Wednesday, June 24, 2026

What lies within us is reflected in others! #vmctelugu #telugu #meditation #shorts @vmctelugu

What lies within us is reflected in others! #vmctelugu #telugu #meditation #shorts
@vmctelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vu-clHoF9yA



Transcript:
(00:00) ఏవండీ మీకు ఇతర వ్యక్తుల్లో ఎవరైనా అహంకారాన్ని ఈజీగా కనిపిస్తుందా వాళ్ళలో చాలా అహంకారం ఉంది వాళ్ళలో చాలా అసూయ ఉంది అని మీకు కనిపిస్తుందా అయితే మీరు మీ లోపల ఈ లెవెల్లో అసూయ అహంకారం ఉంటేనే ఇతరులను ఈజీగా వాళ్ళ లోపల అహంకారము అసూయ మీకు కనిపిస్తుంది. మీ లోపల అది లేకపోతే కచ్చితంగా మీకు అది కనిపించదు. అందుకే ఈజీగా మీరు ఎవరినైనా విమర్శించే ముందు మీరు గమనించండి అరే నా లోపల ఉన్నదే నాకు కనిపిస్తుంది.
(00:35) నా లోపల ఏ గుణాలైతే ఉందో అదే నాకు రిఫ్లెక్ట్ అవుతోంది. నేను ఎవరినైనా ఈజీగా విమర్శించడానికి త్వరపడుతుంది అంటే ఆ విమర్శనాత్మక బుద్ధి వాళ్ళలో విమర్శించే తగ గుణాలు నాలో ఎక్కువ శాతం ఇంత శాతం ఉంటేనే మనకి ఇక్కడి నుంచి కనిపిస్తాయి అంటే వాళ్ళలో ఉన్న అహంకారానికన్నా ఎక్కువ వాళ్ళలో ఉన్న అసూయానికన్నా ఎక్కువ నా లోపల ఉంది అనేది చాలా పరమ సత్యాలు అందుకే ఎవరైనా మన దగ్గరికి వచ్చి వాళ్ళు సరిలేదు వీళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేటప్పుడు ప్పుడు ఈ వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఇతరుల గురించి విమర్శించే వాళ్ళని ఉపేక్షించండి వాళ్ళకి చాలా దూరంగా
(01:14) ఉండాలి ఇవాళ వాళ్ళ గురించి మనతో చెప్పారు అంటే రేపు మన గురించి వాళ్ళతో చెప్పడానికి ఈ వ్యక్తి ఏమాత్రం ఆలోచించదు ఒక దొంగే ఇంకో దొంగనే పసిగట్టగలదు ఒక రంగుతనం చేసే వ్యక్తే ఇంకొక ఇంకొక వ్యక్తిలో ఉన్న అలాంటి స్వభావాన్ని వెంటనే పసిగట్టగలదు అంటే చూడండి ఎవరైనా ఒక ఆడదాని గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నాను ఒక ఆడది అంటే ఈ అంటే ఇంకొక మగవాళ్ళ మీదే చాలా కోరికలు ఉన్నాయి లేకపోతే అలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు ఇదే పని ఆవిడకని ఏ స్త్రీ అయినా ఇంకొక స్త్రీ గురించి మాట్లాడుతుంది అంటే ఈ గుణం ఈ వ్యక్తిలో అంత ఎక్కువ స్థాయిలో ఉంది అని అర్థం అందుకే మీరు వినే
(01:56) వాళ్ళందరూ ఎర్రివాళ్ళని అనుకోవద్దు మీరు గొప్పగా మిమ్మల్ని గొప్పగా ఆ ఆలోచించేటట్టు లేకపోతే గొప్పగా మిమ్మల్ని ప్రతిబింబించేటట్టు ఇతరులతో మీరు ఏ విషయం చెప్తున్నారో ఇతరుల గురించి మీరు ఏ విషయం మీరు కనుకున్నారో చూస్తున్నారో అది కంప్లీట్ హై స్థాయిలో మీ లోపలే మన లోపలే నాకు మీది మీ లోపల ఉన్న దుర్గుణాలు కనిపిస్తుంది అంటే ఆ దుర్గుణాలు నాలోనే పీక్ స్థితిలో ఉన్నాయని నేను గ్రహించాలి ఇది చాలా గట్టిగా మీరు నమ్మండి మీ లోపల లేనిది ఎక్కడ మీకు కనిపించదు మీ లోపల నిండుగా ఉన్నది ప్రతి ఒక్కరిలో మీకు కనిపిస్తారు సో సరి చేసుకోవాల్సినది మనల్నే మార్చాల్సినది మన
(02:41) గుణాలనే మారాల్సినది కేవలం ఈ ప్రపంచంలో మనమే గుర్తిస్తారు కదు థాంక్యూ

No comments:

Post a Comment