🕉️ ఓం నమః శివాయ 🕉️
*ఆచార్య సద్బోధన*
*మనం సరియైన మార్గంలో చూపుని స్థిరంగా నిలపగలిగితే ఎవరూ మనల్ని వెనుతిప్పలేరు.*
*దివ్యత్వానికి వేరుగా మనం ఉనికిని కలిగి మనలేం.*
*ఎటువంటి సందేహాలు, వ్యాపార ధోరణి అవలంబించకుండా మనలను మనం భగవంతుని చేతిలో ఉపకరణాలమని భావించగలిగితే మన జీవితాలకి ఒక విలువ ఏర్పడుతుంది.*
*దాని వలన మనలో స్వార్థం, సంకుచితత్వం చోటు చేసుకోలేవు. కారణం మనకు వాటికి గల పరిమిత పరిధిని గురించిన అవగాహన ఏర్పడుతుంది.*
*భగవత్సంకల్పంలో మనకు భాగస్వామ్యం ఉందనే భావనతో ప్రశాంతత మనలో చోటు చేసుకుంటుంది.*
*ఈ యథార్థాన్ని ధ్యానిస్తూ పోతే అది మన హృదయాన్ని నమ్రతతో నింపుతుంది.*✍️
🙏 *సర్వం శివమయం 🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment