*MY HEART FELT CONDOLENCES to INDIA & INDIANS : It's Very Sad&Bad News to 👉Every INDIAN : Yes : ✊GREATEST of THE GREAT✊ ✳️SRI.RATAN TATA JI✳️ : A 🇮🇳TRUE INDIAN'S DEMISE👏: 🪔👏🌹 : 👉తాను చేసే ప్రతీ పనిలో,👉వ్యాపారములో దేశహితము, 👉తన ప్రతీ పెట్టుబడి,👉ఉత్పత్తిలో మాతృదేశ, ప్రజల ప్రయోజనము,👉ఆర్థిక ప్రగతి , 👉తన కుటుంబీకులు,👉తనసంస్థల ఉద్యోగులు,👉కార్మికులతో బాటు, 👉దేశ ప్రజల ప్రగతి వాంఛితుడు,👉ప్రకృతి వైపరీత్యాలవేళ ,👉విద్య,👉వైద్యం,👉గృహ మౌళిక వసతుల కల్పనలో 👉తన,👉తమ సంస్థల ఆదాయంలో 👉నికర వాటా 👉నిజాయతీగా కేటాయింపు దారుడు : మీరు లేరన్న వార్త అబధ్ధమవ్వాలనీ, తరచితరచీ శోధించి,ప్రయత్నించి.... 👉ఆపై 🇮🇳భరతమాత ముద్దుబిడ్డ🇮🇳అశేష భారతావని హృదయాల్లో సుస్థిర చిరస్థాయి స్థానముతో భువి నుండి దివికేగిన మహాత్మా‼️మీకై అక్షరఅశృతాంజలితో : మిమ్మల్ని స్ఫూర్తితో పూజించే ఓ భారతీయ పౌరుడు*
No comments:
Post a Comment