🤔 మీరు ఎప్పుడైనా నిజముగా మీకు ఏమి కావాలో ఆలోచించారా
✍️ మురళీ మోహన్
సద్గురు :- మీరు ఎప్పుడయినా నేను అసలు ఎందుకు బ్రతుకుతున్నాను ? ఎందుకు బ్రతకాలి ? ఏమి సాధించడానికి బ్రతకాలి ?నేను ఏమి సాధిస్తున్నాను ? అని ప్రశ్నించుకున్నారా ?
నిరంతరం లెగవడం , స్నానం చేయడం ,తినడం ,వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్లడం ,సాయంత్రం వరకు లేక రాత్రి వరకు పనిచేయడమే ,ఉద్యోగం చేయడమో ,వ్యాపారం చేయడమో తరువాత ఖాళీ ఉంటే ఒక మూవీ కి వెళ్లడమో ,లేక నిద్రపోవడమో చేయడం .మరలా మరునాడు మరలా దినచర్య యదా ప్రకారం కొనసాగడమే .
ఇదేన జీవితం ? ఇందుకేనా తల్లి కడుపు చీల్చుకుని వచ్చినది !. అందరు బ్రతుకుతున్నట్లే బ్రతికి చనిపోవడమేనా ? ఇదేనా జీవితము ? మీరు చూస్తున్న సినిమా హీరోలు వారి జీవితానికి ఒక సార్థకత ఏర్పరుచుకోవడానికి వచ్చి తాము ఈ ప్రపంచానికి ఒక గొప్పగా తమ జీవితాన్ని రూపు దిద్దుకుని ఈ ప్రపంచానికి నేను ఒక హీరోని అని చూపెట్టుకుని ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చానో నిరూపించుకుంటున్నారు .
మీరు ఎంకరేజ్ చేస్తున్న స్పోర్ట్స్ మేన్స్ ఆటలు ఆడి తాము ఏమిటో చూపెట్టుకుంటున్నారు .
మరి మీరు ఎందుకు ఈ భూమి మీదకు వచ్చారు ? ప్రశ్నించుకున్నరా ? మీకు చాలి చాలని జీతంతో ,మీరు పెట్టిన పెట్టుబడికి రావలసిన లాభాలు రాక అంది అందని లాభాలతో ,ఎప్పుడు నా కోరిక తీరుతుందో అని వాపోతూ మీకు తెలిసిన ,తెలియని వారితో చెప్పుకుంటూ బాధతో జీవిస్తూ బ్రతకడమేనా జీవితం . ఇందుకేనా బ్రతికేది ?
ఆలోచించండి మీరు అందరిలాగా పుట్టి ,బ్రతికి ,చావడానికి ఈ భూమి మీదకు రాలేదు .మీరు ఎవరినైతే గొప్పగా చూస్తున్నారో వారి కంటే గొప్పగా ఎదగడానికి వచ్చారు .ఎప్పుడూ మీరు వారు గొప్పవారు ,వీరు గొప్పవారు అని చెప్పుకోవడమేనా ? మిమ్మల్ని గూర్చి ఈ ప్రపంచానికి ఎప్పుడు చూపెడుతారు ?ఆలోచించండి .
మీరు ఎందుకు పనికిరాని వారిననుకుంటున్నారా ? మీరు సాధారణ మనుష్యులు ,గొప్పగా ఎదిగినవారందరు అసాధారణ మనుష్యులనుకుంటున్నారా ? అందరు అమ్మ కడుపులోనుంచి వచ్చినవారే .వేరే గ్రహం నుండి ఈ భూమి మీదకు వచ్చినవారు ఎంతమాత్రమూ కారు .కాకపోతే వారి సామర్థ్యం చూపెట్టుకోవడానికి వచ్చారు .మీరు వారి సామర్థ్యం చూడడానికి వచ్చారు .అదే భేదం .అంతకన్నా ఇంకేమి లేదు .
ఈ భూమిమీదకు పశుపక్షాదులు వచ్చి పుట్టి చనిపోతున్నాయి .మీరు కూడా ఎందుకు పుట్టామో ,ఎందుకు చనిపోతున్నామో తెలుసుకోకుండా చనిపోతున్నారు .మార్చుకోండి ఎంతసేపు వారినో ,వీరినో చూడడం పొగుడుకోవడం కాదు మిమ్మల్ని గూర్చి పొగుడుకునే విదంగా ఎదగండి .ఎవరికి వారు ఎదిగితే మనల్ని ఎవరు పొగుడుతారు అనుకుంటున్నారేమో ,ఈ వాక్యం తెలియక ఇప్పటి మీరు ఎలాగైతే వున్నారో మీక్రింది వారు వుంటారు మిమ్మల్ని గూర్చి పొగడడానికి .
ఈ ప్రపంచంలో మీకంటే గొప్పవారు ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు .గ్రహించండి .మీకు మిరే సాటి .మీకు రారు మరెవ్వరు సరిసాటి .గ్రహించండి .లోపం ఎక్కడ వస్తుందంటే.మీరు చాలా చిన్నవారు అనుకోవడమే లోపం .
మీరు చిన్నవారు ఎప్పటికి కారు మీలో ఉన్న భయమే ,బిడియమే ,మిమ్మల్ని చిన్నవారిగా మీకు మీరు మాత్రామే కనబడుతున్నారు .ఆ విధంగా కనబడడము వల్లనే మిమ్మల్ని మీరు మరచిపోయి చిన్నవారిగా అందరికి కనబడుతున్నారు ..........
సాధన చేయండి ఎవరిని వారు ఉద్దరించుకోండి .ఎవరూ ఎవరినీ ఉద్దరించలేరు ,ఎవరిని వారు మాత్రమే వునరుద్దరించుకోవాలి .
మీకు ఉన్న అనారోగ్యము గూర్చి ,ఆర్థిక ఇబ్బందుల గూర్చి ,సామాజిక సమస్యల గూర్చి ,మీకు ఉన్న ఆధ్యాత్మిక చింతలను గూర్చి .వాపోతూ ,ఎదగలేక పోతున్నాను అని బాధపడడం మానండి .మిమ్మల్ని మీరు ఉద్దరించుకోండి .మీలో నిద్రాణంగా ఉన్న గొప్పతనాన్ని వెలుపలకు తీయండి ......🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment