి గారి పేరు నర్సయ్య గారు ఇట్లా ఐదు అందర అందరూ ఆయుర్వేద అందరూ టాప్ మంచి డాక్టర్స్ నా అబ్బాయి మాకు సిక్స్త్ జనరేషన్ కూడా అతను కూడా డాక్టర్ క్యా బాతే అది ఆయుర్వేద కాదు కాదు అతను ఎంబిబిఎస్ చేస్తున్నాడు అంటే చూసారా ఇంపోజ్ చేయలేదు ఎవరి ఇష్టం వాళ్ళు అట్లాని కాదండి దురందర్ అన్నట్టు మా అబ్బాయి దురందర్ లాంటోడు
(27:53) అంటే అతను మనవాడే కానీ అతను ఆ విద్యను అభ్యసించే ఉద్దేశం ఏందంటే ఇప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడాలనుకోండి వాళ్ళు చేసే తప్పులు కావచ్చు వాళ్ళు చేసే దోపిడి గురించి మాట్లాడాలి నాకు క్వాలిఫికేషన్ లేదు నీకు ఏం ఎరుక నువ్వు ఎవరు అని అంటారు వాళ్ళ దాంట్లో నేను ఉండి మాట్లాడాలంటే ఉపయోగపడుతుంది అందుకు అందరు సో సో ఇది ఆ ఒక మంచి కాన్వర్సేషన్ హెల్దీ కాన్వర్సేషన్ తర్వాత ఇందులో ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి.
(28:22) ప్రతి దాన్ని మనం ఎందుకన్నా పునర్వసు నక్షత్రం అప్పుడు పిల్లలకి పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రం అది కూడా కొంచెం చెప్పండి అంటే యాక్చువల్ గా స్వర్ణ ప్రాశన అని చెప్పి మనకు వేద కాలం నుంచి ఉందండి మనం ఎప్పుడైతే బేబీ డెలివరీ కాగానే డెలివరీ అయిన మొదటి క్షణంలోనే మన వాళ్ళు ఆ అంటే ఫింగర్ తో నాపిస్తారన్నమాట మన తాతమ్మలు నానమ్మలు అప్పుడు డెలివరీ చేసేది.
(28:47) సో మంగళ ఆమె యొక్క సహాయం తోటి మన అమ్మమ్మ నానమ్మనే డెలివరీ చేసేది అసలు తర్వాత వేరే వాళ్ళు వచ్చారు మన ఇంట్లో పెద్దోళ్ళే డెలివరీ చేసేది పెద్దోళ్ళు అండ్ మంగళ ఆవిడ వాళ్ళతోటి తర్వాత మంగళ వాళ్ళు సపోర్టింగ్ వచ్చారు ఫ్యామిలీ లేడీ లేడీగా అట్లా సో మంత్రసాని అంటారు అప్పుడు వాళ్ళు పుట్టగానే బేబీకి నాల్కం వేసేది సో ఈ యొక్క చికిత్స ఏంటంటే ఆ అప్పుడు వేసినప్పుడు పోలియో డ్రాప్స్ ఇప్పుడు ఎట్లా అయితే వేస్తున్నామో మన భారతదేశం మొత్తం మీద పిల్లల నుంచి జబ్బుల నుంచి రక్షించుకోవడానికి పిల్లల్ని వాళ్ళు అది దాన్ని మనకు ఏదైతే సంస్కారాస్ ఉన్నాయో ఆ సోడస్ సంస్కారాస్ అంటారు అందులో మొదటి
(29:22) సంస్కారం స్వర్ణ ప్రాశన సంస్కారం అది పోయింది మనకు చివరి సంస్కారం అంత్యష్ట అంటాం సో దహన సంస్కారాలు అంటారు మొదటి సంస్కారం వచ్చేసి స్వర్ణ ప్రాశన అంటే శాస్త్రంలో అంటే కాశ్యప సంహతలో చెప్తారన్నమాట ఆమత్యామధు సర్పిబ్యాం లేహయే కనకం శిశుహు సువర్ణ ప్రాశనం ఏతన్ మేదాగ్ని బలవర్ధమానాయుష్యం మంగళం పుణ్యం వృష్యం వర్ణ్యం గ్రాహపహు మాసాత్ పరమమేధావి వ్యాధి భిర్ణచ గృష్యతే శర్భిర్మాసైహిశ్రితదహారః సువర్ణ ప్రాషానాత్ భవేత్ ఇది కాశ్యప సమితలో ఒక టెక్స్ట్ అన్నమాట ఆమత్య అంటే అష్టమంగళాలు సో మధు అంటే తేనే సర్పి అంటే నెయ్యితో కలిపి సో సువర్ణ
(30:08) ప్రాశనం అంటే దాన్ని సువర్ణ ప్రాశనం కనకం అంటే అలా కలపాలి అంటే సువర్ణం యొక్క పాత్రలో తయారు చేయాలి లేకుంటే కనకం యొక్క భస్మాన్ని కలిపితే దాన్ని లేహయేత చట్నీ లాగా చేయాల దాని పేరు సువర్ణ ప్రాసనం ఏతన్ మేదాగ్ని బలవర్ధమానాయుష్యం ఇది గనుక ఇస్తే బలం వర్ధమాన ఆయుష్యును వర్ధమానం చేస్తుంది. సో మంగళం పుణ్యం వృష్యం వర్ణ్యం గ్రాహపహు మంగళం ఆ పిల్లాడికి మంచి జరుగుతుంది.
(30:36) వర్ణియం కలర్ కాంప్లెక్షన్ పెరుగుతుంది పిల్లలకు వృష్యం అంటే వెనకట పిల్లల యొక్క అంటే మొగపిల్లాడు అయితేనేమో టెస్టిస్ కు ఆడపిల్లలు అయితే పుట్టినోళ్లకే నేను చెప్పేది ఓవరీస్ కు మమ్స్ అనేటువంటి ఒక ప్రమాదకరమైన వైరస్ ఇప్పటికీ ఉంది అది ఇప్పటికీ నశింపజేస్తుంది పిల్లల యొక్క వృషణాలను మరియు ఆడపిల్లల యొక్క ఓవరీస్ ను చిన్నప్పుడే చంపేస్తది అప్పుడు వాళ్ళు లైఫ్ లాంగ్ వట్టిపోతారు.
(31:00) సో అందుకే అది కాకుండా ఆపుతాదట. ఆ మంస్ మీద అగైనస్ట్ గా ఫైట్ చేస్తది వృష్యం వర్ణ్యం గ్రహప్రహు అంటే గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే అంటే చిన్న పిల్లలకు వచ్చేటువంటి చాలా రకాల గాలి దూలి భూత ప్రేత పిశాచాలకు సంబంధించినటువంటి వాటిని కంట్రోల్ చేస్తుందట సో ఏతన్ మేదాగ్ని బలవర్ధం ఆనాయుష్యం మంగళం పుణ్యం వృష్యం వర్ణ్యం గ్రాహబహు మాసాత్ పరమేదావి అంటే నెల నెల గనుక వేస్తే పుష్యమి నక్షత్రంలో పరమమేధావి వ్యాధి భిర్ణచ గృష్యతే వ్యాధులు రాకుండా ఆపుతుంది అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది జస్ట్ లైక్ వ్యాక్సినేషన్ సో షడ్ బహిర్ మాసైహి అంటే ఆరు నెలల పాటు
(31:40) కంటిన్యూగా వేస్తే శృత ధారః శృతం అంటే వాడు వింటాడు కూర్చొని పిల్లాడు అంటే పాటని చెప్తే కూర్చుంటాడు ఇప్పుడు వచ్చిన పిల్లాడు కూర్చుంటలేడుఅని తీసుకొచ్చారు అంటే వాడు కూర్చోట్లే క్లాస్ లో అదే ఇంపెషన్ డిస్ట్రాక్షన్స్ అయితున్నాయి సో శృత ధారః అంటే ధరిస్తున్నాడు మైండ్ లో సువర్ణ ప్రాషానాత్ భవేత్ అంటే దీని వల్ల ఇది ఇది జరుగుతుంది అని చెప్తున్నాడు.
(32:03) దాన్ని మనం ప్రతి పుష్యమి నక్షత్రంలో 14 ఏరియాలలో మేము తెలంగాణ వ్యాప్తంగా మరియు ఆంధ్రాల రాజమండ్రిలో అది ఉచితంగా మనం స్వర్ణ ప్రాసన వేస్తున్నాం ప్రతి పుష్యమి నక్షత్రం గ్రేట్ అండి 14 ఏరియాలు ఇప్పుడు మా వైపున కరీంనగర్ అటువైపున ఎక్కడే ధర్మారం ఓకే అక్కడే ధర్మారం కుమ్మరికుంట ఎన్ని క్వశన్స్ అంతే సో ఇది సార్ చాలా బాగుంది చాలా థాంక్యూ సో మచ్ సో మీరు టైం ఇచ్చారు మీరు అవకాశం ఇస్తే నేను మళ్ళా ఒక రెండు మూడు సార్లు వస్తా చాలా సంతోషం ధన్యవాదాలు హరేకృష్ణ ఇది మన ఆ ఒక బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ డాక్టర్ గారు సో ఒకసారి శ్రద్ధగా వినండి వీలైతే రిపీటెడ్ గా వినండి మళ్ళా నేను
(32:42) కొన్ని ప్రశ్నలు తీసుకొని వస్తా ఎక్స్క్లూసివ్ ఒక టాపిక్ మీద నేను మాట్లాడతా 10 నిమిషాలు ఆయనకి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ఇది కొనసాగుతుంది. థాంక్యూ సార్ మంచి చాలా

No comments:

Post a Comment