Monday, November 25, 2024

*****పునర్జన్మ నిజమా? MOST Controversial Topic | In Telugu Madan Gupta

 పునర్జన్మ నిజమా? MOST Controversial Topic | In Telugu Madan Gupta




It is part 1, part 2 is available on next post: 

Transcript: 

పునర్జన్మ కొద్దిసేపు మీ నమ్మకాలను పక్కన పెట్టి నేను చూపించేటటువంటి రుజువులను గమనించండి రెండేళ్ల వయసులో తన తల్లితో మొరాబాదులో నా భార్య ఉంది ఆమెకు వంట చేయడం వచ్చు నువ్వు వంట చేయనక్కర్లేదు అని చెప్పాడు తనకు పెరుగు తినడం ఇష్టం లేదని నీళ్లలో మొనగడం అంటే భయం అని చెప్పేవాడు అతని తల్లిదండ్రులు మరోదాబాద్ తీసుకెళ్లారు పెరుగు తిని స్నానం చేయడం వల్ల పెరినాయిటీస్ అనే జబ్బుకు గురై మరణించాడు అని తెలిసింది పునర్జన్మం గురించి భగవద్గీతలో చెప్పబడ్డాయి భగవద్గీతలో చెప్పినంత మాత్రాన మనం నమ్మాలా నమస్తే సదా వత్సలే మాతృభూమి నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త ఈరోజు నేను ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని గురించి మీతో మాట్లాడబోతున్నాను అదే పునర్జన్మ సనాతన ధర్మంలో ఉన్న వారందరూ పునర్జన్మను నమ్ముతారు అంతేకాకుండా సనాతన ధర్మం నుండి పుట్టిన అన్ని మతాలు పునర్జన్మను నమ్ముతాయి ఇక ఎడారి మతాల వారికి నాస్తికులకు మన కమ్యూనిస్టు భాయిలకు ఈ సిద్ధాంతం పైన నమ్మకం లేదు పైగా ఇది ఒక మూఢ నమ్మకం అని వారి మూఢ విశ్వాసం వారికి నమ్మకం లేనంత మాత్రాన విశ్వ సిద్ధాంతాలు మారోసుమి సనాతన హైందవ ధర్మంలో పునర్జన్మ ఒక మూల సిద్ధాంతం చాలా మంది ఈ ధర్మంలో పుట్టిన బిడ్డలు కూడా ఈ సిద్ధాంతాన్ని నమ్మరు కానీ అనేక సంఘటనలు రుజువులు చూసిన తర్వాత ఈ సిద్ధాంతం నిజమని ఒప్పుకోవాల్సి వస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అనేక సందర్భాలలో పునర్జన్మం గురించి చెప్పి ఉన్నాడు భగవద్గీత రెండవ అధ్యాయం 22 వ శ్లోకం చూడండి వాసాంస జీర్ణాని యదా విహాయ నవాని గృహనాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సమయాతి నవాని దేహే శిధిలమైన వస్త్రాలను మానవుడు ఎలా మార్చుకుంటున్నాడో అలానే జీవుడు శిధిలమైనటువంటి ఈ శరీరాన్ని వదలి మరొక శరీరాన్ని ధరించుచున్నాడు ఇలా అనేక శ్లోకాలు పునర్జన్మను గురించి భగవద్గీతలో చెప్పబడ్డాయి భగవద్గీతలో చెప్పినంత మాత్రాన మనం నమ్మాలా అనే ప్రబుద్ధులు కూడా ఉన్నారు నిజమే ఏది కూడా పరిశీలించకుండా నమ్మకూడదు కానీ రుజువులు ఉంటే మాత్రం నమ్మాలి కదా ఆశ్చర్యకరమైనటువంటి రుజువుల గురించి ఇప్పుడు మనం చూద్దాం ఏదైనా మనం పరిశీలించకుండా ఒప్పుకునేది గుడ్డి నమ్మకం అయితే సరియైన పరిశోధన చేయకుండా ఇది కాదు అని చెప్పడం కూడా గుడ్డి నమ్మకమే నిజం అనేది మన నమ్మకాల పైన మన అపనమ్మకాల పైన ఆధారపడదు మీరు ఆస్తికులు కావచ్చు నాస్తికులు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు ఎడారి మతాల వారు కావచ్చు కొద్దిసేపు మీ నమ్మకాలను పక్కన పెట్టి నేను చూపించేటటువంటి రుజువులను గమనించండి ఒకటి పూర్వజన్మలో తను హత్యకు గురి అయితే ఈ జన్మలో తనను హత్య చేసిన హంతకుడిని గుర్తించిన సంఘటన ఒకటి వెలుగు చూసింది ఈ కథ స్విస్ లో వెలుగు చూసింది అయితే ఈ వ్యక్తిని కనుక్కోవడం చాలా కష్టం కారణం కారణం ఈ సంఘటన జరిగిన చాలా సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరు ఈ సంఘటనను పత్రికలకు విడుదల చేశాడు అతని పేరు వివరాలు మొదలైనవి ఆ డాక్టర్ బయట పెట్టలేదు ఇజ్రాయిల్ కి సంబంధించిన గోల్డెన్ హైట్స్ లో నివసించే మూడు సంవత్సరాల బాలుడిని డాక్టర్ ఇలై లాస్క్ దగ్గరకు తీసుకొచ్చారు ఆ పిల్లవాడి తల మీద ఒక విచిత్రమైన మత్సం ఉండటం డాక్టర్ లాస్క్ గమనించాడు ఈ మచ్చ గురించి ఆ బాలుడు తల్లిదండ్రులను అడిగినప్పుడు వారు ఆ మచ్చ బాలుడికి పుట్టుక నుంచే ఉంది అని చెప్పారు ఆ మచ్చను గురించి ఆ బాలుడిని అడిగితే తన పక్క ఇంటి వాడు తనను గొడ్డలితో తలపై కొట్టి చంపివేసాడని ఆ బాలుడు చెప్పాడు ఆ శవాన్ని ఒక రహస్య ప్రదేశంలో పూడ్చి పెట్టాడు అని కూడా చెప్పాడు డాక్టర్ లాస్క్ ఈ కేసును పరిశోధించడం మొదలు పెట్టాడు ఒకరోజు లాస్క్ ఆ బాలుడి ఒక గ్రామానికి తీసుకువెళ్ళాడు వెంటనే ఆ పిల్లవాడు ఆ గ్రామాన్ని తన ఇంటిని తనను హత్య చేసిన పక్కింటి వాడిని గుర్తుపట్టాడు హత్య చేసిన వాడి దగ్గరకు వెళ్లి ఈ బాలుడు నేను నీ పక్కింటి వాడిని ఒకరోజు మన ఇద్దరి మధ్య ఒక గొడవ జరిగింది ఆ గొడవలో నువ్వు నన్ను గొడ్డలతో తలపై కొట్టి చంపివేసావు అని చెప్పాడు ఆ పిల్లవాడు వాళ్ళను శవాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని కూడా చూపించాడు అక్కడ తవ్వగానే ఒక అస్తిపంజరం కూడా కనిపించింది ఆ పక్కింటి వాడు కూడా తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు ఇప్పుడు మరో సంఘటన చూద్దాం ఇది 1944 లో ఉత్తరప్రదేశ్ లోని బిసౌలి గ్రామానికి చెందిన ప్రమోద్ శర్మకు సంబంధించింది 1944 లో పుట్టినటువంటి ప్రమోద్ శర్మ రెండేళ్ల వయసులో తన తల్లితో మొరాబాదులో నా భార్య ఉంది ఆమెకు వంట చేయడం వచ్చు నువ్వు వంట చేయనక్కర్లేదు అని చెప్పాడు అంతేకాకుండా తనకు అక్కడ ఒక వ్యాపారం ఉందని ఆ వ్యాపార సంస్థ పేరు మోహన్ బ్రదర్స్ అని ఆ వ్యాపారంలో బిస్కెట్లు నీళ్లు అమ్మేవాళ్ళం అని చెప్పాడు మూడేళ్ల వయసు వచ్చేటప్పటికీ మట్టితో బిస్కెట్లు చేసేవాడు అంతేకాకుండా తను చాలా ధనవంతుడు అని చెప్పేవాడు ఇక్కడ తను పేద జీవితం జీవించడం ఇష్టం లేదని తనకు పెరుగు తినడం ఇష్టం లేదని నీళ్లలో మునగడం అంటే భయం అని చెప్పేవాడు చెప్పేవాడు ప్రమోద్ శర్మ కొంచెం పెద్దవాడైన తర్వాత అతనిని అతని తల్లిదండ్రులు మరోదాబాద్ తీసుకెళ్లారు అక్కడ నిజంగానే సోడాలు బిస్కెట్లు అమ్మే మోహన్ బ్రదర్స్ అనే షాప్ కనిపించింది ఆ దుకాణం యజమాని పరమానంద మేహర పెరుగు తిని స్నానం చేయడం వల్ల పెరుగుతో వచ్చే పెరినాయిటీస్ అనే జబ్బుకు గురై మరణించాడు అని తెలిసింది మరో సంఘటన శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ఏ కి సంబంధించింది అగస్టు టైలర్ అనే అతను చనిపోయిన ఒక సంవత్సరం తర్వాత ఆ ఇంట్లో అగస్టు టైలర్ కు మనవడుగా పుట్టాడు అతని పేరు గస్ట్ టైలర్ అని పేరు పెట్టారు ఆ కుర్రవాడికి ఒకటిన్నర సంవత్సరం వయసులో అప్పుడప్పుడే మాటలు వస్తున్న సమయంలో ఆ పిల్లవాడు అందరితో తాను అగస్ట్ టైలర్ అని చెప్పుకునేవాడు ఆ పిల్లవాడి ముద్దు ముద్దు మాటలు విని అందరూ ఎగతాళి చేసేవాళ్ళు ఒకరోజు ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు ఒక ఆల్బం బయటపడింది ఆ ఆల్బం లో ఉన్న కారు ఫోటోని చూపించి ఈ కారు నాది అన్నాడు అది అగస్ట్ టైలర్ మొదటి కారు ఆ కారు అంటే అగస్టు టైలర్ కి చాలా ఇష్టం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు గస్ టైలర్ చిన్న చిన్న పిల్లలు స్కూల్ యూనిఫార్మ్ లో ఉన్న మరో ఫోటో చూపించారు ఆ ఫోటోలో గస్ తన చిన్ననాటి అంటే తన తాత చిన్ననాటి ఫోటోను గుర్తించాడు అందరిని ఆశ్చర్యపరిచే మరో విషయం గస్ చెప్పాడు తనకు ఒక చెల్లెలు ఉండేదని ఆమె చేపగా మారిపోయిందని చెప్పాడు అప్పుడు అందరి సందేహాలు నివృత్తి అయ్యాయి అగస్టు టైలరే మరల తన మనుమడుగా గస్ గా జన్మించాడు అని నమ్మారు అగస్టు చిన్నప్పుడు అగస్టు చెల్లెలను ఎవరో చంపి నదిలో పారవేస్తే అగస్టు భయపడతాడని చెల్లెలు చేపగా మారింది అని చెప్పారు [సంగీతం] మరో సంఘటన ఢిల్లీలో పుట్టిన శాంతిదేవి ఆమె నాలుగవ ఏట వరకు కూడా సరిగ్గా మాట్లాడలేకపోయేది తర్వాత ఆ అమ్మాయిని స్కూల్లో చేర్చారు ఒకరోజు వాళ్ళ టీచర్ తో తను మధురకు చెందిన దాన్ని అని తన పేరు లుగిడి అని తనకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆఖరి సంతానాన్ని కన్న పది రోజులకు తాను చనిపోయాను అని చెప్తూ ఉండేది అప్పుడు స్కూల్ టీచర్ అడిగింది నీ భర్త పేరు ఏంటి అని అప్పుడు ఆ అమ్మాయి తడుముకోకుండా తన భర్త పేరు పండిత్ కేదార్నాథ్ చౌబే అని తడుముకోకుండా చెప్పింది ఆ టీచర్ మొత్తానికి వెతికి వెతికి పండిత్ కేదార్నాథ్ చౌబే ఉన్నాడు అని తెలుసుకుని అతని అడ్రస్ సంపాదించి ఆయనకు లేఖ రాసింది చౌబే దగ్గర నుండి టీచర్ కు తిరుగు జాబు వచ్చింది దానిలో తన భార్య పేరు లుగిడి అని తన మూడవ కుమారుడు జన్మించిన పది రోజులకు లుగిడి చనిపోయిందని ఆ జాబ్ లో రాసి ఉంది చాలాసార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత చౌబే ఢిల్లీ వచ్చి శాంతిదేవిని చూసాడు ఆమెను పరీక్షించడానికి నేను మీ అన్నను అని అబద్ధం చెప్పాడు కానీ శాంతిదేవి వెంటనే అతన్ని గుర్తుపట్టింది వెరీ క్యూరియస్ టు నో వెదర్ శాంతి హాడ్ బీన్ టాకింగ్ ఆల్ నాన్సెన్స్ ఆర్ ఇస్ దేర్ ఇస్ ట్రూత్ ఇన్ ఇట్ బట్ వెన్ ఇన్ ద మార్నింగ్ కేదార్ వెరీ ఓపెన్లీ అండ్ క్లియర్లీ స్టేటెడ్ దట్ ఐ యామ్ 100% కన్విన్స్డ్ షి ఇస్ లుక్ ఈ కథ ఢిల్లీ మొత్తం పాకింది ఆ తర్వాత ప్రపంచం అంతా తెలిసి చాలా ప్రచారం పొందింది ఈ విషయం ఎంతగా ప్రచారం పొందింది అంటే శాంతిదేవిని చూడడానికి గాంధీ గారు కూడా వచ్చారు అంతేకాకుండా గాంధీజీ ఈ విషయాన్ని నిర్ధారించడానికి 15 మందితో ఒక కమిటీని కూడా వేశారు ఈ 15 మంది శాంతిదేవిని అనేక ప్రశ్నలు వేసి అనేక పరీక్షలు చేసి శాంతిదేవి చెబుతున్నది నిజం అని ఆమె పునర్జన్మ పొందింది అని నిర్ధారించారు ఈ సంఘటన ప్రపంచంలో మొట్టమొదటిసారి వెలుగు చూసిన పునర్జన్మ సంఘటనగా నమోదయింది మరో సంఘటన ఇది నార్త్ ఫ్లోక్ ఇంగ్లాండ్ లో 1906 లో జేమ్స్ ఆథర్ ఫ్లవర్ డ్యూ నార్త్ ఫ్లోక్ లో జన్మించాడు తన జీవితాంతం తను ఒక కలగంటూ ఉండేవాడు తను ఒక ఎడారి ప్రాంతంలో ఉన్న ఒక పట్టణంలో తాను ఉన్నట్టు ఆ పట్టణానికి పక్కనే ఉన్న ఒక కొండను తులిచి ఒక మందిరం నిర్మించినట్లు కల వెంటాడుతూ ఉండేది ఒకసారి బిబిసి ఒక డాక్యుమెంటరీ టీవీ లో చూపిస్తూ ఉండింది ఫ్లవర్ జ్యూ ఆ డాక్యుమెంటరీ చూసి తాను కలగంటున్న పట్టణం అదే అని గుర్తించాడు జోర్డాన్ కి సంబంధించిన టెట్రా అనే పట్టణానికి సంబంధించిన డాక్యుమెంటరీ అది ఫ్లవర్ జ్యూ వెంటనే బిబిసి కి ఫోన్ చేసి ఈ విషయం తెలియజేశాడు బిబిసి వారు ఈ విషయాన్ని ఈ పట్టణం పైన పని చేస్తున్నటువంటి ఆర్కియాలజిస్ట్లకు ఇచ్చారు వారు ఫ్లవర్ జ్యూను అనేక ప్రశ్నలు వేశారు వారు వేసిన ప్రశ్నలన్నింటికీ ఫ్లవర్ జ్యూ చాలా ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చాడు ఒక సామాన్యమైన వ్యక్తికి ఈ విషయాలు తెలియడం అనేది అసంభవం ఎందుకంటే ఆ ఆ ప్రదేశంలో ఇంకా త్రవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి ఈ పట్టణం గురించి త్రవ్వకాల గురించి అప్పటివరకు ఏ పుస్తకము వ్రాయబడలేదు ఆ తరువాత ఆర్కియాలజిస్టులు ఫ్లవర్ జ్యూను పాఠశాలకు తీసుకువెళ్లారు ఫ్లవర్ జ్యూ ఒక్కొక్క ప్రదేశాన్ని గుర్తించి దాని పేరు ఏమిటి అది ఎందుకు ఉపయోగించేవారు అన్ని పూస పుచ్చినట్లు చెప్పాడు అంతేకాకుండా ఎక్కడ తవ్వితే ఏమేమి బయట పడతాయో కూడా చెప్పాడు సరిగ్గా ఫ్లవర్ జ్యూస్ చెప్పాడు చోట తవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్ట్లు ఆశ్చర్యపోయారు సైంటిస్టులు ఆర్కియాలజిస్ట్లు ఫ్లవర్ జ్యూ అక్కడ నివసించాడని అది అతని పునర్జన్మ అని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు ఇప్పటికైనా నమ్ముతారా సనాతన ధర్మం ప్రవచించిన పునర్జన్మ సిద్ధాంతం నిజమైందని ఈ విషయంలో విశేష కృషి పరిశోధన చేసిన వాడు ఒక కెనెడియన్ ప్రొఫెసర్ సైక్రియాటిట్రిస్ట్ ఆయన పేరు డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ ఈయన యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ వర్జినియాలో తన పరిశోధనలు చేశాడు ఈయన 40 సంవత్సరాలు ఈ విషయం పైన కృషి చేశాడు దాదాపు మూడు వేల కేసులను పరిశోధించాడు ప్రపంచంలోని అనేక చోట్ల తన పరిశోధన కొనసాగించాడు ఆసియా అమెరికా యూరోప్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో తన అన్వేషణ కొనసాగించాడు తన పరిశోధన వివరాలను అనేక పుస్తకాల ద్వారా తెలియజేశాడు 20 కేసెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇంకానేషన్ చిల్డ్రన్ హూ రిమెంబర్ దేర్ పాస్ట్ లైఫ్ మొదలైన అనేక పుస్తకాలు వీరి చేత వ్రాయబడ్డాయి స్టీవెన్సన్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ వర్జినియాలో సైక్రియాటిట్రిస్ట్ విభాగాధిపతి పునర్జన్మ రహస్యాన్ని చేదించడానికి తన పదవికి రాజీనామా చేసి తన పరిశోధన కొనసాగించాడు చాలా మంది చెబుతుంటారు ఆసియా ప్రజలకు పునర్జన్మ పైన నమ్మకం ఉంది కాబట్టి అటువంటి కేసులు ఆసియాలోనే కనిపిస్తుంటాయి అని వాదిస్తుంటారు వారికి సమాధానంగా ఆయన యూరోపియన్ కేసెస్ ఆఫ్ రీఇంకార్నేషన్ టైప్ అనే పుస్తకం రాశాడు ఇందులో యూరోప్ కు సంబంధించిన అనేక పునర్జన్మ కేసులను గురించి కూడా ఆయన రాశాడు డాక్టర్ స్టీవెన్సన్ చేస్తున్న పరిశోధన నచ్చి వాషింగ్టన్ పోస్ట్ లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ టామ్ ప్రోడ్జర్ స్టీవెన్సన్ తోటే ప్రయాణించాడు అతను స్టీవెన్సన్ తో ప్రయాణించిన కారణం వింటే ఆశ్చర్యపోతారు పునర్ జన్మ సిద్ధాంతాన్ని తప్పు అని నిరూపించడానికి ప్రయాణం చేశాడు చివరకు టామ్ ఫ్రోడ్జర్ పునర్జన్మ అనేది అది ఒక ఓహో లేదా మూఢ నమ్మకమో కాదని ఒప్పుకున్నాడు ఆయన తన అనుభవాలను ఓల్డ్ సోల్స్ ది సైంటిఫిక్ ప్రూఫ్ ఆఫ్ పాస్ట్ లైఫ్ అనే పుస్తకం ద్వారా తెలియజేశాడు పునర్జన్మకు సంబంధించిన స్టీవెన్సన్ టామ్ ఫ్రోడ్జెట్ లో పరిశోధించిన కొన్ని కేసులను పరిశీలించి మనం కూడా ఒక తార్కికమైన అవగాహనకు వద్దామా ఇక్కడ నేను కావాలనే పాశ్చాత్య దేశాలలోని కేసుల గురించే చెబుతున్నాను ఎందుకంటే పాశ్చాత్య దేశాల వారు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మరు కాబట్టి అక్కడ వెలుగు చూసిన కేసులను గురించి చెప్పుకుంటే మనకు బాగుంటుంది అక్కడి వారు వారు అనుసరించే మతాలు క్రైస్తవం కానియండి లేదా ఇస్లాం కానియండి వారు ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మరు కాబట్టి అక్కడి కేసులు చూసుకుంటే అక్కడి వారికి ఇక్కడి వారికి కనువిప్పు కలుగుతుందని అక్కడి కేసులను గురించి మాత్రమే చెబుతున్నాను మెడికల్ స్కూల్ ఆఫ్ టోరెంటోలో జోల్ వైటన్ లైఫ్ బిట్వీన్ లైఫ్ అనే తన పుస్తకంలో ఒక కేసు గురించి రాశాడు ఇది హెరాల్డ్ జెరాస్కీ అనే ఆయనను హిప్నాటిక్ రిగ్రెషన్ విధానంలో ప్రశ్నించినప్పుడు హెరాల్డ్ తన పూర్వజన్మలో తెగకు చెందిన వాడిని అని తెలియజేశాడు కొన్ని పదాలు ఆ సమయానికి సంబంధించినవి ప్రాయమని ఆదేశించినప్పుడు ఆయన 22 పదాలు తన పునర్జన్మ భాషకు సంబంధించినవి రాశాడు ఆయనను హిప్నాటిక్ రిగ్రెషన్ నుండి బయటకు తీసుకువచ్చిన తర్వాత తను వ్రాసిన ఆ పదాలు ఏమిటో తనకు తెలియవు అని చెప్పాడు ఈ పదాలు ఐస్లాండ్ నార్వే భాషకు సంబంధించిన పదాలుగా తర్వాత కనుక్కున్నారు ఈ పదాలలో 10 పదాలు ఏడవ శతాబ్దానికి చెందిన పూర్తిగా లుక్తమైనటువంటి భాషకు సంబంధించినవిగా మరికొన్ని పదాలు రష్యా సైబీరియా మరియు స్లావిక్ భాషలకు సంబంధించినవిగా కనుక్కున్నారు ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అసలు లుక్తమైన భాషలు తనకు అసలు పరిచయం లేని భాషలలోని పదాలు ఎలా వ్రాయగలిగాడు ఈ పదాలు ఫలానా భాషలోనివి అని అనుకోవడానికి యూనివర్సిటీ వారు చాలా పరిశోధనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది హెరాల్డ్ తన పూర్వజన్మ పేరు జండో అని తను మెసపుటేమియన్ అని చెప్పాడు కొన్ని పదాలు తనను రాయమన్నప్పుడు కొన్ని పిచ్చి గీతలు గీసాడు అతను రాసింది ఏవో పిచ్చి గీతలు అని అనుకున్నారు తర్వాత భాషా పరిశోధకులు అవి చూసి అవి క్రీస్తు శకం 226 651 కి మధ్య ఉండి ఇప్పుడు పూర్తిగా లుక్తమైపోయిన సాసింట్ పాల్వి అనే పేరు గల భాషకు సంబంధించినవిగా నిర్ధారించారు ఆపిల్ కంప్యూటర్స్ అధినేత దివంగత స్టీవ్ జాబ్స్ కు పునర్జన్మ నమ్మకం ఉండేది తను తన పూర్వజన్మలో ఒక ఫైటర్ పైలట్ అని చెప్పుకునేవాడు ఇవి పునర్జన్మకు సంబంధించిన కొన్ని సంఘటనలు ఇంకా మీకు నమ్మకం కలగకపోతే మరో ఎపిసోడ్ లో మరికొన్ని సంఘటనలను గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మన మదన్ గుప్త ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే బెల్ ఐకాన్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు కూడా మన మదన్ గుప్త ఛానల్ ను పరిచయం చేయండి మరో ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవు మరి జై మా భారతి జై హింద్ నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త 

No comments:

Post a Comment