Sunday, August 16, 2026

Dr. Harish : 7 Money Skills Every Woman Must Learn | financial freedom for women | SumanTV Shirisha

Dr. Harish : 7 Money Skills Every Woman Must Learn | financial freedom for women | SumanTV Shirisha

Author Name:SumanTV Money Coach

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMoneyCoach

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-R8BozcQL48



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అండి. సార్ ప్రతి మహిళ కూడా తెలుసుకోవాల్సిన మనీ స్కిల్స్ ఏంటి సార్. ఓ యా నేను ఈ పుస్తకాలన్నీ చదివి విపరీతమైన నాలెడ్జ్ వచ్చేసి డబ్బుల మీద అందరికీ ఇలా జ్ఞాన గులికలు పనిచేస్తున్నాను.
(00:24) [నవ్వు] అని ఫీల్ అవుతుంటాను నేను. కానీ అట్లా కాదు నేను చెప్పే విషయాలు అందరికీ తెలిసినవే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం తెలిసి మర్చిపోయి ఉంటాం గుర్తుచే సో గుర్తు చేస్తున్నా ఆ క్రెడిట్ నేను కొట్టేయడానికి రేపు పొద్దున మీరు సక్సెస్ అయ్యారు అనుకో లైఫ్ లో ఆయన ఆ రోజు చెప్పాడు అని చెప్తే నాకు వస్తది క్రెడిట్ కదా ఒక పావు వంతు నాకు వేస్తారు కదా అట్లా సో [గురకలు] అందుకని చెప్తున్నాను సో ఇది ఎవరు తెలియదు అనుకోవద్దు మీకు తెలిసినవే ఉంటాయి బట్ ఐ యమ టెలింగ్ యు అందులోంచి చిన్న బద్ధకము ఒక లేజీనెస్ ఒక చిన్న ఇన్హిబిషన్ ఉంటుంది ముందుకు
(00:55) వెళ్ళనివ్వకుండా వెనక్కి గుంజేది దాన్ని దాటి బయటికి రావాలి అందుకని చెప్తున్న ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన ఫైనాన్షియల్ సీక్రెట్స్ ఎస్ ఓకే మనీ స్కిల్స్ మనీ స్కిల్స్ సో ఫస్ట్ వచ్చేసి అండి వుమెన్ ఏదైనా క్రియేట్ చేయగలరు. ఒక ఫీమేల్ తలుచుకుంటే చేయలేని పని లేదు అది నిజం అది నమ్మి తీరాలి మీరు ఎట్టి పరిస్థితిలోన నిజంగానే ఒక అమ్మాయి తలుచుకుంటే వాట్ కెన్ స్టాప్ అండి అది నమ్మరు చాలామంది ఆ భయం భయం భయం భయం భయం అక్కడే ఉండిపోతారు.
(01:26) లేదా మొండితనంగా మూర్ఖత్వంగా ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటారు. నేనుంటా మీ మైండ్ ని ఒక త్రీ ఫోర్ స్టేజెస్ గా డివైడ్ చేసుకుంటే యువర్ మైండ్ ఇన్ 28 డేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. ఒక స్టేజ్ లో క్రియేటివ్ గా ఉంటుంది ఒక స్టేజ్ లో ఇంకేముంది అన్ని చేసేస్తా అనిపిస్తుంది ఇంకో స్టేజ్ లో అయ్యో నా బ్రతుకు ఎందుకు ఇట్లా ఉంది అనిపిస్తుంది.
(01:49) ఇది ఒక ఫేజ్ మ్ దీనిని అర్థము చేసుకొని ఏ టైంలో మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలరు ఎక్కువ స్కిల్ ని డెవలప్ చేసుకోగలరు అలాంటి వాటి మీద పెట్టండి. అందులోనూ డబ్బు వచ్చేలాగా ఫైనాన్సెస్ వల్ల 90% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయండి మిమ్మల్ని తిట్టేవాళ్ళు మిమ్మల్ని అనేవాళ్ళు మిమ్మల్ని ఏదైనా టార్చర్ పెట్టేవాళ్ళు డబ్బు చూసి ఆగుతారు ఒక రెండు అడుగులు దూరం ఉంటారు.
(02:12) మ్ సో డబ్బు గట్టిగా సంపాదించాలి మన ప్రొటెక్షన్ లో అది ఒక మెథడ్ సో ఫైనాన్షియల్ హ్యాబిట్స్ లో అలాంటి స్కిల్స్ లో వెరీ ఇంపార్టెంట్ మీకు ఉన్నది చేసుకోగలిగినది మీ క్రియేటివిటీ ఆర్ మీ టైం ఈ టైం ని వాడుకుంటూ ఏదైనా చేయడం స్టార్ట్ చేయాలి. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న స్కిల్ ఏదైనా ఉండుంటే దాన్ని సానబెట్టండి మంచిగా ఇంకా పాలిష్ చేయండి గొప్పగా అవ్వండి లేకపోతే అలాంటి టాలెంట్ ఏది లేదు మాకు అనుకుంటే ఈరోజు ఇప్పుడు మొదలు పెట్టినా సరిపోతుంది.
(02:47) కొంతమంది మూర్ఖంగా మిస్టేక్ ఏం చేస్తారంటే హస్బెండ్ ది వేరే నాది వేరే చేసుకుంటా అనుకుంటారు. నేనంటా ప్లీజ్ సపోర్ట్ యువర్ హస్బెండ్ ఒకవేళ ఫైనాన్షియల్లీ ఇద్దరు ఒకటే అల్టిమేట్లీ అండి డబ్బులన్నీ మీద వేసుకొని పోము. సంపాదన అంతా కూడా ఇక్కడ ఉండి మన ఆనందాల కోసం తప్పితే ఏ డబ్బులు తీసుకొని మనం పైకయతే పోం. అలాగ పాజిటివ్ గా మనీని తీసుకొని మా ఆయనకి నేను సపోర్ట్ చేసినా డబ్బులు వస్తాయా ఐ విల్ డ దట్ రాదర్ దాన్ నేను ఇంకోటి పెట్టుకొని ఇంకా దాన్ని డెవలప్ చేద్దాం అని ట్రై చేసి ఇక్కడి నుంచి డబ్బులు అందులో పెట్టి నా ఓన్ ఉండాలి నా ఓన్ ఉండాలని చాలా మంది లేడీస్
(03:21) నా దగ్గరికి ఎంతమంది వస్తారు మా హస్బెండ్ తో కాదండి నేను నా ఓన్ గా చేసుకోవాలనుకుంటున్నాను అని వెళ్లి అక్కడి నుంచి మళ్ళీ ఆయన దగ్గర నుంచే డబ్బులు తీసుకొని ఇందులో పెట్టి ఇది సరిగ్గా కాక వాళ్ళు తిట్టుకుంటూ తిట్టుకుంటూ మామూలుగా ఇవ్వరుగా నాలుగు దెప్పిపొడుపు మాటలు మాట్లాడి నేను ఇస్తే గాని నీకు జాబ్ లేదు అని చెప్పి తిట్టుకుంటూ వాళ్ళు ఇస్తారు వాళ్ళకి బ్రెయిన్ అలా పని చేస్తే మనం ఏం చేయలేము కానీ అలా అలాగే ఉంటారు కాబట్టి ఒకవేళ నీ హస్బెండ్ ఇస్ గుడ్ ఎనఫ్ అండ్ ఎర్నింగ్ ప్లీజ్ సపోర్ట్ దెమ ఎప్పుడు మాస్క్లైన్ ఎనర్జీకి ఫెమినా ఎనర్జీ తోడైతే
(03:52) యు విల్ బి డిఫరెంట్ పర్సన్ మీ ఫ్యామిలీ వెలిగిపోతుంది. అది ట్రై చేయండి సపోర్ట్ దెమ్ యస్ మచ్ యస్ పాసిబుల్ చిన్న చిన్న విషయాలు పట్టుకొని వేలాడి అక్కడే ఏడుస్తూ కూర్చోకూడదు. నెక్స్ట్ ఫైనాన్షియల్ హ్యాబిట్ అండి లేడీస్ చేసుకోగలిగితే చేయాల్సినవి ఓకే సమవేర్ మీరు నేర్చుకున్న చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది యు కెన్ టర్న్ ఇట్ ఇంటు యన్ ఆన్లైన్ స్కిల్ ఆర్ బిజినెస్ ఈరోజుల్లో ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్ స్కిల్స్ చాలా చాలా ఉపయోగపడుతున్నాయి.
(04:20) చాలా మందికి నీడ్ ఉంది అవసరం ఉంది తీసుకోలేకపోతున్నారు రిజెక్ట్ చేస్తున్నారు నా దగ్గరికి ఒక ఒక లేడీ సింగర్ సంగీతం నేర్పిస్తుంది ఒక స్టేజ్ వరకు తన దగ్గర సర్టిఫికేట్ ఉంది. ఆమె సంగీతం నేర్పించడానికి స్టార్ట్ చేస్తే ఫస్ట్ లో ఆన్లైన్ అండి నేర్చుకోరండి పిల్లలు అవ్వదండి ఇద ఇప్పుడు ఆమెక ఎంతమంది ఉన్నారంటే తను తన జూనియర్ కి ఎవరికో అప్ప చెప్పేస్తుంది నేను తీసుకోలేకపోతున్నా క్లాస్ లో అని ఫారెన్ నుంచి స్టూడెంట్స్ నేర్చుకుంటారు.
(04:46) సో నౌ ద వరల్డ్ ఇస్ ఓపెన్ ఫర్ యు ఒక చోట షాప్ పెట్టుకొని అమ్మడం కాదు ఇప్పుడు వరల్డ్ ఇస్ ఓపెన్ అంత ఓపెన్ ఉన్నప్పుడు డబ్బు సంపాదించడానికి ఆలోచించకూడదు. ఇది నాట్ ఫర్ ఫాల్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ ఏదో నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటా కోసం కూడా కాదు డబ్బుని డబ్బులా చూడాలి బాస్ డబ్బుని డబ్బులా చూడండిమ్మా ఎందుకు ఆ మైండ్ సెట్ తో స్టార్ట్ కండి ఓకే అదిఒక స్కిల్ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అమ్మాయిలు ఎవరైనా ఉంటే కమ్యూనికేటింగ్ టాకింగ్ టు పబ్లిక్ పీపుల్ లోకి వెళ్ళడం రావాలి గోయింగ్ ఇంటు మార్కెట్ తెలియాలి డబ్బు నాకు రాదు నాకు వద్దు నేను చూడలేను అని
(05:23) ఎప్పుడు రాకూడదు. దట్ ఇస్ ఏ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లో డబ్బు ఫీమేల్ హ్యాండిలింగ్ అనేది రావాలి. మనం ఎందుకో చాలా ఇదంతా మా ఆయన చూసుకుంటాడు మావాళ్ళు చూసుకుంటారు మా నాన్న చూసుకునేవాడు అలాంటి మైండ్ సెట్ నుంచి బయటకి పడిపోవాలి బయటకి వచ్చేసేయాలి ఎంత కుదిరితే అంత ఓకే అండ్ ఫైనాన్షియల్ వస్తున్నప్పుడు డబ్బు వస్తున్నప్పుడు దాంతో పాటుగా చాలా విషయాలు వస్తాయి.
(05:45) వాటిని ఒక ఫిల్టర్ పెట్టుకొని ఏది నిజము ఏది అబద్ధము ఏది నాకు అవసరం ఏది అవసరం లేదు ఒక ఒక అమ్మాయి ఇన్ఫ్లయెన్సర్ ఓకే డబ్బుల కోసమే నా దగ్గరికి వచ్చి ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు సరే ఇలాంటివి నేను చేద్దాం అనుకుంటున్నాను కొలాబరేట్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ కదా మంచిగా నీకు వచ్చిన టాలెంట్ నువ్వు ప్రెసెంటబుల్ గా ఉంటావు చూసుకో చేసుకో అని స్లోగా ఆమెకు వచ్చిన కొలాబరేషన్స్ కానీ లేకపోతే ఆమె చేసిన ప్రాడక్ట్స్ అవి కానీ తనకంతా డీమేన్ అయిపోయి లో అయిపోయి తన పర్సనాలిటీ వేస్ట్ అయిపోయి అంత రాంగ్ మార్గంలోకి వెళ్ళిపోయింది. అలాంటి వాళ్లే వస్తారు
(06:19) ట్రాప్ చేయ వాళ్ళు బిగ్ మనీ ఇస్తున్నట్టు ఉంటుంది నెలకి 10,000 ఇస్తారు వాళ్ళు ఇప్పటిదాకా నాకు అన్ని 300 500 వచ్చాయి అని రాంగ్ దారిలోకి వెళ్తారు. వెళ్లద్దు ఎప్పుడు కూడా వమెన్ హాస్ టు ప్రొటెక్ట్ దెమ సెల్వ్స్ కంపల్సరీగా సో ఆ బాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ని డెవలప్ చేసుకోవాలి. చేసుకోవాలి అనుకుంటే ఇన్వెస్ట్ ఇన్ త్రీ థింగ్స్ స్కిల్ మీద ఇన్వెస్ట్ చేయండి డబ్బుని రికర్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ ఇన్ ఎక్కడ పెడితే డబ్బు రిటర్న్ వస్తుంది అనే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి.
(06:49) థర్డ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫైనాన్షియల్ గా హెల్దీగా ఉండాలి అంటే పార్ట్నర్షిప్లు దాంట్లోకి వెళ్లి టార్చర్ పడవద్దు. ట్రూ పార్ట్నర్షిప్లు వాడుఎవడో చేస్తాడు నాకు తెలుసు నా ఫ్రెండ్ ఉన్నాడు చిన్నప్పటి ఫ్రెండ్ ఇండివిడ్ువల్ హ్యాపీగా మనం మనం గ్రో అవ్వచ్చు కావాలంటే నీ కింద పనోళ్ళని పెట్టుకొని చేయించుకోవాలి.
(07:09) మనం అనవసరంగా ప్రెజర్ తీసుకోవద్దు ఇది చాలా చాలా యూస్ అవుతుంది తెలియక చాలామంది ట్రాప్ లో పడ ట్రాప్ లో పడతారు ఫ్రెండ్స్ అంటారు అండ్ అలా ఫ్రెండ్స్ లో పడి వాళ్ళు ఎవ్వడైనా డబ్బుల దగ్గరికి వచ్చేసరికి తమ్ముడు తమ్ముడే అదేదో ఆట అదేదో ఆట [నవ్వు] బికాజ్ నేను అలాంటి ఆటలు ఎంకరేజ్ చేయను కాబట్టి నిజం కూడా ఊరికే ఫ్రెండ్షిప్ అని పార్ట్నర్షిప్ అని నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఇదే మాట చెప్తాను నీ జాతకంలో ఫుల్ దోషాలు ఉన్నాయి అసలు పార్ట్నర్షిప్ పోవద్దుఅని చెప్తా [నవ్వు] ఎందుకంటే అటే లేకపోతే నమ్మరు మరి నేను చెప్పామ అనుకో లేదు మీకు తెలియట్లేదు అతను చాలా మంచోడండి
(07:43) అంటారు. అలా పెట్టి మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందులోనూ ఆపోజిట్ జెండర్ వాళ్ళతో ఓ మై గాడ్ ఇట్స్ ఏ ట్రబుల్ సో జాగ్రత్త పడండి మీకు నిజంగా మంచి ఫ్రెండ్స్ ఉంటే నాకు తెలియదు క్షమించాలి బట్ అట్లా లేకపోతే మాత్రం ఫ్రాడ్ అయిపోతాడు. సో అందుకని ఫైనాన్షియల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ మెల్లిగా హస్బెండ్ ఉంటే హస్బెండ్ కి సపోర్ట్ చేస్తూ ఆల్రెడీ మీ ఇంటికి వ్యాపారం ఒకటి ఉంటే సోర్స్ దాన్ని డెవలప్ చేసుకోండి దాని అనుసంధానమే గ్రో అవ్వండి ఓకే అది హెల్ప్ఫుల్ అవుతుంది.
(08:14) ఎలా సర్ ఈ మైండ్ అంతా కంట్రోల్ చేయడానికి కౌళ సూర్య సాధన ఉపయోగపడుతుందా ఓ యా కౌళ సూర్య సాధన బ్యూటిఫుల్ మెథడాలజీ మన మైండ్ ని ఏది పట్టి పీడిస్తుంది అట్లాంటివి అవన్నీ గుర్తించొచ్చు సాధన చేసుకుంటే స్వశక్తి సంధానం త్రిబిందు సాధన లేకపోతే శిఖర ధ్యాన ఈ మెడిటేషన్స్ ద్వారా మన మైండ్ ఒక లెవెల్ లోకి వస్తుంది ఒక బ్యూటిఫుల్ తీటా స్టేట్ లోకి వెళ్తుంది.
(08:35) అప్పుడు మనము దేని మీదైనా వర్కవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో కౌళ సూర్య సాధన ఈసారి మనకి ఎయిత బ్యాచ్ ఆగస్ట్ 31 న ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రిజిస్టర్ చేసుకోవాలి కంపల్సరీ డెఫినెట్ గా సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment