*శనివారం --: 26-10-2024 :--*
జీవితంలో ఎంతటి వారికైన *పగలబడి నవ్వే రోజులు* ఉంటాయి *ఎక్కి ఎక్కి ఏడ్చే* రోజులు ఉంటాయి *నవ్విన* నాలుగు రోజులు *గొప్పవి* కావు *ఏడ్చిన* నాలుగు రోజులు *చెడ్డవి* కావు పరిస్థితులను బట్టి *ఆగిపోయేది* కాదు
జీవితం నిరంతరం మారే పరిస్థితులను ఆకలింపు చేసుకుంటూ ముందుకు సాగిపోయేదే జీవితం *దీపం* మీద *కోపం* వస్తే *చీకటి* అయ్యేది నీకే *ఆకలి* మీద కోపం వస్తే *కడుపు* మాడేది నీకే *ఇష్టమైన* వారి మీద కోపం వస్తే *ఒంటరి* అయ్యేది *నువ్వే* కట్టుకునే.
నువ్వు వెసుకునే బట్టల్లో *కలర్* ముఖ్యం కాదు *కంఫర్ట్* ముఖ్యం కనిపించే *ముఖాల్లో* కలర్ ముఖ్యం కాదు *క్యారెక్టర్* ముఖ్యం *అందంగా* పుట్టడం మన *చేతుల్లో* ఉండదు *కానీ* మంచి *మనసుతో* బ్రతకడం మన *చేతుల్లోనే* ఉంటుంది .
*కాలం* ఎప్పుడూ ఒకేలా ఉండదు *తలపోగరుతో* తిరిగిన వారిని *తలదించుకునేలా* చేస్తుంది. *తల దించుకుని* బ్రతికిన వారిని *ధైర్యంగా* బ్రతికేలా చేస్తుంది *నవ్విన* వారిని *ఏడిపిస్తుంది* ఏడ్చిన వారిని *నవ్వేలా* చేస్తుంది కాలం *చేతిలో* అందరం *కీలుబొమ్మలమే*
No comments:
Post a Comment