Dr. Harish Tenneti about Wife and Husband Relationship problems | Best Moral Video |SumanTV Shirisha
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=SLCKr576ACo
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే సర్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో మనం ఎక్కువగా చూస్తామని చెప్పొచ్చు. తన భర్త తన భార్యని కేర్లెస్ గా నెగ్లిజెన్స్ గా అండ్ అలాగే తన బిహేవియర్ పరంగా ఒక ఆటిట్యూడ్ లో ఇలాంటివి అన్నీ ట్రీట్ చేస్తుంటే మళ్ళీ తను చెప్పే సమాధానం ఏంటో తెలుసా అవతల వ్యక్తి ఒక బిహేవియర్ వల్లనే నేను ఇలా ఉన్నాను అని చెప్తూ ఉంటారు.
(00:35) బట్ ప్రతి సందర్భంలో అది అదే జరగదు కదా సార్ అంటే తన భార్య మారిందనో లేదు అంటే తను అడ్జస్ట్ అవుతుందనో నేను ఇంత చేస్తున్న కూడా నాకోసం ఉంటుంది అన్నా ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అన్నా భర్తకి ఆ రియలైజేషన్ పాయింట్ ఎందుకు రాదు సార్ యా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇందులో అందులో ఫస్ట్ మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ భర్త భార్యని అలా చీప్ గా ట్రీట్ చేయకూడదు.
(00:59) ఉమ్ ఎంత కాదన్నా షి ఇస్ యు పార్ట్ ఆఫ్ యు ఎస్ అందుకని తక్కువ చేసి చీప్ గా నీకేం తెలిీదు నీకేం తెలియదు అన్నట్టుగా ఉండకూడదు. ఇది [గురకలు] ఎంతో మంది భర్తలకు అర్థం కాదు ఎందుకంటే ఎప్పుడు పేరెంట్స్ నేర్పించలే పేరెంట్స్ ఎప్పుడు అరేయ్ మా తర్వాత నీకు భార్యే ఆర్ మేము ఎలా ఇంపార్టెంటో నీకు భార్య కూడా అంతే ఇంపార్టెంట్ రా తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఏ కష్టము రానివ్వకుండా చూసుకోవాలని చిన్నప్పటి నుంచి నేర్పలేదు.
(01:27) ఉ ఒక ఫీమేల్ ని ఇంట్లో పని మనిషి లాగే లేకపోతే ఏదో వంట చేసి పెట్టేలాగే నీకెందుకు నోరు మూసుకో నేను ఏదన్నా కూడా ఇక్కడే ఉంటుంది ఉంటుంది నోరు మూసుకుని ఉండు లేకపోతే నువ్వు బయటికి వెళ్తే సొసైటీలో నువ్వు పాడైపోతది పాడైపోతది నువ్వు బయటికి వెళ్ళకూడదు నువ్వు ఇక్కడే నా కిందే అండర్లో పెరగాలి అనేటట్టుగా ఎప్పుడు ఏ హస్బెండ్ చేయకూడదు అదే పేరెంట్స్ నేర్పించాలి.
(01:52) దట్ సమ ఉమెన్ కమింగ్ ఇంటు యువర్ లైఫ్ ఇస్ ఏ పవర్ శక్తి ఆ శక్తి నీ జీవితంలోకి వచ్చినప్పుడు సంతోషంగా చూసుకోవాల్సినే బాధ్యత నీకు ఖచ్చితంగా ఉంటుంది అనేది నేర్పించక మే లిగోని పుష్ చేస్తారు. మే లిగోని ఎలా పుష్ చేస్తారంటే నువ్వు మగ మహారాజువి ఆర్ నువ్వు మగాడివి నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఆడదానివి నువ్వు ఇలాగే ఉండాలి అనేటట్టు [గొంతు సవరించుకోవడం] ఉంటారు కొంతమంది సో అలాంటి సిచువేషన్ లో ఇవి జరుగుతాయి నేను నీకు ఎందుకు చెప్పాలి నీకు అవసరం ఏంటి నోరు మూసుకుని ఉండు లోపలికి వెళ్ళు డబ్బులు విషయం మాట్లాడకు ఇలాంటివి ఎక్కువగా ఈ టైప్ లో ఎక్కువగా చూస్తుంటాం. సో ఇది
(02:27) అబ్సల్యూట్లీ రాంగ్ లీగల్ గా గాని మన స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లో గాని ఎక్కడ కూడా అలా చేయడం కరెక్ట్ అని ఎవ్వరు చెప్పరు. మ్ దట్ ఇస్ రాంగ్ ఎవడైతే భార్యని అలా నువ్వు ఎందులో ఇన్వాల్వ్ కాకు నువ్వు మాట్లాడకు నీకు తెలియదు నోరు మూసుకో అంటున్నాడో వాడు నిజంగా లైఫ్ ని వైఫ్ ని అర్థము చేసుకోలేదు. పక్కా అది రాసుకొని స్టాంప్ వేసి తీసుకోవచ్చు.
(02:53) ఏ నీకు ఏం తెలియదు నోరు మూసుకో నీకేం తెలియదు నువ్వు నోరు మూసుకో అని ఆపుతున్నాడంటే తెలియని ఫండమెంటల్ లాజిక్ ఏంటంటే నువ్వు నీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ ఫోర్స్ ఎనర్జీ ఫోర్స్ ని ఆపేసావు మ్ ఓకే సెకండ్ ఇంట్లో భార్య ఏడుస్తూ ఉంటే ఆర్ నువ్వు ఏడిపిస్తూ ఉంటే ఆర్ నువ్వు చీప్ చేసి చూస్తూ ఉంటే నిన్ను ఎప్పుడూ తను ఆ స్థాయిలో చూడదు. ఒక భర్తకు హైయెస్ట్ హై ఏంటో తెలుసా భార్య అబ్బా మా ఆయనండి అని చూడడమే హైయెస్ట్ హై కిక్ ఇస్తున్నాడురా అది నా భార్యకి నన్ను నన్ను హీరో లాగా చూడాలి.
(03:29) అలాంటిది నువ్వు ఎప్పుడు నసుక్కుతూ తిడుతూ చామ చీప్ గా చూస్తుంటే నిన్ను నీ భార్య ఎప్పుడూ గొప్పగా చూడొద్దు ఎవడు నేర్పించాడో ఇది రాంగ్ గా నేర్పించాడు. ముందే అట్లా పెట్టాలి కంట్రోల్ లో పెట్టాలిని ఎవడు నేర్పించాడో వాడు మొత్తం మ్యాన్ కైండ్ తో మోసం చేశాడు. దట్ భార్య నిన్ను అలా నువ్వు ప్రెజర్ పెట్టినంత మాత్ర నిన్ను చూడదు నిన్ను అలా గొప్పగా చూడదు చాలా ఇంపార్టెంట్ అది సో నువ్వు భార్య దృష్టిలో నువ్వు ఎదగాలి అంటే నువ్వు నిజంగా ఎదగాలి మనిషిగా అంతేగాని భార్యని చీప్ చేస్తే నువ్వు ఎదగవు ఇది చాలా చాలా ఫండమెంటల్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది మిస్
(04:08) అయిపోయి నేను మగాడుంటే ఎట్లా ఉండాలి తెలుసా కొడతా లేకపోతే తిడతా మాట్లాడతా అనేవాడు వాడు ఎప్పుడూ భర్త కాలేడు. ఉమ్ [గొంతు సవరించుకోవడం] ఇది చాలా చాలా దాని వల్ల ఏమవుతది నువ్వు ఇక్కడ నీ వైఫ్ మీద డామినేట్ చేయవచ్చేమో నీ వైఫ్ మీద చేసే నీ దగ్గర డబ్బో పలుకుబడో ఉండొచ్చేమో కానీ భార్య దగ్గర ఓడిపోయావ్ యు లాస్ట్ ద ఫైట్ ఆల్రెడీ సర్ ఇక్కడ ఒక డౌట్ వచ్చింది [గొంతు సవరించుకోవడం] మీరు అన్నట్టుగానే తన ట్రీటింగ్ చేసే విధానం ఏదైతే ఉందో భార్యకి కచ్చితంగా కోపం వస్తూ ఉంటుంది.
(04:42) ఛి ఎందుకు ఇలా నేను ఇతనితో పెళ్లి చేసుకున్నాను లేదంటే ఇతనితో నేను పరిచయం పెంచుకున్నాను అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ బయట వాళ్ళు ఎవరైనా కూడా మాట్లాడినప్పుడు తన భర్తని మాత్రం ఒక పొజిషన్ లోనే చూపిస్తే మాట్లాడుతూ ఉంటుంది. అంటే మీరు అన్నారు కదా తన మనసులో అలా ఉండదు చీప్ గానే ఉంటుందని కానీ ఇంకొక యాంగిల్ నుంచి మనం మాట్లాడుకుంటే ఒక హై పొజిషన్ లోనే తన భర్తని చూస్తూ ఉంటుంది.
(05:03) తనకు కోపం వచ్చినప్పుడు కూడా చూడదు. ఉమ్ బయటకి చెప్తుందేమో మ్ బట్ చూడదు. ఎప్పుడు కూడా నా భర్త నన్ను రోజు తిడుతూ తిడుతూ తిడుతూ ఉంటే బయట వాళ్ళకి ఎందుకు చెప్పాలి అనుకుంటూ ఉండొచ్చు కానీ అబ్బా మా ఆయన ఎంత మంచిగా తిడతాడో అనుకోదు. ఆ తిడతాడు అని అనుకోరు సార్ అంటే ఒక నా భర్త మంచోడే కానీ ఈ పాయింట్ వ్యూ లో నన్ను ఇలా ట్రీట్ చేస్తాడు అని ఉంటుంది.
(05:26) అంతే మంచోడికి ట్రీట్ చేసే విధానం వేరు. ఉమ్ హి మే బి గుడ్ బయట వాళ్ళ ఫ్రెండ్స్ తో గుడ్ అయి ఉండొచ్చు ఆయన ఆలోచించే విధానం కరెక్టే నేను చెప్తున్నాను కదా చాలా లాజికల్ గా ఆలోచించి ఉండొచ్చు అబ్బాయి ఉమ్ కానీ భార్యకి అవసరం లేదు అది భార్యకి నీ ప్రేమే కావాలి అంతే నువ్వు నీ ఎంత లాజికల్ గా తెలివిగా బిహేవ్ నీకు అవసరమే లేదు నువ్వు భార్య ముందు లాజిక్స్ తో పనేలే ఉమ్ భార్య ముందు ప్రేమే ప్రేమే అది అఫ్కోర్స్ భార్య తీసుకునే పొజిషన్ లో ఉండాలి భార్య నిజంగా అంత టార్చర్ పెట్టకుండా ఉండాలి అది ఉంది ప్రొవైడెడ్ నువ్వు ఇలాంటి మనస్తత్వంతో ఉంటే కచ్చితంగా భార్య నిన్ను గొప్పగా
(06:06) చూస్తుంది లేదంటే నువ్వు ఎంత ఆమెకి ఎన్ని బంగారం నగలు కొనిపెట్టు నువ్వు చీప్ గా మాట్లాడిన రోజులు చీపే చాలా మంది అబ్బాయిలకి అది ఉంటుంది. నీకేం తెలియదే నువ్వు ఎందుకు ఇలా చేస్తావే ఆ తింగర్దానా లేకపోతే బుద్ధి లేదా అరే మీకు అర్థం కాని ఫోర్స్ ఏంటంటే నువ్వు శక్తిని తిడుతున్నావు నీ ఇంట్లో అంటే నీ ఇంట్లో ఇట్లా వెళ్ళిపోతదిరా లక్కు చేయకండి ఆ పని ఎప్పుడు చేయకండి తప్పు ఇట్ ఇస్ నెవర్ కరెక్ట్ అది అందరూ మగవాళ్ళు అందరూ ఎక్కించుకోవాలి మైండ్లో దట్ నా నోటి నుంచి నేను అమ్మాయిని తిట్టను నచ్చలేదు చెప్తాను వినట్లేదు మాట్లాడతాను కన్విన్స్ చేస్తాను
(06:44) బట్ బట్ ఎప్పుడు నేను నువ్వు చీప్ నీకు చేత కాదు నువ్వు పని చేయవు నువ్వు ఇలాంటి దానివి అలాంటిది తిట్టాను ఈ ఒక్క మార్పు తెచ్చుకుంటే నీ లైఫ్ మారిపోతది అది అర్థం చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ కష్టం ఐ యామ్ వెరీ షూర్ కొంతమంది ఆడవాళ్ళు వినరు కష్టంగా ఉంటుంది టఫ్ ఉంటుంది బికాజ్ ఇది హాఫ్ హాఫ్ విని నేను అమ్మాయిలకు సపోర్టే చేస్తున్నానేమో లేకపోతే అబ్బాయిలకే సపోర్ట్ చేస్తున్నాను అనుకుంట నో నో నో నువ్వు ట్రై చేసి చూడు ఒక వన్ ఇయర్ జస్ట్ లవ్ హిమ ఆర్ లవ్ హర్ అన్కండిషనల్ గా ప్రేమగానే మాట్లాడు అట్లా కాదు నాన్న ఇట్లా చేద్దాంరా ఇట్లా చేద్దాంరా అని
(07:20) చెప్పు వింటారు మారుతారు అన్లెస్ దే హావ్ ఏ సైకలాజికల్ ప్రాబ్లం వింటారు మారుతారు చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు వైఫ్ ని చీప్ చేసి చూడడం వల్ల మ్ నీ వంశము మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే నీ వైఫ్ ని చీప్ చేస్తున్నావ్ చేత కాదు అనుకుంటున్నావ్ నీ పిల్లలు తన నుంచి వస్తారు అండ్ నీ పిల్లల్ని తను పెంచుతుంది సో యు ఆర్ క్రియేటింగ్ ఆన్ ఎన్విరమెంట్ వేర్ యు యు క్రియేట్ అండ్ డెస్ట్రాయ్ యువర్ ఓన్ ఫ్యామిలీ విచ్ అది ఎవ్వరు నిన్ను కాపాడలేరు నీ ఫ్యామిలీ నువ్వే నాశనం చేసుకోవడం కాపాడలేరు.
(07:56) ఇంకొక పాయింట్ ఉంది వీళ్ళు ఎందుకు చీప్ చూస్తారో తెలుసా వాళ్ళకి తెలియనిది లేనిది మాట్లాడి చీప్ చూస్తారు. డబ్బుల గురించి నీకు డబ్బుల గురించి తెలియదే అంటారు. తెలియపోతే ఎందుకు మాట్లాడతాం అంటాడు గివ్ సంథింగ్ ఎల్స్ తన కెపాసిటీ పెంచుకునేటట్టుగా నువ్వు ఒక భార్యని ఎంపవర్ చేయలేకపోతే నీకు ఎప్పుడూ వేస్ట్ గానే ఉంటది లైఫ్ నాకు నువ్వు ఏది సాధించలేవు ఏది సంపాదించలేవు నువ్వు ఏం హెల్ప్ చేయలేవు అనేకంటే నువ్వు ఇలా చెయి నాకు హెల్ప్ అవుతుంది నువ్వు ఇలా చేయ నాకు హెల్ప్ అవుతుంది అని స్లోగా తన్ని ప్రేమతో మార్చుకుంటే మీరు చెప్తేనే కదా తనకి కూడా అర్థమయ్యేది
(08:29) అబ్సల్యూట్లీ తెలుస్తుంది. కష్టమే నేను మళ్ళీ మళ్ళీ అందరూ నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైనా కౌన్సిలింగ్ కి వచ్చేవాళ్ళు కూడా ఆమె వినదండి మీరు అన్నారు కరెక్టే కానీ ఆమె వినదండి అసలు మాట అంటారు. నువ్వు ఇలా చెప్తే అసలు అనరు. ఉమ్ నువ్వు వినవే నీకు అర్థం కాదే నీ మొఖమే మెల్లగా దాన్ని అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఇంజెక్ట్ చేయాలి దట్స్ ఏ ప్రాజెక్ట్ ఫర్ యు పిల్లని ఎలా అయితే తెలివిగా పెంచుకుంటామో అలా భార్యని నీకు నచ్చినట్టుగా మలుచుకోవడం తలుచుకోవడం నిన్ను నీ భార్యని ఒకటి చేసుకోవడం ఇస్ యువర్ డ్యూటీ ఫండమెంటల్ డ్యూటీ అది ఆ పవర్ తెలిసినవాడు
(09:07) నేను చెప్తున్నాను కదా శివపార్వతుల సీతారాములాగా అలా కలిసిపోవడం అనేది అలా ఒకసారి ఆ పవర్ చూసాక మ్ ఏమో సృష్టి మొత్తం అడ్డరాని యు విల్ ఫేస్ ఇట్ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సృష్టి మొత్తం ఒక్కసారి ఇట్లా అబ్బా అని అనిపించేటట్టు ఉండాలి. అలా రావాలి అంటే ఆ సృష్టి మొత్తం అట్లా నీకు యు కెన్ ఫేస్ ఇట్ అనిఅంటే మీ ఇద్దరు ఒకటి అయిపోవాలి ఈ గేమ్లో ఎప్పుడు ఒకళళనొకళ తిట్టుకొని ఒకళళనొకళ ద్వేషించుకొని అబ్బాయిలు అమ్మాయిలతో కూడా అమ్మాయిలు అబ్బాయిలతో కూడా యు కెన్ నెవర్ లుక్ డౌన్ దెమ వాళ్ళు మంచిగా వాళ్ళ ప్యార్సే మార్చుకోవాలి.
(09:47) చాలా చాలా ముఖ్యం ఇది ప్రతి అబ్బాయి చేయాలి నెవర్ ఎవర్ వైఫ్ ని ఏడిపించద్దు ఏదున్నా సరే వాళ్ళ కోసం చేయండి. హమ్ చేయండి ఏమి కాదు ఎంతైనా నీ భార్య అండ్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మొత్తం ఒక కాస్మిక్ ప్లాన్ దీనికి భగవంతుడు నీ లైఫ్ లోకి ఇట్లాంటి మనిషిని వదిలాడు అలాంటి మనిషి నీ జీవితంలోకి వచ్చిందంటే నీకు ఇట్స్ ఏ ప్రాజెక్ట్ యక్సెప్ట్ నువ్వు నెక్స్ట్ 60 ఇయర్స్ ప్రాజెక్ట్ అది అంతే నువ్వు ఆ ప్రాజెక్ట్ ని మంచిగా మలుచుకోవాలి నీకు నచ్చినట్టుగా నీకు తగ్గట్టుగా తయారు చేసుకోవాలి ఎంకరేజ్ గా మంచిగా హ్యాపీగా నవ్వుతూ ముందుకు వెళ్ళిపోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ చాలా
(10:26) మందికి తెలియక తప్పుదారి పట్టి ఇది ఎట్ల ఎప్పుడు ఇట్లాగే ఉంటది అని చెప్పి ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకొని లేకపోతే ఇది వినదరా అని ఇంటికి రాగని అని ఆ ఈ కుక్కలు ఉంటాయి చూ స్ట్రీట్ డాగ్స్ అలా అరుచుకొని ఎప్పుడు చూడాని కొట్లాడుకొని నేనే గొప్ప నేనే గొప్పవాడిని నేనే గొప్పవాడిని అని ప్రూవ్ చేసుకొని నువ్వు అరిస్తే గొప్పోడివ అవ్వవురా అరిస్తే మూర్ఖుడు అవుతావ్ గొప్పోడివి ఎప్పుడు అరిచి ఎవడు గొప్పవాడు కాలేదండి ఇది చాలా చాలా ఫండమెంటల్ కోపం తెచ్చుకొని నువ్వు ఎప్పుడు గొప్ప గొప్పవాడివి కాలేదు నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉండి నువ్వు
(10:58) ప్రేమగా మార్చుకుంటే గొప్పవాడివి అవుతావ్ లేకపోతే వేస్ట్ అండ్ అలాగే సర్ ఇంకొకటి ఎప్పుడైతే ఇలా ట్రీట్ చే స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలా అనిపించింది దీని వల్ల నేను రియాక్ట్ అయ్యాను అంతే తప్ప వాంటెడ్ గా నేను రియాక్ట్ అవ్వలేదు అని భార్య ఎప్పుడైతే భర్తకి కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటుందో ఆ స్పేస్ ఇవ్వకుండా నువ్వు ఇంతే నువ్వు ఇలానే చేస్తావ్ అని రివర్స్ లో వాళ్ళు మాట్లాడడం చూస్తూ ఉంటారు అంటే అసలు రియాలిటీ ఏంటో తెలుసుకొని మాట్లాడితేనే కదా సర్ అది తెలియకుండా మాట్లాడడం వల్ల ఇంకా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతది
(11:30) ఒప్పుకోదు మైండ్ అసలు మైండ్ వాళ్ళు కరెక్ట్ చేశారు వాళ్ళక ఒక రీజన్ ఉంటుందని ఒప్పుకోదు. ఉమ్ నీకు చేత నువ్వు అట్లా ఎందుకు మాట్లాడు అట్లా ఎందుకు మాట్లాడు ఇట్లా ఎందుకు మాట్లాడు దీనికి తోడు మధ్యలో మసాలా వాళ్ళు వస్తారు ఆ అమ్మ నాన్నలు యాడ్ అవుతారు ఫ్రెండ్స్ ఎవరో చెప్తారు కొలీగ్స్ ఏదో అంటారు దీంతో చాలా వాళ్ళ రిలేషన్షిప్ అంతా నాశనం అయిపోతుంది ఆ స్పేస్ ఉండాలి అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను [గురకలు] నువ్వు ఎవ్రీ గొడవ తర్వాత లీవ్ దట్ అయిపోయింది గొడవ అయిపోయింది అయిపోయింది లీవ్ ఇట్ మిగితా టైం లోనా ఫ్రీగా ప్రేమగా ఉండు నువ్వు యు కాన్స్టెంట్లీ క్రియేట్ దట్
(12:03) ప్రెజర్ సార్ నీతో చెప్పుకోలేక నరకం అనుభవించి ఏం చేయాలో తెలియక బాధపడి ఆ బాధ అంతా నీకు తగులుతది. అందుకని ఆమెక ఏదైనా మ్ ఒపీనియన్ డిఫరెన్స్ ఉండొచ్చు. మ్ ఒకటొకటి తప్పు జరగొచ్చు జరిగినప్పుడు ఒపీనియన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాట్లాడుకొని కమ్యూనికేట్ చేసుకోవడం ఇస్ ఈజీ దాన ఫైట్ చేసిన జీవితాంతం ఇంతే ఇంతే ఇంతే అని గొడవపడడం.
(12:28) ఆ పాయింట్ ఎందుకు రియలైజ్ అవ్వలేదు సార్ వీళ్ళని మార్చలేదు ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటది ఏ రిలేషన్షిప్ లో అయినా కదా సార్ కానీ అది ఎలా అర్థం చేసేలా చేసుకోరు చేసుకోవాలి అని అనుకుంటే చేసుకుంటారు మీరు నమ్మరు వెన్ నిజంగా ప్రేమ ఉన్నచోట వాడు ఏం చెప్పినా బాగుంటుంది. ప్రేమ లేని చోట నిజంగా చెప్పినా కూడా నమ్మరు.
(12:50) సో నిజంగా ప్రేమ ఇన్కల్కేట్ చేసుకుంటే వింటారు ప్రేమ ఇన్కల్కేట్ చేసుకోకపోతే వినలేరు మైండ్ కి ఎక్కదు బ్లైండ్ అయిపోతారు. ఆ ఇగో వచ్చేస్తది మధ్యలో ఆ ఇగో ఆడిస్తది ఆట నేను అందుకే ఎప్పుడు చెప్తాను ఎప్పుడైనా ఇట్లాంటి గొడవ వస్తే హూ ఇస్ టాకింగ్ వాట్ ఇస్ టాకింగ్ వై ఇస్ ఇట్ టాకింగ్ అని గుర్తుపెట్టుకోవాలి హూ ఇస్ టాకింగ్ నేను ఇట్లా మాట్లాడను నా వైఫ్ తో నా ఈగో మాట్లాడిస్తుందిరా ఈగో ఇస్ టాకింగ్ వై ఇస్ ఇట్ టాకింగ్ ఎందుకు ఆ ఈగో అంత అంత ఇప్పుడు ఒక ఏదో రిలేషన్షిప్ లోనో వాడు నాన్న ఏదో మాట అన్నాడో ఏదో అయిందనో గొడవ జరుగుతుంది.
(13:25) ఈమె ఏం చేయలే కదా ఇది ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే నా ఈగో దెబ్బ తినేసింది. ఆ ఈగో అనే పిక్చర్ మాట్లాడు మాట్లాడు అని మాట్లాడిస్తుంది వై ఇస్ ఇట్ టాకింగ్ బికాజ్ యువర్ ఇమేజ్ యువర్ ఇమేజ్ దెబ్బ తినేస్తుందేమో అని ఊహించుకుంటుంది. అండ్ వాట్ ఇస్ ఇట్ టాకింగ్ సాల్వ్ కాని విషయం మాట్లాడుతుంది. నువ్వు అలా అరిచినంత మాత్రాన ఆమె అయ్యయ్యో తప్పయింది అని అంటదా అనదు ఆమె ఇంకో నాలుగు అంటది.
(13:50) సో అందుకని దీని క్రైటీరియాని గుర్తుపెట్టుకొని బయటికి రావాలి. వాట్ ఇస్ ఇట్ టాకింగ్ హూ ఇస్ ఇట్ టాకింగ్ వై ఇస్ ఇట్ టాకింగ్ అని గుర్తుపెట్టుకుంటే నీ మైండ్ తో నువ్వే ఒకసారి ఆలోచన చేస్తే సరిపోతుంది. థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ సో చాలా మంది ఎక్స్క్లూసివ్ క్లాసెస్ అడుగుతున్నారు య య కౌళ సూర్యసాధనకి సంబంధించినటువంటిది అంటే ఒక్కొక్కలకి ఒక్కో సమస్య ఉంటుంది.
(14:12) ఆ సమస్యలని క్లియర్ చేసుకోవడం కోసం ఆ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఎన్ని డేస్ ఉంటుంది మనకి ఇప్పుడు 31 నుంచి స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ 31 ఆగస్ట్ 31 నుంచి మనకి సంకష్టహార చతుర్థి ఉన్న ఆ స్పెషల్ డే రోజు స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి వినాయక చవితి వినాయకుడికి సంబంధించినవి అన్నీ కూడా కౌళ సూర్య సాధనలో హెల్ప్ చేస్తాయి మనకి ఫర్ మోర్ ప్రాసెసింగ్ మోర్ మైండ్ పీస్ ఫుల్ గా ఉండడానికి ఫోకస్ పెట్టడానికి ఈ ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే రిలేషన్షిప్స్ లో కానీ లేకపోతే స్ట్రెస్ వర్రీ యంజైటీ వీటన్నిటికీ కూడా ఒక మెడిటేటివ్ రూపంలో మనం ముందుకు
(14:45) వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో స్పెషల్ వెరీ స్పెషల్ డే ఆరోజు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. కౌళ్ళ సూర్య సాధన బ్యాచ్ఎయిట్ బ్యూటిఫుల్ గా ఉండబోతుంది. డెఫినెట్లీ అండి [నవ్వు] ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఎందుకు అనింటే మీరు చెప్పేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ లోనూ ఒక గేమ్ చేంజింగ్ ఐడియాలజీ డెఫినెట్ గా ఉంటుంది దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా అయితే ముందుకు వెళ్తారో అంటే అది ఒక్కొక్క తారక మంత్రంలో అనుకోండి అలా డాక్టర్ హరీష్ గారి మంత్రం అద్భుతంగా ఉంటుంది కవళ సూర్య సాధన కూడా సో ఆగస్ట్ 31 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే
(15:19) ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్వా చేసి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. ఎవ సార్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి
No comments:
Post a Comment